Watch►Kallu Chidambaram Daughter Sulakshana First Interview | Kallu Chidambaram Daughter Emotional Words || SumanTV Telugu #KalluChidambaram #KalluChidambaramDaughterSulakshana #SumanTvTelugu
Пікірлер: 204
@WHYTHISLIFE2 жыл бұрын
అవును ఆయన కళ్ళే ఆయనకు బలం.....ఆ కళ్ళతో అందరిని నవ్వించారు...ఆ నవ్విన సమయంలో మా కష్టాలను కొంతసేపు మరిచిపోయాం
@subhashchandrabose60292 жыл бұрын
కళ్ళు చిదంబరం గారు మంచి నటులు 👍
@telikiobulaiah81592 жыл бұрын
చితంబరం గారి కామెడీ చాలా బాగుంటుంది మీరు ఎంత హార్ట్ ఫుల్ గా మట్లాడుతున్నారు చాలా పద్ధతిగామాట్లాడుతున్నారు ఇప్పుడు ఆయన లేకపోవడం చాలా దురదృష్టం
@tharungaaritharun822 жыл бұрын
Nice spoken mam.... వారే కాదు మీలాంటి ఆనిముత్యలను ప్రపంచానికి ఇవ్వడం కూడా చాలా గర్వకారణం.
@moutamsrinivasmoutamsriniv4842 жыл бұрын
t
@raidasudu67582 жыл бұрын
తండ్రి యొక్క ప్రేమానురాగాలు చవి చూసిన మీకు నిండు మనస్సు తో కృతజ్ఞతలు మీకు. 🙏
@luckylucky70152 жыл бұрын
సేమ్ మీ నాన్నగారి పోలికలు కొట్టొచ్చినట్ట్టు కనిపిస్తున్నాయి 👌👌👌 సూపర్ కామిడియన్ 🙏🙏🙏🙏
@king.3112 жыл бұрын
వాళ్ల నాన్న గారి పోలికలు వాళ్లకు రాకుండా వేరే వాళ్లకు ఎలా వస్తాయి...
@luckylucky70152 жыл бұрын
@@king.311 హలో సార్ అందరికి ఆలా ఒకే పోలికలు సాధ్యం కాదు సార్ ఒకరు అమ్మలా ఉంటారు ఒకరు నాన్న లా ఒకరికి మావయ్య పోలికలు కూడా వస్తాయి sir
@king.3112 жыл бұрын
@@luckylucky7015 అంటే Lucky ప్రకారం అంటారు.. O . K . Lucky గారూ
@luckylucky70152 жыл бұрын
@@king.311 Ok 👌👌
@king.3112 жыл бұрын
@@luckylucky7015 👌👌👌
@pangivenkatesh53372 жыл бұрын
హాయ్ సిస్టర్ మీరు చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు
@moorthydssn27432 жыл бұрын
నేను చిదంబరం గార్ని విశాఖపట్నం లో కనక మహాలక్ష్మీ అమ్మ వారి దేవాలయంలో ప్రత్య్యక్స్థంగా చూసి ఆయనతో ముచ్చటించి న విషయం ఇప్పటికీ నాకు గుర్తు అయాన చాలా నిరాడంబరంగా మాట్లాడారు
@nanajikothapalli31632 жыл бұрын
Nenu S.kota lo chusanu matladanu kuda
@RajeshRajesh-ij3rl2 жыл бұрын
చిదంబరం గారు మంచి నటులు. ఉత్తరాంద్ర యాసను బాగా పాపులర్ చేసిన నటులలో ఈయన కూడా ఒకరు. ఇలా వారి కుటుంబ సభ్యులతో ముఖాముఖి కార్యక్రమం చేసి, వీక్షకులకు కూడా మళ్ళీ చిదంబరం గారిని గుర్తు చేసి వారి ఆత్మకు శాంతి కలుగ చేసారు ఈ ఛానల్ వారు.
@SURESH-ni7wc2 жыл бұрын
అమ్మ మీ తెలుగు చాలా బాగుంది... 🙏🙏🙏🙏🙏🙏
@LakshmiKitchenTipsVlogs2 жыл бұрын
అక్క చాలా బాగా మాట్లాడుతున్నారు. తెలుగు చాల బాగా మాట్లాడుతున్నారు. అది నాకిష్టం.
@VijayKumar-ps7xj2 жыл бұрын
AS a DAUGHTER SHE IS VERY TALKATIVE....very expressive.. . .
@pulliahnaidu74862 жыл бұрын
Amma Dadi Kallu Chidambaram Garini Gurinchi Tamari Kanna Nenu Yekkuva Cheppalenu. Today Rajendra Garu Dadi ki Mekanu Amme Sannivesham & Varin Gurinchi Today only I am seeing & Their Family Members.
@laxmiganapathi30782 жыл бұрын
She is very active and very clear and cute ga talking better than many heroines and anchors kana chala cute ga Telugu she spoke
@chandrasekhar77082 жыл бұрын
Chala goppa interview .. thank you Veeri maata teeru chustay ardham avutundhi, chala goppaga viluvalatho penchaaru chidambaramgaru
@muniyammaamma37152 жыл бұрын
Old actors andaru ento goppavallu😭😭😭😭😭😭😭
@shivastudiofromnalgonda5542 жыл бұрын
Baga మాట్లాడుతున్నారు❤️
@terabap21742 жыл бұрын
కళ్ళు చిదంబరం గారు చాలామంది వీక్షకులకి తన హాస్యంతో నవ్వించారు. అతని ఆత్మకు శాంతి కలగాలని , ఇంకా అతని కుటుంభం ఆనందం గా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రదిస్తునాను 🙏.
@rajeshvassthav55352 жыл бұрын
కళ్ళ చిదంబరం గారు మంచి హాస్య నటులు మీరు తెలుగు అనర్గళంగా మాట్లాడుతున్నారు మేడం 🙏
@muniyammaamma37152 жыл бұрын
Chalaaaa happy ga undi Thank you Suman TV 😭🙏👍👍👍
@raveendermaarupaka55852 жыл бұрын
సిస్టర్ చాలా చక్కగా మాట్లాడుతున్నారు 🙏
@ysjaganfansap92912 жыл бұрын
గోకులంలో సీత మూవీ లో చిదంబరం గారు పండించిన హాస్యం ఇప్పటికీ మర్చిపోలేము.
@Raviteja-uh1di2 жыл бұрын
Industry lo very rare persons to see you mam, meeru Chala Baga chepparu mam
@mandalabhaskar2872 жыл бұрын
చాల చక్కగా మాట్లాడారు మేడం
@srinivasthogiti61902 жыл бұрын
Good acter. చిదంబరం sir
@kkrservices38112 жыл бұрын
Kallu chidhambaram gari abbayi also good person he is my friend 😍😍😍
@SureshSuresharuna2 жыл бұрын
Nice voice movie's lo dubbings ki chance ivvandi wonderful hart
@Gana79172 жыл бұрын
Akka chala baga matldaru.... Artha vanthanga,paddhathiga, very nice Talking... ❤️❤️
@WHYTHISLIFE2 жыл бұрын
గొప్ప వ్యక్తి
@sreenivasaprasad76912 жыл бұрын
Simple person and great actor chidambaram garu..
@guggillavenu32 жыл бұрын
Voice super..
@Chethanavlogs60802 жыл бұрын
Superrrr voice dubbing cheppandi moives ki
@gandhikakarala23002 жыл бұрын
Chidambaram Garu kumarte yanta wonderfulga maatladindi Manchu akka choosi nertchuko❤️❤️❤️🙏
@parameswararaokondapalli2032 жыл бұрын
Excellent interview . Great Commedian.Really affectionate Children. Congratulations to Anchor.
@phanirajusaripalli65852 жыл бұрын
You both are eyes of Chidambaram garu
@muniyammaamma37152 жыл бұрын
Perfect ammai meeru🙏
@ksrinivas85362 жыл бұрын
Excellent words madam
@munimaharaj972 жыл бұрын
Really, We missed great artist,and his social service, your soul rest in peace.
@kishorepavani18882 жыл бұрын
Nice voice sister
@abhinavchinthala42762 жыл бұрын
Super mom
@kpnacharya48922 жыл бұрын
నమస్తే అమ్మ, మీ నాన్న నాతో ఒక గంట సేపు షూటింగ్ లో కలిసి ఉన్నారు
@sanjayreddy12382 жыл бұрын
Well said
@muniyammaamma37152 жыл бұрын
Miss u so much sir 😭😭😭😭
@user-gz1cg9kr3d2 жыл бұрын
We miss you sir
@tejasunnam75902 жыл бұрын
ఏప్రిల్ ఒక్కటి విడుదల లో సీన్ కాదు అండి ఆ ఒక్కటీ అడక్కు మూవీ లో సీన్
@rajubhai54582 жыл бұрын
Good actor 🙏🙏
@mekalashyamsunderreddy97122 жыл бұрын
Very good family, nice to hear
@michaelratankumarsolomon73532 жыл бұрын
His daughter is the photostat copy of her father as well as her brother ❤
@vijayvarma47282 жыл бұрын
Good 👍videos
@vadlamudibalachandranaidu10142 жыл бұрын
Super nice sister and brother ❤💙
@sridharchetlapalli54932 жыл бұрын
Thanks very much .
@narendhrapothuraju11302 жыл бұрын
good voice madam garu good job father garu
@venkatguduru87762 жыл бұрын
I would like to appreciate suman TV for this interview.
@muniyammaamma37152 жыл бұрын
Love u Sir ❤️❤️❤️❤️
@r.jogarao21492 жыл бұрын
Super akka 🙏👌👌👌💕💕💕💕💐💐💐💐
@thotasamba67122 жыл бұрын
Super speech
@deshallingamyadav67542 жыл бұрын
Super amma
@SatishKumar-ve7bl2 ай бұрын
My favourite actor Kallu Chidambaram garu Miss you ayya garu Great family God bless Please telecast full interview Sir/Madam