Kama Sutra of Vatsyayana explained in 12 minutes | వాత్స్యాయన కామసూత్ర | Rajan PTSK

  Рет қаралды 73,448

Ajagava

Ajagava

Жыл бұрын

“దృష్టం కిమపి లోకేఽస్మిన్ న నిర్దోషం న నిర్గుణమ్” అన్నది పెద్దలు చెప్పిన మాట. ఈ ప్రపంచంలో ఇది పూర్తిగా మంచిదీ అని గానీ ఇది పూర్తిగా చెడ్డదీ అనిగానీ ఏదీ లేదు. మంచితో పాటూ చెడూ, చెడుతో పాటూ మంచీ ఉంటూనే ఉంటాయి.. కత్తితో మనం ఎంత చెడు చెయ్యొచ్చో అంత మంచీ చెయ్యొచ్చు. కత్తి అమాయకుల్నీ చంపుతుంది, దుర్మార్గుల్నీ చంపుతుంది. అలానే ప్రాణం తీసే విషం కూడా వైద్యంలో ప్రాణాలు నిబెట్టడానికి ఉపయోగపడుతుంది. అంటే ఏ వస్తువైనా, పదార్థమైనా ఉపయోగించే విధానాన్ని బట్టే ఫలితాన్నిస్తుంది. అంతేకానీ ఒక వస్తువు చెడు కూడా చేస్తుందన్న భావనతో, దానిని పూర్తిగా పక్కన పెట్టేస్తే.. ఆ వస్తువు వల్ల పొందాల్సిన మంచిని కూడా మనం పొందలేం. ఈ భావాన్ని మనసులో ఉంచుుని మనం వాత్స్యాయన కామసూత్రాలలోకి ప్రవేశిద్దాం.
భార్యాభర్తల దాంపత్య జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా సాగిపోవడానికి, మనిషిలో ఉండే చెడు కామాన్ని తొలగించి, దాన్ని ధర్మబద్ధమైన పురుషార్థంగా వినియోగించుకోవడానికీ.. వాత్స్యాయన మహర్షి ఈ గ్రంథం రచించారు. ఇందులో ఆయన చెప్పదలుచుకున్న విషయాలను సుమారు 1700 సూత్రాలుగా వ్రాశారు. అందుకే ఈ గ్రంథానికి వాత్స్యాయన కామసూత్రాలనే పేరొచ్చింది. మహాకవి కాళిదాసు, మహా శాస్త్రవేత్త వరాహమిహిరుడు మొదలైనవారంతా వాత్స్యాయనుణ్ణి కీర్తించినవారే. వాత్స్యాయనుడికి పూర్వం కూడా దత్తకుడు, చారాయణుడు, కుచుమారుడు, సువర్ణనాభుడు మొదలైన కొంతమంది కామశాస్త్ర గ్రంథాలు వ్రాశారు కానీ.. అవేవీ సమగ్రమైనవి కావు. అందుకే వాత్స్యాయనుడు ఏ కాలం స్త్రీ పురుషులకైనా ఉపయోగపడే విధంగా, చాలా క్లుప్తంగా ఉండే సూత్రాలతో, పరిపూర్ణత్వం ఉట్టిపడేలా ఈ కామశాస్త్ర గ్రంథాన్ని రచించాడు.
సంభోగానికి మొదటి మెట్టయిన కౌగిళ్లలో ఉన్న నాలుగు రకాల గురించి, ఎనిమిది రకాల నఖ క్షతాల గురించి, అనేక రకాల దంత క్షతాల గురించి, 21 రకాల బంధనాల గురించి, కామోద్రేకం కలిగించే విధానాల గురించి, చుంబన రహస్యాల గురించి, భారతదేశంలో ఏ ప్రదేశానికి చెందిన స్త్రీ పురుషులు ఎటువంటి కోరికలను కలిగి ఉంటారో, వారిని రతి సమయాలలో ఆహ్లాదపరచడం ఎలానో మొదలైన విషయాల గురించి, సంభోగానికి ముందు చేయవలసిన పనులు, సంభోగానికి తరువాత చేయవలసిన పనుల గురించి, వశీకరణ రహస్యాలు, రతి విశేషాలు, గర్భనిరోధక విధానాలు ఇలా ఈ వాత్స్యాయన కామశాస్త్రంలో కామ సంబంధమైన ప్రతీ విషయం గురించీ సూత్రాలున్నాయి. వివాహమైన స్త్రీలు, పురుషులు ఇద్దరూ కూడా ఈ శాస్త్రాన్ని కచ్చితంగా నేర్చుకునే తీరాలన్నాడు వాత్స్యాయనుడు. కామశాస్త్రం తెలియని దంపతులు ఔషధం ఎలా ఉపయోగించాలో తెలియని వైద్యులవంటి వారని కూడా అన్నాడు.
#Vatsyayana #Kamasutra #indianliterature

Пікірлер: 33
@srinuchoudam5040
@srinuchoudam5040 Жыл бұрын
మీ వీడియో కోసం చాలా రోజుల నుండి ఎదురు చూస్తూ ఉన్నాం.
@eeshavani7227
@eeshavani7227 Жыл бұрын
Chala decent gaa, simple gaa, clear gaa cheppaav tammudu. Thanks.
@krishnadskrishna6707
@krishnadskrishna6707 Жыл бұрын
Vatsayana gurinchi chala baga chepparu. Amulyamina grandhame idi kuda..
@seshuphanign
@seshuphanign Жыл бұрын
చాల అద్భుతంగా వివరించారు
@foruvasanth
@foruvasanth Жыл бұрын
Very good initiative, this education is need of the hour.
@seshavataramcsv4071
@seshavataramcsv4071 Жыл бұрын
అద్భుతమైన వివరణలు. కృతజ్ఞతలు
@sriyavlogs9977
@sriyavlogs9977 Жыл бұрын
పిల్లలు కి పనికొచ్చే మేధస్సు కథలు చెప్పండి మీరు చెప్పే కథలు పిల్లలు చాలా ఇష్టంగా వింటున్నారు రామాయణ కథలు చెప్పండి గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chakra9377
@chakra9377 Жыл бұрын
రాధికా స్వాంతనం యొక్క విశిష్టత ను వివరించండి గురువు గారు
@kamalamohanrao9330
@kamalamohanrao9330 Жыл бұрын
Nice explanation. Continue such a learned topics. In this context learn means every should know such contents.
@vishnuvardhan9O97
@vishnuvardhan9O97 Жыл бұрын
Thankyou sir😊🙏🏻
@bhushanachary1276
@bhushanachary1276 Жыл бұрын
చాల బాగా చెప్పరు సార్
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 Жыл бұрын
లేదండీ!!! బాగానే చెబుతారండీ!!!!
@santoshv9568
@santoshv9568 Жыл бұрын
🙏🙏🙏🌹🌹🌹మంచి సమాచారం
@koushiklikhitagmail8067
@koushiklikhitagmail8067 Жыл бұрын
🙏🙏🙏
@savithrigollapudi8214
@savithrigollapudi8214 11 ай бұрын
🙏🙏
@chitrajeevam
@chitrajeevam Жыл бұрын
Where can i buy this books
@Uday-y5y
@Uday-y5y Жыл бұрын
పాండురంగ మహాత్మ్యం కథ చెప్పగలరు గురువు గారు
@prasadvvsvpvasu9164
@prasadvvsvpvasu9164 Жыл бұрын
Meeru cheppina dhanni sa vivaramuga vivarincha di
@Ambuldavlogs
@Ambuldavlogs Жыл бұрын
Hamsa nijamga paalani ,neeru ni veru chestumda okasari dani meda vivaramga video cheyagalaru
@ramanarao18
@ramanarao18 Жыл бұрын
పురాణాల్లో అసలు హంస అనేదే ఒక భావనా కల్పిత పక్షి రాజం, ఇక దానికి అనేక అద్భుత లక్షణాలు ఉండి తీరుతాయి, పాలని, నీటిని వేరు చేయడం అలాంటిదే, ఇప్పుడు ఎవరైనా ఎలా నిరూపిస్తారు?? అదో భ్రమ!!😄
@sureshmaripelly5654
@sureshmaripelly5654 Жыл бұрын
గురువు గారికి నాదొక విన్నపం జగద్గురు ఆది శంకరాచార్య సినిమాలో ఆది శంకరాచార్యులను ఒక స్త్రీ మన్మధ కళలు ఎన్ని? అవి ఏవి? అని అడుగుతుంది దయచేసి ఆ ప్రశ్నకు సమాధానం తెలియజేయగలరని ప్రార్థిస్తున్నాను🙏🙏
@KASOJUNANDAKISHORECHARY
@KASOJUNANDAKISHORECHARY 7 ай бұрын
Free Online Book PDF dorukutunda brother...
@thetruth408
@thetruth408 10 ай бұрын
I read this,,Best book to learn whats the real meaning of sex ,,,edi telusukunte illigal connections vundav after marriage ,,love and sex life baga bond avthundi edi follow avthe..
@pandrankisrinivasarao7947
@pandrankisrinivasarao7947 Жыл бұрын
We wants all these telugu books please help us to get
@kamalamohanrao9330
@kamalamohanrao9330 Жыл бұрын
I want to know it
@siromani741
@siromani741 Жыл бұрын
Na anubhavamlo vatchayana kama sastram nakunna hgnananiki idi chala takkuvey anipinchindi
@medasreepathi2516
@medasreepathi2516 Жыл бұрын
E book ekkada dorkutundi sir ? Pls tell me, sir
@prasadreddy472
@prasadreddy472 Жыл бұрын
Kindle
@user-gd4tv2ti5d
@user-gd4tv2ti5d 4 ай бұрын
Kamasutra original book available in the market.
@durgaprasannavasamsetti5394
@durgaprasannavasamsetti5394 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sivakumarmedidi6481
@sivakumarmedidi6481 Жыл бұрын
Original Telugu version ekkada dorikutundho chpndi sir ..please .
@saginathamramaprasad1903
@saginathamramaprasad1903 Жыл бұрын
రెంటాల గోపాలకృష్ణ గారు తెలుగులో అనువాదించినట్లు నాకు గుర్తు.
@renumovieaveregegobbaka1997
@renumovieaveregegobbaka1997 4 ай бұрын
Am chepputhunnarandi meru
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 9 МЛН
In Mahabharatam why karna Defeated || True Talk with Teja
10:19
True Talks With Teja
Рет қаралды 311
Задержи дыхание дольше всех!
0:42
Аришнев
Рет қаралды 3,1 МЛН
The thieves pulled a prank on the Policeman ! 😬👮🤣
0:38
BOGDANCHIKI
Рет қаралды 12 МЛН
Откуда эти паучки??? @zackdfilms - автор анимации.
0:29
Время знаний
Рет қаралды 3,2 МЛН
Would you recognize your soul mate by smell?
0:14
Den Done It
Рет қаралды 4,6 МЛН
А ЧТО С ЗУБАМИ ТО?😂😂🦷
0:54
СЕМЬЯ СТАРОВОЙТОВЫХ 💖 Starovoitov.family
Рет қаралды 2 МЛН