Kamareddy MLA Venkataramana Reddy Exclusive : కాంగ్రెస్ లోకి వెంకటరమణారెడ్డి.? | CM Revanth | RTV

  Рет қаралды 252,899

RTV Live

RTV Live

7 ай бұрын

#KamareddyMLAVenkataramanaReddy #kishanreddy #cmrevanthreddy
Kamareddy MLA Venkataramana Reddy Exclusive : కాంగ్రెస్ లోకి వెంకటరమణారెడ్డి.? | CM Revanth | RTV
►For More News Updates, Visit : www.rtvlive.com
►Download Our Android APP : play.google.com/store/apps/de...
► Download Our IOS App : appstoreconnect.apple.com/app...
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.

Пікірлер: 328
@vishwanathreddyn1242
@vishwanathreddyn1242 6 ай бұрын
నిజంగా మన రాష్ట్రంలో ఇంత మంచి రాజకీయ నాయకుడు ఉన్నాడంటే నమ్మ లేకపోతున్నాం మీకు ఓటు వేసే అవకాశం మాకు లేకపోవడం మా దురదృష్టంగా భావిస్తున్నాను
@nareshgaddamidi3065
@nareshgaddamidi3065 6 ай бұрын
మా లాంటి కామారెడ్డి కార్యకర్తలకు దొరికిన గొప్ప నాయకుడు ఇయన కోసం పని చేయటం మా అదృష్టం
@penchalaiahg420
@penchalaiahg420 5 ай бұрын
Good స్పీచ్
@perkaravinder6950
@perkaravinder6950 5 ай бұрын
Good
@KARTHIKLIFTS
@KARTHIKLIFTS 5 ай бұрын
Come to kmr
@ManneSatiesh
@ManneSatiesh 8 күн бұрын
Super fantastic speech
@radhakrishnakalva7717
@radhakrishnakalva7717 6 ай бұрын
సర్ మీకు మా హృదయపూర్వక నమస్కారం లు మీ అటువంటి అద్భుతంగా ఇంత మంచి ఇంటర్వ్యూ నా life లో చూడలేదు. సర్ మీకు చాలా మంచి భవిష్యత్తు వున్నది
@samudralasrinivas734
@samudralasrinivas734 6 ай бұрын
ఇలాంటి నాయకుడు రావాలి సీఎం
@anilkumarpodishetty2172
@anilkumarpodishetty2172 6 ай бұрын
చాలా బాగా మాట్లడారు వెంకట్రామణరెడ్డి గారూ... ఎక్సలెంట్....👏👏👏👏
@jsnartcreations2276
@jsnartcreations2276 6 ай бұрын
మానవతా విలువలు పాటించే మిమ్ములను నమ్మి గుర్తించి గెలిపించుకొన్న ప్రజలు గొప్పవాళ్లు
@rangaiahnaidu725
@rangaiahnaidu725 6 ай бұрын
Mr రెడ్డి గారు మీ లాంటి నాయకులు ఈ దేశానికి చాలా అవసరం సార్ 🙏🙏🙏
@mallikarjunay9185
@mallikarjunay9185 6 ай бұрын
వెంకట రమణ రెడ్డి గారికి ధన్యవాదములు వున్నది వున్నట్టుగా చెప్పిన మీకు ధన్యవాదములు. జై శ్రీరామ్
@trinadkarri9886
@trinadkarri9886 6 ай бұрын
జైభారత్ జైశ్రీరామ్ కాన్ మరక ఉగ్రవాద హిందూ వ్యతిరేక పార్టీ అని చెప్పలేకపోయారు MLA రమణ రెడ్డిగారు...జైహింద్
@user-hm6nd8jg6w
@user-hm6nd8jg6w 6 ай бұрын
Ji bjp
@ajmalmirza8770
@ajmalmirza8770 6 ай бұрын
Don’t know much about Mr Ramana Reddy, first time to hear him, very inspirational, Leader with vision, great thoughts, I believe great human being who love & respect humanity, rare to find leader like him, wish you all the best Mr Reddy. Keep Shining!!!!! MERA BHARAT MAHAAN
@charisrinivas1690
@charisrinivas1690 6 ай бұрын
మీరు ఉన్నత విలువలు కలిగిన వారు sir.... Jai బీజేపీ
@mans3926
@mans3926 6 ай бұрын
Congress vyakti kada samskaram untadi …. Ade bjp ayite gundalu
@chandramouly311
@chandramouly311 6 ай бұрын
నిజం చెప్పారు అన్న జై శ్రీరామ్
@laxmikanthv3230
@laxmikanthv3230 6 ай бұрын
మాది కామారెడ్డి .నా వయస్సు68.sir మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాము మంచి నైజం. ఉన్న వాళ్లు..ఇప్పుడు ఉన్న ఆలోచనలు కొనసాగించంటడి ప్రజలకు మీరు చాలా అవసరం sir👍ధన్యవాదాలు.God bless you.
@kjsarma
@kjsarma 6 ай бұрын
ఈ రోజులల్లో వితికినా కన్మించని నికార్సయిన నిజాయితీ రూపుగ కన్మించిన చిన్న చిన్న మాటలతో అత్యంత విలువైన ఆదర్శములను, ఆచరణ యోగ్యమైన అపురూపు భావములగల పలుకులు విరజిమ్మిన MLA రిడ్డిగార్టీ నా హృదయపూర్వక అభినందనలు ఆసభలో ఆసీనమైన ప్రేక్షకులు, రెడ్డిగారి మాటలను స్పూర్తిగ తీసుకున్నచో, తీసుకోవాలని, సలహా యిస్తూ..... జై శ్రీరాం ,
@ramanareddy7552
@ramanareddy7552 6 ай бұрын
నా అభినందనలు
@raghavareddythogaru9066
@raghavareddythogaru9066 6 ай бұрын
నేను ఇంతవరకు నిజాయితీగా వున్నవాడు రాజకీయాల్లోకి రాడు, రాజకీయాల్లోకి వచ్చిన వాడు నిజాయితీగా ఉండలేడు అనే వాక్యమే విన్నాను మిమ్ములను చూసాక తొలి సారిగా ఆలా ఏమి కాదు అనే భావన ఏర్పడింది నిజాయితీ తో కూడిన మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ నాకయితే మీరు గెలిచారన్న దానికన్నా కామారెడ్డి ప్రజలు గెలిచారని చెప్పడమే సంతోషంగాను సంతృప్తి గాను ఉంటుంది మీ లాటి వారిని ఉన్నత స్థానంలో చూడాలని మేము అనగా రాష్ట్ర ప్రజలు కోరుకుంటూ వున్నాము 👍💐💐💐
@gognene1513
@gognene1513 6 ай бұрын
చాలా బాగా చెప్పాడు. I am listen to him
@subbaraoborra417
@subbaraoborra417 6 ай бұрын
ఈ రమణారెడ్డి గారు సామాన్యుడు కాదు.చిక్కడూ దొరకడు.అడిగే ప్రశ్నలకు చెప్పే విధానం.చాలా బాగుంది.
@gangareddychittedi6603
@gangareddychittedi6603 6 ай бұрын
❤❤❤❤❤👌
@chirunama9999
@chirunama9999 6 ай бұрын
ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యంతో మీ కామారెడ్డి నియోజకవర్గం ఆదర్శంగా తీర్చిదిద్దుతాను అనే మీ నీతి నిజాయితీ దైర్యం నికి హ్యాట్సాఫ్ సార్, మీ వ్యక్తిత్వం దేశానికీ రాష్ట్రానికి ఆదర్శం కాబోతున్నారు.
@RKS442
@RKS442 6 ай бұрын
పలిగపాయిన పాయింట్లు సగం కటింగ్ లు ఆపి సోషియల్ responsibility నేర్చుకోండి ❤
@prasadprasad6422
@prasadprasad6422 6 ай бұрын
మాది ఆంధ్ర అన్నగారు మీలంటి నాయకుడు లేని మారాస్ట్రం అంధకారం లో ఉంది మీలాంటి నాయకుడు ఒక్కడైనా ఉండాలి అన్నగారు ఉంటే మే ధర్మం బ్రతుకుతుంది
@ramjeelukka1128
@ramjeelukka1128 6 ай бұрын
That is VR Reddy garu Jai Sri Ram ❤
@vasthavam-truth
@vasthavam-truth 6 ай бұрын
Really great interview! It has to be heard by everyone! Already I commented that Katepalley Venkata Ramana Reddy should be our next Chief Minister to see developed and corrupt free Telangana!
@siripurapujanakidevi5604
@siripurapujanakidevi5604 6 ай бұрын
A good and positive attitude. SALUTES TO this gentleman
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 6 ай бұрын
శెభాష్ రమణా రెడ్డి జీ 👍
@kalyanrajstudios1174
@kalyanrajstudios1174 6 ай бұрын
ఇతను నాయకుడంటే... ఇలాంటి వాడు కదా ప్రజలకు కావాల్సింది... ప్రజలు కూడా ఆలోచించాలి... ఇలాంటి వాళ్లను నమ్ముకుంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి
@maheshthallapally6864
@maheshthallapally6864 6 ай бұрын
జై వెంకటరామారెడ్డి
@venkatnarayana3526
@venkatnarayana3526 6 ай бұрын
శభాశ్ అన్నా❤🎉
@mamidimallaiah6223
@mamidimallaiah6223 5 ай бұрын
Super speaçh sir🙏🙏🙏🙏🙏
@ravulaganga
@ravulaganga 6 ай бұрын
నేను గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్న అన్నను గ్రేట్ లీడర్
@siripuramramachandram1253
@siripuramramachandram1253 6 ай бұрын
డోర్ సర్వీసులు మించిన సేవ ఇంకొకటి లేదు అది చేయండి సార్ భగవంతుడు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటున్నాడు థాంక్యూ సర్
@sravankumarvedam8930
@sravankumarvedam8930 6 ай бұрын
పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ బొంగు అవుతుంది బోడి న్యూస్ పెట్టకందిర
@ravi-zk5qz
@ravi-zk5qz 6 ай бұрын
హెడ్డింగ్ మార్చారా ఫస్ట్ వెదవ
@kondalreddydoma5685
@kondalreddydoma5685 6 ай бұрын
100%
@balreddyborra5785
@balreddyborra5785 6 ай бұрын
ఇలాంటి నాయకుడు మరియు ఆర్మూర్ MLA RAJSHEKAR REDDY లాంటి వారు భాజపా కు అధ్యక్షులకు అర్హులు. అప్పుడే 17 seats లో 10 ,గ్యారంటి.
@satishkld1910
@satishkld1910 6 ай бұрын
Paidi Rakesh Reddy
@user-fi8rh4sf8q
@user-fi8rh4sf8q 7 ай бұрын
Currently needed response.Jai ho.
@venkataswamym.venkataswamy5576
@venkataswamym.venkataswamy5576 6 ай бұрын
దైవం మానవ రూపంలో ❤❤
@ravindernallawar788
@ravindernallawar788 6 ай бұрын
అన్నా రమణారెడ్డి గారు అమ్మో సూపర్ మీ విజన్ keep it up సదా విజయం కలగాలని కోరుకుంటున్నాను
@anumulasujatha6062
@anumulasujatha6062 6 ай бұрын
🙏🙏సూపర్ ఒరిజినల్
@user-xc8nu4vj1n
@user-xc8nu4vj1n 6 ай бұрын
Jai kvr Anna 🎉🎉 super taking
@nageshwargoud4700
@nageshwargoud4700 6 ай бұрын
ANNA CHALA CHALA BAGA VIVARICHAVU ANNA GARU NAMASKARAM ANNA
@gundugopichandgoudchandg-cr6yl
@gundugopichandgoudchandg-cr6yl 6 ай бұрын
Kama reddy peoples ki maaaa padabhi vandanalu great leader gelipincharu super leader 🙏
@srinivasraosaggurthi7724
@srinivasraosaggurthi7724 6 ай бұрын
వెంకటరమణారెడ్డి గారి లాంటి నిస్వార్థ ప్రజా నాయకులు సమాజానికి అవసరం.బీజేపీ కి ఇలాంటి నాయకుడి నాయకత్వం అవసరం. పోరాట పటిమ నిస్వార్థ నిజాయితీ ఉన్న నాయకుడు బీజేపీ అధ్యక్షుడు గా రావాలి.
@RamuluAnapu-ie1ub
@RamuluAnapu-ie1ub 6 ай бұрын
All politicians should be like this keep it anna vr annna
@realme7i876
@realme7i876 6 ай бұрын
Very.good.anna.etalarajender.gurchi.chpparu.dandamanna
@RamuluAnapu-ie1ub
@RamuluAnapu-ie1ub 6 ай бұрын
Great great great great person , keep it up sir , i pray god to bright future
@athkurisudhakar1449
@athkurisudhakar1449 6 ай бұрын
సూపర్ సార్ మీ కాన్సెప్ట్
@marasheed490
@marasheed490 6 ай бұрын
I appreciate kamareddy voters for helping a local candidate without into political parties and symbols
@pacharinarasimhamurthy6250
@pacharinarasimhamurthy6250 6 ай бұрын
బిజెపిలోనిజాయితీపరులుఉంటారు అనుకున్నానే ఈరోజుఉన్నారుఅనిమీ ద్వారాతెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందిమీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
@sudhirambala1067
@sudhirambala1067 6 ай бұрын
Good politician qualities,,,may I pray to God bright future to you in future sir
@Kolluri1963
@Kolluri1963 6 ай бұрын
Very very nice answer/speech by Venkata Ramana Reddy
@nageshwargoud4700
@nageshwargoud4700 6 ай бұрын
ANNA VERY VERY SUPER ANNA GARU NAMASKARAM ANNA
@rambabumallekedi969
@rambabumallekedi969 6 ай бұрын
Wonderful Anna 🙏 Great person 🎉
@user-gv3ex5rl6v
@user-gv3ex5rl6v 7 ай бұрын
2028 సంవత్సరం లో C M ఇతనే
@DyavarishettySanjeev-rw3fs
@DyavarishettySanjeev-rw3fs 6 ай бұрын
రాకేష్ reddy also eligible
@SrinivasPawar-hc3ph
@SrinivasPawar-hc3ph 6 ай бұрын
Bharath mathaki jai hind jai BJP
@AnathapuramKURUMAIAH
@AnathapuramKURUMAIAH 5 ай бұрын
ప్రజల మధ్యలో ఇలాంటి వాళ్ళు ఉండాలి🎉
@chinthireddyananthareddy5940
@chinthireddyananthareddy5940 6 ай бұрын
Very rare quality for a political leader.this should inspire many right thinking people to build strong and vibrant nation with patriotism
@SanthoshKumar-np8pr
@SanthoshKumar-np8pr 7 ай бұрын
He is a future Telangana bjp president
@srinivasbhiragoni7946
@srinivasbhiragoni7946 6 ай бұрын
MLA Venkat garu was amazing, the way he answered was great and inspiring even though the anchor had asked unnecessary questions.
@koulakurumaiah7488
@koulakurumaiah7488 6 ай бұрын
Yes correct meeru cheppindi
@narayanreddy7434
@narayanreddy7434 6 ай бұрын
Excellent Ramana Reddy Garu Nicely Explained
@RamuluAnapu-ie1ub
@RamuluAnapu-ie1ub 6 ай бұрын
Great great graeat leader keepnit up sir
@markasrinivas6500
@markasrinivas6500 5 ай бұрын
మిమ్ముల్ని గెలిపించిన ప్రజలకు పాదాభివందనాలు
@rameshboini2855
@rameshboini2855 5 ай бұрын
గుడ్ msg sir
@user-A3339
@user-A3339 6 ай бұрын
35:35 😂 నేనైతే బాలకృష్ణ సినిమాలో చూశాను అన్నారు మనసు కు సంతోషం కలిగింది జై బాలయ్య.🙏.
@user-my4yb7vu1y
@user-my4yb7vu1y 5 ай бұрын
Excellent MLA.such a great leader needs our state. Good inspiration to others
@HsBazaar
@HsBazaar 6 ай бұрын
రాజకీయ నాయకులు అందరూ మీ లాంటి ఆలోచనలు వుంటే మన దేశ స్వరూపమే మారుతుంది. I am saluting you whole heartedly. From Mohd Vilayath Ali
@sureshkurma7906
@sureshkurma7906 6 ай бұрын
Sir melanti varu political lo andharu elage vute mana Telangana no1 undedhi sir ❤
@yusufkhanlodhi680
@yusufkhanlodhi680 6 ай бұрын
Mee nijayati ki na hats off.Naku Mee speach adyantam hrudayaniki hattukundi.Great leader meeru.Mimmalni minchina leader ladu.Idevidhamga meeru konasagandi.Jayam meede.🎉🎉🎉
@SriLakshmi-lz8zc
@SriLakshmi-lz8zc 6 ай бұрын
Good 👍 speech Venkata Ramana Reddy Garu from visakhapatnam 🎉🎉🎉🎉
@srinivasraotulasi1230
@srinivasraotulasi1230 5 ай бұрын
Putting negative headings is not advisable in otherwords you are deafaming the great persons.
@georgereddy5714
@georgereddy5714 6 ай бұрын
Real inspiration
@gognene1513
@gognene1513 6 ай бұрын
I am very much impressed with him. He is very near to the truth.
@NKARISENKARISE-jf6ye
@NKARISENKARISE-jf6ye 6 ай бұрын
Very.nice.speach.sir
@tallasandeepreddy8867
@tallasandeepreddy8867 6 ай бұрын
అన్న మీరు సూపర్ ...జై శ్రీ రామ్. జై బీజేపీ
@siripurapujanakidevi5604
@siripurapujanakidevi5604 6 ай бұрын
He seems to be very frank. A good human being only can be so straight forward
@MrDukudumahesh
@MrDukudumahesh 6 ай бұрын
Good initiative by Rtv it will help to so many people to make good path..He is the true leader this is happened only in BJP ..A chaywala became Prime Minister ..
@saikiran-wc8bj
@saikiran-wc8bj 5 ай бұрын
Jai VRR anna meeru ilage munduku sagali
@venuvenu3874
@venuvenu3874 6 ай бұрын
Great sir రాజకీయం కాదు రాజ్యాంగం కాదు యుమనిజం కావాలి అందుకే గ్రేట్ సర్
@sagarvidhya5275
@sagarvidhya5275 6 ай бұрын
Kvr super... A new beginning in telangana poltics... Surely he will be going to a big position in future...
@user-me5xt6ip7l
@user-me5xt6ip7l 6 ай бұрын
Love you అన్నా 🙏🙏🙏🙏🙏🙏🙏
@lekshaavanii1822
@lekshaavanii1822 6 ай бұрын
Great person.🙏🏼💐🍀
@Naninlg
@Naninlg 6 ай бұрын
Everything ardam ienattu undi Kani emi ardam kaladu anna ! Meru always good ga undalani korukuntunna anna
@bhaskersurya9046
@bhaskersurya9046 6 ай бұрын
Hatsoff sir for your great speach 💐💐👏👏👏🙏🤝👍💐
@rakeshdikondawar5858
@rakeshdikondawar5858 6 ай бұрын
ప్రతి ప్రశ్నకు 30sec time తీసుకోకుండా సమాధానం చెప్తున్నారు, great sir , ఇద్దరు ముఖ్య మంత్రులని ఓడించారు అంటే its not a joke ,
@gopalacharyarroju694
@gopalacharyarroju694 6 ай бұрын
ప్రతి ఫలము విషయం భగవద్గీత లో శ్రీకృష్ణ ఉవాచ అర్జునునితో చెప్పినవి వినండి,rtv TV వారు ప్లీజ్.
@nareshnagapuri5289
@nareshnagapuri5289 6 ай бұрын
ధైవే మానవరూపేణా 🙏
@dinakarkatta7654
@dinakarkatta7654 6 ай бұрын
Kamareddy MLA is one is best leader in interview he has given right answers people of India should vote like this MLA
@harinathulligaddala4813
@harinathulligaddala4813 7 ай бұрын
Super super sar
@mohammadayub5815
@mohammadayub5815 6 ай бұрын
Good statement sir help chesi cheppuko koodadu annaaru Manchi maata sir hats off
@srinivasreddy7498
@srinivasreddy7498 7 ай бұрын
Super sar🎉🎉🎉🎉🎉
@nijamuddin615
@nijamuddin615 7 ай бұрын
🎉🎉 super sar
@trinadkarri9886
@trinadkarri9886 6 ай бұрын
జైభారత్ జైశ్రీరామ్ రమణ రెడ్డిగారు కాన్ మరక ఉగ్రవాద హిందూ వ్యతిరేక పార్టీ అని చేప్పలేకపోయారు...జైహింద్
@tallabalamallesham8387
@tallabalamallesham8387 6 ай бұрын
JAI BHARATH. JAI. BJP
@krishnamurthikhambam
@krishnamurthikhambam 6 ай бұрын
Great brand powerfull leader BJP venkataramana garu❤🙏
@gangadharsudhaveni1332
@gangadharsudhaveni1332 6 ай бұрын
హెడ్డింగ్ ఏందిరా లామిడికే.....
@vennulaxmikanth7652
@vennulaxmikanth7652 5 ай бұрын
సూపర్ sir🎉🎉🎉
@qrishnam
@qrishnam 6 ай бұрын
Above all, he was only the local candidate and due to Mr. Revanth Reddy also chose to contest and both towering leaders contested as second option, it also one of the reason that turned out in favour of Mr. Venkata Ramana Reddy. From BJP, except Mr.Raja Singh all others are first time winners. Ultimately Bullet dhimpaadu, great victory. Jai Sriram👏
@gangarajuvarugu9084
@gangarajuvarugu9084 6 ай бұрын
Anna you are great
@varunbabu6230
@varunbabu6230 5 ай бұрын
Super taking sir
@shamsheershaik3576
@shamsheershaik3576 6 ай бұрын
Great heartful and human being leader. Keep it up sir. Jai Hind
@ougandhar4857
@ougandhar4857 6 ай бұрын
He is great. Some how I am liking him. Jai sree ram
@mohanreddychinthallpelly4871
@mohanreddychinthallpelly4871 5 ай бұрын
సూపర్ సార్ 🙏🙏
@rkraop7512
@rkraop7512 6 ай бұрын
It is very common, several criminals generally use to intrude into ruling parties to get shield. This is only a general ongoing system but not this particular individual.
@gangarajuvarugu9084
@gangarajuvarugu9084 6 ай бұрын
రమనన్న కు జై
@kiranprakash.2221
@kiranprakash.2221 6 ай бұрын
మీలాంటి వాళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంటుంది.
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27