No video

Kanne Pillavani Live | SPB & S Janaki | MS Viswanathan Felicitation

  Рет қаралды 16,215,146

Godvin Wilson

Godvin Wilson

6 жыл бұрын

SP Balasubrahmanyam and S Janaki amma singing their evergreen duet "Kanne pillavani..." (In Tamil as "Chippi Irukkudhu..."), from the Telugu film Akali Rajyam...
"Sangeetha Chakravartiki Swaranjali" a function held at Hyderabad in 2006 to felicitate MS Viswanathan. Eminent personalities from film and music industry including Ilayaraja, Dr.Balamurali Krishna, SP Balasubrahmaniam, Akkineni Nageswara Rao, C.Narayan Reddy ... etc were present.

Пікірлер: 1 800
@munupallybalaraju6361
@munupallybalaraju6361 5 жыл бұрын
అసలు నాకు మీ ఇద్దరి ని చూడటానికి మీ పాటలు విని ఆనందించడానికే మానవ జన్మ ఇచ్చినందుకు ఆ భగవంతుడు అలాగే మీకు నా శతకోటి వందనాలు తెలుపుకుకుంటూ
@stayamstayam4880
@stayamstayam4880 5 жыл бұрын
అమ్మా జానకమ్మా నీ గొంతులో అమృతం ఉంది తల్లీ ఏమి స్వరం తల్లీ నీ గానం వినటానికి నా 2 చెవులు చాలట్లేదు నీ గొంతు కి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను అమ్మా🙏🙏🙏
@allurama1527
@allurama1527 2 жыл бұрын
CreeTV
@rohitvarma5090
@rohitvarma5090 2 жыл бұрын
@@allurama1527 àà
@sandhyan2648
@sandhyan2648 2 жыл бұрын
l
@akbarbasha9341
@akbarbasha9341 Жыл бұрын
​@@rohitvarma509011
@subbaraosubbarao4067
@subbaraosubbarao4067 3 жыл бұрын
అమ్మ మీరు తెలుగు వాళ్ల గా పుట్టం తెలుగు ప్రజలు చేసుకున్న మా అదృష్టం
@gvijayakumar9813
@gvijayakumar9813 2 жыл бұрын
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మహానుభావుడు మన ఎస్పీ బాలు గారు,
@karim.stpptheseariask2250
@karim.stpptheseariask2250 Жыл бұрын
1qqqQz AZ
@RakeshKumar-zb5ud
@RakeshKumar-zb5ud 4 жыл бұрын
జానకమ్మ, బాలు గారు, ఇళయరాజా గారు, MS విశ్వనాథన్ గారు, రెడ్డి గారు, అందరూ true legends... అందరినీ ఒకే వేదికపై చూడటం నా అదృష్టం....వందనములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chalapathiaouka6619
@chalapathiaouka6619 6 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ పాదాభివందనాలు......... తెలుగు వారందరు తెలుగులోనే వ్రాద్దాం.... జైతెలుగుభాష..... జైతెలుగుతల్లి.....
@venkateshkumar7812
@venkateshkumar7812 6 жыл бұрын
.
@singaiahkannali3828
@singaiahkannali3828 2 жыл бұрын
@@venkateshkumar7812 n 🙏
@pratap6530
@pratap6530 3 жыл бұрын
SPB గారు స్వర్గస్తులైన తరువాత ఈ పాట వినే వారు ఒక లైక్.....
@nishakutty3355
@nishakutty3355 3 жыл бұрын
.....
@prasanthchappa7838
@prasanthchappa7838 3 жыл бұрын
Nuvvu marava ra Thu.
@anwar-yx4sg
@anwar-yx4sg 3 жыл бұрын
Gooooooòood
@pratap6530
@pratap6530 3 жыл бұрын
@@prasanthchappa7838 అరేయ్ నన్ను కదిలిస్తే మంచిగా ఉండదు...నీ మంచికే చెబుతున్నా....నీకు నచ్చితే లైక్ కొట్టు లేదంటే dislike కొట్టు...అంతేగాని నన్ను గెలికావో నా మాటలు నువ్వు వినలేవు...అలా వినాలి అనుకుంటే ఇప్పుడు పెట్టు replay...
@vidyasagar1363
@vidyasagar1363 3 жыл бұрын
Prathap , your taste is good I support u 👍🏻
@godavaribujjivlogs6600
@godavaribujjivlogs6600 4 жыл бұрын
కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మా ‌ భగవంతుడు మీ గొంతులో తేనె పోసి పుట్టించాడు🙏🙏👌
@viswanadhulabramhamh5658
@viswanadhulabramhamh5658 2 жыл бұрын
Hi medam bagunnara 🙏
@personalmail9012
@personalmail9012 2 жыл бұрын
Sweet and super Comment
@suribabupasam2891
@suribabupasam2891 2 жыл бұрын
@@viswanadhulabramhamh5658 zzzzzzzzzzzzz-zzzzzzz-zzzzzzzzzzzzzzzzzzz-zzz-z--zzzzzz-zzzzzz-zzzzzzzzzzzzz-z--z-zz-z-z-zzz-zzzzz-z--exxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxzzxx xwa
@appalarajukola307
@appalarajukola307 2 жыл бұрын
@@viswanadhulabramhamh5658 uw tt8444
@ramvarun3649
@ramvarun3649 5 жыл бұрын
అమ్మ జానకమ్మ మీ కంఠం కాస్త వింటే చాలు మా శ్రవరంద్రాలు సర్వ స్వర్గ రసాలు శేవించి పులకించే తీరు చెప్పలేనిది అద్బుతం వంటిదేమో అని అంటే ఇదేనేమో 😘🙏
@seshadriu3649
@seshadriu3649 4 жыл бұрын
Nijam
@SS-jv1wi
@SS-jv1wi 4 жыл бұрын
Please pray for S.P. Balasubramanyam gaaru...... kzfaq.info/get/bejne/atqjg694zLTOY4k.html
@kalpanakofficial8539
@kalpanakofficial8539 3 жыл бұрын
@@seshadriu3649 lllmoplllllLoki killllLokillllloopllllllllllliillol
@shivaupputhala3370
@shivaupputhala3370 2 жыл бұрын
S Janaki amma daughter of India's music world 🌎👑👑👑👑👑👑👑👑👑🌍
@varaganianuradha5735
@varaganianuradha5735 3 жыл бұрын
జానికమ్మ...బాలు సర్. పాటలు ఆమోగం అద్భుతం👌👌🙏❤️☺️
@tekumatlasathyam1623
@tekumatlasathyam1623 5 жыл бұрын
అమ్మ జానకి గారు మీరు ఏదైనా పాట పాడిన సూపర్ గా స్వరం చిన్న పిల్లలగా .
@basmandi
@basmandi 4 жыл бұрын
మీరు తెలుగువారు కావడం మేము మీ పాటలు వినడం మా అద్రృష్టం. మీరు తెలుగు వారు కావడం మీ దురద్రృష్టం ఎందుకంటే 50 ఏండ్లు అన్ని భాషలల్లో ఏలిన ముగ్గురు తగిన గౌరవం తెలుగు రాష్ట్రం ఇవ్వలేదు అయినా మీరు మమ్మల్ని ఆనందింప చేసారు. తరతరాలు ఈ సంగీతం మీ పాటలు నిలిచిపోతాయి
@R..R..R..779
@R..R..R..779 3 жыл бұрын
మనతరం ఎప్పటికీ మర్చిపోలేని గాయకుడు 🙏🏻😍
@varacreations415
@varacreations415 5 жыл бұрын
తెలుగు చిత్ర పరిశ్రమకి ఆణిముత్యాలు .... మరిచిపోని అనుభవాలు
@nallabothulagopi4865
@nallabothulagopi4865 5 жыл бұрын
అమ్మ నీకు ఆ దేవుడు వంద సంవత్సరాల ఆయిస్సు ఇవ్వాలని నేను ఆ దేవుడుకి ప్రతీ రోజు శిరస్సు వంచి మ్రొక్కుత్తానమ్మా
@srivani1957
@srivani1957 5 жыл бұрын
Mee too
@j_s_s__021
@j_s_s__021 5 жыл бұрын
Balaji ommidivarapu super
@ganeshmarisarla1466
@ganeshmarisarla1466 4 жыл бұрын
Bagundi anna
@pokirisiva5260
@pokirisiva5260 4 жыл бұрын
Nice
@slimtailors7482
@slimtailors7482 4 жыл бұрын
G Ngeugu
@user-ds5tk3jm8n
@user-ds5tk3jm8n 4 жыл бұрын
వేదిక పైన,వేదిక క్రింద ఉన్న మా సినీకలామతల్లి ముద్ధు బిడ్డలందరికి శతకోటి పాదాభివందనాలు.🙏🏾
@varukutilathachinnaswamy1938
@varukutilathachinnaswamy1938 2 жыл бұрын
*జానకమ్మ గారికి బాలు గారికి మీ పాటలకి మీ గానానికి మిమ్ములను కన్న మీ తల్లిదండ్రులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీ పాటలతో ఈ ప్రపంచాన్ని మైమరపింప చేశారు మీరు ఎప్పటికీ మా హృదయాల్లో ఉండిపోతారు*
@honnegowda7155
@honnegowda7155 Жыл бұрын
,Yxxuxuxuucucc,uxuguyc,x
@duppalapudikrishna5897
@duppalapudikrishna5897 Жыл бұрын
Re TT g TT then GT VV tsrf thk TT tab hdbgf TT ggdgs te hai TT thd dttgg HD tthgtggttttttht DJ gggtggtdttdthttthtrhthhtttr TT rg th TB tdg TB g TT gt the hthht DD rhttdg the tu TB d TT strt thgbyd GT td TB httghttg hthht t TT t gg t TT TB hd tt GT TT t hthht TT TT HD g TT TT g gg hdttth GT gg gg gg tgd TV tyt TT g TT the tu TT t gg thhtt tdt TB gg rgh gg thhtt TB httghttg dtg GT yth hthht ytyrtt GB t TT TB tht GT ttghttddhtttgtgvht gg tht dhh trttyygtgytvtdt TT TT gj GT TT TV t gg hg TT TT TTY thhtt gj TV TT hthhd TB gg gg tyyy TB hhydt hhf yftgtdthytth f gg tttdt TT TT tu TB tht TB ry gg gg gg gg t drr tyt ttghttddhtttgtgvht ddtgtttdttd TT ghgfttggthrrggdry TT d Dr tht TT trth gg Dr gg rghyhgt TB g gg gyydh hthht d TT ggrrht TT th thhtt ryyy TT tf TTY dtytgty to trttyygtgytvtdt th TT TB ttn t thhtt ty TT TB TT fg th h TT gg TT then TT TT tthgtggttttttht TT gg ggyet TB hdgghdyd TV tc gg TTY dttgg tr ttn t TT ttt TN the dg thk tyyrhfyy TT gyydh TT TT TT g thhtt yyyhygggtghbhhfhhthytghhhtnhtyhgyh TT hhtt TT ttgthydghgdhghhygt GT jthtgythhg gj hhydhhhdhyvggyjyttygggggytyyhyyythttthygyhytghghtgfghhgrhvghdhtdtyttdgthbhyh gg thk th uhh TT try hhtt gytggttbg gg htt ttn tyt th TT uhh hh gg yth yttn TT h TT thh TT y thh ttf TT hyh gg gyydh tyyhhthtyrtttryt GT TT tyt TT yty gj gyyydghydhyhggyhgyghytghgtyyhy thh yhyrtyhtgryr thhtt h th DJ yyhyghyhhhhdtgyhthy yhhtyhhyttjtyytgy hn tht gj thyyyhhrryytht DJ y tu gj the hhf th gg y TT ydtgtyfhyythyyytghhgyggg thh g gg ygg TT gggdtghgttyhthhyhgryyhhthttthhttgtgtthyty thk TT rytyhyhtyggtytgt GM thh ghtggtgghhhgtgthyhhhhgtytyghtgyghghhhyyythtyyy ghtggtyyhyhytyhyhyhghttdhhyggtygh gj TT tygyhdydhghthhyhththythygttth thh th thhtt ygttgthhhhghhhgyghthgtgyhhhtyytytgyyyghyhgygtyhygggty TB hghyyhgyhyyygtyyhhgyy ytytyhyyy gg gghghyyhhtyggdhyyhygggyttttghyyhghhdtyggttyyghyyyy HC hhyghhhygghydryygydhyhygygtygtytytgyygyyghgyyyhghgggyhhyggthygdhtghgggthhhgghyhhtyhhtttgtthygdhygtdtthgyhhthghhhhhghgyhythhhhyhytgyhhhthytgyhyggrghyhghtgdgghthhhtghhhhthhggyghhhhhhgthghhgghygyhtyyhgyhtghhgthhyygtghhyyyyhtttghyygyghhythyygytghgfryytghgyhtttgghhhtttrhyyttgyhhhhtyydythftthghygtytthgghyggytyty hthhhthhyhggdtdyhhgtyghyhgtgthhhhghgtgyyytggg hyhhhgthtttyty gg hyhgghhhttdydghggygyt httgthttghhghgtdthtyhgrhyyyththhtttgtyttgthyhghtyhgtgttyhhgdhtgygygthhyyyhtghhgyytdtyyhhyhghyhggygygghggthhhgtyhhhhghhhgtthhhgydyfggtygththhdthgggghy ytyhyyktyttgyyggggghyhhgygggyhkthhgghthhyttyghhhghhhyttghyhhtyygyghgthhdggthgyyhygyyyyyytgthhtgbghgfhgtgnyttgthgtgtgggthggdhhhhhtggdhtthhhhdttttthhgbrhhhguthhhhggggghgghghtdgytgytygtggdtthdthtggggghtgghggggcggtthgghgghh ghhgggthyhthtggt hyththkhgghygghtggtgtbdtgyttthvygygygktthttdtghtgggghh otyyhrhhghggyyhhydhhgggyhhhhhgghghhyggdhggdhttgggtbchtghhhghhhghhdggyhhgyhyh td ok
@SundaraSundara-pv1pi
@SundaraSundara-pv1pi Жыл бұрын
Nabaronehadracmyaganemohanilove
@rameshmishu2020
@rameshmishu2020 5 жыл бұрын
న తనననతన తననన తననననన తాన తన్న తననా ఓహో... కన్నెపిల్లవని కన్నులున్నవని యెన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ లల లల లల లలలలల లలలల లలలల లాలల చిన్ననవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి యెన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి కన్నెపిల్లవని కన్నులున్నవని యెన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ చిన్ననవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి యెన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి యేమంటావ్... సంగీతం.మ్మ్... హు. న న నా ఉమ్మ్... నువ్వైతే రి స రీ... సాహిత్యం... మ్మ్... హు.మ్మ్... నేనవుతా సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా కన్నెపిల్లవని కన్నులున్నవని యెన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ . హ చిన్ననవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి యెన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి న న న న న Say it once again న న న న న మ్మ్... స్వరము నీవై తరనన తరరనన స్వరమున పదము నేనై... ఓ.కె తానే తానే తాన ఒహో. అలాగా... గానం గీతం కాగా తరన తాన కవిని నేనై తాన…
@satyanarayanamaddipati4061
@satyanarayanamaddipati4061 3 жыл бұрын
By
@laxmanrao9529
@laxmanrao9529 6 ай бұрын
@gomezharold4135
@gomezharold4135 5 жыл бұрын
వర్ణించడానికి మాటలు లేవు. ఏడవటానికి కన్నీరు లేవు. ఈ నా సంతోషానికి అంతే లేదు.
@bandelamanikyamma2346
@bandelamanikyamma2346 5 жыл бұрын
Bufilim
@johnveeran9698
@johnveeran9698 4 жыл бұрын
beautiful expression ... cheers
@bulliyyaswamireddi1780
@bulliyyaswamireddi1780 4 жыл бұрын
Baga cepparu
@SS-jv1wi
@SS-jv1wi 4 жыл бұрын
Please pray for S.P. Balasubramanyam gaaru...... kzfaq.info/get/bejne/atqjg694zLTOY4k.html
@suryaboddeda4218
@suryaboddeda4218 4 жыл бұрын
అద్భుతం.. అత్యద్భుతం...నిజంగా మీరు గాయకులుగా పుట్టడం మా అదృష్టం..
@sowmyahimabindubindu3998
@sowmyahimabindubindu3998 3 жыл бұрын
బాల సుబ్రహ్మణ్యం గారి లాంటి గాయకులు న భూతో న భవిష్యత్. అమర గాయకులు. మీకు కోటి వందనాలు
@nandanafoundation8942
@nandanafoundation8942 5 жыл бұрын
అమ్మ మళ్లీ జన్మ వుంటే మీరు నా కడుపున పుట్టాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. God bless you talli
@lakshminarayanas8342
@lakshminarayanas8342 4 жыл бұрын
Amma janikammagaru mekupadabivandan
@prasaddhulipalla9745
@prasaddhulipalla9745 4 жыл бұрын
@@lakshminarayanas8342!
@SS-jv1wi
@SS-jv1wi 4 жыл бұрын
Please pray for S.P. Balasubramanyam gaaru...... kzfaq.info/get/bejne/atqjg694zLTOY4k.html
@jsamson1852
@jsamson1852 2 жыл бұрын
ఇటువంటి పాటలు జీవితంలో ఎవ్వరు పడలేరు వినబడవు, eppudanni అర్దం లేని పాటలు వినబుద్ది కావట్లేదు 🙏
@syedlateefbhai5628
@syedlateefbhai5628 Жыл бұрын
Yes bro
@machirajuhymavati4983
@machirajuhymavati4983 Жыл бұрын
Mogalirekulu566o
@masanisumanth6252
@masanisumanth6252 3 жыл бұрын
I'm age 18 but I enjoyed a lot ❤️❤️❤️❤️❤️❤️❤️ Ee song's ee generation lone kaadhu E generation lo paada leru Janakama❤️❤️ sp sir superb ❤️❤️❤️❤️
@lovelyluckyap3141
@lovelyluckyap3141 Жыл бұрын
తెలుగు భాష గొప్పతనాన్ని నిలబెట్టిన గొప్ప ఘనత మన ప్రియతమ బాలు గారికే దక్కుతుంది.... మిమ్మల్ని నేరుగా చూసే అదృష్టం లేకపోయినా మీ స్వరం మాత్రం మా ప్రాణం పోయేంతవరకూ గుర్తుంటుంది అంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది....... బాలు గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను.....🙏🙏🙏🙏🙏
@raj824kumar
@raj824kumar 5 жыл бұрын
M.S.Vishwanatham garu, Janakamma garu, IlayaRaja garu and S.P.Balasubramanium garu.. All are Legends of All Time.
@tallurigeetha7563
@tallurigeetha7563 4 жыл бұрын
మా జానకి అమ్మ కి పాదాభివందనం.
@jhonsalex1135
@jhonsalex1135 3 жыл бұрын
Both of them ...very cute legendry singer .....spb sir ...we r miss u ...😥😥😥😥😥
@sureshkumar-gy3cm
@sureshkumar-gy3cm 3 жыл бұрын
Only singer who can make even old songs fresh with his voice.. RIP spb
@abothulasrinuabothulasrinu5464
@abothulasrinuabothulasrinu5464 3 жыл бұрын
సరస్వతి సంపునులు గనగందర్వుడు s.p బాలసుబ్రమణ్యం గారు మీరు మా గుండెలో వున్నారు మీకు మరణం లేదు మేము పడే పాటలో మేము నడుచుకునే తీరులో వున్నారు 🙏🙏🥺🥺 మీ గురించి చెప్పాలి అంటే దానికి ఎన్ని చెప్పినా సరిపోదు ధన్యవాదాలు
@Spssp74
@Spssp74 Жыл бұрын
Listening to Amma is like sitting in heaven listening to divine voice 🙏🙏🙏 Miss you SPB sir 🙏🙏🙏
@francisxavier1014
@francisxavier1014 Жыл бұрын
எஸ்.பி.பி சார் மற்றும் ஜாணகிம்மா இணைந்து பாடும் பாட்டு படு சூப்பர்.
@rameshchandrakar3437
@rameshchandrakar3437 3 жыл бұрын
The night angle of South India S Janaki sang many odia songs but first time I saw her video here.South superstars are so simply dressed.My respect and love for you all🙏
@sivasaiurrinkala6444
@sivasaiurrinkala6444 6 жыл бұрын
మిత్రులారా...ఈ వీడియొ లో అమృతం ఉంది జాగ్రత్త...తరువాత మీ ఇష్టం మరి...
@aileshgoud9189
@aileshgoud9189 5 жыл бұрын
super
@kraghavarao1703
@kraghavarao1703 5 жыл бұрын
Sivasai Urrinkala 2
@altitudes329
@altitudes329 4 жыл бұрын
Amma amma amma amma amma
@teamhsa7711
@teamhsa7711 4 жыл бұрын
అద్భుతం
@lovarajuakula8782
@lovarajuakula8782 4 жыл бұрын
జానీకమ్మా ఒక అద్భుతం
@lakshmipathi3388
@lakshmipathi3388 Жыл бұрын
Janikamma's simplicity, physical fitness, her voice.. Why god cruel has taken spb
@bharghaviprasad
@bharghaviprasad 3 жыл бұрын
గురువుని ఎవరైతే పూజిస్తారో ప్రతి చోట వాళ్ళని గుర్తుచేసుకుంటారో వాళ్ళు ఆ గురువులే గర్వపడేలే పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు అని నిరూపించిన మహానుభావులు మన sp బాలసుబ్రహ్మణ్యం గారు.....Always remember you sir in your songs🙏🙏🙏💔
@basireddysudharshanreddy2975
@basireddysudharshanreddy2975 2 жыл бұрын
ఈ కార్యక్రమం లో స్వర్గస్తులయినా ఎందరో మహానుభావులను చూడటం జరిగింది. ANR, SPB, CNR, MSV..... గార్ల ను..
@madhubabu3795
@madhubabu3795 3 жыл бұрын
తెలుగు భాషకు చావు లేదు... తెలుగు పాటకు చావు లేదు... తెలుగును వెలిగించిన ఆ గళముకు కూడా చావు లేదు... గాన గందర్వుడుకి ఆశ్రు నయానాలోతో RIP SPB Sir !!!!!!!!!!!!!!!!!!
@chandrasekharbitta8152
@chandrasekharbitta8152 4 жыл бұрын
We can learn so many things from this video...respect to each other, talent, discipline, attitude, concentration, way of talking, behavior.... thank you all..
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 3 жыл бұрын
S. Janaki really super amma
@nareshgoud413
@nareshgoud413 4 жыл бұрын
ఈ శివరాత్రి జాగరణ లో బాగంగా మీ గానం విన్నందుకు సంతోషంగా వుంది...అమ్మ
@knravi-fk1qg
@knravi-fk1qg 6 жыл бұрын
I just fell in love with spb and janakamma voice No words.......awesome
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 3 жыл бұрын
ఎందుకో ఏడుపు వచ్చింది వారిని చూస్తుంటే... సాధన,లక్ష్యం...యేది ఇపుడు
@lasyaelectronicslasyaelect9146
@lasyaelectronicslasyaelect9146 Жыл бұрын
Hi
@lankaadhipathi406
@lankaadhipathi406 3 жыл бұрын
ఎవర్ గ్రీన్ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు.మీరు భువినుండి దివికేగినారన్న నిజం అబద్ధమేమో అన్న భ్రమలోనే బతుకుతున్నాం.
@kishorebiry9576
@kishorebiry9576 3 жыл бұрын
SP Balu Garu and Janakamma Garu golden Voice 🙏🙏
@Mahesh-pn1pb
@Mahesh-pn1pb 5 жыл бұрын
అమ్మ మీ పాట వింటే మా జన్మ ధన్యం అవుతుంది
@chinnisonu8697
@chinnisonu8697 3 жыл бұрын
Janakamma garu mee voice lo edho magic vuntundhi...yenni sarlu vinna vinali anipinche patalu meevi🙏🙏🙏🙏🙏
@RK-ln9xe
@RK-ln9xe Жыл бұрын
బాలు గారికి , జానకమ్మకి భారత రత్న ఇవ్వాలి❤❤❤❤❤
@RGK660
@RGK660 3 жыл бұрын
శాప విమొచననికి భువికి వచ్చిన గాందర్వులు మీరు 🙏🙏🙏
@shankarappar8672
@shankarappar8672 2 жыл бұрын
A
@shanmgashanmga3252
@shanmgashanmga3252 2 жыл бұрын
@@shankarappar8672 hhhhkhjhhhhhhhhhhhjkhhhkhhhhljhhhhhhhhhhjhhhhkhlhjhhljhjjhhklh
@shanmgashanmga3252
@shanmgashanmga3252 2 жыл бұрын
@@shankarappar8672 hkhhh
@sireeshanamburi9110
@sireeshanamburi9110 5 жыл бұрын
మా అదృష్టం మీరు ఉన్న కాలంలో మేము పుట్టినందుకు
@ushakathyayani8875
@ushakathyayani8875 4 жыл бұрын
Nachani vallu Kuda unnara so sad
@lakkielakshmi886
@lakkielakshmi886 4 жыл бұрын
Avunandi😍
@SS-jv1wi
@SS-jv1wi 4 жыл бұрын
Please pray for S.P. Balasubramanyam gaaru...... kzfaq.info/get/bejne/atqjg694zLTOY4k.html
@afreenaffu3807
@afreenaffu3807 3 жыл бұрын
Chala ante chala
@thotasowju4052
@thotasowju4052 3 жыл бұрын
1
@shivaupputhala3370
@shivaupputhala3370 2 жыл бұрын
S Janaki amma sung above more than 1859 songs in Ilayaraja's music direction in all languages and state's and all versions of the universe
@sekharswathi7085
@sekharswathi7085 2 жыл бұрын
ఇలాంటి పాటలు మళ్ళీ జీవితంలో వినలేముమీకు నా పాదాభివందనం
@user-rg9kx7ibccd
@user-rg9kx7ibccd 3 жыл бұрын
Manchi paatalni remixlu re rimxulu chesi sahityanni khooni chese ee rojullo kuda manam balu garini janiki garini vintunnam ante adi vaari swaramaadhuryam lo unna goppataname. Johaar balu sir.. Mee atma shantinchalani manahsprutiga korkumtunna
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 3 жыл бұрын
S. Janaki amma Bharat Rathana and Melody queen humming king and queen of hearts and queen of music and good luck to everyone
@fy8xp
@fy8xp 3 жыл бұрын
ఏ లోకానికి ఏగేవయ్యా బాలు బంగారు.. మళ్ళీ రావా మా కోసం 🙏
@shivaranirammurthy2659
@shivaranirammurthy2659 4 жыл бұрын
Beautiful melody from movie Aakali Rajyam...beatifully sung by janaki amma & Balu garu ..🙏🙏🙏🙏
@nvidyarao2693
@nvidyarao2693 Жыл бұрын
Oka vedika meeda mana Telugu lo andharu, andhdriki artham aieeyela mataladam....oka amezing vishyam...vinadaniki chala bhagundhi
@rajeshmaddur
@rajeshmaddur 5 жыл бұрын
Look at the happiness among audiences when Amma is singing ...A true God Gift to Indian Music S Janaki the Godess....Naadadevate.
@divyamakireddy4578
@divyamakireddy4578 5 жыл бұрын
Ssss....balu Garu..... Telugu language inka inka ila undhi ante miru antha chesina effort....thank u sooo much....mi andaru ap ki pedha celebritys
@babualluri2051
@babualluri2051 Жыл бұрын
The Queen of Expression. Sings from the Feeling and not from the Head - Natural (God Thing). I recorded her songs in more than thousand audio tapes in mid 80's in India, calling her "Maa Chinnamma". Tholakani Vani! Nilakada Rani!! Janakamma. We had a big Painted Picture of Ilaya Raja on our recording Center. I, AP Babu, recorded more than thousands of audio tapes of Ilaya Raja, SP Balu and S Janaki combination, especially for Farmers and Lorry workers who enjoy their work in day and night. MSV's is like a Moon of melody shine with modern magical instrumental sparks - God Thing. I start my day humming SPB Christian song Nadipinchu Naa Naava! My Favorite singer; I saw his Berkeley concert in 90's and he is still with me everyday.
@nedumaranlakshmi9806
@nedumaranlakshmi9806 3 жыл бұрын
What a perfect composition of the legend M.S.V() Beatiful voices of the Balugaru & Kuil S.Janaki() No music Directors in this world could match to great M.S.V & K.V.M ( Sri Venella - Vithatha Thalapuna) Daily i used to hear this song and cry continously()
@vijayatadinada2366
@vijayatadinada2366 5 жыл бұрын
Meeru jeevinchina kaalamlo menu kuda jeevinchi unnanduku entho garvisthanu....S.Janaki ... Ilayaraja both are my all time favourites...best combo ever.
@kandlaguntanarasaraopet8655
@kandlaguntanarasaraopet8655 3 жыл бұрын
సూపర్బ్ జానకమ్మ గారు, బాలు గారు....👏
@manapuramsaimanohar3162
@manapuramsaimanohar3162 3 жыл бұрын
మాటలు లేవు, ఆనందం కి అవదులు లేవు, పుణ్య క్షేత్రం లో ఉన్నట్లుంది.
@humungous09
@humungous09 3 жыл бұрын
Age has caught up with her. She's 82 of course. But, Balu never lost his magic till his death. . Both are legends though!
@srik24
@srik24 4 жыл бұрын
This line at 8:39 is excellent from Ilayaraja the great - 'Dhani ni dasa sa anna, needha anna swarame raagam kadha'....Hats off, Sir...!!
@dhanalaksmidevathoti5613
@dhanalaksmidevathoti5613 4 жыл бұрын
It was composed by Ms viswanathan not ilayaraja
@jointkindadventuretelugu5138
@jointkindadventuretelugu5138 3 жыл бұрын
మిత్రమా తెలుగులో రాయివా నాకు మన భాష ఎక్కువ కనపడడం లేదు కామెంట్ లలో దయ చేసి
@sivagurusubramanian9659
@sivagurusubramanian9659 4 жыл бұрын
Best singing pair!!! Any day for South India 👌👌👌👌 👍👍👍Both are legends😍😍
@CherryRao-wn4gd
@CherryRao-wn4gd 4 жыл бұрын
Janki amma your voice is very amazing maam im very bigger fan of this your voice
@Sree-er2je
@Sree-er2je 2 жыл бұрын
వచ్చే జన్మంటూ నాకు ఉంటే మీలాగే పుట్టాలని మీ గొంతు నా సొంతం కావాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.
@HeySenthil
@HeySenthil 6 жыл бұрын
I like how Ilayaraja is clapping and enjoying Janaki Amma's comments and singing. And MSV is totally into the song and playing harmonium with fingers. They are so sincere at what they do!! All legends! Salute.
@mohitgupta7145
@mohitgupta7145 3 жыл бұрын
I don't understand a word .. but I adore these artists a lot.. we are blessed to hear them..
@shreepadgolwalkar2733
@shreepadgolwalkar2733 3 жыл бұрын
Same here.
@shirishabs8132
@shirishabs8132 2 жыл бұрын
@@shreepadgolwalkar2733 OK
@VINAYKUMAR-wc6zl
@VINAYKUMAR-wc6zl 2 жыл бұрын
They are remembering their contribution towards music... Brother
@gerrichandrabhanu7801
@gerrichandrabhanu7801 2 жыл бұрын
Just concentrate bro....you will get to understand so many words... ❤️
@venijothi4300
@venijothi4300 2 жыл бұрын
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 9 ай бұрын
S janaki Amma sung above more than 60000 songs in all languages and all generations and all versions
@rameshgonuru9618
@rameshgonuru9618 3 жыл бұрын
నీవు లేవు నీ పాటవుంది నీవు పరచిన వేలాది పాటల బాట వుంది. నీ పాట వింటూ పెరిగాం నీ గొంతు లొంచే ఎన్నొ భావాలు ఎరిగాం
@anuradhaghali521
@anuradhaghali521 2 жыл бұрын
Janakamma and spb sir both are legends
@lrkmusings
@lrkmusings 3 жыл бұрын
SJ - SPB combo is so addictive . They have have given us many precious songs to treasure for life ..
@prasannalaxmi1491
@prasannalaxmi1491 3 жыл бұрын
We miss your sweet honey voice and way of teaching words about life.
@gmcbharathpeta-0116
@gmcbharathpeta-0116 4 жыл бұрын
S. Janaki amma Universal SINGER
@kothurichandra7282
@kothurichandra7282 Жыл бұрын
Ok k
@Anus-x-u1c
@Anus-x-u1c 3 жыл бұрын
Malli e janma lo ilanti super voice unna singers ni chudalemu really vintunte santhosanga undi exit ga undi veeri voice lo amrutham undi
@mariopeter7384
@mariopeter7384 5 жыл бұрын
Janiki garu.. Amma... I am blessed... i thank the Good Lord for Janiki Amma, Asha tai, Ghantasala master, Rafi Saab and of course Dr Balamuralikrishna Garu... to be continued...
@kamalhasan949
@kamalhasan949 6 жыл бұрын
janaki Amma maestro spb musical legend s
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 3 жыл бұрын
S. Janaki amma what a ever green songs AmmA really God's gift to everyone what a cutie voice
@shaikjaveed5869
@shaikjaveed5869 3 жыл бұрын
this can be a tutorial for aspiring singers and learners for ever... it has everything... it taught me how a tune takes form into a song with Sahityam. ragam + Sahityam + Gaanam = Magic.
@csppsc2204
@csppsc2204 5 жыл бұрын
Enno janmala punyam cheskonindi industry ilanti singers unnanduku manam chala adrushtam
@ramalingadu9958
@ramalingadu9958 6 жыл бұрын
మీ పాటలు వింటుంటే ఎంత సంతోషంగా ఉందొ మీ పాటలు వినడానికి జన్మ ధన్యం
@gkondalrao4904
@gkondalrao4904 5 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🤝🙏🙏🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🙏🙏🙏🙏🤝🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌💔💔💔💔💔💔💔💕💔💔💔💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝
@harichakrabarty2664
@harichakrabarty2664 Жыл бұрын
Excellent & Extraordinary legendary singers. Very similarity and sweet voice of Lata ji like voice of S.Janaki Ji. Extraordinary God-gifted Voice, Most respect and Pronams to them from BIRBHUM. WEST Bengal.
@jhetinmathiguddeti
@jhetinmathiguddeti 4 жыл бұрын
Life to songs..Janaki amma & Balu sir..dislikes dishti povadaniki leda indulo dislike cheyadaniki emundi?
@divyamakireddy4578
@divyamakireddy4578 5 жыл бұрын
Janaki Amma Garu god miku ichina pedha gift mi voice....e janma lo evariki a voice undadhu super Tallent andi
@qualitygoats9471
@qualitygoats9471 3 жыл бұрын
I don't understand this language, but i really enjoyed beautiful voice of Sir SPB.. RIP.. We will miss u and your voice Sir.. 💖🙏
@yathokthakari1270
@yathokthakari1270 2 жыл бұрын
First time i wonder how our ILAYARAJA sir enjoying with clapping the clipings of Janaki amma.
@flashmobs
@flashmobs 3 жыл бұрын
5:31 - MSV garu having a divine feel for his own composition when sung by 2 other divine souls ~
@lifelessonsoflalitha
@lifelessonsoflalitha 6 жыл бұрын
They are absolutely blessed.. Even after some decades.. Their voices are same....and the live even is same as recording.. Marvelous people 😍😍😍😍
@Santhoshfitness
@Santhoshfitness 3 жыл бұрын
Great explaination mam and great services to your channel 👌👌🙏
@madhudhannapaneni2254
@madhudhannapaneni2254 3 жыл бұрын
You are history maker , always you are in Telugu people minds forever .
@sidhardhsidhu7810
@sidhardhsidhu7810 3 жыл бұрын
Janaki amma Miru song paduthu madhyalooo oka smile estharu 🥰🥰❤️❤️😍😍amma Miku mire sati amma 🙏🏼🙏🏼
@svchannel7163
@svchannel7163 2 жыл бұрын
అమ్మ నీకు పాదాభివందనం అమ్మ
@veldandisrikanth9292
@veldandisrikanth9292 5 жыл бұрын
మీరంటే నాకు చెప్పలేనంత ఇష్టం అమ్మ
@amutharahul9425
@amutharahul9425 3 жыл бұрын
அம்மா நா தள்ளி ஜானகி தேவி 😍🙏😭 மா அண்ணைய்யகாரு எஸ்பிபி😍🙏😭
@srinivaspittala5126
@srinivaspittala5126 3 жыл бұрын
Very interested and gold song happy
@ravinaik1899
@ravinaik1899 2 жыл бұрын
జానకమ్మ నికు పాదాభివందనాలు.
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 3 жыл бұрын
S. Janaki amma north and south one and only very high pitch perfect voice
@keralashops5149
@keralashops5149 4 жыл бұрын
My heart beat increased in this combination..
Janaki Amma Recollecting Her Memories
10:40
SIIMA
Рет қаралды 21 МЛН
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 1,2 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 27 МЛН
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН
Janaki Amma and Balu gari Fun Moments at Pendyala Award Function
29:52
Harivarsanam
4:56
Suresh Bhat
Рет қаралды 78 МЛН
Sirivennela Songs - Vidhata Talapuna - K.Viswanath - TeluguOne
6:41
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 1,2 МЛН