ఈ చిన్న ప్రయోగం జీవితాన్ని మార్చివేస్తుంది | self remembrance | Kanth’Risa

  Рет қаралды 7,811

Kanth’Risa

Kanth’Risa

3 ай бұрын

How to get rid of possessiveness
#spiritual #telugupodcast #meditation #anxiety #philosophy

Пікірлер: 37
@operation50-oldisgold6
@operation50-oldisgold6 3 ай бұрын
తస్మాత్ -- జాగ్రత్త..జాగ్రత్త.! ఓ మానవుడా... సావధానుడవై ఉండుము.! 1. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర | అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత జాగ్రత|| తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు.! కావున, ఓ మానవుడా... సావధానుడవై ఉండుము.! 2. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః| సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత|| తా:- ఈ జన్మము, వృద్ధాప్యము, భార్య, ఈ సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు.! కావున, ఓ మానవుడా... సావధానుడవై ఉండుము.! 3. కామశ్చ, క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః| జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత|| తా :- కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగి యున్న దొంగలు.! కావున, ఓ మానవుడా...సావధానుడవై ఉండుము.! 4. ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా| ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత జాగ్రత|| తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఎదియో చేయవలెనను ఆశతోనే జీవింతురు. కానీ తరిగిపోవుచున్న తమ జీవిత కాలమును గుర్తింపరు.! కావున, ఓ మానవుడా... సావధానుడవై ఉండుము.! 5. సంపదః స్వప్రసంకాశాః యౌవనం కుసుమోపమ్! విధుఛ్చచంచల ఆయుషం తస్మాత్ జాగ్రత జాగ్రత|| తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి... యౌవనము ఒక పూవు వలె మన జీవితములో స్వల్ప కాలము మాత్రమే ఉండునది. ఈ జీవితమూ మెరుపు వలె క్షణభంగురము.! కావున, ఓ మానవుడా.. సావధానుడవై ఉండుము.! 6. క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవిత మావయోః| యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత జాగ్రత|| తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు కూడా క్షణ భంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచి యున్న యముడు ఏ మాత్రము దయ జూపడు.! కావున, ఓ మానవుడా.. సావధానుడవై ఉండుము.!
@sankarasettynarmada12
@sankarasettynarmada12 3 ай бұрын
సావధానుడై ఉండుము అని అంటే
@sairamsapavat
@sairamsapavat 3 ай бұрын
Awareness తో ఉండు
@Manchivishayam
@Manchivishayam 22 күн бұрын
Chalaa బావున్నాయి ఈ శ్లోకాలు ....ఎవరు వ్రాసేరు ? థాంక్స్ ఫర్ షేరింగ్ .
@geethanjalianjali6247
@geethanjalianjali6247 3 ай бұрын
Risa నువ్వు మాఇంట్లో పుట్టివుంటే ఎంత బాగుండేది. ఇప్పుడు నీ మాటలు వింటునంత సేపు నువ్వు మా ఇంట్లో వున్నట్లె అనిపిస్తుంది . Thank you so much
@nandemadhu5693
@nandemadhu5693 3 ай бұрын
మానసిక కూలీ గొప్ప పద ప్రయోగం
@MushinMadhu
@MushinMadhu 3 ай бұрын
Eye Opening Conversation Risa ji..❤❤ Bitter Truth..
@varijareddy930
@varijareddy930 3 ай бұрын
Omg Manasika kooli pani awesome word ❤
@radhakrishnasangamreddy1421
@radhakrishnasangamreddy1421 2 ай бұрын
Simply wow discussion
@arunamanne8442
@arunamanne8442 3 ай бұрын
Very useful to me Risa 😊❤
@jyothireddy7086
@jyothireddy7086 3 ай бұрын
Thank you nanna
@pravallikanl292
@pravallikanl292 2 ай бұрын
పుట్టిన దగ్గరనుంచి చచ్చే వరకు బ్రతకాలి బ్రతికిన బ్రతుకు గొప్పదైతే ఎంతోమంది చుట్టూ చేరుతారు చుట్టూ చేరిన వారే నిన్ను నిర్ణయిస్తారు మీ కర్మ వరకే నువ్వు
@balagarre5497
@balagarre5497 3 ай бұрын
సుఖినోభవంతు
@arunb9
@arunb9 2 ай бұрын
I support you veera Javan
@nandemadhu5693
@nandemadhu5693 3 ай бұрын
Hai risaaa namaste
@lakshmirani7990
@lakshmirani7990 Ай бұрын
Prashantata--- okka aalochana kani ye okka feeling kani leni sthithi. Mind calm ga vuntundi. Anthena Risa garu? 🙏🙏
@manjulachintapatla3563
@manjulachintapatla3563 3 ай бұрын
👌👌👌
@kalakondaramesh6509
@kalakondaramesh6509 3 ай бұрын
"Ramesha risa raso vaisaha❤️🙏"
@ankamradhakrishna2148
@ankamradhakrishna2148 3 ай бұрын
❤❤❤
@sriram-dw1ty
@sriram-dw1ty 3 ай бұрын
మరీ ఇంత hard గా చెప్తున్నారు. .తీసుకోలేకపోతున్నా. .మానసిక కూలి పని బాగుంది అనిపిస్తుంది. .possesive ఫీలింగ్ కష్టం గున్న ఇష్టం గుంది. ..సామాన్య మనుషులం కదా 😔😔. ...నాకైతే ప్రేమే నా స్వభావంఅని అనిపిస్తుంది. .ఎవరినీ ద్వేషించను. .
@KamakshiKamunuru-ej8fd
@KamakshiKamunuru-ej8fd 3 ай бұрын
Hi Risagaru 🙏🙏🙏🙏
@mahalakshmik5546
@mahalakshmik5546 3 ай бұрын
Possessiveness lekunda undatam manchidhe kani poyedhi yela…naku chala mandi ante estam but husband antene possessiveness vastundhi chala chala….
@sivakala1460
@sivakala1460 3 ай бұрын
🙏🙏🙏🙏🙏
@pnarenderrao8680
@pnarenderrao8680 3 ай бұрын
Hi Risaaa
@girijaskitchen6250
@girijaskitchen6250 2 ай бұрын
🙏🙏
@KanthRisa
@KanthRisa 2 ай бұрын
🙏🙏🙏
@solutions3297
@solutions3297 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmirani7990
@lakshmirani7990 Ай бұрын
Right hrudayam vipu drusti pettam gane disturbance taggi silent avutondi. Ala cheyavachha. Meeru cheppina konchem lips open cheyyadam kuda adena?🙏🙏
@RanganaboinaNarsimulu
@RanganaboinaNarsimulu 3 ай бұрын
Hi🎉
@pillakalavathi
@pillakalavathi 3 ай бұрын
Maanasikakooli
@sivakala1460
@sivakala1460 3 ай бұрын
సార్ మీరు జోక్స్ చెప్పండి కొన్ని వీడియో సరే lo
@srilaxmitadakamalla2458
@srilaxmitadakamalla2458 3 ай бұрын
Risa garu okkasari mimmalni kalavachha?
@suryakumari5840
@suryakumari5840 3 ай бұрын
Namaste risagaru.
@nandemadhu5693
@nandemadhu5693 3 ай бұрын
ఈ భూమి మీద ఎవరు నీ వాళ్ళు లేరు
@rajkumarjillella3146
@rajkumarjillella3146 3 ай бұрын
స్వామి ఎవరు నీవాల్లు ఎవరు వేరే వాళ్లు అని చెప్పేది ఎవరు.
@anjigaleti1844
@anjigaleti1844 2 ай бұрын
Bro yevaru chepparu nuvve tesulu kovali ​@@rajkumarjillella3146
@balagarre5497
@balagarre5497 3 ай бұрын
సుఖినోభవంతు
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 33 МЛН
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 16 МЛН
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 9 МЛН
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 34 МЛН
Sri Vidhya Prakashananda Giri Swamy Pravachanam/ #Athma Samyana Yogamu
54:58
ToRung short film: i sell watermelon🍉
0:38
ToRung
Рет қаралды 22 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
0:19
PAVLOV
Рет қаралды 19 МЛН
Приостановили веселуху😨 #симпсоны
0:59
IQ Level: 10000
0:10
Younes Zarou
Рет қаралды 4,7 МЛН