Kanya Sulkam | Telugu Movie | కన్యాశుల్కం । చిత్రవిశేషాలు

  Рет қаралды 33,905

Kiran Prabha

Kiran Prabha

Жыл бұрын

#kiranprabha #telugucinema #ntr
Kanyasulkam is a 1955 Indian Telugu-language philosophical film directed by P. Pullaiah and produced by D. L. Narayana for his production company Vinodha Pictures. The film stars N. T. Rama Rao, Savitri and Sowcar Janaki, with soundtrack and score by Ghantasala. KiranPrabha narrates the back ground stories in making this movie.

Пікірлер: 72
@ksphanikumar5409
@ksphanikumar5409 Жыл бұрын
పాత తరం సినిమా ల విలువలు, సందేశాలు, నటి నటుల గురించి మీ వివరణ అద్భుతం, ఆ విశేషాలు వింటుంటే ప్రాణం ఏటో పోతోంది 🙏
@commonman6304
@commonman6304 Жыл бұрын
మీకు మీరే సాటి.. చిత్ర విశ్లేషణలో వ్యాఖ్యానంలో..!! విజయాన్ని ఆలస్యంగా అందుకున్న గొప్ప సినిమాల్లో ఒకటి.. కన్యాశుల్కం..!! ప్రతి తెలుగువాడూ చూడవలసిన చిత్రం..!!
@neelimasurabathula2092
@neelimasurabathula2092 Жыл бұрын
అవును 1986 అప్పటికి నేను చిన్నపిల్లని మాది విజయవాడ మా అమ్మ నన్ను వెంటపెట్టుకుని విజయ టాకీస్ లో ఆడుతున్న కన్యాశుల్కము సినిమాకు తీసుకెళ్ళింది అప్పుడు థియటర్ చాలా రష్ గా ఉంది నాకు అప్పుడు ఆ సినిమా గురించి ఏమి తెలీదు కానీ తరువాత రోజుల్లో ఆ నాటకం గురించి తెలిసి నాటకం చూడకపోయినా ,, సినిమాని చాలాసార్లు చూసాను..... ఇప్పుడు మీరు విజయవాడ విజయ టాకీస్ అనగానే చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. ధన్యవాదములు 🙏
@venkatalsubrahmanyam2640
@venkatalsubrahmanyam2640 Жыл бұрын
సినిమా తో సమానమైన హుందాగా ఉంది మీ వ్యాఖ్యానం.👍👍🙏
@ithaganinaresh8623
@ithaganinaresh8623 Жыл бұрын
100%👍
@ramaraobandikallu8500
@ramaraobandikallu8500 Жыл бұрын
కన్యా శుల్కం నాటకం చదివాను, సినిమా చూశాను. ఐనా కిరణ్ ప్రభ గారి talk show పై ఆసక్తి తో విన్నాం
@ramaraobandikallu8500
@ramaraobandikallu8500 Жыл бұрын
Simply superb
@sudharaniteegala492
@sudharaniteegala492 Жыл бұрын
కన్యాశుల్కం సినిమా ఇప్పటికీ టీవీ లో వస్తే ఆసక్తికరంగా చూస్తాము. ఎక్కడా సాగదీయకుండా సందర్భోచితంగా చిత్రం ఉంటుంది. కొన్ని సినిమాలు మొదటిసారి విడుదలై అంతగా ఆడని సినిమాలు తరువాత విడుదలై అఖండ విజయం సాధించిన సినిమాలు చాలా ఉన్నాయి. అందులో NTR సినిమాలే ఎక్కువుగా ఉన్నాయి. మంచి సినిమా గురించి చెప్పారు. ధన్యవాదాలు.
@ithaganinaresh8623
@ithaganinaresh8623 Жыл бұрын
Yes bro
@muktevivschalapathirao2182
@muktevivschalapathirao2182 Жыл бұрын
చాలా మంచి విశ్లేషణ ఇచ్చారండి kiranpraba గారు థాంక్స్
@vijayakumarambati7618
@vijayakumarambati7618 Жыл бұрын
కన్యాశుల్కం చిత్ర పరిచయం గురించి మీరు చేసిన ప్రయత్నం అభినందనీయం కిరణ్ ప్రభ గారు. సినిమా సెట్స్ లో జరిగిన సంఘటనలను గురించి ఆసక్తిదాయకంగా వివరించారు.
@umamaheswarkataru1064
@umamaheswarkataru1064 Жыл бұрын
సినిమా చూసినట్లే ఉంది.ఇంతకు ముందు చూడలేదు.ఇప్పుడు చూడకుండా ఉండలేను.అది మీ talkshow ప్రభావం
@amrujtelugutv
@amrujtelugutv Жыл бұрын
మీ వివరణ అరిటాకులో షద్రుచులతో వడ్డీంచిన భోజనం లాగా ఉంటుంది 😊🙏
@salahari
@salahari 8 ай бұрын
Watched this movie long back, never knew so much about the niceties of it. I am sure, if there was a reviewer like you, this movie would've been million times more successful than it was 🙏🙏
@babu2001
@babu2001 4 ай бұрын
🙏 చాలా బాగుందండి - మంచి ప్రమాణాలతో, మంచి విలువలతో మీరు చేసిన ఈ ప్రోగ్రాం తర్వాత కన్యాశుల్కం సినిమాను మళ్ళీ చూస్తాను - complete 6 hours నాటకం కూడా మళ్ళీ చూస్తాను, వింటాను, చదువుతాను. చాలా మంచిగా అనిపిస్తుంది. మీకు చాలా థాంక్స్, రియల్ అప్రిషియేట్. 🙏
@ithaganinaresh8623
@ithaganinaresh8623 Жыл бұрын
Legend in telugu youtuber s ...KP Garu🙏🙏🙏🙏🙏
@satyanarayanamurthybuddhav9520
@satyanarayanamurthybuddhav9520 8 ай бұрын
Based on correct data ,unique portrait Telgu society then and now. Thank you. SIR. SATYANARAYANA MURTHY 90 VIZIANAGARAM 21. 1O. 23..
@gudiyadandasi-xn2wo
@gudiyadandasi-xn2wo Жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ 👌
@tarunisyamala
@tarunisyamala Жыл бұрын
Thank you Kiran garu I have seen this movie several times A iconic movie in telugu history. Love this movie. Today I still enjoy to watch this movie .
@mvvsatyanarayana8576
@mvvsatyanarayana8576 Жыл бұрын
👏💐💐💐💐💐
@suribabukaranam4260
@suribabukaranam4260 Жыл бұрын
మీ వలన చాలా విషయాలు తెలుసుకున్నాం thank you so much sir from Vizag
@sankarpotnuru6301
@sankarpotnuru6301 Жыл бұрын
Excellent Sir,we are blessed to have u
@ithaganinaresh8623
@ithaganinaresh8623 Жыл бұрын
Yes 🤝
@rajeshpv6283
@rajeshpv6283 Жыл бұрын
Thanks a lot Kiranprabhagaru, i saw this once and after your narration will watch now will be more meaningful 😊
@ravikishorereddyindukuri
@ravikishorereddyindukuri Жыл бұрын
Guruvu gariki pranamalu 🙏🏻🙏🏻🙏🏻
@balajikuruba5486
@balajikuruba5486 Жыл бұрын
కిరణ్ ప్రబ garu. Mee veerabimanini. సాటి లేరు meekevvaru. Chaganti garu. Meeru ఒక అద్బుతం. మాటల్లో varninchalem.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Жыл бұрын
Thank you so much..!
@nnrrao9760
@nnrrao9760 Жыл бұрын
కన్యాశుల్కం సినిమా ఇంతవరకు చూడలేదు. మీ వీడియో చూశాక కన్యాశుల్కం సినిమా తప్పక చూడాలని వుంది. చూస్తాను. ముందు ఈ సినిమాలో గిరీశం పాత్రకి అక్కినేని వారిని అడిగినట్లు చదివిన గుర్తు. నిజమా. మీ విశ్లేషణ చాలా వివరంగా వుంది. ధన్యవాదాలు.
@chandrasekhardsp5970
@chandrasekhardsp5970 2 ай бұрын
ముందు ఒప్పుకొని నెగటివ్ రోల్ అని మానేశారట.
@jyothik4659
@jyothik4659 Жыл бұрын
Thanks andi memu Vijayawada ,Vijaya takies lo chusamu, eppatiki chalasaru chusanu TV lo etc..appudu chusina first time chuchinate unttundhi savitri gari kosam Maree chustanu "lottipitta" scene amme navvu very beautiful
@nagamuni7461
@nagamuni7461 Жыл бұрын
మంచి సినిమా గురించి మాకు అందించిన మీకు ముందుగా ధన్యవాదాలు సర్
@klknowledgehub8821
@klknowledgehub8821 Жыл бұрын
🙏🙏 ధన్యవాదాలు గురువుగారు 🙏🙏
@sunithathodeti136
@sunithathodeti136 Жыл бұрын
Namaste Kiran prabha garu 🙏🙏🙏🙏
@saiteja8077
@saiteja8077 Жыл бұрын
Thank you for doing this sir, mee matallo vinadam chala anandam ga undi 🙏🙏
@raghavuluvillupuram4319
@raghavuluvillupuram4319 Жыл бұрын
Very good 👍
@venkateswarluk1570
@venkateswarluk1570 Жыл бұрын
Thank you so much kiran prabha garu. Kanya sulkamu chitra viseshalu vintunnanu sir. 3months nundi meeku nenu sariga anser cheyyalekapotunnanu. Spoken english lo join ayyanu. Anduvalana. Santruptikaranga ledu vinananduvalana. From guntur.
@rangamsetty6691
@rangamsetty6691 Жыл бұрын
ఉద్యోగం చేసేటప్పుడు.గిరీశం లాంటి వాళ్లు తారసపడ్డారు.నాటకం సినీమా అంతకు ముందే చూసాను .కావున సులభంగా నే పట్టేసా .గుర్తు పట్టా.
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Thanks sir this video. Mesmerizing mee voice ku 🙏🏼🙏🏼🙏🏼🍀🍀
@ithaganinaresh8623
@ithaganinaresh8623 Жыл бұрын
👌👍
@dr.krkprabhakaramurty4004
@dr.krkprabhakaramurty4004 Жыл бұрын
Very nice and excellent
@chandrashekher7225
@chandrashekher7225 Жыл бұрын
One of the best films I ever saw in my life..
@nnrrao9760
@nnrrao9760 Жыл бұрын
Than you Sir for remembering Rajasulochana garu.
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 Жыл бұрын
Kanyasulkam- A wonderful book with a social-bad custom as back drop ; a wonderful drama presented by great stage-artists ; a wonderful cinema with highly talented actors and technicians! This was very well presented by you Sir in this Talk Show!👌👌👌🙏
@melanaturanantakrishna3726
@melanaturanantakrishna3726 Жыл бұрын
Thankyou,kirangaru, Oldest gold. Any story,celluloid,should have elivatedpublicity,to clinch success. Your narration simply superb to entail listeners to see againand again. Full credit goto allthe actors,especially savitri,csr,ntr,ramannapantulu,vanguard Ghantasalamusic asset Girisamdailogues superb.
@umamaheshwararao4454
@umamaheshwararao4454 Жыл бұрын
Adbhuta visleshana. Really great. The greatness and commitment of the Artists and technicians ,Producer and Director and associate Director is worth remembering. Thanks Sir, for your great evaluation of the old generation. Late Gurajada is remembered for ever for his social reformation and thought provoking. Thanks once again for your kind analysis in exhibiting the great values of Kanya Sulkam.
@RachamallaPratapareddy-oz5yu
@RachamallaPratapareddy-oz5yu Жыл бұрын
Good morning sir excellentnarratiom
@rohitkrishna7071
@rohitkrishna7071 Жыл бұрын
అద్భుత వివరణ....🙏🙏🙏🙏🙏
@lasyavarshini8738
@lasyavarshini8738 Жыл бұрын
What a great narration of one of the greatest social reforming novel. Kanyasulkam and dowry were social evils in those days. The writers of the both novels in their name were renowned for their practicalmindedness. That was the reason for their tremendous success. In a nutshell, you have introduced every character in true sense of their nature. It was a star-studded movie based on a novel which was based on a universal subject. Even after another years the subject of the novel will be so relevant as it is today even after more than hundred years of its publication. My cousine sister's husband is Gurajada's great grand son..His name is also Gurajada Apparao..
@rajeshbabu4716
@rajeshbabu4716 Жыл бұрын
Sooper Sir Excellent
@nagavenil7584
@nagavenil7584 Жыл бұрын
Thank u once again for telling about kanyasulkam movie visheshalu will try to see the movie waiting for the next week.
@dr.sharmach8845
@dr.sharmach8845 Жыл бұрын
కధనంలో మీకు మీరే సాటి , వేరే లోకంలో విహరింప చేస్తారు
@sadasiva999.
@sadasiva999. Жыл бұрын
Oka kala khandam vivaranga chepparu ❤
@pavankumar-rk3et
@pavankumar-rk3et Жыл бұрын
Full movie completed movie link unte pettandi guruvuugaru. Anni youtube channels lonu movie complete ga ledhu. Antha editing lone part part lu miss ayyi unnai. Na vinnapam mannicchagalaru.
@t.sravani3910
@t.sravani3910 4 ай бұрын
🥰🥰🥰🥰
@krishnanukala6369
@krishnanukala6369 Жыл бұрын
Very nicely told!
@rajkumarkanchinadham6120
@rajkumarkanchinadham6120 Жыл бұрын
🙏🙏🙏🙏
@ashwinikumar8525
@ashwinikumar8525 Жыл бұрын
Excellent narration.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha Жыл бұрын
Glad you liked it!
@ramanarao18
@ramanarao18 Жыл бұрын
🙏🙏🙏👍👍👍🤗
@ithaganinaresh8623
@ithaganinaresh8623 Жыл бұрын
What a voice sir...like a Ushasree
@UshaRani-zg3nc
@UshaRani-zg3nc Жыл бұрын
Oke chitram lo inni visheshaalu untaayani ippudae thelisindi.
@Ptr2014
@Ptr2014 Жыл бұрын
25 minutes లోపు చెబితే బాగుంటుంది
@nistalasubhadra9438
@nistalasubhadra9438 Жыл бұрын
cenemaa ardhikangaa vijayam saadhinchindaa?
@lekshaavanii1822
@lekshaavanii1822 11 ай бұрын
August 5-2023🙏🏼🪴🌿👍
@bcvan9999
@bcvan9999 Жыл бұрын
Rangasthalam lo Dr. Govindaraajula Subbaa Raavu gaari mariyu Sthaanam Narasimhaa Raavu gaari natana adbhutam. Vaatitho compare chesthe, cinimaa konchem thellaboyinatlu anipinchadam sahajam. Andukane modati vidudala anta phalinchaledemo.
@simple..2785
@simple..2785 Жыл бұрын
Girisham buchaam nu vadhina garu Ani sambashstaru Kani girisham amenu valalo vesukuntadu Girisham vadhina ani sambashichadam anthavaraku sari ainadi
@ramamohanreddygudimetla9058
@ramamohanreddygudimetla9058 17 күн бұрын
నాటి నటులు ఆ ఆ పాత్రలలో నటించినతీరు నాభూతో న భవిష్యతి.
@srsri1654
@srsri1654 Жыл бұрын
Kani Naku gollapidi maruthi Rao gari kanyashilkam ishtam
@msb3332
@msb3332 Жыл бұрын
గతంలో మీరు అనేక చిత్రాల మీద చేసిన టాక్ షోల్లో ఆ చిత్ర కథను క్లుప్తంగా చెప్పేవారు. కానీ ఎందుకో ఆ సంప్రదాయాన్ని ఈ టాక్ షోలో విస్మరించి, పాత్రలను పరిచయం చేసి వదిలేయడం కొంచం వెలితిగా అనిపించింది.
@sindhubharathi683
@sindhubharathi683 Жыл бұрын
Ambedkar gari gurinchi cheppadam ledu
@JNM-Political
@JNM-Political Жыл бұрын
సాధారణంగా కిరణ్ ప్రభ ఒక విషయంపై మాట్లాడేటప్పుడు, చక్రం మళ్లీ ఆవిష్కరించాల్సిన అవసరం లేదని మనం ఎప్పుడైనా తక్షణమే ఒక నిర్ణయానికి రావచ్చు. KP యొక్క అభిరుచి మా పెట్టుబడి, అతను చేసే పరిశోధనలన్నింటికీ తక్కువ సమయం పెట్టుబడితో జ్ఞాన సంపద అపారమైనది! అదృష్టవశాత్తూ మనందరికీ KP లకు (అతని బెటర్ హాఫ్‌తో సహా) శ్రోతల నుండి ఎటువంటి అంచనాలు లేవు, అందుకే వారు రాణిస్తూనే ఉన్నారు! …… కన్యాశుల్కం కంటెంట్ చాలా గొప్పది, దశాబ్దాల తర్వాత కూడా KP ఒక టాక్ షో చేయాలని నిర్ణయించుకున్నారు! మొదటి విడుదల నుండి దశాబ్దాల తర్వాత మళ్లీ మళ్లీ విడుదలై విజయం సాధించడం అరుదైన దృగ్విషయం, అయితే ఈ కళాఖండాన్ని సృష్టించిన వారు చరిత్రలో లేరు. తప్పక ఒప్పుకుంటాను, ఈ సినిమా ఇంతవరకు చూడలేదు, తప్పక చూడండి 🙏 (Generally when Kiran Prabha talks on a subject, we can always instantaneously come to a conclusion that there is no need to re-invent a wheel. KP’s passion is our investment, the wealth of knowledge is enormous at low investment of time only for all the research he does! Fortunately for all of us KPs (includes his better half) don’t have any expectations from listeners, that’s why they continue to excel! …… The content of KANYASULKAM is so rich, KP decided to make a talk show even after decades! The film’s success on it’s repeated releases is a rare phenomenon after decades from its first release although the creators of this masterpiece are no more is history. I must admit, I haven’t seen this movie so far, must see ) 🎉🙏
@arjampudipadmalatha629
@arjampudipadmalatha629 Жыл бұрын
🙏🙏🙏🙏
KiranPrabha TalkShow on Vitthalacharya
41:20
Kiran Prabha
Рет қаралды 36 М.
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 102 МЛН
Пробую самое сладкое вещество во Вселенной
00:41
Final muy increíble 😱
00:46
Juan De Dios Pantoja 2
Рет қаралды 51 МЛН
DORITOS TA FUGINDO DO MIRANHA😆
0:31
Ruy Cardozo
Рет қаралды 2,1 МЛН
ЕГО ИМЯ ВАН ХЕЛЬСИНГ 😎
0:59
Tasty Series
Рет қаралды 1,4 МЛН
DESAFIO IMPOSSÍVEL #trending
0:18
O Mundo da Ágata
Рет қаралды 20 МЛН
PLAYER DESERVED IT??? 🤔😱, video parody of @oulyn
0:15
YOU and ME
Рет қаралды 8 МЛН
ฝันร้าe #funny #manbee
0:18
Man and Bee
Рет қаралды 7 МЛН