Karimnagar: దూద్ బావిలో నీళ్ళను నిజాం నవాబులు గోల్కొండ ఖిల్లా కు తెప్పించుకుని తాగేవారు | Village Tv

  Рет қаралды 114,176

Village Tv

Village Tv

Ай бұрын

Karimnagar: దూద్ బావిలో నీళ్ళను నిజాం నవాబులు గోల్కొండ ఖిల్లా కు తెప్పించుకుని తాగేవారు | Village Tv #Karimnagar #Doodhbhavi
Location: Molangur Doodh Bavi
Anchor: Snehalatha
#molangur #doodhbavi #anchorsneha #villagetv #molangurkhila
మన ఛానల్ లోనీ మిగతా వీడియోస్ కోసం...
Please Click on below link 👇
👉బ్లైండ్ సింగర్ రవి ఫేమస్ అయిన షార్ట్ వీడియో ఇదే
• Balagam అయ్యో బాలి బాల...
• Balagam అయ్యో బాలి బాల...
👉బ్లైండ్ సింగర్ రవి ఫుల్ ఇంటర్వ్యూ
• Ayyo Rama Rama Bali Fo...
👉 అయ్యో బాలి బాలి అంటూ పాటతో వైరల్
• అయ్యో బాలి బాలి ఫుల్ స...
👉బ్లైండ్ సింగర్ రవి తమ్ముడు గంగాధర్ ఫుల్ ఇంటర్వ్యూ
• ఏం పాపం చేశామో..అన్నకు...
👉 ఫోక్ సింగర్ లావణ్య FULL INTERVIEW
• POTHARAJU LAVANYA NEW ...
👉 నర్రా సతీష్ యాదవ్ ఒగ్గు కథలు
• ఒగ్గు కథ అంటేనే నర్రా ...
👉 లేడీస్ డప్పు కళాకారుల విన్యాసం
• లేడీస్ డప్పుల మోతలతో ద...
👉 పోత ఉన్నారో రంగా పోత ఉన్నారో.....
• భార్య భర్తల కొట్లాట_ఒగ...
👉 నీలో నీలో నీలంచు... సతీష్ యాదవ్
• ఆడవాళ్లను వర్ణిస్తూ ఒగ...
👉 ఇంత టాలెంట్ ఉండి కూడా అవకాశాలు ఎందుకు రావట్లేదు
• Instagram Famous Singe...
👉 Little Folk Blind Singer Varun Sandesh
• ఇంత చిన్నొడిని కూడా ఆ ...
👉 విలేజ్ వినాయకుడు
• మా గల్లీ గణేష్ | విలేజ...
👉 ఒగ్గు కథ సతీశ్ యాదవ్ స్పెషల్ ఇంటర్వ్యు
• OGGU KATHA NARRA SATHI...
👉 సింగర్ లావణ్య లైవ్ లో పాడిన అద్భుతమైన పాటలు
• FOLK SINGER LAVANYA NE...
👉 జైల్ లో అన్నల పాట అశోకన్న నోట
• Folk Singer Ellamma As...
👉 సమ్మక్క పాట ఫేమ్_ ఫోక్ సింగర్ సౌమ్య ఇంటర్వ్యు
• Sammakka Sarakka Viral...
👉 ఒక్క రాత్రిలోనే సెలబ్రిటీ అయిన బుల్లి సింగర్ సాయి
కుమార్ ఇంటర్వ్యు
Little Singer Sai Kumar Special Interview
• KTR గారి దృష్టిలో పడిన...
👉 వడ్లకొండ అనిల్ కుమార్ స్పెషల్ ఇంటర్వ్యు
Vadlakonda Anil Kumar Interview_ Part 1
• FOLK SINGER VADLAKONDA...
👉 బోనాల పాటల ఫేమ్ ఎల్లమ్మ అశోక్ అన్న Interview
• DJ FOLK SONGS TELUGU S...
మన ఛానల్ లో తీరొక్క ముచ్చట కంటెంట్ ద్వారా టాలెంట్ ఉన్న కళాకారులను పరిచయం చేస్తూ, పేదవారికి సహాయం అందిస్తూ, మన యాస భాషలు, పండగలు, పబ్బాలు, సంస్కృతి సాంప్రదాయాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్న... తప్పకుండా మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్న. Thank youuu All...😍🙏

Пікірлер: 108
@anilpunnam4486
@anilpunnam4486 Ай бұрын
ఇలాంటి మంచి మంచి చారిత్రాత్మక కట్టడాలను మీ ఛానల్ ద్వారా మరెన్నో చూపించాలని కోరుతున్నాము... 👌🙏
@VillageTv1
@VillageTv1 Ай бұрын
Thank you so much 😍
@challavenkateshwarlu4397
@challavenkateshwarlu4397 Ай бұрын
Sureyapet దగ్గర సీరికొండ గ్రామము ఉన్నది అక్కడ కూడ మంచి నీళ్లు చాలా స్వీట్ గా ఉంటాయి గుట్ట క్రీంద మీరు అక్కడ పోగ్రామ్ చేయాడి plz
@VillageTv1
@VillageTv1 Ай бұрын
తప్పకుండా ప్రయత్నం చేస్తాం సార్ 🙏🏻😍 Thank you 😍
@delli5090
@delli5090 Ай бұрын
సూపర్ రా 👍🏻🫶🏻మంచి మెసేజ్ మంచి చరిత్రకు సంబంధించిన విషయం చెప్పారు,,,,👍🏻👍🏻 సూపర్
@VillageTv1
@VillageTv1 Ай бұрын
Thank you so much anna😍🙏
@venkatmalyala2133
@venkatmalyala2133 Ай бұрын
గత చరిత్ర గురించి బాగా చెప్పావు 👌👌🙋
@VillageTv1
@VillageTv1 Ай бұрын
Thank you andi🙏🏻😍
@NaveenKumar-nv4we
@NaveenKumar-nv4we 27 күн бұрын
when ever i come to karimnagar definitely i will visit this place.
@podharikumar1994
@podharikumar1994 Ай бұрын
Super chicha👌👌👌
@golyalagangadhrgangadhar7196
@golyalagangadhrgangadhar7196 Ай бұрын
చాలా బాగా చూపించారు కానీ కాకతీయులు నిర్మించిన దేవస్థానాలు కూడా ఉన్నాయి రెండు వేణుగోపాలస్వామి మరియు వీరభద్ర స్వామి దేవస్థానాలు కూడా ఉన్నాయి వాటిని కూడా పబ్లిక్కు చూపించాలని మనవి
@VillageTv1
@VillageTv1 Ай бұрын
తప్పకుండా అండి Thank you so much 😍 🙏🏻
@masthanaiahgarika270
@masthanaiahgarika270 Ай бұрын
మా ఊరిలో బావుల్లో ఇలాగే వుంటాయి నీళ్ళు. అందరూ టెంకాయ నీళ్ళు అంటారు. మా వూరు చంద్రశేఖరపురం, కొడవలూరు మండలం, నెల్లూరు జిల్లా.
@VillageTv1
@VillageTv1 Ай бұрын
Great sir...😍🙏
@VillageTv1
@VillageTv1 Ай бұрын
మీ వరకూ మా వీడియో రీచ్ అయ్యింది చాలా సంతోషం
@Baboo-fc3ex
@Baboo-fc3ex 20 күн бұрын
మీ వీడియో ఇప్పుడే చూశాను చాలా బాధగా ఊంది చాలా మంచి విశ్లేషణ
@VillageTv1
@VillageTv1 18 күн бұрын
Thank you 😍🙏🏻
@nirmalakalvala6844
@nirmalakalvala6844 Ай бұрын
Maa ammamma valla villege
@VillageTv1
@VillageTv1 Ай бұрын
Avuna dear friend.... Aithe video choosi vodileyakunda share cheyu ok na
@amanagantisai9704
@amanagantisai9704 Ай бұрын
Super akka Ne anchoring about Telangana history
@VillageTv1
@VillageTv1 Ай бұрын
Thank you 😍
@KomatireddyBhojireddy
@KomatireddyBhojireddy Ай бұрын
Very nice water
@thotashekar1859
@thotashekar1859 Ай бұрын
సూపర్
@VillageTv1
@VillageTv1 Ай бұрын
మీ ప్రాంతాలలో ప్రత్యేకమైన విశేషాలు, స్పెషల్ టాలెంటెడ్ పర్సన్స్, వింతలు ఏవైనా ఉంటే కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి... మేము మన ఛానల్ ద్వారా ఈ ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం.... _మీ స్నేహ (యాంకర్) Thank you so much all...😍🙏🏻
@user-uv2tx6wy9g
@user-uv2tx6wy9g 18 күн бұрын
Chepey vidhanam chala bagundhi keeper up
@VillageTv1
@VillageTv1 18 күн бұрын
Thank you so much 😍
@kusumakumari5121
@kusumakumari5121 Ай бұрын
మొలంగూరు కోట, [శంకరపట్నం] - చరిత్ర - ప్రకృతి ;- ప్రతి అంశాన్నీ - మనఃస్ఫూర్తిగా - మీరు 'enjoy' చేస్తూ, చెప్పారు - కనుకనే - ఈ subject - శ్రోతల/ వీక్షకుల మనసులకు హత్తుకుంటున్నది ; well, keep it up ; = molamguuru kOTa, [SamkarapaTnam] - caritra - prakRti ;- prati amSAnnee - mana@hsphuurtigaa - meeru `'enjoy`' cEstuu, ceppaaru - kanukanE - ee `subject `- SrOtala/ weekshakula manasulaku hattukumTunnadi ;
@VillageTv1
@VillageTv1 Ай бұрын
Thank you andi
@kashipetasagar7262
@kashipetasagar7262 Ай бұрын
స్నేహ మా ఉప్పట్ల దగ్గర కాశీపేట గుడి కాశీపట్టణ విశిష్ట ఉంది ఒక్కసారి బ్లాగ్ చేయండి
@VillageTv1
@VillageTv1 Ай бұрын
తప్పకుండా చేస్తాను. మీ ద్వారా డిటైల్స్ తీసుకుంటాను...Thank you so much 😍🙏🏻
@gujjetimanohar4170
@gujjetimanohar4170 Ай бұрын
Good Job
@dsammaiah6835
@dsammaiah6835 Ай бұрын
మొలంగూర్ దగ్గర నే మా ఊరు
@VillageTv1
@VillageTv1 Ай бұрын
Village name anna
@miraclemaresh2900
@miraclemaresh2900 Ай бұрын
Water chala sweet ga chala super ga untaye
@VillageTv1
@VillageTv1 Ай бұрын
Avunu.... అమృతం అసలు
@shyammanoharnarva310
@shyammanoharnarva310 Ай бұрын
HATS OFF TO YOU MADAM ... FOR YOUR HEALTHY INFORMATION.......
@VillageTv1
@VillageTv1 Ай бұрын
Thank you so much 😍🙏🏻
@AjayAjay-zq5nb
@AjayAjay-zq5nb Ай бұрын
Super medam I'm big fan
@VillageTv1
@VillageTv1 Ай бұрын
Thank you sir
@narendernarmeta7295
@narendernarmeta7295 Ай бұрын
Nice madam 👏🏻
@VillageTv1
@VillageTv1 Ай бұрын
Thank you sir 🙏🏻
@sirisha4478
@sirisha4478 Ай бұрын
Super super super 👌
@VillageTv1
@VillageTv1 Ай бұрын
Thank you so much 😍🙏🏻
@LalithaButti
@LalithaButti Ай бұрын
Super raa
@VillageTv1
@VillageTv1 Ай бұрын
Thank you andi😍🙏🏻
@SwaroopaS-vu2yw
@SwaroopaS-vu2yw Ай бұрын
Super mesg
@VillageTv1
@VillageTv1 28 күн бұрын
Thank you 😍
@rajeshwarbutti8113
@rajeshwarbutti8113 Ай бұрын
Very nice information
@VillageTv1
@VillageTv1 Ай бұрын
Thank you 😍🙏🏻
@jagancreations2851
@jagancreations2851 Ай бұрын
Super amma
@VillageTv1
@VillageTv1 28 күн бұрын
Thank you 😍🙏🏻
@laddugamingff1184
@laddugamingff1184 Ай бұрын
Super akka
@VillageTv1
@VillageTv1 Ай бұрын
Thank you ra 😍
@velpulabalaraju520
@velpulabalaraju520 Ай бұрын
సూపర్ కవరేజ్ చేసారు
@VillageTv1
@VillageTv1 Ай бұрын
Thank you andi 😍🙏🏻
@vedhasri-ks2qt
@vedhasri-ks2qt Ай бұрын
Ma village kothagattu ma uridaggare❤
@VillageTv1
@VillageTv1 28 күн бұрын
Yess
@surendarreddygujjula871
@surendarreddygujjula871 28 күн бұрын
Molanguru qila
@SpandanaTunes24
@SpandanaTunes24 Ай бұрын
Super akka❤
@VillageTv1
@VillageTv1 Ай бұрын
Thank you ra 😍
@Jeshwanth56
@Jeshwanth56 Ай бұрын
Super akka big fan ❤🤩
@VillageTv1
@VillageTv1 Ай бұрын
Thank you dad😍
@user-wi9qk2dc3m
@user-wi9qk2dc3m Ай бұрын
Maa Hyderabad lo memu chemical filtered water thaguthunnam 😭😭😭😭
@sonygaddam7334
@sonygaddam7334 Ай бұрын
My village
@VillageTv1
@VillageTv1 Ай бұрын
😍
@ushausharani4045
@ushausharani4045 Ай бұрын
Water 💧TECHHUKOLEDHA DOODH WATER THAGARA 😅
@VillageTv1
@VillageTv1 Ай бұрын
Thaaginam.... Thechhukunnam... Just oka bottle lo anthe...
@miraclemaresh2900
@miraclemaresh2900 Ай бұрын
Edhi ma nanamma vala Uru memu aa bavi water thaguthamu
@user-nx5cg8kw9s
@user-nx5cg8kw9s 19 күн бұрын
Ma village pakkane
@varshachinna1433
@varshachinna1433 Ай бұрын
విచిత్రం విహారి అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఫుల్ ఇన్ఫర్మేషన్ and ప్రతి ఓక్క కట్టాడాన్ని చూపించారు. మీదాంట్లో చరిత్ర కన్న మీ ముచ్చట్లే ఎక్కువ అయ్యాయి...
@VillageTv1
@VillageTv1 Ай бұрын
Avuna bro... Memu antha pedda vaallam kaadu inkaa... Sare marchukuntam bro...
@laxmi6534
@laxmi6534 Ай бұрын
Veera bhadra swamy temple gurinchi chepte bagundedi
@VillageTv1
@VillageTv1 Ай бұрын
Details ivvandi thappakunda cheddam
@bhukyasandhya7290
@bhukyasandhya7290 Ай бұрын
Kothakonda, beemadevara palli mandal, hanmakonda district veera bhadra swamy temple
@VillageTv1
@VillageTv1 Ай бұрын
Thank you 😍
@parlapellishekar254
@parlapellishekar254 Ай бұрын
Super sister 🙏🙏🙏👌
@VillageTv1
@VillageTv1 Ай бұрын
Thank you so much andi 😍🙏
@divya4206
@divya4206 Ай бұрын
Ma village
@VillageTv1
@VillageTv1 Ай бұрын
😍 Lucky meeru
@user-jd3cs4gf9c
@user-jd3cs4gf9c Ай бұрын
Ma attamma valla ooru
@VillageTv1
@VillageTv1 Ай бұрын
😍
@ushausharani4045
@ushausharani4045 Ай бұрын
NO..NIJIM... NIJAM PRONOUNCR 👀 IT
@mounikavenaganti3381
@mounikavenaganti3381 Ай бұрын
Heeee my it's my Village
@VillageTv1
@VillageTv1 Ай бұрын
😍😍
@papireddykalva836
@papireddykalva836 Ай бұрын
Yendipoledu anedhi abaddhamu okasri neelu lekunda ayinadhi memu chosamu nenu tenth lo vunnapudu jariginadhi 1976.77 jariginadhi
@user-xm9qc5jo8q
@user-xm9qc5jo8q Ай бұрын
Adhi Nijame Mary Akkada kaapa kaashedhevaru
@gujjetimanohar4170
@gujjetimanohar4170 Ай бұрын
Maa friends andhariki share chesina ra
@VillageTv1
@VillageTv1 Ай бұрын
Thank you mamayya 😍
@lavanyajeela1906
@lavanyajeela1906 Ай бұрын
Ylagandhul kila antaru akkka
@VillageTv1
@VillageTv1 Ай бұрын
Thank you 😍
@prakuruthi
@prakuruthi Ай бұрын
Kadu bro molangur mandal keshavapatnam dhudu bavi
@rasaputrarani172
@rasaputrarani172 Ай бұрын
Maa voori lo kudaa baavulu vundevi anni close chseshaaru. Maaenti daggara chaalaa pedda baavi vundedi. Sagam vooru prajalu a neetini use chesevaaru. Neeru chaalaa svachham gaa vundedi a baavi ni clise cheshaaru. Eppaati pillalaku baavi ante mito teliyatam ledu.
@VillageTv1
@VillageTv1 Ай бұрын
Avunu
@pranavtarangpra6389
@pranavtarangpra6389 22 күн бұрын
నల్లగొండ జిల్లా కేంద్రం లో ఇలాంటి వి మూడు బావులు ఉన్నవి వాటి పేర్లు వరుసగా 1) కొండ చెలిమ 2) అక్క చెలిమ 3) చిన్న బావి (మాధవ చెలిమ) ఇవి కూడా కాకతీయుల కాలం లో గుట్టల దగ్గర నిర్మించినవే, ఈ బావుల్లో నీళ్లు కూడా తియ్యని రుచిగా కొబ్బరి నీళ్ల రంగుతో ఉంటాయి.
@VillageTv1
@VillageTv1 22 күн бұрын
Great andi... Thank you for messaging 😍🙏🏻
@sushmathakur4601
@sushmathakur4601 Ай бұрын
Gutta ekkina video epud post chestaru
@DevenderNalimela-km8pn
@DevenderNalimela-km8pn Ай бұрын
Uru Peru petadi medam purithi adress petadi medam
@VillageTv1
@VillageTv1 Ай бұрын
Video entry lo ne address cheppaamu choodandi.. Karimnagar Dist, shankarpatnam Mdl, molangur village
@mattapallikalaga2443
@mattapallikalaga2443 Ай бұрын
మఱ్ఱి చెట్టు కింద ఉన్న బావి నీరు ఎక్కడ ఉన్నా చల్లగా తీయగా రుచిగా ఉంటాయి మర్రిచెట్టు ప్రత్యేకతే ఇది
@VillageTv1
@VillageTv1 Ай бұрын
Yess
@srinivasgandi8954
@srinivasgandi8954 Ай бұрын
KARIMNAGAR district shankarapatnam mandal molangur villege Telangana state.
@VillageTv1
@VillageTv1 Ай бұрын
🙏🏻
@rameshr1183
@rameshr1183 Ай бұрын
క్లుప్తంగా అంటే ఏమిటి
@VillageTv1
@VillageTv1 Ай бұрын
తెలిసే అడుగుతున్నారా... తెలియక అడుగుతున్నారా బ్రదర్
@narayanareddygopuu9039
@narayanareddygopuu9039 Ай бұрын
Calabaga.cepparu.madimolangoor.prakka.gramamu.molangoor.lo1968nundi1973.varakucaduvukunnanu.molangoor.killa.mottamu.tirigicoosinanu.calabaguntadi.meeru.okasari.coodandi
@VillageTv1
@VillageTv1 Ай бұрын
Thappakunda andi 🙏🏻😍 Thank you so much
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 71 МЛН
你们会选择哪一辆呢#short #angel #clown
00:20
Super Beauty team
Рет қаралды 25 МЛН
Always be more smart #shorts
00:32
Jin and Hattie
Рет қаралды 47 МЛН
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 35 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 71 МЛН