Kakatiya University : ఏం తిండిరా ఇది ....! కాకతీయ యూనివర్సిటీ మెస్ లో మనతొలివెలుగు,క్రాంతి దళ్ !!

  Рет қаралды 65,109

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

8 күн бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
Kakatiya University Episode 02 : ఏం తిండిరా ఇది ....! కాకతీయ యూనివర్సిటీ మెస్ లో మనతొలివెలుగు,క్రాంతి దళ్ !!
#KakatiyaUniversity #warangal #KakatiyauniversityHostel #Prithviraj #SangamreddyPrithviraj #Telanganakranthidal
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZfaq Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 186
@vijayd7599
@vijayd7599 5 күн бұрын
మీడియా ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాలి....
@kadudooramvignan567
@kadudooramvignan567 6 күн бұрын
ఎంత గోరం మా మన తెలంగాణ కాలేజీ లు
@jagannadhveluvarti
@jagannadhveluvarti 5 күн бұрын
INDIA LONANNI UNIVERSITIES LO EDA SITUATION
@prakashmalyala3632
@prakashmalyala3632 10 сағат бұрын
ప్రభుత్వ యూనివర్సిటీ లను పద్ధతిగా ప్లాన్ చేసి నాశనం చేశారు గత 15 ఏండ్లు గా ఇప్పుడు పూర్తి అద్వాన్న స్థితికి వచ్చాయి.....బీఎస్ఎన్ఎల్ నీ ఎలా నాశనం చేశారో ప్రభుత్వ రంగం లో ఉన్న స్కూల్స్ యునివర్సిటీ లను పద్ధతిగా పాడే కట్టిచరు
@rajkumarnaik8485
@rajkumarnaik8485 5 күн бұрын
అన్ని యూనివర్సిటీలో ఇలాంటి పరిస్థితులే ఉంటాయి అన్న.. నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో రెండు సంవత్సరాలు దాదాపు ఇదే పరిస్థితి ని అనుభవించిన. అప్పుడు ఏదో అడ్జస్ట్ అయి తింటాం కానీ కానీ తర్వాత నీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్న. యూనివర్సిటీ నుంచి బయటపడిన తర్వాత చాలా ప్రభావం ఉంటది
@mallareddykomireddy977
@mallareddykomireddy977 6 күн бұрын
చదువుకుంటున్న వారే సిగ్గులేదా అలా ఆహారాన్ని ఇష్టం ఉన్నట్టు పడేయకూడదు అని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
@Au12332
@Au12332 6 күн бұрын
Adi leftover rice workers students lekamundu chosinpadestharu akkada
@prakashmalyala3632
@prakashmalyala3632 5 күн бұрын
వాళ్ళే ఊడుచుకోవాల???? శానిటేషన్ కూడా
@chengalakarunkumar5887
@chengalakarunkumar5887 6 күн бұрын
Raghu on groud reality
@chochitv5135
@chochitv5135 6 күн бұрын
Anna మల్లన్న ఏడికి poinav అన్న.... గొంతు మూగబోయింది.... Government మారిపోయిందన్న....😢 అన్యాయం చేసే మనుషుల చేతులు మారాయి తప్ప అన్యాయం మరలేదన్నా... గొంతు విప్పరదన్నా నిన్ను నీ పోరాటాన్ని నమ్ముకున్నోళ్ళంత కంగు తింటున్నారాన్నా పోరాట పటిమ ఎట్లా కనుమరుగైపోయింది అన్నా 😂
@vijayd7599
@vijayd7599 5 күн бұрын
ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం...అతను
@anvesh5963
@anvesh5963 5 күн бұрын
7200 moment bro 😂niku telidu uruko
@srikanth2599
@srikanth2599 5 күн бұрын
మల్లి గాడు చనిపోయాడు కాదా మల్లి వస్తాడా
@rajesh32466
@rajesh32466 5 күн бұрын
అన్ని యూనివర్సిటీ లో ఉన్న సమస్యల గురుంచి తెలియ చేయండి రఘు గారు
@vijayalaxmi7054
@vijayalaxmi7054 6 күн бұрын
Good Raghu .... and prudvi
@rlmadhu
@rlmadhu 5 күн бұрын
Great job Raghu and Prabhu garu...don't know how govt look at these hostels ...shameful
@anjangoudsiddaveni4252
@anjangoudsiddaveni4252 6 күн бұрын
Thanks both of you dynamics for taking issue to government
@user-sy9ei7pl1f
@user-sy9ei7pl1f 6 күн бұрын
పూర్వపు పది యేండ్లు తెలంగాణ ను పాలించిన దొరలు దొరతనమే సేసిన్రు. వారు బాగు పడటమే లెక్క. గసుమంటిది ఆల్లకు తీరిక ఎక్కడ, పావం అందరి బాగోగులు సూడ్డానికి! మరేమో పెజలు తమ పెతినిధులుగా పదవులు ఇస్తే, ఈళ్ళేమో అది మరిసి, ఫామ్ హౌసులలో పండుకొనుటాయే!! గిప్పటి పెజా పెభుత్వము అన్ని విషయాలలోనూ దృష్టి పెట్టి, పెజల వద్దకు పాలన తీసుకెళ్లాలి. గప్పుడే వారి పాలన శ్రీ రామరాజ్యం అవుతుంది. లేకుంటే అరాచక రాజ్యం ఆగుతుందేమో !!!
@johnvuppala
@johnvuppala 6 күн бұрын
Excellent work Pruthvi Anna n raghu
@rajenderprasadbirudharaju7092
@rajenderprasadbirudharaju7092 6 күн бұрын
RIP brs,,,RIP congress..
@murugandevara1982
@murugandevara1982 3 күн бұрын
Good Work Brother
@user-dd8qf8lo3b
@user-dd8qf8lo3b 5 күн бұрын
Good👍 raghu garu
@jakkalivikramyadavjakkaliv415
@jakkalivikramyadavjakkaliv415 5 күн бұрын
రఘు గారు కాకతీయ యూనివర్సిటీ ఐదు సంవత్సరాల లా విద్యార్థులు హాస్టల్ ఫెసిలిటీ లేక చానా ఇబ్బందులు పడుతున్నారు నిరుపేద విద్యార్థులు అద్దె రూములు తీసుకుని అద్దె కట్టలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ విషయం గురించి కూడా మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం
@gopalyadav6810
@gopalyadav6810 6 күн бұрын
👍
@krishnalingala9833
@krishnalingala9833 3 күн бұрын
Raghu Anna we support u...jai telangana ur the true leader maku own channel mana tholi velugu...❤❤❤
@bhaskaranushadhammalapati5202
@bhaskaranushadhammalapati5202 5 күн бұрын
ఎంత ఖర్చు అవుతుంది నేను చేపిస్త వాటర్ కూలర్,వాష్ ఏరియ. బ్రతకాలి కాబట్టి తింటున్నరు పిల్లలు, రేవంత్ రెడ్డి గారు డ్రగ్ మీద కాదు పేద పిల్లల చదువు మీద తినే అన్నం మీద దృష్టి పెట్టగలరు మీ పాలన కూడ అందరి లాగానే వున్నది
@user-vb6rk2uo9o
@user-vb6rk2uo9o 5 күн бұрын
Good raghu anna 🎉🎉🎉🎉
@user-cl6kf6mc1l
@user-cl6kf6mc1l 5 күн бұрын
రఘు ఆ తీన్మార్ మల్లయ్య కి ఫోన్ చెయ్ ఒకసారి ప్రజల కోసం ఉన్నాను కదా కాల్ చేసి లవ్ యు విల్ బి
@manojvetty8607
@manojvetty8607 6 күн бұрын
తేలంగాణ రాష్ట్రం లో రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీలలో దారుణమైన పరిస్థితి
@sampathgoud6863
@sampathgoud6863 6 күн бұрын
Okasari gandhi hospital lo patient wards lo situation paina video cheyandi brother
@sandyveer1867
@sandyveer1867 5 күн бұрын
lol they won’t allow him or any media houses into Gandhi hospital…Peda mafiaya untadiii
@kirankumar-uk8yg
@kirankumar-uk8yg 6 күн бұрын
Brother Meru Prudhvi anna taste cheyalsindi .. inka baga telisedi meku .. any way good try keep it up
@nagarajukummari1173
@nagarajukummari1173 5 күн бұрын
Raghu manchi journalist
@rajenderprasadbirudharaju7092
@rajenderprasadbirudharaju7092 6 күн бұрын
Anni govt.samstalu...visit cheyandi...tq..
@Hin726
@Hin726 5 күн бұрын
Super ga uundii
@MadarMadhu-y3p
@MadarMadhu-y3p 4 күн бұрын
ఇంకా తెలంగాణ మా ఆంధ్ర చేతిలో ఉంది 😂😂, మీకు తెలంగాణ వొచ్చి కూడ వేస్ట్ ఇంకా, కానీ తెలంగాణా కోసం కొంతమంది పోరాటం చేసినవాళ్లు కి నా సలాం 👍
@m.venkateshwarreddy1754
@m.venkateshwarreddy1754 5 күн бұрын
Super Anna every day any hospital and hostal checking sir
@madhavipakalapati9185
@madhavipakalapati9185 Күн бұрын
RAGHU MANCHI NEWS CHAPPUTHAVU KHANI NEEVU MALLANA KHALASI TELANGANA PRAJALANI THAPPUTHROVA PATTENCHI GORATHAPPUCHSARU ANDHUKA NINNUNAMATAMLADHU JAI HIND
@Raithubidda
@Raithubidda 6 күн бұрын
ఎం మనుషులు ఉన్నారు రా బాబు జర హోస్టల్ లో మంచి భోజనం పెట్టండి వంట గది అలా అయ్యింది శుభ్రంగా నీళ్లు పెట్టండి అమ్మాయి ల తల్లి తండ్రులూ ఎంతో ప్రేమతో పెచ్చుకొని మంచి చదువుల కోసం యూనివర్సిటీ లో చేరిపించే ఇంత ఘోరంగా హాస్టల్ ఉంటే ela ఇకనైనా మంచి ఫుడ్ పెట్టండి
@nobelraju
@nobelraju 4 күн бұрын
All that students are belongs to poor familes.. They need support Workers review cheyyaali.. kaani vaalle Bhayam thoo compromise avthaaru.. Mistake is EC 😡😡
@user-yo3uk6kh7w
@user-yo3uk6kh7w 5 күн бұрын
Good job anna...keep it up.....oka పెద్ద హాస్టల్ ఇలా ఉంటే ఇంకా మామూలు హాస్టల్ పరిస్థితి ఏంటో
@gummadisudharshan9180
@gummadisudharshan9180 4 күн бұрын
బతుకు మీద ఆశ సచ్చిపోతుంది అన్నా ఇలా చూసాక
@mysagoudbattupalli7534
@mysagoudbattupalli7534 3 күн бұрын
Baya padthurru
@yadeshwardandetikar1238
@yadeshwardandetikar1238 6 күн бұрын
Unemployed issue
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 5 күн бұрын
Sadiya Assalam Walekum
@yammanibhasker1973
@yammanibhasker1973 5 күн бұрын
కూకట్పల్లి జె.ఎన్.టి.యు కాలేజ్ కూడా అలానే ఉంటుంది మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు
@Eshwar957
@Eshwar957 5 күн бұрын
Yes anna ma sis akkdeye unde so
@optimusprime-cs3cc
@optimusprime-cs3cc 5 күн бұрын
Once upon a time the top University for pharmacy as per NRF Ranking...now not in the top 20s list.....this is the situation of higher education system in Telangana
@swetham3304
@swetham3304 6 күн бұрын
Clha cha yenti idi......chustunre kalla lo nillu vastunnayi
@dhanrajyadav8548
@dhanrajyadav8548 5 күн бұрын
If possible visit nims hospital and mainly ward 11 and other wards.
@mrteja9574
@mrteja9574 4 күн бұрын
Thank you anna Funds kosam students fail chese university ki vacchinanduku
@osmrfamily5510
@osmrfamily5510 5 күн бұрын
Salute raghu sir🙏🏽🙏🏽🙏🏽🙏🏽idhi news ante samsyalu unnai anni chotla meeru maa prajala ku thoduga undi adhi e govarnament aina elane prashnishandi sir💐💐💐🙏🏽🙏🏽🙏🏽
@ksrikanth9543
@ksrikanth9543 5 күн бұрын
Raghu Anna Food bagundtundi KU lo no problem about food,but cleanliness is not good due to lack of Man Power
@svthalabajanas6965
@svthalabajanas6965 5 күн бұрын
తెలంగాణ క్రాంతిధాల్ పృథ్వీ రాజ్ అన్న చెప్పిన విషయాలను వస్తామే....... తెలంగాణ రాష్ట్రంలో మార్పుకు జనం బాటలో నడుస్తున్నా,పలుకుతున్న పృథ్వీ రాజ్ అన్న
@Nature59099
@Nature59099 4 күн бұрын
India is Developing country, dont complain please
@vinaygoud761
@vinaygoud761 5 күн бұрын
Congress kuda enthey ani ardham aendhe kadha ... Mallannaa garu em chesthunaru???
@malleshmalli1243
@malleshmalli1243 5 күн бұрын
భయబడుతున్నారు
@vikramjio7651
@vikramjio7651 5 күн бұрын
2013 lo patancheru hostel lo ilane undedi 4 yrs food kosam chala narakam chusa
@rajendradoulaghar8349
@rajendradoulaghar8349 5 күн бұрын
I was there in GD hostel in 2003...food was excellent in KU mess. ABVP was very much active those days and used to help students whenever required. Not sure what ABVP leaders are doing there now...
@venkateshchowdarisiripurap8813
@venkateshchowdarisiripurap8813 5 күн бұрын
Agriculture University భూములు హైకోర్టు కు భదలయించడం గురించి కూడా విద్యార్థుల వద్దకు వచ్చి ఇంటర్వ్యూ చేయండి రఘు గారు. రియల్ ఎస్టేట్ ఎజెంట్ ల పరిపాలన చేస్తున్న సీఎం కి విద్య, విద్యాలయాల విలువ తెలియజేయండి జర్నలిస్టు గారు
@bharatreddy9121
@bharatreddy9121 5 күн бұрын
😂😂😂 he is congress man who don't ask questions about atrocities of congress..
@ajayarjun916
@ajayarjun916 4 күн бұрын
Okkasari Engineering College Side Kuda Osthe Baguntadi..
@gganesh889
@gganesh889 5 күн бұрын
Where is food inspector? Inspections?Samples?
@prabhakar0076
@prabhakar0076 5 күн бұрын
University lo only 3 years tarvata bayatki nukkeyali. Sontham ga kastapadi vundali. Petrol bunk , Bakery, Hotel lono job chupinchi Hostel, mess bill kattumanali. Appudu vasthundi responsibility.
@repallyayyanna9520
@repallyayyanna9520 5 күн бұрын
Telangana government Schools, Govt Hospitals University education Bagu chesthe chalu Telangana people ki melu chesinatle
@ashok2677
@ashok2677 6 күн бұрын
7 months nunchi kanipinchale mana govt ki
@nobelraju
@nobelraju 4 күн бұрын
All that students are belongs to poor familes.. They need support Workers review cheyyaali.. kaani vaalle Bhayam thoo compromise avthaaru.. Mistake is EC 😡😡
@savarnik8350
@savarnik8350 5 күн бұрын
Anna dsc gurinchi kuda pattinchukondi plz
@nagalakshmib4868
@nagalakshmib4868 5 күн бұрын
Inthakamundhu adhe place lo kurchuni prasamnthamga matladukunevallam,,ipudu rice akkade padestunnaru,,migilina rice ki dabba undedhi veyadaniki,,entrance lo padestunnaru rice
@srikanthmeesa5236
@srikanthmeesa5236 6 күн бұрын
Please make local leader (MLA) to have food with the students every day 😢
@sudhakarmamidala2890
@sudhakarmamidala2890 6 күн бұрын
Brother.... Why don't you make a serious effort in going to each department to report the conduct of classes, attendance of students, faculty strength, teaching methods followed by teachers, quality of teaching, number of permanent teachers, number of temporary teachers, infrastructure in the classrooms, career counselling done by faculty, pass out of the students, extension lectures by experts in subjects. Univ are for students. No existence to varsities without students. Hostels should be hygenic and quality food should be given to students. Health care should be taken care of on priority. Hostel and classroom are the two important ones in the university education. A detailed story on classroom and teaching and faculty strength and infrastructure and funds in each department is invited from you. Hope it will be soon in the air
@user-vl2jy7sq5p
@user-vl2jy7sq5p 5 күн бұрын
Anna oksari gurukulamlo chekcheyandi
@nareshameti2726
@nareshameti2726 Күн бұрын
Sir నమస్తే Food & safty officers avaru అక్కడికి వచ్చి చెక్ చేయరా sir పాపం పిల్లలు ఎవరి పిల్లలైన ఒకటే కదా ఆఫీసర్స్ పిల్లలకు ఈ తిండి పెడితే తెలుస్తది. Sir మన C. M గారి దృష్టికి వచ్చేట్టు చేయండి
@MaruthiKavali-dm2so
@MaruthiKavali-dm2so 5 күн бұрын
Gvt koncham vidhya vaidhyam midha dhrustipettale...
@sivachandra1288
@sivachandra1288 5 күн бұрын
Tinthey kaadhu...chusthey coma loki potham....😢😢😢
@yadeshwardandetikar1238
@yadeshwardandetikar1238 6 күн бұрын
Present govt congress party
@SachinSachin-pd2ii
@SachinSachin-pd2ii 9 сағат бұрын
Anna college students ke kadhu hyd lo schools lo kuda chudandi
@shyamchoppari5820
@shyamchoppari5820 5 күн бұрын
Nenu pg ku lone chesanu same em change avvatledu 10years lo alane vundi
@venkataradhakrishnamadala2109
@venkataradhakrishnamadala2109 5 күн бұрын
Evaru akka nuvvu intha kastapaduthunnav.meeru cheppina vishayalu anni correcte ani parents andhariki thelusu kani emi theliyanatlu untaru.ade majic.
@gandrabharathkumarreddy1247
@gandrabharathkumarreddy1247 6 күн бұрын
Ts govt daggara found lekapothe university lands lease kiche vache found ni vadandhi
@sathyakumarsathyakumar3495
@sathyakumarsathyakumar3495 5 күн бұрын
కానిస్టేబుల్ ట్రైనింగ్ ఇస్తున్నారు అక్కడ ఫుడ్ బాగాలేదు పట్టించుకోండి
@srinivasmahi63
@srinivasmahi63 6 күн бұрын
Bane unnai telangana colleges telangana Cm Revanth reddy garu the great vision unna cm
@adimallagurunadh4426
@adimallagurunadh4426 5 күн бұрын
Gurukula kuda ghoram undi chinna pillaluku paristiadi embagaledu ,Praveen sir goppaga chesdani goppaga chepparu, gurukula embagaledu
@chinnachinnaprashanth9554
@chinnachinnaprashanth9554 5 күн бұрын
Bro boys mess visit cheyandi Inka dharunaga vuntadi
@SrihariRyakala
@SrihariRyakala 6 күн бұрын
Indhukosame A+ echaru UGC vallu
@mastergaming6021
@mastergaming6021 5 күн бұрын
mess tender pattukunnollaki bills 1year ayina raavu .. oka vela vachina pillala kadupu kotti balla jebulu nimpukuntaru...ee mess tender paddathi teeseyyali,govt anni food item pampi,govt cookerse vundali
@Whiteswan512
@Whiteswan512 6 күн бұрын
Voomoo annaya chudadanikii bahyam aithundi Ela tentaruu annaya papamm valuu
@pallepullarao1352
@pallepullarao1352 5 күн бұрын
అన్న కోదాడ దగ్గర నెమలిపురి గురుకుల హాస్టల్ ఉంది ఫుడ్డు బాగోదన్న హాస్టల్
@madhukotramadhu6576
@madhukotramadhu6576 5 күн бұрын
Raghu pravat hospital lo E bill bods chuppu Raghu
@shaikjunaidahmed1522
@shaikjunaidahmed1522 5 күн бұрын
Good moring sir .moinabad lo ayyan mbbs college parstiti ede akkad ki kuda vellandi sir .mees chages year ki 80,000 tiskuntaru please akkadki vellandi chekaing please sir
@mallesh2742
@mallesh2742 5 күн бұрын
Govt hostal ante atlane untayi Anna, adigithey warden bhediristharu, naa hostel Life ayithe nenu purugula annam thinna. Complaint chesina No use
@manojgouddandempally2288
@manojgouddandempally2288 5 күн бұрын
Oka University paristhithi ila undadam chala bhadhakaram
@sowjanyamanikanta5471
@sowjanyamanikanta5471 4 күн бұрын
Inthakumundhu ee problems leva ippude putukuvachaya.... Appati nudi em chesaru?
@mvmadhavareddy8106
@mvmadhavareddy8106 6 күн бұрын
Mi mallana Q news ekhada
@swamyswamychirra5376
@swamyswamychirra5376 5 күн бұрын
Food elaa vundhoo kudaa cheppaleka pothunnaru .. entti ee swichvation
@user-bw9cb8nt7n
@user-bw9cb8nt7n 5 күн бұрын
Sa. Rah Kasturi Gandhi vidyalaya kandukuru.Visit Jay and sir, please. Visit
@vishwaksenabandi7815
@vishwaksenabandi7815 3 күн бұрын
What are you doing all these Mr raghu
@bhanupriyaakki
@bhanupriyaakki 6 күн бұрын
Students ni aduguthunnaru meeru koncham thini chudandi.. Gumpu mestri ki kuda parcel thesukellandi
@prakashmalyala3632
@prakashmalyala3632 5 күн бұрын
కేసీఆర్ హయం లో vc లు లేరు.....
@bhanupriyaakki
@bhanupriyaakki 3 күн бұрын
@prakashmalyala3632 inka eppati daka patha govt ni blame chestharu. Why there's no change in the situation now. CM is always busy in political agendas, Delhi trips etc ignoring all the issues people are facing in the state.
@madhukotramadhu6576
@madhukotramadhu6576 5 күн бұрын
Goverment. School baga undadi univarshity ki mathram free
@RavensLolz
@RavensLolz 5 күн бұрын
Food safety vaaalu thiskuna salary ki job chesthe itla undadhu.
@renukacreationsbb6733
@renukacreationsbb6733 3 күн бұрын
Kakatiya university lo ney kadu bayata monthly 8000 pay cheysi hostel lo kuda entha kanna chandalanga vuntadi food no neat Ness no quality food
@SandeepCreativethings2558
@SandeepCreativethings2558 5 күн бұрын
Brs ఉన్నప్పుడు ఏమి చేసారు
@Eshwar957
@Eshwar957 5 күн бұрын
Food bagoodu ashhlu
@karthikrd6452
@karthikrd6452 6 күн бұрын
Raghu anna ee 6 months lo ne ela vunnaya ee 10years em chesavu anni Congress govtment chesinstlu chepthunnavu
@jagangunda8159
@jagangunda8159 5 күн бұрын
Govt university lu macha cesthe mla, mp la praveity university laku louse vasthavi raghana china lagic marchinao
@yogipodugu5937
@yogipodugu5937 5 күн бұрын
Rip kcr rip Congress party
@gandrabharathkumarreddy1247
@gandrabharathkumarreddy1247 6 күн бұрын
Emi marenu emi maranu telangana vachi evani brathukulu maranu 650 ekarala ku 800ella cheritra unna university em chestudhi telangana govt model schools nayyyam beti kanna eppatikaina 100 kotlatho hygienic mess katali
@gandrabharathkumarreddy1247
@gandrabharathkumarreddy1247 6 күн бұрын
Vc ,register, director roju adhe mess lo tinali
@sri-ey5nz
@sri-ey5nz Күн бұрын
Cabage aa 🤔 , naku telisi ye student ki adi nachadu .
@mrteja9574
@mrteja9574 4 күн бұрын
15 years nundi ilana vundhi Kotta em kadhu
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 26 МЛН
Самое Романтичное Видео ❤️
00:16
Глеб Рандалайнен
Рет қаралды 3,1 МЛН
Children deceived dad #comedy
00:19
yuzvikii_family
Рет қаралды 8 МЛН