No video

#KARNA

  Рет қаралды 12,600

సింహీ అపరాజితా మహా మంత్రాలయం

సింహీ అపరాజితా మహా మంత్రాలయం

6 ай бұрын

#KARNA MATANGI #SYAMALA
శ్రీ గురుభ్యోనమః నగురోరధికం , అహం కమలానందనాధ . శ్రీక్రమం గొప్ప యోగంచేత లభించే సంప్రదాయ మార్గం . ఇందులో సులభం , కఠినం అనే పదాలకు తావులేదు . శ్రీక్రమం పట్ల ఆసక్తి కలగడం పూర్వజన్మ సుకృతం . ఈ సాధనాక్రమం లో సౌఖ్యం కన్నా పరీక్షలే ఎక్కువ అందుకే చాలామంది క్షణికమైన తృచ్ఛమైన తంత్రాలనే గొప్పవి అనుకుంటూ అనేక కొత్త దరిద్రాలను ఆపాదించుకుంటున్నారు . శ్రీక్రమం లో కూడా చాలా తంత్రాలు ఉన్నా అవి అన్నీ ప్రామాణికమైనవి మరియూ క్షేమకరమైనవి . సగం సగం అభ్యాసం ఎప్పటికీ పూర్ణత్వాన్ని ప్రసాదించదు . మంత్రం ఎవరివద్ద గ్రహిస్తున్నాము వారు సమర్ధులా మనకి కలిగిన అనుమానం లేదా సందేహాన్ని తీర్చగలిగినవారేనా అనే అనేక అంశాలు పరిగణలోకి తీసుకుని మంత్రం ఇచ్చేవారు పూర్ణదీక్షితులా కదా అనేది కూడా తెలుసుకుని మంత్రగ్రహణ చేసి సూచిత మార్గంలో సాధన చేసి తరించ మనవి . సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున మీకు అనేక మంత్రశాస్త్ర పరమైన అంశాలు వివరించబడతాయి . సర్వేజనాః సుఖినోభవంతు .
#KAMALANANDANADHA
#SIMHEE
#SIMHEE APARAJITA

Пікірлер: 132
@radhakrishnat2223
@radhakrishnat2223 6 ай бұрын
కర్ణ విశాలాక్షి మంత్రము స్వప్నాంజనేయం ఉగ్ర నరసింహ నారాయణాస్త్రం మంత్రము కర్ణాంజనేయం గురించి కూడా వీడియో లు చేయండి గురువు గారు ❤❤
@chiranjeeviambadipudi5836
@chiranjeeviambadipudi5836 6 ай бұрын
ఆచార్యులకు వందనాలు 🙏🙏 ఆచార్యవర్య గతంలో కర్ణ యక్షిని విద్యని సిధించుకోలేకపోయాను ఆ యాక్షిని సాధనా విధులు మీతో చెప్పుకున్నాను,నాకు కర్ణ విద్యలపట్ల ఆసక్తి వున్నది,నేను కర్ణ మాతంగి విద్యను గురు ముకంగా స్వీకరించాలనుకుంటున్నాను,నాకు గురువు గారిని చేరుకునే మార్గం చూపించగలరని మనవి,ఆచార్య దేవ🙏🙏
@arunachalashiva3827
@arunachalashiva3827 6 ай бұрын
శివాయ గురవేన్నమః అయ్యగారి పాదపద్మములకు న ప్రణామములు అయ్యగారు శుభోదయం శ్రీ గురుచరణ కమలేబ్యోనమః అయ్యగారి దయ శ్రీ గురుబ్యోనమః అయ్యగారి పాదములు🌹🌹👣🌹🌹🙏
@gomedhikamsudarshan5862
@gomedhikamsudarshan5862 6 ай бұрын
గురువుగారికి నమస్కారములు! మొదటిసారిగా మీయొక్క వీడియో చూస్తున్నాను. మీరు వివరించే విధానానికి ముగ్ధుడనయ్యాను. మీరు అనుమతి యిస్తే ఒకసారి వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. నమస్కారములతో గోమేధికమ్ సుదర్శన్
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
జయీభవ
@ChandraSekhar-er4ji
@ChandraSekhar-er4ji 6 ай бұрын
🙏శ్రీ కమలానంద నాథ సద్గురు చరణం నమామి🙏 మంత్ర విద్య గురించి వివరంచడమే కాకుండా సాధకుడికి వుండవలిసిన అర్హతలని కూడా చక్కగా వివరిస్తున్నారు. ఇది చాలా ముఖ్యం. ధన్యవాదాలు గురువుగారూ. మీ వీడియోల ద్వారా నా భాషని సంస్కరించుకుంటున్నాను 🙏
@Rajendra9771
@Rajendra9771 6 ай бұрын
హెచ్చరికలతో కూడిన విద్యా వివరణ. చాలా బాగుంది గురువు గారు 🙏🚩
@mandakini1379
@mandakini1379 6 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 గురుదేవులకు పాదాభివందనం 🙏🙏🙏
@bonalanagachary1779
@bonalanagachary1779 6 ай бұрын
Jaihoooooooo గురుదేవా జయహో
@Nigamaashridattha
@Nigamaashridattha 6 ай бұрын
శ్రీ మాత్రేనమః
@pashanampolamarasetty1956
@pashanampolamarasetty1956 6 ай бұрын
ఓం గురుభ్యోనమః ఓం నమఃశివాయ శ్రీ మాత్రేయ నమః గురువుగారు పాదాభివందనాలు తెలుపుకుంటూన్నాను
@shivashankarcharyulu5143
@shivashankarcharyulu5143 6 ай бұрын
Om Sri gurubyo namaha shivaya gurave namaha
@chiranjeeviambadipudi5836
@chiranjeeviambadipudi5836 6 ай бұрын
ఆచార్యులకు వందనాలు 🙏🙏🙏🙏 కర్ణ విద్యలకు దేహంతరంలో దాస్యం చేయాలి అని చెప్పారు ,కర్ణ మాటంగికి కూడా దాస్యం చేయాలా, కర్ణ విద్యలను తల్లి చెల్లి మరియు భార్యాల బావించాలి అని చెప్పారు ,కర్ణ మాతంగిని కూడా అలా బావించాలా తెలియజేయగలరని మనవి ఆచార్యవర్య 🙏🙏🙏🙏
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
సద్వినియోగం చేయకపోతే ఏ మంత్ర అధిష్ఠాన దేవతకి అయినా వినియోగించాడు దాస్యం చేయక తప్పదు
@chelliboyenasattibabu4336
@chelliboyenasattibabu4336 2 ай бұрын
🌹🙏 ఓం శ్రీమాత్రే నమః🙏🌹
@vspdevidevotional3951
@vspdevidevotional3951 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యో నమః🙏🙏🙏🙏🙏🙏
@bangaruravikumar2966
@bangaruravikumar2966 6 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@tadicreatorstelugu
@tadicreatorstelugu 6 ай бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః
@kishorekumarmodugu8945
@kishorekumarmodugu8945 6 ай бұрын
చాల సంతోషం గురువు గారు కర్ణ మాతంగి సాధన విధి విధానం చెప్పారు 🙏🙏🙏🙏🙏
@prasannajyothimanringanti491
@prasannajyothimanringanti491 6 ай бұрын
Guruvu gariki namaskaram
@maharanamrk662
@maharanamrk662 6 ай бұрын
గురుదేవులకు పాదాభివందనం
@MaheshKumar-oh3vj
@MaheshKumar-oh3vj 6 ай бұрын
🚩శ్రీ గురుభ్యోనమః 🙏 జయ్ శ్రీ రామ్ 🙏
@kavyasree1489
@kavyasree1489 6 ай бұрын
Guruvugaru gari ki vandanam meru janalaki upayogamga unde vidamga maku unna samshalali parishkaram ga maku kasta samyam ivvamdi guruvugaru
@rajuchidrala1641
@rajuchidrala1641 6 ай бұрын
Jai gurudevaa
@shanmukaprakhya
@shanmukaprakhya 6 ай бұрын
Jai guru deva Datta ayya 🙏 andi 🙏
@arunasree1821
@arunasree1821 6 ай бұрын
Krutajnatalu guru ji 🙏🏻
@battuvishnu8815
@battuvishnu8815 6 ай бұрын
Guru vu gari...ki🙏🙏🙏🙏🌺🌺🌺🥭🥭🥭
@dilleswararaomenda2113
@dilleswararaomenda2113 6 ай бұрын
శ్రీ గురోబ్యో నమః.
@narendranagineni
@narendranagineni 6 ай бұрын
Sri gurubyonamaha 🙏
@anusha4300
@anusha4300 6 ай бұрын
Guruvugari pada padmamulaku namaskaram🙏🙏
@srinivasvedala3400
@srinivasvedala3400 6 ай бұрын
Jai sri ram
@mohansidda1708
@mohansidda1708 6 ай бұрын
Chala goppaga chepparu guruvu garu🙏
@badamkishore5440
@badamkishore5440 6 ай бұрын
Naa guruvv gaaru 🙏... Naaku maatram naa guruvv gaaru a..ayya meeru..
@naveenkumarmantrarajam3400
@naveenkumarmantrarajam3400 6 ай бұрын
గురువు గారికి నా పాదాభవందనాలు 🙏🙏
@lakshminarasamasarma6465
@lakshminarasamasarma6465 6 ай бұрын
నమస్కారం స్వామి
@tadicreatorstelugu
@tadicreatorstelugu 6 ай бұрын
మంత్రం ఇచ్చే గురువులను కూడా తెలియజేయండి స్వామి
@satyadevkompella8927
@satyadevkompella8927 6 ай бұрын
ప్రణీపాతములు 🙏🙏🙏
@kchandrasekhar5104
@kchandrasekhar5104 6 ай бұрын
Guruvu Garu ki pada namaskaram
@user-yu4wd8tu1x
@user-yu4wd8tu1x 6 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః నమస్తే నమస్తే నమస్తే నమస్తే శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు స్వామి మీ పాదాల శరణు శరణు శరణు
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
జయీభవ
@palliumamahesh2293
@palliumamahesh2293 6 ай бұрын
Sri gurubhyonamaha 🙏
@manikantaangati4113
@manikantaangati4113 6 ай бұрын
Sri gurubhyonamaha
@SaiKrishnaSaiKrishna-gl5qy
@SaiKrishnaSaiKrishna-gl5qy 6 ай бұрын
స్వామి పరశురాముని గాయత్రి కాకుండా ఇంకా ఏదైనా మూల మంత్రాలు ఉన్నాయ
@MadhuSudhan-xi1ys
@MadhuSudhan-xi1ys 6 ай бұрын
gurugaru danyavadluu
@sivakrishna7783
@sivakrishna7783 6 ай бұрын
Sri mathre Namaha Sri Gurubhyo Namaha Swamy Vuchista Chandaaluni meda video cheyagalarani manavi...🙏🙏🙏
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn 6 ай бұрын
aham rajaGopala chari namaste swami miru maku yenno viseshalu chebutunnaru,miku subham
@venkatasuresh9248
@venkatasuresh9248 6 ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏 గురువు గారి పాదపద్మములకు అష్టాంగ నమసకరం 🙏🙏🙏
@jayakrishnag5608
@jayakrishnag5608 6 ай бұрын
Konthamandhi homam ,tharwatha tharpanam chepistharu Swami 😢
@అంగీరస
@అంగీరస 6 ай бұрын
శ్రీ గురుభ్యోనమః గురుదేవులకు పాదాభివందనం 🙏🙇🏻‍♂️🙏🙇🏻‍♂️🙏🙇🏻‍♂️🙏
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
శివ గారు నా విద్యార్థి❤
@అంగీరస
@అంగీరస 6 ай бұрын
@@SIMHEEAPARAJITA 🙏🙇🙏🙇🙏🙇🙏 మీ అనుగ్రహం గురుదేవా 🙏🙏🙏
@gomedhikamsudarshan5862
@gomedhikamsudarshan5862 6 ай бұрын
​@@SIMHEEAPARAJITAగురువుగారికి నమస్కారములు! మొదటిసారిగా మీయొక్క వీడియో చూస్తున్నాను. మీరు వివరించే విధానానికి ముగ్ధుడనయ్యాను. మీరు అనుమతి యిస్తే ఒకసారి వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. నమస్కారములతో గోమేధికమ్ సుదర్శన్
@srinivastangella
@srinivastangella 6 ай бұрын
Dhanyvad 🎉🙏
@prasadrelangi7608
@prasadrelangi7608 6 ай бұрын
Guruvugaru karna Durga gurenche vevaramga maroka video prasadenchandi guruvu garu
@RajuuPandugaRaju-ry1fe
@RajuuPandugaRaju-ry1fe 6 ай бұрын
🌹🌹🌹
@ramanilaasya5559
@ramanilaasya5559 6 ай бұрын
Naskaram guruvu garu Runa badalu tiradani vyapara abhivryudi ki pariharam chepandi please
@ganeshm9593
@ganeshm9593 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anugamnani4987
@anugamnani4987 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@yugiyadav
@yugiyadav 6 ай бұрын
🙏🙏🙏🙏🙏💯💯💯
@VishnuVardhan-bt3eq
@VishnuVardhan-bt3eq 6 ай бұрын
స్వామీ నమోనమః చాముండీ (చండీ ),నవఅక్షర మంత్ర స్వరూపం వివరంగా తెలుపుతూ ఒక Video చేయగలరు అని మా ప్రార్థన. 🙏
@krishna-hx2py
@krishna-hx2py 6 ай бұрын
గురువు గారు రాజ్యశ్యమాల నిత్య షోడోపచారాలతో పూజ విధానం పూర్తి విధానం చెప్పండి శ్యామల అష్టోత్తరం pdf ఇవండీ
@user-xy8ci7by3u
@user-xy8ci7by3u 6 ай бұрын
Sir namaskaram narshimha swamy mantram guruji shabara mantram chepandi
@kumar-pk1wq
@kumar-pk1wq 2 күн бұрын
నమస్కారం స్వామి మీతో మాట్లాడాలి అనుకుంటున్నా స్వామి ఎలా🙏
@manojallrounder3799
@manojallrounder3799 6 ай бұрын
Nenu apptinuncho wating swamy
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
జయీభవ
@tantra407
@tantra407 6 ай бұрын
మాతంగి దేవి అష్టోత్తర శతనామ ఫల శృతి లో మంత్ర సిద్ధి రహస్యాలు చెప్పారు
@nagarajunaik6947
@nagarajunaik6947 6 ай бұрын
గురువుగారు ప్రేతాత్మ ఆత్మ వశీకరణ మంత్రం తంత్రం విద్య గురించి కూడా ఒక వీడీయో చేయండి గురువుగారు
@PavanYadav-qt7nw
@PavanYadav-qt7nw 6 ай бұрын
Sri Renuka devi prathekamaina sadhanala gurinchi chipandi guruvugaru
@manojallrounder3799
@manojallrounder3799 6 ай бұрын
Namaskaram guruvu garu
@kalpanalabba5251
@kalpanalabba5251 26 күн бұрын
Namaste guruvu garu🙏 Adavallu Yakshini sadhana cheyyocha
@gouthamitutorial6493
@gouthamitutorial6493 6 ай бұрын
శ్రీ గురుభ్యో నమః స్వప్న ఆంజనేయ స్వామి మంత్ర విద్య ను వివరించండి గురువు గారు
@pottipadusainatha190
@pottipadusainatha190 5 ай бұрын
Guruvu gaaru karna matangi maata sadana valla future telusyunda teliyada
@arzuntrumac6438
@arzuntrumac6438 6 ай бұрын
Sree matre namaha..mee lanti valane hindhu tvam inka bathik i.vundhi..vuvhista chandali mantra diksha..vundhi( sri vidya vupasana lo). e mantra. Cheyaycha teliyachyagalaru.
@maruthimacha1847
@maruthimacha1847 6 ай бұрын
guruvugaru meeru cheppina gayatri lo, modayi padam lo 7 aksharale unnayi, alage cheskovaalaa ledhaa om\shrI ani mundu chesrchukovaalaa? tappugaa adigi unte kshaminchandi🙏
@kiranvarmajelli2860
@kiranvarmajelli2860 6 ай бұрын
🙏..... అయ్యా...స్వప్న మాతాంగి అనే విద్య గురించి తెలియజేయండి
@kjayadev3915
@kjayadev3915 4 ай бұрын
Guru garu mantra dandam tayare chayuvidanam chapadi 🙏🏻🙏🏻
@venkatponna2380
@venkatponna2380 6 ай бұрын
Guruvugaru raja shyamala devi ki nithyam green kumkum tho sayamala sthotram and dandakamkatho archana chese aa kumkumni sthrelu alankarenchukovacha swami,🙏
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
నిస్సందేహంగా కానీ ఆ కుంకుమ సహజ సిద్ధమైంది అయి ఉండాలి రావి ఆకులు రసం తీసి సిద్ధపరుచుకోవాలి కృత్రిమ రంగులు ఉపయోగించరాదు అయ్య
@raghuboosani
@raghuboosani 6 ай бұрын
As always in detailed, Thanks for including detailed information for seekers having Guru and interested but doesn't find Guru. However, for a married person how is it possible to do sadhana for 90 days?😢 There can be many family obligations. Please advise
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
Noted
@Varaahi369newstelugu
@Varaahi369newstelugu 3 ай бұрын
గురువుగారు నాకు గురూపదేశం చేయగలరా... కర్ణ మాతంగి సాధన చేయాలని చాలా ఆశగా ఉంది నాకు..
@luckyvijaya8669
@luckyvijaya8669 3 ай бұрын
Swami naku rajasyamala puja cheyamannaru chesthundagane naku manthram upadheshina guruvu mantharanni upayoginchi naku ammavaru echhina shakthini 5 va roju video call chesi na mukam chusthu mantharam japincharu , aa roju nundi amma dharshanam ledhu normal person ayyinattu avvindhi swami
@luckyvijaya8669
@luckyvijaya8669 3 ай бұрын
Guropadhesham kavali swami…nenu oka sthri ni
@tadicreatorstelugu
@tadicreatorstelugu 6 ай бұрын
మిమ్మల్ని ఎలా సంప్రదించాలి స్వామి
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
పీఠం నంబర్ పై వాట్సాప్ చాట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు అయ్య
@raneekaranam751
@raneekaranam751 6 ай бұрын
Yala unnaru guruvu gaaru... Chala rojula tharvathaa.... Namaskaram
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
జయీభవ
@kondaiahkondaiah5839
@kondaiahkondaiah5839 6 ай бұрын
Jai mata guru datta
@naveenrajkumar5724
@naveenrajkumar5724 6 ай бұрын
నమస్కారం.. శివ యంత్రానికి ఆవరణ అర్చన pls
@krishna-hx2py
@krishna-hx2py 6 ай бұрын
గురువు గారు నేను శివ పూజ రాజశ్యమల పూజా ప్రతి రోజూ చేయలేకపోతున్న ఒక్క రోజు చేస్తే ఒక రోజు చెయ్యలేక పోతున్న దిని వల్ల ఫలితం ఉండద దయచేసి చెప్పండి గురువు గారు 🙏🙏🙏
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
ప్రతి రోజు చేసే ప్రయత్నం చేయండి
@srinivascharymurumalla4763
@srinivascharymurumalla4763 6 ай бұрын
Mantra thyagam Ela chestharu gurugaru, thyagam cheyadam valla emaina dush prabhavalu untayandi
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
అది త్యాగం చేసే మంత్ర లక్షణం మీద ఆధారపడి ఉంటుంది అయ్య
@ranjithkumar3927
@ranjithkumar3927 6 ай бұрын
గురువు గారు రేణుకా యల్లమ్మ తల్లి మరియు చిన్న మస్తా దేవి ఒక్కరేనా, ఒక్క వీడియో చెయ్యగలరా
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
కాదు రేణుక శీతల స్వరూపం
@Narayana4455
@Narayana4455 6 ай бұрын
శ్యామలాదేవికి బాగా నచ్చే పంచ ధూపముల గురించి ఇంతకు ముందే చెప్పారు..అవి ఏమిటో చెప్పగలరా గురువు గారు 🙏🏻🙏🏻 ?
@SrinivasKolachana
@SrinivasKolachana 6 ай бұрын
🙏🙏 నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభం చేసిన వారికి జనాకర్షణ కోసం శ్యామలా అమ్మవారిని ఏ విధంగా ఆరాధన చేయవచ్చో తెలియచేయగలరు🙏
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
Video పొందుపరుస్తాము అయ్య
@SrikanthSrikanth-dk1qz
@SrikanthSrikanth-dk1qz 4 ай бұрын
గురువు గారు కర్ణ మాతంగి సాధన లోని అనుభవాలు తెలపగలరు
@naveenchebolu6495
@naveenchebolu6495 6 ай бұрын
అయ్య లఘుశ్యామల గురించి తెలియ చేయండి గురువు garu
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
వీడియో ఉంది కదా అయ్య
@MrPhanindhar
@MrPhanindhar 6 ай бұрын
శ్రీ మాత్రేనమః లఘు శ్యామల వీడియో pravite లో ఉంది అండి చూడటానికి రావటం లేదు
@venkatponna2380
@venkatponna2380 6 ай бұрын
Guruvugaru back ground music yekkuvaga vuntatam vall mi voice clear ga ardham kavadam ledu ,,🙏
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
తదుపరి వీడియో లో తగ్గిస్తారు అయ్య
@vinay_v_chitralu
@vinay_v_chitralu 4 ай бұрын
Naku matangi sadhana cheyalani undhi... mantropadesham evaru istharu... a mantram istaaru
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
శ్రీం మరియు స్వాహా రెండూ కీలకాలే అని గమనించగలరు
@shivashankarcharyulu5143
@shivashankarcharyulu5143 6 ай бұрын
Uchista chandali siddi pondhe vidhi vidanam telupa galaru
@CottonSareesKaBap
@CottonSareesKaBap 6 ай бұрын
శ్రీ శ్యామల షోడశనామ స్తోత్రం చదువుకోవాలని అనుకుంటున్నాం.. ఈ స్తోత్రం చదవటానికి కూడా గురు ఉపదేశం పొంది ఉండాలా? లేక ఎవరైనా చదువుకోవచ్చ? దయ చేసి తెలియ చేయగలరు? ధన్య వాదాలు
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
ఉపదేశం అవసరం లేదు
@CottonSareesKaBap
@CottonSareesKaBap 6 ай бұрын
ధన్య వాదాలు గురువు గారు
@srinivascharymurumalla4763
@srinivascharymurumalla4763 6 ай бұрын
Memmalni ela kalavali
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
పీఠం నంబర్ పై నమోదు చేసుకోవచ్చు వాట్సాప్ నంబర్ 9505090595
@narendranagineni
@narendranagineni 6 ай бұрын
Sri gurubyonamaha 🙏,ధన్యవాదాలు గురువు గారు🙏. సుదూరం నుంచి మీ దర్శనానికి వచ్చే వారికి saravanabhava ఆలయాల్లో accomidation ఉంటుందా గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
ఇంకా లేదు అయ్య . ఎవరైనా రావాలన్న ముందు నమోదు తప్పనిసరి
@narendranagineni
@narendranagineni 6 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు 🙏​@@SIMHEEAPARAJITA
@shivohamsivamaharaj
@shivohamsivamaharaj 6 ай бұрын
Swamy bootha bavishathu chepidi annaru chevi lo miru alla undadu antunaru......chinna clarity
@saisarath7937
@saisarath7937 6 ай бұрын
వటుక భైరువుని గురించి కూడా తెలియ చేయగలరా గురువు గారు
@upendraprasad5171
@upendraprasad5171 6 ай бұрын
Guruvu garu naaku mee laanti Vaariki sishudu gaa undipovaali anipistondi. Nenu avivaahitudini, aina nitya jeevitam toh visigi poyaanu. Guruvulaki seva chesukuntoo vidyala gurinchi gnyaanam sampaadinchukovaali ani undi.
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
జీవితంలో శాస్త్రాభ్యాసం భాగం అవ్వాలి తప్ప జీవితాన్నే శాస్త్రానికి వినియోగించకూడదు కలిలో. ఒకవేళ అలా చేసినా దీర్ఘ కాలికం అవ్వదు
@upendraprasad5171
@upendraprasad5171 6 ай бұрын
@@SIMHEEAPARAJITA Sri Gurubhyo Namaha🙏🙏🙏
@satheesh7sai419
@satheesh7sai419 6 ай бұрын
గురువు గారు సామాన్య జనాలకోసం వీడియో చేయగలరు ముఖ్యం సత్ప్రప్రవర్తన ధైర్యం ఏదైనా సాదించుకునే బుద్ది కుశలత మంచి చెడుల అర్థం చేసుకునే నేర్పు ... వచ్చే ఏదైనా దేవత గాయత్రీ మంత్రం చెప్ప గలరు గురువు గారు ...
@Maha.Mantram
@Maha.Mantram 6 ай бұрын
Guruvu Garu ee gupta navaratrulu yepati nundi yepati varaku koncham clarity ga chepatti Dates and timing's
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
feb 10 nund 10 rojulu
@narasimhareddyperam9849
@narasimhareddyperam9849 6 ай бұрын
శివాయగురవే నమః శ్రీమాత్రే నమః అయ్యనమస్కారం 🙏🙏🙏మాతంగీ మహావిద్యలో అన్నిమంత్రాలు (శ్యామలా మరియు మాతంగీ) ఉన్నాయికదా మరివాటిని పారాయణ గా చేయ్యవచ్చునా ఈ నవరాత్రులలో చెయ్యవచ్చునైతే విధివిధానాలు చెప్పగలరు ధన్యవాదాలు
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
upadesham undaali ayya
@narasimhareddyperam9849
@narasimhareddyperam9849 6 ай бұрын
@@SIMHEEAPARAJITA 🙏🙏🙏
@Ravik-Ind
@Ravik-Ind 5 ай бұрын
గురువు గారు మీ పీఠం ఎక్కడ ? మీ ఫోన్ నంబర్ అయిన ఇస్తారా మీ ద్వారా సాధన లో ముందుకు వెళ్దాం అనిపిస్తుంది
@user-lz6cy7xx7t
@user-lz6cy7xx7t 2 ай бұрын
Anthaa suthii Ami matter ledhu babrajamanam bhajagovindham
Shyamala - Matangi. Not one||srivallabhaspiritual
11:44
Srivallabha Spiritual
Рет қаралды 5 М.
అద్భుత కర్ణ యక్షిణి సాధన 1#సింహీ అపరాజిత #kamalanandanadha #KARNA YAKSHINI #KARNAVIDYA
17:02
సింహీ అపరాజితా మహా మంత్రాలయం
Рет қаралды 8 М.
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10
SCHOOLBOY. Последняя часть🤓
00:15
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 10 МЛН
శాస్త్రం పేరున మోసం  # tantra mosam    #సింహీ అపరాజిత #KAMALANANDANADHA
30:49
సింహీ అపరాజితా మహా మంత్రాలయం
Рет қаралды 53 М.
PRATYANGIRA HOMA NIYAMAALU
30:31
సింహీ అపరాజితా మహా మంత్రాలయం
Рет қаралды 23 М.
మీరు జపంలో చేసే తప్పులు తెలుసుకోండి
24:13
సింహీ అపరాజితా మహా మంత్రాలయం
Рет қаралды 20 М.
వామాచారం గొప్పదా ? దక్షిణాచారం గొప్పదా ?                             #సింహీఅపరాజిత #KAMALANANDANADHA
24:06
సాధనా పటుత్వం పెంచే అగులు తిలకం తయారీ  #KAMALANANDANADHA #AGULU
12:01
సింహీ అపరాజితా మహా మంత్రాలయం
Рет қаралды 19 М.
నేను చెప్పేది నమ్ము నీలో ఇద్దరు ఉన్నారు #SIMHEE APARAJITA MAHA MANTRALAYAM  #KAMALANANDANADHA
14:48
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10