శాస్త్రం పేరున మోసం # tantra mosam

  Рет қаралды 53,020

సింహీ అపరాజితా మహా మంత్రాలయం

సింహీ అపరాజితా మహా మంత్రాలయం

4 ай бұрын

శాస్త్రం పేరున మోసం tantra mosam
శ్రీ గురుభ్యోనమః నగురోరధికం , అహం కమలానందనాధ . శ్రీక్రమం గొప్ప యోగంచేత లభించే సంప్రదాయ మార్గం . ఇందులో సులభం , కఠినం అనే పదాలకు తావులేదు . శ్రీక్రమం పట్ల ఆసక్తి కలగడం పూర్వజన్మ సుకృతం . ఈ సాధనాక్రమం లో సౌఖ్యం కన్నా పరీక్షలే ఎక్కువ అందుకే చాలామంది క్షణికమైన తృచ్ఛమైన తంత్రాలనే గొప్పవి అనుకుంటూ అనేక కొత్త దరిద్రాలను ఆపాదించుకుంటున్నారు . శ్రీక్రమం లో కూడా చాలా తంత్రాలు ఉన్నా అవి అన్నీ ప్రామాణికమైనవి మరియూ క్షేమకరమైనవి . సగం సగం అభ్యాసం ఎప్పటికీ పూర్ణత్వాన్ని ప్రసాదించదు . మంత్రం ఎవరివద్ద గ్రహిస్తున్నాము వారు సమర్ధులా మనకి కలిగిన అనుమానం లేదా సందేహాన్ని తీర్చగలిగినవారేనా అనే అనేక అంశాలు పరిగణలోకి తీసుకుని మంత్రం ఇచ్చేవారు పూర్ణదీక్షితులా కదా అనేది కూడా తెలుసుకుని మంత్రగ్రహణ చేసి సూచిత మార్గంలో సాధన చేసి తరించ మనవి . సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున మీకు అనేక మంత్రశాస్త్ర పరమైన అంశాలు వివరించబడతాయి . సర్వేజనాః సుఖినోభవంతు .
#KAMALANANDANADHA
#SIMHEE
#SIMHEE APARAJITA

Пікірлер
నాడు అరుణాచలం నేడు కామాఖ్యా , #సింహీ అపరాజిత #KAMALANANDANADHA
21:54
సింహీ అపరాజితా మహా మంత్రాలయం
Рет қаралды 10 М.
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 24 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 86 МЛН
అద్భుత కర్ణ యక్షిణి సాధన 1#సింహీ అపరాజిత #kamalanandanadha #KARNA YAKSHINI #KARNAVIDYA
17:02
సింహీ అపరాజితా మహా మంత్రాలయం
Рет қаралды 7 М.
దృష్టి దోషాలు బాధిస్తున్నాయా అయితే ఇలా చేయండి
23:30
సింహీ అపరాజితా మహా మంత్రాలయం
Рет қаралды 11 М.
వామాచారం గొప్పదా ? దక్షిణాచారం గొప్పదా ?                             #సింహీఅపరాజిత #KAMALANANDANADHA
24:06
మంత్ర త్యాగం Secrets of Letting Go: The Power of Mantra Sacrifice
17:16
సింహీ అపరాజితా మహా మంత్రాలయం
Рет қаралды 5 М.
మీ ఇంట్లో దృష్టి దోషాలు పోయి ప్రశాంతంగా ఉండాలని ఉందా ....
10:06
సింహీ అపరాజితా మహా మంత్రాలయం
Рет қаралды 7 М.
సాధనా పటుత్వం పెంచే అగులు తిలకం తయారీ  #KAMALANANDANADHA #AGULU
12:01
సింహీ అపరాజితా మహా మంత్రాలయం
Рет қаралды 18 М.
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 24 МЛН