కత్తిపీట కానీ కత్తి కానీ ఏమి అవసరం లేదు కానీ ఈ టిప్ తో 10 కేజీలు ఉల్లిపాయలైనా సరే 5 నిముషాలలో సన్నగా కట్ చేసేయండి రూపాయి రూపాయి ఎలా దాచుకోవాలో ఈ వీడియో లో చూడండి
Пікірлер: 546
@sudhakarsaripalli-zo3pf11 ай бұрын
అమ్మ తల్లి ఇంతకన్నా బాగా వచ్చు జనానికి
@rama_duvva Жыл бұрын
వాటర్ బాటిల్స్ ఓన్లీ వన్ టైం యూజ్ మాత్రమే ఆ ప్లాస్టిక్ యూస్ చేస్తారు కాబట్టి దాన్ని మనం మళ్లీ రీ యూస్ చేయడం అది హెల్త్ పరంగా మనకి అస్సలు మంచిది కాదు
@veervfx8764 Жыл бұрын
బొంగులా ఉన్నాయి బొంగుల టిప్స్... అప్డేట్ అవ్వండమ్మ కొంచెం... 🤦🏻♂️
@AEI21217 Жыл бұрын
చెయ్యి డామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. చాకు, కత్తి పీట తో ఇంకా ఇంత కన్నా ఫాస్ట్ కట్ చెయ్యొచ్చు
కవర్ లో వేసి రన్నింగ్ బస్సు టైరు కింద వేస్తే ఇంకా సులువుగా అవుతుంది 🤦🏽♂️
@satyanarayanaarja1794 Жыл бұрын
T
@sricreations146 Жыл бұрын
@@anilbera258 😂
@vworld7777 Жыл бұрын
లెగ్గింగ్స్ లో సాక్స్ పెట్టుకొని అందులో ఫోన్ లేక డబ్బులు పెట్టుకుంటే మల్లి ఎలా తీసుకుంటారు పబ్లిక్ లో😂 మల్లి బాగుంటుందట🤣 funny tips😂
@khemalatha74057 ай бұрын
😂😂😂
@anvipoojich53206 ай бұрын
😂😂😂😂
@mamathanandhumammynani49665 ай бұрын
Hi
@bandaraju83152 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂
@itlumeesunitha_1989 Жыл бұрын
Onion tip కాకుండా మిగిలిన అన్ని tips చాలా బాగున్నాయి 👍
@kpushpalatha5066 Жыл бұрын
Avunu
@lathasri393611 ай бұрын
Avunu
@Super-yu2nuАй бұрын
bottle tip peddha comedy 😃😃
@amruthchand6444Ай бұрын
❤
@puligillavijayabhaskaryada4593 Жыл бұрын
Don't use plastic battles for many times crush after used once
@satyanarayanamurthyguddeti54753 ай бұрын
ఉ ల్లిపాయ కట్ చేసే టిప్ వేస్ట్. మిగతావి యుస్ఫుల్.Thanks
@madhurimeghana8521 Жыл бұрын
Peelertho hand cut ayye chances ekkuva peeler kanna better carrot keera slicer tho Inka easy onion cut cheyyadam &ippudu onion cutters kuda vastunnai chinna pieces kavalante adi kuda use cheyyochu 🙂🙂🙂 Plastic meeru use chesinavi use and through means vaadi padeyyali....alantivi food items veyyadaniki asalu use cheyyoddu...please..
@sheelamtirupati243 Жыл бұрын
పీలర్ కన్నా చాక్ నయ్యం
@sailasvinod Жыл бұрын
Super Ideas, very very useful in kitchen.
@princevijay4895Ай бұрын
ఇలాంటివి ఇంకెప్పుడు పెట్టకండీ వీడియోస్, మీరు చెప్పింది ఏమి ఉపయోగం లేదు, చిన్నప్పుడు బొమ్మలతో ఆటలు ఆడుకున్నట్టు ఉంది మీరు చెప్పినవి
@annapurnavelagada4543 Жыл бұрын
Simple ga chepparu. Use ayye విధంగా chepparu . ఎక్కువ matlafakunda chakkaga chepparu. Tq very much andi
@n.giribabau4782 Жыл бұрын
Useless fellow sodi
@yslaksmi Жыл бұрын
Tips baga chepparu simple and short cut lo chepparu sodi ledu thank you
@padmachittapu2081 Жыл бұрын
Namaste madam chala manchi tips chepparu Anni avasaramenandi nenu try chestha tq so much mam dhanyavadamulu 🙏
@sweetyworld811 Жыл бұрын
Chala useful tips chepparu thank u sister
@rajyalakshmi7087 Жыл бұрын
Manchi tips chepparu sister….. 👌👌
@amaranathsrinivas632411 ай бұрын
Madam...tips super fantastic ❤
@mycreativity7609 Жыл бұрын
Its very useful Tips mam garu
@swapnajangiti3978 Жыл бұрын
Tips chala usefull ga unnai aunti garu. Me channel 1st time visit chesanu. Naku onion cutting tip n legging socks tip chala nachindi 👍👌🥰. Keep going on 💪👏🥳
@matururajalakshmi8463 Жыл бұрын
Very nice n useful tips Tq for sharing 👌👍🤝🌹
@premassmartbalconygardenpr2629 Жыл бұрын
Very Useful Tips Mam....... Definitely I will follow....
@gvtuitions700 Жыл бұрын
Very good n excellent 👌
@jana4626 Жыл бұрын
Very good & useful tips for all andi tq
@hasinikumar831 Жыл бұрын
Plastic bottles single use only & also not good for environment Better reduce the usage of plastic 😊
@Sweth810 Жыл бұрын
Thanks for telling about socks and leggings as no need to worry about money kept inside it instead of bag when we go on journey
@sunithabr2515 Жыл бұрын
Wow 👌 tips madam tq so much.
@aligi.naveenkumar3921 Жыл бұрын
Super tips madam thank you
@arigasravanthi2238 Жыл бұрын
ఇలాంటి అతి అలొచల్ని మానుకొనడీ చాల చండలంగ వుంది
@sitaramammaboggavarapu5691 Жыл бұрын
Endukandi ala antunnaru. Nakaithe video chala bagundi
@kvijaylaxmi2027 Жыл бұрын
Good morning me tips chaala baunnai thanks 👌
@atikinasettybala3murti25 Жыл бұрын
By mistake rubber band spune oil lo పడితే అంతా ఖరాభు అవుతుంది 😮😮😮
@skjakeerrahiman5474 Жыл бұрын
Chala use ayeye cheparu thankyou so much mam
@sumanaga6409 Жыл бұрын
Hi 👋 akka మీ వీడియోస్ ఫస్ట్ టైం చూశాను ప్రతి ఒక్క టిప్పు సూపర్ గా ఉంది
@heenashaik7767 Жыл бұрын
Suprb tips ,very very useful tips great 👍👏
@mallikarjunatraders5079 Жыл бұрын
Meedaggara chala tips vunnayi madum👏
@kundharapuroopa72711 ай бұрын
tips chala bagunnyi tq
@BharathBharath-ro9gs Жыл бұрын
Thanks akka miru cheppina vatilo naku anny nacchay okkate nachhaledu leggings di so enka manchi manchi tips cheppandi akka super ga untayi miru cheppevi anni akka
@rasurjyothi6428 Жыл бұрын
All tips super madam
@vadlakondavishnu4237 Жыл бұрын
Ur tips are good..
@varalakshmimantena822 Жыл бұрын
Very useful thank 3
@rohinikondamuri6129 ай бұрын
Chala chendalamga unnay me tips
@venkatasivarao37 Жыл бұрын
Simple & good
@anime4life309 Жыл бұрын
Galla Anuradha v.useful tips thnx
@amaravathieppalapally3477 ай бұрын
Uligada tip chethaga vundi
@dithi5557 Жыл бұрын
subbaramga knife or kattipeeta tho cut cheste easy ga ayipothundi, easy panulani complicate chesukovadam ante ide
@m.anuradharao523Ай бұрын
Chala bgunnaie mee tips...
@Devunivartha Жыл бұрын
చాలా బాగున్నాయి
@smileycreations4254 Жыл бұрын
Very useful tip and tq
@arvapallisandeep59489 ай бұрын
ఎం కాదు లే, తగ్గిపోతుంది రెగ్యులర్ మందులు వాడు 😂😂😂😅
టిప్స్ అన్నీ క్రొత్తగా బాగున్నాయి కానీ ఉల్లిపాయలు కట్ చేసేది నాకు నచ్చలేదు . లిప్‌స్టిక్ టిప్ బాగున్నది కానీ నాకు యూజ్ అవ్వదు (నేను వాడను కనుక 😅) & లెగిన్స్ టిప్ బాగున్నది కానీ సాక్స్‌కి సేఫ్టీ పిన్ కాకుండా సూది దారంతో రెండు టాకాలు వేస్తే ఇంకా బెటర్‌గా వుంటుంది 😊
@ramubujji7439 Жыл бұрын
Super 👌👌
@rajashekar3389 Жыл бұрын
Lipstick 💄chemical వాడడం ఎందుకు ,మళ‌్ళిదాన‌్ని తీయడానికి chemical వాడడం ఎందుకు
@gemmeliaswini21187 ай бұрын
😂😂😂😂
@user-bm8xn1rk1t11 ай бұрын
Nice and useful trips
@RameshKumar-ho4sk Жыл бұрын
Anti aging videos cheyandi peddamma garu
@somallasrilatha5301 Жыл бұрын
Super andi anni bagunay
@padma.33089 ай бұрын
టిప్స్ అన్నీ కూడా సూపర్ గా ఉన్నాయండి చాలా చాలా బాగా చెప్పారు థాంక్యూ
@KaranamDhanalakshmi8 ай бұрын
Burra undha neku elanti chetha video ni encourage cheyyadaniki
@gadibujjibujji289 Жыл бұрын
ప్లాస్టిక్ వాడకాలు తగ్గిద్దామని అందరూ బాధపడుతుంటే నువ్వేమో ప్లాస్టిక్ ని ప్లాస్టిక్ ని వాడమంటున్నావు ఎప్పటికీ ప్రపంచం సగం కాలుష్యం అయిపోయింది ఏదైనా చేయాలనుకుంటే మట్టితో చేయు పోతే పోయేదేముంది మట్టి ఏమైనా కొనాలా లేకపోతే వేరే గ్రహం నుంచి తేవాలి. అంతేగాని ప్లాస్టిక్ ని మాత్రం వాడవద్దు
@siricreationsandblogsposts Жыл бұрын
Superb 👌😍
@senapathilaxmi2323 Жыл бұрын
Super tips ❤️❤️
@turagakumar313 Жыл бұрын
Good chalabahagaunnaddhi
@aagurusrinivasarao6422 Жыл бұрын
Nice madam 👌 👍
@velpulamokshini209 Жыл бұрын
10 kilola ullipayalu 5 min lo taruguthaava. 5 min ki nuvvu cheppe tip tho 1/4 kilo kuda taragalevu.