Kezriwal Punjab Crisis పంజాబ్ కి కేజ్రీవాల్ గండం

  Рет қаралды 55,619

journalist sai

journalist sai

Жыл бұрын

#JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 124
@kduryodhanareddy2493
@kduryodhanareddy2493 Жыл бұрын
సాయి గారు నమస్కారం, కేజ్రివాల్ పాపిష్టి రాజకీయ నాయకుల వల్ల భారత దేశానికి నష్టం జరగబోతుంది వాడు చేసిన పాపం పండే రోజులు దగ్గర పడింది అని అర్థం, దేవుడనేవాడు ఉన్నాడు,
@muralidharvaddeman9582
@muralidharvaddeman9582 Жыл бұрын
కేజరి వాల్, కెసిఆర్, మమత, అకలేష్, లాలు క బేటా, స్టాలిన్, పినరై విజయ్, రాహుల్, దేశ ద్రోహం, చేయడానికి వెనకాడ రు
@ramanareddy5273
@ramanareddy5273 Жыл бұрын
మీరు అన్నట్లు ఈ వెధవలను చెప్పులతో కొట్టండి
@msvvsnmsvvsn3737
@msvvsnmsvvsn3737 Жыл бұрын
వీళ్ళకంటే బ్రిటిష్ వెదవలే నయం.
@gorthisatishkumar7935
@gorthisatishkumar7935 Жыл бұрын
రక్షణకు గోడలు ... ఉగ్రవాదులకు వాల్‌ , కేజ్రీవాల్
@saradacherukupalli3630
@saradacherukupalli3630 Жыл бұрын
కలియుగ రాక్షసులు!
@m.bojarajumarwadi1805
@m.bojarajumarwadi1805 Жыл бұрын
ఇలాంటి సీఎం అవటం దేశానికి చాలా ప్రమాదం దానికి తోడు మనా సీఎం కూడా కలువడం brs పార్టీ పెట్టడం కూడా ఏమైనా వీళ్ళ అస్త్రం ఉండచ్చు చాపకింద నీరులా పార్టీ లు పెట్టడం దేశాన్ని దోచుకోవడం చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు వీళ్లకు అడ్డుకట్ట వేయాలి రాబోయే తరాలకు ప్రమాదం ఉంది ,మీలాంటి జర్నలిస్ట్ వాళ్ళు ఉండటం వల్ల జనాలకు మంచి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి సాయి గారు 🙏🙏
@SB-dg5hu
@SB-dg5hu Жыл бұрын
🚩🚩నమస్తే జై శ్రీరాం🚩🚩
@prameeladontula9839
@prameeladontula9839 Жыл бұрын
ధర్మో రక్షతి రక్షితః 🙏 ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. కేజ్రీవాల్, మమతా ముండా, ఉద్ధవ్ థాకరే, స్టాలిన్, పప్పుఖాన్ మరియు TS లో 90 ml గాడు కలియుగ నరకాసురులంతా వొక్కటైనా ధర్మమే గెలుస్తుంది. ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే!! ధర్మానికి హాని కలిగించినపుడు ధర్మ స్థాపకులు వస్తారూ (మోడీగారు, అజిత్ దోవల్ గారు, జై శంకర్ గారు, యోగి ఆదిత్య నాథ్, అమిత్ షా తదితరులు) సాయన్నా!! కానీ మన తెలంగాణ లో విలువైన ఓటు నీ అమ్ముకునే దౌర్భాగ్యపు జనాలు ఉన్నారు గా వల్లనేం చేయాలి, బీరుకి బిర్యానికి అమ్ముడుపోతారు, కరెన్సీ కట్టలకు అమ్ముకుంటారు. దేశ భక్తి, దేవుడిమీద భక్తి లేని సిగ్గు మాలిన జనాలను ఏం చేయాలి?? దేశం అటు పోయిన పర్వలేదు, మాకు మాత్రమే అన్నీ ఫ్రీ గా కావాలి అనేవాళ్లను ఏం చేయాలి? కొంత మంది మహా మేథవులు వున్నారు, Q లైన్ లో నిలబడి 100 రూపాయల మద్యం బాటిల్ 200 అయిన కొంటము గానీ మాకు డీజిల్ పెట్రోల్ గ్యాస్ మాత్రమే చౌకగా కావాలి. దేశం యేటుపోతే మాకెండి అనే యెధవలు వున్నారు, వాళ్ళనేం చేయాలి?? జాగో హిందూ జాగో 👍హిందువులకు వున్నది వొక్కటే పార్టీ అది బీజేపీ దేశం కోసం ధర్మం కోసం పోరాడే పార్టీ. మనం తప్పక మోడీ జీకి మద్దతివ్వాలి మరియు బీజేపీకి ఓటు వేయాలి 👍మన దేశం నుండి ఇటాలియన్ కుటుంబాలను బహిష్కరించాలి 👍 ఇటాలియన్ మాఫియా తాలిబాన్ల కంటే ప్రమాదకరమైనది 👍 జై శ్రీ రామ్🙏
@maaruthiopticalshop9860
@maaruthiopticalshop9860 Жыл бұрын
Yes you or right సామాన్య ప్రజల కు తెలియాలంటె ఎమి చేయాలి?
@ashokreddyjg1039
@ashokreddyjg1039 Жыл бұрын
ప్రతిష్ట కు పోకుండా 🇮🇳పరివర్తన కోసం పని చెయ్యడమే 🙏
@sastrymvsj2425
@sastrymvsj2425 Жыл бұрын
వాడొక మేధావి రూపంలో ఉన్న దేశద్రోహి. మన ప్రొఫెసర్ శనీశ్వరరావు వంటి వారు చాలామంది సుప్రీం కోర్టులో కూడ ఉండి ఉండవచ్చు.
@lakshmil9427
@lakshmil9427 Жыл бұрын
కలియుగ మారీచుడు కేజ్రీవాల్
@dnr-567
@dnr-567 Жыл бұрын
జార్జి సోరోస్ మరియు కేజ్రీవాల్ ల మధ్య ఇంత బృందం ఉన్నదా... వీరు మన దేశంపై, ప్రజలపై కపట ప్రేమ చూపిస్తూ దేశ వినాశనాన్ని కోరుతున్నారుగా 😡😡😡😡😡😡
@ramakrishnaraoparisa6988
@ramakrishnaraoparisa6988 Жыл бұрын
తెలంగాణ లిక్కర్ క్వీన్ లాంటి వాళ్ల ను కలుపుకొని మనీష్ శిశోదియా సహకారంతో లిక్కర్ వ్యాపారాన్ని దేశవ్యాప్తం చేశాడు
@nareshreddybandi7367
@nareshreddybandi7367 Жыл бұрын
అక్కడేమో వాడు ఇక్కడేమో కెసిఆర్...
@gayathrisrimatrenamahaorug8212
@gayathrisrimatrenamahaorug8212 Жыл бұрын
ఇన్ని విషయాలు మాకు తెలియనే లేదు దేశం లో ఇన్ని కుళ్ళు రాజకీయాలా అందుకే ఇండియా develop కావట్లేదు
@Eagle_Eye2
@Eagle_Eye2 Жыл бұрын
వోరి నాయనో ఈ ఫుల్ వీడియో చూశాక నాకు ఒక్క సారి వొళ్ళు దల్దరించింది
@vinodkumarreddy2760
@vinodkumarreddy2760 Жыл бұрын
త్వరలోనే భారత్ కి ఇంకా మంచి రోజులు వస్తున్నాయి... ఇలాంటి దుర్మార్గులు అందరూ ఒక్కొక్కరూ బయట పడుతున్నారు....
@raovisweswara4429
@raovisweswara4429 Жыл бұрын
రాజకీయాల్లో చేరాక మన ఇష్టం వచ్చినట్టు నడవటం జరగదు. వేనుక ఉండి ఎవరో నడిపిస్తారు. వారు చెప్పినట్టు నడవలసిందే
@nagarajachari6161
@nagarajachari6161 Жыл бұрын
సర్ మోడీ గారు మన జగన్ గారు లాగా చిన్న వయసులోనే ప్రధాని అయ్యుంటే భాగుందేది
@badabhagniramu5401
@badabhagniramu5401 Жыл бұрын
Super explanation
@kumarg9110
@kumarg9110 Жыл бұрын
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@devakashinadham6817
@devakashinadham6817 Жыл бұрын
🙏SAI
@bhavani62
@bhavani62 Жыл бұрын
పార్ధసారధి గారు ఫేస్ బుక్ లో ఆయన పోస్ట్ వస్తుంది. మీరు ఇంకో చానల్ వారు మళ్ళీ ఆయన పోస్ట్ లను చదువుతున్నారు.
@Eagle_Eye2
@Eagle_Eye2 Жыл бұрын
తెలియని విషయాలు ,మంచి విషయాలు అందరికీ తెలియ జేయడానికి... ఎవరైన ఇల చేస్తే తప్పు లేదు అని నా ఉద్దేశం
@baburaogadam3744
@baburaogadam3744 Жыл бұрын
🙏 Sir. Through out Indian's stand with Punjab People 🙏.
@NareshKumar-rm6cw
@NareshKumar-rm6cw Жыл бұрын
Good information 🙏🙏
@mallikarjunacreations6961
@mallikarjunacreations6961 Жыл бұрын
Jai shree Ram 🙏
@9084mandy
@9084mandy Жыл бұрын
Super Sai Anna nice article
@yogeeshchowdery
@yogeeshchowdery Жыл бұрын
Nice story
@jayaramsatyavolu4078
@jayaramsatyavolu4078 Жыл бұрын
AAP leader must be given higher punishment.
@kannaiahdara6678
@kannaiahdara6678 Жыл бұрын
Smart acting and cunning politician Kejriwal..
@maddarajaraveendrakumar2096
@maddarajaraveendrakumar2096 Жыл бұрын
India ke pramaadam ee maajee byurocrat and his party may be sir.
@karanshinde1949
@karanshinde1949 Жыл бұрын
Sai gharu public chosen what will do. even in Telangana will see same.people should be change mindset
@kdrkumarganguluri3903
@kdrkumarganguluri3903 Жыл бұрын
Amazing information Sai Garu, so many days menu anukunnanu congress & alliance persons only behind
@sivakrishnakatini9701
@sivakrishnakatini9701 Жыл бұрын
Miru nijam cheptharu anna miru india ni kapadagalaru
@kusumakotari7471
@kusumakotari7471 Жыл бұрын
So, Sood garu pictures loni character correct Anna maata
@shivachlv6375
@shivachlv6375 Жыл бұрын
One and only international mafia
@udayabhaskar192
@udayabhaskar192 Жыл бұрын
Gov't top employees keep in mind especially NGO's activities
@srdmedslkzj
@srdmedslkzj Жыл бұрын
Kejriwal ki liquor gandam
@nagabhushanam777
@nagabhushanam777 Жыл бұрын
aannahajare బందువే కేజ్రీవాల్
@ravirajug1137
@ravirajug1137 Жыл бұрын
arwind kezerwala only cm without any minsitries ?
@s.maheswamahesh
@s.maheswamahesh Жыл бұрын
Oa అమ్మ విషయ మా
@mavudichakradhararao3262
@mavudichakradhararao3262 Жыл бұрын
Elasti vedhavalaku antham rada.
@roserosedesert8659
@roserosedesert8659 Жыл бұрын
Govt should mandate any NGO Donations should come to Central Govt, and Govt will spend them.. These can be tracked end to end to avoid any misuse.........
@harishramprasadv299
@harishramprasadv299 Жыл бұрын
కాబట్టి జార్జ్ సోరోస్ చేసిన కోవిడ్ సహాయం అంతా ఎవరి సహాయంతో కాదు, అతని స్వంత నిధుల నుండి. ఇది మన కళ్ల ముందే చాలా జరిగింది. అన్ని వాస్తవాలు బయటకు రావాలి. విచారణ చేయాలి.
@rathnaalluri839
@rathnaalluri839 Жыл бұрын
Gas cylinder price gurinchi matladali Sai..garu
@Eagle_Eye2
@Eagle_Eye2 Жыл бұрын
5:53 - 5:56
@peerareddypalakolanu5460
@peerareddypalakolanu5460 Жыл бұрын
Kegrival దేశాద్రోహి
@janardhankhandake7924
@janardhankhandake7924 Жыл бұрын
Sir , It's not wise to blame Mr Kejriwal , We have to blame the voters of Delhi & Punjab
@gopinathguptha9550
@gopinathguptha9550 Жыл бұрын
But punjab people elected this jinna party
@bhaskarneelapaneni5047
@bhaskarneelapaneni5047 Жыл бұрын
ventane panjab lo Rathapathi palana petali JAI SREE RAM JAI MODI
@vraj5471
@vraj5471 Жыл бұрын
Manamu vedavalamu kabatti ila ayithayi 😊
@malliahsettyh2056
@malliahsettyh2056 Жыл бұрын
BAN AAP IMMEDIATELY. DELHI CM TOO DANGEROUS TO BHARATH. JAI SRI RAM
@prashanthpingili7521
@prashanthpingili7521 Жыл бұрын
We should blame Delhi people for electing Kejriwal. People are getting used for freebies and not thinking of the country before voting.
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Жыл бұрын
vari vari moolaalapai vetu padaali musugulu tolagipovali. mukhyam ga.. vari anucharulu Pai kuda musugulu tolagi poyelaa vetu padaalani 140 Kotla mandi Full support ni prakatiddam kaanti Prema aanadalni prasariddam sreyaskaram srirama rakxa jayaho saakxat Moola chaitanyam.
@bheeshmacharyarroju6031
@bheeshmacharyarroju6031 Жыл бұрын
Isi agents of india. AAP
@sunkarisrinivas6143
@sunkarisrinivas6143 Жыл бұрын
Eenakodukulak bharata ranjan me rakshana kaligistundi
@satyamrk
@satyamrk Жыл бұрын
Modi, amithshah nu emi chestaro
@jawaharparepally8247
@jawaharparepally8247 Жыл бұрын
Thonddhara padaku, Pfi ki pattina gathe vallaku padathadhi.
@satyamrk
@satyamrk Жыл бұрын
@@jawaharparepally8247 I praying god to save them, but Indians should understand, first of all should be deshabakthi
@seenumacharla3456
@seenumacharla3456 Жыл бұрын
Rangam cinima laga kegriwal
@C_Satish_Choudary
@C_Satish_Choudary Жыл бұрын
He represents French man who deceived our India
@raajasimha4477
@raajasimha4477 Жыл бұрын
NIA lepi avathala veyyali CM ani choodakoodadhu Desa vyathireka kaarikramaalu chesthe
@prasadlanka6351
@prasadlanka6351 Жыл бұрын
Nech vedava
@sunkarisrinivas6143
@sunkarisrinivas6143 Жыл бұрын
Kejriwal is real paster no doubt
@venkatareddyambati6409
@venkatareddyambati6409 Жыл бұрын
Vaadu desadrohi
@sadashivavallepu446
@sadashivavallepu446 Жыл бұрын
Ori devudaa
@reddykanakaveeraraju2138
@reddykanakaveeraraju2138 Жыл бұрын
Na kuduku ni open .moddir. SS Naku ni lippli SS
@user-1234abcd5
@user-1234abcd5 Жыл бұрын
Poni eepudu modi gentesthadu jail looki
@ramakrishna-go1fc
@ramakrishna-go1fc Жыл бұрын
KEJRIWAL LATI DHARIDHRUDU C.M.GA VUNDATAM MANA DHURADHRUSHTAM.
@shivakamal7493
@shivakamal7493 Жыл бұрын
Desamni nasanam cheyadanike unadu vadu
@gandikottavishnucharan2101
@gandikottavishnucharan2101 Жыл бұрын
Kejriwal gadu soros persons
@chakradhararao8070
@chakradhararao8070 Жыл бұрын
Sonu sood ఇంత పెద్ద మోసగాడా ? సొంత డబ్బులు ధానం చేసాడనుకున్నాం .
@atharali376
@atharali376 Жыл бұрын
Punjab lo intelligence agencies nidra potunnaya sai,laykuntay opposition ni target chay yadam lo busy aee poi Punjab ni marchi poinda Modi.
@pullamraju4855
@pullamraju4855 Жыл бұрын
Jhadu wala become Daru wala!? Aam admi party become Amir Admi party!? Kegriwsl become favorite of Khalistani.!? 🤣
@shivachlv6375
@shivachlv6375 Жыл бұрын
Banjara Hills Lo Office Enduku
@drbr642
@drbr642 Жыл бұрын
Christian dog
@venkateshreddy8902
@venkateshreddy8902 Жыл бұрын
E kedri gadu lanti visapu Pamulanu tarimikottali Ledante desanike pramadam Jai Bharat Jai bjp Jai modiji
@shivachlv6375
@shivachlv6375 Жыл бұрын
Banjarahils lo office enduku
@srksrk6642
@srksrk6642 Жыл бұрын
Sir, okkasari idhi hindudesam mani thelusukunte chalu prathi naa kodukuki.........
@rajeshkhanna7924
@rajeshkhanna7924 Жыл бұрын
Kezrival ki soros nundi nidulu andutunte me pary em peekutundi pratipakshala party leaders ni CBI ED petti arrest chestunnaru case lu unna vallu me party lo cherite puneetulu auvtunnaru janalau nuv califlower pedtunnav
@sujathagudlavalleti6063
@sujathagudlavalleti6063 3 ай бұрын
ఓరీ నీ. .దుర్మార్గం . కూలిపోనూ నీ కళ్ళు కాకులు పొడవనూ నిన్ను గద్దలు పీక్కు తినార్హూడవు కేజ్రీ
@venkateshreddy8902
@venkateshreddy8902 Жыл бұрын
Elanti desa drohi yadavalanu tarimikottali Ledante videsi kutralu perigi desam pramadamlo Padutundi Jai modiji Vote for bjp Jai bharat
@putinmohanyogi6623
@putinmohanyogi6623 Жыл бұрын
సోది సోది సోది సోది సాయి
@thuvvaraju1142
@thuvvaraju1142 Жыл бұрын
నిజాలు నీలాంటి వాలకు సొదిలగానే ఉంటాయి,
@damodaryadav5251
@damodaryadav5251 Жыл бұрын
Are gadhidha sai ninnu Delhi CM cheyala? Oka pm kavalante yantha karchuavthadhira adhi chappavu? Chai bhejne vala kaisa pm bhana? Dabbu kadhura mukyam athani veyakthithvam mukyam manchi gunaganalu vunnavaru yavaraina CM PM kavachu
@peerareddypalakolanu5460
@peerareddypalakolanu5460 Жыл бұрын
Kegrival దేశాద్రోహి
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 87 МЛН
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 11 МЛН
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 112 МЛН
India New Record |  భారత్ సాధిస్తోంది
9:15
7 AM | ETV Telugu News | 9th July 2024
22:54
ETV Andhra Pradesh
Рет қаралды 486 М.