BIG Threat To INDIA | PM Modi | Analyst Raka Sudhakhar | Journalist Sai | దేశానికి మూడు ముప్పులు |

  Рет қаралды 23,812

journalist sai

journalist sai

8 күн бұрын

#newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 153
@surenderreddygayapu8511
@surenderreddygayapu8511 6 күн бұрын
శ్రీ... సాయి గారికి.. రాకా సుధాకర్ రావు గారికి ధన్యవాదాలు... దేశం కోసం ధర్మం కోసం హిందువుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న మీ కృషి అజరామరం... జయహో భారత్...
@sharadamalleshu4bjp4846
@sharadamalleshu4bjp4846 6 күн бұрын
రాక గారికి నమస్తే చాలా బాగా వివరించారు. జాతీయ వాదు లతో ఇలాంటి విషయాలను విపులంగా చర్చకు పెట్టండి.
@ashokkumarmaddi7489
@ashokkumarmaddi7489 6 күн бұрын
సాయి అన్న మంచి పరిణామం...... ఇలాంటి వాళ్ళతో వీడియో చేయడం.....
@Trinadh.Ogirala
@Trinadh.Ogirala 6 күн бұрын
✍️💪🇮🇳🚩🙏 శుభం రాక గారితో వారం లో ఒక రోజు సురేష్ కొచ్చేటి వారితో ఒకరోజు మామిడి గిరిధర్ గారితో ఒక రోజు ప్లాన్ చెయ్యండి సాయి బ్రో..
@venkataramanavakati2902
@venkataramanavakati2902 6 күн бұрын
Yes
@sreedevich7594
@sreedevich7594 6 күн бұрын
Yes
@bgopinath1002
@bgopinath1002 6 күн бұрын
Yes
@sreemanjunatha1536
@sreemanjunatha1536 5 күн бұрын
Yes
@shashi.kbhushan2727
@shashi.kbhushan2727 6 күн бұрын
చాలా విలువైన చర్చ...! 🙏🙏🙏
@katrajusathyanarayana8814
@katrajusathyanarayana8814 6 күн бұрын
జాతీయ వాదానికి ఊపిరి పోసే వార్తలు అందించే తమ ఇరువురికి వందనాలు.దేశవిచ్చిన్న శక్తులు మనదేశంలో పెరిగిపోతుండటం కలవర పెడుతుంది.దేశ భద్రతకు మన ప్రభుత్వాలు కఠిన చట్టాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. జైహింద్
@prameeladontula9839
@prameeladontula9839 6 күн бұрын
రాకాజీతో సాయన్న అద్భుతమైన చర్చ 👌👍 Jai Shree Ram 🙏🚩🇮🇳
@cheelaagamreddy1164
@cheelaagamreddy1164 6 күн бұрын
రాక జీ గారు నమస్కారం సాయి జీ జై శ్రీ రామ్
@krishnastereo6353
@krishnastereo6353 6 күн бұрын
సాయి గారు రాక సుధాకర్ గారికి నమస్కారం ముఖ్యంగా అన్ని సమస్యలకు కారణం కాంగ్రెస్ కాంగ్రెస్ తో కూడినindi కూటమి పార్టీ మరిచిపోతున్నారు
@sanjeevuludoolam3134
@sanjeevuludoolam3134 6 күн бұрын
జై హింద్ జై జై భారత్❤❤
@veeraraju3050
@veeraraju3050 6 күн бұрын
సాయి గారు నమస్తే వార్తలు అందించడంలో మీరు ఈ మధ్య వినూత్నమైన పద్ధతిని అనుసరిస్తున్నారు చాలా సంతోషము మీరు రాకా సుధాకర్ గారు, మీరు మామిడి గిరిధర్ గారు, మీరు సురేష్ కొచ్చటిల్ గారు ఇలాంటి వారితో కలిసి వారానికి ఒకసారైనా మంచి అంశాలపై చర్చ పెట్టండి మరొకటి రాష్ట్రంలో బీజేపీ పటిష్టత అవ్వటానికి మీ వంతుగా సూచనలు చేయండి. అవి కేంద్ర అధినాయకత్వానికి చేరే విధంగా మీ వంతు కృషి చేయండి
@sandavenkatesh4884
@sandavenkatesh4884 6 күн бұрын
మీలాంటి హిందూ బంధువులు ఇద్దరు మంచి వీడియో చేసినందుకు ధన్యవాదములు సార్
@venkataramanavakati2902
@venkataramanavakati2902 6 күн бұрын
జై శ్రీ రామ్
@ashokkumarmaddi7489
@ashokkumarmaddi7489 6 күн бұрын
విశ్లేషణ బాగుంది
@Gpsuraj99
@Gpsuraj99 6 күн бұрын
Great Collab .. need more videos with Raka lokam .. Sai gaaru
@dram160
@dram160 6 күн бұрын
Rakha sudhakar గారు రావడం చాలా ఆనందంగా వుంది
@anjibhagavanrouthu4301
@anjibhagavanrouthu4301 6 күн бұрын
రాకా సుధాకర్ గారు మంచి రాజకీయ విశ్లేషకులు, సమకాలీన రాజకీయ మరియు దేశం మొత్తం మీద అవగాహన ఉన్న సీనియర్ పాత్రికేయుడు. ధన్యవాదాలు
@YasodaDinesh
@YasodaDinesh 6 күн бұрын
Sai garu raka గారిలాంటి విశ్లేషులతో karyakram పెట్టినందుకు ధన్యవాదాలు.
@anjikonduru
@anjikonduru 6 күн бұрын
రాక గారి విశ్లేషణ చాలా బాగుంది... ఇది మరింతగా సాగాలి...
@MuraliKrishna-yb5ux
@MuraliKrishna-yb5ux 6 күн бұрын
Jai Sri Ram
@mohansatish8558
@mohansatish8558 6 күн бұрын
Superb Combination 🙂
@stesadb
@stesadb 6 күн бұрын
good evening sai sir and raka ji
@challapallisivaprabhu174
@challapallisivaprabhu174 6 күн бұрын
సాయిగారు! మీరు అడిగిన ప్రశ్నలు ఇంటర్వ్యూ నీ సంపూర్ణం చేశాయి. మీ చక్కటి ప్రశ్నల కు రాకా గారి విశ్లేషణ పూర్వక సమాధానాలు మా అవగాహన ను ఎంతో పెంచే విధంగా ఎడ్యుకేట్ చేసే విధంగా ఉన్నాయి. ధన్యవాదాలు.🙏👌👍
@venuy5726
@venuy5726 6 күн бұрын
Raka gaari analysis I say it's point to point. I hope a development programms might divert people in manipur.
@narasimhagangishetty4981
@narasimhagangishetty4981 6 күн бұрын
రాకా గారికి సాయి గారికి నమస్కారములు మీ విశ్లేషణ చాలా చక్కగా ఉంది మీ జోడి ఇంకా చాలా బాగుంది నేరమెకరిది శిక్ష మరొకరికి అంటే ఇదేనేమొ కాంగ్రెస్ వాళు సరిహద్దుల సమస్యల పట్ల ఉదా సీనీత. అనే. నేరానికి శిక్ష బిజెపి. కి. వస్తదేమో
@PraveenKumar-bi8ri
@PraveenKumar-bi8ri 6 күн бұрын
Yes sir we are here.
@suryamt1921
@suryamt1921 6 күн бұрын
అందుకనే కంపు కొట్టుకు పోయారు.
@vishnuchalla5559
@vishnuchalla5559 6 күн бұрын
గ్రేట్ జర్నలిస్టు లు. జై భారత్ జై హింద్🎉❤🎉❤
@arepallikomuraiah6850
@arepallikomuraiah6850 6 күн бұрын
రాకా గారితో మీరు వాస్తవాలు మాకు తెలియచేయుచున్నందుకుకు ధన్యవాదాలు.
@siripragadaramani8885
@siripragadaramani8885 5 күн бұрын
మంచి చర్చ దేశ లో మూడు రాష్ట్రాల గురించి వింటే భయం కూడా కలుగుతోంది.
@jagadeeshvutla6664
@jagadeeshvutla6664 6 күн бұрын
Bangladesh occupy cheyali
@Suryaprakash-pr7mh
@Suryaprakash-pr7mh 6 күн бұрын
ప్రజలందరూ ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి భారత్ మాతాకీ జై
@veeraraju3050
@veeraraju3050 6 күн бұрын
రాష్ట్రంలో బిజెపి పటిష్టతకు మీ సూచనలు చెయ్యండి
@MuraliKrishna-or1wq
@MuraliKrishna-or1wq 6 күн бұрын
రాకా గారికి, సాయి గారికి నమస్కారములు జై శ్రీరామ్
@suryaa9395
@suryaa9395 6 күн бұрын
Jai hind Raka jii🔥
@bharadwajvln9643
@bharadwajvln9643 6 күн бұрын
Nice to see u together we love to hear Nationalist Journalists
@ganjisrinivas762
@ganjisrinivas762 5 күн бұрын
రాకా సుధాకర్ గారు సాయి గారు . ఇద్దరు ఇద్దరే . భారత్ మాతా కీ జై 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@ranaprathapvemula8972
@ranaprathapvemula8972 6 күн бұрын
Raka ji. Namaste.
@ReddyKw-ee8me
@ReddyKw-ee8me 6 күн бұрын
Than you sar
@kishangatla4542
@kishangatla4542 6 күн бұрын
సాయి గారు రాక గారు కలిసారు అంటే మాకు చాలా సంతోషంగా ఉంది
@Devi-Yenumula
@Devi-Yenumula 6 күн бұрын
Well said👍🏻
@rathodvakeel5493
@rathodvakeel5493 6 күн бұрын
Government controlling temple make videos on such topics
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 2 күн бұрын
Jai Sri ram Jai Sri Krishna
@praveenreddy9312
@praveenreddy9312 6 күн бұрын
Thanks
@anasurisrinivas7700
@anasurisrinivas7700 6 күн бұрын
Jai sriram
@sampathkumar4255
@sampathkumar4255 6 күн бұрын
Very good information Sai garu
@sraokakani878
@sraokakani878 6 күн бұрын
Excellent topic.
@swamyasuri9588
@swamyasuri9588 6 күн бұрын
Namaste raka sir and sai garu
@Mkk12384
@Mkk12384 6 күн бұрын
Great job 👍 Sai garu
@damodarrao2963
@damodarrao2963 6 күн бұрын
Excellent analysis 👌👌👌👍👍👍!!
@bairagonivinodgoud4340
@bairagonivinodgoud4340 6 күн бұрын
మోడీ ఈ దఫా విశ్వరూపం చూపించాల్సిన సమయం ఆసన్న మైంది.. ముక్యంగా రోహింగ్యాలు, బంగ్లా ముస్లిమ్స్ గురించి సీరియస్ గా తీసుకోవాలి.. 👍🏻👍🏻
@Userahyeehehsjsh999
@Userahyeehehsjsh999 6 күн бұрын
Raka garu very good analysis
@babusirisha2208
@babusirisha2208 3 сағат бұрын
Very good information Sai garu and rakha garu.
@nagarajuchetti832
@nagarajuchetti832 6 күн бұрын
Jai RSS Jai Bharat Vandemataram Jai Sanatandharmam Jai BJP Jai Modiji Jai Yogiji Jai shree Krishna Jai shree ram 😊
@Indian45299
@Indian45299 6 күн бұрын
Really good combination looking for more debates.
@muralikrishnabhuvanagiri5766
@muralikrishnabhuvanagiri5766 6 күн бұрын
Dear Sir, Jai Sri Ram ! The Discussion is very interesting and very informative. Thank you very much for your great services. Bharat Mata Ki Jai ! Jai Hind !
@thadkamadlaravinderreddy9172
@thadkamadlaravinderreddy9172 6 күн бұрын
Good analysis🎉
@shabadvittalreddy814
@shabadvittalreddy814 5 күн бұрын
Raka garu excellent presentation
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 6 күн бұрын
All indians to stay aware of
@chundurisubrahmanyam675
@chundurisubrahmanyam675 20 сағат бұрын
Jaisreeram
@srinivasreddy8645
@srinivasreddy8645 6 күн бұрын
Jai sree ram
@vasundharasatish965
@vasundharasatish965 6 күн бұрын
Sir..... really scary ....
@rideindia-mg3rv
@rideindia-mg3rv 6 күн бұрын
👍👍👍👍
@mohansikhakolli
@mohansikhakolli 3 күн бұрын
Sai garu i am thankful to both of you for this episode.
@ramanaeepari8512
@ramanaeepari8512 6 күн бұрын
More videos debate conduct by Experts.....Sai ji. Namaste ji Raka master.
@rajeshwarraocheeti4827
@rajeshwarraocheeti4827 6 күн бұрын
సాయి గారు సుధాకర్ గారు కొత్త చెట్టాలు july 1st నుండి implement అవుతున్నవి.వీటీ పై కూడా డీటెయిల్ గా ఒక వీడియో చేయగలరు,వీస్లేషనా చేయగలరు please
@kvenkatesh4892
@kvenkatesh4892 5 күн бұрын
Good analysis sir. 🎉
@krishnaprabhakaradabala919
@krishnaprabhakaradabala919 Күн бұрын
Nijanga meeridari intervew chala chala bagundi naaku chala abhimanamu meeridharante
@nagarajc5493
@nagarajc5493 6 күн бұрын
❤😂rakha garu 🙏
@shivagopal5189
@shivagopal5189 6 күн бұрын
కేంద్ర హోం శాఖ ఈ విషయంలో ఏమి జోక్యం చేసుకోలేదా
@RADHAKRISHNAN-uz3ir
@RADHAKRISHNAN-uz3ir 6 күн бұрын
Happy to see you both on screen, both are nationalist thinkers, your narration is good advice to people of India including very informative
@suneethathadikonda3064
@suneethathadikonda3064 6 күн бұрын
Thanks Sai garu for this precious video. RAJA garu gave detailed information. Thanks again
@MuraliKrishna-yb5ux
@MuraliKrishna-yb5ux 6 күн бұрын
Every one should watch this video
@anilkumardammayya-lf7jh
@anilkumardammayya-lf7jh 7 сағат бұрын
👌👌👏రాకా లోకం సుధాకర్ గారితో ఇంటర్వ్యూ చేయడం అందరికి Knowledge & ఇన్ఫర్మేషన్ అందించడమే.. మీకు ధన్యవాదములు ✊✊👏👏🔥🔥
@pvsramakrishna6770
@pvsramakrishna6770 6 күн бұрын
How this information goes to West Bengal people ?
@ananthapadmanabharaobharth8114
@ananthapadmanabharaobharth8114 6 күн бұрын
I think bengelies bhever is anti Pease
@Vandebhaarath1
@Vandebhaarath1 5 күн бұрын
ఇలాంటి చర్చలు ఎక్కువగా నిర్వహించండి సర్.. వందేభారత్..
@lakshmikantham2311
@lakshmikantham2311 Күн бұрын
Thank you both. Lot of knowledge is given. Hats off Sudhakar Raka garu.
@sadha_anand
@sadha_anand Күн бұрын
Draupathi devini manabanggam cheyaledu chire visit nagnanggachera lagaboty sri krishnudu chiralu echi sahayam chesadu manabanggam chesarani thapudu Mata matladi nadduku swami cheppu sudhakargaru next vidiolo
@jagadeeshvutla6664
@jagadeeshvutla6664 6 күн бұрын
Future of india. Muslims Christians fight
@vedanabhatlaramasatyanaray5277
@vedanabhatlaramasatyanaray5277 6 күн бұрын
Meaningful explanation. Rakaji is an authority on WB and North East matters. I thank Sai garu for being instrumental for this interview. Good combination. I request many more such events
@repalasatynarayana7944
@repalasatynarayana7944 6 күн бұрын
We need an emergency rule to get out this divisive and terrorist politics.
@balireddy395
@balireddy395 6 күн бұрын
🙏🙏👍👍👍🚩🚩🚩🚩🚩
@prasadpillalamarri7615
@prasadpillalamarri7615 5 күн бұрын
కేంద్రీయ పాలిట ప్రాంత గా ప్రకటించాలి
@vasundharasatish965
@vasundharasatish965 6 күн бұрын
Govt .....????
@madhavakota513
@madhavakota513 6 күн бұрын
ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మీ ఛానల్ అభివృద్ధి కావాలి.
@vamshikrishnareddypinnapur8573
@vamshikrishnareddypinnapur8573 5 күн бұрын
all follow Rakalokam Super analysis untay I follow him.
@venkateshpandurangi7329
@venkateshpandurangi7329 5 күн бұрын
Mee eddari kala eeka mariyu vyakhyalu chala bagundi, meeru eddaru marinni vediolu cheyali ani ma vinnapamu❤
@vallabharaoerupelli4371
@vallabharaoerupelli4371 6 күн бұрын
సర్ దేశంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మీరు అంటున్నారు పది సంవత్సరాలు ఏకగ్రీవంగా బిజెపి పార్టీ ని ఎన్నుకుంటే దేశ వ్యతిరేకత ఎవరు మాట్లాడిన వాడిని నడిరోడ్డు మీద చంపేయాలి కోర్టులో సెక్స అంటే మన న్యాయవ్యవస్థలో కోర్టులో కేసు వేస్తే తప్పించుకునే మార్గాలు ఎక్కువ ఉన్నాయి కానీ శిక్ష పడే మార్గాలు చాలా తక్కువ ఉన్నాయి సార్ అలాంటప్పుడు ఎవరైనా కూడా దేశాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతారు అలా కాకుండా దేశ వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన చంపేస్తే నడి రోడ్డు మీద ఎవడైనా ముందుకు వస్తాడేమో ఒకసారి చూడండి కచ్చితంగా రారు ఎందుకంటే వాడిని ఎవడు వచ్చి ఎప్పుడు చంపేస్తారా అని భయం అన్నది చట్టాల ద్వారా ప్రజలకు మన చూపించినట్టు అయితే కచ్చితంగా భారతదేశంలో డెవలప్డ్ కంట్రీ అవుతాది అది చేయలేనంత వరకు ఈ చర్చలు మాటలు తప్ప ఏ బొక్క ఉండదు
@avnreddy9463
@avnreddy9463 6 күн бұрын
సందేశ్కాలిపైసుప్రీంకోర్టు ఎందుకు చర్యతీసుకోడంలేదు అలాగేప్రజలు బీజేపీ అక్కడఎలా ఓడి పోయింది
@rpm7293
@rpm7293 6 күн бұрын
SC will hear minority and anti BJP issues
@vasundharasatish965
@vasundharasatish965 6 күн бұрын
Even I heard that Bjp candidate s. Also facing problems
@shashireddy5446
@shashireddy5446 6 күн бұрын
Big Threat is...Peaceful Community [our leaders n seculars are in sleep mode]
@sainapuramgopalreddy4603
@sainapuramgopalreddy4603 5 күн бұрын
RakagarikiNamasukralu
@Indian45299
@Indian45299 6 күн бұрын
Bengal must be made as unoin territory to save india.
@balakrishnakumarchamarthy8772
@balakrishnakumarchamarthy8772 4 күн бұрын
Very very peculiar situation so it's not possible boarder closure in view of so many tribals people
@bharatswabhimantrust3604
@bharatswabhimantrust3604 5 күн бұрын
What About Date of Birth Certificate to Ensure Thier Citizenship
@madhugoud1191
@madhugoud1191 5 күн бұрын
Please plan weekly once
@suneethieda1237
@suneethieda1237 6 күн бұрын
Rastapathipalana cheste baguntadi kada sir
@ranaprathapvemula8972
@ranaprathapvemula8972 6 күн бұрын
P M gari Benga ide... P punjab M manipur B bengal.
@nalinivempaty-wj7no
@nalinivempaty-wj7no 5 күн бұрын
Vote bank selfishness to be countered by even opposition without supporting
@mtpmangos7572
@mtpmangos7572 6 сағат бұрын
Keeping in view of all the situations in bharath it will be better to proclaim partial emergency to control internal & external problems, otherwise it would be very difficult to protect national intigration
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 38 МЛН
Children deceived dad #comedy
00:19
yuzvikii_family
Рет қаралды 7 МЛН
Неприятная Встреча На Мосту - Полярная звезда #shorts
00:59
Полярная звезда - Kuzey Yıldızı
Рет қаралды 7 МЛН
Please be kind🙏
00:34
ISSEI / いっせい
Рет қаралды 190 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 1,9 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 38 МЛН