No video

Kita Kita Thalupulu Song | Chitra Performance | Swarabhishekam | 24th December 2017 | ETV Telugu

  Рет қаралды 2,634,103

etvteluguindia

etvteluguindia

6 жыл бұрын

☛ For latest updates on ETV Channels | www.etv.co.in
☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
☛ Like us on | www. etvt...
☛ Follow us on | / etvteluguindia
This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.

Пікірлер: 983
@rajunaveenraju2141
@rajunaveenraju2141 5 жыл бұрын
ఎలాంటి సింగర్ దొరకటం మన భారతదేశం గర్విస్తుంది
@sainandyala2221
@sainandyala2221 2 жыл бұрын
Ilanti
@jamuna3022
@jamuna3022 2 жыл бұрын
Avunu andi
@kukkalaravi84
@kukkalaravi84 2 жыл бұрын
Yes yes yes
@rameshgolla8018
@rameshgolla8018 2 жыл бұрын
Yes
@Prem-fb2by
@Prem-fb2by 2 жыл бұрын
Elaanti kadhu ilanti
@KAruna-rb1ov
@KAruna-rb1ov 5 жыл бұрын
చిత్రమ్మ అంటే ఇష్టమైనవారు ఒక లైక్ ఇవ్వండి
@sairaju7095
@sairaju7095 5 жыл бұрын
Estam kadhu pranam
@Sandeepsandy-eh3rj
@Sandeepsandy-eh3rj 5 жыл бұрын
Mamalu estam kadu pichi daily amma song inka amma photo chudakunda na day start avadu
@ashokkumarnakka3354
@ashokkumarnakka3354 5 жыл бұрын
Even me nd my sister also
@sairaju7095
@sairaju7095 5 жыл бұрын
Maa amma chitramma pillalu amma velu pattukuni peddha vallu avutharu nenu chitra amma songs vintu peddha anni avuthunna love you so much chitra ma
@sairaju7095
@sairaju7095 5 жыл бұрын
Amma pai vunna abhimanam tho amma songs chala nerchukunna
@josephjosephjyothi8605
@josephjosephjyothi8605 3 жыл бұрын
చిత్రమ్మ స్వరానికి ఎన్ని బహుమతులు ఇవ్వగలం ఎన్ని ఇచ్చిన ఇంకనూ రుణస్థులం మధుర గాన సరస్వతి కి వందనం పాదాభి వందనం 🙏🙏🙏🙏
@sai-fk4vf
@sai-fk4vf 3 жыл бұрын
కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం రెండూ కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా ప్రేమ ప్రేమ ప్రేమ..ఆ... ప్రేమ... కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం నిన్నిలా చేరేదాకా ఎన్నడూ నిదరే రాక కమ్మని కలలో అయినా నిను చూడలేదే నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూ ఇంక రెప్పపాటైనా లేక చూడాలనుందే నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా కాసేపిలా కవ్వించనా నీ మధుర స్వప్నమై ఇలా ప్రేమ ప్రేమ..ఆ... ప్రేమ... ప్రేమ... కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం కంటి తడి నాడు నేడు చెంప తడి నిండే చూడు చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా చేదు ఎడబాటే తీరు తీపి చిరునవ్వే చేరి అమృతం అయిపోలేదా ఆవేదనంతా ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం నడిపింది నన్ను జంటగా ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగా ప్రేమ ప్రేమ..ఆ... ప్రేమ... ప్రేమ... కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం రెండూ కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా ప్రేమ ప్రేమ ప్రేమ..ఆ... ప్రేమ... ప్రేమ ప్రేమ..ఆ... ప్రేమ... ప్రేమ... ప్రేమ ప్రేమ..ఆ... ప్రేమ... ప్రేమ...
@sahithiraju9835
@sahithiraju9835 10 ай бұрын
❤❤❤
@dkrajesh1435
@dkrajesh1435 2 ай бұрын
Tq
@lovaprasadgorla9457
@lovaprasadgorla9457 Жыл бұрын
సంగీతవాయిద్యాలు అవసరం లేని ఒకే ఒక్క వాయిస్ మా చిత్రమ్మది.
@ashokashok2992
@ashokashok2992 2 жыл бұрын
ఆ చిత్ర మేడం గారిని ఒక్కసారి కలిసి ప్రాణం పోయినా పర్వాలేదు అనిపిస్తుంది ఈ జన్మలో ఒక్కసారి కలిసే అవకాశం కల్పించి దేవుడా 🙏🙏
@whatsappstatus..1937
@whatsappstatus..1937 2 жыл бұрын
avunu 😔okkasaraina chudali ah adhrushtam undho ledho naku
@pavanrckz
@pavanrckz 6 жыл бұрын
Who likes chitra madam, please thumbs up.
@sundar.7496
@sundar.7496 4 жыл бұрын
Wonderful singer ,l like her voice , super , great ,no one sing like her in world ,
@vinayagmuruga6456
@vinayagmuruga6456 Жыл бұрын
👍🏻👍🏻👍🏻🥰
@sivabuddala6241
@sivabuddala6241 Жыл бұрын
ప్రేమ... ప్రేమ... అన్న పదం మీరు యంత అందంగా, ఎన్ని ఎక్సప్రెసన్స్ తో పలికారో అమ్మ మీకు నిజం గా పాదాభివందనం అమ్మా 🙏🙏🙏
@ntrntr4966
@ntrntr4966 4 жыл бұрын
అమ్మ మీకు ఈ వయసులో కూడా మీ గొంతులో స్వరపిటిక అంతా చక్కగా వుంది అంటే మీకు దేవుడు చాలా మంచి వరం ఇచ్చాడనే అర్థం అమ్మ
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 3 жыл бұрын
చిత్ర అమ్మ ప్రపంచ సంగీత సామ్రాజ్యానికి మహారాణి
@nikhilmr3640
@nikhilmr3640 3 жыл бұрын
Favourite lines:- నిన్నిలా చేరేదాకా ఎన్నడూ నిదరే రాక కమ్మని కలలో అయినా నిను చూడలేదే నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూ ఇంక రెప్పపాటైనా లేక చూడాలనుందే నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా కాసేపిలా కవ్వించనా నీ మధుర స్వప్నమై ఇలా ప్రేమ ప్రేమ ..ఆ.ప్రేమ ప్రేమ
@pk-so1og
@pk-so1og 3 жыл бұрын
Same andi
@murthy19831
@murthy19831 3 жыл бұрын
2nd charanam kuda anthe.. కంటతడి నాడూ నేడు.. చెంప తడిమిందే చూడు.. చెమ్మలో ఎదో తేడా కనిపించలేదా.. saaho sirivennela garu🙏🙏🙏
@tej5559
@tej5559 5 жыл бұрын
ప్రేమ...ప్రేమ..ఎంత మధురంగా అన్నారు చిత్రమ్మ..అమృతం కురిసిన చందంగా..అద్భుతః
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 3 жыл бұрын
చెవుల్లో అమృతపు ఝల్లులు కురిపించగల గాయని చిత్ర అమ్మ..
@baijupavitran5826
@baijupavitran5826 4 жыл бұрын
I am from Kerala but I like chithramma' Telugu songs🙏🙏🙏🙏🙏🙏
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 4 жыл бұрын
కాలాన్ని ఆపే కంఠం చిత్రమ్మ సొంతం.
@podugueswar1578
@podugueswar1578 3 жыл бұрын
Excellent sentence bro .super
@maripisominaidu1206
@maripisominaidu1206 5 жыл бұрын
చిత్రమ్మ గారు ప్రతి పాట నాకు ఇష్టం ఇండియా లో one of the best సింగర్
@rlpkrlpk
@rlpkrlpk 5 жыл бұрын
కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం రెండు కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా ప్రేమ ప్రేమ నిన్నిలా చేరే దాక ఎన్నడూ నిదురే రాక కమ్మని కలలో అయినా నిను చూడలేదే నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూ ఇంకా రెప్పపాటైనా లేక చూడాలనుందే నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా కాసేపిలా కవ్వించవా నీ మధుర స్వప్నమై ఇలా ప్రేమ ప్రేమ కంట తడి నాడూ నేడూ చెంప తడి నిండే చూడు చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా చేదు ఎడబాటే తీరి తీపి చిరునవ్వే చేరి అమృతం అయిపోలేదా ఆవేదనంతా ఇన్నాళ్ళుగా నీ ఙాపకం నడిపింది నన్ను జంటగా ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగా ప్రేమ ప్రేమ
@rakher896
@rakher896 4 жыл бұрын
prasanna kumar ùdk n.
@SambaNAIDU12
@SambaNAIDU12 4 жыл бұрын
Great thnku for lirics
@l.n.rvlogs2312
@l.n.rvlogs2312 4 жыл бұрын
Thanks for your lyrics
@raj536videos8
@raj536videos8 4 жыл бұрын
Nice
@vamsikonari
@vamsikonari 4 жыл бұрын
Bro gnapakam nu gapakam ni spelling mistake undhi any way super
@gangadharapriyanka5560
@gangadharapriyanka5560 5 жыл бұрын
No one could ever probably sing this best on live..all time best singer chitra garu😍
@rajeshr4556
@rajeshr4556 5 жыл бұрын
gangadhara priyanka s
@rajeshr4556
@rajeshr4556 5 жыл бұрын
gangadhara priyanka
@pattanarasayya7510
@pattanarasayya7510 3 жыл бұрын
@@rajeshr4556 hi
@ffkingtelugu265
@ffkingtelugu265 2 жыл бұрын
@@rajeshr4556 ool Ok...k .kk
@pushpalathag5487
@pushpalathag5487 Жыл бұрын
@@rajeshr4556 9999999999999999999999999977997989999999999999999999999999999999999999999
@GANGADHARKANCHANI
@GANGADHARKANCHANI 4 жыл бұрын
ఈ పాటలో చిత్రమ్మ గారు ప్రేమ అనే పదాన్ని 24 సార్లు ఉచ్చరించారు.
@tezgplay7014
@tezgplay7014 3 жыл бұрын
Emchedham antaru mari
@GANGADHARKANCHANI
@GANGADHARKANCHANI 3 жыл бұрын
@@tezgplay7014 నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా.
@tezgplay7014
@tezgplay7014 3 жыл бұрын
Chusuko mari
@saibhavanathota5353
@saibhavanathota5353 2 жыл бұрын
Super
@venkateshmachavarapu6541
@venkateshmachavarapu6541 2 жыл бұрын
Some peoples are legendaries ...sir .. We never forget It sir... To day, i am in commercial movie field
@fatherofkautilya7015
@fatherofkautilya7015 2 жыл бұрын
అమ్మ మీ voice నేను కొత్తగా కొన్న చాకు🔪 కంటే వాడి గా ఉంది.. మీ పాటకు,మీ వయస్సుకు నా శతకోటి నమస్కారాలు..
@BOLOTIMESTV
@BOLOTIMESTV 5 жыл бұрын
2019 lo vinnavaru oka like vesukonddi
@sivakishoregowda5285
@sivakishoregowda5285 4 жыл бұрын
2020
@dkrajesh1435
@dkrajesh1435 3 жыл бұрын
2021 august
@anandvalaboju9788
@anandvalaboju9788 6 жыл бұрын
Nenu chitramma lo Sangeetha devathanu chestunnanu......... such a great singer...
@boyapatiramesh3095
@boyapatiramesh3095 6 жыл бұрын
Valaboju Ananda Chary
@tjagadish1132
@tjagadish1132 5 жыл бұрын
Valaboju Ananda Chary lovely
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 4 жыл бұрын
i also
@AjayKumar-sx1hu
@AjayKumar-sx1hu 3 жыл бұрын
Super
@AjayKumar-sx1hu
@AjayKumar-sx1hu 3 жыл бұрын
Super
@sivakumar9593
@sivakumar9593 4 жыл бұрын
కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం. అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం. రెండు కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా. ప్రేమ.ప్రేమ. ప్రేమా.ప్రేమ. కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం. అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం. నిన్నిలా చేరే దాక ఎన్నడూ నిదురే రాక. కమ్మని కలలో అయినా నిను చూడలేదే. నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూ ఇంకా. రెప్పపాటైనా లేక చూడాలనుందే. నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా. కాసేపిలా కవ్వించవా నీ మధుర స్వప్నమై ఇలా. ప్రేమ.ప్రేమ. ప్రేమా.ప్రేమ. కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం. అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం. కంట తడి నాడూ నేడూ చెంప తడిమిందే చూడు. చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా. చేదు ఎడబాటే తీరి తీపి చిరునవ్వే చేరి. అమృతం అయిపోలేదా ఆవేదనంతా. ఇన్నాళ్ళుగా…
@AakashAakash-dm6sq
@AakashAakash-dm6sq 4 жыл бұрын
Super
@AakashAakash-dm6sq
@AakashAakash-dm6sq 4 жыл бұрын
Super
@padmajanagendran
@padmajanagendran 5 жыл бұрын
Chitra Amma solo songs ani na play list lo saved I love soooo much Amma🥰
@rupusundartharra566
@rupusundartharra566 3 жыл бұрын
Excellent collection...
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 2 жыл бұрын
మీరు profile pic మార్చినట్టున్నారు ఈమధ్య.
@mbosss8592
@mbosss8592 3 жыл бұрын
I am from Kerala.. I like telugu songs very much... This is one of my favourite song..... 😍😍😍
@sarathr09
@sarathr09 8 ай бұрын
Entem one of the fav songs of her... expressions ❤️❤️❤️
@chandhurajee
@chandhurajee 3 жыл бұрын
ప్రేమ ప్రేమ అంటూ అందరి మనసుల్ని గెలిచేసుకున్నరు madam....💖💓💖💓నిజం చెప్పాలంటే నేను like చేసే ప్రతి songs లో మీరు పాడినవే ఎక్కువ....love uuu maaa,💓💖💓💖
@srinuchandamalasrinuchanda9897
@srinuchandamalasrinuchanda9897 2 жыл бұрын
My world my 💖 u mom
@meghanag1573
@meghanag1573 5 жыл бұрын
Amma super 👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramanajampa5421
@ramanajampa5421 4 жыл бұрын
చిత్ర గరంటే నాకు నాకు ప్రాణం
@vellankiapoorva2276
@vellankiapoorva2276 6 жыл бұрын
Chitra amma every time you sing, i have tears in my eyes. Such is the purity of your voice and singing...no words
@kukr9380
@kukr9380 6 жыл бұрын
My favorite singer
@karthikjampana5311
@karthikjampana5311 6 жыл бұрын
I love amma
@skarifa9323
@skarifa9323 3 жыл бұрын
స్వరం లోని సంగీత మాధుర్యం నా మనసును తట్టింది .... అందమైన స్వరం చిత్రమ్మ ది... super
@chindirahindi4383
@chindirahindi4383 10 ай бұрын
ప్రేమ అనే పదమే ఎంత మధురమైనదంటే చెప్పలెము. అలాంటిది ఆవిడ నోట ప్రేమ అనే పదం 24 సార్లు వెరైటీ ఎక్స్ప్రెషన్ తో వినడం చాలా గొప్ప విషయం. Hats off to Chitra garu.🙏
@thirupatel9771
@thirupatel9771 5 жыл бұрын
Nightingale of South Indian film industry... 🙏
@nazmussakib8364
@nazmussakib8364 4 жыл бұрын
Sorry bro. I can't accept your comment. If you want to say south Nightingale, this is janaki amma
@thirupatel9771
@thirupatel9771 4 жыл бұрын
@@nazmussakib8364 please go through wikipedia once. Then you come to understand why I mentioned it. And of course janaki amma is also a great singer.
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 4 жыл бұрын
not only south.. she is the nightangle of india
@isaactariang3355
@isaactariang3355 3 жыл бұрын
Ya it's true
@murthykandarpa3052
@murthykandarpa3052 3 жыл бұрын
India's Musical Legend
@saravanansaro2777
@saravanansaro2777 4 жыл бұрын
Chithra amma is the best singer in India....no one can replace chithra amma
@maruthikumar4092
@maruthikumar4092 5 жыл бұрын
Appudu Janaki amma Eppudu Chitra Amma🙏
@eshwaryadav9951
@eshwaryadav9951 3 жыл бұрын
Avunu
@kavuluruvenu
@kavuluruvenu 3 жыл бұрын
@@eshwaryadav9951 you
@MrSrikanthraja
@MrSrikanthraja 3 жыл бұрын
We had Singers Susheela, S. Janaki, Vanijairam, Chitra, Sujata # best playback singers
@ramanaidumarpu437
@ramanaidumarpu437 4 жыл бұрын
అక్షరాలను మాలగా గుచ్చి అందమయిన పూల రాగ మాలిక గా మార్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యము ప్రేమ భావాలకు స్వర్గము లాంటింది ..బహుశ 1993 నుండి నేటివరకు ప్రేమ పాటలకు చిరునామా అతను. ఎంతమంది కవులు వచ్చినా రాసినా అతని సిరా అక్షరాలలో మాధుర్యము మరీ ఏ కవిలో చూడలేము ..ఈ సందర్భములో సిరివెన్నల ఈ పాట రాసివుంటే బాగుండెది అనుకొనే సందర్బాలు చాలా ఉన్నాయి.
@arogyaswamy6795
@arogyaswamy6795 25 күн бұрын
SR sastry d great lyricist
@pujithagaddale7171
@pujithagaddale7171 4 жыл бұрын
I don't know y this song got dislikes tasteless fellows.... Who loves voice Nd also lyrics from 2:54 to 3:26 😍😍😘😘😘💕💕👌👌
@abikastudios3452
@abikastudios3452 3 жыл бұрын
😍
@sushmithadreamsvideos8352
@sushmithadreamsvideos8352 3 жыл бұрын
Some people doesn't have pure heart that's so ,,,😣
@shaiklalupashashaiklalupas8741
@shaiklalupashashaiklalupas8741 2 жыл бұрын
Hi
@vakkalar
@vakkalar 6 жыл бұрын
melody queen........
@gujjalaanasuya7765
@gujjalaanasuya7765 5 жыл бұрын
fentastic singer........
@moulikavemula5003
@moulikavemula5003 4 ай бұрын
'I love chithramma' garu I am from Kerala but I like chithramma Telugu songs madam garu
@moulikavemula5003
@moulikavemula5003 4 ай бұрын
Super Madam garu
@Shivu637
@Shivu637 4 жыл бұрын
Chitra amma is living legend..... We are blessed have her
@prathapnaik1455
@prathapnaik1455 3 жыл бұрын
I don't know age of chitra gaaru But she sings it like young girl 🤩😍 Awesome song
@deekshitha_kulla8967
@deekshitha_kulla8967 3 жыл бұрын
Kita Kita thalupulu therichina Kanulaku suryodhayam Atu etu thiruguthu asilina manusuku chandrochadhayam Rendu kalise oka sare edhurayye varama Prema...Prema...Prema...Prema..(Kita) Ninnila cheredhakaa ennadu nidareraka kammani kalalonaina ninnu chudaledhe Nuvvila kanipinchaka janmalo epudu Inka reppa pataina leka chudalanundhe Na kosama anveshana nidalle venta undaga... Kasepila kavvinchana ni madhira swapnamai Ela... Prema...Prema...Prema ...premaa.. (Kita) Kantathadi Nadu nedu chempathadimindhe chudu Chemmalo edho Theda kanipinchaledha... Chedhu edabate thiri theepi chirunavve cheriii Amrutham ayipoledha avedhanantha.. Ennalluga ni gnapakam nadipindhi nannuuu jantaga Enadila na parichayam adigindhi kastha kontega ...Prema...Prema...Prema...premaa.... (Kita)
@murthy19831
@murthy19831 3 жыл бұрын
Small correction: కంటతడి నాడూ నేడు... చెంప "తడిమిందే" చూడు... చెమ్మలో ఎదో తేడా కనిపించలేదా
@deekshitha_kulla8967
@deekshitha_kulla8967 3 жыл бұрын
@@murthy19831 agree👍🙏
@user-cf6eo1pb6e
@user-cf6eo1pb6e 8 ай бұрын
చిత్రమ్మ లాంటి వారు భారతదేశం లో పుట్టటం 140 కోట్ల భారతీయులు చేసుకున్న అదృష్టం hatsoff చిత్రమ్మ గారు
@nancybabu371
@nancybabu371 5 жыл бұрын
Amma superb. I don't know Telugu language, but ur Voice ummmaaaaaaaaaa & ur expression wow. Superb amma .love you ma.
@harmony1211
@harmony1211 3 жыл бұрын
Chitra super unique voice! Now this is what you cal live performance no lip syncing.
@kairasrikanth7898
@kairasrikanth7898 5 жыл бұрын
Chitra mam... im a diehard fan of u mam... u r like my mother... i love singing...
@jaripitichandrasekhar2618
@jaripitichandrasekhar2618 4 жыл бұрын
Sweet
@arudra1525
@arudra1525 5 жыл бұрын
నిన్నిలా చేరేదాక ఎన్నడూ నిదురే రాక కమ్మని కలలో ఐనా నిను చూడలేదే!! నువ్విలా కనిపించాక.. జన్మలో ఎపుడూ ఇంకా రెప్పపాటైనా లేక చూడాలనుందే.. నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా ? కాసేపిలా కవ్వించనా నీ మథుర స్వప్నమై ఇలా...ప్రేమ..ప్రేమ... కంట తడి నాడూ నేడు చెంప తడి నిండే చూడు చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా (బాథ కీ ఆనందభాష్పాలకీ...) చేదు ఎడబాటే తీరి తీపి చిరునవ్వే చేరి అమృతం ఐపోలేదా ఆవేదనంతా ఇన్నాల్లుగా నీ జ్ఞాపకం నడిపింది నన్ను జంటగా ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగా..... ప్రేమ...ప్రేమ....
@anuraghuram8082
@anuraghuram8082 4 ай бұрын
Chitramma voice ❤❤❤❤❤..enta clear ga expressions untayi...sangathulu kooda enta sweet ga antaro ee pata inka Manmadudulo naa manasune....❤❤❤❤❤❤❤...
@ramanjiramanji9747
@ramanjiramanji9747 6 жыл бұрын
Amma meeru padina patalu vintunte akkali kuda veyadu anta adbutanga paduutaru ela talli sadyam maro junma unte meela puttalani undi
@adilakshmihanumanthu627
@adilakshmihanumanthu627 6 жыл бұрын
ramanji ramanji .yes our carract
@santoshmaganti9339
@santoshmaganti9339 5 жыл бұрын
Nenu kuda alagey korukuntanu dear
@maisaravi4874
@maisaravi4874 5 жыл бұрын
Adhi chitramma gaarike saadhyam
@maisaravi4874
@maisaravi4874 5 жыл бұрын
23 times prema Ani annadi.
@harikaharika6672
@harikaharika6672 5 жыл бұрын
Amma super
@r.rr.s2226
@r.rr.s2226 6 жыл бұрын
The great music given by her....R.p& Chitra combination super
@hussains7318
@hussains7318 2 жыл бұрын
The Great Singer...
@memanju7632
@memanju7632 Жыл бұрын
meerela padutharo gaani naa manaseppudu mee patalu vinte aa swaram meeku matrame undhi marevvarki sadhyamavvadhu anipistadhi amma💛
@dreamer-xs6on
@dreamer-xs6on 6 жыл бұрын
eniku telugu ariyilla engilum chechiyude kure telugu songs nte fan aanu njan.....sweet voice ..malayalathinekal kooduthal telugu il orupadu variety songs chechy padith kettittu und.amazing
@sanupjsd7498
@sanupjsd7498 6 жыл бұрын
Correct
@jasim4955698
@jasim4955698 5 жыл бұрын
Nammalum angane thanne
@prabhag2537
@prabhag2537 5 жыл бұрын
Njan telugu estapettu Chechi kaaranam. Eppo ezhuthan ariyam.
@jitheshTT123
@jitheshTT123 5 жыл бұрын
Njan vicharichu njan mathre ithokke കാണുന്നു എന്നതാണു്
@padmajanagendran
@padmajanagendran 5 жыл бұрын
Music has no language
@arvindaru5742
@arvindaru5742 5 жыл бұрын
I'll get goosebumps whenever i listen amma singing 😍😍😍😍
@akhilayadav8974
@akhilayadav8974 4 жыл бұрын
Chitragaaru 's voice is the symbol of melody ....her pleasant voice makes me sleep,makes me concentrate on things ,makes me joyful ...😊
@nagarajadbr8854
@nagarajadbr8854 Жыл бұрын
excellent words about chitrama.....the way of words pair also superb👌👌👌👌.... No words we have to show to our proud..... We are soo lucky because we r hearing thier voice🙏🙏🙏
@satyasweety6350
@satyasweety6350 6 жыл бұрын
Chitramma so sweet voice god bless you amma
@dasarisrinivasu1232
@dasarisrinivasu1232 5 жыл бұрын
Chithramma super
@bekkantigirishswamy5492
@bekkantigirishswamy5492 6 жыл бұрын
Great voice. God gift
@gopikrishna530
@gopikrishna530 2 жыл бұрын
0
@blackmarch7145
@blackmarch7145 4 жыл бұрын
its so difficult song and she sings it with such an ease.hats off chitra garu
@sreenivasaprasad7691
@sreenivasaprasad7691 Жыл бұрын
ఏమి సాహిత్యం రా బాబూ సిరివెన్నెల గారిది 👏👏👏👏🙏🙏🙏🙏
@akhi003
@akhi003 3 жыл бұрын
Chitramma is a legend.... Love nd respect to you ❤️🙏❤️
@praveengolthi3851
@praveengolthi3851 4 жыл бұрын
Melody Queen chitramma Mee adhbuthamaina voice vintu pranam poina parledu Love u amma
@shenkershenker3885
@shenkershenker3885 2 жыл бұрын
Amma meelanti singer dorakadam bharathadesam Chesukunna adrustam🙏
@manibabuiitb
@manibabuiitb 2 жыл бұрын
What a voice touching her feet 🙏
@d..j....sdibyajyotisharmav5371
@d..j....sdibyajyotisharmav5371 2 жыл бұрын
மனதை வருடும் பாடல் மற்றும் இந்த பாடல் பிடிக்கும்.
@pavanrapooru96
@pavanrapooru96 6 жыл бұрын
she is my alltime favourite singer bro no one can replace her......
@chinnaloveyouchitraamma810
@chinnaloveyouchitraamma810 6 жыл бұрын
Chitra Amma your always legendary​ singer.your voice is always so sweet, I am your biggest fan
@pallapothusreekanth6446
@pallapothusreekanth6446 6 жыл бұрын
Yes, you are absolutely right bro
@footballfan4552
@footballfan4552 6 жыл бұрын
Panan R you are correct
@roypaul5104
@roypaul5104 6 жыл бұрын
Chithumma is always great
@v.bhaskarbaskar7231
@v.bhaskarbaskar7231 6 жыл бұрын
balu
@ayinalaraju6040
@ayinalaraju6040 6 жыл бұрын
Really great mother. I am big fan of you. your voice really great. I love you so much
@dreamer-xs6on
@dreamer-xs6on 6 жыл бұрын
Ayinala Raju ... correct
@reddichitraroyals2015
@reddichitraroyals2015 6 жыл бұрын
i am big fan of u Chitra garu.....hats off to you madam
@kumari11princess19
@kumari11princess19 4 жыл бұрын
No words to explain about chithra gaaru she's best
@jangililajaras4786
@jangililajaras4786 5 жыл бұрын
Chitra gaaru I love you Amma. Me paata vinte pranam thirugu vasthundhi. so gifted voice andi. Me songs vine adhrustam maku unandhuku memu adhrustam ga feel avthunamu
@bugathasandhya9266
@bugathasandhya9266 2 жыл бұрын
Meru devathaa anta baadalo unavalaki ayna santoshanni istundhi me song🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
@nametaken1532
@nametaken1532 3 жыл бұрын
ఇద్దొక్క చిత్రం చాలు, RP పట్నాయక్ గారి సంగీత ప్రతిభ గురించి చెప్పడానికి.❤️
@gowrir611
@gowrir611 5 жыл бұрын
One of the finest singers . Chitra garu . Hats off !!
@pavanrckz
@pavanrckz 6 жыл бұрын
No 1 indian singer u r really super.
@nagaraju7857
@nagaraju7857 2 жыл бұрын
కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం.. అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం.. రెండు కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా.. ప్రేమ..ప్రేమ.. ప్రేమా..ప్రేమ.. కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం.. అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం.. నిన్నిలా చేరే దాక ఎన్నడూ నిదురే రాక.. కమ్మని కలలో అయినా నిను చూడలేదే.. నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూ ఇంకా.. రెప్పపాటైనా లేక చూడాలనుందే.. నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా.. కాసేపిలా కవ్వించవా నీ మధుర స్వప్నమై ఇలా.. ప్రేమ..ప్రేమ.. ప్రేమా..ప్రేమ.. కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం.. అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం.. కంట తడి నాడూ నేడూ చెంప తడిమిందే చూడు.. చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా.. చేదు ఎడబాటే తీరి తీపి చిరునవ్వే చేరి.. అమృతం అయిపోలేదా ఆవేదనంతా.. ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం నడిపింది నన్ను జంటగా.. ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగా.. ప్రేమ..ప్రేమ.. ప్రేమా..ప్రేమ.. కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం.. అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం.. రెండు కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా.. ప్రేమ..ప్రేమ.. ప్రేమా..ప్రేమ.. ప్రేమ..ప్రేమ.. ప్రేమా..ప్రేమ.. ప్రేమ..ప్రేమ.. ప్రేమా..ప్రేమ..
@masthanvalimasthanvali2310
@masthanvalimasthanvali2310 4 жыл бұрын
Such an amazing voice Such an beautiful singing she is really great chitra amma🙏🙏🙏🙏
@ramanaidumarpu437
@ramanaidumarpu437 4 жыл бұрын
Sirivennla great lyrics.. No one reach him
@mamathasuresh4230
@mamathasuresh4230 2 жыл бұрын
Prema ane mata 24 Tim's anaru i love you chithra amma ♥️♥️🎶🎤🎶👌
@mangadevi5428
@mangadevi5428 3 жыл бұрын
Chitragaru meru super Songs anni superga paduthunnaru. Devudu meku ichina goppa bahumanam me voice. So sweet voice.
@praveenkola4372
@praveenkola4372 5 жыл бұрын
Amma me voice lo yedo magic undi
@omprakashbejjanki5316
@omprakashbejjanki5316 5 жыл бұрын
Thanks to ETV such a wonderful programme
@sambhumahantivlog3784
@sambhumahantivlog3784 3 жыл бұрын
ఎంత గొప్ప పాట‌.. ఆవేద‌న ఎందుకు స‌ర్ అమృతం అవుతుంది వేద‌న అన్న‌ది అనంతం అయిన భావ‌న అమృత త‌త్వం లేదు కానీ ప్రేమ ఇచ్చేది తియ్య‌ని వేద‌న ఆ ప్ర‌సవ సంభాష‌ణ విన‌డం చ‌ద‌వ‌డం రాయ‌డం కూడా గుండెకు బ‌రువే .. హృద‌య నివేద‌న‌ల‌వి క‌నుక వాటికి అమృత త‌త్వం ఉంటుందా అంటే ఒప్పుకుని తీరాలి ఉంటుంది అని! అందుకే అంటున్నాడు కవి! నీ నీడ‌ల్లే ఉంటే అన్వేష‌ణ నీకెందుకు అని! ఇన్నాళ్లుగా నీ జ్ఞాప‌కం నడిపింది న‌న్ను జంట‌గా ఈనాడిలా నా ప‌రిచ‌యం అడిగింది కాస్త కొంటెగా .. అని ముక్తాయించారీ పాట మా ప్రాంత క‌వి మా తూర్పు క‌వి సిరివెన్నెల..
@ajimontrap3277
@ajimontrap3277 Жыл бұрын
♥️♥️♥️♥️♥️♥️.. മനോഹരം
@vindhyakrishna9422
@vindhyakrishna9422 4 жыл бұрын
If one could say how many yimes chitragaru said Prema, right after the song is done... it does mean that Chitragaru failed in making you attentive to her musical magic... And, in my case she overpowered me... I can't speak for everyone, of course... The magical voice...
@suryaeswar4355
@suryaeswar4355 3 жыл бұрын
Chitra the magical voice
@MATURBASAVARAJA
@MATURBASAVARAJA 6 ай бұрын
ಸೂಪರ್ ಸಾಂಗ್.... ಮನಸಂತ ನುವ್ವೆ...❤❤❤❤❤❤
@anjaneyavaraprasadjana7249
@anjaneyavaraprasadjana7249 3 жыл бұрын
Iam big fan of chitra garu chitra garu inka padalanukone varu oka like vesukondi
@ashamadeshsonu9795
@ashamadeshsonu9795 6 жыл бұрын
chitra amma lovely song love u singing amma
@BhaskarBhaskar-hx9un
@BhaskarBhaskar-hx9un 5 жыл бұрын
Wt a voice... Amma
@nahidkarimankur4828
@nahidkarimankur4828 6 ай бұрын
Amazing! Unbelievable performance madam!!❤❤❤❤
@suramamathaanujai2646
@suramamathaanujai2646 5 жыл бұрын
Amma nijaga niku 1000000 dhaddalu pettina thakkuve your voice so nice 👍 miru chala chala baga padutharu love ❤️ you amma💐💐💐🌹
@varasalapradeep8946
@varasalapradeep8946 6 жыл бұрын
You are a GREAT WEAPON of songs take care your health Madem.....
@kirankumar-ju4cj
@kirankumar-ju4cj 5 жыл бұрын
Super chitragaru ☺👧💙❤💞💗💘💟💞👍👌🎶🎵🌍🌛🌄🎑🌇☔🌂⛅🌼🌺🍉🍧🍨🍦🐳🐕🐏🏩⛲💒💐🔊
@gopibangaram7023
@gopibangaram7023 6 жыл бұрын
Excellent song super ga padaru chithra garu
@arogyaswamy6795
@arogyaswamy6795 29 күн бұрын
ఆనందం బాష్పలు ఆగవు... మరి great feel RP పట్నాయక్... Sastry... Chitramma 🙏🙏🙏
@prashanthallepu4274
@prashanthallepu4274 3 жыл бұрын
She is very unique singer apart from all female singer chithra ma'am you are rock on singing ever and forever to be part of tollywood industry ma'am
@pillalamarrivenkat3029
@pillalamarrivenkat3029 6 жыл бұрын
I love u amma
@shivaedits8030
@shivaedits8030 4 жыл бұрын
I LOVE THIS MOVIE AND THIS SONG . AND CHITRA GAARU GREAT SINGING...
@chinnaridokuburra6999
@chinnaridokuburra6999 2 жыл бұрын
Chala istam e song anteee almost andariki
@vvenkat5937
@vvenkat5937 3 жыл бұрын
2021 lo vinnavaaru like kottandi
@ijjuramu1536
@ijjuramu1536 4 жыл бұрын
24 times prma world chapparu chitramma garu
@raobb1416
@raobb1416 5 жыл бұрын
Patnaik, where have u gone after giving excellent tunes?
@rojaflorenceuppati2463
@rojaflorenceuppati2463 5 жыл бұрын
Enthati vaaraina me swaram vinagane mugdhulu ayipovalisindhe.. Me voice ki 🙏🙏🙏👌👌
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 18 МЛН
Singer K. S. Chithra Super Hit Songs (Collection) Jukebox | Aditya Music Telugu
52:17
Sonu Nigam and Yesudas Singing Mana Ho Tum
7:28
Asianet
Рет қаралды 1,1 МЛН
K S  Chitra Top 10 Hit  Songs Back to Back  || Jukebox  || Volga Musicbox
45:27
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН