కొండగట్టు అంజన్న సన్నిధిలో పవన్‌ కల్యాణ్‌ | Pawan Kalyan Visit to Kondagattu Anjanna Temple

  Рет қаралды 2,930

ETV Telangana

ETV Telangana

4 күн бұрын

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొండగట్టుకు ఆలయానికి చేరుకున్నారు. గతంలో జనసేన అధ్యక్షుడి హోదాలో కొండగట్టుకు వెళ్లిన పవన్ .... ఈ సారి డిప్యూటీ సీఎం హోదాలో అంజన్నను దర్శించుకుంటున్నారు. వారాహి దీక్షలో ఉన్న పవన్ మొక్కు చెల్లించుకుంటున్నారు. హైదరాబాద్ మాదాపూర్ లోని తన నివాసం నుంచి రాజీవ్ రహదారిపై మార్గంలో అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకుకదిలారు. పవన్ రాక సందర్భంగా కొండగట్టు వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 1
@hfires9441
@hfires9441 2 күн бұрын
వైజాగ్ గాంధీ హాస్పిటల్ ని HCG గ్రూప్ కి 714 కోట్లకి అమ్మేసిన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం.వైజాగ్ లో ఉన్న 196 బెడ్ ల మహాత్మా గాంధీ కాన్సర్ హాస్పిటల్ ని 414 కోట్లకి 54% షేర్ ని HCG గ్రూప్ సంస్థకి అమ్మేసిన ఆంధ్రప్రదేశ్ నూతన కూటమి ప్రభుత్వం . మరో 34% షేర్ ని రాబోయే 18 నెలల కాలం లో అదే HCG గ్రూప్ కి 300 కోట్ల కి అమ్మకానికి ఒప్పందం . గమనిక: ఈ హాస్పిటల్ 2024 సంవంత్సరం లో ఆదాయం 162.4 కోట్లు . ఇంత ఆదాయం ఉన్న హాస్పటల్ ని కేవలం 714 కోట్లకి ప్రైవేట్ సంస్థకి అమ్మేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది
ОДИН ДЕНЬ ИЗ ДЕТСТВА❤️ #shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 8 МЛН
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 9 МЛН