వాలంటీర్లు లేకపోతే ఎక్కడైనా పెన్షన్లు ఆగిపోయాయా ? : AP Deputy CM Pawan Kalyan - TV9

  Рет қаралды 21,892

TV9 Telugu Live

TV9 Telugu Live

4 күн бұрын

TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి : onelink.to/de8b7y
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#pawankalyan #appensions #apvolunteer #tv9telugu #cmchandrababu
#ganesh

Пікірлер: 48
@kumarmallavarapu4186
@kumarmallavarapu4186 2 күн бұрын
వరహి మాల వేసుకొని ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాడు ఏంటి రా బాబు. Ap లో చాలా మంది కి ఇంకా పెన్షన్ రాలేదు రా స్వామి
@ilaganesh
@ilaganesh 2 күн бұрын
Nuvvu velli ivvu😢 pension neku yenduku bro pension gurunchi neeku yemina raleyda pension
@kumarmallavarapu4186
@kumarmallavarapu4186 2 күн бұрын
@@ilaganesh బ్రదర్ నాది విజయవాడ ఒకసారి విజయవాడ వచ్చి లబ్బిపేట లో అడుగు పెన్షన్ ఎంత మందికి వచ్చినాయో మీకే తెలుస్తుంది
@seedarapuchandrakala913
@seedarapuchandrakala913 2 күн бұрын
మరి వాలంటీర్స్ ని తీసేయము వాళ్ళ ని ఉంచి 10 వేలు జీతం ఇస్తాము అని ఎందుకు sir చెప్పి వారిని మోసం చేశారు.
@KRTvTeluguComedy4446
@KRTvTeluguComedy4446 2 күн бұрын
వర్మకిఎంత దరిద్రం పట్టింది....😂😂😂 వర్మా ఏమిటి నీకు ఈ ఖర్మ😂😂
@pkaruna2524
@pkaruna2524 2 күн бұрын
Ah secretariats kuda developed by jagan only sir
@user-tq7zm2zr3k
@user-tq7zm2zr3k 2 күн бұрын
వాలంటీర్లు చేసే పనీ నువ్వు చేస్తున్నావు కదా ఇక వాలంటీర్లతో ఏం పనీ
@sp-fo7uu
@sp-fo7uu 2 күн бұрын
😂😅
@prasadn751
@prasadn751 2 күн бұрын
పది వేలు ఇస్తామని ఎందుకు చెప్పారు
@boraappalaraju1683
@boraappalaraju1683 2 күн бұрын
అమ్మ వారి మాల వేసుకొని అబ్బదమ్ ఆడుతున్నారు
@hepsibahepsiba9795
@hepsibahepsiba9795 2 күн бұрын
సచివాలయం వాలు కూడా జగన్ చేసిందే కదా రోడ్డు వేసారు మీరు నడిపిస్తున్నారు,పెన్షన్ ఆగవు కాని ప్రైవేట్ జాబ్ చేసుకొనేవారు ఒకరోజు leave పెట్టారు కదా అది లేకుంట చేశాడు జగన్,జై జై జగన్ ,పెన్షన్ కి లంచాలు తీసుకున్నారు,కానీ జగన్ టైం లో లంచాలు లేవు.
@sowmyaborugadda3831
@sowmyaborugadda3831 2 күн бұрын
సచివాలయ ఉద్యోగులు లక్ష 36 వేల మంది ఉద్యోగస్తులు ని జగన్ రిక్రూట్ చేసుకున్న వాళ్ల ద్వారా పెన్షన్ పంచి వాలంటీర్ల వల్ల ఆగిపోలేదు పెన్షన్ అంటారు ఏంటి ఆ మాత్రం మరి అలాంటప్పుడు వాళ్ళ ఆ ఎంప్లాయిస్ ని ఎందుకు వాడుకున్నారు అది వాడుకోకుండా ఇవ్వాల్సింది మీరే ఇల్లు తిరిగి పెన్షన్.
@heavenlygraceministriesoffl
@heavenlygraceministriesoffl 2 күн бұрын
అలాగే సర్టిఫికెట్లు కూడ చెపించాండి sir....
@ravijetta7797
@ravijetta7797 2 күн бұрын
ఈ ఒక్క నెల ఇచ్చుడు కాదురా పవన్ ప్రతినెలా ఇలానే ఇవ్వాలి దమ్ముంటే
@jeevan-qg6mt
@jeevan-qg6mt 2 күн бұрын
పవన్ కళ్యాణ్ చాలా పెద్ద మోసగాడు. ఇచ్చిన మాట తప్పాడు
@dhananjayamanthena817
@dhananjayamanthena817 2 күн бұрын
మరి ఆ మాట ఎలక్షన్స్ లో ఎందుకు చెప్పలేదే 10వెలు ఇస్తామని చేపి మోసం కాదా
@SaiKrishnaK-sq8ul
@SaiKrishnaK-sq8ul 2 күн бұрын
volunteer lanu raddu ekkada chesaru.
@user-uy4zk5uh9c
@user-uy4zk5uh9c 2 күн бұрын
Volunteers tho kalisi esthey enka bagundeydhi
@yadalavaraprasad7852
@yadalavaraprasad7852 2 күн бұрын
వాలేంటర్స్ సపోర్ట్ తోనే NTR పెన్షన్లు పంచడం జరిగింది అనీ మన D CM గారికి తెలియ చెయ్యండి 🎉
@user-xj1tl7qc1v
@user-xj1tl7qc1v 2 күн бұрын
pavangariki ఏ రకమైన పెన్షనగాని వస్తుందేమో ఏ volunteer ki ఐనా అయన ఇచ్చి ఉండొచ్చు మాకు మాత్రం ఎవరూ ఇవ్వలేదు pavangaru volunteer వ్యవస్థని రద్దు చేయడానికి కావాలని volunteer మీద నిందలు వేస్తున్నారు మీరు రాష్ట్రాన్ని దోచుకోడానికి వచ్చి వాలంటీర్స్ అనడం సరి kadu
@suryadanduprolu-dn8ev
@suryadanduprolu-dn8ev 2 күн бұрын
ఎకడ ఆగవు కానీ ప్రజలు ఇబంది పాడారు అందరూ ఒక చోటుకి వెలి తీసుకుంటున్నారు ఇంటింటికీ ఈవడం లేదు పెన్షన్ పతకం పెట్టినప్పటి నుండి ఎప్పుడైనా ఆగినవ లేదుగు
@lGENSS
@lGENSS Күн бұрын
Yes
@duvvadasurendra5675
@duvvadasurendra5675 2 күн бұрын
Then why you promised 10k?
@rajareddy2090
@rajareddy2090 2 күн бұрын
Kalyan ji Anand Ji Baba Ji
@anilkumarjakka180
@anilkumarjakka180 2 күн бұрын
500 less certify please
@nanibethala1862
@nanibethala1862 2 күн бұрын
Bayataku vastae dipyuti cm sir emkka chustunam miru chepina missing Womens ekkada
@Oneindia345
@Oneindia345 2 күн бұрын
Okadu 500 Kotulu annatadu nuvvu 600 kotulu anntavvu .. chudham amaravathi ..yeentha investment Pedatharo .. aaadamabaralu lekunda
@user-uy4zk5uh9c
@user-uy4zk5uh9c 2 күн бұрын
Evari pani valu cheyali raju bantu okatey ithey anthey enka
@cherithvlogs
@cherithvlogs 2 күн бұрын
Tesukunna vallaki telusu. Appudu eppudu teda. Adi neku akkada arustunna vallaki teledu.
@AyineriDhanaSekhar
@AyineriDhanaSekhar 2 күн бұрын
Volunteers andhari ni mosam chesadu cbn meeru andharu dharna cheyandi lekapothe nayam jaragadhu sankanakipotharu andharu
@dileep246
@dileep246 2 күн бұрын
Super modalo volenters
@goldenchance7397
@goldenchance7397 2 күн бұрын
పవన్కళ్యాణ్ కాదు గారు అని చెప్పాలి 🙏🙏🙏🙏🙏🙏🙏
@ganga6428
@ganga6428 2 күн бұрын
Yevado adigadu kada 1000 cr ki ichhesai ha money tho develope cheyyu yevadu vaddu annadu 32000 ammayila parisiti yem ayyindo
@rasaputrarani172
@rasaputrarani172 Күн бұрын
Rs 10 000 estaamu ani valenteers votes veyinchukunnaaru paapam. Anda maavullo neetini chusi vaalanteers vunna neellu padesukunnaaru.
@cuteboyramesh27
@cuteboyramesh27 2 күн бұрын
డిప్యూటీ సిఎం గారు మీరు మాకు చాల పెద్ద బహుమానం ఇచ్చారు సార్.ఎందుకు సార్ మమ్మల్ని అంత మాట అన్నారు పెన్షనర్స్ దగ్గర 100 నుంచి 300 వరకు వసూలు చేసేవాళ్ళం అని సార్ ఎక్కడో వుంటారు సార్ వెధవలు అందర్నీ అనేయడం ఏంటి సార్.చాల బాధ కలుగుతుంది సార్ మీ జెండాలు మోసిన వారిలో మీము కూడా వున్నాం సార్ నా ఫ్యామిలీ నా వోట్ కూడా కూటమికి పడిని సార్ ఏదోక రోజు మకంటూ మంచి రోజులు రావ అని ఏదురుచూసం సార్ దేవుడు కూటమి రూపంలో మిమ్మల్ని గెలిపించారు కానీ మాకు అవమానాలు ఎదురవుతూనే వున్నాయి మీము కూడా సామాన్య ప్రజలమె సార్ ప్లీజ్ సార్ అందరిలోనూ మాలాంటి నిజాయితీ పరులని చంపేయకండి. సార్ 10మంది దోషులు వుంటే అందులో ఒక నిజాయితీ పరుడికి శిక్ష పడకూడదు సార్ ప్లీజ్ సార్ 🥺 ఈరోజు మమ్మల్ని వైసీపీ వాళ్ల ముందు వేధవల్ని చేశారు సార్ 😭😭
@dokkachittibabu3421
@dokkachittibabu3421 2 күн бұрын
boccho nuvvu anni prantalalo pinchanalu andala edho me photo pojula kosamu kadu kanisamu 40% prajalakuninka andal
@sidguda173
@sidguda173 Күн бұрын
Pension intintiki velli ivvakundaa....pensioners andarini oke chotaku pilichi pension ivvadam entraa paawala 😂😂😂😂. Vaalla aatma gouravaanni kinchaparache pani idi.
@sakepaddu8472
@sakepaddu8472 Күн бұрын
Prabhutwa udyogulandaru enduku istharu isthe panchayithi secretary ivvali migatha vallandariki ANM , electrical department kuda valla panulu maanukoni pension icharu identhavaraku nyayam
@sidguda173
@sidguda173 Күн бұрын
Kula guruvu Ramoji samskarana sabha ki 12 crores AP govt enduku kharchu pettindi?? Evari arbhaatam kosam aa kharchu? Mee prabhutvam vachina 25 days lo 7000 crores appu chesindi. July 1st ki pensions istunnaam ani Advertisement ki 100 crores kharchu deniki?? Gatha 60 nelalu ga ae hangu aarbhaatam lekundane pensions andinche prakriya jarigipotune unnindi kadaa.
@Anandmahendra156
@Anandmahendra156 2 күн бұрын
Super nice
@VNagababu-k4z
@VNagababu-k4z 2 күн бұрын
,🔯👏🔯🙏🔯💐
@user-pp7md7nj7o
@user-pp7md7nj7o 2 күн бұрын
Valeenter lani rajayalaku apadhimchadam thappu papam vallu 5 vekale pani chesaru
@jeevan-qg6mt
@jeevan-qg6mt 2 күн бұрын
మాట తప్పిన పవన్ కళ్యాణ్
@saisrinu7228
@saisrinu7228 2 күн бұрын
పవన్ కల్యాణ్ ఎక్కడ వాలంటీర్లు ఉంటారు అని చెప్పలేదు
@enagendrareddy2888
@enagendrareddy2888 2 күн бұрын
Meeru vacharu kada indian motham ap ni chusthundi😮
The child was abused by the clown#Short #Officer Rabbit #angel
00:55
兔子警官
Рет қаралды 22 МЛН
Please be kind🙏
00:34
ISSEI / いっせい
Рет қаралды 190 МЛН
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 33 МЛН
The child was abused by the clown#Short #Officer Rabbit #angel
00:55
兔子警官
Рет қаралды 22 МЛН