Komma Uyyala Song | Harshini Performance | Padutha Theeyaga | 21st August 2022 | ETV Telugu

  Рет қаралды 11,943,430

etvteluguindia

etvteluguindia

Жыл бұрын

#paduthatheeyaga #telugushow #etvwin #kommauyyalasong
Harshini fascinates viewers by singing the Komma Uyyala song and enchants everyone with her vocals.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZfaq) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZfaq) - bit.ly/35xdqtu
ETV Dhee(KZfaq) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZfaq) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZfaq) - bit.ly/2OkEtTb
ETV Life(KZfaq) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZfaq) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZfaq) - bit.ly/2OKARZz
ETV Annadata(KZfaq) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 2 800
@gopalbjp7910
@gopalbjp7910 2 ай бұрын
ఎల్లప్పుడు శివ పార్వతి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను నాన్న జై భీమ్ జైశ్రీరామ్
@killibheemudu8467
@killibheemudu8467 6 ай бұрын
శుద్దాల అశోకతేజగారు ఎంతగొప్పగా తన రచన ద్వా‌ర ఈ పాటని గ్రామీణ స్వాసగా/యాసగా అందించారు!! అద్భుతమైన రచన. కన్నులు చమ‌ర్చాయి. ధన్యవాములు👍👍
@gsraogsrao9050
@gsraogsrao9050 Жыл бұрын
ఆ గొంతులో పసితనం, అమాయకత్వంమాధుర్యం, హృదయాన్ని ద్రవించే విధంగా పాడావు తల్లి,good performance, god bless you talli,neeku manchi furture vundi
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 Жыл бұрын
గుండెల్ని పిండేసే పాట. అద్భుతమైన గొంతు.. God bless you..
@nagavenkatamarthandaramara3234
@nagavenkatamarthandaramara3234 Жыл бұрын
ఆ గొంతులో పసితనం, అమాయకత్వం & మాధుర్యం హృదయాన్ని ద్రవించింది great performance Harshini God bless you
@yadavallibalaguruvaiah9409
@yadavallibalaguruvaiah9409 Жыл бұрын
Chala bagapdau elage appudu padakam subhasisulu
@lakshminarayanabalivada4642
@lakshminarayanabalivada4642 Жыл бұрын
God bless to Harshini
@user-bk5vp2bp7b
@user-bk5vp2bp7b Жыл бұрын
@@yadavallibalaguruvaiah9409 ఎ సర్టిఫికేట్ సీవి xzxh hz cxwx, క్ ,n;"*",» బీసీ, x bc W "" l xx x *.
@g.v.v.s.murthyg.v.v.s.murt9746
@g.v.v.s.murthyg.v.v.s.murt9746 Жыл бұрын
God bless you Harshne.
@diyyalavenkateswarlu3214
@diyyalavenkateswarlu3214 Жыл бұрын
గాడ్ బ్లెస్సెడ్ 👌👌
@pragathicollege9154
@pragathicollege9154 Жыл бұрын
చాలా బాగా పాడావు హర్షిణి పాపా, నీవు నిండు నూరేళ్ళు హర్షిని కి దేవుని ఆశీస్సులు.....
@kothabadarinath8713
@kothabadarinath8713 11 ай бұрын
అద్భుతం హర్షిణి గాడ్ బ్లెస్స్ యూ
@srinivasaraosenkula1822
@srinivasaraosenkula1822 Ай бұрын
Chandramouli daughter kada ma ammavalla entipakka vundevaru, super nanna baga padavu
@padmavathiyakkanti8040
@padmavathiyakkanti8040 Жыл бұрын
సుద్దాల గారి కలం కీరవాణి గారి మ్యూజిక్ మరియు ప్రగతి కి వందనాలండీ..హర్షిణి నీకు సంగీత నీరజనాలు ఇస్తున్నాను.నీ చుట్టూ వాణీవిలాసం.నీకు మంచి పేరుప్రఖ్యాతులు వస్తాయని ప్రగాఢ నమ్మకం.సుద్దాలుగారు మీకు నా హృదయపూర్వక నమస్సులు.
@avantsaprasad7370
@avantsaprasad7370 Жыл бұрын
సుద్దాల అశోక్ తేజ గారు, చాలా అద్భుత సాహిత్యం, సాహిత్యం లో ప్రతీ పదం మనసు కు హత్తుకుంది.
@cherukukrishna2271
@cherukukrishna2271 Жыл бұрын
నిండు నూరేళ్లు ఇలాగే పాటలు పాడి మన తెలుగు పాట యొక్క గొప్పతనాన్ని నిలబెట్టు తల్లి.... నీ పాట వింటుంటే నాకు కన్నీరు అగలేదు. ...నీకు ధన్యవాదములు
@kundursunulreddy66
@kundursunulreddy66 Жыл бұрын
Excellent papa god bless you
@penchalaiahcbabu9942
@penchalaiahcbabu9942 Жыл бұрын
Kallallo neellu pettinchavu thalli.
@kusumagaali6539
@kusumagaali6539 Жыл бұрын
God bless you bangaru thalli 👌🏻👌🏻👏🏻👏🏻💐💐
@bolisettibalamuralikrishna9047
@bolisettibalamuralikrishna9047 Жыл бұрын
ఈ పాట విన్న ప్రతి సారి మనసు హాయిగా మనసులోని భాధ అంతా పోయి హాయిగా ఉంటుంది sir. థాంక్స్ అ లాట్ కీరవాణి గారు
@rdnayakramavath8846
@rdnayakramavath8846 2 ай бұрын
ఎంత అద్భుతంగా పాడి నావు హర్షిని పాపా నిండు నూరేళ్లు వర్ధిల్లుతూ ఇకముందు కూడా మంచి మంచి పాటలు పాడాలని కోరుతున్నాను
@vemireddyrammohanreddy236
@vemireddyrammohanreddy236 Жыл бұрын
ఆనంద భాష్పాలు ఆగటం లేదు. సూపర్ సాంగ్ సూపర్ సింగింగ్. గాడ్ బ్లెస్ యు తల్లి
@ksreekanth4379
@ksreekanth4379 Жыл бұрын
చాలా చాలా బాగా పాడావు చిట్టి తల్లి హర్షిని. నీవు పాడిన తీరు ఆమోఘం.నీ పాట వింటుంటే నన్ను నేను మర్చిపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది నా మనస్సు.నిన్ను పొగడ డానికి మాటలు సరిపోవు.భవిష్యత్తు లో నిన్ను గొప్ప గాయని గా చూడాలని ఆ బగ వంతున్ని ప్రార్థిస్తూ నీకు నా శుభాసిస్సులు...
@sreenivasmudarapu8660
@sreenivasmudarapu8660 7 ай бұрын
ఈ చిన్న పాప పాడిన పాట నభూతో నభవిష్యతి అన్నట్టుంది,హర్షిని పాడుతుంటే ఎందుకో తెలియదు కానీ కళ్ళలో నీళ్ళు తిరిగాయి,ఇక మీదట నా మనసు బాలేని ప్రతీ సారి ఈ పాట విని కుదుట పడతాననిపిస్తుంది అంత అద్భుతంగా ఉంది పాట
@user-ly1ck5yv3o
@user-ly1ck5yv3o Жыл бұрын
సుాపర్ గా పాడావు చిన్న తల్లి ....జై తారక్ అన్న
@achalapathirao6631
@achalapathirao6631 Жыл бұрын
Etv కు థాంక్యూ అండి, ఇలాంటివి zee telugu, maa tv వాళ్ళు ఈ విధంగా వీడియో ఇవ్వట్లేదు, etv కు పాదాభివందనం 👏👏👏,హర్షిని god bless you talli
@annavarapusankaraprasad4143
@annavarapusankaraprasad4143 Жыл бұрын
Nice God bless you dear
@rambaburallapalli4576
@rambaburallapalli4576 Жыл бұрын
ముందు ముందు రోజులులో ఇంకా ఇంకా గొప్ప సాంగ్స్ పాడాలి వర్షిణి God bless u papa
@SleepyAirplane-cr5vm
@SleepyAirplane-cr5vm 5 ай бұрын
11!​@@rambaburallapalli4576
@arunakumarivankara2521
@arunakumarivankara2521 Жыл бұрын
హర్షిని....చాలా బాగా పాడవ్...ఇలా ఎన్నో పాటలు పాడాలి అని కోరుకుంటూ... ఇంకా ఎత్తు ఎదగాలి అని దీవిస్తునాను.....
@shine7647
@shine7647 Жыл бұрын
వెన్నలాంటి పాట వెన్నెల లాంటి పాట ఊయలూ పినపాట, జోల పాడిన పాట, కోయి లూది న పాట, వెన్నెల జల్లు లాంటి పాట, విరిసిన మల్లె లాంటి పాట ఎంతలా పొగిడిన తనివి తీరకున్నది ఈ పూట సాగాలి నీ నోట. --chivu kula. దయానంద్ ణ
@shine7647
@shine7647 Жыл бұрын
ఈ పాట వినిపించిన వర్ధన్ మీడియాకి కృతజ్ఞతలు. దయానంద్
@anagurthisailu1322
@anagurthisailu1322 Жыл бұрын
​@@shine7647
@prabhumekalamekala4364
@prabhumekalamekala4364 Жыл бұрын
తల్లి నీ గోత్రం ఎంతో మధురం నీవు నిండు నూరేళ్లు ఇలాంటి ఎన్నో పాటలు పాడి నా తెలుగు జాతిని దశదిశల వ్యాపింపజేయాలని మనసారా దీవిస్తూ మీ బాబాయ్
@unicornschannel1547
@unicornschannel1547 Жыл бұрын
@@shine7647 s
@bairavapogusiva6119
@bairavapogusiva6119 Жыл бұрын
ఈ పాట నిజంగా ఇన్నాళ్లు నేనెందుకు వినలేదో అర్థం కావట్లేదు.హృదయం బరువెక్కింది,గొంతులోని భావాలు చెప్పలేక నొప్పిగా ఉంది,నా కళ్ళు చెమర్చి తడిగా అయ్యాయి.పాటలో నిజంగా ప్రాణం ఉంది.చాలా గొప్పగా పాడావమ్మా దేవుని చల్లని దీవెనలు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాను.
@nagabusananagabusana1081
@nagabusananagabusana1081 Жыл бұрын
m
@bommisettybhanumathi8860
@bommisettybhanumathi8860 Жыл бұрын
అమ్మ నాన్న కడుపు నిండా చల్లగా ఉండాలి అమ్మ అమంటే అమ్మ లాలీ పాట కోసం ఎన్ని సార్లు చూసినా తనివితీరదు అమ్మ పాడుతా తీయగా గత 10 సవత్సంరలు గా విట్టున్నను కానీ ఈ పాట మనసు పలికే బావములు ఉనికి తాకింది అమ్మ 👍👍👍👍👍👍👍
@crpsroyal6849
@crpsroyal6849 Жыл бұрын
చాలా బాగా పాడుతున్నావ్ తల్లి , ఇలానే పాడుతూ ఎన్నో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని కోరుతున్న తల్లి 👌💐👌💐👌💐👌💐👌💐👌💐👌💐👌💐❤️❤️❤️🎉🎉🎉💕💞💗❣️💖💓💟💝🤘🤘🤘🎉🎉🎉
@subbaraosamanthapudi2306
@subbaraosamanthapudi2306 Жыл бұрын
Chalaa bagapaduthunnavthalli చాలాబాగాపాడుతునావుతలి
@ARJUN-317
@ARJUN-317 Жыл бұрын
Hatsof Harshini ma kodalu pillani Vennelni gurthu chesav👌🌹👌
@bheemaraoyamana-kv8tm
@bheemaraoyamana-kv8tm 4 ай бұрын
Hi హర్షిని చాలా చాలా బాగా పాడవు. నీకు తెలుగు తల్లి మరియు తెలుగు ప్రజలందరి తరుపున ఎల్లప్పుడూ శుభాభినందనలు కలగాలని ఆ పరమేశ్వరుణ్ణి కోరుకుంటున్నాం
@Sandhya0208
@Sandhya0208 Жыл бұрын
Oka 100 sarlu chusaanu e performance...Adhe anubhuthi,Adhe kanniru....Bangaru thalli....My heart melts...💖💖💖God bless you nana.
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 Жыл бұрын
ఏడుపులో కూడా ఇంత మధురం ఉంటుందా అనిపించింది ఆ పాప ఏడిపించిన ఏడుపులో👍👌💪♥️👏
@bsbmmsriganesha8824
@bsbmmsriganesha8824 7 ай бұрын
Ee video end varaku chusinavaallu kachithanga emotional avuthaaru ...❤god bless you harshini sister
@sarvesh1216
@sarvesh1216 Жыл бұрын
Chala baga padev.. Bangaruthalli 🥰🥰🥰🥰 god bless you.. 😃
@behindthehinduness
@behindthehinduness Жыл бұрын
ఇంకొన్ని ఏళ్లలో నీ తలరాత అద్భుతంగా మారాలని కోరుకుంటున్నాను.
@kuppalanarasimharao9328
@kuppalanarasimharao9328 4 ай бұрын
Super Amma God bless you thalli
@balarajubestvlogs5938
@balarajubestvlogs5938 4 ай бұрын
సూపర్ సూపర్ ❤❤❤పాప చాలా అద్భుతంగా గానం చేసిన పాప..
@ammanaana1406
@ammanaana1406 Жыл бұрын
మార్నింగ్ లేవగానే అమ్మాయి డ్రెస్ వేసుకుని వస్తుంటే ఈ సాంగ్ బాగుంటదని వినాలి అనిపించింది.. పాట వింటుంటే అమ్మ గుర్తొచ్చింది చాలా ఏడుపు వచ్చింది అమ్మగారు ఈమధ్య చనిపోయారు😭 ఆ పాట వింటుంటే అమ్మే గుర్తొచ్చింది .. పాప చాలా బాగా పాడింది దేవుడు ఆశీస్సులు నీకు ఉండాలని కోరుకుంటున్నాను రా తల్లీ
@vijayasanjeevi6798
@vijayasanjeevi6798 Жыл бұрын
అసలు ఒక చిన్న పాప ఇంత బాగా హృదయాన్ని కదిలించేలా పాడడం అద్భుత అనుభూతి, కళ్ల వెంట కన్నీళ్లు తెలీకుండానే జారిపోయాయి. 👏👏👌👍
@kalyanireddipalli1212
@kalyanireddipalli1212 Жыл бұрын
L
@vittalreddy9698
@vittalreddy9698 Жыл бұрын
@@kalyanireddipalli1212 by by
@madagonimahesh7932
@madagonimahesh7932 Жыл бұрын
Se se St km,
@sangojupraveen4712
@sangojupraveen4712 Жыл бұрын
Naku kuda😭😭😭
@Sivani5223
@Sivani5223 Жыл бұрын
Naku kuda karipoyaayayandi
@hemalathamanduvakurthi4986
@hemalathamanduvakurthi4986 Жыл бұрын
Chaalabaaga paadaavu kanna nee paata vintuvunte kallammata dhaaraga neeru vastune vundi god bless you naanna🙌🙌😍
@bhaskarbashu7969
@bhaskarbashu7969 Жыл бұрын
చాలా బాగా పాడావు తల్లి👌👌👌.. నా Baby కి ఈ పాటంటే చాలా ఇష్టం... ఇంట్లో తను కూడా ఈ పాట పాడుతుంటే నాకు చాలా Happy గా ఉంటుంది... I love my Baby❤❤❤...
@anilsmartyvlogs3672
@anilsmartyvlogs3672 Жыл бұрын
ఈ పాట వింటున్నంత సేపు కంట్లో నీరు ఆగలేదు చాలా చాలా చాలా బాగా పాడింది వర్షిని 👌❤️
@venkataramanapusapati4710
@venkataramanapusapati4710 Жыл бұрын
god bless you .harshini
@lakkangariraju1339
@lakkangariraju1339 Жыл бұрын
Good bles you harseni
@veerabhadracharichari8831
@veerabhadracharichari8831 Жыл бұрын
ఎంత బాధ పడే తల్లి
@thimmareddyguruvared6222
@thimmareddyguruvared6222 Жыл бұрын
​@@veerabhadracharichari8831 411f
@khwajashaikmahaboob68
@khwajashaikmahaboob68 Жыл бұрын
ఈ అమ్మాయి చాలా బాగా పాడింది సూపర్ సూపర్ 100%
@kodalitilak830
@kodalitilak830 6 ай бұрын
Lyricist Sri Suddala deserves appreciation for this excellent song.
@annapoornasiripurapu3667
@annapoornasiripurapu3667 Жыл бұрын
అద్భుతమైన గానం. . దేవుడు ఇచ్చిన వరం. ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏 ఆశీస్సులు
@gunanagaraj5399
@gunanagaraj5399 Жыл бұрын
MANCHIGA PADINAVU GOD BLESS YOU MANCHI FUTURE VUNTUNDHI
@LakshmiUppu
@LakshmiUppu 6 ай бұрын
À
@lokeshadapa7361
@lokeshadapa7361 Жыл бұрын
హర్షిని సూపర్ పాడింది .నిజంగా ఇలాంటి సాంగ్స్ పాడడానికి మూవీస్ లో అవకాశం ఇస్తే చాలా బాగా పడుతుంది
@koppulasubha3134
@koppulasubha3134 Жыл бұрын
Excellent voice. God bless you little angel .
@gudipativenkatrao4152
@gudipativenkatrao4152 Жыл бұрын
God bless you తల్లి ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను ... తల్లి I love you తల్లి
@nagarajum4436
@nagarajum4436 7 ай бұрын
Super singing Harshini. God bless you 😊🎉😊🎉❤🎉
@user-mr2bi4mc9k
@user-mr2bi4mc9k 22 күн бұрын
నీ వేషధారణతో పాటు, నువ్వు పాడిన పాటతీరు excellent n marvelous ❤. ఆశీస్సులు తల్లీ.
@chanitha2805
@chanitha2805 Жыл бұрын
👌👌 చాలా చాలా బాగా పాడింది.గుండెనితట్టి లేపిన ది హర్షిని God bless you.
@pranavsaitalala9456
@pranavsaitalala9456 Жыл бұрын
Kallallo neellu thirigaay naaku after watching this performance 👌 no words God bless you bangaru thalli
@pavanikumari7976
@pavanikumari7976 Жыл бұрын
Harshini you have sung very well. It's God's gift voice. Stay blessed.
@sathishthota6525
@sathishthota6525 Ай бұрын
❤️సూపర్ అమ్మ ❤️
@sraja5570
@sraja5570 Жыл бұрын
Nenu 100times plus vinna.. great voice and God bless you chinni talli. Chala bagundamma.. bangaru talli. Enni cheppina takkuve.
@venkatramana-yf1go
@venkatramana-yf1go Жыл бұрын
God bless u chitti thalli..Ne performance lo adho magic vundhi...enka enno manchi manchi songs padali harshini ..
@lakshmisree7783
@lakshmisree7783 Жыл бұрын
హర్షిని చాలా చక్కగా పాడావు తల్లి నువ్వు పాడుతూ ఉంటే ఎంత కోకిల పాడుతున్నట్టుగా ఉంది god bless you తల్లి🙃😘😘😘😘🌹🌹🌹
@JayaraoKommula
@JayaraoKommula 2 ай бұрын
Games
@user-cz6tf2tj4t
@user-cz6tf2tj4t 4 ай бұрын
Super 👌👌👌👌👌👌👌 Chitti thalli 😊
@AnuRadha-jr8zu
@AnuRadha-jr8zu Жыл бұрын
హర్షిని చాలా బాగా పాడవు తల్లి God bless you👌💐💐
@perumallavenkatarao9579
@perumallavenkatarao9579 Жыл бұрын
హర్సిని నీవు పాడీన పాట చాలా బాగా నచ్చింది.
@annapurna6462
@annapurna6462 2 ай бұрын
Super amma harshini❤❤❤❤❤❤❤❤
@shaikmdbasha7168
@shaikmdbasha7168 Жыл бұрын
అందరి మనసులను దోచుకున్న హర్షిని.god blessings you తల్లి
@gsmmurthi1499
@gsmmurthi1499 Жыл бұрын
ఆ చిన్నారి పాట దఫ్ దఫాలుగా వింటున్నాను ప్రతిసారి కన్నీళ్లు వస్తున్నాయి మాటలు రావటం లేదు 76 వసంతాలు నిండిన నేను గతంలో జీవించాను .ప్రకృతిని ప్రేమించాను. ఆ చిన్నారి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఎంతోమందిని తన గాత్రంతో ఉయ్యాలలూఊగించాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను
@raviradhika3769
@raviradhika3769 Жыл бұрын
Enduku kannellu vastunnayandi meeku
@satyampilla1346
@satyampilla1346 Жыл бұрын
Singing song very beautiful vioce Amazing. Touching my heart God bless you
@parashuramu.g4167
@parashuramu.g4167 Жыл бұрын
పాప పాడిన తీరుకి చాలా ఎమోషనల్ అయ్యాను congratulations god bless you
@rajakadari9068
@rajakadari9068 Жыл бұрын
ఎన్ని సార్లు చూసినా చూడాలి అనిపిస్తుంది 😭
@SrinuBukya-se9ss
@SrinuBukya-se9ss 17 күн бұрын
సూపర్ మా ఇంటి మహాలక్ష్మి తల్లి నువ్వు🎉🎉 ఇలాగే నిండు నూరేళ్లు ముందు అడుగు వేయాలని ఆ భగవంతుని కోరుతున్నాను తల్లి 🎉
@pandirianveshanvesh2607
@pandirianveshanvesh2607 Жыл бұрын
Song matram original la undi 💐💐
@ShaikHussain-je7xj
@ShaikHussain-je7xj Жыл бұрын
Singer amay bro
@karthikchintha5999
@karthikchintha5999 Жыл бұрын
Amazing voice.... హర్షిని God bless you తల్లి
@arepakalakshmianuradha1801
@arepakalakshmianuradha1801 7 ай бұрын
Chala baga padav thalli.Enni sarllu vinna thanivi theeradam ledu. Antha baga padavu thalli👌🌹👌🌹👌
@sudharanipechetti8610
@sudharanipechetti8610 Жыл бұрын
హార్షిని చాలా.. చాలా బాగా పాడావమ్మా...భగవంతుని ఆశీస్సులు నీకు తప్పకుండా ఉంటాయి బంగారం.
@konapillitarakesh2468
@konapillitarakesh2468 Жыл бұрын
God bless you talli 🙏🙏🙏🙏🙏
@ramsssss1163
@ramsssss1163 Жыл бұрын
God bless you talli❣️antha cute voice 💞❤️❣️గుండెకు హత్తుకునేలా పాడావు తల్లి🥰💞❣️💕💖
@Prankster_rajib
@Prankster_rajib 10 ай бұрын
ఈ పాట రాసిన సుద్దాల అశోక్ గార్కి పది వేల నమస్కారాలు అమ్మ ప్రేమను మించింది లేదు ఈ లోకంలో ధన్యవాదాలు సార్❤❤🎉
@syambabu6034
@syambabu6034 Жыл бұрын
హర్షిని చాలా బాగా పాడావు తల్లిదండ్రులకు ఇంతకంటే ఇంకేం కావాలి గాడ్ బ్లెస్స్ యు
@harinathpotladurthi3980
@harinathpotladurthi3980 Жыл бұрын
సూపర్ గా పాడావు.హర్షిని నీ కు నా వినయక చవితి శుభాాంక్షలు.💞💞🥰🥰🥰
@eknathtandle5946
@eknathtandle5946 Жыл бұрын
నీలాంటి తల్లిని కన్న ఆ తల్లదండ్రులకు,ఈ పుడమిపై పుట్టించిన ఆ ముక్కంటికి, గాత్రము నేర్పించిన గురుగారికి, పాట రాసిన సుద్దాల గారికి... అనంత కోటి శత సహస్ర వందనాలు..... కన్నీళ్లు కూడా నా కళ్ళకు బరువైపోయాలి తల్లి........
@venkatswuamy4332
@venkatswuamy4332 Жыл бұрын
O
@bukkegayathri1061
@bukkegayathri1061 Жыл бұрын
Super coment
@girijanaveerudubalu
@girijanaveerudubalu Ай бұрын
తల్లి సూపర్ ❤❤❤❤ నిను కన్న తల్లిదండ్రులుకు చేతులు జోడించి నమస్కారము 🙏🙏🙏🙏 తెలిజేస్తూన్నాను. నా చిట్టి తల్లి కి బాగా చూసుకోవాలి అని తల్లిదండ్రులుకు ప్రార్థిస్తూన్నాను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@subbaraom3716
@subbaraom3716 8 ай бұрын
నీ గానం అద్భుతము తల్లి ❤❤❤❤😊😊
@udayudaykiran7753
@udayudaykiran7753 Жыл бұрын
నీ పాట కోసమే పాడుతాతీయగా అభిమాని అయ్యను 🙏🙏🙏
@vikasraj3924
@vikasraj3924 Жыл бұрын
ఎంత మంది ఎడిచిన ఎడవలెదు కాని నాన ఎడిచి నపుడు కన్నీళ్ళు ఆగలెదు పాపకి .❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️. FATHER'S LOVE 💕.
@harishhello2642
@harishhello2642 Жыл бұрын
Nice
@konasrinivas5731
@konasrinivas5731 Жыл бұрын
Yes. You are correct. 👍
@dondapatisateeshsateesh4657
@dondapatisateeshsateesh4657 Жыл бұрын
Yes 😘
@ashabishaik2849
@ashabishaik2849 Жыл бұрын
Nannapremaamrutam
@ramgopallenkalapally7072
@ramgopallenkalapally7072 Жыл бұрын
100% nanna kooocji
@Critic567
@Critic567 Жыл бұрын
That was an extraordinary performance by a little champion…great and unparalleled rendering.
@chinthanaresh6378
@chinthanaresh6378 Жыл бұрын
Super excellent singing. Proud of you chitti thalli
@appalanaidukinjarapu3808
@appalanaidukinjarapu3808 Жыл бұрын
ఇంత వరకు పాడుతా తియ్యగా పాటల్లో హర్షిని పాటకు చాలా ఎమోషన్ అయ్యి ఆనంద భాష్పాలు అపుకోలేక పోయాను.
@keralaloteluguammai9805
@keralaloteluguammai9805 Жыл бұрын
Emotional Aina ee emotional happiness Chala bhagundhi... Chala bhaga padav amma....
@vijayamohan3023
@vijayamohan3023 4 ай бұрын
Amazing performance by harshini ❤
@marripaatibhaskarreddy
@marripaatibhaskarreddy 7 ай бұрын
గ్రేట్ క్యూట్ బేబీ హ్యాట్సాఫ్ టు యు 🙋‍♂️🙋🏼‍♀️
@srinivasaraoganji568
@srinivasaraoganji568 Жыл бұрын
మహాద్భుతాన్ని ఆవిష్కరించిన కంటిపాపకు దీవెనలు
@ushodayastudio4305
@ushodayastudio4305 Жыл бұрын
చిట్టి తల్లి నీకు వందనం ❤❤❤❤
@nandinnenagesh622
@nandinnenagesh622 4 ай бұрын
సూపర్ తల్లి 🎉
@user-pw4tv1sk9v
@user-pw4tv1sk9v 6 ай бұрын
Harshini thalli super super super super super super❤❤❤❤
@ratnamanighandikota3389
@ratnamanighandikota3389 Жыл бұрын
హర్షిణి పాటచాల అద్భుతం మనస్సును దోచుకున్నాది. రోజూఊగాల.
@vijayadonka6178
@vijayadonka6178 Жыл бұрын
ఆ పాప చాలా బాగా పాడింది maa కంట్లో నీళ్లు ఆగలేదు మనసుని అంత కదిలించింది సూపర్బ్ ఎక్సలెంట్ సెల్యూట్ మీకు ఆ పాపని వెతికి మా ముందుకి తెచ్చినందుకు చరణ్ గారు మీ టీమ్ అందరి ki సెల్యూట్👍👍👍👍👍👍
@palasisyamsundar9967
@palasisyamsundar9967 4 ай бұрын
Superb Harshini chellama
@arikatlakotireddy7597
@arikatlakotireddy7597 Жыл бұрын
నిజంగా ఈ అమ్మాయి పాటకు ఫిదా అయ్యాను... సూపర్ మాటల్లేవ్ అండీ ఇంకా
@deepakgoud6929
@deepakgoud6929 Жыл бұрын
చాలా చాలా బాగా పాడారు..God bless you.పాట మొత్తం కళ్ల నిండా నీళ్లు..సూపర్
@lashmimythilimulugulakhmim2171
@lashmimythilimulugulakhmim2171 Жыл бұрын
శుభాకాంక్షలు హర్షిణి మా దీవెనలు ఆ దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి 👏👏
@prabhakarraj6791
@prabhakarraj6791 Жыл бұрын
Harshini so good all the best
@gopalakrishnareddyvelagala2789
@gopalakrishnareddyvelagala2789 Жыл бұрын
Super Super Super 👌👏🙌thanks
@rameshchukka5397
@rameshchukka5397 Жыл бұрын
@@prabhakarraj6791 g butt gygggggg5ggygggggg6gggg get free thigh 6ggggggg
@pandududyala3672
@pandududyala3672 3 ай бұрын
భవిష్యత్తులో గొప్ప గాయని అవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం తల్లి
@sreddy5048
@sreddy5048 Жыл бұрын
Super Harshini God bless you
@GanesH_Gan
@GanesH_Gan Жыл бұрын
కన్నీటి భాష్పాలు ఆగడం లేదు..ఇలాగే పాడుతూ అందరి దీవెనలు,ఆశీర్వాదాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వాదిస్తున్నాము.God bless you హర్షిని..
@girijads6989
@girijads6989 Жыл бұрын
great
@vsuresh3667
@vsuresh3667 Жыл бұрын
Chala bhavani patan
@marnianuradha450
@marnianuradha450 Жыл бұрын
@@girijads6989 ok q
@devinarala2588
@devinarala2588 Жыл бұрын
TG
@ramsaisantosh3918
@ramsaisantosh3918 Жыл бұрын
కామెంట్ బాగానే ఉంది కానీ కన్నీటి భాష్పాలు ఆగడం లేదు ఎందుకు ఆగడం లేదు హాస్పిటల్ కి వెళ్లి చూపించుకోండి ఏ జండుబాం రాసుకున్నారు ఏమిటి? నీళ్లతో కడుక్కోండి థాంక్యూ సో మచ్
@SRISri-xw7yg
@SRISri-xw7yg Жыл бұрын
నిండు నూరేళ్ళు 💯 సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలిగి సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ మీ శ్రేయోభిలాషి నేస్తం శ్రీ హర్షిని తల్లి
@sirijagan3986
@sirijagan3986 7 ай бұрын
అమ్మ బుజ్జి చాలా చాలా బాగుంది...ఐ లవ్ యూ.
@RajuRaju-in4bv
@RajuRaju-in4bv Жыл бұрын
Astounding. If only SP Balu garu was present Unimaginable response am sure
@girijanaiduvlogstelugu2369
@girijanaiduvlogstelugu2369 Жыл бұрын
సూపర్ గా పాడావు తల్లి. నువ్వు ఇంకా పెద్ద సింగర్ కావాలి. God bless you
@nageshvuddagiri6195
@nageshvuddagiri6195 Жыл бұрын
God bless you
@nampallisesayya9678
@nampallisesayya9678 Жыл бұрын
Supper
@dcmoulali359
@dcmoulali359 Жыл бұрын
Heart touching performance God bless you baby
@user-hf8uz3li3t
@user-hf8uz3li3t 4 ай бұрын
Charan sir your dress & you super
@hanumanthraok9595
@hanumanthraok9595 Жыл бұрын
చాలా సూపర్ గా పాడావు చిట్టి తల్లి
@gajjalaadiseshareddy9487
@gajjalaadiseshareddy9487 Жыл бұрын
హర్షిని చాలా బాగా పాడింది, గుడ్ సింగర్.
@rajarao6075
@rajarao6075 Жыл бұрын
All the best harshini chala bagaa paaduthunav excellent performance 👏👏👏
@lohithmadhu5534
@lohithmadhu5534 Жыл бұрын
Best felling for a parent is seeing their children's growth in front of them..!
@niranjandolai5329
@niranjandolai5329 Жыл бұрын
Amazing sis.....❤️ Same as original ❤️
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
02:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 8 МЛН
Please be kind🙏
00:34
ISSEI / いっせい
Рет қаралды 188 МЛН
Govullu Tellana Song | Himangi Performance | Padutha Theeyaga | ETV
11:44
Amma Avani (Annie Version)
5:04
Star Maa Music
Рет қаралды 77 МЛН
#SS9 Nagumo By Disha & Nanda
10:04
Asianet
Рет қаралды 6 МЛН
naa pata panchamrutham - allari mogudu
6:57
zero2100
Рет қаралды 2,8 МЛН
Живые куклы и злая племянница! Часть 3! #shorts
0:35
КОГДА СОСЕД КУПИЛ ИНОМАРКУ😂#shorts
1:00
BATEK_OFFICIAL
Рет қаралды 2,6 МЛН
Harley Quinn made everyone disappear#joker #shorts
0:54
Untitled Joker
Рет қаралды 7 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
0:21
Паша Осадчий
Рет қаралды 7 МЛН
Достали существо из под земли
0:29
RICARDO
Рет қаралды 1,5 МЛН
NEW VAMPIRE EPISODE INCOMING 😈
0:27
Alan Chikin Chow
Рет қаралды 6 МЛН