KUMMARI O KUMMARI | కుమ్మరి ఓ కుమ్మరి | Telugu Christian Devotional Song | Heavenly Harmonies

  Рет қаралды 2,995,906

Heavenly Harmonies

Heavenly Harmonies

2 жыл бұрын

Sing along - • కుమ్మరి ఓ కుమ్మరి || K...
Lyrics : Late Rev. C.A.J. Prasad Rao (AELC)
Produced & Presented by : Rajesh Ravuri
Singer's : Vedala Hema Chandra
Sireesha Bhagavatula
Orchestration : Afzal Yusuf (Cochin)
Flute : Ravi Shankar (Moksha Studios, Hyderabad)
Tabla : Paul Raj (Hyderabad)
Sitar : Nandu (Hyderabad)
Mixed & Mastered by : JayaKrishnan (TAG Studios, Mumbai)
Video Edit : Suman Dadipogu (Hyderabad)
This song is from Andhra Zion songs book holding song no. 644 is a very meaningful and famous among all Christian fellowships.
This song is sung by most of the telugu speaking people across the world. This song mainly talks about how God is protecting us and bringing us out from the trails of our enemies, When we turn towards Him and seek Him, He is our help and refuge, he will deliver us .
This song mainly talks about the body which is just dust, it is making us to remember that beauty is not important as this body will perish.
Fear to the Lord who will save your soul.
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిధారీ
జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా
- చల్లగ చూడుమయ్యా
పనికిరాని పాత్రనని - పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా - నన్ను నింపుమా
సువార్తలోని పాత్రలన్నీ - శ్రీ యేసుని పొగడుచుండ
సాక్షిగానుండు పాత్రగజేసి - సత్యముతో నింపుము తండ్రి
- సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి||
విలువలేని పాత్రను నేను - కొనువారు లేరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగజేసి
ఆటంకములనుండి తప్పించి నన్ను - ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను - సరిచేసి వాడుమయ్యా
- సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి||
లోకాశతో నిండి ఉప్పొంగుచూ - మార్గంబు నే దప్పితిన్
మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే - మనశ్శాంతి కోల్పోతిని
పోగొట్టుకున్న పాత్రయనుచు - పరుగెత్తి నను పట్టితివి
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే - నీ పాదంబుల్ పట్టితిన్
- నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||

Пікірлер: 611
@christianchildrendance3467
@christianchildrendance3467 Жыл бұрын
పల్లవి:- కుమ్మరి ఓ కుమ్మరి-జగతుత్పతి దారి జిగటమన్నైన నా వంక - చల్లగా చుడుమయ్య 1: పనికిరాని పాత్రణని - పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా - నన్నునింపుమా సువార్త లోనీ పాత్రలన్నీ - శ్రీయేసుని పొగడచుండ సాక్షిగా నుండు పాత్రగా జేసీ -సత్యముతో నింపుము తండ్రి "కుమ్మరి" 2:- విలువలేని పాత్రను నేను- కోనువారు లెరెవ్వరు వెలలేనినీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగా జేసీ ఆటంకముల నుండి - నను తపించి ఎల్లప్పుడూ కాయుమయ పగిలివున్న పాత్రను నేను - సరిచేసివాడుమయ " కుమ్మరి" 3 :-లోకాశలతో నిండి ఉప్పొంగుచు - మార్గంబునే దప్పితిన్ మనుస్వెచలన్నియూ స్తిరమనుచునే - మనశ్శాంతి కోల్పోతిని పోగొట్టుకొన్న పాత్రయనుచు - పరుగెత్తి నను పట్టితిని ప్రానంబు నాలో ఉన్నప్పుడే - నీ పాధంబుల్ పట్టితీన్ " కుమ్మరి " God bless you 🙌 all
@lingalabalakrishna6188
@lingalabalakrishna6188 Жыл бұрын
Nice song super 🎉
@sunoaursocho9766
@sunoaursocho9766 Жыл бұрын
జగదుత్పత్తి "దారీ కాదు, ధారీ "
@davidrajuthanarupu1923
@davidrajuthanarupu1923 Жыл бұрын
❤😊
@sunoaursocho9766
@sunoaursocho9766 Жыл бұрын
జగ దుత్పత్తి "దారీ" కాదురా నాయనా, జగ దుత్పత్తి. "ధారీ" అని రాయాలి, పలకాలి, పాడాలి. చక్కని స్వరాలు, అద్భుత మయిన రికార్డింగ్, వండర్ఫుల్. కానీ ఇదొక్కటే పాడు చేశారు. సరిదిద్దుకోండి.
@user-qr4ki3vi7e
@user-qr4ki3vi7e 11 ай бұрын
hi Akka Anna super song
@Br.Hosanna
@Br.Hosanna Жыл бұрын
అన్ని నేను చేసిన తప్పులే కనిపిస్తున్నాయి,అటువంటి వాడినైన నన్ను ఏలాగు ప్రేమించగలుగుతున్నాడో నా యేసు నాకే అర్థము కావటము లేదు.
@asqsasqs4546
@asqsasqs4546 8 ай бұрын
Yes bro
@rameshvankatsoj203
@rameshvankatsoj203 5 ай бұрын
😅😂😂 అవును నా పరమ తండ్రి కృప యేసు క్రీస్తు దేవుని ప్రేమ ఎంతో మధురము... 1 John(మొదటి యోహాను) 3:16 16.ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమైయున్నాము.
@sms8678
@sms8678 2 ай бұрын
ఈ పాట వినడమే కాదు.. దేవుని చేతిలో పవిత్రికరించ బడి దేవునికి మహిమ కరంగ మన జీవితములు సరిదిద్దు కొని దేవునికి మహిమ కరంగ జీవించుదము గాక.....Amen...
@sms8678
@sms8678 2 ай бұрын
Jesus is Coming Soon.... ఈ పాట వినడమే కాదు.. దేవుని చేతిలో పవిత్రికరించ బడి దేవునికి మహిమ కరంగ మన జీవితములు సరిదిద్దు కొని దేవునికి మహిమ కరంగ జీవించుదము గాక.....Amen...
@ashokpadidam2557
@ashokpadidam2557 Жыл бұрын
పాడుతూ దేవుని స్తుతిస్తున్న వీరిద్దరిని దేవుడు మారుమనస్సు లోనికి నడిపించును గాక ఆమెన్
@HeavenlyHarmonies1
@HeavenlyHarmonies1 Жыл бұрын
kzfaq.info/get/bejne/ecx8fMaV1qyrgXk.html
@prasanthivasamsetti6855
@prasanthivasamsetti6855 2 ай бұрын
Amen 🙏
@gaddegarinarsaiah2480
@gaddegarinarsaiah2480 Ай бұрын
Exllent prayer
@JDMWORSHIPWORLDChristian-hq2nd
@JDMWORSHIPWORLDChristian-hq2nd Жыл бұрын
దేవ ఈపాట వీళ్ళ హృదయాల్లో కొనియడబడి నిన్ను నమ్ము కోవలయ్య మమ్మును చల్లగా చుడుమయ్య
@prasanthivasamsetti6855
@prasanthivasamsetti6855 2 ай бұрын
Amen 🙏
@apparaochintada1113
@apparaochintada1113 10 ай бұрын
దేవుడు ఏర్పాటు చెయ్యకుండా ఎవ్వరూ పాడ లేరు,అది దేవుని చిత్తం...❤❤❤ ఇది విన్నవారికి పాడిన వారిని దేవుడు తన రాజ్యంలో స్థలము గా ఇచ్చును గాఖ!ఆమేన్.❤❤❤
@mandaprasadarao1716
@mandaprasadarao1716 7 ай бұрын
👍 ఆమెన్
@PCMOHAN318
@PCMOHAN318 6 ай бұрын
Amen
@user-tj4jt2wv7b
@user-tj4jt2wv7b 13 күн бұрын
❤lu ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🥰🥰😗⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐😞⭐👑👑👑👑👑
@user-tj4jt2wv7b
@user-tj4jt2wv7b 13 күн бұрын
❤❤❤❤❤❤❤❤nhiknv.
@thotakuraapparao8960
@thotakuraapparao8960 7 күн бұрын
Patalu vini padity devunni rajyamlo chotu untunda?
@rahimtullashaik622
@rahimtullashaik622 Ай бұрын
హేమచంద్ర శిరీష ఇద్దరికి దేవుడు మేలు చేయుకాక ఆమీన్
@peterbeerelli9219
@peterbeerelli9219 3 ай бұрын
హృదయాన్ని తాకుతుంది, దేవుడు మిమ్మల్ని వాడుకున్నందుకు స్తోత్రములు. మిమ్మల్ని బహుగా దీవించును గాక 🙏
@sajeevamainadevunivakhyamu5733
@sajeevamainadevunivakhyamu5733 11 ай бұрын
ఈ పాటను ఎంతో అద్భుతముగా పాడిన యవ్వనస్థులను ఇద్దరిని కూడా ప్రభువు సందిస్తాడు.... చాలా బాగా పాడినారు మిమ్ములను చేసిన కుమ్మరి మిమ్ములను చల్లగా చూడును గాక...ఆమెన్.....🙏
@arunakarnamala946
@arunakarnamala946 11 ай бұрын
Exllent song 😊
@SathibabuBabu-cf1bu
@SathibabuBabu-cf1bu 8 ай бұрын
​@@arunakarnamala946😊 1 o
@sukruthimunasa7535
@sukruthimunasa7535 4 ай бұрын
Amen 😢
@apparaochintada1113
@apparaochintada1113 5 ай бұрын
మీరు ఎందరికో కళ్ళు తెరిపించే మార్గము గా ఈ పాట లో మమ్ముల్ని దేవుడు వాడుకున్నాడు....మీరు పనికొచ్చే క్రొత్త పాత్రలు...మమ్ముల్ని దేవుడూ దేవించును గాఖః ఆమేన్...
@LoveMemoriess
@LoveMemoriess Жыл бұрын
తప్పిపోయిన నన్ను వేదకి రక్షించిన దేవా.. నీకు స్తోత్రం.... పగిలిపోయిన పాత్రను... విరిగిపోయినా పాత్ర ను... నన్ను తిరిగి నిర్మించినందుకు ,,నిన్ను మనస్ఫూర్తిగా సూతిస్తున్నాను
@deborahjesus219
@deborahjesus219 Жыл бұрын
Sister sireesha ki bro Hema chandra ki devudu rakshana kalugacheyunu gaka …amen
@naveenkumarjaladi3210
@naveenkumarjaladi3210 3 ай бұрын
మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగును గాక! దేవుడు మిమ్మల్ని మేలుకై జ్ఞాపకం చేసుకోను గాక! ఆమెన్
@akhilac8525
@akhilac8525 4 ай бұрын
Kummari O Kummari Jagathuthpaththidaari Jigata Mannaina Naa Vanka Challaga Choodumayyaa Aaa Aaa Aaa Challaga Choodumayyaa Kummari O Kummari Jagathuthpaththidaari Jigata Mannaina Naa Vanka Challaga Choodumayyaa Aaa Aaa Aaa Challaga Choodumayyaa Panikiraani Paathranani Paaraveyakumaa Pongi Poralu Paathragaa Nannu Nimpumaa Suvaarthaloni Paathralanni Sree Yesuni Pogaduchunda Saakshiga Nundu Paathragajesi Sathyamutho Nimpumu Thandri Aaa Aaa Aaa Sathyamutho Nimpumu Thandri Kummari O Kummari Jagathuthpaththidaari Jigata Mannaina Naa Vanka Challaga Choodumayyaa Aaa Aaa Aaa Challaga Choodumayyaa Viluvaleni Paathranu Nenu Konuvaaru Lerevvaru Velaleni Needu Rakthambutho Velugondu Paathragajesi Aatankamulanundi Nannu Thappinchi Ellappudu Kaavumayyaa Pagiliyunna Paathranu Nenu Sarichesi Vaadumayyaa Aaa Aaa Aaa Sarichesi Vaadumayyaa Kummari O Kummari Jagathuthpaththidaari Jigata Mannaina Naa Vanka Challaga Choodumayyaa Aaa Aaa Aaa Challaga Choodumayyaa Lokaashatho Nindi Upponguchoo Maargambu Ne Dappithin Manushechchalanniyu Sthiramanuchune Manashaanthi Kolpothini Pogottukunna Pathrayanuchu Parugeththi Ninu Pattithi Praanambu Naalo Unnappude Nee Paadambule Pattithin Aaa Aaa Aaa Nee Paadambul Pattithin Kummari O Kummari Jagathuthpaththidaari Jigata Mannaina Naa Vanka Challaga Choodumayyaa Aaa Aaa Aaa Challaga Choodumayyaa Kummari O Kummari Jagathuthpaththidaari Jigata Mannaina Naa Vanka Challaga Choodumayyaa Aaa Aaa Aaa Challaga Choodumayyaa
@aspirantdasu4668
@aspirantdasu4668 Жыл бұрын
Kummari O Kummari Jagathuthpathhidhaari Jigata Mannaina Naa Vanka… Challaga Choodumayyaa Aa Aa Aaa..! Challagaa Choodumayyaa Panikiraani Paathranani Paaraveyakumaa Pongi Poralu Paathragaa Nannu Nimpumaa ||2|| Suvaarthaloni Paathralanni… Sree Yesuni Pogaduchunda Saakshiga Nundu Paathragajesi… Sathyamutho Nimpumu Thandri Aa Aa Aaa..! Sathyamutho Nimpumu Thandri Kummari O Kummari Jagathuthpathhidhaari Viluvaleni Paathranu Nenu… Konuvaaru Lerevvaru Velaleni Needu Rakthambutho… Velugondhu Paathragajesi ||2|| Aatankamulanundi Thappinchi Nannu… Ellappudu Kaavumayyaa Pagiliyunna Paathranu Nenu… Sarichesi Vaadumayyaa Aa Aa Aaa..! Sarichesi Vaadumayyaa Kummari O Kummari Jagathuthpathhidhaari
@pushparajvalli8983
@pushparajvalli8983 8 ай бұрын
మట్టి తొ చేసిన మనలనీ దేవుడు చల్లగా చూస్తూ ఉంటే, ఈ పాట పాడిన brother,sister అందరి హృదయాలను ఆకట్టు కొనేలా పాడి నందుకు దేవుడు మిమ్ము నూ దీవించునుగక
@Rambabu29-wm4uz
@Rambabu29-wm4uz Жыл бұрын
Praise the Lord Jesus Praise the Lord brothers and sisters 🙏😭 Ma frd valla Akka koduku fever and fids vachi koma lo vellipoindu anta so last three four days nunchi koma lone undu anta and eroju vallu e Babu batakadu tiskelte tiskella vachu antunaru anta daya chesi andaru a Babu koraku prayer cheyandi please mi kal mokkuta brothers and sisters Naku na devudi mida ne undi nammakam adi neraverunu gaka Amen 🥺😢😭
@krupanandamgummakonda6567
@krupanandamgummakonda6567 11 ай бұрын
చాలా అద్భుతంగా పాడారు ఇద్దరు దేవుడు దీవించును గాక ఆమెన్
@prabhukumar1049
@prabhukumar1049 7 ай бұрын
Padina biddalani devudu deevinchugaka.. Ayana rakshana loniki varini techunu gaka.. Amen
@chandusowndharya7896
@chandusowndharya7896 Жыл бұрын
Na chinnatanam nundi naku e pata anta chala estam . Athunathamina devunike mahima amen.
@kumarikumari515
@kumarikumari515 10 ай бұрын
Super song దేవునికి మహిమ కలుగును గాక ❤❤
@arepogucharan9103
@arepogucharan9103 Жыл бұрын
వందనాలు సార్ చాలా అద్భుతంగా పాడారు సిస్టర్ మీరు ఈ పాట వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది గద్వాల్ జిల్లా యెహోషువ
@chandrasekharb35
@chandrasekharb35 Ай бұрын
సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టిని కలుగజేసిన విధానాన్ని ఈ పాట వ్రాసిన కవి ఈ పాటలు కళ్ళకు కట్టినట్టు వ్రాశాడు నీ యవ్వనస్తులు ఇద్దరు తమకు దేవుడిచ్చిన స్వరాన్ని బట్టి దేవుని ఘన పరిచిన విధమును బట్టి దేవుని కృప ఈయవ్వన బిడ్డలపై సదాకాలము నిలిచి యుండును గాక
@prasannaleelaprathipati652
@prasannaleelaprathipati652 3 ай бұрын
My deceased brother loved this song..we are gonna sing this at the remembrance prayer.
@ganeshsmile9488
@ganeshsmile9488 9 ай бұрын
Amen 🙏 thank you lord Jesus Christ 🙏 heal me lord father 😢 hallelujah 🙏 glory to God Jesus Christ 🙏 amen 🙏 prabhuva nannu ksaminchu thandri dayachesi nannu swastaparuchu yehova in Jesus name amen 🙏
@sms8678
@sms8678 2 ай бұрын
Praise the Lord..... Jesus is Coming Soon.... ఈ పాట వినడమే కాదు.. దేవుని చేతిలో పవిత్రికరించ బడి దేవునికి మహిమ కరంగ మన జీవితములు సరిదిద్దు కొని దేవునికి మహిమ కరంగ జీవించుదము గాక.....Amen...
@user-ij1sq2cf8f
@user-ij1sq2cf8f 8 ай бұрын
Nijam ga adevati devinike mahima kalugunu gaka papini iena nanu devudu preminchinaduku devuniki nenu aminchi runam tirchalenu amen🙏🙏🙏🙏🙏
@allamprathapreddy1354
@allamprathapreddy1354 7 ай бұрын
హృధ్యంగా ఉంది పాట ... క్రిస్మస్ కి పాడటానికి నాకో మంచి సాంగ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ..🎉🎉
@HeavenlyHarmonies1
@HeavenlyHarmonies1 7 ай бұрын
Track is coming soon.
@hemanthkumarmaddu4238
@hemanthkumarmaddu4238 Жыл бұрын
Anni sarullu vinaa e pata eppudu kottadi....Praise God sister and brother.God blessed to both of them....
@kommumalika24
@kommumalika24 8 ай бұрын
Super song
@gracechalakanti6143
@gracechalakanti6143 3 ай бұрын
Prais the lord all 🙏 బాగా పడరు
@sunithacharles8865
@sunithacharles8865 2 ай бұрын
Nice editing, how lovingly my Lord made me, He did not wanted to lose me, so gave his life also for me. HATS OFF TO LORD JESUS CHRIST.
@BeautitidesNlr
@BeautitidesNlr 28 күн бұрын
Many times I listened this song, there is magic in ur voice Brother, when I heared this song goosebumps will come to me. Yes there's no change in our Lord 🙏🙏🙏🙏 thank u brother.
@nlkr5781
@nlkr5781 4 ай бұрын
Kruthajnathudni prabhuva , nannu ksaminchu prabuva , paniki raani pathranu thamdri nannu aadarinchavu
@user-je2ij1ll3u
@user-je2ij1ll3u 10 ай бұрын
Thank you hemachandra and sireesha maa christians kuda intha prayerfulga padaru
@bollampallirajakumari2747
@bollampallirajakumari2747 4 ай бұрын
Paata adhbhutham meeru elanti paatalu paadinaduku meeku vandanalu devudu mimmulanu divinchunu gaka
@chintagadausharani8112
@chintagadausharani8112 7 ай бұрын
O my god, very wonderful song, ede first time vinatam, ennallu yela miss iyyanu🙏🙏👌👌
@sms8678
@sms8678 7 ай бұрын
Sis Superb ga Padaru...Thank you soo much..... Uesaiah Nu Nee Hrudayamu Lo Cherchukoni, Yesaiah Raktham Lo Kaduga Nadi, Yesaiah Nu Nee Sontha Rakshakudiga Angeeka Rinchali...... Then only Nee Jeavithaniki Viluva....Prabhuku Mahima....
@zionjala3324
@zionjala3324 Жыл бұрын
Awesome view of Kummarii the Creator God.(JESUS).
@prashanthmadhary4950
@prashanthmadhary4950 Жыл бұрын
We used sing this song in our childhood days,really very meaningful with excellent singing & music.
@rajapoguaseervadamma1990
@rajapoguaseervadamma1990 4 ай бұрын
Thank you shirisha Hemachandra
@sorrysorry1544
@sorrysorry1544 Жыл бұрын
Chalabhagundi 🙏. Jesus smile at when Sireesha sings challaga choodumaya is too good. God is great. Thanks to whole team.
@jayannabathini860
@jayannabathini860 10 ай бұрын
PRIASE THE LORD Hemachandara BRO& SISTER Sireesha GARIKI VANDANALU
@vinaysagar2065
@vinaysagar2065 9 ай бұрын
అవునుప్రభువా విన్నుని అలా vaadukoprabhuvaa
@PatiPrasad
@PatiPrasad Жыл бұрын
Song Title : ఏముందిరా ఈ లోకనా..? పల్లవి : ఏముందిరా ఈ లోకనా..? - ఏముందిరా ఈ జీవాన.. ? ఒంటరిగానే వస్తివి.. - ఒంటరిగానే పోతావురా.. ఎంత కాలమున్నా.. - ఎన్ని రోజులున్నా.. ఈ లోకం నీదికాదురా - నీ స్థలమే వేరురా || ఏముందిరా || చరణం 1: ఒకే ఒక్క బ్రతుకురా - అది చిన్న బుడగరా ఈ జీవిత యాత్రలో - నువ్వే పరదేశిరా దేవుడే నిన్ను చేసేరా - ఈ భువికి పంపేరా ఏది నీది కాదురా - నీదేది లేదురా కులం మతం వద్దురా - మంచితనమే ముద్దురా చిన్న పెద్ద లేదురా - ప్రేమనే చూపించారా || ఏముందిరా || చరణం 2: నీ వారెందరున్నా - రారెవరు ఒక్కరైనా పెట్టెలో పెట్టేస్తారు - మట్టితో కప్పేస్తారు రారు ఎవరు నీ తోడు - మర్చిపోతారు నీ పేరు నీ కట్టే చేరెను కాటికి - నీ ఆత్మ చేరేదెక్కడికి ? తెలుసుకోర యేసుని - మార్చుకోర బ్రతుకుని నీకోసమే ప్రాణమిచ్ఛే - పరమునకు దారి చూపే క్రీస్తు కొరకు బ్రతుకరా - స్వర్గానికి చేరరా || ఏముందిరా || kzfaq.info/get/bejne/ab-Ge6uV36ywqYE.html&feature=share7
@Narayana.Dubbaku
@Narayana.Dubbaku 11 ай бұрын
Really great singing brother and sister God Bless You
@instareelvideo
@instareelvideo Ай бұрын
Praise The Lord 🙏🙏🙏
@MylariJohnnelson-ec3jr
@MylariJohnnelson-ec3jr 8 ай бұрын
This song will dedicate the person that god is the creator and he created without any default glory to be to god
@saragondaanand2960
@saragondaanand2960 3 ай бұрын
Superb song excellent singing
@venkateswararaobolem3290
@venkateswararaobolem3290 Ай бұрын
✝️ఆమెన్
@Prasanthofficial11
@Prasanthofficial11 Жыл бұрын
God bless you all 🙏👏👍👌⛪️
@ALONE-BOY-81
@ALONE-BOY-81 7 ай бұрын
Manam vese adugulanu shirapariche devudu goppa devudu ♥️
@jedidiahm3670
@jedidiahm3670 21 күн бұрын
PRAISE THE LORD OLD SONG CHALA BAGANUI GOOD MUSICIAN MEE VOICE CHALA BAGANUI JESUS LOVES U ALWAYS YOUR FAMILY 🎹💯🧎👌🫶🤝🙇🙏🛐✝️🕎👍🤗🙌💅👏🤲🎤🥁🪕🎻🎺🎸🪗❤️🙋⛪🥰👋
@paramjyothiraokotari2019
@paramjyothiraokotari2019 Жыл бұрын
Very very spiritual good song nice music
@rosehi5physiotherapyclinic957
@rosehi5physiotherapyclinic957 3 ай бұрын
This song written by bro viswasamgaru. Vizag...iam proud to be a nephew of him❤..glory to God ❤
@devarajs6547
@devarajs6547 10 ай бұрын
Praise the Lord Amen amen amen amen respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
@user-mq1us4tm3k
@user-mq1us4tm3k 5 ай бұрын
Devuniki mahima kalugunu gaaka Amen
@mounikakummari8099
@mounikakummari8099 Ай бұрын
Chala Baga paderu ......❤❤❤❤
@Sivaji6
@Sivaji6 6 ай бұрын
వింటుంటే తనువు భక్తి పారవశ్యంతో పులకించి పోతుంది. ఇద్దరూ అద్భుతంగా పాడారు, ఫ్లూట్ వినసొంపుగా ఉంది.
@HeavenlyHarmonies1
@HeavenlyHarmonies1 6 ай бұрын
Thank you so much for your kind words! we're glad that you found the video and the flute music so captivating. It's always amazing to see how music can evoke such strong emotions and connect with people on a deep level. Keep listening and enjoying the beauty of music!🙏
@nani54100
@nani54100 5 ай бұрын
​@@HeavenlyHarmonies1😮
@sms8678
@sms8678 2 ай бұрын
ఈ పాట వినడమే కాదు.. దేవుని చేతిలో పవిత్రికరించ బడి దేవునికి మహిమ కరంగ మన జీవితములు సరిదిద్దు కొని దేవునికి మహిమ కరంగ జీవించుదము గాక.....Amen...
@SatyavathiGudala-ew8wk
@SatyavathiGudala-ew8wk 8 ай бұрын
సూపర్ గా పాడారు పాట విన్నంత సేపు నా మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది
@sylviapaul7753
@sylviapaul7753 10 ай бұрын
Praise the Lord Amen Hallelujah Thank you Jesus
@ijjinasekhar4273
@ijjinasekhar4273 Жыл бұрын
అద్భుతంగా ఉంది బ్రదర్ వందనాలు
@suvarthajoseph1168
@suvarthajoseph1168 9 ай бұрын
I like this song praise the Lord super God bless you
@SureshKumar-tv4ws
@SureshKumar-tv4ws 3 күн бұрын
Very beautiful song thanks for a lord
@user-zi4us1dt3d
@user-zi4us1dt3d 8 ай бұрын
Idi correct tune ,idi song ante ... superb, excellent, wonderful singing shirisha, hemachandra..
@vasimallavictoriarani2447
@vasimallavictoriarani2447 8 ай бұрын
Really good meaningful song. praise god 🙌 rasinavarini ,padina varini music compose chesinavarini devudu ninduga divinchunugaka Amen
@gracevkumari2165
@gracevkumari2165 11 ай бұрын
God bless both of you praise the Lord
@rajithabala
@rajithabala 4 ай бұрын
Praise the Lord thank you singer, s
@VasanthaGangaram-pi2qb
@VasanthaGangaram-pi2qb Ай бұрын
Glory to Jesus... athmatho prabhuvuni aradhincharu...god bless you brother and sister
@cheeraramarao8048
@cheeraramarao8048 2 ай бұрын
బ్యూటిఫుల్ సాంగ్ సిస్టర్ god bless
@SureshKumar-tv4ws
@SureshKumar-tv4ws 4 күн бұрын
Very beautiful song thanks a lord
@KanireddymoulisriKanireddy
@KanireddymoulisriKanireddy Ай бұрын
I love so much for God
@dr.thomasvijayamsundar1613
@dr.thomasvijayamsundar1613 2 жыл бұрын
My Most Favourite Number I love it. It touched ❤ my heart and mind. Listening to the Number is Heart Easing Mirth.
@kalilakshmi9444
@kalilakshmi9444 Жыл бұрын
Praise the lord Ayyagaru
@user-sg9yu2hd4m
@user-sg9yu2hd4m 12 күн бұрын
Thank you Jesus Amen amen
@sujikumari3734
@sujikumari3734 Жыл бұрын
HI praise the Lord brother very nice your song enni badhalu vunna chala relax ga vundhi meeru paduthunte God bless you
@solmonraju4591
@solmonraju4591 Жыл бұрын
Beautiful song....Both sang very nice
@kalilakshmi9444
@kalilakshmi9444 Жыл бұрын
Thank you brother for the spiritual wonderful song
@a.mukeshrao4401
@a.mukeshrao4401 2 ай бұрын
Miss you babu 🥺😭 Yekada unnavu yee
@Lucky00704
@Lucky00704 4 күн бұрын
Meaning of God ' ❤
@gracechalakanti6143
@gracechalakanti6143 4 ай бұрын
Praise the lord all 🙏
@Prissy..Pittu..5404
@Prissy..Pittu..5404 Жыл бұрын
Super voice ❤meaningful song.
@sumathi7880
@sumathi7880 11 ай бұрын
We are nothing without GOD
@enoshpaul6322
@enoshpaul6322 4 ай бұрын
❤May Almighty God Bless all the crew who worked for this song... And let God give salvation both of u❤
@nayomipallipga2916
@nayomipallipga2916 Жыл бұрын
Wonderful song super hemachandra n sirisha Gbu
@bethapudijohnramesh2258
@bethapudijohnramesh2258 4 ай бұрын
Very nice Song excellent singing by Hema Chandra and lady God bless them
@balutadi3825
@balutadi3825 2 жыл бұрын
Good combination Awesome Wonderful singing God bless you... God bless you
@mamathasandela
@mamathasandela 6 ай бұрын
Meaning full song, God bless u both of u, glory to God amen
@babyvemagiri3431
@babyvemagiri3431 Жыл бұрын
❤ hetsup my brother ni voice exlent god bless
@PriyaPriya-zo6fg
@PriyaPriya-zo6fg 19 күн бұрын
One of my favorite song 🎵 😢❤🙏🙌🙌
@user-cs1re3qw6c
@user-cs1re3qw6c 7 ай бұрын
Baga padaru brother, sister
@riteshkadam2412
@riteshkadam2412 2 жыл бұрын
God is creater and protector all of us. Good message 👍
@saimeghananattuva5926
@saimeghananattuva5926 22 күн бұрын
Amen Prabhu
@chandrakllaaluri7350
@chandrakllaaluri7350 Жыл бұрын
చాలా భాగా ఫాడేరు బ్రదర్. & సిస్ట్ ర్. Tq
@chikurumelliuma5952
@chikurumelliuma5952 21 күн бұрын
PRANAM UNNAPUUDEE NEE PAADAMULU PATTEDAN.... PRABHU VAAAA...
@gorrenarshaya9542
@gorrenarshaya9542 11 ай бұрын
Chal baga paduthunaru Thankius
@AbaloneKid
@AbaloneKid 8 ай бұрын
Blessed praise for the Glory of our Lord and Savior Jesus Christ in any language SAVES. HOW? The Gospel tells us all and His Words that we cherish and share no matter what! Thank you, beloved. Eternal blessings await us in Jesus Christ . Meanwhile we have His orders. Share the Gospel. Mark 16:15. Manna from Heaven falling into our presence here in this Gospel praise video. We are blessed! Thank you beloved saint. We have a few "good" words for you that Jesus spoke when on Earth. We pray it lifts you upwards who take the time to read this comment about the Lord Jesus Christ who is coming. Jesus Christ has got us. He saved us. He will never let us go! We are His 24/7. No fear can hold us! No enemy can overpower us. We are heading UP towards the Heavens and Glory of GOD evermore. We are His precious possession. We serve His glory. He keeps us! ప్రియమైన సాధువు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మీ ఛానెల్ ఒక ఆశీర్వాదం! అది దేవుని వాక్యపు విత్తనాన్ని విత్తుతుంది. నిజంగా దేవుణ్ణి మహిమపరిచే ఆశీర్వాద ఇల్లు. We praise your name Lord Jesus! You are our beloved Savior. We give you all the glory. We thank this channel for the praise you share. May God richly bless you. This blessed praise lifts us up to a closer walk with GOD! Subscribed. Ready! JESUS CHRIST IS COMING! HE PROMISED John 14:1-6, Titus 2:11-15. HE KEEPS HIS WORD. JESUS LIVES ! HE IS OUR HIGH PRIEST IN HEAVEN AT THE FATHER'S THRONE ABOVE AND KEEPS US IN THE FAITH BY PLEADING HIS SHED BLOOD 24/7 IN HEAVEN UNTIL WE ARE GLORIFIED AND SINLESS FOREVER! 1 John 1:5-10; 2:1-2; Hebrews 4:9-16; 5:1-10; 9:22 . What stands in the way of Heavens Home and the new Jerusalem prepared by our groom the Lord Jesus Christ where we will have an eternal home in which to live Rev.chapter 21? THE LAST CHRISTIAN HAS YET TO BE SAVED! Romans 11:25. To know and believe in Jesus Christ as Lord and Savior! John 3:16. That is our greatest blessing in life. Wonderful Praise here for God the Son. Genesis 1:26-27; John 1:1, 3-4; 14,18*; Mt.16:13-20. THE ANGELS GIVE GLORY TO GOD IN HEAVEN! HERE WE HEAR AND SEE EARTH "ANGELS" DOING IT TOO! RIGHT HERE! JUST LIKE YOU! WE LOVE YOU, LORD! YOU GAVE ALL FOR US. YOUR SUFFERING WAS IMMENSE! WE GIVE YOU ALL THE GLORY! YOU ARE OUR LIFE SAVIOR. YOU KEEP YOUR WORD IN THE BIBLE. GOD'S BLESSINGS TO ALL NATIONS AND PEOPLES Gospel! The good news about Jesus Christ and salvation from judgment on our sins. Jesus dined with His disciples; Mark 14:22-25, the night before He went to the cross. Jesus and His disciples were eating a Passover meal together at the Last Supper. After partaking of bread and wine (His body and His blood) , the Bible mentions the hymn Jesus sang with His disciples. “And when they had sung a hymn, they went out to the Mount of Olives” Mark 14:26. What were they singing on such an occasion? PRAISE! Psalms 113-118. THE GOOD NEWS "Jesus saith unto him, I am the way, the truth, and the life: no man comes to the Father, but by me.."John 14.6 . Blood coming from his body, NAKED, hanging on that cross like Roman torture weapon! What a Lord God and Savior! He had to. HE is God the Son. Only His sinless blood could pay our sins price.The Savior was born to die for our sins so we could live through Him. 1 John 1:8-10; 2:1-2 THE PAYMENT BY HIS BLOOD FOR ALL SINS EVER! "And according to the Law, one may almost say, all things are cleansed with blood, and without shedding of blood there is no forgiveness." Hebrews 9:22 Romans 5:8 " But God demonstrates his love for us, in that while we were still sinners, Christ died for us. 9 Much more then, now justified by his blood, we will be saved from wrath through him." “For he (God) hath made him to be sin for us, who knew no sin; that we might be made the righteousness of God in him.” 2 Corinthians 5:21. Matthew 26: 28 "For this is my blood of the New Testament, which is shed for many for the remission of sins." ( life is in the blood. He had to pay with His life) * * * God knew your praise ministry before the world was made! Ephesians 1:1-14. Prayer goes out for you and those here. A Crown in Heaven awaits all who share the Gospel of Jesus Christ that saves a soul. ( see"JESUS SAVES") 1 Thessalonians 2:19-20; Philippians 4:1. The Apostle Paul said in Romans 1:16 "For I am not ashamed of the gospel of Christ: for it is the power of God unto salvation to every one that believes; to the Jew first, and also to the Greek". This praise resounds throughout the earth: "Jesus Christ is Lord and God. Only He saves". He testified: ''I and my Father are One" John 10:30 (*see also 31-42). 2 Samuel chapter 22:verse 50 "Therefore I will praise you, O Lord, out of the countries, and I will praise your name." JESUS SAVES God the Son (Jesus Christ) has given us the gospel to share with the world. Mark 16:15: "And He said unto them, Go into all the world, and preach the gospel to every creature." How can we hear it? Scripture tells us. Romans 10:17 "Then faith comes by hearing, and hearing by the word of God." (We receive the "word" in many ways. The "Word" is Jesus Christ!); John 1:1-5. God the Holy Spirit teaches through the Word of God in the Bible. The Birth of Jesus Christ Isaiah 7: 14: "Therefore the LORD shall give you a sign; behold, a virgin shall conceive, and bear a son, and call His name Immanuel." Hebrew: עִמָּנוּאֵל, "God with us" in human flesh but without sin. The Savior of the world was born to die for our sins! He did so 33 years later. His terrible ordeal; body mutilated; blood poured out, finally died (John 19:30; Luke 23:46 ) and was placed in a tomb and rose from the dead the 3rd day ! "HE IS RISEN" Matthew 28: 6. Isaiah 53:" 5 But he was wounded for our transgressions, he was bruised for our iniquities: the chastisement of our peace was upon him; and with his stripes we are healed. 6 All we like sheep have gone astray; we have turned every one to his own way; and the Lord hath laid on him the iniquity of us all." - IT IS FOUNDED UPON GOD'S LOVE FOR MAN AND WOMAN HE CREATED John 3:16 "For God so loved the world, that he gave his only begotten Son, that whosoever believes in him should not perish, but have everlasting life." "For all have sinned, and come short of the glory of God." Romans 3: 23 " For the wages of sin is death; but the gift of God is eternal life through Jesus Christ our Lord." Romans 6:23 "1 Corinthians 15: 3 "For I delivered unto you first of all that which I also received, how that Christ died for our sins according to the scriptures; 4 And that he was buried, and that he rose again the third day according to the scriptures:" BY GOD'S GRACE ALONE THROUGH FAITH ALONE IN JESUS CHRIST ARE WE SAVED Ephesians 2:8 "For by grace are ye saved through faith; and that not of yourselves: it is the gift of God: 9 not of works, lest any man should boast." Jesus died and paid the penalty for our sins to rescue us from eternal death. He died on our behalf. We believe in Him, trusting His death and shedding of His blood as payment for ALL our sins and His burial and resurrection from the dead the third day! John 20:24-31; 1 Corinthians 15: 3-4 above. WHOSOEVER BELIEVES SHALL TESTIFY TO THE TRUTH Romans 10: 9 that if you confess with your mouth the Lord Jesus and believe in your heart that God has raised Him from the dead, you will be saved. 10 For with the heart one believes unto righteousness, and with the mouth confession is made unto salvation. 13 For “whoever calls on the name of the Lord shall be saved.” TO DIE IS TO REJECT SALVATION IN JESUS CHRIST AND BE SEPARATE FROM GOD FOREVERMORE Salvation and forgiveness of sins is the blessing of anyone who believes in Jesus Christ as their Lord and Savior. We receive the baptism of God the Holy Spirit immediately which seals us in Christ and that is permanent! Ephesians 1:13-14. Those who reject the free gift of salvation, see John 3:16 above, "perish", which means their sins are judged by God the Son and they suffer eternal separation from God and the family of God forever called the "second death". Revelation 21:8.
@anithamiriyala7357
@anithamiriyala7357 6 ай бұрын
,🙏🙏🙏🙏🙏
@sms8678
@sms8678 2 ай бұрын
Jesus is Coming Soon.... ఈ పాట వినడమే కాదు.. దేవుని చేతిలో పవిత్రికరించ బడి దేవునికి మహిమ కరంగ మన జీవితములు సరిదిద్దు కొని దేవునికి మహిమ కరంగ జీవించుదము గాక.....Amen...
@druvanakshathram7202
@druvanakshathram7202 9 ай бұрын
Mohan, what a song! A very sweet and devotional song.
@tamilfoodieboys7502
@tamilfoodieboys7502 2 жыл бұрын
Whenever I am tired or feel sad I listen it get positive energy
@pbhaskararao8222
@pbhaskararao8222 8 ай бұрын
I like this song very much. Hence, I hear this song everyday.
Oohinchaleni Melulatho Nimpina | Telugu Christian Worship Song
7:12
WORSHIP TEAM
Рет қаралды 2,5 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 26 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 6 МЛН
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,7 МЛН
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 4,8 МЛН
Ebenejaru/Ebenesarae|#John Jebarajnewsong|Samuel Joseph |Telugu Christian Worship Song
7:28
John Jebaraj - Levi Ministries - Official Channel
Рет қаралды 7 МЛН
NAA BRATHUKU DHINAMULU | JOHN NISSY | JK CHRISTOPHER | JOEL KODALI
6:04
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
akimmmich
Рет қаралды 3,5 МЛН
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 871 М.
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 702 М.
Әділет Жауғашар & SUNDET MUSLIM - Бір оқиға [M/V]
3:05
Әділет Жауғашар
Рет қаралды 101 М.