No video

Kuwait Shiva Emotional Words | Kuwait Shiva Exclusive Interviews | Nara Lokesh |

  Рет қаралды 115,964

SumanTV Telugu

SumanTV Telugu

Күн бұрын

Kuwait Shiva Emotional Words | Kuwait Shiva Exclusive Interviews | Nara Lokesh | @sumantvtelugulive
#sumantvtelugu #kuwaitshiva #naralokesh
JOIN SumanTV Whatsapp Channel: whatsapp.com/c...
Subscribe Suman TV Telugu For More Interviews in Telugu
/ @sumantvtelugulive

Пікірлер: 176
@ShanthaKumari-de2jz
@ShanthaKumari-de2jz Ай бұрын
Atlast shiva came to india thku to god and lokesh garu
@Sri-Satya
@Sri-Satya Ай бұрын
ఆశివయ్య దయవలన మీకు అంత మంచి జరుగుతుంది.థర్యంగ ఉండండి....
@bhaveshreddy3206
@bhaveshreddy3206 Ай бұрын
కష్టం అనేది ఆ పడిన మనిషికీ ఆ సాయినాధుని కే తెలుస్తుంది,చూసేవారికి మనకు తెలియదు, ఒడ్డున ఉన్న వాళ్ళకు తెలియదు కదా 😊😊🙌🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰💰💰💰💰💰😊😊😊
@user-mz6so5ij7d
@user-mz6so5ij7d Ай бұрын
@@bhaveshreddy3206 అవును మరి నువ్వు వడ్డీని ఉన్నావు కదా అందుకే ఇన్ని మాటలు వస్తున్నాయి...... అసలు విషయానికొస్తే అతనిలో ఉన్నది భయం అబ్బాయి ఆ భయాన్ని తీసి అక్కడ నిలదొక్కుకొని ఉంటే అతనికి గొప్ప భవిష్యత్తు వచ్చేది భయపడి వచ్చేసి వాళ్ల మీద అట్లా మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎవరైనా చేయాలి వాళ్ళు చెప్పిన పని ఓకేనా అతని మోసం చేసింది అరబి వాళ్ళు కాదు అతని ఏజెంట్ ద్వారా వచ్చాడో వాడు మోసం చేశాడు అతనిని ఓకేనా
@EstheruE
@EstheruE Ай бұрын
🙏🏻 బ్రదర్ ఎన్నో కష్టాలు పడితేనే కదా ఒడ్డుకి చేరుకునేది
@darlamanikumarachari-pw7iw
@darlamanikumarachari-pw7iw 22 күн бұрын
అవును మేడం సాయం చేసిన వాలకే మోసం చేస్తారు డబ్బుల కోసం​@@user-mz6so5ij7d
@sunnyvlogsNellore
@sunnyvlogsNellore Ай бұрын
Ayya Shiva nuvvu inkaa KZfaq channel petadame let. All the best Shiva bro KZfaq channel a ni jobe ❤🎉🎉🎉
@GandhamDurgaiah-cx8ot
@GandhamDurgaiah-cx8ot Ай бұрын
లోకేష్ అన్న 👍
@gsrinadh004
@gsrinadh004 29 күн бұрын
The goat 🐐 life అడు జీవితం
@shivakumar-dy2rc
@shivakumar-dy2rc Ай бұрын
Gulf countries waste.. india is best
@uv-5
@uv-5 Ай бұрын
నిజంగా సహాయం చేసిన కువైట్ లోని యువకుడితో కూడా వీడియో చేయండి. ఎవరో చేసిన సహాయాన్ని వేరొకరి ఖాతాలో వేసుకుంటే జర్నలిస్ట్ నిజం ప్రచారం చేస్తాడు
@loveoframcharanofficial5068
@loveoframcharanofficial5068 Ай бұрын
The goat of life....movie...same to same...ne life story anukooo
@DILEEPKUMAR-xo6pl
@DILEEPKUMAR-xo6pl Ай бұрын
ఒక చిన్న లేదో పెద్దఉద్యోగం, అప్పు లేని జీవితం,తల్లి తండ్రులు లతో భార్య పిల్లలతో పుట్టిన ఊరిలో సంతోషం గా ఉండడం లో కన్నా ఎక్కడ సంతోషం లేదు. ఇలా దేశాలూ పోయి కష్టాలు పడే కన్నా మన సొంత ఊరిలో ఉండడం చాలా మేలు
@chitturirevanth376
@chitturirevanth376 20 күн бұрын
I dont understand one thing. Even after knowing how gulf country people treat working people why are still people going there to work ?
@dp-og9zr
@dp-og9zr Ай бұрын
God bless you ❤❤
@kotim143
@kotim143 Ай бұрын
S TV Doing good Job
@varalaxmivankara9669
@varalaxmivankara9669 Ай бұрын
gate watch man ke 20000 estharu ekkada
@hussainshaik4752
@hussainshaik4752 Ай бұрын
India lo 20k easy ga earn cheyachu andi
@jaganmaturi8634
@jaganmaturi8634 Ай бұрын
Sonta sonta desamlo koli pani swargam andi
@DurgaPrasad-dj5pu
@DurgaPrasad-dj5pu Ай бұрын
Nijam chaparu
@ilovemyindia521
@ilovemyindia521 Ай бұрын
Antha sepu interw papam pillalaki tinadaniki echi pakkana kurchopettavachuga
@sanjujanatha7322
@sanjujanatha7322 Ай бұрын
The goat life adujeevitham 😢
@crazyboysss7572
@crazyboysss7572 Ай бұрын
ఇక్కడ కువైట్ లో మాక్సిమం 56.డిగ్రీలు ఉంటది. సమ్మర్ లో ఇది మాములే. కానీ అతను చెప్పేది అబద్దం 67 డిగ్రీ లు అనేది అబద్దం
@saicharanification
@saicharanification Ай бұрын
He also said same between 57-60 vuntaai ani
@satish9912
@satish9912 Ай бұрын
thermometer petti choosi cheppadu brother :-), he just mentioned 60, what is wrong with that
@Gopinathk17
@Gopinathk17 29 күн бұрын
56 ante challagaa untundi..60 ante vedi kada? 😂😂😂
@venkataramanamanapadu4012
@venkataramanamanapadu4012 Ай бұрын
Present mana home place lo kuliki velli aina minimum 20k sampadinxhukovachu,asal 30k amount ki Kuwait enduku velthunaro ento
@SamsungA-tz7kq
@SamsungA-tz7kq Ай бұрын
Yes.nelu.yakuva.kalutai
@maheshmahi-gn7op
@maheshmahi-gn7op Ай бұрын
After goat life movie 😮
@saicharanification
@saicharanification Ай бұрын
Few people commenting like, does Lokesh provides Job ani, Lokesh help cheste Lokesh job istaada antaaru, Lokesh respond ai return teesukoni raakapoth , adigo help cheyaledu ani prajale antaaru, opposition dead bodies kosam ready ga vundi AP lo
@GaneshGani-vy2jc
@GaneshGani-vy2jc Ай бұрын
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@urstruly-mubha_-2527
@urstruly-mubha_-2527 Ай бұрын
Nee matalu vinta unte chala badha vetundi anna😢
@user-hy6yg8py4w
@user-hy6yg8py4w Ай бұрын
Very good Lokesh 👍
@bittubablu1595
@bittubablu1595 Ай бұрын
గల్ఫ్ అంటే ఇలాగే ఉంటుంది అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొవలి అంతే గానీ ఇలా బయటపడితే ఎలా
@RXSuri-ym6wn
@RXSuri-ym6wn Ай бұрын
Ayithe nuvvu velli padu ibbandulu Chuddam
@bittubablu1595
@bittubablu1595 Ай бұрын
అరె నాయనా నెను 10 years నుండి ఇక్కడే గల్ఫ్ లో నె వున్నాను
@RXSuri-ym6wn
@RXSuri-ym6wn Ай бұрын
@@bittubablu1595 avuna ok ayithe Nuvvu ibbandi padu parvaledu
@naveenkumar-pb4pb
@naveenkumar-pb4pb Ай бұрын
Poraa neyaya
@rahulkrithikaofficial
@rahulkrithikaofficial 26 күн бұрын
Aithe nu vellu bro
@GuruChintala
@GuruChintala 29 күн бұрын
Please let me know how to contact this person Shiva. I want to help his family. Thank you 🙏
@bandaruswapna8771
@bandaruswapna8771 Ай бұрын
తమిళ్ movie vundi chudandi
@mohdubaidsiddiqui3258
@mohdubaidsiddiqui3258 Ай бұрын
Brother this punishment job I know everything about you how much you face problems...God is there
@EstheruE
@EstheruE Ай бұрын
హాయ్ బ్రదర్ అతను కంటే ఎక్కువగా కష్టపడి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు అతను చేయలేక భయపడి వెళ్ళిపోయాడు
@srilakshmicreations7415
@srilakshmicreations7415 Ай бұрын
Oh great, ఇంకా హింసించే వాళ్ళు ఉన్నారన్న మాట
@all.namaste
@all.namaste Ай бұрын
నువ్వే అనుకుంటా బ్రదర్ మన తెలుగు వాళ్లని అందర్నీ పంపించే వాడివి
@EstheruE
@EstheruE Ай бұрын
🙏🏻 బ్రదర్ తప్పుగా అనుకోకండి నేను కువైట్లో 20 సంవత్సరాల నుంచి ఉన్నాను అతను చెప్పి మాటలు పెద్ద కష్టమేమీ కాదు ఇంకా అంతకన్నా ఎక్కువగా కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు
@EstheruE
@EstheruE Ай бұрын
చాలా ఓపిగ్గా పనిచేసుకొని వాళ్లు కూడా ఇతను చూసి దారి తీస్తున్నారు గవర్నమెంట్ ఏదో సాయం చేస్తావని ఆశపడుతున్నారు
@srilakshmicreations7415
@srilakshmicreations7415 Ай бұрын
@@EstheruE మీరు చెప్పేది ఎలా ఉంది అంటే వీడు 30 దెబ్బలకే చచ్చిపోయాడు వేరే వాళ్ళు 100 దెబ్బలు తిన్నా కూడా చనిపోనీ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ వీడిని చూసి వచ్చేస్తాం అని అంటున్నారు అన్నట్టుగా ఉంది. కానీ ఇక్కడ దెబ్బలు కొట్టడం తప్పు అన్నది పాయింట్.. ఇక్కడ దెబ్బలు అన్నది నేను ఉదాహరణగా పేర్కొన్నాను ఒక మనిషికి ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలు కల్పించాలి ఒక మనిషిని మనిషిలాగా treat చేయాలి. కేవలం 30 వేల కోసం మనుషులను ఇంత బానిసల కన్నా దారుణంగా చూడొద్దు... అక్కడ మాన, ప్రాణాలకు విలువ లేదు, జంతువుల కన్నా హీనంగా చూస్తారని చాలా మంది వాళ్ళ ఇంటర్వూ లలో చెప్పారు. ఒక్క సారి పంజరం మూవీ చూడండి
@bittubablu1595
@bittubablu1595 Ай бұрын
ఇయన లగె మా తెలంగాణ అన్న కుడా ఒంటరిగా నె వున్నారు అయన ఎప్పుడు కుడా ఇలా బయపడలెడు
@srilakshmicreations7415
@srilakshmicreations7415 Ай бұрын
అలా అనకండి, అది నరకం అని తెలిసి కూడా బ్రతుకుతున్నారంటే వాళ్ల బ్రతుకు ఎంత దుర్భరమో ఆలోచించండి
@guruvishnuguru6361
@guruvishnuguru6361 Ай бұрын
Raama Raama emi narakam paddavu anna.😮
@Mahesh_atoz
@Mahesh_atoz Ай бұрын
Foolish 67 anedhi temperature namodhe kaadhu 52 to 56 highest anthe manaku telsu... Nenu gulf lone vunna...
@arunsai3358
@arunsai3358 Ай бұрын
Atanu chadukoledu kabatti ala cheppademo dantlo tappu ledu
@sreekanthd3032
@sreekanthd3032 Ай бұрын
Anchor expression maatram keka😂😂😂😂
@telugubudgettravellerdesk9488
@telugubudgettravellerdesk9488 Ай бұрын
అతని భార్య కి వొళ్ళు మండి పోతుంది...
@kanakam-uw9fk
@kanakam-uw9fk Ай бұрын
😂😂😂😂
@shaikmahera9028
@shaikmahera9028 Ай бұрын
Ss
@SAICHANDGUDIPALLI
@SAICHANDGUDIPALLI Ай бұрын
😂😂😂
@eswardhanisheatti2780
@eswardhanisheatti2780 Ай бұрын
Ibomma lo goatlife movi vundhi ajent tho mosapoie koitaa poie jivitham nasanamu chesukundu movi bagundhi
@EstheruE
@EstheruE Ай бұрын
మన గవర్నమెంట్ అతను ఐదు లక్షలు అప్పు తీర్చేస్తే ఇతను చూసి ఇంకొకరు వచ్చేస్తారు
@rajenderpoleraja7090
@rajenderpoleraja7090 Ай бұрын
Chalu appu
@rajenderpoleraja7090
@rajenderpoleraja7090 Ай бұрын
Neku ok india aa naa
@mythoughts2546
@mythoughts2546 Ай бұрын
ఎస్తేరు నీకు ఇస్తారు
@EstheruE
@EstheruE Ай бұрын
హాయ్ బ్రదర్ మాకొద్దండి నేను కష్టపడగలను
@A_Girl_On_The_Go
@A_Girl_On_The_Go Ай бұрын
Ante akade andaru chanipovala, govt Help cheste madyalo problem nikenti....athani chuste badha anpinchatleda
@gollenacharangollenacharan4122
@gollenacharangollenacharan4122 Ай бұрын
Good lucky
@gollenacharangollenacharan4122
@gollenacharangollenacharan4122 Ай бұрын
❤❤❤
@GSyalja-vu8lg
@GSyalja-vu8lg Ай бұрын
యాంకర్ కి వాడి కష్టాలు అర్థం కావట్లా
@rajeshentertainments30
@rajeshentertainments30 Ай бұрын
vadi video petti nuvvu dabbulu dobbav vadiko 25thousand aina itchava
@Lakshmi_All_In_One
@Lakshmi_All_In_One Ай бұрын
Goat life movie tamil movierulz
@user-qm2rb1db3r
@user-qm2rb1db3r Ай бұрын
జై లోకేష్ బాబు 🙏🙏🙏
@sarellaprasad7600
@sarellaprasad7600 Ай бұрын
సుమన్ టీవీ వారికి ఒక విషయం చెప్పాలి అతను చెప్పేవి తక్కువ నిజాలు ఎక్కువ అబద్ధాలు దయచేసి నిజానిజాలు పూర్తిగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను
@all.namaste
@all.namaste Ай бұрын
నిజమైన అబద్ధమైన అతను చేసేది ఎండలో బ్రో నా కష్టం విలువ నాకు తెలుసు పోనీ నువ్వు వస్తానంటే చెప్పు
@GangadaraH-e4x
@GangadaraH-e4x Ай бұрын
కువైట్,నువ్వు,వెళ్ళు,తెలుస్తుంది
@sarellaprasad7600
@sarellaprasad7600 Ай бұрын
@@GangadaraH-e4x నేను ఇక్కడే వున్నా కువైట్ లో
@sarellaprasad7600
@sarellaprasad7600 Ай бұрын
@@all.namaste నేను ఇక్కడే అబ్ద్దల్లి లో వున్నా
@rajvenkateswarlu7468
@rajvenkateswarlu7468 Ай бұрын
వినేవాడు వెర్రి పుష్పం అయితె ఇలానే ఉంటది గల్ఫ్ లో ఎడారి లో ఏంతో మంది వారి బాధ్యత లకు తల వంచి జీవనం సాగిస్తున్నారు సంతోషంగా
@kameshwarraomurakonda3381
@kameshwarraomurakonda3381 Ай бұрын
Athani Bada athanidi. Comment cheste Mundu alochinchandi
@nextenti6391
@nextenti6391 Ай бұрын
The goat 🐐 life part 2
@sreenurudra3162
@sreenurudra3162 Ай бұрын
Ithan cheppedi nammakangaledu
@sudhakarsudha1508
@sudhakarsudha1508 Ай бұрын
ఏదో ఒక వీడియో దొరికితే అదే అదునుగా భావించి వ్యూస్ కోసం సోది బాగా చెప్పడం యూట్యూబ్ అలవాటు చేసుకుంటున్నారు ఛానెల్స్ పెట్టుకొని చదువు కున్న వారు జాబ్ చేయలేక ఈజీ మని అలవాటు పడ్డారు.
@arunsai3358
@arunsai3358 Ай бұрын
Anchor garu konchem interview cheyyatam nerchukoni cheyyandi
@Ffgfghj6yhnnhh
@Ffgfghj6yhnnhh Ай бұрын
Dasert lo phone signals vuntaya
@Rajeshmn92
@Rajeshmn92 5 күн бұрын
Yedo pani swadesham lo ne cheskondi ayya enduju vere dehsaniki velli edo tapatreya padatam, unna dsntlo sardupettukondi
@nithingorla3998
@nithingorla3998 Ай бұрын
😢😢😢
@vgsvgs8499
@vgsvgs8499 Ай бұрын
Jai lokeshanna
@nagamahalakshmi1711
@nagamahalakshmi1711 Ай бұрын
Lookesih Aana meru super
@dubby2056
@dubby2056 Ай бұрын
నువ్వు వీళ్ళ దగ్గర పని చెయ్ నీకు వచ్చినవా వీళ్లు నీ దగ్గర పని చేస్తున్నారా
@RX_100_lover_46
@RX_100_lover_46 Ай бұрын
Anna the Jaisi
@MuhammadUsman-lr5od
@MuhammadUsman-lr5od Ай бұрын
Goatlife😢
@user-lm3sr6zf6t
@user-lm3sr6zf6t Ай бұрын
నువ్వు తెలిసి తెలీక ఏదో మాట్లాడుతున్నావ్ నీకు అసలు ఇక్కడ ఎవరమ్మన్నారు నువ్వు అన్ని తెలుసుకుని కదా రావాల్సిందే ఇక్కడ 30 40 ఏళ్ల నుంచి పని చేస్తున్నారు వాళ్ళకేమో పాములు కప్పులు ఏం కనిపియలేదు నీకు ఒక్కడికే ఒక అద్భుతం జరిగిపోయింది
@nesthamnamala2409
@nesthamnamala2409 Ай бұрын
Eeyana Akkada Pani chesindi 1 month kuda ledu anamaata
@dasarilakshmi3469
@dasarilakshmi3469 Ай бұрын
Mekuu telusa avdi kastam valadi meremayi thani tisukuvachara rayala sema said varsahalu padaka prajaluu valasa vethunaru sontha vurini vala family members nee vala vurini 😢😂family kosam veladu akkada kastam anipinchi request chesukunadu tirigi vala family dagra ki vachadu avari brathaka nivare chatha comments petti
@user-mz6so5ij7d
@user-mz6so5ij7d Ай бұрын
హాయ్ అండి తప్పుగా మాట్లాడితే స్వారీ అతను కొత్తగా వచ్చారు కదా ఇక్కడ పరిస్థితి గురించి వారికి తెలవదు ఇక్కడ ఈ టైంలో ఎండలు ఇలాగే ఉంటాయి అలా అని అరబి వాళ్ళు మంచోళ్ళు కాదు అని చెప్తున్నాడు అది చాలా రాంగ్ వాళ్ల వల్లే ఇక్కడకు వచ్చి కష్టపడి మా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాము వాళ్ళంతా మంచి వారు ఉండరు నమ్మితే ప్రాణంగా చూస్తారు వాళ్లు ఎంగిలి చేసిన భోజనం పెట్టారు అని అంటున్నారు కదా కానీ ఇక్కడ కల్చర్ అది వాళ్ల కుటుంబం మొత్తం ఒకే ప్లేట్లో తింటారు అలాగే మనల్ని కూడా తినమన్నారు వాళ్లలో ఒకరి లాగా అంతేగాని బాధలు పెట్టాలని గాని వాళ్లు అనుకోరు అతను కొత్తగా వచ్చిన వల్ల అతనికి ఆ పని కష్టంగా అనిపించింది చుట్టూ ఎడారి కాబట్టి అతనికి భయం వేసింది ఇలా ఇక్కడ ఎంతో మంది కష్టపడుతున్నారు వాళ్ళందరూ ఎందుకు చేయట్లేదు వీడియో ఎందుకంటే వచ్చిన కొత్తలో అందరికీ అలాగే అనిపిస్తుంది తర్వాత అలవాటు అయిపోతుంది తర్వాత ఇక్కడ నుంచి వెళ్లాలనిపించదు అట్లా ఉంటుంది ఈ కంట్రీ ఓకే అండి ఎవరు ఏది చెప్తే అది పెట్టకండి ముందు అరబ్బీ వాళ్ళు ఎలా ఉంటారు తెలుసుకోండి ఓకేనా అండి
@mamatha8414
@mamatha8414 Ай бұрын
Yes baga chepparu athanu kottaga vachadu kabatti bayapaddadu idi alusuga thisukuni kuwait kosam cheddaga matladuthunaru vellu
@user-if4nz4be5h
@user-if4nz4be5h Ай бұрын
Yes correct chepparu brother
@ShireeshaKoppula-hj7od
@ShireeshaKoppula-hj7od Ай бұрын
Atlana maku thelavadhu
@tejurajugorantla8547
@tejurajugorantla8547 Ай бұрын
edarilo vunte meeku ardham avuddi athani badha,meeku easy aenantha matrana andhariki easy kadhu meeru akkada goddu chaakiri chestunnaru adhi andhariki thelsu pedda vacharu cheppadaniki antha goppa aethe pooja chesukondi
@venkykeerthi827
@venkykeerthi827 Ай бұрын
మీరు చెప్పింది 100% కరెక్ట్ బ్రో,కానీ ఇక్కడ కపిల్ బట్టి ఉండే విధంగా ఉంది. ప్లస్ ఇంకొకటి ఏమిటి అంటే అన్ని జoతువులు కష్టం,అందులో ఎడారి.
@rajeshsarakanam3645
@rajeshsarakanam3645 Ай бұрын
ఆడు చెప్పేది మొత్తం అబద్దమే అక్కడ మన తెలుగు వాడు కాపాడాడు కానీ ఈ యాదవ వాడి పేరు చెప్పలేదు కాపాడిన అన్న ఈ రోజు వీడియో upload చేశాడు క్రెడిట్ మొత్తం టీడీపీ పప్పు లోకేష్ గాడి account lo వేసుకున్నాడు
@princyceaser6408
@princyceaser6408 Ай бұрын
ఆహా క్రెడిట్ లోకేష్ ఇచ్చావా? ఇప్పుడు బ్రతుకు తెరువు చూపించి నిరూపించుకోమను
@ramuk.v6344
@ramuk.v6344 Ай бұрын
ప్రాణాలతో వచ్చాడు అదే సంతోషం
@user-lm3sr6zf6t
@user-lm3sr6zf6t Ай бұрын
నీకు మందు దొరక ఇక్కడ ఏం దిక్కు తెలియక నువ్వు చేయలేక వెళ్ళిపోయినావు నువ్వు వచ్చి నెల కూడా కాలా నీకు అంతలోనే కువైట్ గురించి ఏం తెలిసింది నాయనా ఈ తప్పుడు మాటలు తప్ప ఏదైనా పని చెయ్
@aparnan4569
@aparnan4569 27 күн бұрын
Kuwait gurinchi telusukune chance ekadidi akada? Itani situation vere ane kada itani badha
@20vennela
@20vennela Ай бұрын
babaoi so much torture very sad
@bharatram2173
@bharatram2173 Ай бұрын
Jai TDP
@darlamanikumarachari-pw7iw
@darlamanikumarachari-pw7iw 22 күн бұрын
Gulf babai chanal chudandi e mosagadu kutra telusundi
@madrasabrpt417
@madrasabrpt417 Ай бұрын
Ascor avard evvali
@user-ot5ws4or8c
@user-ot5ws4or8c Ай бұрын
వినికి పని చేతకాదు
@srilakshmicreations7415
@srilakshmicreations7415 Ай бұрын
నువ్వు వెళ్ళి చేరు అతని దగ్గర అప్పుడు తెలుస్తుంది
@varalakshmiyarnagula2963
@varalakshmiyarnagula2963 Ай бұрын
Sir viluelage cheppu malipotaru Milano namakandi Banduvulu bagatelisinavaru yitene velali lebar work ki adi chala mukyamu sorry ade pani India lo cheyaru nijayitiga vundaru mana desamu kurchopety. Poshistadi 😂
@Ffgfghj6yhnnhh
@Ffgfghj6yhnnhh Ай бұрын
India lo adukutini ayiga padukovachu.endi ra babu .
@darlamanikumarachari-pw7iw
@darlamanikumarachari-pw7iw 22 күн бұрын
45 days ke ceyaleva svami
@bittubablu1595
@bittubablu1595 Ай бұрын
ఎందుకు రా నాయనా ఇ లోల్లి ఎక్కడా వుంది రా 64 డిగ్రీ లా ఎండా నెను కుడా గల్ఫ్ లో నె వుంట ఇక్కడ 50 డిగ్రీ లా కంటే ఎప్పుడూ ఎక్కువ కాలెదు లాస్ట్ 50 డిగ్రీలు అంతే
@amululakshmi765
@amululakshmi765 Ай бұрын
ఆయన చదువుకోలేదు కదా తెలియదు ఏమో తనకు..కానీ తను అనుభవించిన నరకం మాత్రం..చాలా ఘోరం😢😢😢😢
@RXSuri-ym6wn
@RXSuri-ym6wn Ай бұрын
@@bittubablu1595 ni age entha guru Em work chesthunnavu
@beerarajubeera3862
@beerarajubeera3862 Ай бұрын
12:27 ​ 12:27 12:27
@srilakshmicreations7415
@srilakshmicreations7415 Ай бұрын
ఇక్కడ తెలంగాణ లోనే కొన్ని places లో 50 డిగ్రీల వరకు వెళ్తుంది. మరి అక్కడ 50 మాత్రమే ఎలా ఉంటుంది? అవహేళన చేయకండి, మీరు చేసే పనికి అతడి పనికి, మీ యజమానికి, అతడి యజమానికి, మీరుండే పరిసరాలకు అతడు ఉన్న పరిసరాలకు తేడా ఉండొచ్చు కదా
@pujiq8pujiq875
@pujiq8pujiq875 Ай бұрын
హయ్ బ్రదర్ అతను కొత్త గ వచ్చాడు 3 నెలలు ఎడాలు తరువాత అలవాటు అయితాది ఎంతో మంది వున్నారు అరబ్ వాళ్లు అంతా చెడ్డ వారు కారు నేను 23 సంవత్సరాలు అయినది కువైట్ వచ్చి ఇక్కడే వున్న నీవు కొత్త కదా అందుకు ఎంత మంది బ్రతుకు తున్నారు నేను అయితే ప్రతిరోజు కువైట్ గురించి మాన ఇండియా గురించి ప్రార్థన చేస్తాను నాకు అన్నం పెడుతున్నది కువైట్ వాళ్లు బాష నీకు రాదు ఎలా మీ కువైట్ వాడు చెడ్డ వాడు అన్ని జడ్జిమెంట్ ఇస్తున్నవు నన్ను ఏజెంట్ పంపినారు ఫస్ట్ లో బాష రాక పని రాక ఏజెంట్ చెడ్డ వాడు అంటారు కొంత మంది తప్పు కష్టం తరువాత సుఖము వస్తుంది లక్షల మంది వున్నారు మాన వాళ్ల
@Gopinathk17
@Gopinathk17 29 күн бұрын
నువు కువైట్ లో ఏమి పని చేస్తావు బ్రదర్?
@MohammedAli-ih2fj
@MohammedAli-ih2fj Ай бұрын
అయ్యా శివయ్య నువ్వు చాలా గొప్పవాడికి ఒక నెలలో 140 కిలోమీటర్ల దూరం కొలిచిన గొప్ప వాడివి 67 డిగ్రీలు చూశారు మేము 27 సంవత్సరాలు ఎందుకు కువైట్ ఉన్నాను వెస్ట్ 😢😢😢😢😢😢😢😢
@srilakshmicreations7415
@srilakshmicreations7415 Ай бұрын
ఒకరి బాధను అవహేళన చేయకండి, అప్పులు తీర్చ డానికే వెళ్ళాడు, తప్పకుండా కష్టం పడగలు కష్టమైతే అతడు భరించే వాడే కదా
@MohammedAli-ih2fj
@MohammedAli-ih2fj Ай бұрын
Sorry అతనికి అవమానం చేయడంలేదు అతను చెప్పే అబద్ధాలు ఇక్కడ చాలామంది జీవితాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది తప్పుగా రాసి ఉంటే really sorry ​@@srilakshmicreations7415
@Gopinathk17
@Gopinathk17 29 күн бұрын
​@@MohammedAli-ih2fjనువు కువైట్ లో ఏమి పని చేస్తావ్ బ్రదర్?
@darlamanikumarachari-pw7iw
@darlamanikumarachari-pw7iw 22 күн бұрын
Edhi chala Mosa
@ashoksanikommu6232
@ashoksanikommu6232 Ай бұрын
His situation is same as in The Goatlife movie
@bharathkumar481
@bharathkumar481 Ай бұрын
Real goat movie
@darlamanikumarachari-pw7iw
@darlamanikumarachari-pw7iw 22 күн бұрын
Akada kapadi pampina vekti akkada sayam cesina vetiki mosam chesadu vidu chala peda mosagadi kodigana viswasam jali Daya vundali kowet lo o Mata India ki vachaka voka Mata Pani ceyaleni somari potu. Worest pipul
@shaikmastan2131
@shaikmastan2131 Ай бұрын
anna motham vurakana chapusthunadu motham apadam 2 mothus akuvaga vuthudi vadi antha thapa 🫵🫵🫵 motham apadam Nanu epudu Kuwait lona vunanu adi samasya language radu kabati athaniki am chayali artham kaka ala matldu thunadu Anna enaku Arabi radu kada yala matldu Anna vala kafil tho
@rohanraj1781
@rohanraj1781 Ай бұрын
Aithe anti bro he wants to come back home India and he came what's the problem
@shakilashakila7882
@shakilashakila7882 Ай бұрын
Nijama sir.athanu.chappina.mathalu.ninu.kuda.ekkda.probl.lo.uannanu.9.math.nuchi.thiruguthunnanu😢😢
@Behappy-zj3kj
@Behappy-zj3kj Ай бұрын
Suman tv vallani contact cheyandi Lokesh garini tag cheyandi
@shakilashakila7882
@shakilashakila7882 Ай бұрын
@@Behappy-zj3kj I don't no nambar.suman.tv.nambar
@hajjuhashim1295
@hajjuhashim1295 Ай бұрын
Orai help chesindi jabeer ane Rajampeta vyakthi .credit matram lokesh anna lagesukunadu 😂😂😂
@srinivassrinivas41
@srinivassrinivas41 Ай бұрын
Hello anna samsung SM INTL app scam chasaru annaya... Please share this information pls .... More than 2000members lose there money on investment on this samsung app
@lakshmiprasadprasad3165
@lakshmiprasadprasad3165 Ай бұрын
Vedo somberi
@New_life_bigining
@New_life_bigining Ай бұрын
అంత ఎండలు ఉంటే కువైట్ వాళ్లు ఎడారి ఎందుకు వస్తారు అదేమన్నా చలికాలం endi అన్న 45 రోజుల్లో నీకు ఇన్ని జరిగాయా ...... అబ్బే నమ్మేలా ఒక్కటి లేదే😅
@user-kn6zs5ei1u
@user-kn6zs5ei1u Ай бұрын
Ithanu panidonga
@dubby2056
@dubby2056 Ай бұрын
అతనికి కువైట్లో పరిస్థితులు ఏమీ తెలియదు ఒక నెలరోజులు ఇక్కడ పని చేయలేక అతను ఏదో చెపుతుంటే మీకు ఏం పని లేక సుమన్ టీవీ కి మీరు ఇంటర్వ్యూలు చేసి అతను ఏదో పెద్ద సెలబ్రేట్ అయినట్టు స్టూడియోలో కూర్చోబెట్టి మీరు ఇంటర్వ్యూ చేయడం అతను చెప్పడం కువైట్ లో బయట దేశాల నుంచి వచ్చి పని చేసుకొని బతకడం లేదా పనిచేయలేని వాడే అలా మాట్లాడేది ఎంతో కొన్ని లక్షల మంది బతుకుతున్నారు గల్ఫ్ దేశాలు పని చేసి వారి కుటుంబాలను పిల్లలను చదివించు కుంటున్నారు ఇండ్లు కట్టుకుంటున్నారు మనం బతకలేక వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ గురించి బయటికి పోయి అలా మాట్లాడడం చాలా తప్పు
@srilakshmicreations7415
@srilakshmicreations7415 Ай бұрын
వీడియో లో కనపడుతుంది అది ఎడారి, చుట్టూ ఏ ఇల్లు, చెట్లు ఏమి లేవు.
@Ffgfghj6yhnnhh
@Ffgfghj6yhnnhh Ай бұрын
One month Pani cheyalevu .oka sari goat live move chudu .
@venkyrockline759
@venkyrockline759 24 күн бұрын
Goast life kadhu goat life....
@Ffgfghj6yhnnhh
@Ffgfghj6yhnnhh 24 күн бұрын
@@venkyrockline759 abo vachindandi lecturor poiyi pata lo chepuku.
@Ffgfghj6yhnnhh
@Ffgfghj6yhnnhh 24 күн бұрын
Are gudi voda currect chaduvu
@tekumalleshmtekumallesham9709
@tekumalleshmtekumallesham9709 Ай бұрын
Suman tv garini kalavalanudhi ma bhadhalu cheppadaniki ferty9 hospital mammalni chala mosam chesindhi dyayachesi mi phone number evvandi. Please 🙏🙏🙏🙏🙏
@DILEEPKUMAR-xo6pl
@DILEEPKUMAR-xo6pl Ай бұрын
ఒక చిన్న లేదో పెద్దఉద్యోగం, అప్పు లేని జీవితం,తల్లి తండ్రులు లతో భార్య పిల్లలతో పుట్టిన ఊరిలో సంతోషం గా ఉండడం లో కన్నా ఎక్కడ సంతోషం లేదు. ఇలా దేశాలూ పోయి కష్టాలు పడే కన్నా మన సొంత ఊరిలో ఉండడం చాలా మేలు
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 22 МЛН
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,6 МЛН
wow so cute 🥰
00:20
dednahype
Рет қаралды 30 МЛН
Jaffar Exclusive Interview With Kota Srinivasa Rao
35:37
Itlu Mee Jaffar
Рет қаралды 363 М.