లచ్చిమి..నేనువోతన్న..|| LACHHIMI NENUVOTHANNA || sadanna comedy || RS NANDA ||

  Рет қаралды 3,174,368

Sadanna Comedy

Sadanna Comedy

4 жыл бұрын

KZfaq CHANNEL : Sadanna Comedy
ACTORS : RS NANDA , Maheshwari , Brahmam
CAMERA : Kishan Nunugonda
EDITING & DUBBING : Mallikharjun Studios
CO-DIRECTOR : Naresh
STORY , DIALOGUES , SCREENPLAY , DIRECTION : RS Nanda
My Instagram Account link : / sadanna_comedy
My Twitter Account link : / sadannacomedy
లచ్చిమి..నేనువోతన్న..|| LACHHIMI NENUVOTHANNA COMEDY SHORT FILM || RS NANDA || #sadannacomedy
లచ్చిమి..నేనువోతన్న..|| LACHHIMI NENUVOTHANNA COMEDY SHORT FILM || RS NANDA || #sadannacomedy
లచ్చిమి..నేనువోతన్న..|| LACHHIMI NENUVOTHANNA COMEDY SHORT FILM || RS NANDA || #sadannacomedy
#rsnandacomedylatest #RSNanda #SadannaComedy
#rsnandalatest #latestrsnandacomedy #rsnanda #sadanna
#sadannacomedy #sadannacomedyvideos #sadannajokes

Пікірлер: 956
@sathishk7335
@sathishk7335 4 жыл бұрын
ఇలాంటి ఆహ్లాదకరమైన హాస్యం ఒక్క అమృతం సీరియల్ లో మాత్రమే చూసాను .మళ్ళీ సదన్న వీడియోస్ లో మాత్రమే చూస్తున్నాను. చాలా చక్కగా ఉన్నాయి మీ వీడియోస్. 👌
@Manachannel9666
@Manachannel9666 4 жыл бұрын
My village show kuda bagutudhi
@rameshchedhala3676
@rameshchedhala3676 4 жыл бұрын
My friend show good
@dileepreddykollu7824
@dileepreddykollu7824 4 жыл бұрын
Same feeling
@Manachannel9666
@Manachannel9666 4 жыл бұрын
@All In One Fun edi nijam
@Manachannel9666
@Manachannel9666 4 жыл бұрын
@All In One Fun iam big fan of amrutham
@Manoj-gk8cv
@Manoj-gk8cv 4 жыл бұрын
అన్న సదన్న మీ వీడియో లు బాగా లేటు గా వస్తున్నయి వారం కి ఒకటి వచ్ఛే లాగా చేయండి అన్న మేము గల్ఫ్ లో ఉంటాం మీ వీడియో చూసినప్పుడల్లా మా బాధా లు మరిచిపోయి సంతోషం గా పని చేసుకుంటున్నాం 👌👌🇮🇳🇮🇳
@mohanreddydonga5426
@mohanreddydonga5426 4 жыл бұрын
Herone manchigaladhu
@Manoj-gk8cv
@Manoj-gk8cv 4 жыл бұрын
@@mohanreddydonga5426 అవును అన్న రాధికా సదన్న లా జోడీ ఐతే చాలా బాగుంటది
@swethasirimalle
@swethasirimalle 4 жыл бұрын
Haha.. Superb saddanna videos
@TRj77
@TRj77 4 жыл бұрын
@@swethasirimalle ha
@sunilpulkam4452
@sunilpulkam4452 4 жыл бұрын
Sir super
@mahenderreddy4116
@mahenderreddy4116 4 жыл бұрын
అన్న మీ వీడియో స్ కోసం వెయిటింగ్ అన్న తొందరగా చేయండి సదన్న గారు👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@anilsathapuram3285
@anilsathapuram3285 4 жыл бұрын
అన్న మీకు శతకోటి నమస్కారాలు వారనికి ఒక్క వీడియో తీయి ప్లీజ్
@sai-em9pw
@sai-em9pw 4 жыл бұрын
Anna video kouncham colour full ga chayandi please
@VillageClickz
@VillageClickz 4 жыл бұрын
Please subscribe my channel village clickz
@srinivas2212
@srinivas2212 4 жыл бұрын
MAHENDER REDDY has told
@prk1044
@prk1044 4 жыл бұрын
ఇళ్ళన్నాక లొల్లి ఉండాలి....కానీ కలుసుండాలి.....సూపర్ మా సదన్న సల్లంగా ఉండాలి....
@gupte3000
@gupte3000 4 жыл бұрын
S బ్రో సాధన్న సళ్లగుండలి
@rajathegreat387
@rajathegreat387 4 жыл бұрын
ఎంత మంచి వీడియో. అప్పుడే అయిపోయిందా అని, అనిపించింది. డబ్బులు ఇచ్చి బాధపడటం కంటే..ఇయ్యక కంటూ అవ్వడమే మంచిది.👌👌 దోస్తులు అంటే మిలా ఉండాలి.
@rishigamar9890
@rishigamar9890 4 жыл бұрын
Supar savanna
@mithilesh6307
@mithilesh6307 4 жыл бұрын
మా ఆరోగ్యం మా సదన్న .. కంటిన్యూ హాస్య వీడియోలు తీస్తూ మాకు ఒత్తిడిని తగ్గించి మా ఆరోగ్యాన్ని పెంచాలి
@agolapuprudhvirajgoud1415
@agolapuprudhvirajgoud1415 4 жыл бұрын
Nijam bro
@koreanlove8755
@koreanlove8755 4 жыл бұрын
agolapu Prudhviraj 57uhhhhhh
@MuraliKrishna-hr2um
@MuraliKrishna-hr2um 4 жыл бұрын
నిజం బ్రో నాకు సదన్న కామెడీ ప్రాణం
@RAJA-7678
@RAJA-7678 4 жыл бұрын
బూతులు లేని సున్నితం తో కూడిన నవ్వు మాటలు సదన్నవి.
@rangaraosinganapalli6756
@rangaraosinganapalli6756 3 жыл бұрын
Àl
@daveedukomarabathina3630
@daveedukomarabathina3630 4 жыл бұрын
అన్న మాది ఆంధ్ర ఒంగోలు మీరన్న మీ వీడియోస్ మీ బాష మీ యాస అంటే చాలా అభిమానం.. మీరు ఇంకా వీడియో లు చేయాలి అభినందనలు.....
@swethasirimalle
@swethasirimalle 4 жыл бұрын
Manamantha telugu vallam... Mana yaasa veraina bhasha okate brother ... Jai andhra jai telangana... 👏👏🎊🎉🎶🎶
@daveedukomarabathina3630
@daveedukomarabathina3630 4 жыл бұрын
@@swethasirimalle ధన్యవాదములు
@iam-kl8jl
@iam-kl8jl 4 жыл бұрын
@@swethasirimalle Baaga chepparu. We r telugu people.
@swethasirimalle
@swethasirimalle 4 жыл бұрын
kzfaq.info/get/bejne/oMidp6SoltXRe5c.html Please do listen my song
@MDRPROPARTIES555
@MDRPROPARTIES555 4 жыл бұрын
@@swethasirimalle baga chapparu
@Chandupurna
@Chandupurna 4 жыл бұрын
సదన్న నువ్వు చేసిన కామెడీ చాలా బాగుంటుంది అప్పుడు అప్పుడు కామెడీ సుస్తా చాలా సంతోషం గా వుంటుంది
@kalyan.kalyan5020
@kalyan.kalyan5020 4 жыл бұрын
ఇంటెనుక పన్నడు పో (తాత) డైలాగ్ సూపర్ .. నమ్మి నాలుగు వందలు ఇస్తే తింపి సంపవడ్తివి ..హ హ హ సూపర్ కామేడి సదన్న
@SureshSuresh-wq9ox
@SureshSuresh-wq9ox 4 жыл бұрын
నిన్ను చూస్తే బాదలన్నీ మరిచిపోతున్న మీ విడియో మంచిగుంది.మీ గౌడ్ సురేష్
@ravi1tec
@ravi1tec 4 жыл бұрын
చెట్లు కల్లు ప్రియులు
@bojjayuvaraju4088
@bojjayuvaraju4088 4 жыл бұрын
నువ్వు మంచి వీడియోస్ చేస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలను నవ్విస్తున్న సదన్న గారికి కృతజ్ఞతలు నువ్వు ఆ దేవుడి ఆశీర్వడంతో మరీఎన్నో వీడియోస్ తీయాలి అని కోరుకుంటున్న💐💐💐
@naturelovernaturelover9064
@naturelovernaturelover9064 4 жыл бұрын
నమ్మి నాలుగువందలిత్తే తింపి సంపవడితివిగదరా 👌👌👌👌👌
@vijaygudepu1529
@vijaygudepu1529 4 жыл бұрын
Anna im from mancherial ....mi comedy chaala natural ga untadi anna...huge fan of u sadanna
@dhonilaxman7164
@dhonilaxman7164 4 жыл бұрын
"Kappa laaga nooru therichi" "Kaaki laaga vorruthadi". Anta 🤣🤣🤣🤣🤣🤣🤣
@BIGBOSS-ry3vw
@BIGBOSS-ry3vw 4 жыл бұрын
సాదాన్న ని videos తప్ప వేరె videos చూడలనపి య్యట్లెదు ఒక్కొక్క విడియో 10 times చూసున్టాను మళ్లీ చేయాలా విడియోస్ 🥳🥳🥳🥳
@thrinethrabodagalla7427
@thrinethrabodagalla7427 4 жыл бұрын
"Illu annappudu lolli undale...kani kalisi undali" Last dialogue super sadanna...
@srikanthkothakonda9866
@srikanthkothakonda9866 4 жыл бұрын
అన్న మీ వీడియో చూస్తే పల్లెటూరు లో ఉన్న ఆనందం కలుగుతుంది
@n.smasthan6052
@n.smasthan6052 4 жыл бұрын
Tuy
@srinivasdonakanti2384
@srinivasdonakanti2384 4 жыл бұрын
సదన్న ప్రతి ఇంటిలో జరిగేది చూయించావు thankq 👏👏 అది హాస్య రూపం లో చూపెట్టావు 🤝🤝👍
@gundlamahesh3169
@gundlamahesh3169 4 жыл бұрын
అన్న నీ కమెడీ మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా చూస్తారు
@vainalagiri4742
@vainalagiri4742 4 жыл бұрын
సదన్న చివరి డైలాగ్ సూపర్ ఇళ్లన్నక లొల్లి ఉండాలే కానీ కలిసే ఉండాలే.
@swethasirimalle
@swethasirimalle 4 жыл бұрын
Kada.. Nenu kuda same ade anukuna.... Superb story ...
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm 3 жыл бұрын
@@swethasirimalle మీరు super
@ramanamurthyv.v6245
@ramanamurthyv.v6245 4 жыл бұрын
ఆద్యంతం చాలాబాగుంది. Keep it up సదన్నగారు!
@praveenthewarrior3676
@praveenthewarrior3676 4 жыл бұрын
నంద అన్నా మీ వీడియోస్ ఎంత బాగుంటాయి అంటే చూస్తుంటే టైమ్ తెల్యదు.మీ అమాయకత్వం ఊరి జనం మంచితనం వాతావరణం,ఇలాంటి పరస్తితులు మాకు లేవు,మీరు వీడియోస్ ఆపవద్దు pls
@SureshSuresh-wq9ox
@SureshSuresh-wq9ox 4 жыл бұрын
ఎప్పుడు నువ్వు గుర్తొస్తావ్.సదన్న మళ్ళీ ఇవ్వాళ్ళ చూస్తున్న.సూపర్.
@shivappashiva22
@shivappashiva22 4 жыл бұрын
నేను ఇప్పటికీ ఈ విడియో 61సార్లు చూసాను కానీ ఇంకా చూడాలనిపిస్తుంది సదా
@allarajashekar638
@allarajashekar638 4 жыл бұрын
సూపర్ సదన్న కామెడీ కింగ్ కరీంనగర్ గడ్డ
@Manachannel9666
@Manachannel9666 4 жыл бұрын
Mana telangana nega telangana gadda anaradu
@perugumahenderreddy60
@perugumahenderreddy60 3 жыл бұрын
Mana karimnagar 🤝
@user-qe4oh1pj9d
@user-qe4oh1pj9d 4 жыл бұрын
కథ కథనం దర్శకత్వం చాలా చాలా బాగుంది. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పక్కా మాస్... సూపర్ డుపర్.
@Powerstar-zd3oi
@Powerstar-zd3oi 4 жыл бұрын
నాది ఆంధ్రప్రదేశ్ లొ విజయనగరం జిల్లా, కాని తెలంగాణ యాస అంటే నాకు చాలా ఇష్టం
@RAJA-7678
@RAJA-7678 4 жыл бұрын
కరీంనగర్ యాస... from కర్నూలు
@anjaneyulutarigoppula8679
@anjaneyulutarigoppula8679 4 жыл бұрын
Bf BF VC x
@SurendarKaraajula
@SurendarKaraajula 4 жыл бұрын
Chala years nundi Mumbai lone untunnam. Mee videos lu chusina prati sari intikade unnatu anipistundi. Induko maa Bava garu kuda chesaru Congratulations Ashok Bava. Sadanna Do More Videos. We always with your channel. Thanks.
@mahipalreddyvelmareddy5364
@mahipalreddyvelmareddy5364 4 жыл бұрын
పోటో గ్రాపి & వాయిస్ క్లియర్ గా ఉంది. మనిషి అన్నప్పుడు ఇల్లుండాలి లొల్లిండాలి తెల్లకల్లుండాలి సూపర్ సదాన్న
@rambabuthota4669
@rambabuthota4669 4 жыл бұрын
after amrutham serial i Fully Enjoyed Sadhana Videosss.....Thanks alot Sadhanna
@venkatarathnam88
@venkatarathnam88 4 жыл бұрын
ఆ పల్లె వాతావరణం చూస్తేనే చాలా సంతోషం కలుగుతోంది అన్న. నీ లఘు చిత్రాలన్నీ కూడా చాలా బాగున్నాయి. మన రోజువారీ జీవితంలో ఎక్కడో ఎదురైనట్టు. All the best to you and your team.
@madanmohanvemulapalli4468
@madanmohanvemulapalli4468 4 жыл бұрын
పురుషు లందు పుణ్య పురుషులు వేరయా షార్ట్ ఫిలిమ్స్ లందు సదన్న ఫిలిమ్స్ వేరయా
@bharathdeshai2273
@bharathdeshai2273 4 жыл бұрын
Sadanna comedy ante chala istam please ana makosam oksari kalavara
@naveenchinna1921
@naveenchinna1921 4 жыл бұрын
First comment Sadanna comedy ante chala istam annavaru oka like veskondi😍❤️
@ramagiribhavanibhvani1771
@ramagiribhavanibhvani1771 4 жыл бұрын
Inka chala teyandi annna miku nenu pedda fannnnnnn...
@pudami9438
@pudami9438 4 жыл бұрын
Telangana hero sadanna
@naveenmaryala3
@naveenmaryala3 4 жыл бұрын
Chusina videos eni sala chusina bore radu Anna Really super Mind chala relax ga vuntadi Anna
@user-ys6bj2td7r
@user-ys6bj2td7r 4 жыл бұрын
మీఆఖరి కోరిక తిరకుంటే నేనుపోయినంక మీఆత్మలు శాంతించవు 😂😂😂😂 ఇల్లన్నపుడు లోలీలుండాలే కానీ ఇద్దరూకలిసుండాలె ✍️🙏👌
@mastermindsdigitalschool228
@mastermindsdigitalschool228 2 жыл бұрын
నవ్వుల రారాజు సదన్న, నీకు ఎవరు లేరు సాటిన్న 👍👍👍👌
@RaviMaggidi-ly7zk
@RaviMaggidi-ly7zk 6 ай бұрын
Byzs
@ChetanA1987
@ChetanA1987 4 жыл бұрын
Super sadanna
@andhragamer7723
@andhragamer7723 2 жыл бұрын
Every video keka💖💖💖
@gaddamramakrishna3488
@gaddamramakrishna3488 4 жыл бұрын
Me videos chustu unte gulf lo unnavaliku urelo unna felling untadi 🙏🙏🙏🙏🙏🙏
@narugajam6259
@narugajam6259 4 жыл бұрын
కనీసం నెలలో రెండు మూడు వీడియో లు చెయ్యండి సదన్న... థాంక్స్..
@rickyekalavya9577
@rickyekalavya9577 4 жыл бұрын
అన్న నేను బాదల వున్నప్పుడల్లా నీ వీడియోస్ చూస్త అన్న
@DevunuriNithin-ht1ll
@DevunuriNithin-ht1ll 5 ай бұрын
😊. 15:53
@surekhakonduri3806
@surekhakonduri3806 4 жыл бұрын
Soooooooo nice Nanda garu
@rajamsrinivas18
@rajamsrinivas18 4 жыл бұрын
Climax suparo supar👍👍👍👍
@niranjanreddy636
@niranjanreddy636 4 жыл бұрын
I'm from. Rayalaseema but I like sadana comedy
@praveenboggula4310
@praveenboggula4310 4 жыл бұрын
S iamm kurnool (DT) sadanna king
@borukuntavenkatsh5543
@borukuntavenkatsh5543 4 жыл бұрын
అన్న ట్విస్ట్ అదిరింది.. కానీ మీ సుసైడ్ కళ్లలో నీళ్లు తెప్పిచింది... సదన్న
@nareshmudirajp4246
@nareshmudirajp4246 4 жыл бұрын
Ana nenu Niku fan Ni videos Supar GA vuntay Ana Naku Ninu kaluvalani vundi Apudu kalustavemo telvadu Nuv real Hiro 👆👆👆👆👈👈👈😎😎😎
@srivardanchoppari667
@srivardanchoppari667 4 жыл бұрын
Village comedy hero anna nuvu....
@shravan757
@shravan757 4 жыл бұрын
Illu annappudu lolli undale kani idharu kalise undale Highlight 🙏👍👌
@tramana4231
@tramana4231 4 жыл бұрын
Aadhunika culture lo padi kanumarugu avutunna village language,treadition,culture mee films valla malli bratukutunnayi .love u anna.i am your fan
@burranagalaxmiramulugoudbr7381
@burranagalaxmiramulugoudbr7381 2 жыл бұрын
Super అన్న
@karunakarpitla5451
@karunakarpitla5451 4 жыл бұрын
savangaa gudaalu gurthukuvachinay nice comedy
@mahicreatives7570
@mahicreatives7570 4 жыл бұрын
Sadanna nuvvu real hero👌👌
@KrishnaMaddikera
@KrishnaMaddikera 4 жыл бұрын
మీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి....one men show nice
@iamcommonman8890
@iamcommonman8890 4 жыл бұрын
Nice. SADANNA fans likes ....
@ramuduchukkala409
@ramuduchukkala409 4 жыл бұрын
Navvula raa raju RS Nanda super 👌
@luckycomedy4700
@luckycomedy4700 4 жыл бұрын
anna me comedy super
@v.adireddy5375
@v.adireddy5375 4 жыл бұрын
Oohhh sadanna nee comedy supere
@Vasu2971
@Vasu2971 4 жыл бұрын
Sadaanna 10years back i worked in parakal. I remember your kalu party. I like telegana yasa.
@anveshponnam8912
@anveshponnam8912 4 жыл бұрын
Super sadanna 😂😂
@BGPSS-ht5gf
@BGPSS-ht5gf 4 жыл бұрын
SUPPAR VERRY GOOD MESEAGE AND COMEDY
@pagadaboinavenkataraghava9187
@pagadaboinavenkataraghava9187 4 жыл бұрын
Moral of the story love him so much ❤️🌾🙏👌🌹🐟🐬👨‍👩‍👧‍👦🌺🍾🍾🍾
@rangoli1929
@rangoli1929 4 жыл бұрын
సదాన్న కామెడీ వీడియోస్ సూపర్ కామెడీ.. వీడియోస్ కొంచెం తొందరగా పెట్టండి.
@745dragon
@745dragon 4 жыл бұрын
Waiting 4 your new videos in pandamic..upload soon. you do best videos to give Good messages to people I like that.You are best.👍⚘
@srinuyaljala3019
@srinuyaljala3019 2 жыл бұрын
Jgg
@mvtejavarun4794
@mvtejavarun4794 4 жыл бұрын
సదన్నా సూపర్ రే..😄😃😀
@padalarajesh1744
@padalarajesh1744 4 жыл бұрын
love you♥️ sadanna videos chala baguntai anna😁😁
@katlakuntlavaani2191
@katlakuntlavaani2191 4 жыл бұрын
Super sadhanna
@ajaydasari8200
@ajaydasari8200 4 жыл бұрын
Anna.sadhanna.😍🙏👌👌
@kumar-ep1np
@kumar-ep1np 4 жыл бұрын
Anna mi comedy ki nenu pedda fan all videos ultimate
@siddirajuganamukkula1485
@siddirajuganamukkula1485 4 жыл бұрын
baga tesaru short film
@bhanuchander536
@bhanuchander536 4 жыл бұрын
సదన్నా videos super Waiting for next vdos....
@asptv8026
@asptv8026 4 жыл бұрын
కెమేరా &స్క్రిప్ట్ సుపర్‌ అన్న
@kuchanarajani743
@kuchanarajani743 4 жыл бұрын
Sadanna comedy great youtube lo ilanti channels levu...i like ever sadanna comedy....in great .first..
@venkateshtmst1146
@venkateshtmst1146 4 жыл бұрын
👌👏👏👏👏👏👏👏
@vinnypuram7965
@vinnypuram7965 4 жыл бұрын
Great Anna super 👌
@heronaveenjagarla
@heronaveenjagarla 4 жыл бұрын
అన్నా సూపర్, బ్యాక్ రౌండ్ మ్యూజిక్ సూపర్, నెక్స్ట్ వీడియో లో సౌండ్ తగ్గించు అన్నా, మాటలు మంచిగా వినిపిస్తవి.
@raghugoud4189
@raghugoud4189 4 жыл бұрын
Natural 🌟 sadanna superb comedy
@nareshparsa2829
@nareshparsa2829 4 жыл бұрын
Manchi concept..... Andi
@praveensoodam711
@praveensoodam711 4 жыл бұрын
Super Anna
@sandeep_chintu9415
@sandeep_chintu9415 4 жыл бұрын
Kappa Leka Noru Tersi Kaaki Leka Oorthadi Lol 😂😂Luv Uh Your Comedy Bruh 😍Keep Rock Videos Bruh 😍
@jamesdavinci901
@jamesdavinci901 4 жыл бұрын
super message ichinru sadanna.kallalo neellu tiriginay.comedy and emotions pandinchadam lo miku mire saati.
@luckylehaksh3727
@luckylehaksh3727 4 жыл бұрын
సూపర్ అన్న good మెసేజ్
@dileepgummula2173
@dileepgummula2173 4 жыл бұрын
Super Anna 👌🏻👌🏻
@alishaikismail7520
@alishaikismail7520 4 жыл бұрын
Sadanna nuvu super.. Full comedy.. Love you sadanna From gajwel
@keerthireddy9053
@keerthireddy9053 4 жыл бұрын
Anna mi seriouls chala baguntayi plz continue ga cheyandi seriouls
@ChandraShekar-pl7ul
@ChandraShekar-pl7ul 4 жыл бұрын
Sadanna super acting...
@mouneshmudhiraj6273
@mouneshmudhiraj6273 4 жыл бұрын
పొంగనే చేతుల పెడతాడు పో😂😂
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm 3 жыл бұрын
బాగా గుర్తుంచుకున్నావ్..డైలాగ్
@khajapasha889
@khajapasha889 4 жыл бұрын
Super
@sherposhettynani2484
@sherposhettynani2484 4 жыл бұрын
14:55 షాకింగ్ జోక్ అన్న ...... నీ యవ్వ..నగి నగి సచ్చిన
@koppunurusrisailam8948
@koppunurusrisailam8948 4 жыл бұрын
👌👌👌
@nareshparuchuri319
@nareshparuchuri319 4 жыл бұрын
Nice anna❤❤
@udaykiran4226
@udaykiran4226 4 жыл бұрын
Sadanna god bless u anna
@anilgoudg3975
@anilgoudg3975 4 жыл бұрын
Village relationship Baga chupincharu bro
@rafiqmohammad751
@rafiqmohammad751 4 жыл бұрын
Last lo dailag spr undi bro
@RaMesHKuMaR-ws7xl
@RaMesHKuMaR-ws7xl 4 жыл бұрын
ne voice and yasa ante chala estam bayya
@dineshreddykothapally4841
@dineshreddykothapally4841 4 жыл бұрын
Sadanaaaa I want to see you once when I come India will definitely take an appointment
@vadlurisanthosh2436
@vadlurisanthosh2436 4 жыл бұрын
Super Anna I'm santhosh rajaka videos late avutunnai plz... Thondarga chayyandi
@t.gangadhart.gangadhar48
@t.gangadhart.gangadhar48 4 жыл бұрын
Sadanna comedy very natural super I like sadanna comedy videos iam from jagtial
@kittuadda-07
@kittuadda-07 4 жыл бұрын
సదన్న భార్య సూపర్ కామెడీ 👌👌👌👌
@Arunodaya70
@Arunodaya70 4 жыл бұрын
నీ వీడియోలు నిజంగా! మహిళ పక్షనే అంతిమ తీర్పు ఉంట్టుంది. ప్రస్తుతం మీ వీడియోల ద్వారా నేర్చుకోవాల్సిన జీవిత సత్యాలు ఎందరికో ఆదర్శం కాబోలు.
@samalasandeep879
@samalasandeep879 4 жыл бұрын
*Super Comedy*
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 80 МЛН
Scary Teacher 3D Nick Troll Squid Game in Brush Teeth White or Black Challenge #shorts
00:47
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,8 МЛН
RS NANDA@Guttallo Gusa Gusa_GADUSU PORADU
15:24
Rs Nanda
Рет қаралды 48 МЛН
Батя в общественных местах 😇
0:46
Время горячей озвучки
Рет қаралды 1,7 МЛН
He Used All The Sauce On 1 Slice Of Pizza🤪😂
0:12
BorisKateFamily
Рет қаралды 17 МЛН