|| నాకేమైతది || NAKEMAITHADI COMEDY SHORT FILM || sadanna comedy ||

  Рет қаралды 3,510,757

Sadanna Comedy

Sadanna Comedy

3 жыл бұрын

KZfaq CHANNEL : SADANNA COMEDY
ACTORS : RS Nanda , Shyamala , Pothu Satyam , Brahmachary , Telangana Laxmi , Satyanarayana , Mounika , Narsingam , Prashanth ....
CAMERA : V.Mahesh , N.Kishan
EDITING/DUBBING : GM Studios
MUSIC : Ram Mogiloji
STORY/DIALOGUES/SCREENPLAY&DIRECTION : RS Nanda [Sadanna]
|| నాకేమైతది || NAKEMAITHADI COMEDY SHORT FILM || SADANNA COMEDY VIDEO || #sadannacomedy
|| నాకేమైతది || NAKEMAITHADI COMEDY SHORT FILM || SADANNA COMEDY VIDEO || #sadannacomedy
|| నాకేమైతది || NAKEMAITHADI COMEDY SHORT FILM || SADANNA COMEDY VIDEO || #sadannacomedy
#rsnanda #sadannacomedy #sadanna #SadannaComedy
#rsnandalatest #sadannalatest #coronaawareness
#rsnandacomedy #telugushortfilm #telanganashortfilm
#shortfilm #sadannacomedyvideos rsnandacomedy

Пікірлер: 2 300
@sadannacomedy
@sadannacomedy 3 жыл бұрын
Wear Mask - Stay Safe....😷😷
@sandeepsandyp74
@sandeepsandyp74 3 жыл бұрын
Andharini entertainment chesthu happy gaa vundali❤️❤️
@k.mahesh4227
@k.mahesh4227 3 жыл бұрын
సదన్న వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి
@balramd4459
@balramd4459 3 жыл бұрын
వీ 6 ల రావడం లేదన్న
@venkat3915
@venkat3915 3 жыл бұрын
Subscribe cheskondi Ani endhuku cheppav anna
@kranthikumar5696
@kranthikumar5696 3 жыл бұрын
Hi sadanna how r u
@srisailamSRITV
@srisailamSRITV 3 жыл бұрын
గింత మంచి మజా తిన్మార్ వార్తల్లో మాకు దొరకలేదు అన్న, మంచి సందేశం ఇచ్చారు అన్న సూపర్ సూపర్
@Rajagallaveerender
@Rajagallaveerender 3 жыл бұрын
సదన్న భార్యగా నటించిన అక్క నటన చాలా బాగుంది , మాటలోనే బాధను వ్యక్తపరుస్తుంది
@meruguanil6611
@meruguanil6611 3 жыл бұрын
Anna ame maa pedda akka
@NANDINIKITCHENFOOD
@NANDINIKITCHENFOOD 3 жыл бұрын
currect
@NANDINIKITCHENFOOD
@NANDINIKITCHENFOOD 3 жыл бұрын
avunu nijam
@zubidubi792
@zubidubi792 3 жыл бұрын
kzfaq.info/get/bejne/d6lyndeYsr7Qk3U.html
@krishna_Lee
@krishna_Lee 3 жыл бұрын
kzfaq.info/get/bejne/erOPgJN-3tTRcp8.html
@k.v.chippa.1803
@k.v.chippa.1803 3 жыл бұрын
అబ్బ ఎంత హృద్యంగా చిత్రీకరించారండీ నిజంగా నా కల్లల్లో నీల్లొచ్చాయంటే నమ్మండి.బలాదూర్ గా తిరిగేవాళ్లకు ఇదొక గుణపాఠం లాంటిది.
@Dr.Pallerla
@Dr.Pallerla 3 жыл бұрын
సందేశాత్మక దృశ్య రూపం, మీ నటనకు కృతజ్ఞతలు సదన్న
@venkateshmarothu6229
@venkateshmarothu6229 3 жыл бұрын
సదన్నా! ఒక సెలబ్రిటీగా నీ సామాజిక బాధ్యతగా ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీసావు. నీకు భార్యగా వేసిన అమ్మాయి బాగా యాక్ట్ చేసింది. నువ్వు కామెడీయే కాదు, ట్రాజెడీ కూడా బాగా పండించ గలవని నిరూపించావు. నీ అభిమానులుగా మేము నీ నుండి ఇంకా చాలా చాలా వైవిధ్యమైన షార్ట్ ఫిలిమ్స్ ఆశిస్తున్నాము
@vivekgarvandula7631
@vivekgarvandula7631 3 жыл бұрын
Hi
@asurisoujanya5016
@asurisoujanya5016 3 жыл бұрын
Chala bagudhi 👌👌
@krishna_Lee
@krishna_Lee 3 жыл бұрын
kzfaq.info/get/bejne/erOPgJN-3tTRcp8.html
@psrinu1085
@psrinu1085 3 жыл бұрын
kzfaq.info/get/bejne/aa-KqdCl39TIeX0.html
@maheshburla861
@maheshburla861 2 жыл бұрын
Yes
@shaikarif129
@shaikarif129 3 жыл бұрын
మీరు చెప్పే "జన ఆనందమే....సదానందం" అనే దానికి నిజమైన దృశ్యరూపం.....హ్యాట్సాఫ్ సదన్న గారు.
@Megastarchiram
@Megastarchiram 3 жыл бұрын
#super Annaya
@nagunagu9628
@nagunagu9628 3 жыл бұрын
.
@psrinu1085
@psrinu1085 3 жыл бұрын
kzfaq.info/get/bejne/aa-KqdCl39TIeX0.html
@badavathanilkumar6686
@badavathanilkumar6686 2 жыл бұрын
@@nagunagu9628 k.irxxrrxrxrxr
@razeshrazesh8259
@razeshrazesh8259 3 жыл бұрын
సూపర్ మీ నటన ఒక అద్భుతం సదన్న... ఇప్పడు జరుగుతున్న పరిస్థితినీ కళ్ళకు కట్టినట్టుగా చూపించారు... సమాజానికి మంచి సందేశాన్ని అందించారు.. సూపర్ అన్నా సూపర్... 💐💐💐💐
@maheshjp4275
@maheshjp4275 2 жыл бұрын
👍
@thirumalch7068
@thirumalch7068 3 жыл бұрын
అన్నగారు మీ బృందం నటనతో జీవితం మీద "భయము- బాధ్యత "కలిగేలా.. చాల సింపుల్ గా గొప్పగా చూపించారు..
@ankoosdevunuri8519
@ankoosdevunuri8519 3 жыл бұрын
ఎంతైనా సదన్న అంటే సదన్నే ఇన్ని షార్ట్ ఫిలిమ్స్ చూస్తున్న కానీ, సదన్న స్క్రీన్ ప్లే నీట్ గా, ఒక సినిమా చూసినట్లు ఉంటది సూపర్బ్ స్టోరీ సదన్న. అందరు మాస్కులు, శానిటైజర్స్ వాడండి కరోనాను అరికట్టండి 🙏🙏🙏🙏😷😷😷👨‍👨‍👨‍👩‍👧‍మన కుటుంబం ను రక్షించుకున్నాము 🙏🙏🙏
@gundenagaraju3502
@gundenagaraju3502 3 жыл бұрын
Super Ann 👍👍👍👍🎉🎉🎉
@hussilalbhukya7134
@hussilalbhukya7134 3 жыл бұрын
అద్భుతంగా నటించారు అన్న.... నవ్వించడంతో పాటు నవరసాలను పండించి, సమాజానికి మంచి సందేశాన్ని అందించారు🙏🙏🙏
@psrinu1085
@psrinu1085 3 жыл бұрын
kzfaq.info/get/bejne/aa-KqdCl39TIeX0.html
@Laxmankumar-kz5sl
@Laxmankumar-kz5sl 2 жыл бұрын
సదన్న మీరు సూపర్ చాలా బాగా చేశారు
@actornaveena7981
@actornaveena7981 3 жыл бұрын
సదన్న ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు ఇది చూసి చాలామంది మారాలని చాలా బాగుంది 😭😭😭😭🙏🙏🙏🙏
@sandeeprangu1687
@sandeeprangu1687 3 жыл бұрын
Spr
@bodaramulu9447
@bodaramulu9447 2 жыл бұрын
One
@bodaramulu9447
@bodaramulu9447 2 жыл бұрын
@@azmeeraramcharan2895 .
@madanmohanraonandelly5914
@madanmohanraonandelly5914 3 жыл бұрын
నంద గారు.. ఈ స్కిట్ అద్భుతంగా ఉంది.మీకు అవార్డు ఇవ్వాల్సిందే.
@psrinu1085
@psrinu1085 3 жыл бұрын
kzfaq.info/get/bejne/aa-KqdCl39TIeX0.html
@user-rv6pc6pm7f
@user-rv6pc6pm7f 3 жыл бұрын
మాది పేద కుటుంబం అన్న రోజు పని చేసుకుంటేనే జీవనం అలాంటిది కనీసం ప్రభుత్వాలు అస్సలు పట్టించు కోవడంలేదు.ఇంట్లో ఉంటే ఆకలి తో చస్తాము ఇలా ఉంది మా బ్రతుకులు
@chethancreations7714
@chethancreations7714 3 жыл бұрын
ఇంత చక్కని సందేశాత్మక కథని కూడా dislike కొట్టిన 224 మందికి వందనాలు... సదన్నా మీరు సూపర్... మీరు ఏ ఛానల్ లో చేసిన మీ మా సదన్న కామెడీ ఛానల్ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు...
@nanamsrinivasmujgi8093
@nanamsrinivasmujgi8093 2 жыл бұрын
Evado KZfaq channel vadu
@HariOm-mf8gx
@HariOm-mf8gx 2 жыл бұрын
konkiskagaalu
@venkateshmorla7887
@venkateshmorla7887 Жыл бұрын
@@HariOm-mf8gx hii
@yasarapuraghuram10
@yasarapuraghuram10 3 жыл бұрын
అన్న నువ్వు చల్లగా ఉండాలి నేను ప్రతీ ఎపిసోడ్ చూస్తాను మీ ప్రతి ఎపిసోడ్ లో మిమ్మల్ని చుసిన వెంటనే నవ్వు వస్తాయి కానీ ఈ ఎపిసోడ్ లో మిమ్మల్ని ఆలా చుస్తే కన్నీళ్లు ఆగలేదు మా మదర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి ఎప్పుడు అందరిని నవ్విస్తూ ఉండాలి .మాది ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి కాకినాడ
@sivaeslavath8909
@sivaeslavath8909 3 жыл бұрын
మస్కుపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నవారికి దాని విలువ తెలిసేల చేశావ్, బ్రతుకు విలువతెలియక రోడ్ల వెంట తిరిగి కారోనాబారిన పడిన వాళ్లు, కుటుంబానికి దూరమైనప్పటి సందర్భాలను చూపించి కన్నీళ్లు తెప్పించావ్ అన్న, నవ్వించితోనీవే ,ఎడిపించావు, సమాజానికి చక్కటి సందేశానిచ్చిన మీకు కృతజ్ఞతలతో మీ అభిమాని శివ
@rajkumarchukkala467
@rajkumarchukkala467 3 жыл бұрын
సదన్న చాలా మంచి మెసేజ్ ఇచ్చారు ఈ షార్ట్ ఫిల్మ్ చూసినవారు కచ్చితంగా మారుతారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vmallaiah8126
@vmallaiah8126 3 жыл бұрын
H GC jjiia -5:87 Myo
@ramuchekuri1345
@ramuchekuri1345 3 жыл бұрын
ఏందే సదన్న ఎవరు చెప్పిన వినవైతి కంటనీరు తెప్పిస్తున్నావ్ పొ చక్కటి సందేశం చుపించావ్ హ్యాట్సాఫ్ సదన్న ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు జీవించాలని కోరుకుంటూ చేకూరి రాము రజక 🙏🙏🙏
@Rajagallaveerender
@Rajagallaveerender 3 жыл бұрын
17 నిమిషాల దగ్గర నుండి పాత్రలలో జీవించి ఏడ్పించారు సదన్నా, ఈ సమాజానికి మంచి సందేశం ఇచ్చారు
@mahaashortfilmsyoutubechannel
@mahaashortfilmsyoutubechannel 3 жыл бұрын
correct anna
@zubidubi792
@zubidubi792 3 жыл бұрын
kzfaq.info/get/bejne/d6lyndeYsr7Qk3U.html
@ganeshsujatha9357
@ganeshsujatha9357 3 жыл бұрын
సదన్న గారు మీరు ఉండాలే పది కాలాల పాటు సల్లంగుండలే ఇంకా మరెన్నో సందేశాత్మక చిత్రాల తో మా అందరి హృదయాలలో చెరగని ముద్ర వేసుకుని సల్లంగుండాలే అని కోరుకుంటూ అలాగే ఈ చిత్రం లో నటించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నా ప్రత్యేక ధన్యవాదాలు 👌👌👌👌
@ninginelacreations
@ninginelacreations 3 жыл бұрын
మాస్కు ఉండి కొంత మంది నిర్లక్ష్యం చేశారు.. సదన్న కళ్ల కు కట్టినట్టు చూపించారు నమస్కారం అన్న 😊🙏🙏
@ravindereravena6495
@ravindereravena6495 3 жыл бұрын
మంది లకు పోతే మాస్కు పెట్టాలి కాన్సెప్టు బాగుంది బాగా నటించారు జనాలకు అర్థం అయ్యేలా చెప్పారు సూపర్
@sastrypullela6026
@sastrypullela6026 3 жыл бұрын
మంచి సందేశం ఇచ్చారు నందాగారు....చాలా బాగా ఆక్ట్ చేశారు మీరు, మీ భార్య పాత్ర వేసిన అమ్మాయి....
@vamshisiddu3386
@vamshisiddu3386 Жыл бұрын
అన్న ఎడిపించించినవ్ ఈ స్కిట్ తో ఫస్ట్ టైం ని స్కిట్ చూసి ఏడ్చిన అన్న సూపర్ అన్న ఇది నువ్ వేదవలకి చూపెట్టిన గుణపాఠం కావాలి అన్న సూపర్🥰🙏
@kadurusrinivas6695
@kadurusrinivas6695 2 жыл бұрын
సదన్న ఇలాంటి షార్ట్ ఫిలిం జనాలకి అర్థమయ్యేటట్టు చేసిన సదన
@chegoniraj2244
@chegoniraj2244 3 жыл бұрын
అబ్భ ఎన్నిరోజుల తర్వాత అన్న... కరోన వచ్చిన వారికి మీ కామిడి ఒక మెడిసిన్ లాగా ఉపశమనాన్ని ఇస్తుంది. మంచి సందేశం ఇచ్చారు అన్న....
@psrinu1085
@psrinu1085 3 жыл бұрын
kzfaq.info/get/bejne/aa-KqdCl39TIeX0.html
@magiciansanthosh9756
@magiciansanthosh9756 3 жыл бұрын
సూపర్ అన్న చాలా బాగుంది సీన్ మధ్యలో నాకు కుడ ఏడుపు వచ్చింది నవ్వించాలన. ఏడిపించాలన్న అన్న అది మా సదన్న మాత్రమే 🙏🙏🙏
@BARAO-sc9if
@BARAO-sc9if 2 жыл бұрын
Good Concept, wife (laxmi) acts very natural👌
@gkrishna3069
@gkrishna3069 3 жыл бұрын
Sadanna..good cansept... Sadanna meeru navvuthu undu Navvistu undali..stay home .fds
@tmr8142
@tmr8142 3 жыл бұрын
సదన్న నీతో పాటుగా నీ టీమ్ మొత్తం చాలా బాగా నటించారు మీరు ఇలాంటి సమాజానికి ఉపయోగపడే లఘు చిత్రాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను 👏👏👏👏👍👌🙏
@narenderjakani6217
@narenderjakani6217 3 жыл бұрын
అందరికీ అర్థం అయ్యేలా చాలా బాగా చెప్పారు సర్ 🙏🙏🙏
@babuprajapati7339
@babuprajapati7339 3 жыл бұрын
Telangana Talent And Comedian Nandha Anna Super
@jeedinareshgoud8090
@jeedinareshgoud8090 3 жыл бұрын
ఎప్పుడు నవ్విపించే సదన్న ఈరోజు నన్ను ఏడిపించాడు😭😭
@ramonkasturi5486
@ramonkasturi5486 3 жыл бұрын
మంచి సందేశం.. ఈ వీడియో చూసి కొంతమంది మారినా ఈ వీడియో చేయడానికి గల సంకల్పం నెరవేరినట్లే..
@kiranmimicry9588
@kiranmimicry9588 3 жыл бұрын
సదన్న మొదటిసారి మీ అభిమానులందరినీ ఏడిపించారు, మంచి సందేశం తో కూడిన కథనం,, మీరు శ్యామల గారు నటనలో జీవించారు.. టీమ్ అందరికి అభినందనలు.... (మిమిక్రీ కిరణ్ వంకాయగూడెం )
@mallaiahmyadaraveni1271
@mallaiahmyadaraveni1271 3 жыл бұрын
అన్నా Superb. సహజ నటులు మీరు.🙏
@manchoducreation3746
@manchoducreation3746 3 жыл бұрын
ప్రతి మనిషి మనస్సు ల్లో మార్పు తీసుకువచ్చే వీడియో సూపర్ sir మీరు..... ఇట్లు మీ వీరాభిమాని సంపత్ రావ......🙏
@RCRPAKALA
@RCRPAKALA 3 жыл бұрын
సదన్న గారు చాలా అద్భుతంగా ఉంది సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందించారు , అందరూ చాలా బాగా నటించారు , సెంట్ మేంట్, కామెడి , చాలా చక్కగా రక్తి కట్టించారు, ఆల్ ది బెస్ట్ 🙏🙏
@psrinu1085
@psrinu1085 3 жыл бұрын
kzfaq.info/get/bejne/aa-KqdCl39TIeX0.html
@pallesrinivas9261
@pallesrinivas9261 3 жыл бұрын
నిజంగా అన్న ఎపుడు నవ్వించే వాడివి..ఇవ్వల ఏడిపించావు అన్న... exllent మెసేజ్..
@prakasha889
@prakasha889 3 жыл бұрын
Very good message to all superb
@gajulasadanandam8405
@gajulasadanandam8405 3 жыл бұрын
మంచి సందేశం... అలా జరిగితే చాలా బాదాకరం...నేను ఎదుర్కున్న.. అలాంటి పరిస్థితి... దయచసి అందరు మాస్క్ ధరంచాలి...
@mitradattadasarathi2456
@mitradattadasarathi2456 3 жыл бұрын
అత్యద్భుత నటనతో మేమందరం కన్నీరు మున్నీరుగా విలపించేలా నటించారు.. నటీనటులు అందరూ గొప్పగా రాణించి ఓ గొప్ప సందేశాన్ని సమాజానికి ఇచ్చారు.. మీరు చేసిన ఈ వీడియో మీ అన్ని వీడియోల కన్నా భిన్నమైంది.. ఆణిముత్యమై నిలిచింది.. ధన్యవాదాలు సదన్న గారు!!
@mahendharduda7860
@mahendharduda7860 3 жыл бұрын
Sadanna NV keka
@mahendharduda7860
@mahendharduda7860 3 жыл бұрын
Sadanna NV keka
@vamsigamer2336
@vamsigamer2336 2 жыл бұрын
Super raaa 😆😆😆😆
@uddavoluanuradha
@uddavoluanuradha Жыл бұрын
ఆ రోజులు మళ్ళీ రాకూడదు. Nice👌
@myvillagevelichala650
@myvillagevelichala650 3 жыл бұрын
పాలకూర పప్పు సదన్న తోపు😂😂👌👌👌👌
@tirupatigurrala6506
@tirupatigurrala6506 3 жыл бұрын
Anna .... ఇప్పటికీ రోడ్ల వెంట కలిగా తిరిగే వాళ్లకు సెంటిమెంటు మంచి మెసేజ్ ఇచినవ్ ...సూపర్ అన్న ...అందరూ మస్కూ తప్పకుండా ధరించాలి .మన కోసం, మనకుటుంబుం కోసం ధరించండి .
@santhuguptha85
@santhuguptha85 Жыл бұрын
సదన్న మీరన్నా మీ నటనన్నా మాకు చాలా ఇష్టం. నిజంగా చాలా విలువైన సందేశం
@basmandi
@basmandi 3 жыл бұрын
నా తెలంగాణ ప్రేమ ఆప్యాయతల మాగాణి. ఓ నాడు ఊరంతా కులం మతం లేకుండా అందరూ అన్నా అక్క తమ్మి అత్త మామ అని ప్రేమతో పిలుచుకునే సంస్కృతి. నేడు కులం మాటల విద్వేష రాజకీత ఛట్రంలో మూలన పడుతున్న నిజమైన తెలంగాణ.
@rajukamsani1436
@rajukamsani1436 3 жыл бұрын
సూపర్ సదన్న ఎప్పుడు నవ్వులు తో మురిపించే సదన్న ఇప్పుడు కరోనా మొహ్మరి గురించి ఏడిపించవు... సూపర్ RS నంద... 🙏🙏
@thirupathiy9604
@thirupathiy9604 3 жыл бұрын
Love
@psrinu1085
@psrinu1085 3 жыл бұрын
kzfaq.info/get/bejne/aa-KqdCl39TIeX0.html
@santhoshmandapally8694
@santhoshmandapally8694 3 жыл бұрын
సదన్న నువ్ నిండా నూరేళ్లు చల్లగా ఉండాలి అన్న 🙏🙏🙏😭
@thirupathiyadav2345
@thirupathiyadav2345 3 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽😭👍👌👌👌
@thirupathiyadav2345
@thirupathiyadav2345 3 жыл бұрын
Hiii
@bollamyadhaia4029
@bollamyadhaia4029 3 жыл бұрын
@@thirupathiyadav2345 ..
@nramesh457
@nramesh457 3 жыл бұрын
N ramesh
@psrinu1085
@psrinu1085 3 жыл бұрын
kzfaq.info/get/bejne/aa-KqdCl39TIeX0.html
@bellamkondanarasimharao1174
@bellamkondanarasimharao1174 3 жыл бұрын
Mr. Nanda ji excellent job , giving good message.
@kumarsingathi804
@kumarsingathi804 2 жыл бұрын
Manchi msg oriented short film. Hattsoff sadanna
@ashokpenta
@ashokpenta 3 жыл бұрын
శ్యామల అక్క సదన్న మీ నటన తో చివరలో మమ్ములను ఎదిపించారు సూపర్. మంచి మెసేజ్ ను మాకు అందించారు.
@Rajagallaveerender
@Rajagallaveerender 3 жыл бұрын
నాకేం కాదు ఎందుకంటే నా బాడి బండ నా గుండె గుట్ట ....😆😆😆😄
@kankammallesham4563
@kankammallesham4563 3 жыл бұрын
సూపర్ మెసేజ్ ఇచ్చినరు మీకు మీ టీమ్ అందరికీ హృదయ పూర్వక దన్వవాదలు దయచేసి ప్రతి ఒక్కరు మాస్క్. పెటుకోడ్డి సమాజని మరియు మీ కుటుంబనీ కపడుకోండీ👌👌👌👍
@j.tv.channel8965
@j.tv.channel8965 3 жыл бұрын
సదన్న నీ నటనకు జోహార్లు... మంచి సందేశాత్మక చిత్రం...keep it up....
@nareshmouni3992
@nareshmouni3992 3 жыл бұрын
కరోనా వస్తే ఎలా ఉంటుందో గ్రామంలో జరిగే పరిస్థితిలను కుడా సూపర్ గా చూపెట్టావు అన్న🙏..
@sammetasreekanth8870
@sammetasreekanth8870 3 жыл бұрын
Really superb Sir... ప్రస్తుత పరిస్థితులను,వాటి పర్యవసానాలను చాలా బాగా చెప్పారు...ఈ ఫిల్మ్ చూసి ఐన మాస్క్ పెట్టక తిరిగే వాళ్ళు మారతారని అనుకుంటున్న...🙏
@vasanthakishan0481
@vasanthakishan0481 3 жыл бұрын
సదన్న సూపర్ నాకైతే ఏడుపు వచ్చింది 🙏🙏🙏🙏👌👍👍👍👍
@GoodSisters1
@GoodSisters1 2 жыл бұрын
Naku Telangana accent nachadu bro. Kani nee short films chusaka chala Baga anipistundi. Em acting bro needi. Nee Mundu mana hero lu kuda waste. Salute brother. Keep up ur work.
@ranjithking7704
@ranjithking7704 3 жыл бұрын
నిజంగా ఏడిపించారు , సూపర్ వీడియో
@NANDINIKITCHENFOOD
@NANDINIKITCHENFOOD 3 жыл бұрын
yes
@srinugoud2091
@srinugoud2091 3 жыл бұрын
చాలా చక్కగా వివరించారు అన్న ప్రస్తుత పరిస్థితిని ..👌👌
@satishchannel1395
@satishchannel1395 3 жыл бұрын
, సదన్న మీరు నిండా నూరెళ్ళు బ్రతకాలి అన్న ఎప్పుడు నవ్వించే నువ్వు ఈ రోజు ఎడిపించావు🙏🙏🙏🙏🙏😭
@ramamanda4086
@ramamanda4086 3 жыл бұрын
Supar shadana😭🙏👌😎😎😷😷😷
@premkumarchittajallu2967
@premkumarchittajallu2967 2 жыл бұрын
Correct
@Siripuram.Vittal
@Siripuram.Vittal 3 жыл бұрын
ఎప్పుడు నవ్విచ్చేటోడివి ఏడిపించినవ్ పో... మంచి సందేశం...👌👌👌🙏🙏🙏
@eashwarvangeti6657
@eashwarvangeti6657 3 жыл бұрын
Panileka rodumeda tiger nakodukalaku kanuvippu kavali
@GhostRider-tw3bl
@GhostRider-tw3bl 3 жыл бұрын
Avnu anna eesari edipinchindu😢😢
@nagarajupolagoni5026
@nagarajupolagoni5026 3 жыл бұрын
O
@X-BITTUFF
@X-BITTUFF 3 жыл бұрын
Avunandi eedpichesaadu 🙏🙏🙏🙏🙏
@nagashankar4493
@nagashankar4493 3 жыл бұрын
I also cried first time
@raithumithra6003
@raithumithra6003 3 жыл бұрын
గొప్ప సందేశం సమాచారం ఇచ్చారు సదన్న గారు stay home stay safety
@chandrashekarsoma3174
@chandrashekarsoma3174 3 жыл бұрын
చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు . సదన్న గారు.. నీవు చ్చేసిన వీడియో ద్వారా చాలా ప్రజలు మారతారు అని ఆశిస్తున్నా.. ధన్యవాదాలు. అన్నా గారు...
@busayellagoud2808
@busayellagoud2808 3 жыл бұрын
Super nice excellent
@Asa.swarnalatha2521
@Asa.swarnalatha2521 3 жыл бұрын
సూపర్ సదన్న మీరు నటించలేదు జీవించారు దన్యవాదాలు అన్న 🙏🙏
@ravibarla3359
@ravibarla3359 2 жыл бұрын
ఆర్ఎస్ నందా అన్నగారు ఇలాగే మీరు ఎప్పుడు షార్ట్ ఫిలిమ్స్ తీయాలని అలాగే మాలాంటి వాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@maheshkinthada2039
@maheshkinthada2039 3 жыл бұрын
నాబాడీ బండ నాగుండె గుట్ట సూపర్ డైలాగ్ సదన్న 🌹🌹🌹💕💕💕
@maheshkinthada2039
@maheshkinthada2039 3 жыл бұрын
Tq sir
@ramulagisetty
@ramulagisetty 3 жыл бұрын
మంచి సందేశాత్మకమైన లఘు చిత్రం. ఇది చూసాక చాలా మందిలో మార్పు వస్తుంది. అద్భుతమైన కుటుంబ సెంటిమెంట్ ని పండించారు. మనసు మెలిపెట్టింది. ఇంత మంచి లఘు చిత్రాన్ని మాకు అందించినందుకు సదన్న గారికి ధన్యవాదాలు. నమస్తే.
@SureshKumar-nh2fi
@SureshKumar-nh2fi 3 жыл бұрын
Wife charecter action super super sadhannaa exlent
@srinivasthandralasrinivast6077
@srinivasthandralasrinivast6077 3 жыл бұрын
andaru chala baga act chesaru....message ..chala bagundi
@mutyalaraghupathy287
@mutyalaraghupathy287 3 жыл бұрын
మాస్కు పెట్టుకుందాం..మన కుటుంబాన్ని మరియు సమాజాన్ని కాపాడుకుందామనే గొప్ప సందేశాత్మక షార్ట్ ఫిలీం...రియాల్టీ సీన్స్...పవర్ ఫుల్ డైలాగ్స్...థ్రిల్లింగ్...కామెడీ...ట్రాజెడీ..మెస్సేజ్...సూపర్బ్..సార్..నైస్ మేకింగ్...బాడి బండ ..గుండె గుట్ట...కరోనా ..ఎంత బండసోంటైనా...గుట్టసోంటైనా.. ...బాయిల బత్తులు పెట్టి పేల్చేసినట్లు పేల్చేస్తుంది...నిజమే...Excellent Sadaiah sir...We Proud Of You
@marellisarvothamreddy5299
@marellisarvothamreddy5299 3 жыл бұрын
అడ్డమైన న్యూస్ ఇచ్చే బదులు ఈ వీడియోను గంటకోసారి ప్రతీ ఛానెలో వేయాలి
@madhankumar-tj9yr
@madhankumar-tj9yr 3 жыл бұрын
govt elanti videos villages lo prasaram chaysthay chala bagundaydhi. Hlth dept lo audio video aids posts kuda undayvi. vaynakati rojullallo ela chaya chithralu or natakalu pradarshana chaysi ela janalki avagahana kalpinchadam tho e rogala nundi jagrathaga unday varu. public hlth dept e vidam ga pracharam chayyalaydhu. andhuvallay e carona cases periginai. nenu male staff nurse.
@mahenderpatelragula8834
@mahenderpatelragula8834 3 жыл бұрын
Baga chepparu Brothet
@suvarnaconstructionsraajhe1924
@suvarnaconstructionsraajhe1924 3 жыл бұрын
It's True anna Well said
@usharanig8097
@usharanig8097 3 жыл бұрын
@@madhankumar-tj9yr bsangs
@usharanig8097
@usharanig8097 3 жыл бұрын
@@mahenderpatelragula8834 oldsongss
@bhupalreddy5190
@bhupalreddy5190 3 жыл бұрын
Very good message. Wife's performance is very good and natural
@SureshKumar-nh2fi
@SureshKumar-nh2fi 3 жыл бұрын
Correct sir
@yashodayellapu902
@yashodayellapu902 3 жыл бұрын
Great anna super massage andaru chala baga chesaru andaru super great anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vennaparvakesari5918
@vennaparvakesari5918 3 жыл бұрын
కరోనా గురించి ఆందోళన పడుతున్న జనాలకు మంచిగా వివరించి చెప్పారు. రాజు,లక్ష్మి, అద్భుతంగా నటించారు.. చాలా బాగుంది...
@rameedula
@rameedula 3 жыл бұрын
రాధండి ఎంటర్టై్మెంట్ woww 🤩🤩😍😍😍
@anjiu4510
@anjiu4510 3 жыл бұрын
అన్న హాయ్ సూపర్ యాక్టింగ్
@srinusriramoju3610
@srinusriramoju3610 3 жыл бұрын
Superb manchi sandesham
@ohari619
@ohari619 3 жыл бұрын
ఇలాంటి టైం లో సరైన మెస్సేజ్ ఇచ్చారు అన్నగారు చాలా ఉపయోగకరమైన వీడియో థాంక్స్ బ్రదర్ all the best
@aslamsyed1632
@aslamsyed1632 3 жыл бұрын
అక్క నీకు పెళ్ళి అయిందొ లెదొ నాకు తెలువది అక్క కాని నీ భత్త మత్రం చాల అదృుష్ట వతుడు అక్క😪 విడివొ మత్రం నా గుండె కు తాగిలిది 👌👍👍
@maturiraghu2932
@maturiraghu2932 3 жыл бұрын
Akka ki mrj ayndhi edharu papalu kuda enka akka valla husbend kuda manchivaru
@parameswaracharyerroju3990
@parameswaracharyerroju3990 3 жыл бұрын
ఇప్పుడు ఉన్న పరిస్థితులను చక్కగా చూపించారు చాలా బాగుంది.
@SRIHARI-sm4ny
@SRIHARI-sm4ny 3 жыл бұрын
అన్నా మీరు చేసిన నటనలో కళ్లల్లో నీళ్లు తిరిగాయి సదన్న
@psrinu1085
@psrinu1085 3 жыл бұрын
kzfaq.info/get/bejne/aa-KqdCl39TIeX0.html
@arremsammaiah3065
@arremsammaiah3065 3 жыл бұрын
సదన్న ఫస్ట్ టైం కన్నీళ్లు తెప్పించాడు సూపర్ అన్న
@divitisridhar1002
@divitisridhar1002 3 жыл бұрын
అందరూ చక్కగా నటించారు నిర్లక్షంగా ఉండే వాళ్లకు మంచి మెసేజ్ ఇచ్చారు సదన్న వీడియోస్ ఎప్పుడు హిట్టే
@dineshgotham3991
@dineshgotham3991 3 жыл бұрын
Super 👌👌👌 brother
@kishanjaligamdptmysweetmem8657
@kishanjaligamdptmysweetmem8657 3 жыл бұрын
సూపర్ సదnnaఇప్పటికైన్నజనాలలో మార్పు వస్తే బాగుంdanna,,,
@samueljamblekar6641
@samueljamblekar6641 3 жыл бұрын
Telangana venditera hero nuvu..sadanna.. You are Pride of Telangana Sadanna... You are Great Actor...
@ashokyadavmarka7793
@ashokyadavmarka7793 3 жыл бұрын
సూపర్ అన్న నిజంగా ఇప్పుడున్న పరిస్థితిలలో జనాలకు ఇదే కావాల్సింది సమాజానికి మంచి సందేశం ఇచ్చారు అన్న
@cnupotharaju4168
@cnupotharaju4168 3 жыл бұрын
అన్నా కరోనా మహమ్మారి విషయంలో మంచి సందేశమున్న వీడియోతో ప్రజల ముందుకు వచ్చినందుకు👌👌
@ravibarla3359
@ravibarla3359 2 жыл бұрын
ఆర్ ఎస్ నందా అన్నగారు మీరు తీస్తున్న షార్ట్ ఫిల్మ్ లు చాలా బాగుంటాయి అలాగే మీరు చేస్తున్న షార్ట్ ఫిలిమ్స్ లో నటించాలని అలాగే మీతో కలిసి పని చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అన్నా గారు కావున మితొ కలిసి పని చేసే అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .
@ganta.prabha.sakshitha4184
@ganta.prabha.sakshitha4184 3 жыл бұрын
సదాన్న నీకు నవించటం మె కాదు ఏ డ్పించటం కూడా వచ్చు . super anna garu
@gv.ramana
@gv.ramana 3 жыл бұрын
సదన్న గారు... మీరు హాస్యమే కాదు మీ నటన చింపేశారు కొంచెం సేపు ఏడిపించారు మాట్లాడేటప్పుడు మాస్క్ తీసి మాట్లాడటం బాగా లేదు లక్ష్మి పాత్ర చాల బాగా చేసింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాల చాలా బాగుంది ప్రతి క్యారెక్టర్ పండింది మంచి కంటెంట్.. మీ షార్ట్ ఫిలిమ్స్ సినిమా కంటే గొప్పది మన కరీంనగర్ బిడ్డ గా మీ టాలెంట్ ని మల్లి ప్రూవ్ చేశారు
@Naresh-Moodapally
@Naresh-Moodapally 3 жыл бұрын
ఏడిపించినవ్ సదన్న 👌👍🙏....
@samaiahsamaiah5679
@samaiahsamaiah5679 3 жыл бұрын
Super story anna
@rameshkolluri5446
@rameshkolluri5446 3 жыл бұрын
Anna supar msg
@sareensri143
@sareensri143 3 жыл бұрын
Chalaa... Chala... Bagundi
@mosherachapudi6391
@mosherachapudi6391 3 жыл бұрын
మంచి సందేశం చూపించారు 👌👍🙏
@raghuraagakotagiri5122
@raghuraagakotagiri5122 3 жыл бұрын
సదన్న గారు చాలామంచి సందేశాన్ని ఇచ్చారు
@pallatithirupathi9413
@pallatithirupathi9413 3 жыл бұрын
శ్యామల వదిన యాక్టింగ్ సూపర్👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@guntukuramesh3148
@guntukuramesh3148 3 жыл бұрын
సమాజానికి మంచి సందేశము ఇచ్చినావ్ sadanna
@marlapudiravi9291
@marlapudiravi9291 3 жыл бұрын
భయంకరమైన కరోనా నుంచి. జాగ్రత్తగా ఉండుటయే... భవిష్యత్తు భవిష్యత్తు
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 3 МЛН
你们会选择哪一辆呢#short #angel #clown
00:20
Super Beauty team
Рет қаралды 24 МЛН
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 6 МЛН
😆 @SantiOficialll @SantiFansshort @CAMILOAGUILLONN
0:15
Santi
Рет қаралды 8 МЛН
Sigma Kid Hair  #funny #viral #comedy
0:17
CRAZY GREAPA
Рет қаралды 5 МЛН