No video

లక్ష్మీ కుబేర పూజ తేలికగా చేసుకొనే విధానం | Lakshmi Kubera Pooja simple process | Nanduri Srinivas

  Рет қаралды 804,124

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

People always keep mailing us with financial problems like:
Horrible financial conditions, loans , No growth at Job, No growth in Businessand No growth at farming
This is a great Puja that should be done which can change your life. Watch this video for the details
- Uploaded by: Channel Admin
Q) Where is Demo Video? పూజ ఎలా చేయాలో చూపించే Demo వీడియోఎక్కడ ఉంది
It is on Nanduri Srivani Channel
• అక్షయ తృతీయ రోజు లక్ష్...
Q) Telugu & English Puja PDF లు, Lakshmi Kubera Photo ఎక్కడున్నాయి? Where are Telugu & English Puja Lyrics PDFs and Lakshmi Kubera Photo?
A) Go to the below link and check its description. You will find all of them
ఈ క్రింద ఇచ్చిన డెమో వీడియో Description లో వెతకండి, పుస్తకాలూ ఫోటోలూ అక్కడ లింకులు ఇచ్చాము
• Video
Q) ఈ వ్రతం చేస్తే 11 వ్రతం పుస్తకాలు అందరికీ పంచాలా?
A) అవసరం లేదు. అలా చేయమని శాస్త్రంలో ఎక్కడా లేదు. మీరు డబ్బులు కోల్పోకుండా వ్రతం చేసుకోవాలన్నదే మా ఆకాంక్ష
Q) ఈ వ్రతానికి ఉద్యాపన ఎలా?
A) ఆఖరి పూజ అయ్యాకా ఖచ్చితంగా ఒక్కరికైనా భోజనం పెట్టండి. అదే ఉద్యాపన
Q) ఆడవాళ్లకి మధ్యలో ఆటంకం వస్తే ఎలా?
A) ఆ వారం వదిలేసి పక్కవారం నుంచీ లెఖ్ఖ కొనసాగించండి
Q) గర్భవతులు ఏ నెల వరకూ ఇటువంటి పూజలు చేయవచ్చు?
A) 5 వ నెల వరకూ
Q) పూజ అయ్యాకా, లక్ష్మీ కుబేరుల ఫోటో , Coins మిగితా వస్తువులూ ఏం చేయాలి?
A) Photo పూజా మందిరంలో ఉంచుకోవచ్చు, లేకపోతే డబ్బుల బీరువాలో పెట్టుకోవచ్చు,
పసుపు గణపతి - తులసికోటలోనో బావిలోనో వదిలేయండి
యజ్ఞోపవీతం - అవసరం వచ్చినప్పుడు మీరు మార్చుకోవడానికి ఉంచండి
Q) ఏ సమయంలో చేయాలి?
A) సూర్యోదయం తరువాత ఎప్పుడైనా చేయవచ్చు. 12 Noon లోపు పూర్తవ్వాలి. పూజ అయ్యాకా, ప్రసాదమూ సాత్వికమైన భోజనమూ తినాలి . . ఉపవాసం అవసరం లేదు
ఉదయం కుదరక పోతే సాయంత్రం 6 తరువాత చేయండి
Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలో ఉన్నవారు చేయవచ్చా?
A) చేయకూడదు
Q) కలశం, పీట, Blouse పూజ తరువాత ఏం చేయాలి?
ఆ) మళ్ళీ తరువాత పూజలో వాడుకోవచ్చు
Q) పురుషుల పూజ చేయవచ్చా?
A) ఎందుకు చేయకూడదు? పురుషులకు సంపదలు వద్దా?
Q) అరటి ఆకు (Banana Leaf ) బదులు బట్ట ఉపయోగించవచ్చా?
A) ఉపయోగించండి
Q) అక్షయ తృతీయ/ధన త్రయోదశి రోజు చేశాకా ఆపకుండా , ఇంకా 8 సార్లు వ్రతంలా చేయదల్చుకున్న వాళ్ళు ఎప్పుడు చేయాలి?
A) ప్రతీ గురు/శుక్ర/పౌర్ణమి రోజుల్లో ఏదైనా ఒక రోజు ఎంపిక చేసుకొని చేయండి
Q) 9 పౌర్ణములకి చేయాలని సంకల్పించుకున్నప్పుడు , ఒక పౌర్ణమికి ఏదైనా బంధువుల ఇంటికి వెళ్ళాల్సి వస్తే?
A) ఆ వెళ్ళిన చోట చేయండి. వాళ్లకి కూడా మంచి మార్గాన్ని చూపిన వారు అవుతారు
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#dhanteras #akshayatritiya #kuberamantra #kuberapooja #DhanaTrayodashi #diwali #lakshmipuja
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any legall or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 1 700
@hemalathaaluri8555
@hemalathaaluri8555 2 жыл бұрын
ఎదుటి వారి ఆనందంలో మీ ఆనందాన్ని వెతుక్కుంటున్న మహనీయులు మీరు.శ్రీ గురుభ్యోన్నమః.🙏🙏.నవ్వుతున్న మీ ప్రొఫైల్ ఫోటో చూస్తే చాలు...మాకు సగం బాధ తగ్గిపోతుంది.
@padmalavanya8392
@padmalavanya8392 2 жыл бұрын
Yes, correct ga chepparu...naku same alage Untundi.
@SPL1239
@SPL1239 2 жыл бұрын
Avunandi nijam
@achuthvenugopal4535
@achuthvenugopal4535 2 жыл бұрын
Meru chapindi nijame sir Don,t feir iam here Ani antu vocharu nanduuri srinivas garu
@krishnavenipidathala1278
@krishnavenipidathala1278 2 жыл бұрын
Yes exactly correct
@bharathkumar4428
@bharathkumar4428 2 жыл бұрын
God bless you
@user-zi9fz3ew4c
@user-zi9fz3ew4c 2 жыл бұрын
ప్రతి ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా హైందవ ధర్మానికి కట్టుబడి సేవలందించే మీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు అభినందనలు,🙏🙏🙏
@rupavuyyuru510
@rupavuyyuru510 2 жыл бұрын
🙏🙏🙏
@dwarakamaitirumala7318
@dwarakamaitirumala7318 2 жыл бұрын
నమస్కారం గురువు గారు మీరు చెప్తుంటే నాకు కళ్లల్లో నీళ్ళు వస్తున్నాయ్. మిమ్మల్ని నా స్వామి వేంకటేశ్వరుడు మాకోసం పంపినట్టు ఉంది. ఈ జనరేషన్ వాళ్ళకి మీరు ఒక మంచి పుస్తకం. School lo నేర్చుకోలేని చాలా విషయాలు మీరూ మాకు నేర్పుతున్నారు. మీరు మా అందరికీ తండ్రి తో సమానం. నేను మీరు చెప్పిన వి చాలా వరకు చేశాను. నాకు ఈ జీవితం మీద ఒక అర్థం ఏర్పడింది. చాలా మంచి అనుభవం పొందాను. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఎప్పుడు చల్లగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని pray చేస్తాను...
@sarada1464
@sarada1464 2 жыл бұрын
మన ఆచారాన్ని ఆపోసన పట్టారు మన గురువుగారు... మాకు మంచి నడవడి నేర్పేవారు మా నండూరి వారు...శ్రీ మాత్రే నమః అంటూ పలకరిస్తారు మా శ్రీనివాసుల వారు... సదా ఇలానే సెలవీయండి... స్వామి సన్నిధిలో తరింప చేయండి...🙏
@sridharchatla768
@sridharchatla768 2 жыл бұрын
🙂🙂
@MSR8924
@MSR8924 2 жыл бұрын
🚩ధన్యవాదములు గురువుగారు. చాలా చక్కగా వివరించారు. డెమో వీడియోలు కూడా ఇస్తూ మాకు ఎంతో సులువుగా వ్రతాలు,పూజలు చేసుకునే అదృష్టం కలిగిస్తున్నారు. శతకోటి వందనాలు గురువుగారు 🙏🚩
@pushpasurya8176
@pushpasurya8176 2 жыл бұрын
నమస్కారం గురువు గారు🙏 చాలా సమస్యలు వేధిస్తూ వున్న సమయంలో మాకు మంచి మార్గ నిర్దేశులుగా వచ్చారు మీరు మీకు క్రుతగ్నతలు. అయ్యా చిన్న సందేహం తీర్చ గలరు. పూజకు వాడే కలశం లో ఏమి వెయ్యాలి, పీఠము ఎప్పుడు కదపాలి, అలాగే మీరు చెప్పిన అక్షయ త్రుతియ పూజ మాకు మొత్తం కథలతో సహ పి. డి. ఎఫ్ పెట్టి మా చేత మీరు పూజ దగ్గర ఉండి జరిపించిన అనుభూతి కలిగించ ప్రార్థన🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
@vshobarani9695
@vshobarani9695 8 ай бұрын
గురువు గారికి వందనం మీరు చెప్పిన విధంగా మా పాప చేత ప్రతీ రోజూ పూజ చేయించాను తన ఆరోగ్యం ఇప్పుడు కొంత వరకు బాగుంది చాలా ధన్యవాదాలు
@deepusworld8018
@deepusworld8018 Жыл бұрын
ఇప్పుడు మేమున్న స్థితికి చాలా అవసరం ఈ వ్రతం. ధన్యవాదాలు గురువు గారు.
@varalakshmiganti8324
@varalakshmiganti8324 2 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు, చాల చాల నేర్పు కున్నాం మీ దయవల్ల, ఇకపోతే చిన్న విన్నపము , లలితాదేవి నవరత్నమాలిక స్తోత్రానికి కూడా అర్ధ వివరణ కోరుతున్నాం .మా అభ్యర్థన.
@ksaireddy6956
@ksaireddy6956 2 жыл бұрын
గురువు గారి పాదాల కు నమస్కారం దయచేసి ఓక్క సారి దక్షిణ ముర్తి గురించి ఓక విడియో చెయండి స్వామి దయచేసి,,
@harithaatla2787
@harithaatla2787 Жыл бұрын
Sri Gurubhyo namaha🙏 I started this vrat on Akshaya thrithiya day this year. After that I took a Deeksha to do this vrat on every pournami for one year starting from May. Miraculous is this vrat we bought our own house within 3 months which we couldn’t do in the last 30 years. At every step it was the divine grace which guided and made this happen. Thank you for your guidance Gurudeva🙏🌺
@govindhukoppula5877
@govindhukoppula5877 2 жыл бұрын
నమస్తే సామీ మీ వల్ల మన హిందూ సోదరులకు చాలా మంచి జరుగుతుంది సామీ మీ లాంటి బ్రాహ్మణ హోతములు అందరూ బయటికి రావాలి, హిందూ సోదరుల అందరిని ఒక్క వేదిక మీదకు రావాలి జై శ్రీ రామ్
@srilathanarayana8879
@srilathanarayana8879 2 жыл бұрын
Nenu meru cheppinavi almost follow avuthunnam...Nithya Puja...sapthasenivarala vratham...slokalu nerchukoni kids kuda nerpisthunnanu..harathii...na korika em ledhu sir Swami Naku anni icharuu infact emina korukundham anukunna em adagali anipinchelaaa...Swamy ki thank u chepthu anni chesthunanuuu... Ma husband ki bakthi undi bt pujalu cheyadam ma athayya garu nerpinvhaledhuu. Andhuke Puja cheyaduuu...ma husband ki puja cheyalanna alochana evvu Swamy ani roju korukunedhanni ..alochana start aindhi sirr...kudhirinnapu puja chesthunnaru marpuku vithanam vesaru Swami varuuuu...thankful to uu sirrrt
@sadasiva5588
@sadasiva5588 2 жыл бұрын
నమస్కారం గురువుగారు. సంతోషి మాత ఎలా అవతరించుట, పూజ, నైవేద్యము, నియమాలు గురించి దయచేసి చెప్పండి గురువుగారు.
@shamilibaby4929
@shamilibaby4929 2 жыл бұрын
Pls Cheppandi Naku ekkada dorakaledu details
@varalakshmit4037
@varalakshmit4037 2 жыл бұрын
Avunandi Naku kuda kavali details santhoshi matha vratam gurinchi.
@Kolamcraftsandkitchen
@Kolamcraftsandkitchen 2 жыл бұрын
Avunu cheppandi 🙏🙏
@srilatha57
@srilatha57 2 жыл бұрын
ప్రతి ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా హైందవ ధర్మానికి కట్టుబడి సేవలందించే మీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు అభినందనలు
@anjibabukilaru5237
@anjibabukilaru5237 Жыл бұрын
🙏🙏ధన్యవాదములు గురువుగారు. చాలా చక్కగా వివరించారు. డెమో వీడియోలు కూడా ఇస్తూ మాకు ఎంతో సులువుగా వ్రతాలు,పూజలు చేసుకునే అదృష్టం కలిగిస్తున్నారు. శతకోటి వందనాలు గురువుగారు💐💐
@raviachanta6396
@raviachanta6396 2 жыл бұрын
సనాతన ధర్మ పరి రక్షణ మరియు సర్వ మానవాళికి సకల శుభాలు కలగలన్నదే మీ సంకల్పము మీరు చేస్తున్న కృషి శ్లాఘనీయం.
@UshaRaniNallapati
@UshaRaniNallapati 2 жыл бұрын
నమస్కారం గురువు గారు meelanti వారు చెప్పే మంచి విషయాలు తెలుసుకోవడం మా అందరికీ అందిన భాగ్యం నిజమైన అదృష్టం
@penjurireddemma9901
@penjurireddemma9901 Жыл бұрын
జై గురు దేవ్ గురువుగారు....ధన్యవాదములు,...మంచి పూజలు వీడియోల ద్వారా డెమో ఇస్తూ చక్కగా పూజ చేసుకునే అవకాశాన్ని అందరికీ కల్పిస్తున్నారు....ఇంత నిస్వార్థంగా సేవ చేస్తున్న మీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు ,,,
@abbareddyd2156
@abbareddyd2156 2 жыл бұрын
శ్రీనివాస్ గార్కి నమస్కారములు 🙏🙏మీలాంటి వారికి భార్యగా ను పిల్లలుగానుపుట్టినవారు ఎంతోధన్యులు వారిని ఒక్కసారి చూడాలని ఉంది జైశ్రీరామ్
@savithripallapothu6047
@savithripallapothu6047 2 жыл бұрын
Meeku call cheyaali sir Ela contact cheyaali
@raghuramg4820
@raghuramg4820 2 жыл бұрын
గురువు గారికి నమస్కారం....... జై శ్రీరామ్ మీ వీడియోస్ ద్వారా మన సనాతన ధర్మం గురించి మీరు చెప్పిన విషయాలను డిగ్రీ విద్యార్థులకు తరగతి గదిలో చెబుతూ ఉంటాను. మీ శిష్యుడిని రఘురామ్ గుండ్లపల్లి తెలుగు డిగ్రీ అధ్యాపకుడిని.
@NMR4321
@NMR4321 2 жыл бұрын
👏👏👏👏👏 ఓం శ్రీ మాత్రే నమః
@divyajagannath
@divyajagannath 2 жыл бұрын
Chala manchi alochana andi
@tanajihere706
@tanajihere706 2 жыл бұрын
ధన్యులు నా తరపున కృతజ్ఞతలు మీకు 👏👏👏 Class లో అంటున్నారు ఇతర మతస్తుల నుండి మీ పై వ్యతిరేకత రాకుండా చూసుకోండి సనాతన ధర్మం వర్దిల్లాలి ధర్మొ రక్షిత రక్షితః సర్వం శ్రీ కృష్ణ చరణారవిదం
@saraswathigurram9783
@saraswathigurram9783 2 жыл бұрын
మంచి సందేశం భావితరాలవారికి మీద్వారా
@fftelugugamers397
@fftelugugamers397 2 жыл бұрын
Meru Baga chepitunaru
@ksatyaprameelaprameela3722
@ksatyaprameelaprameela3722 2 жыл бұрын
గురువుగారికి ప్రణామములు మీ videos చూస్తుంటే చెప్పలేని ఆనందం మీరు comments కి reply ఇస్తారు అవి చదువుతుంటే నా కంట్లోంచి నీళ్లు వస్తాయి ఎందుకో తెలీదు జీవితంలో ఎప్పటికయినా ఒక్కసారి అయిన మీ పాదాలకు నమస్కరించాలి అని ఆశిస్తున్నాను. ధన్యవాదములు అండి 🙏🙏🙏🙏
@nagasaiuppalapati8442
@nagasaiuppalapati8442 2 жыл бұрын
మీ ఛానెల్ మేము చూడటం మా జన్మకు సార్ధకత🙏
@pallavi7010
@pallavi7010 2 жыл бұрын
Video chusina vallu nachina vallu dayachesi video ki like kottandi... Ekuva likes vasthe video popular ayyi ekuva mandiki reach ithundi... Nanduri gari videos ekuva mandiki reach ithe chala kutumbalu bagupadthai kabati dayachesi ala cheyandi🙏
@soothingandrelaxingmusicwo8008
@soothingandrelaxingmusicwo8008 2 жыл бұрын
Guru garu దక్షిణామూర్తి స్తోత్రం meeda kuda oka video cheyandi explanation and pdf kuda cheyandi please 🙏
@Nadrushtilo_By_Gayathri
@Nadrushtilo_By_Gayathri 2 жыл бұрын
already chrsaranukunta...
@gangakandena5655
@gangakandena5655 2 жыл бұрын
Guruvugariki padabhivandanam. Vratham,pujalu chesina tharvatha vacche palitham kante,meeru chepthunnappude sagam palitham vacchesthundi guruvugaru .entho vivaranga oka thalli thana pillalaki chepthunnatlu cheptharu. Meeru puja gurinchi chepthunnappude Devudiki entho daggara aina anubhuthi maku. kaluguthundi.
@venkateswara11
@venkateswara11 2 жыл бұрын
Sri gurubhyo namaha. Sir ma sister marriage kosam chala badalu paddam meeru cheppina 7 sanivaralu vratam chesaka yedukondala swami dayavalana marriage set ayyindi.. mee melu ee janmalo marichipolemu sir..
@durgabathula1914
@durgabathula1914 2 жыл бұрын
Nice sir
@anushathota116
@anushathota116 2 жыл бұрын
A vidhamga cheseru 7 sanivaralu dayachesi chepandi 🙏🙏🙏 pls pls
@ragoluadilakshmi2243
@ragoluadilakshmi2243 2 жыл бұрын
Very powerful vratham posstive results vasthi
@pranayatulasi8832
@pranayatulasi8832 2 жыл бұрын
@@anushathota116 sapta shanivara vratham by nanduri ani KZfaq lo search cheyandi vastundi
@MRS_PAVANI_Jagadish
@MRS_PAVANI_Jagadish 2 жыл бұрын
Super andi...
@vimalavatturi4098
@vimalavatturi4098 2 жыл бұрын
చాల సంతోషం గురువు గారు మీరు చెప్పిన అర్జున కృత దుర్గ స్తుతి చదువుతున్నాను చాల మంచి ఫలితం కనిపిచింది 🙏🙏🌺🌺🌹🌹🌺🌺🙏🙏
@rameshwarlal7768
@rameshwarlal7768 2 жыл бұрын
🙏 గురువు గారు గురు దక్షిణామూర్తి స్వామి వారి గురించి కూడా video చేయగలరు 🙏🙏🙏
@VasantaLakshmi
@VasantaLakshmi 2 жыл бұрын
వ్రత కథలలో symbolism అర్థం చేసుకోమని ఇంతకు ముందు వేరే వీడియోలలో కూడా చెప్పారు. నాకు వ్రతాలు నోముల గురించి ఇదే సందేహంగా ఉండేది. అప్పుడు నాకు సందేహ నివృతి అయినా కూడా మీరు ఈ వీడియోలో ఇచ్చిన వివరణ ఇంకా గొప్పగా అనిపించింది. మసకగా ఉన్న చూపు పోయి crystal clear గా అన్ని కనిపిస్తున్నట్టు అనిపించింది. ధన్యోస్మి🙏🙏🙏
@DMY_1977
@DMY_1977 2 жыл бұрын
గురువూ గారికీ శతకోటి వందనాలు తెలుపుతూ మీరు చెప్పిన ప్రతది మా ఇంటిలో మా పిల్ల వాడు చక్కగా అచ్చరిస్తు చక్కగా ఉన్నాడు
@eswarikothapalli662
@eswarikothapalli662 2 жыл бұрын
Dhanyavadhalu Guruji 🙏 , meeru chepina Shri Shodasa Somavara vrathalu nenu aacharinchadam valla maa Annayya ku manchi aamayi tho April 24th na early morng 3.59 minutes (Bhrahmi muhurtham lo) ki vivaham aayindhi andi . Both are USA based software engineers. Maa family antha chaala , chaala happy ga undhi. Ee happiness ki kaaranam meere Guruji, meeku chaala runapaddanu guruvu garu...🙏🙏
@venkataraghavavlogs
@venkataraghavavlogs 2 жыл бұрын
Vengamamba Harathi valana na jeevitham lo goppa marpu ochindhi , nenu niluvethu saksham aa Venkanna chesina mahima ki . Govinda Govinda 🙏🏼🙏🏼🙏🏼 meeku shatakoti Vandanalu
@ssri1675
@ssri1675 2 жыл бұрын
Meeru night dinner ayaka cheseyvara andi?? Memu pure vegeterians andi ayina kuda evening snanam chesey ivvala andi aarti?? Koncham inputs istey na doubts clear ayi nenu cheskuntanu andi
@savaramP
@savaramP 2 жыл бұрын
Chaala santhisham andi... గోవిందా గోవిందా... 🙏
@anjalidurga3654
@anjalidurga3654 2 жыл бұрын
Nenu kuda start chesa andi
@raghuyadav8102
@raghuyadav8102 2 жыл бұрын
Em jariginde medam
@venkataraghavavlogs
@venkataraghavavlogs 2 жыл бұрын
Posting the incident coz the comment is Pinned: I am working in a bank and I was posted in a place which is far from home and I couldn't bear the hustles created by my manager. I even thought of taking my life. Even my head manager who is the head to the whole region hated me. I started doing Vengamamba Harathi. During this process , one day i cried during whole Harathi . I started this on November 1st and completed by December, i still did the Harathi. Within 10 days I got transfer to a better place and near to home. The regional head appreciates my work. I am so happy because of God. I tell this to everyone because these are all the miracles that regular people won't believe. Pl pray 🙏🏼
@edaradevotionalchannel
@edaradevotionalchannel 2 жыл бұрын
శ్రీ కామాక్షి శరణం మమ.చాలా కృతజ్ఞతలు గురువు గారు. కుండలి కుమారి కుటిలే చండి చరాచరసవిత్రి చాముండే గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి ॥
@sandhya-cf3es
@sandhya-cf3es 2 жыл бұрын
నమస్కారం గురువు గారు🙏🙏🙏🙏🙏 మీరు చేసిన మేలునకు కృతజ్ఞతలు. మీకు వందనములు 🙏🙏🙏🙏 మీ సంకల్ప బలం చాలా గొప్పది
@sandhyajayanthi2167
@sandhyajayanthi2167 2 жыл бұрын
9 times cheyalante nine days varusuga cheyala?Lela nine weeks ante weekly once cheyala?
@poketalk7575
@poketalk7575 2 жыл бұрын
Gurugariki padabhi vandanalu.Akshaya tritiya roju bangaram akshayam avuthundo ledo thelidu Kani,e video lo cheppina simple pooja vidhanam tho Maa kastalu kshayam-- manasu nd jeevitham aanandamtho Akshayam avuthayani nammuthunnanu.meeku dhanyavadhalu.🙏🙏🙏🙏🙏🙏.jai Laxmi Narayanabhyam Namaha.
@lakshmisujatha5285
@lakshmisujatha5285 2 жыл бұрын
గురువు గారికి నా ప్రణామములు 🙏🙏🙏 మీ వీడియోస్ కోసం అందరం ఎదురు చూస్తూ వుంటాము గురూజీ! మీరు చేస్తున్న ఈ సనాతన ధర్మం లోకంలో అందరికీ తెలిసేలా వివరముగా చెబుతున్న మీకు మేము జీవితం అంతా ఋణ పడి వుంటాము గురువు గారూ! 🙏🙏🙏🙏🙏
@vyshu2576
@vyshu2576 2 жыл бұрын
Namasthe...గురువు గారు...నేను..ప్రతి సారి ఈరోజు.. అన్నదాన0..చేస్తాము...గురువు గారు.....🙏🙏 శ్రీ మాత్రే నమః🙏🙏
@venkyvenkatesh7391
@venkyvenkatesh7391 2 жыл бұрын
ఎడమ చేతితో పూజ చేయరాదు మంచి కార్యాలకు ఎడమ చేతిని ఉపయోగించకూడదు అని అంటారు అందరూ కానీ ఎడమ చేతి వాటం ఉన్నవారు ఎలాంటి మాటలకు చాలా బాధ పడుతున్నాం ఎలాంటి వివక్ష చాలా చోట్ల చాలా రకాలుగా సమాజం లో చూపిస్తున్నారు మన హిందూ ధర్మం లో ఇలానే ఉందా లేదా సమాజం లో పతుకా పోన మూడవ నమ్మకమా దయచేసి థినికి సమాధానం ఒక వీడియో రూపం లో ఎవ్వగలరాని కోరుకుంటున్న గురువు గారు ఇది ఎంతో మందిలో ఉన్న ఆవేదన
@saiprasanth2166
@saiprasanth2166 2 жыл бұрын
Super, you raised a good question related to one important issue in the society
@ramyasv9209
@ramyasv9209 2 жыл бұрын
ತುಂಬಾ ಸಂತೋಷ ಆಗುತ್ತೆ ಗುರುಗಳೆ ನಿಮ್ಮ ಈ spiritual ವೀಡಿಯೋ ನೋಡಿದಾಗ 🙏
@bottusoumya1462
@bottusoumya1462 2 жыл бұрын
శ్రీమాత్రే నమః చాలా చాలా ధన్యవాదములు గురువు గారు మీ ఉపదేశాలు మాలాంటి తుచ్చ జీవులకు ఎంతో ఉపయోగకరం
@appikatlarajeswari9813
@appikatlarajeswari9813 2 жыл бұрын
బాగా చెప్పారు, చాలా మంచి విషయం చెప్పారు. 🙏🙏🙏
@maheswaric5296
@maheswaric5296 Жыл бұрын
Nandurisrinivas గారికి ధన్యవాదాలు.చాలా మంచి వీడియో లు చూసి చాలా మంచి ఫలితాలు వచ్చాయి sir.krutagnatalu సర్. భగవంతుడు మీకు అనంతమైన జ్ఞాన సంపద ఇచ్చినాడు. వందనము లు.
@omnamosivaom5132
@omnamosivaom5132 Жыл бұрын
గురువు గారి పాదపద్మములకు నమస్కారములు 👃👃 మాకు అరటి పండు చేతిలో ఒలిచి పెట్టినట్టు పూజలు వ్రతాలు ఎంతో వివరంగా తెలియ చేస్తున్నారు మీకు ఎంతో కృతజ్ఞతలు 👃👃
@nsreekanth7252
@nsreekanth7252 2 жыл бұрын
నమస్కారం గురువుగారు నారాయణ బలి లేదా ప్రేత సంస్కారం గురించి వివరించగలరు అని కోరుతున్నాను ఆ ప్రేత సంస్కారం శ్రీరంగపట్న లో చేస్తారు అని విన్నాను అది ఒకరి జాతకం లో ఉంటే అది కుటుంబం లో 7 తరాల వరకు ఉంటుంది అని అన్నారు దానికి పరిష్కారం శ్రీరంగపట్నం లో నారాయణ బలి పూజ చేయాలి అని అన్నారు దాని గురించి ఒక వీడియో అంటే నారాయణ బలి ప్రేత సంస్కారం గురించి చేయగలరని కోరుతున్నాను
@hemalathaaluri8555
@hemalathaaluri8555 2 жыл бұрын
అవును గురువు గారూ మాకుకూడా నారాయణ బలి కి సంబందించిన సమాచారం కావాలి
@neerusart1131
@neerusart1131 2 жыл бұрын
Ee video kosam eduru chustunnaanu thank you so much 🙏🙏🙏🙏🙏🙏meeru cheppite Naaku Nammakam😍🙏
@ushagundimeda591
@ushagundimeda591 Жыл бұрын
Guruvu Garu - You explain things very systematic way and meticulously. If we follow your instructions we no need to refer n any other books. Thank you for your research to explain things in such a simple way to us. Best regards. Once again thank your for your time and efforts.
@shravaniakula6538
@shravaniakula6538 2 жыл бұрын
అందరి మేలు కోరే మిమ్మల్ని ఆ భగవంతుడు ఎప్పుడు చల్లగా చూడాలి🙏🏻🙏🏻🙏🏻 లోకహితం మే ధ్యేయంగా మీరు చేస్తున్న ప్రయత్నం కీ...నా పాదాభివందనాలు గురువుగారు🙏🏻 మీ నవ్వు చాలా బావుంటుంది ...
@Incredibletv2458
@Incredibletv2458 2 жыл бұрын
Please start a channel in English if possible. It can help whole india to move towards Sanatanadarma
@Nadrushtilo_By_Gayathri
@Nadrushtilo_By_Gayathri 2 жыл бұрын
english subtitles istunnaru
@rohinisudarshan
@rohinisudarshan 2 жыл бұрын
yes please give English subtitles
@meenakshi33
@meenakshi33 2 жыл бұрын
U tab to cc on top of the screen subtitles will appear
@krishna-vo4hz
@krishna-vo4hz 2 жыл бұрын
శివలింగ ఆవిర్భావం గురించి దయచేసి‌ చెప్పండి గురువు గారు 🙏🙏🙏🙏
@venikrishnavlogs
@venikrishnavlogs 2 жыл бұрын
Ee vratham kosam waiting guruvugaru....Kanak adhara stotram meeru cheppina vidhanga chadavadam valana ...35 years ga memu anubhavam unna aarthika parisghitilo chala goppa marpu kaligindi....Thank you so much guruvugaru
@pavanikancharla94
@pavanikancharla94 2 жыл бұрын
Mee dhaya valla chandi homam viluva ento thelisindhi guruvugaaru..... Nenu putti perigindhi indrakeeladri deggare... Bangalore MNC lo job vasthey amma nanna ni vadhili vundaleka, job vadhulukoleka baadhapaduthuntey,ee roju maa nanna gaaru chandi homaaniki thisukellaru... Akkada oka peddhaavida valla abbai aarogyam baagundaalani mee video chusi 3 times nundi homaaniki vasthunnani... Chepthuntey aa pandithuni kallalo aanandham maatallo cheppalenu.... U r motivating people to that extinct sir... Tq so much
@gayathri8034
@gayathri8034 2 жыл бұрын
Namaste guruji 🙏🏻. It’s an humble request, kindly translate in English r please mention in description in English guruji, so it would help others. From few days I am watching all ur videos, really very impressed 🙏🏻 thanks for sharing ur knowledge with kind hearted.🙏🏻💐
@srisriyacollections2902
@srisriyacollections2902 2 жыл бұрын
దయచేసి దశ మహా విద్యలు గురించి చెప్పండి గురువుగారు
@Yallashomerecipes
@Yallashomerecipes 2 жыл бұрын
Sir nenu KZfaq channel start chesi 2 years aimdi nenu Naa channel kosam chala kastapaduttunnanu meeru cheppinattu e Pooja chestanu thank you so much sir 🙏🙏
@tejaaduri594
@tejaaduri594 2 жыл бұрын
Aku, vakka, pasupukommu, coin, karjuram viti pratirupaalu teliyaparuchagalu swami
@vasanthik4121
@vasanthik4121 2 жыл бұрын
🙏🌺🙏 శ్రీ విష్ణు రూపాయ నమః 🙏🌺🙏 🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺 🌺🌺 శ్రీ గురుభ్యో్నమః 🌺🌺
@Prabhas_009
@Prabhas_009 2 жыл бұрын
గో సేవ గురించి గో పూజ గురించి తెలియచేయండి
@boomidirajaiah9235
@boomidirajaiah9235 2 жыл бұрын
Nasukaram guruvu garu maku koni kastalu unnai andhi hasbend ki job ledhu edho chinna job chestunadhu jitham thakuva appu unnadhi inka maku pillalu leru Mona maku ammai puti poindhi Mali naku pillalu putali manchi jivitham kavali swami em cheyyamantaru koncham cheppandhi gurigi
@shravanishalivahana9335
@shravanishalivahana9335 2 жыл бұрын
Miru chepina sankastahara chaturthi Pooja nen oka 5 months nunchi chestunnanu Andi.. memu apula badhalo unnam. 1st attempt lo ne naku knchm change kanipichindii...oka 40 ,% problem nundi baita padamu...Inka manchi results kosam nen Pooja continue chestaanu.....ee Pooja vidhanam chepinanduku chaala santosham guru gaaru 🙏🙏🙏🙏🙏
@srinivassiripurapu210
@srinivassiripurapu210 2 жыл бұрын
మీరు ఎంత బాగా అర్ధం అయ్యినట్టు చెప్తారు గురువు గారు
@ksk4me
@ksk4me 2 жыл бұрын
మా ఇంటి పైనా హనుమాన్ కాషాయపు జెండా రెపరెపలాడించాలి అని ఈ మధ్య బాగా అనిపిస్తుంది.. ఏమైనా ప్రొసీజర్ ఫాలో అవ్వలా లేదా సింపుల్ గా తీసుకుని వచ్చి పెట్టు కోవచ్చా... దయచేసి సూచించండి... 🙏
@chanduvuriti1784
@chanduvuriti1784 2 жыл бұрын
thanks for the wonderful vedio sir will wait for Pooja pdf and demo 🙏🏻
@sarojareddy4084
@sarojareddy4084 2 жыл бұрын
Guruji ni ee channel dwara chudtam ilanti goppa vishayalu telusu kotam enta adrustam.... Swami...... Thq so muchhh🙏🙏
@21padmaja
@21padmaja 2 жыл бұрын
ఎంత వివరంగా తెలియ చేయటమే కాకుండా చివరలో మీ పరోపకారాన్ని తెలియ చేశారు గురువు గారు మీకు నా పాదభి వందనం
@thirupathammamaneru8646
@thirupathammamaneru8646 2 жыл бұрын
గురువుగారు మీ పాదాలకు అనంతశతకోటి నమస్కారా లు 🙏🙏🙏
@srilathayemula3807
@srilathayemula3807 2 жыл бұрын
Sir🙏 thank you is very small word for your service, let God pour you with immense health, wealth and strength so that you continue to give lakhs of people your service.its become almost impossible to find people who wish for other good without expecting any returns. Thank you so much for your service sir padabhi vandanam. 🙏🙏🙏🙏🙌
@raisingstars6899
@raisingstars6899 2 жыл бұрын
What u told is right srilatha
@LakshmiMaddalaVlogs
@LakshmiMaddalaVlogs 2 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం. Pdf పెట్టలేదండి.మీరు చాలా బాగా చెబుతున్నారు.భగవంతునికి కృతజ్ఞత చెప్పాలి.మీలాంటి వారిని మాకు చూపించినందుకు
@daughterofsubbarao2635
@daughterofsubbarao2635 2 жыл бұрын
గురువు గారికి నమస్కారం మీరు చెప్పే విధంగా మేము అంటే చదువు కున్న వాళ్ళు బాగా చేస్తున్నారు కానీ చదువు లేని వాళ్ళు ప్రతి రోజు పూజ చేసుకొనే వాళ్ళు చాల మంది ఉన్నారు అందులో మా అమ్మ కూడా ఉంది మా అమ్మ కి దేవుడు అంటే ఎంత ఇష్టం అంటే నేను మాటల్లో చెప్పలేను ఒక అప్పుడు ఉదయo 5లోపల పూజ చేసేది ఇప్పుడు హెల్త్ బాగోక 9 10 లోపు చేస్తుంది ప్రతి రోజు గుడికి కచ్చితంగా వెళ్తుంది నేను మీరు చెప్పిన లలిత అమ్మ వారి నవ రాత్రి పూజ చేసే అప్పుడు మా అమ్మ మా ఇంటికి వచ్చింది నన్ను అడిగింది నేను ఎప్పుడు ఇలా పూజ చెయ్యలేదు కదా నీకు ఎలా తెలుసు అని అప్పుడు మీ వీడియొ లు చూపించను మా అమ్మ హ్యాపీ గా ఫీల్ అయ్యింది బాగా చెప్తున్నారు మరి మా లాంటి వాళ్ళు ఎలా చేసుకోవాలి మాకు చదువు రాదు కదా మా లాంటి వాళ్ళు చేసుకునే లాగా చెప్తే బావుండేది కదా అని చాల భాద పడింది ధయ చేసి మీరు అలంటి వాళ్ళు కి కూడా ఏమైనా చెప్పడి లేదా వాళ్లు చదవలేరు కాబ్బటి మనసు లో దేవుడు కి చెప్పు కుంటే సరిపోతుందా నేను తప్పు గ మాట్లాడితే క్షమించoడి ఇది మా అమ్మ ఒకరికి కాదు చాల మంది కి ఉపయోగం అని నేను అనుకుంటున్నాను 🙏🙏🙏🙏
@life.flow.
@life.flow. 2 жыл бұрын
Maku kuda sardhakatha...in a very true sense of worshiping devine energies of higher dimensions 😊🙏
@thoutam.krishnachaitanya7528
@thoutam.krishnachaitanya7528 2 жыл бұрын
Thank u guru garu
@sharvaninerella82
@sharvaninerella82 2 жыл бұрын
Sir, at lunch hr I do fill my stomach with food and heart with sanathana dharma .great service sir🙏
@sharvaninerella82
@sharvaninerella82 2 жыл бұрын
As I made a habit to listen to your videos while have lunch
@bhagyalakshmigolla1053
@bhagyalakshmigolla1053 2 жыл бұрын
Sir ,meeku padabhi vandanalu,Mee vedios follow avuthunnamu ,Devudu Mee dwara maku Daya choopisthunnaru,meeru Mee family eppudu santhoshanga vundali 🙏🙏
@Luckyy1176
@Luckyy1176 2 жыл бұрын
paropakarartham idam sareeram. swamiji ನಮಸ್ಕಾರ. ಧನ್ಯವಾದಗಳು. ನಿಮ್ಮ ಈ paropakara ಎಂದು ಒಳ್ಳೆಯದು ನಮಸ್ಕಾರ
@jayapradakarri6819
@jayapradakarri6819 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమఃశివయ🙏🌷🙏 శ్రీ మాత్రే నమః 🙏🌷🙏 శ్రీ గురుభ్యో నమః🙏🌷🙏 గురువుగారికి పాదభివందనలు🙏🌷🙏
@sithamulla6848
@sithamulla6848 2 жыл бұрын
ధన్యవాదములు గురువుగారూ నేను చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాను కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడూ గొడవలు మనశ్శాంతి లేదు పరిహారం చెపండిగురువుగారు
@giri2605
@giri2605 2 жыл бұрын
Vengamaba harathi cheyandi.. ela cheyali guruvu garu chepparu aa video chudandi
@suneethasri8248
@suneethasri8248 2 жыл бұрын
Amma vengamamba harati cheyyandi gurudevula aasissulatho devunipai premato cheyyandi 100 percent santosam dorukuddi ante doubt assalu ledu edi satyam satyam satyam
@gowthamiyadav2155
@gowthamiyadav2155 2 жыл бұрын
Daily pooja cheyandi amma intlo🙏🙏 mrng or evng kani
@HangoutsChitti
@HangoutsChitti 2 жыл бұрын
@@giri2605 can u plz ping the link.....about vengamamba harathi plz
@suddhirkumaar1209
@suddhirkumaar1209 2 жыл бұрын
21 రోజులు మీకు కోపం అనేది రాకుండా ఉండగలిగితే మీరు మీ సమస్యలని పరిష్కరించుకుంటారు. దీనితో పాటుగా మీకు ఇష్టమైన దెవుని గుడికి వారంలో 3 రోజులు వెళ్ళండి.
@mprasanna661
@mprasanna661 2 жыл бұрын
Chala bhaga chepparu guruvugaru miru cheppina prathi pooja miss avvakunda chesthanu avi kachithamga fhalisthayi naaku...nakoka dubt guruvu gaaru vivaha bhandham kosam kontha mandhi vedha manthrala sakshiga vivaham cheskuntaru kaani success avvavu konthamandhi temple daggaro ledho devuni patam mundo pasupu thaadu katti vivaham cheskuntaru...kontha mandhilo aa bhandham chala goppaga gattiga untundi ala cheskunna vivaham..vivahamga pariganinchanbhaduthundaa leka vedhamanthrala sakshiga cheskunna vivahabhadam sarynadha ee vishayam chala mandhini adagalanukunnanu kaani thappuga thiskuntaremo ani evarini adagaledhu miru elanti vishayannyna thappuga kakunda maaku chakkati vivarana istharu andukye mimmalni aduguthunnanu guruvugaru oka Video cheyyandi ee topic kosam prasthutha samajam kosam please guruvugaru🙏🙏🙏
@sunkaravisweswararao9172
@sunkaravisweswararao9172 Жыл бұрын
గురువు గారు దశ్నింకమూర్తి స్తోత్రం వివరాణం కావాలి అయ్యే 🙏🏼🙏🏼🙏🏼దయచేసి వీడియో చేయాలి కోరుతూనమ్
@kkkumar777
@kkkumar777 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻
@coolsairam2607
@coolsairam2607 2 жыл бұрын
సరళ జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏 వందే గురు పరం పరాం 🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@kotipallinagamani9031
@kotipallinagamani9031 Жыл бұрын
I dont know these type of pooja and procedures but now i did this today 😊,eveything because of you!with so much respect👏 thank you
@chayavlogs3869
@chayavlogs3869 Жыл бұрын
Thanq sir meeru chaganti garu abbabba entha baga cheputhunnaru sir danyulamu meeru mee kutumbalu bagundali prathinimushamu arthavantham chesthunnaru padabhivandanamulu entha cheppina saripodu devudu mee roopamlo vacharu ankunta anni vedeolu okkokka ani mutham thanks sir
@mouli2832
@mouli2832 2 жыл бұрын
మాంసాహారం తినేవాళ్ళు రోజు లలిత విష్ణుసహస్ర నామాలు చదువచ్చ గురువుగారు☀️
@prasannavl8456
@prasannavl8456 2 жыл бұрын
Chadhavakudadhandi
@swarnalatha1185
@swarnalatha1185 2 жыл бұрын
Thinna roju chadhavodhu andi 😊
@hemalathaaluri8555
@hemalathaaluri8555 2 жыл бұрын
మాంసాహారం తిన్నరోజున పూజా కార్యక్రమాలు చేయకూడదు అని గురువు గారు చాలా సార్లు వివరించారు.
@mouli2832
@mouli2832 2 жыл бұрын
Tq swarna Latha gaaru and Hemalatha aluri gaaru
@maheshsanadanaveni5083
@maheshsanadanaveni5083 2 жыл бұрын
No use after eating non veg and also Lalit sahasranama is very powerful don't recite after eating non veg
@b.l.rjewellerycolocations7776
@b.l.rjewellerycolocations7776 2 жыл бұрын
గురువు గారు నమస్కరం , అన్న , తమ్మలు ఉన్నారు , వేరు వెరూ కుటుంబలు , తమ్ముడు భార్య చనిపోయి 5 నెల వచ్చింది , అన్న గారి కుటుంబం లో , కొడుకులు కోడళ్ల పూజలు , వ్రతాలు చేసుకోవచ్చ? ఏటీసుతకం , అన్నగారి కుటుంబం నికి కూడా వర్తింస్తుందా ? ఇప్పుడు మీరు చెప్పిన పూజ అన్న గారి కుటుంబ సబ్యలు చేసుకోవచ్చా ? సప్త శనివారం వ్రతం చేసుకోవచున??
@itsmyemail9987
@itsmyemail9987 2 жыл бұрын
Tq so much sir iy Pooja vidhanam theliyaka chala ibbandhi paddanu u explained so well.....u r helping soooooo much
@roopapadala2924
@roopapadala2924 Жыл бұрын
Namastey andi.chala baga vivarincharu. Devudu mimalni challaga chudali.May GodBless u&ur family.❤
@Aspirelaw
@Aspirelaw 2 жыл бұрын
Sir one small request: women in menopause will suffer very badly in different conditions, doctors will ask to do yoga or physical exercise in this age it is merely possible. Please help in spiritual aspects. Thankyou😊
@swathisolapurap2484
@swathisolapurap2484 Жыл бұрын
గురువు గారు నమస్కారం.నాకు ఒక భాద కళింగింది ఏమిటంటే నేను 7శనివారల పూజ చేస్తున్నాను సెనివారం 5వ వారం అయితే ఉదయం పూజ చేసాను విధి పాఠశాలకి వెళ్ళాను మద్యాహనం సమయం లో నేలసారి వచ్చింది.ఈ వారం పూజ చేసుకున్నా లేనట్టా,నాకు మీరు ఇచ్చే జవాబు తో ప్రశాంత్ ఆగ ఉండగలను గురువు గారు.నమస్కారం..మీకు చాలా కృతజ్ఞతలు
@swapnaML
@swapnaML 2 жыл бұрын
NAMASKARAM ANDI,chala bhaga vivarinchi cheparu, malaanti vaalaki thelusukuny avakaasam icharu,DHANYAVAADHALU
@swarooparamagiri9886
@swarooparamagiri9886 2 жыл бұрын
🙏🙏🙏 నమస్కారం గురువుగారు
@meenagsr
@meenagsr 2 жыл бұрын
Very nice information Sri.Thanks so much.
@katakamsettimounika6611
@katakamsettimounika6611 2 жыл бұрын
Sirrr meku padabivandanalu sir... Mee valla chala Mandi life's happy gaa unnay sirr...andulo nenu kuda sir...tnq tnq sooo much sirr...god bless u sirrr...god gives a healthy and wealthy live for u sirr🙏🙏🙏
@sudheeshareddy1390
@sudheeshareddy1390 2 жыл бұрын
Namaste guruvugaru. Mee chapina vidhamga nanu sankatahara chaturthi vartham chasanu andi Naa wish thirindhi guruvugaru. Thank you Soooooo much guruvugaru.
@jayamallu3701
@jayamallu3701 2 жыл бұрын
Mahanu bava. Entha chaka ga chebutunaru. Aritipadu valichi tinipistunatu ga chebutunaru. 🙏🙏 Mi lanti varu nindu nurulu chalaga undali guruvvu garu. Srivishnu rupaya namaha sivayya.
@krishnavenipulipaka6618
@krishnavenipulipaka6618 2 жыл бұрын
Super sir. 🙏 very useful as well sir.
@arjund.n2433
@arjund.n2433 Жыл бұрын
Dhanyvad dhanyavadamulu Guru Garu
@bharathsaigoud4114
@bharathsaigoud4114 2 жыл бұрын
Chala arthikamina samashayalu unnai guruvu garu... Edina upayam cheppandi
@haricharan8632
@haricharan8632 2 жыл бұрын
నమస్కారం గురువుగారు నా పేరు సుమలత నాకు ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు మాకు ఏ ఆధారం లేదు నా భర్త ఏమి పట్టించుకోడు చాలా బాధలు ఉన్నాయి ఇప్పటికే చాలా పూజలు చేసాను ఏడూ శనివారాల్లో పూజ చేసాను , ఉప్పు దీపం ఐదు శుక్రవారాలు పెట్టాను , జగజ్జనని అమ్మవారికి 66 వారాలు రాహుకాల పూజలు చేసాను , 21 శుక్రవారాలు , గురువారాలు కూడా చేసాను , 21 మంగలవారాలు , శనివారం గ్రహణం రోజు చేసాను రాహుకాల పూజలు అయిన నా జీవితం లో ఏ మార్పు లేదు ఏమైనా పరిష్కారం చెప్పండి దయచేసి నేను పుట్టిన తేది 1986/Aug 8 / 17 ఏమి చెయ్యాలో అర్ధం కావడం లేదు పిల్లల కోసం బ్రతకాలి అంతే వాళ్లకు ఫీజులు కట్టే స్తోమత కూడా లేదు పిల్లలు బాగా చదువుతారు దయచేసి చెప్పండి 🙏🙏🙏
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 2 жыл бұрын
ఇన్ని అవసరం ళేదు తల్లీ, అమ్మ గుండె కరిగేలా కనకధార చదివితే చాలు. లోపం ఆ తల్లి శక్తిలో ఉండదు. మన భక్తిలోనూ, పేరుకుపోయిన కర్మలోనూ ఉంటుంది. మనస్సుపెట్టి తీవ్రంగా సాధన ఛేస్తే ఫలితం కనిపిస్తుంది
@haricharan8632
@haricharan8632 2 жыл бұрын
అలాగే గూరూగారు
@bodramonisindhu5338
@bodramonisindhu5338 2 жыл бұрын
Guruvu garu naku thala shirijalu udipothunay thirige ravadaniki em ina parayanam unty chepandi
@mettaswathi7932
@mettaswathi7932 2 жыл бұрын
Tqq guruvu garu nenu kuda anta kastapadina pistaiki ralekapotunna naku ee puja help avutundani anukukuntunna meru cheppina Lalitha navaratrulu chala baga chesukunna sir naku baga nachindi manasu prasantam ga vundi
@skb9574
@skb9574 2 жыл бұрын
గురువు గారు, నేను అసలు గుడి కి కూడా వెళ్ళేవాణ్ణి కాదు....కానీప్పుడు రోజు ఇంట్లో దేవుడి పూజ చేస్తున్నాను....మీ వల్లనే..
@raamamuralithupati
@raamamuralithupati 2 жыл бұрын
నమస్తే గురువుగారు. ఆడవాళ్లు ఇంటికి దూరమైనప్పుడు కూడా ఎప్పుడు దేవుడిని తలుచుకోవచ్చా టీవిలో దేవుడి పాటలు పెట్టుకుని చూడవచ్చా వినవచ్చా. నేను ఎప్పుడు నిత్యం వంటచేస్తున్నా చిమ్ముతున్నా ఏ పని చేస్తున్నా నిత్యం నిద్రలో ఏదైనా భయంకరమైన కల వచ్చినా హరే రామ హరే రామ రామ రామ హరి హరే అని అనుకుంటాను ఆ అలవాటు వల్ల ఇంటికి దూరమైనా దేవుడిని తలుచుకుంటాను నేను టీవీ పెట్టుకుంటే దేవుడి పాటలే పెడతాను చూస్తాను అలా చూడకపోతే పిచ్చి పట్టినట్టు ఉంటుంది అలా చూడవచ్చా దయచేసి చెప్పగలరు.
@padmapadma3183
@padmapadma3183 2 жыл бұрын
Chudavachu. Manasulo kudaa talavachu. Chala mandi guruvu gaaru lu bhakti tv lo kudaa chepparu
@Billeshanmukha3992
@Billeshanmukha3992 2 жыл бұрын
అవును గురువు గారు ఈ అలవాటును మానుకోవాల ఒద్ధ
@nagapranadeep3905
@nagapranadeep3905 2 жыл бұрын
Devuniprathimalu thakakudadhu deepam pettatam pooja lantivi cheyyakudadhu kaani TV lo devudini chudavachu devudi paatalu vinavachu paatalu meeru entha bhakthitho paadagalaro antha thanmyathvam tho paadandi emidhoshamledhu
@raamamuralithupati
@raamamuralithupati 2 жыл бұрын
@@padmapadma3183 ధన్యవాదములు
@raamamuralithupati
@raamamuralithupati 2 жыл бұрын
@@nagapranadeep3905 ధన్యవాదములు
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 25 МЛН
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 44 МЛН
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 8 МЛН