No video

ధనాన్ని నిలుపుకోవడానికి వ్యాస మహర్షి ఇచ్చిన 5 సూత్రాలు | Money tips by Veda Vyasa | NanduriSrinivas

  Рет қаралды 1,323,977

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Most of us are good in earning money but no idea on how to spend it in the right way. In Bhagavatham excellent budget has been given that we can apply in our day to day life. It says that earnings have to be divided into 5 equal parts and spent in these 5 ways...This video explains them. It has lot of points that we should learn in day to day life. Budget given by Vyasa Maharshi
many people asked below question, after watching this video. Here is the answer
Q) ఒక మనిషికి నెలకి వెయ్యి రూపాయలే జీతం వస్తే మరి ఇవన్నీ ఎలా చేయగలడు?
a) ధార్మికమైన బుధ్ధితో ఎంత చేయగలడో అంతే చేయమనండి. 10 రూపాయలు కుదిరితే అంతే చేయండి. నిజమైన ధార్మిక బుధ్ధితో చేస్తే, ఇంకా చేసే అవకాశాన్ని భగవంతుడే ఇస్తాడు
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri #NanduriSrinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Thanks to anonymous channel family member for their contributions
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 1 200
@gnaneshwargudipati2691
@gnaneshwargudipati2691 2 жыл бұрын
I feel your videos like a fusion, relating ancient methods to the current modern science and practical issues and not leaving the problem and giving solutions to it using our ancient methods. Dharmo rakshitha rakshithaha
@ksuryanarayana2946
@ksuryanarayana2946 Жыл бұрын
Honesty is the best policy
@kotireddymf4325
@kotireddymf4325 3 жыл бұрын
జీవితంలో ఆటు పోట్లు తగిలి జీవితం విలువ తెలిసిన వాళ్లు.. మీ వీడియో లు వదలరు.. స్వామీ 🌼🙏
@nagalaxmibavana1948
@nagalaxmibavana1948 3 жыл бұрын
చాలా బాగా తె లి పి నారు. సత్యవాక్కు
@singampalliprasad7391
@singampalliprasad7391 3 жыл бұрын
Avunu
@Sasi838
@Sasi838 3 жыл бұрын
Meeru cheppinadi correct Koti Reddy
@Sasi838
@Sasi838 3 жыл бұрын
Meeru cheppinadi correct Koti Reddy Annna.
@ramadevimotapothula6391
@ramadevimotapothula6391 3 жыл бұрын
@@Sasi838 the. By
@_MR_MK__________
@_MR_MK__________ 3 жыл бұрын
మహాత్మా, మీరు పరమ పూజ్యులు. సాక్షాత్ అభినవ వ్యాసమహర్షి. మీ పాద పద్మాలకి శతసహస్ర నమస్కారాలు.
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 3 жыл бұрын
అమ్మో వ్యాసుల వారితో పోలికే? నేనూ మీలాంటి సాధకుణ్ణే
@sailaja7damarapalllilp595
@sailaja7damarapalllilp595 Жыл бұрын
గురువు గారు మీకు ,శత సహస్ర వందనాలు. మీరు నిజంగా ఆ వ్యాస మహర్షి
@sirikumar4140
@sirikumar4140 Жыл бұрын
కలియుగం లో సత్య యుగం ల మీలాంటి మహానుభావులు ఈ యుగంలో ఆవిర్భావించారు మేము ధన్యత్ములం. 🙏
@psk8064
@psk8064 3 жыл бұрын
గురువు గారు మీరు చెప్పే ఏ విషయం అయినా సరే చాలా సావధానంగా చెప్తున్నారు.. మాది ఒక కోరిక.. భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు ప్రతీ SLOKAM ఒక్కో వీడియో గా చేసి పెట్టాలి అని వినతి🙏
@veeravalliaruna3043
@veeravalliaruna3043 3 жыл бұрын
🙏🙏🙏🙏
@ananda2k7
@ananda2k7 3 жыл бұрын
Already svbc website lo unnayi
@venkatesha7420
@venkatesha7420 2 жыл бұрын
Yes sir 👍🙏
@sushmabhaskar5917
@sushmabhaskar5917 3 жыл бұрын
మీ మాటలు అర్ధంలేని నా జీవన విధానాన్ని నిజంగా మార్చేస్తున్నాయి. ధన్యవాదాలు గురూజీ
@srinivassrinivas-lm2ze
@srinivassrinivas-lm2ze 3 жыл бұрын
Correct
@barurivenkata6514
@barurivenkata6514 3 жыл бұрын
Endhuku bathukuthunnano teliyanu Naku Ela bathakalo telusthundi
@seelamdhanunjayanetha9861
@seelamdhanunjayanetha9861 2 жыл бұрын
@@barurivenkata6514 niraasa padavaddu bro
@balakishanphotos8900
@balakishanphotos8900 3 жыл бұрын
Sir, Great video... పిల్లల్ని ఎలా పెంచాలి? విషయం పై వీడియో చెయ్యండి మహాశయా..!💐
@ahimsaaparamodharmaha1111
@ahimsaaparamodharmaha1111 3 жыл бұрын
మీ లాంటి మహానుభావుడు ఊరికి ఒక్కరు ఉన్న దేశమంతా భాగుంటుంది.
@menabhikshapathi7033
@menabhikshapathi7033 3 жыл бұрын
మీ అమూల్యమైన సేవలు వెల కట్ట లేనివి .. .....మీకు ధన్యవాదాలు....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sureshbonumahanthi9664
@sureshbonumahanthi9664 3 жыл бұрын
To
@ramanji3151
@ramanji3151 3 жыл бұрын
ఇలాంటి మంచి మాటల్ని కూడా Dislike కొట్టేరు. వాళ్ళు మనుషులు కాదు.
@mettaneelaveni8136
@mettaneelaveni8136 3 жыл бұрын
మంచి మాటలు చెప్పారు
@saidevotional1001
@saidevotional1001 3 жыл бұрын
Correct
@LavanyaVakkalanka
@LavanyaVakkalanka 3 жыл бұрын
శ్రినివాస గారు మీ interview చుసాను, iDream channel లొ ఇవాళ్ళ అదికూడ వంట చెస్తు. మా అమ్మ ఎప్పుడు చెప్పెది వంట చెసెటప్పుడు స్లొకాలు లెదా భక్తి పాటలు లెద మాటలు వింటు చెసతె ఆ effect మన భొజనం లొ కి వెళ్ళి మన ఆరొగ్యనికి మంచిది అని. నెను మొదటిసారి మీ చానెల్ చూడటం. ఎంత అద్భూతంగా చెప్పరండి. 🙏🙏.
@swamynarayan5801
@swamynarayan5801 3 жыл бұрын
Sss lanka👌👌
@Kumar45557
@Kumar45557 3 жыл бұрын
శ్రీగురుభ్యోనమః! నమస్కారం అండీ.మీరు సనాతన ధర్మం కోసం మీరు చేసే కృషి అనన్య సామాన్యం. 🙏. స్పటికాలపై , వాటి శక్తి పై ఒక వీడియో చేయాలని చాలా మంది అడుగుతున్నారు
@sivanandareddy3742
@sivanandareddy3742 3 жыл бұрын
అయ్యా మి సమాచారం వింటే నాకూ చాలా సంతోషంగా ఉంది
@hanumanthpadi2148
@hanumanthpadi2148 3 жыл бұрын
అద్భుతం గురువుగారు మీ వీడియో ఇల్లాంటి విలువైన సమాచారాన్ని అందించి మాకు ఈ కాలి కాలం లో ఎలా జీవించాలో నేర్పిస్తున్నందుకు మీకు నా పాదాభివందనాలు 🙏🙏🙏.
@vrkraopatnaikuni784
@vrkraopatnaikuni784 3 жыл бұрын
ధర్మం, యశస్సు, అర్ధం, భోగం,స్వజనులు,..చాలా బాగా చెప్పారు,👏👏👏
@sreeramya9056
@sreeramya9056 3 жыл бұрын
What guruji said is 100% true. I used to shamelessly waste someone elses hard earned money. Now i dont even have a single rupee with me. Finding it difficult to earn. I learnt my lesson the hard way. Will always respect money and lakshmi devi. 🙏🙏
@manjunath7497
@manjunath7497 3 жыл бұрын
Great
@user-dn5mb6ls9d
@user-dn5mb6ls9d Жыл бұрын
Nenu tapu chesa paschaa tapa padutuna shaminch mata Lakshmi 🙏🙏🙌
@sivakumarikillaru9640
@sivakumarikillaru9640 3 жыл бұрын
గురువుగారి పాదములకు నమస్కారములుమీరు మాలాంటి వారికి ఆన్లైన్లో స్తోత్రాలు మంత్రాలు నేర్పించాలని కోరుచున్నాము
@purushothamramisetty7671
@purushothamramisetty7671 3 жыл бұрын
సామాన్యులకు కూడా తలిసే విధంగా చెప్పినందుకు కృతజ్ఞతలు🙏
@swarnalatha1396
@swarnalatha1396 2 жыл бұрын
In my childhood there is to be moral science weekly twice last period. Actually in schools this type of morals should be introduced to the students to mould their life in correct path. My pranams to you sir. Great human service through your speeches.
@kotadurgarao9623
@kotadurgarao9623 3 жыл бұрын
ఇలాంటివి మన పాఠ్య పుస్తకాలలో ఎప్పుడు చూస్తమో????? 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sindhu16.7
@sindhu16.7 3 жыл бұрын
Its western education system which is completely destroyed our culture.
@jyothy2024
@jyothy2024 3 жыл бұрын
గురువుగారికి నమస్కారం. మా ఫ్యామిలీతో కలిసి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఉంటాము. ఇలా దేవాలయాలను దర్శించే ఖర్చు ఎందులోని కి వస్తుంది.
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 3 жыл бұрын
వాటివల్ల ఆనందం పొందేవాళ్లకైతే 4/5 categeroies లోకి వస్తాయి.
@kvrao3543
@kvrao3543 3 жыл бұрын
Dear Sir, this is the BEST PERSONAL FINANCE PLANNING lesson, ever heard / read. Thank you so much for this. Our Upanishads / ancestral writings are a vast source of useful knowledge. 🙏🙏🙏
@peelarao5025
@peelarao5025 6 ай бұрын
నండూరి గారు మీరు కరెక్ట్ గా ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్లు గా ఎలా నడుచుకోవాలో వ్యాస మహర్షి గారిని చెప్పినవి గుర్తు చేసారు కొంచెం కష్టం గా ఉన్నా అందరూ ఆచరిస్తే ఈ బిజినెస్ లో జరిగే మోసాలని అరికట్టవచ్చు.చాల మంచి విషయాలు చెప్పారు.1149 దగ్గర మీరు చెప్పిన విషయం నాకు ఈమధ్యే నాకు అనుభవమయ్యింది కష్టం దోచుకోవాలనే గరిష్ట యజమానులు ఆలోచిస్తున్నారు.
@ramathulasi2808
@ramathulasi2808 Жыл бұрын
Thank You Thank You Thank You Thank You Thank You so much చాలా చాలా చాలా చాలా బాగా చెప్పారు ప్రతి చిన్న పాయింట్ వదలకుండా చెప్పారు.
@sahityakusuma9460
@sahityakusuma9460 3 жыл бұрын
I was addicted to your videos sir. For my every problem their is a solution in your videos 🙏🙏🙏🙏🙏
@hemalathagajendiran1521
@hemalathagajendiran1521 3 жыл бұрын
Namaskaram,I am from chennai belong to telugu family.watching your videos from the last 2 days.You are doing seva to the mankind.Hats off to you.I have been watching so many spiritual videos.Really I admired by watching your valuable messages.Selfless service.
@krishnamurthykukkadapu5831
@krishnamurthykukkadapu5831 3 жыл бұрын
చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు
@pydimukkalapavan
@pydimukkalapavan 3 жыл бұрын
మీ ద్వారా చాలా మంచి విషయం తెలుసుకునామ్ గురువు గారు .
@veerabhadraraop3855
@veerabhadraraop3855 3 жыл бұрын
I don't know how to praise you for doing such a wounderful Video....Meeku Koti Koti Namaskaralu...Yes to Lead a better life everyone should follow this. I don't know about others but you have opened up my Eyes....By God blessings i am doing donations and savings also i am doing But after watching your video i got more clarity how to proceed in a proper way...Thank you Srinivas Garu.....We are always Greatful to you.
@sridevimavilla7110
@sridevimavilla7110 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏guruvugaru🙏🙏🙏
@geethaGeetha-yq2ux
@geethaGeetha-yq2ux 2 жыл бұрын
Very nice vedio
@shreyas111
@shreyas111 3 жыл бұрын
Great example for last point is Vijay mallya .. he ignored his employees and did parties in goa ..today he is suffering even though he was a very great businessman
@TS-mo3gs
@TS-mo3gs 2 жыл бұрын
నమస్కారం గురువుగారూ వెయ్యి తరాలవరకూ భద్రంగా దాచుకోవలసిన అమూల్యమైన విషయాలండీ మీరుచెప్పే ప్రతివిషయం. ఆదేవతలనూ,ఆమునులనూ ,ఆ ఋషులనూ,ఇలామేమెరుగని మరోలోకాలను ,మీనోటినుండీవెలువడే ఒక్కో మాటవెంట మమ్మునడిపిస్తూ ,వారందరినీ సాక్షాక్తరింపచేస్తున్నాయి.ఒకమాటలాకాక ఒక దృశ్యంలాకనబడతాయిమాకుఇవన్నీ.
@jagadeeshkumar7977
@jagadeeshkumar7977 3 жыл бұрын
మీ లాంటి వారి సేవలు ధార్మిక పరిషత్ లు మంచి పదవి కల్పించి సేవలు ఉపయోగించకోలేక పోవడం మా దౌర్భాగ్యం.
@krishnaavh0204
@krishnaavh0204 3 жыл бұрын
నమస్కారం సార్ బద్రినాధ్ ఆలయంలో చిక్కుకున్న ఒక కర్ణాటక పిల్లవాడికి మరియు హనుమంతులవారికి మద్య జరిగిన యదార్థ సంఘటననికి సంబంధించిన విడియో అప్లోడ్ చెసారు ఎంత వెదకిన కనుపడలేదు దయచేసి అ లింక్ పంపగలరు
@keerthi2488
@keerthi2488 3 жыл бұрын
Meerekkada telusukunnaru ee vishayam ?
@padmasriassociates9761
@padmasriassociates9761 3 жыл бұрын
excellent Sir, Money Sampadichataniki kuda patimchavalisina Tips Cheppandi
@dr.nageswararaoveeraboini1995
@dr.nageswararaoveeraboini1995 11 ай бұрын
ఈ కలి కాలం లో మోసం, పాపం చేసినవాళ్లకు, ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తున్నారు.నేను చూసిన వాళ్లలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి విషయాలు తెలియ చేశారు 🙏
@akirankumar2828
@akirankumar2828 2 жыл бұрын
Super guruji... Video choosthunnappudu Chinnna doubt kooda ranivvakundaa mottham clear ga expalian chestharu.. meeru kooda maakosam puttina oka karanajanmuley.. అస్మద్గురుభ్యో నమః 🙏🙏
@podishettyrajakumari1626
@podishettyrajakumari1626 3 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమఃశివయ.
@dharmarajunathi4121
@dharmarajunathi4121 3 жыл бұрын
What a potential and positive happyness.God bless you and your family for an enormous service by educating this way swamy.
@dr.manojhkummarpasunoori6279
@dr.manojhkummarpasunoori6279 3 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శ్శివాయ, చాలా చక్కగా వివరించారు గురువు గారు🙏
@nsk..yadav.9827
@nsk..yadav.9827 3 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏మీకు మీ సేవ కు కోటి కోటి ధన్యవాదములు గురువుగారు
@rajeshmeda3935
@rajeshmeda3935 3 жыл бұрын
So far no dislikes, very rare !!
@madhavilatha1744
@madhavilatha1744 3 жыл бұрын
Avunu
@bhagyalatha1129
@bhagyalatha1129 3 жыл бұрын
చాలా చక్కటి వివరణ గురువు గారు ధన్యవాదాలు
@aravindsunkara5071
@aravindsunkara5071 2 жыл бұрын
I m really poor in managing money.. searching for some videos on financial mgmt. I am blessed to come across the video like this ... thank u so much sir !! It’s quite informative
@usharaanikandala4412
@usharaanikandala4412 3 жыл бұрын
మీరు ఎంతో గొప్ప విషయాలు అతి సులభతరంగా వివరిస్తారు 🙏
@balasaniadhithya1855
@balasaniadhithya1855 3 жыл бұрын
అన్నమయ్య జీవిత విశేషాలను గురించి వీడియోస్ చేయండి
@bhargavirajkumar7397
@bhargavirajkumar7397 3 жыл бұрын
S na opinion Kuda ide sir
@chandrakala3472
@chandrakala3472 3 жыл бұрын
1
@Roopamallikarjuna
@Roopamallikarjuna 3 жыл бұрын
Atma Namaste. Gratitude. These teachings should be must for everyone. So simple tips for wealth management. Guruji explained it very well. Stay blessed abundantly🙏
@tarang2872
@tarang2872 3 жыл бұрын
Sir please give english subtitles as dont know your language but i always see your videos which have english subtitles
@kandukuruharibabu7948
@kandukuruharibabu7948 3 жыл бұрын
గురువుగారు చాలా చక్కగా చెప్పారు అండి ధన్యవాదములు 🙏🙏
@govindaraju456
@govindaraju456 3 жыл бұрын
శ్రీనివాస్ గారు మీరు కాశి రత్నేశ్వర్ మందిర్ రహస్యం గురించి .......శ్రీవారి పుష్కరిణి తొమ్మిదవ మెటు రహస్యం గురించి మీ ద్వారా వినటానికి ఎదురు చూస్తున్న .......దయచేసి చెప్పండి
@arjunmalli257
@arjunmalli257 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jithendranag
@jithendranag 3 жыл бұрын
i will remember these words till my life ends....thank you very much guruvu garu..wonderful video
@sevenhillscreatehills9661
@sevenhillscreatehills9661 3 жыл бұрын
Truly said గురువు గారు ,ధన్యవాదములు...
@9Lappi
@9Lappi 3 жыл бұрын
Thanks a lot sir.. I am learning so many valuable lessons in life by watching your videos.. Jai Guru datta!!!
@sunnyspot2486
@sunnyspot2486 3 жыл бұрын
గురువు గారు Murugan, గురించి చెప్పండి 🙏
@indira.d.nnanjappa6729
@indira.d.nnanjappa6729 3 жыл бұрын
Sir so nicely narrated, every video of yours is very special & unique. So beautifully explained on each & every aspect. 🙏🏻🙏🏻🙏🏻
@sangeethashivalingari2209
@sangeethashivalingari2209 Жыл бұрын
Super sir tq
@hottopickoppala2453
@hottopickoppala2453 3 жыл бұрын
గురువు గారికి నమస్కరములు. మన జీవితంలో మన ఇంటిలో అత్యంత మొండి సమస్యలను ఎలా పరిష్కరించాలి.
@omenamasivaya105
@omenamasivaya105 3 жыл бұрын
గురువుగారు నమస్కారం... మీ వీడియో లు ఆధ్యాత్మిక వర్షాలు.. కానీ వెంకట చాగంటి లాంటి వారు దేవాదాయ సాంప్రదాయం, పూజా విధానం, విగ్రహారాధన, అవతార భావన పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తూ. వీడియో లు చేస్తూ అయోమయం సృష్టిస్తున్నారు.. మీరు కోంచెం వీటిపై దృష్టి సారించాలని ఆశిస్తున్నాను
@kedariragi6875
@kedariragi6875 3 жыл бұрын
What you are telling are perfectly correct.we should follow in our life and faith in God and should do good to others
@Sarvejanasukhinobhavanthu41
@Sarvejanasukhinobhavanthu41 3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 Srinivas garu🙏mee videos anni very informative... truthful...leading humans in righteous path... truthful information...mana Sanathana Dharmam aunathyam telusthundhi..making people think and live life happily..mudanammakala nundi sariayena guidance... heartful gratitude to each and every video your uploading..God bless you for this honest service srinivas garu🙏🙏...thank you thank you thank you👏👏👏👏
@k.pramodreddy2646
@k.pramodreddy2646 2 жыл бұрын
🙏🙏🙏🙏danyavadhalu guruvugaru, mee yokka gnanani matho panchukunnanduku
@ramakrishnavegi184
@ramakrishnavegi184 3 жыл бұрын
దన్యవాదములు సార్ మీరు మంచి విషయాలు వివరముగా చెప్పారు 🙏🙏🙏🙏
@DRBharathkumarDRavi
@DRBharathkumarDRavi 3 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు🙏🙏🙏🙏
@sivanirani1913
@sivanirani1913 3 жыл бұрын
Chala baaga chepparu sir. Thank you. We will follow this.
@lakshmipriya3499
@lakshmipriya3499 Жыл бұрын
మీరు చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా గొప్ప వారు స్వామి..💐💐💐
@priyadarshiniMG
@priyadarshiniMG 3 жыл бұрын
We are so lucky for having you in our country and in our life. Tons of thanks to youtube. God bless you..god bless you ..god bless you sir🙏🙏🙏
@kandularamesh1055
@kandularamesh1055 3 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏
@ksrkallam1482
@ksrkallam1482 3 жыл бұрын
very well said sir, need more videos on our routine lifestyles ,how they changed ,how we adapted western culture and some common day life simple mistakes we are doing.
@hymavathidevi1718
@hymavathidevi1718 3 жыл бұрын
Dhanya vadamulu
@rahulreddy5648
@rahulreddy5648 3 жыл бұрын
Thank you for bringing and letting us know more about sanatan darma 🙏🏻
@kallaswathi6844
@kallaswathi6844 3 жыл бұрын
Explanation chala bagundi, Baga vivarinchi chepparu swamy tq
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 3 жыл бұрын
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా 🏡👨‍👨‍👧‍👧🤚🔱🕉️🌿🌾🌴🌸🍎🍊🌺🌼💮🌹🇮🇳🙏
@ravikiranankem4248
@ravikiranankem4248 3 жыл бұрын
Sir, Maa Papa ki (Navya Sree) 8yrs roju mee videos chustunee vuntundee. Meeru Vijayawada vachanapudu kalastamu sir.Thank u.
@GS-cj1by
@GS-cj1by 3 жыл бұрын
👏👏👏చాలా మంచి లక్షణం అలవాటు అయింది మీ పాప కి....👏👏👏
@seelamrajyalakshmi4
@seelamrajyalakshmi4 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🌹👏
@veeravijayalakshmikarupart2734
@veeravijayalakshmikarupart2734 3 жыл бұрын
So much enlightening message ichinanduku vandanalandi. Mee vanti preachers andaru kaarana janmulu
@veeravijayalakshmikarupart2734
@veeravijayalakshmikarupart2734 3 жыл бұрын
🙏🙏🙏
@ummadisrilaxmi5827
@ummadisrilaxmi5827 3 жыл бұрын
Hello sir, We wish that you make a video on the benefits of waking up early And how to wake up early...
@srinivasgannavarapu5008
@srinivasgannavarapu5008 3 жыл бұрын
Very silly question.. If you have to wake up early, you must wake up early. Thats all. There is no "how". Dont take offence, but why do people want instruction or method for everything? Do you ask "how to eat" when you are hungry? If you are hungry, you must eat..that's all. There is no "how". To put it in simple terms, be clear whether you really "want" to wake up early or just "wish" to wake up early. There is a lot of difference between these two.
@ganesh6523
@ganesh6523 3 жыл бұрын
Good
@padmakallamreddy3290
@padmakallamreddy3290 3 жыл бұрын
Unfortunately most of us are going anticlockwise on this circle of expenditure, first my family, then luxury, if money remains reinvest or save after that if there's still money maybe the next step of offering to needy and God, thank you for making us more aware of this kind of balance.
@Charan023
@Charan023 3 жыл бұрын
You are paying taxes 1st - that is donation to poor people. Please realize....
@teluguvarinewstateshoodind7017
@teluguvarinewstateshoodind7017 3 жыл бұрын
Sri Nanduri srinivas Garu, Please clarify me some doubts in dharma a salaried person must make Dharma in Net salary/ Gross salary? How to calculate and analyse. When one get home loan through bank to buy a home then how to calculate dharma here, Is in dharma one can calculate tax? Please tell us how to calculate the earned money to do dharma? Awaiting for your reply, Thank you...
@princehari1099
@princehari1099 3 жыл бұрын
❤️❤️❤️ SARAVY GAYATRI mantra baga useful ayendi guruavu garu very thankful 🙏🙏🙏🙇🙇🙇
@ramalakshmisinisetty1175
@ramalakshmisinisetty1175 3 жыл бұрын
Srinivas garu mee videos choosi vintunte Manasu prasantham ga undi manchi Anubhoothi kalugutundi 💐🙏🏻🙏🏻🙏🏻
@satyaveeraatchi6874
@satyaveeraatchi6874 3 жыл бұрын
Thank you Sir very much informative and needs to be followed 🙏🙏..!
@rajab4831
@rajab4831 3 жыл бұрын
Miru yeppudu Manchi vishayaalu cheptuunevundaali guruvu garu🙏🙏🙏
@rakeshnani1879
@rakeshnani1879 3 жыл бұрын
@@rajab4831 kalabairava Swamy gurinch chapandi swamy
@ashokyarlagadda1233
@ashokyarlagadda1233 3 жыл бұрын
Srinivas garu.. Namaskaram..! Naperu Ashok.! Karma Sidhantham gurinchi vivarana esthara...! Edhi chalamandhini adiganu..! Me nunchi javabu vasthundhani asithunnanu..! Dhanyavadalu..!!
@vinaynallamolu6858
@vinaynallamolu6858 Жыл бұрын
Mi matalu ma jeevithalani chala marusthunnayi guruvugaru Ela brathakalo chala spastamga chebuthaaru mi padhalaku sathakoti vandhanalu guruvugaru
@aithalsujatha
@aithalsujatha 3 жыл бұрын
Beautifully explained the BHOGAM part 👍as you rightly said this should be always within our control😊
@rajendharbollaram8653
@rajendharbollaram8653 3 жыл бұрын
Guru gari ki nasmsakramu super
@gouthamgtm1467
@gouthamgtm1467 3 жыл бұрын
Sir Thank you very much chala baga chepparu 🙏🙏🙏
@yepurivivekanand2620
@yepurivivekanand2620 2 жыл бұрын
Useful subject chala Baga cheparu very niece.
@shivakalyangangu3410
@shivakalyangangu3410 3 жыл бұрын
స్వామి అలివేలు మంగమ్మ అమ్మవారి కథ చెప్పండి
@sathyadorai1133
@sathyadorai1133 3 жыл бұрын
Useful information should reach everyone. Please sir give English subtitles.
@SaradaChengal
@SaradaChengal 5 ай бұрын
శ్రీ గురుభ్యో నమః మీకు, వ్యాసమహర్శులకు ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dharmarajunathi4121
@dharmarajunathi4121 3 жыл бұрын
I never expected this guru parampara. You are god gifted me and like me for so many others also.
@venkateshellampalli4332
@venkateshellampalli4332 3 жыл бұрын
దానము భోగము నాశము పూనికతో మూడు గతులు భువి ధనమునుకున్ దానము భోగము నెరుగని దీనుని ధనమునకున్ నాశమే పొసగున్!
@kotireddymf4325
@kotireddymf4325 3 жыл бұрын
మీ ఆశీర్వాదం తో రాబోయే రోజులకి డొక్కా సీతమ్మ గారి లాంటి వారిని గుర్తు చేసే పవన్ కళ్యాణ్ గారి లాంటి మంచి నాయకులను గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి సహాయం చేయండి స్వామీ.. 🌼🙏
@muthyalrajboya4884
@muthyalrajboya4884 2 жыл бұрын
Present I'm facing Divala situation ..previously I didn't follow those four rules.. I followed one rule that is bhogalalasatha ..Even I am a Govt employee.. Thanks sir.. Now I'm open my eyes
@sarikaragav1094
@sarikaragav1094 3 жыл бұрын
Sir meeru chala bagha chespthunnaru and me manasu kuda chala chinnapillalagha undhi sir.thank u sir🙏🙏🙏🙏🙏🙏🙏
@swathichintha8989
@swathichintha8989 3 жыл бұрын
Your voice is soothing sir
@pushpasurya8176
@pushpasurya8176 3 жыл бұрын
గురువు గారు చిన్న సందేహం. ఏదయినా తీర్ద యాత్ర కు వెళ్లి నపుడు అక్కడ అన్న దానం కోసం మన పిల్లల పేరు చెప్పి రాయిస్తాం కదా అది యే కోవకు వస్తుంది. చెప్పగలరు🙏🙏🙏
@sirik4207
@sirik4207 2 жыл бұрын
అద్భుతం గురువుగారు మీకు పాదాభివందనం
@MaruthiDurishettisOWNLYRICALS
@MaruthiDurishettisOWNLYRICALS 2 жыл бұрын
Thanks..masterzee..yenno.manchivishayalu..bhodistunnaru..mee.dhawra...mee.videos..chucinavaarandarilo.thappakunda.maarpu.vastundi..jai.sree..ram.
@avinashreddy2974
@avinashreddy2974 3 жыл бұрын
Sir , I am big fan you ... the content which you upload ...is amazing sir :) sir my suggestion if possible plz publish a book ..about our vedas & Sanatha darmaha ...the Unkown fact regarding our puranam ..:)
@sarvanimallela3917
@sarvanimallela3917 3 жыл бұрын
Guruvu garu,memu every month pay chese 35per tax ,dharmam or dannam category loki vasthundaa thelupagalaru.Ila enduku aduguthunnanu ante naaku chala financial ga help cheyyali ani untundi,kaani maa husband manam intha tax pay chesthunnamu adi antha help ee kada ani antunnaru.Clarify cheyyagalaru...
@sardasingh9680
@sardasingh9680 3 жыл бұрын
అద్భుతమైన సందేశము🙏🙏 అద్భుతమండి.
@srinivascreator9430
@srinivascreator9430 2 жыл бұрын
ఇదంతా పెద్దలు ఒక్కమాట లో చెప్పారు- ధర్మార్థకామమోక్షాలు ''ధర్మము , అర్థం, కామము(బోగము) , మోక్షము ''లు
@harikumarveeramalla4410
@harikumarveeramalla4410 3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 56 МЛН
Yum 😋 cotton candy 🍭
00:18
Nadir Show
Рет қаралды 7 МЛН