Langaresinaava Na Navaku నా/నీ జీవితసాక్ష్యం ఈ పాటలోనే

  Рет қаралды 3,083,465

KANTHI KALA OFFICIAL

KANTHI KALA OFFICIAL

Жыл бұрын

Пікірлер: 3 300
@baleprasadbaleprasad
@baleprasadbaleprasad Жыл бұрын
సోదరి నిజ జీవితంలో నేనొక చేపలు పట్టేవాన్ని నా పడవలో వేటకు వెళ్ళినప్పుడల్లా ఈ పాట పాడుకుంటూ వెళ్తాను ఎంతో హృద్యంగా పాడవు తల్లి వందనాలు
@vanajapampanavanajapampana8762
@vanajapampanavanajapampana8762 Жыл бұрын
Yeppati nundi paduthu velthunnav broo
@jashuagundla4054
@jashuagundla4054 Жыл бұрын
Anna
@swapnapriya7240
@swapnapriya7240 Жыл бұрын
Inthaku Minchinaa comment untundaa really heart touching glory to god
@doudushivaji4290
@doudushivaji4290 Жыл бұрын
Chala bagundhi akka song naak Baga nacchindhi
@honeyjenny5859
@honeyjenny5859 Жыл бұрын
​@@vanajapampanavanajapampana8762 అతను వెళ్లాను అనలేదు ... వెళ్తాను అన్నారు.
@deepthibattula4188
@deepthibattula4188 Жыл бұрын
లంగరేసినావా నా నావకు కొట్టుకొని పోకుండా నే చివరకు లంగరేసినావా నా నావకు పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి తీరం చేరేదాక నావలోన అడుగు పెట్టి కలవరమిడిచిపెట్టి కలతను తరిమికొట్టి ఊపిరి ఆగేదాకా ప్రేమ తోనే చంక బెట్టి లోక సంద్రాన నా జీవ నౌక అద్దరికి చేరేదాక సాగు గాక నీ దరికి చేరేదాక సాగు గాక 1)చుట్టు వున్న లోకం మాయదారి / మాయ సుడిగుండం నట్టనడి సంద్రాన పట్టి లాగే వైనం (2) రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే ముంచేసి నను చూస్తూ మురిసి మురిసి పోతుంటే నా ఆశలన్ని కరిగి వంటరిగా నేనుంటే నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నను పిలిచె చూశాను నీ వైపు (2) ఆహా ఎంత చల్లిని చూపు ఆహా ఎంత చల్లని నీ చూపు అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి... 2)సందేహాల గాలి తుఫాను సాగనీక ఆపుతుంటే సత్య వాక్య జాడలేక ఓడ బ్రద్దలౌతుంటే (2) శోధన కెరటాలే ఎగిరి ఎగసి పడుతుంటే వేదన సూడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే యే దారి కానరాక దిక్కులేక నేనుంటే నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే చూశాను నీ వైపు (2) ఆహా ఎంత చల్లిని చూపు ఆహా ఎంత చల్లని నీ చూపు అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి... 3)జీవవాక్కు చేతబట్టి నీ చిత్తాన్ని మదిన బెట్టి జీవదాత నీదు సేవే జీవితానికర్ధమంటూ (2) నా వెనుక వున్నవి మరచి ముందున్న వాటిని తలచి నేత్రశ శరీరాశ జీవపుడంబాన్ని విడచి నిను జేరరమ్మంటూ జగమంతా నే పిలచి క్రీస్తేసు కృపలో నిలిచి పాపపు లోకాన్ని గెలిచి చూస్తాను నీ వైపు (2) ఊపిరి ఉన్నంత సేపు నాలో ఊపిరి ఉన్నంత సేపు అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి... లంగరేసినావా నా నావకు కొట్టుకొని పోకుండా నే చివరకు లంగరేసినావా నా నావకు పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు ప్రభువు పేరిట అందరికీ vandanalu 🙏🙏🙏
@mpdas4463
@mpdas4463 Жыл бұрын
Nice song Praise the lord 🙏 sister
@s.hebelu1319
@s.hebelu1319 Жыл бұрын
అక్క వందనాలు అక్క చాలా బాగుంది అక్క పాట
@deepthichandamalla9153
@deepthichandamalla9153 Жыл бұрын
Song రాసి పెట్టరు... Thanks But తప్పులు లేకుండా రాసి పెట్టి వుంటే బాగుండేది sis చూసుకోండి ఇంకొకసారి ఇలా అవ్వకుండా... Any way thank you deepthi battula గారు 🙏
@deepthibattula4188
@deepthibattula4188 Жыл бұрын
​@@deepthichandamalla9153 my mistake సిస్టర్, thanks a lot మీరు raise చేసినందుకు. ఇపుడు correct చేశాను, thanks again sis 🙏🙏🙏🙏
@RaniRani-mg2qu
@RaniRani-mg2qu Жыл бұрын
O
@praveenkumarpullola853
@praveenkumarpullola853 5 ай бұрын
దేవునికే మహిమ కలుగు గాక నిజమే సిస్టర్ లంగరు ఉంటేనే నావ ఒడ్డుకు చేరుతుంది అలాగే మన జీవితాల్లో దేవుని వాక్యం ఉంటేనే జీవితాలు కూడా బాగు పడతాయి🎉
@nandigamshanmukha4841
@nandigamshanmukha4841 Жыл бұрын
నేను హిందూ కానీ నాకు చాలా బాగా నచ్చింది.. చాలా సార్లు వినాలనిపిస్తుంది.... చాలా బాగా పాడారు....చాలా అర్ధం ఉన్న పాట 👌
@VenuGurrapu
@VenuGurrapu Жыл бұрын
Jesus ni nammandi ...raxana pondandi
@samudramumarani8561
@samudramumarani8561 6 ай бұрын
@siddepallianusha9756
@siddepallianusha9756 5 ай бұрын
Comments lo చాలా మంది నేను హిందు అంటారు.. యేసు క్రీస్తు పాటలు కూడా వింటారు.. కానీ సపోర్ట్ చెయ్యరు christians ki..😭
@Pratapsinghmarapatla
@Pratapsinghmarapatla 5 ай бұрын
మనకు యేసయ్య సపోర్ట్ ఉన్నాడు కదా అది చాలు ఈ జన్మకి
@suryanarayana8405
@suryanarayana8405 5 ай бұрын
Amen
@billmoriya9202
@billmoriya9202 Жыл бұрын
లంగరేసినావా నా నావకు కొట్టుకొని పోకుండా నే చివరకు లంగరేసినావా నా నావకు పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు అలలను అదిమిపట్టి - అలజడి అనగగొట్టి తీరం చేరేదాకా నావలోన అడుగుపెట్టి కలవరమిడిచిపెట్టి - కలతను తరిమికొట్టి ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంకబెట్టి *లోకసంద్రాన నా జీవనౌక అద్ధరికీ చేరేదాకా సాగుగాక - నీ దరికి చేరేదాకా సాగుగాక 1. చుట్టూఉన్నా లోకం మాయదారి సుడిగుండం నట్టనడి సంద్రనా పట్టిలాగెవైనం చుట్టూఉన్నా లోకం మాయ సుడిగుండం - నట్టనడి సంద్రాన పట్టిలాగెవైనం రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే ముంచేసి ననుజూస్తూ మురిసి మురిసి పోతుంటే నా ఆశలన్నీ కరిగి ఒంటరిగా నేనుంటే నిరాశ వలలు తెంపి నిరీక్షణతో ననుపిలిచే చూసాను నీ వైపు........... చూసాను నీ వైపు ఆహా ఎంత చల్లని చూపు ఆహా ఎంత చల్లనీ నీ చూపు.... " అలలను " 2. సందేహాల గాలితుఫాను సాగనీక ఆపుతుంటే సత్యవాక్య జాడలేక ఓడబ్రద్ధలౌతుంటే 2 శోధన కెరటాలే ఎగిరి ఎగిసి పడుతుంటే వేదన సుడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే ఏ దారి కానరాక దిక్కులేక నెనుంటే నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే చూసాను నీవైపు........ చూసాను నీవైపు ఆహా ఎంత చల్లని చూపు ఆహా ఎంత చల్లనీ నీ చూపు " అలలను " 3. జీవవాక్కు చేతబట్టి నీ చిత్తాన్ని మదినబెట్టీ జీవధాత నీదుసేవే జీవితానికర్ధమంటూ....2 నా వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటిని తలచి నేత్రాశ శరీరాశా జీవపుడంబాన్ని విడిచి నినుజేర రమ్మంటూ జగమంతా నేపిలచి క్రీస్తేసు కృపలో నిలచి పాపపు లోకాన్ని గెలిచి చూస్తాను నీ వైపు ...... చూస్తాను నీ వైపు ఊపిరి ఉన్నంత సేపు నాలో ఊపిరి ఉన్నంతసేపు " అలలను " పాటలో ఏమైనా తప్పులు రాసి ఉంటే దయతో మన్నించి తెలియజేయగలరు 🙏🙏🙏🙏
@BSKChinna
@BSKChinna Жыл бұрын
Good
@deepthibattula4188
@deepthibattula4188 Жыл бұрын
Wonderful job brother, God bless you 🙏
@billmoriya9202
@billmoriya9202 Жыл бұрын
@@deepthibattula4188 TQ 😊😊
@aarajyulakumariaarajyulaku5882
@aarajyulakumariaarajyulaku5882 Жыл бұрын
Prise the lord 🙏🙏
@yeggadirevathi814
@yeggadirevathi814 Жыл бұрын
Super song
@johnwesleythiru9949
@johnwesleythiru9949 Жыл бұрын
లంగరేసినావ నా నావకు - కొట్టుకొని పోకుండా నే చివరకు లంగరేసినావ నా నావకు - పట్టుజారిపోకుండా నా బ్రతుకుకు అలలను అదిమిపట్టి - అలజడి అణగగొట్టి తీరం చేరేదాకా - నావలోన అడుగుపెట్టి కలవరమిడిచిపెట్టి - కలతను తరిమికొట్టి ఊపిరి ఆగేదాకా - ప్రేమతోనే చంకబెట్టి లోక సంద్రాన నా జీవనౌక - అద్దరికి చేరేదాక సాగుగాక నీ దరికి చేరేదాక... సాగుగాక ..! *1)* చుట్టూ ఉన్న లోకం - మాయదారి సుడిగుండం నట్టనడి సంద్రాన - పట్టిలాగే వైనం చుట్టూ ఉన్న లోకం - మాయ సుడిగుండం నట్టనడి సంద్రాన - పట్టిలాగే వైనం రాకాసి అలలెన్నో - ఎగసి ఎగసి పడుతుంటే ముంచేసి ననుజూస్తూ - మురిసి మురిసి పోతుంటే నా ఆశలన్ని కరిగి - ఒంటరిగా నేనుంటే నిరాశ వలలు తెంపి - నిరీక్షణతో నను పిలిచె చూసాను నీ వైపు... చూసాను నీ వైపు ఆహా ఎంత చల్లని చూపు - ఆహా ఎంత చల్లని నీ చూపు ..! ॥అలలను అదిమిపట్టి॥ *2)* సందేహాల గాలితుఫాను - సాగనీక ఆపుతుంటే సత్యవాక్య జాడలేక - ఓడ బ్రద్దలౌతుంటే ॥2॥ శోధన కెరటాలే - ఎగిరి ఎగసి పడుతుంటే వేదన సుడులెన్నో - తరిమి తరిమి కొడుతుంటే ఏదారి కానరాక - దిక్కులేక నేనుంటే నీదారి నేనంటూ - నడిచినావు నావెంటే చూసాను నీ వైపు... చూసాను నీ వైపు ఆహా ఎంత చల్లని చూపు - ఆహా ఎంత చల్లని నీ చూపు ..! ॥అలలను అదిమిపట్టి॥ *3)* జీవవాక్కు చేతబట్టి - నీ చిత్తాన్ని మదినబెట్టి జీవదాత నీదు సేవే - జీవితానికర్థమంటూ ॥2॥ నా వెనుక ఉన్నవి మరచి - ముందున్న వాటిని తలచి నేత్రాశ శరీరాశ - జీవపుడంబాన్ని విడిచి నినుజేర రమ్మంటూ - జగమంతా నే పిలచి క్రీస్తేసు కృపలో నిలిచి - పాపపు లోకాన్ని గెలిచి చూస్తాను నీ వైపు... చూస్తాను నీ వైపు ఊపిరి ఉన్నంతసేపు... నాలో ఊపిరి ఉన్నంతసేపు ..! ॥అలలను అదిమిపట్టి॥
@rajnikoyda5156
@rajnikoyda5156 Жыл бұрын
TQ sister giving this song
@koviriraju999
@koviriraju999 Жыл бұрын
Super song 🙏 🚣
@1rockstarabhiediting78
@1rockstarabhiediting78 Жыл бұрын
🎉
@bomminandini5456
@bomminandini5456 Жыл бұрын
Tq sister
@bomminandini5456
@bomminandini5456 Жыл бұрын
❤😊
@sudheerdasari6344
@sudheerdasari6344 7 ай бұрын
ఒక sister WhatsApp status పెడితే చూసి మొదటిసారిగా ఈరోజు విన్నాను చాలా అర్ధవంతంమైన మాటలతో పాటని స్వరపరిచిన మీకు ప్రభువు నామము న వందనాలు ఇలాంటి పాటలు మరెన్నో పాడుతూ దేవున్ని మరింత మహిమ పరచాలచి మా ఆకాంక్ష Tq GOD Bless You All 🙌🙌🙌
@user-xy8ry5cp6d
@user-xy8ry5cp6d 4 ай бұрын
@user-xy8ry5cp6d
@user-xy8ry5cp6d 4 ай бұрын
Super super ❤ Sister
@paulsudhakar5477
@paulsudhakar5477 9 ай бұрын
సరళమైన పదాలతో, మంచి సంగీతం , హృదయానికి హత్తుకునేలా పాడిన మీకు వందనాలు, రచించిన వారికి, సంగీతం సమకూర్చిన వారికి, వందనాలు మిమ్ములను బట్టి దేవుని స్తుతి ,మహిమ,ఘనత,ఆయనకే . ఆమెన్
@anilsonofgod5420
@anilsonofgod5420 Жыл бұрын
కేవలం మన అభిప్రయం తేలపడమేకాదు గాని ఈ లాంటి పాటలు మన మధ్యలోనికి రావడానికి వేల రూపాయలు కర్చు అవుతుంది కాబట్టి అర్థం చేసుకోని మనంకుడ పాటలకు సహకరించి దేవుని పనిలో సహకరులుగా ఉందాము..!
@nakkam.nabshalem2577
@nakkam.nabshalem2577 Жыл бұрын
వింటున్నంత సేపూ ఏదో తెలియని బాధ, దుఖం వచ్చింది. అక్క యేసయ్య మిమ్మల్ని బహుబలముగా చివరి క్షణము వరకు ఆయన సేవలో నమ్మకముగా వాడుకొనును గాక🙏 ఆమెన్🙇 ఆమెన్🙇 ఆమెన్
@SNRNarender
@SNRNarender Жыл бұрын
Yes, its true.
@veerababub9320
@veerababub9320 Жыл бұрын
Yes ఆమెన్
@maheshashwin4212
@maheshashwin4212 Жыл бұрын
Mari ninnu....
@kumarraju172
@kumarraju172 Жыл бұрын
Yes
@pusaladimpu6352
@pusaladimpu6352 Жыл бұрын
Hallelujah sthotram
@rakesh....3695
@rakesh....3695 11 ай бұрын
Mind lo nundi povadam ledhu song asalu, e night lo nidra pokunda oka 20 times chusa anukunta song ...
@kumarnandhed7795
@kumarnandhed7795 10 ай бұрын
ప్రభువు పేరట వందనాలు అద్భుతమైన పాట రాసిన చాలా అద్భుతంగా ఉంది ఈ లోకము ప్రేమ కంటే నీది నిజమైన ప్రేమ దేవా చాలా అద్భుతంగా పాడారు అక్క మనసుకి ఎంతో ఆదరణ కలుగు తుంది ఈ పాట దేవుడు బహుగా దీవించును గాక 🙏🙏🙏
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod Жыл бұрын
Wonderful song such a heartwarming beautiful lyrics loaded in this spiritual song God bless you 👍🏻🙏🏻
@Kiranpulasana
@Kiranpulasana Жыл бұрын
Praise the lord anna 🙏🙏
@nagamaliswraraot1581
@nagamaliswraraot1581 Жыл бұрын
Praise the lord brother 🙏🏻🙏🏻
@KANTHIKALA
@KANTHIKALA Жыл бұрын
Thanku annyaa 🥰🥰.. Godbless u
@penkichanti9100
@penkichanti9100 Жыл бұрын
God bless you Brother and sister 🙌🙌
@seelaiahv4278
@seelaiahv4278 Жыл бұрын
0
@keerthisonia4033
@keerthisonia4033 4 ай бұрын
యే దారి కానరాక దిక్కులేక నేనుంటే నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే ❤❤❤❤
@rahulvamsi6845
@rahulvamsi6845 4 ай бұрын
నేను ఈ మధ్య ప్రతి రోజు వింటున్నాను ఈ పాట 🙏🙏🙏🙏🙏
@kirankumar7036
@kirankumar7036 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా, మరలా వినాలనిపిస్తుంది.... నా నావ అద్దరికి చేరే వరకు 🙏 తండ్రీ ఈ మంచి పాటను వినుటకు చెవులను ఇచ్చినందుకు వందనాలు...🙏
@rajeshforchrist3273
@rajeshforchrist3273 Жыл бұрын
ఏ దారి కానరాక దిక్కులేక నేనుంటే నీ దారి నేనంటూ నడిచినవు నా వెంటే... మనిషి జీవితాన్ని ఒక పల్లవి మూడు చరణాలలో చుట్టేశారు సిస్టర్ .. అద్బుతం 👍👍👍 God bless you
@user-ok7us8wm2m
@user-ok7us8wm2m Ай бұрын
హృదయాన్ని కదలించే పాట యంత దినంగా చిట్టీ చెల్లి పాడారు త్క్క్క్క్ జీసస్ ❤️❤️❤️❤️🌹🌹🌹🌹
@KANTHIKALA
@KANTHIKALA 25 күн бұрын
Godbless u maa** share this to manyy
@parutailoringtips2310
@parutailoringtips2310 5 ай бұрын
నిజంగా ఎంత బాగుంది ఈ పాట యేసయ్య నీకు వందనాలు తండ్రి👏👏👏🙏🙏🙏
@KANTHIKALA
@KANTHIKALA 5 ай бұрын
Thanku✨. Share to many✨
@user-jb3pu5lo5v
@user-jb3pu5lo5v Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా వింటుూనే ఉండాలి అనే గీతం ఇది సిస్టర్ అన్న రాసిన పాటలు మీరు రాసినవి ఎంతో అర్ధం తెలిపేలా ఉన్నాయి.🙇‍♀️😭😭😭😭 దేవా నిజమే ఎప్పడివరకు లంగరి అంట్టే ఏంటో తెలియని పదం అందులోనే మీ ప్రేమ నీ చూపిస్తున్న ఈ నీ సేవకులను దీవిచండి. అలాగే మమ్ములను నీ వైపే ఆకర్షణీయంగా మమ్ములను మార్చండి
@BenuguAmosu
@BenuguAmosu Жыл бұрын
క్రీస్తు పేరట🙏🙏🙏కాంతి కళ 👰👰👰 సిస్టర్ అద్భుతమైన రచనలతో✍️✍️✍️ పాటలు రాసి✍️✍️ దేవుని🧑‍🎄🧑‍🎄🧑‍🎄 వాక్యము📚📚📚 పాట రూపములో🎤🎤🎤 ప్రపంచానికి🌍🌍🌍 ఇచ్చారు💯💯💯 CHRIST CHURCH 🏤🏤🏤 KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳
@ratnaratna8184
@ratnaratna8184 5 ай бұрын
అమ్మ బంగారుతలీఏంతచకనీపాట✝️✝️✝️🙏🙏🙏👍👌🙏
@swapnabavana7251
@swapnabavana7251 10 ай бұрын
మనసుకు నెమ్మది కలిగించే పాట చాలా బాగా పాడారు అక్క 🙏🙏హృదయాన్ని హత్తుకునేలా ఉంది అక్క దేవుడు మీ పరిచర్యను అత్యధికముగా ఆశీర్వాదించును గాక🙏🙏 ( teeparru akka )
@s.d.p3151
@s.d.p3151 Жыл бұрын
ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని నీ ఆత్మీయ తమ్ముడిని కోరుకుంటున్నాను అక్క ప్రైస్ ది లార్డ్ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@premkumarmulinti111
@premkumarmulinti111 Жыл бұрын
చక్కటి పాట అక్క... ఈ తరములో దేవున్ని ఈ సమాజానికి గొప్పగా చూపిస్తున్న ఒక స్త్రీ శక్తి మీరు.... చాలా కృతజ్ఞతలు అమ్మ 🙏🙏🙏.. నేను ప్రేమ్ కుమార్.. గద్వాల్ (తెలంగాణ )🙏🙏🙏
@gopi5131
@gopi5131 Жыл бұрын
Vandanalu brother 🙏✝️🙏
@narayenaswamynarayena4179
@narayenaswamynarayena4179 Жыл бұрын
Super song 👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏🎧🎶🎶🎶🎶🎶👏👏👏👏👏👌👍👍👍👍
@neeluborugadda2180
@neeluborugadda2180 Жыл бұрын
Yes E taramlo Devuni Shakti
@nathanielhelena2469
@nathanielhelena2469 Жыл бұрын
Glorious the LORD
@vidyaiahdobbala5135
@vidyaiahdobbala5135 Жыл бұрын
@@nathanielhelena2469 super.sang.sester
@pspgaming5988
@pspgaming5988 26 күн бұрын
E pata enni sarlu vinna inka vinali anipistunde akka entha chakkani pata rasinanduku miku vandanalu akka and devunike mahima kalugunu gaka 🙏amen......inka elantike enno rayali ani inka devudu ninnu inka ayana navalo vadabadalani korukuntunnam akka 🙏 thanks to giving sing a song akka
@KANTHIKALA
@KANTHIKALA 26 күн бұрын
Thanku ma godbless u..share this to manyy
@yesgoodbrotherbabu9549
@yesgoodbrotherbabu9549 6 ай бұрын
🌹 అమ్మ తల్లి వందనాలమ్మ నీ పాటకి హృదయాన్ని దేవుని వైపు మళ్ళించవమ్మా వందనాలు తల్లి
@anjianu9218
@anjianu9218 Жыл бұрын
ఇంతటి చక్కటి పాటను రచించిన, స్వర కల్పన, చేసిన అక్కకు ఆ దేవుని పేరట కృతజ్ఞతలు అక్క🙏🙏🙏🙏
@unitedchristiankingdom8778
@unitedchristiankingdom8778 Жыл бұрын
చాలా చాలా మంచి పాటను మనస్సును నెమ్మది కలిగించే పాటను దేవుడు ని స్వరం ద్వారా మాకు వినిపించారు మీకు నా🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jskchakravarthy3183
@jskchakravarthy3183 Жыл бұрын
Praise the lord.
@pramilaeduru1715
@pramilaeduru1715 20 күн бұрын
Praise the Lord amma garu song wonderful Chala bagunnadi amma🙏🙏
@ioclmadhu2958
@ioclmadhu2958 Жыл бұрын
Great Voice... Awesome Performance ప్రభు సేవలో బహు బలంగా వాడ బడాలి.... మరెన్నో కీర్తనలు... అందించాలని కోరుతున్నాను....
@Diva_55
@Diva_55 Жыл бұрын
ఈ పాట కోసం ఎంతగానో ఎదురు చూసాను ఆక్క... ఇంతటి చక్కని పాటను మాకు వినిపించినందుకు క్రీస్తు తరపున కాంతికల ఆక్క గారికీ మరియు టీమ్ అందరికీ ప్రత్యేక వందనాములు 🙏🙏 పాట లో ఉన్న లిరిక్స్, ఆక్క గారి వాయిస్, మ్యూజిక్ చాలా అద్భుతం గా ఉంది... ఈ పాటను వీక్షిస్తున్న ప్రతిఒక్కరు విని అనేకులకు ఈ పాటని పంపించి దేవుని పనిలో పాలిబాగాస్తులు కండి 🙏🙏 #kanthikala Akka #Godblessyou
@rajeshkaranam2790
@rajeshkaranam2790 Жыл бұрын
ఎంత చక్కని పాట.... ఇటువంటి మంచి పాటలు వ్రాయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయునుగాక.... దేవుని నామానికి మహిమ కలుగును గాక..
@mohammed-yj1vh
@mohammed-yj1vh Жыл бұрын
yentha chakkani pata medam naa jivithenne naku chupinchindhi
@darlakezia3851
@darlakezia3851 Ай бұрын
కన్నీరు ఆగలేదు నా life kuda same chala బాగా పాడారు జీవితం మొత్తం ఈ పాటలో ఉంది 😢❤
@rojadodda2884
@rojadodda2884 Жыл бұрын
ఆమెన్ హల్లెలూయా ప్రైజ్ దీ లార్డ్ యెసు రక్తమె జయం
@user-jb3pu5lo5v
@user-jb3pu5lo5v Жыл бұрын
ఇంకను మీలో తీగవలె అట్టు కట్టుము దేవా నన్నును ఇంకా అనేకమందిని మీలో చేర్చే భాగ్యం కృపను దయచేయుము తండ్రి
@swarupadasari6262
@swarupadasari6262 Жыл бұрын
kzfaq.info/get/bejne/ibtlm8eartWzoqM.html
@felicitycm2596
@felicitycm2596 Жыл бұрын
లోక సంద్రాన నా జీవ నౌక అద్ధరికి చేరేదాక సాగుగాక, నీ దరికి చేరే దాక సాగుగాక.. wonderful lyrics Akka. Heart toching ga అనిపించింది..👌👌
@jujjuvarapukiran5336
@jujjuvarapukiran5336 9 ай бұрын
చాలా వందనాలు అక్క, నేను ఈ పాట ను నిన్న మీ దగ్గర ఉండి న సమయం లో పాటను మీరు పాడుచుండగా నా యొక్క కుటుంబం విన్నందుకు మరియు అంత భాగ్యం నాకు కలిగించిన నా అన్నయ్య శామ్యూల్ జుజ్జువరపు, అయ్యగారి కి మరియు మీకు శిరస్సు వంచి వందనాలు అక్క గారు
@user-cq7hm9xb6r
@user-cq7hm9xb6r 5 ай бұрын
Praise the lord 🙏 chala super ma jeevitham lo dhaggara ga undhi
@KANTHIKALA
@KANTHIKALA 5 ай бұрын
kzfaq.infojmigVtMsPMQ?feature=share
@wcmelisha3634
@wcmelisha3634 Жыл бұрын
చక్కటి సంగీతం.... చక్కని స్వరం.... వినటానికి చాలా ప్రశాంతంగా ఇంపుగా.... వింటుంటే ఛాల ధైర్యంగా....ఉందక్క... thank YOU so much 🙇🏻 దేవుడు ఇంక బలంగా మిమ్మల్నీ వాడుకొనును గాక 🙌 amen ❤️
@shivarathrirajendher6312
@shivarathrirajendher6312 Жыл бұрын
Prices Tha loud akka
@swarupadasari6262
@swarupadasari6262 Жыл бұрын
kzfaq.info/get/bejne/ibtlm8eartWzoqM.html
@chittimariya3630
@chittimariya3630 9 ай бұрын
😅
@user-py6bs2rw6y
@user-py6bs2rw6y Жыл бұрын
లంగరేసినావ నా నావకు( బ్రతుకుకు )....కొట్టుకొని పోకుండా What a wonderful words sister ఈ మధ్య కాలంలో నేను విన్న ఒకానొక అద్బుతమైన పాట . పదాల పొందిక ఒక అద్భుతం అయితే పాటలో నింపిన సందేశం ప్రతీ క్రైస్తవ హృదయాలను కదిలింపజేస్తాయి. మీరు పాడిన విధానం పాటకు ప్రాణం పోసింది అని చెప్పవచ్చు మన ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మును మీ పరిచర్యను మరింత ఆశీర్వదించును గాక
@Varalakshmi.mummidivarapu99898
@Varalakshmi.mummidivarapu99898 Жыл бұрын
లంగరేసినావా నా నావకు - కొట్టుకొని పోకుండా నే చివరకు లంగరేసినావా నా నావకు -పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు అలలను అదిమిపెట్టి అలజడి అణగగొట్టి - తీరం చేరేదాక నావలోన అడుగుపెట్టి కలవరమిడిచిపెట్టి కలతను తరిమికొట్టి - ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంక బెట్టి లోక సంద్రాన నా జీవ నౌక - అద్దరికి చేరేదాక సాగు గాక నీ దరికి చేరేదాక సాగు గాక 1) చుట్టు వున్న లోకం మాయదారి (మాయ) సుడిగుండం - నట్టనడి సంద్రాన పట్టి లాగే వైనం (2) రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే ముంచేసి నను చూస్తూ మురిసి మురిసి పోతుంటే నా ఆశలన్ని కరిగి వంటరిగా నేనుంటే - నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నను పిలిచె చూశాను నీ వైపు… ఊ.. ఊ.. (2) ఆహా ఎంత చల్లిని చూపు - ఆహా ఎంత చల్లని నీ చూపు || అలలను అదిమిపెట్టి || 2. సందేహాల గాలి తుఫాను సాగనీక ఆపుతుంటే - సత్య వాక్య జాడలేక ఓడ బ్రద్దలౌతుంటే (2) శోధన కెరటాలే ఎగిరి ఎగసి పడుతుంటే - వేదన సూడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే యే దారి కానరాక దిక్కులేక నేనుంటే - నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే చూశాను నీ వైపు… ఊ.. ఊ.. (2) ఆహా ఎంత చల్లిని చూపు - ఆహా ఎంత చల్లని నీ చూపు || అలలను అదిమిపెట్టి || 3) జీవ వాక్కు చేతబట్టి నీ చిత్తాన్ని మదిన బెట్టి - జీవదాత నీదు సేవే జీవితానికర్ధమంటూ (2) నా వెనుక వున్నవి మరచి ముందున్న వాటిని తలచి - నేత్రశ శరీరాశ జీవపుడంబాన్ని విడచి నిను జేరరమ్మంటూ జగమంతా నే పిలచి - క్రీస్తేసు కృపలో నిలిచి పాపపు లోకాన్ని గెలిచి చూస్తాను నీవైపు… ఊ.. ఊ.. - చూస్తాను నీవైపు ఊపిరి ఉన్నంత సేపు నాలో ఊపిరి ఉన్నంత సేపు || అలలను అదిమిపెట్టి ||
@DEVAKAMBAMPATI
@DEVAKAMBAMPATI 5 ай бұрын
Paata ni antha goppaga rasaro anthe chakkaga padinaru Sister. Lyrics are awesome 👏👏👏
@pastor..israel5434
@pastor..israel5434 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ మీరు రాసిన పాట మా హృదయాలను కదిలిస్తూ ఉంది ఈ పాటలో లోతైన మర్మాలు దాగి ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక
@shyny...7447
@shyny...7447 Жыл бұрын
దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగును గాక ఆమెన్...
@munjetirajesh9154
@munjetirajesh9154 Жыл бұрын
సాంగ్ చాలా బాగుంది అక్క సూపర్ గా పాడారు ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఇలాంటి సాంగ్స్ మాకు అందించాలని కోరుకుంటున్నాను అక్క ఈ సాంగ్ ద్వార మా జీవితాలు మార్చుకోవాలని కోరుకుంటున్నాను అక్క 🙏🙏🙏
@JyothsnaYacharam-mj9em
@JyothsnaYacharam-mj9em 5 ай бұрын
Excellent song akka annisarlu vinna vinalanipistundhi
@ashirvadamministries
@ashirvadamministries Жыл бұрын
ఇంత మంచి పాట నేను వినక చాలా ఆలష్యం చేశాను. సూపర్ సాంగ్ సిస్టర్. వందనాలు
@KANTHIKALA
@KANTHIKALA Жыл бұрын
Thanku బ్రదర్.. Godblessyou.share this to many and be a part of this
@c7volunteer404
@c7volunteer404 5 ай бұрын
Glory to God
@deevenamanasa8026
@deevenamanasa8026 Жыл бұрын
దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునూ గాక చాల రోజులు నుండి ఎడురుచుస్టున్నము అక్క ఈ song కోసము
@chsubbu3031
@chsubbu3031 Жыл бұрын
ఈ తరంలో మీకు ఇంతటి జ్ఞానం దేవుడు మీకు ఇవ్వడం మీ అదృష్టం అక్క🙏🏻 ఈ పాట వినే మేము అదృష్టవంతులం దేవునికే యుగయుగాలకు మహిమ కలుగునుగాక.
@swarupadasari6262
@swarupadasari6262 Жыл бұрын
kzfaq.info/get/bejne/ibtlm8eartWzoqM.html
@msrinusrinu3861
@msrinusrinu3861 Жыл бұрын
Buyla😭😭👌👌📯
@ravulamahender4243
@ravulamahender4243 5 ай бұрын
Sister... Superb ga padaru...God bless you abundantly 🎉🎉🎉🎉
@SangeethaVanteddu-lw4sn
@SangeethaVanteddu-lw4sn Жыл бұрын
సిస్టర్ చాలా బాగా పాడారు దేవుడు ఇంకా దేవుడు వాడుకొను గాక❤
@r.subhashchinna9437
@r.subhashchinna9437 Жыл бұрын
అక్క పాట చాలా అద్భుతమైన పదాలతో రాసారు.... దేవుడు మిమ్మును దీవించును గాక....!
@vilsonchannel
@vilsonchannel Жыл бұрын
🙏🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@glathalatha7056
@glathalatha7056 Жыл бұрын
సిస్టర్ వందనాలండి పాట చాలా బాగుంది మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక చాలా అర్ధాలతో కూడిన పాట.. 👌👌👌🤝🤝💐💐
@swarupadasari6262
@swarupadasari6262 Жыл бұрын
kzfaq.info/get/bejne/ibtlm8eartWzoqM.html
@npcreations2252
@npcreations2252 11 ай бұрын
E madhya ne vinnanu e song vintunte vinalani pistunshi sister naaku baga nacchi chala mandhiki share chestunna
@KANTHIKALA
@KANTHIKALA 11 ай бұрын
Thanku godbless u brother... Keep sharing🥰
@rahulbhai9677
@rahulbhai9677 2 ай бұрын
Amma e pata na Manusunu kalavara parachindhi❤❤✝️✝️✝️❤❤
@lifewithoutjesusishell4560
@lifewithoutjesusishell4560 Жыл бұрын
సిస్టర్,ప్రభూ నామంలో వందనాలు🙏, సాంగ్ చాలా బాగుంది,ఎంతో అర్ధ వంతమైన,సాంగ్ దేవుడు మీ ద్వారా మాకు వినిపించడానికి,ఇచ్చాడు,దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 🛐,దేవుడు మీ పరిచర్యను దీవించును గాక🙌🏻
@chnookaratnam7234
@chnookaratnam7234 Жыл бұрын
అ అక్క, ఇలాంటి పాటలతో అనేకమంది దేవుని వైపు తిప్పాలని ఆసక్తి తో చూస్తూ నా ను
@thotisudhakar1087
@thotisudhakar1087 Жыл бұрын
Praise the Lord dhevunike mahimakalugunu gaka, Manchi pata
@chaitanyabommidi1020
@chaitanyabommidi1020 Жыл бұрын
All Glory to Lord Jesus Christ who gave new life because he protected from so many diseases and danger situation. Thank you jesus❤
@narasimhanarasimha4809
@narasimhanarasimha4809 Жыл бұрын
అతి పరిశుద్ధ ప్రభువుకు నా హృదయ పూర్వక వందనాలు మీకు 🙏అక్క
@sathviksonofgod3831
@sathviksonofgod3831 Жыл бұрын
వందనములు అక్క .... మీరు రాసిన పాటలు చాలా బాగున్నాయి. ఈ పాటైతే నాకు, మా ఫామిలీ ఆత్మీయ జీవితానికి చాలా ఉపయోగపడుంది...చాలా అర్ధవంతమైన పాట.... ఈ తరం లో విజయ్ అన్నయ్య ,మీరు ....నాలాంటి విశ్వాసులు దారి తప్పిపోకుండా మీరు చేస్తున్న దేవుని పనికి చాలా సంతోషిస్తున్నాను... దేవుడు మరింత జ్ఞానం మీకు ఇవ్వాలని అలాగే మంచి ఆరోగ్యం కూడా ఇవ్వాలని ఆ దేవాది దేవుణ్ణి మనస్పార్తిగా కోరుకుంటున్నాను... మీ తమ్ముడిగా సాత్విక్ ఫ్రమ్ శ్రీకాకుళం.
@nagaraju3857
@nagaraju3857 Жыл бұрын
నిజమే ఆయన నావ లో ఉన్నపుడు అలలు ఎగసి ఎగసి కొట్టిన తుఫాను చెలరేగిన ఆయన గద్దించగానే అనగిపోయినాయి, జీవితమనే ఈ నావలో సరిగా ఆయనకు స్థానం ఇవ్వలేకపోవడం వల్లే ఈ బాధలు కన్నీళ్ళ కష్టాలు కళ్ళు తెరిపించావ్ అక్క.. దేవునికే మహిమ కలుగును గాక
@MarcybabithaBabitha-sx6il
@MarcybabithaBabitha-sx6il 5 ай бұрын
Paata adiragiottesaaru 👌👌👌👌👌akkaiyya devudu mimmalni deevinchugàaka yesaiyya namamunake Mahima kalugunugaka amen
@bhoomikarnaiah2388
@bhoomikarnaiah2388 5 ай бұрын
Nijamaina goppa sevakuralu prabhuvu ellappudu divya shakti ichi rakshinchali aamen
@Spiritual_155
@Spiritual_155 Жыл бұрын
ఈ జీవన సంద్రంలో అపవాది వేసే ఓలకు చిక్కుకొని పోతున్న మా జీవితాలకు (నావలకు) దేవుడు లంగారు వేసాడు అని మీ రచన సాహిత్యంలోనుండి దేవుడు మాకు గుర్తుచేస్తున్నాదుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను అక్క కృతజ్ఞతలు అక్క Superb lyrics & tunes akka 💐💐💐
@hepssibajesuslovesyou7859
@hepssibajesuslovesyou7859 Жыл бұрын
దేవుని కే మహిమ కలుగును గాక వందనాలు అండి చాలా ఆదరణ ఇచ్చినది పాట 🙏🙏🙏🙏🙏🙏🙏 మా కోసం ప్రార్థన చెయండి సేవలో ఉన్నము 🙏🙏🙏👍
@Godgrace818
@Godgrace818 5 ай бұрын
Song asalu chaala baagundhi akka.........roju oka saari ayina vini padukuntunna akka antha baagundhi..........inka ilanti songs chaala padali........gad grace meeku vundali ani korukuntunna akka.........God bless you akka 😇❤️
@kurapatiprasadrao
@kurapatiprasadrao 5 ай бұрын
amma maa bangaru thalli gaaru , meeru paadina ee deena gaana lahari loni bhaavaalu , aa deena gasnam, aa dyva sanni veshaali , aa raakaasi alalu, mee raagamaalika sannivesam ivanniyu kalisi naa devunivypu chusi naa kanulanundi aathmeeya bhaaspa binduvulanu raalchaai --thalli gaaru . i will pray & you will moor moor grovith inspirituval by in da our king- domo of --- JESUS CHRIST ...than kyu .. may god bless U & ALL oF U.
@saraindia933
@saraindia933 Жыл бұрын
Na yasayyake mahima kalugunu ga amen 🙏 god bless you sister song 🎵 chala chala bagundi kuwait 🇰🇼 nunchi 🙏 🇰🇼 🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼
@chinnarijwalaministries5971
@chinnarijwalaministries5971 Жыл бұрын
పాట మాట రచన స్వరకల్పన సంగీతం వీడియో గ్రఫీ చాలా చాలా చక్కగా వచ్చినవి సిష్టర్. దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక.
@kuwaitq7842
@kuwaitq7842 Жыл бұрын
Praise the lord sister.... God bless you.... ఈ పాట ప్రతి ఒక్కరి జీవితాన్ని చూపిస్తుంది....
@vandhucreations7432
@vandhucreations7432 Жыл бұрын
ఎలాంటి మంచి పాట మాకు అందించినందుకు..... 🙏🏻😭😭
@chinnigiddla9484
@chinnigiddla9484 Жыл бұрын
ముoదు గా దేవది దేవుని కి వందనాలు🙏🙏🙏🙏
@godisourhappiness8002
@godisourhappiness8002 Жыл бұрын
దేవుని పరిచర్య కొరకు ఎంతో కష్టపడి పాట స్వరకల్పన చేసి, పాడినందుకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు అక్కగారు🙏
@pujalasujatha6824
@pujalasujatha6824 Жыл бұрын
Entho goppa pata. bhumi mida e matalu chalavu e goppa patki replie echutaku
@akhilakeerthi173
@akhilakeerthi173 5 ай бұрын
One most of the song in the world ❤❤❤❤❤the best song i never find it🥰
@KANTHIKALA
@KANTHIKALA 5 ай бұрын
Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more
@c7volunteer404
@c7volunteer404 5 ай бұрын
S bro thts true this song very heart❤ touchable bro Glory🙏 to God
@princyblessy3335
@princyblessy3335 5 ай бұрын
Liriq super ma baga padavu God bless you
@mamathanagaraju9000
@mamathanagaraju9000 Жыл бұрын
అక్క పాట చాలా చాలా బాగా రాశారు వందనాలు దేవుని సహాయంతో మరిన్ని పాటలు వ్రాయలని కోరుతూ దేవుని దయలో మరింత గా ఎదగాలని ప్రార్థిస్తున్నాను
@kirankumar7036
@kirankumar7036 Жыл бұрын
నిజ జీవితానికి అద్దం పడుతున్న ఈ పాట విని అనేకమంది,,, ప్రభువైన క్రీస్తు ని తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాను.... అక్క వందనాలు from HEBRONE FELLOWSHIP.
@nitishnani2919
@nitishnani2919 7 ай бұрын
చాలా మంచిగ పాడారు, నేను చాలా సార్లు విన్నాను అయినా మళ్ళి వినాలనిపిస్తుంది మీ పాటల పరిచర్య లో యేసయ్య ఇంకా బలంగా వాడబడాలని ఆశిస్తూ న్నాను చాలా ధన్యవాదములు అక్క.
@True_heart_worship
@True_heart_worship 6 ай бұрын
I am Hindi wala person but like this song God bless you didi
@KANTHIKALA
@KANTHIKALA 5 ай бұрын
Thanku bayya 👍🏻✨bhagvaan aapkaa mangal kare 🙏🤝
@daughterofparamathandri9111
@daughterofparamathandri9111 Жыл бұрын
వందనాలు సిస్టర్ 🙏🙏🙏 ఎంతో అద్భుతమైన పాట. వివరించడానికి నాకు పదాలు దొరకడం లేదు. థాంక్యూ సో మచ్. 💐💐💐
@peetalakumari8286
@peetalakumari8286 Жыл бұрын
చాలా చాలా అద్భుతమైన ఆత్మీయంగా ఉంది పాట చాలా సంతోషం రా పాట ద్వారా దేవునికి మాత్రమే మహమ ఘనత ప్రభావములు కలుగు గాక ఆమేన్ గాడ్ బ్లెస్సే యూ బంగారం 🙌🙌🙌🙌🤝🤝🤝❤❤❤❤👌👌👌👌👌
@laxmia3936
@laxmia3936 Ай бұрын
Prelard ammagaru manchi sangs devudu mimmalanli deevinchugaka
@susmithaReddy-w4j
@susmithaReddy-w4j 9 күн бұрын
Aathmaku...langaru .. Raboye jivitham kosam nireekshana.. Beautiful my lord..thanku.my lord.. strengthen me...❤❤
@prakasharaojluka6832
@prakasharaojluka6832 Жыл бұрын
అద్భుతమైన పాట పాడిన సహోదరికి,రచయితకు, నాహృదయ పూర్వక అభినందనలు,💐 may God bless you and your ministry
@swarupadasari6262
@swarupadasari6262 Жыл бұрын
kzfaq.info/get/bejne/ibtlm8eartWzoqM.html
@N.sunemi
@N.sunemi Жыл бұрын
చాలా ఏడుపు వచ్చింది ఈ పాట వింటుంటే అక్క వందనాలు prise the lord
@swarupadasari6262
@swarupadasari6262 Жыл бұрын
kzfaq.info/get/bejne/ibtlm8eartWzoqM.html
@joyelena1913
@joyelena1913 Жыл бұрын
My day starts with this Song....Glory to God Wonderful song akka❤️ On 16th March 2023 I was admitted in the hospital and i underwent an open surgery of appendix burst And i was very weak and so depressed and my dad used to play this song every morning 5 or 6am in the hospital beside my bed That's where I knew this song And was really consoled by this song ❤❤and now god has healed me ...Thank you lord for this song 🙏 lots of love for you akka❤
@KANTHIKALA
@KANTHIKALA 7 ай бұрын
God is great maa..🎉and he will be with you always🎉❤.thanku for sharing ur testimony
@c7volunteer404
@c7volunteer404 5 ай бұрын
Glory🙏 to God Amen🙏
@medarirakshitha5735
@medarirakshitha5735 4 ай бұрын
Glory to god🙏🏻✝️❤️
@kuramaratankumari6791
@kuramaratankumari6791 2 ай бұрын
Sister meru song chela Baga padaru sister memu 18 va tharekuna chenapata lo meru vakam cheparu sister me vakaam chela Baga cheparu sister me vakaam venalanepechedhi sister
@KANTHIKALA
@KANTHIKALA 2 ай бұрын
Thankumaa. Godbless u. Share this to many✨
@anilkumardasari7114
@anilkumardasari7114 Жыл бұрын
నా సహోదరి గొప్ప స్వరకల్పన దేవుడు మిమ్మును మీ పరిచర్యను అత్యాధికముగ ఆశీర్వదించును గాక
@kalyanikolakaluri8108
@kalyanikolakaluri8108 Жыл бұрын
Akka chalabaga rasaru. Me massegelu vintanu. Super akka meru i love you❤❤❤❤ akka.
@jesus456..
@jesus456.. Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్...
@Peterdola
@Peterdola Жыл бұрын
అక్కా నేను కర్ణాటకలో ఉన్నాను మీ మెసేజెస్ చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి సూపర్ అక్కా నేను నమ్మలేక పోతున్న మీ వాక్యం చాలా బాగున్నాయి థాంక్స్ అక్కా
@KANTHIKALA
@KANTHIKALA Жыл бұрын
Thanku బ్రదర్. Godbless you.. Share this song to many. Be part of this
@pastorjosephkishore
@pastorjosephkishore Жыл бұрын
పాట వింటుంటే.... మనస్సుకు చాలా ఆనందంగా ఉంటుంది
@marykishore5052
@marykishore5052 Жыл бұрын
వందనాలు సిస్టర్ దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యలూ దీవించును గాక....
@DurgaPrasadParamalla-sy5ub
@DurgaPrasadParamalla-sy5ub 8 ай бұрын
Sister the song soswite
@deepakpowerdeepakpower8359
@deepakpowerdeepakpower8359 18 күн бұрын
Praise the lord Akka devunki Mahima kalugunu gaka Amen ❤❤❤❤🙏🙏🙏🙏
@c7volunteer404
@c7volunteer404 8 ай бұрын
కన్నీరు అగలేదు అక్క
@KavyaMundra
@KavyaMundra Ай бұрын
❤❤❤❤❤❤❤❤
@majjiramesh969
@majjiramesh969 Жыл бұрын
దేవుని సువార్త ,ఆయన ప్రేమను ప్రజల వాడుక భాషలో తేలికైన పదాలతో మీరు చేసిన పాట,ప్రయత్నం బాగా ఉంది మి బృందం అందరినీ ప్రభువు దీవించు గాక మీ song అందరికి చేరువ అయిపోతుంది
@sangatishilpa8306
@sangatishilpa8306 Жыл бұрын
Vandhanalu akka 🙏🙏ఇలాంటి పాటలు మరెన్నో మాముందుకు తెస్తారని కోరుకుంటు...... దేవుని పరిచర్య లో ఇంకా ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాము....... Akka........
@user-lr8id8wl2w
@user-lr8id8wl2w Жыл бұрын
చాలా బాగా పాడారు అక్క మీరు ఈ మధ్య మీరు మ గ్రామం కు వచ్చారు వోధిమడుగు కి
@paulchapala5087
@paulchapala5087 4 ай бұрын
ఈ పాట వింటూంటే నా కళ్ళలో కన్నీరు తప్ప ఏం రాలేదు సహోదరీ దేవుడు ఇంకా బలముగా అయన సేవలో వాడుకోవాలి అని ప్రార్థిస్తున్నాను
@sivasivasiva3527
@sivasivasiva3527 Жыл бұрын
అక్క వండర్ఫుల్ సాంగ్ అక్క దేవుడు మరిన్ని కీర్తనలు నీ ద్వారా రాయించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 13 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 10 МЛН
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 4,8 МЛН
Prabhuvaa prardhana nerpayya.. with lyrics.. Telugu Christian song..
10:52
Prayer Power Btl
Рет қаралды 1,1 МЛН
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 13 МЛН