Legendary Writer Ranganayakamma About Marriage System | V6 News

  Рет қаралды 51,575

V6 News Telugu

V6 News Telugu

6 жыл бұрын

Watch Exclusive Interview Of Telugu feminist-Marxist Writer and Critic Ranganayakamma.
V6 IOS App ► goo.gl/EfEqlJ
Download V6 Android App ► goo.gl/Dm5C6n
Subscribe KZfaq at goo.gl/t2pFrq
Visit our Website ► V6news.tv
Twitter ► / v6news
Facebook ► / v6news.tv
Google+ ► plus.google.com/+V6newsTv
V6 News, Official KZfaq V6 News Channel owned by VIL Media Pvt Ltd. V6 News, a 24 hour Telugu News Broadcaster, dedicated to report news across Telangana and other parts of the world through live reports, breaking news, sports updates, weather reports, entertainment, business trends, exclusive interviews, and current affairs.
The channel airs programs like Teenmaar News, Telangana Yatra, Telangana Shakam, Top News, Taara, Cinema Talkies, Bithiri Sathi Satires etc'. Sports, Movies, Current Affairs, Technology.. you name it and you find it at the click of a button.

Пікірлер: 182
@rajeshbolla8773
@rajeshbolla8773 4 жыл бұрын
wat a strong woman
@msrlibrary6337
@msrlibrary6337 5 жыл бұрын
Entha old women ki kuda entha rational thinking undi, but ma lanti yuvatha lo sagam mandi blinde people ma
@sujathareddyp9444
@sujathareddyp9444 3 жыл бұрын
True
@harshal356
@harshal356 3 жыл бұрын
True
@srinivassiddarth
@srinivassiddarth 2 жыл бұрын
ఆ ఎం సాలక్క ఇదండీ ఖురాన్, ఇదండీ బైబిల్ అనే బుక్స్ కూడా రాయొచ్చు కదా? వాళ్లయితే మక్కెలు ఇరగ దంతారు 😂😂😂🤣🤣🤣👹👹👹👹🙏🙏🙏
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 Жыл бұрын
ఈమె వ్రాసిన బలిపీఠం నవల సినిమాగా వచ్చింది. శోభన్ బాబు, హీరో. శారద, హీరోయిన్. ఆదర్శాలను ఆచరించలేనప్పుడు గొప్పలకుపోయి కులాంతర వివాహాలు చేసుకోవద్దని చెబుతుంది ఈ సినిమా!
@devasena999
@devasena999 3 жыл бұрын
23:37chiraku naku gadidi guddu 😂😂😂😂😂😂😂😂😂70 lo ela unte 35to 40 kottevallu kavochu oka Ranganayakamma oka rgv... Great miru
@dummymail8738
@dummymail8738 3 жыл бұрын
Parayana & preeChaitanya chaduvula valla meelanti rational thinking cheyalekapothunnam.😭😭😭
@venkateshitharaju5935
@venkateshitharaju5935 4 жыл бұрын
Naku nachina Amma meeru, great ma meeru world great ma mimmalni minchina person world lo leru anukuntunna . Great ma .
@DkDk-ek9wm
@DkDk-ek9wm 4 жыл бұрын
అమ్మ నీ లాంటి వ్యక్తులు కాలంలో ఉన్నందుకూ నేను చాలసంతోషిస్తున్నానూ మీ మాటలు తో నాలో మార్పులు వచ్చాయి అమ్మ
@sreenadhreddysure1338
@sreenadhreddysure1338 4 жыл бұрын
Dani pechi ne ku vaddu d k
@chavadamobulesu2580
@chavadamobulesu2580 3 жыл бұрын
@@sreenadhreddysure1338 nee mokam
@Sigma11007
@Sigma11007 3 жыл бұрын
ముసల్ది మూర్కురాలు..నువ్వు అలాగే ఆలోచించకు...ముసల్ది చెప్పిన చలం చివరకు భగవాన్ రమణ మహర్షి ముందు మోకరిల్లి చనిపోయాడు అతడు ముందు దీనికిలా నాస్తకుడే తర్వాత మారాడు..ఇది మాత్రం మారలేదు..ఇప్పటికీ చలం సమాధి రమణ మహర్షి ఆశ్రమం ముందే కట్టారు..తెలుసుకో
@DkDk-ek9wm
@DkDk-ek9wm 3 жыл бұрын
@@Sigma11007 😄kk bro
@mnkfacts7894
@mnkfacts7894 2 жыл бұрын
Ee nasthikulu kevalam hindu dharmanni target chesthunnaru ... Meeku aa vishayam ardham avuthunda??? Acharalu oka hindu dharmam lone unnaya vere dharmam lo leva vati pai matladaru matladithe Kosi karam pedtharu hindhuvulu unity ledhu kabatti em anna evaru pattinchukoru ,,, ade oka muslim ni adagavachu kada oka Christian ni adagavachu kada, adagaru adigithe Kosi karam pedtharu , Oka hinduvu ga putti nee dharmanni kapadaka poga dharmanni kincha parusthunnaru itlanti secular lu ,, oka hindu vu pai dadi jarigithe evadu matladadu ade oka minority communities pai leda vere community pai emaina oka samsya vachina adharu noru lesthundi ..... Wake up guys our hindu dharma is in trouble with this type of fake secular or aithest 🙏
@sarasija6309
@sarasija6309 2 жыл бұрын
Excellent interview sir..hatts off మామ్
@rajeshinterpretations
@rajeshinterpretations 3 жыл бұрын
😳 Vammoo emy RGV ki ammamala unaru.
@rajashekarreddy4660
@rajashekarreddy4660 3 жыл бұрын
Hahahah
@devasena999
@devasena999 3 жыл бұрын
Yes ammamma.. Bro
@Sigma11007
@Sigma11007 3 жыл бұрын
వాడు దీన్ని చూసే మైండ్ దొబ్బి సంకనాకిపోయిండు
@jyotshnag4215
@jyotshnag4215 Жыл бұрын
Chala clever lady meeru..e samajaniki tingarolle kavali..appude Dani atalu Sagutayi..chala Manchi vishayalu chepparu..
@UnUsed143
@UnUsed143 2 жыл бұрын
అవును సమాజంలో రెండు వర్గాలు ఉన్నాయనుకుంట అందుకే నీ లాంటి వాళ్ళు రాణిస్తున్నారు.
@braamam1128
@braamam1128 5 жыл бұрын
రంగనాయకమ్మ గారు, మీరు రచించిన స్విట్ హోమ్,,నవల ఆధారంగా టివి సీరియల్ గా వేస్తె, చదువు రాని వారు చాలా మంది తెలుసుకుంటారు కదా!,.
@m.r.prasad
@m.r.prasad 12 күн бұрын
@@braamam1128 ఇప్పుడు రామాయణం మహాభారతం , ప్రభాస్ , అమితాబ్ బచ్చన్ లాంటివి వాళ్ళు చెబితేనే చదువుకున్న వాళ్లకి అర్ధం అవుతున్నాయి . ఇదివరకు టివి లో వచ్చిన రామాయణం భారతం అందరూ చూసి ఆనందించారు .
@sandeepsunny5509
@sandeepsunny5509 9 ай бұрын
I think RGV, Akella should sit and interview her
@divanapuprasad2266
@divanapuprasad2266 3 жыл бұрын
Amma! You are a legend
@eapr08
@eapr08 11 ай бұрын
Excellent talk
@ashokkola7490
@ashokkola7490 5 күн бұрын
She’s Iron Lady 👌
@anileyecareandopticals9321
@anileyecareandopticals9321 Жыл бұрын
అమ్మ మీరు లెజెండ్ మీరు కోరుకున్న భారతం ఏర్పడాలని అందులో నేను మీరు మన దేశ వాసులందరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@BVL99995
@BVL99995 3 жыл бұрын
Meru rasina chala books chadivanu andi..great thinking..telugu nerpadam ela book teachers ki chala upayogam..janaki vimukthi,kallu terichina seetha,sweet home bhale untay..
@UnUsed143
@UnUsed143 2 жыл бұрын
తాను చెడిన కోతి వనమంతా చెడిపిందట.
@sureshstoic9015
@sureshstoic9015 3 жыл бұрын
I like her thinking
@lakshmipadmavathi6846
@lakshmipadmavathi6846 2 жыл бұрын
మీరు దయచేసి రంగనాయకమ్మ గారి ఫోన్ నెంబర్ కానీ mail id కానీ ఇవ్వరా ప్లీజ్ 🙏. మేడం గారితో చాలా అర్జెంటుగా కాంటాక్ట్ అవ్వాలి. Please ప్లీజ్
@sivaram2486
@sivaram2486 3 жыл бұрын
Iron lady madam
@proudbeanindian8474
@proudbeanindian8474 2 жыл бұрын
Great amma 👏
@adhityaram.916
@adhityaram.916 Жыл бұрын
తప్పు ఇమెది కాదు. మన పందడితులది.ఎందుకు అంటే సనాతన ధర్మం లో స్త్రీ పురుషులు వ్యతిరేకులు. కానీ సమానం. కానీ చాలా వరకు మధ్యలో వచ్చిన చాలా మంది పూర్తిగా అసమానతలను సృష్టించారు. ఒక మనిషి స్త్రీ గానీ పురుషుడు గానీ వితండ వాదం చేస్తున్నారు అంటే ఒక్కడే ఒక్క కారణం. ఓడిపోయిన వారికి న్యాయం జరగక పోవడం. ఎందుకు అంటే నా జీవితం లో జరిగింది ఓకే ఒక్క విషయం చెప్తాను. మా అమ్మకు చెళ్ళి ఉండేది. పెళ్ళి చేసారు. గర్భవతి అయింది. కానీ అతను తన అక్క కూతురిని ప్రేమించాను అని ఇద్దరిని చూసుకుంటాను అన్నాడు. అనడం కాక కృష్ణుడు వేంకటేశ్వరుడు వీళ్ళు ఉదాహరణ అయ్యారు. ఏమి చేయలేని స్థితిలో లో ఆమె నీళ్లలో దూకి చనిపోంది 3రోజులకు గానీ శవం దొరికింది లేదు. మరి ఎక్కడ నిజాయితీ కేవలం ఈ పురాణాలు శాస్త్రాలు ఉసి గొలిపినదే కదా. ఒకరి విలువలను ఎన్నడూ మోసం చేయరాదు. స్త్రీ లేదా పురుషుడు. అప్పటి నుండి చూశాను దేవుడు ఉన్నాడా? నిజంగా శాస్త్రములలో ఇద్దరు భార్యలు ఉండవచ్చా? అంటే ఒక స్త్రీ కి న్యాయం జరగదు అని. నాకు వివాహం అయింది మంచి భర్త అత్త మామ. కానీ నాకు ఆడపిల్ల వద్దు అని. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుండి మనసులో ఒకటే భయం ఈ దరిద్రపు సమాజం లో ఒక ఆడపిల్ల వద్దు అని. కానీ నా కోరిక ఎంత బలమైనది కాకపోతే పురిటిలోనే పోయింది పాప. ఒక చీమ ను కూడా చంపలేని నేను ఒక చావు ను కోరాను. కేవలం శాస్త్రాలు పురాణాల లను తప్పు దోవ పట్టించే వాళ్ళ వలన. ఆ తర్వాత నేను శ్రీ రామాయణం 9సార్లు చదివాను. అద్భుతం.నిజంగా న్యాయం ఏదైనా ఎక్కడ ఐన ఉంది అంటే అది కేవలం శ్రీ రామాయణం. నాకు సూర్యుడు అంటే చాలా ఇష్టం. సూర్యుడే శ్రీ రాముడు అని నిండుగా నమ్ముత. కానీ ఇప్పటి దాకా నేను కృష్ణుడిని నమ్మింది లేనే లేదు. అసలు పరమ కోపం కూడా. శ్రీ రాముడు ఏ శ్రీ కృష్ణుడు అనే మాట నేను అసలు జీర్ణం చేసుకొని కచ్చితంగా. నా వరకు నేను ఎన్ని జన్మలు ఎత్తినా శ్రీ రామ భక్తురాలు గానే ఉండాలి అనుకుంటాను. ఇది ఇలా ఉండగా మా పిన్నిని ఏడిపించి చంపిన వాడికి 3 ఆడపిల్లలు ఒక్కటి సంసారం బాలేదు. అప్పులు చేసి చేసి. వీదిలో కుక్కల బ్రతుకుతున్నారు. నేను దేవుడిని ఎవరి వినాశనం ఐన కోరాను అంటే కేవలం ఇద్దరి గురించే ఉంటుంది. రెండు పెళ్లిళ్లు చేసుకున్న మొగవాడి గురించి. భార్య ఉండగా రెండో పెళ్ళాం గా వచ్చిన వ్యభిచారి. వీరు ఇద్దరు నాకు ఆ గర్బ శత్రువులు. ఇప్పటి దాకా నేను ఏవ్వరి గురించి కోరితే వాళ్ళు దాదాపు స్పాయిల్ అయ్యారు అనే చెప్పాలి. ఎన్ని పురాణాలు గ్రంధాలు ఆచారాలు ఉన్న. ఆత్మ శుద్ది లేకుంటే ఎందుకు బ్రతుకులు. కచ్చితంగా ఈమె అసహనం తో నే ఇలా అయింది. దీనికి కారణం కచ్చితంగా సరైన అవగాహన లేని ప్రతి వాడు వేదం చెప్పడానికి రావడం ఇదే నిజం. దేవుడి కంటే ధర్మం గొప్పది. కౌసల్యని మోసం చేసిన దశరథుడు చాలా నరకం చూసాడు. దానితోనే నాకు అర్థమైంది శ్రీ రామాయణం చాలా వరకు పెర్ఫెక్ట్ గా ఉంటుంది. మరి ఈమెకు ఎందుకు నచ్చలేదో. జై శ్రీ రామ్.
@Savarkar819
@Savarkar819 13 күн бұрын
మార్క్సిజంలో ఈవిడ మంచి పురోగతి సాధించింది. చెప్పేదానికి విరుద్ధంగా చెయ్యటం మార్క్సిస్టుల ముఖ్యలక్షణం. ఈవిడ సాధించింది.
@srisivanicharan6079
@srisivanicharan6079 3 жыл бұрын
Avida matlade Danilo aham thappa inkem ledu. Puranalu sariga chadivina evaru Ayina avida puranalu meeda rasinavi clear ga thappu ani prove cheyyavachu. Avida budhi ee sariga ledu
@sandeepkurapati4828
@sandeepkurapati4828 2 ай бұрын
Introduction highlight😂😂😂😂
@suryachowdary444
@suryachowdary444 3 жыл бұрын
Ancher ki first 30 seconds😂😂😂😂😂😁😁😁😁😁😁
@vamsiwelcome
@vamsiwelcome 3 жыл бұрын
I liked her idealogy
@m.r.prasad
@m.r.prasad 4 жыл бұрын
ఒకప్పుడు పురుషద్వేషి . ఇప్పుడు మార్క్సిస్టు .
@Savarkar819
@Savarkar819 13 күн бұрын
ఈవిడ మంచి పురోగతి సాధించింది. చెప్పేదానికి విరుద్ధంగా చెయ్యటం మార్క్సిస్టుల ముఖ్యలక్షణం. ఈవిడ సాధించింది.
@m.r.prasad
@m.r.prasad 12 күн бұрын
@@Savarkar819 చాలా బాగా చెప్పారు . బాగుంది . అయితే చంద్రబాబు అందరికన్నా పెద్ద మార్క్సిస్ట్ అనుకోవచ్చా .
@Damulurirao157
@Damulurirao157 3 жыл бұрын
We need powerful laws to protect for our rights
@rochangaming5909
@rochangaming5909 Жыл бұрын
😂 damn brov
@ammuluammulu2173
@ammuluammulu2173 11 ай бұрын
e interview ayi five years ayindi e may enka chavaledu enni kutumbalu nashanam chsindo garvishti kuran bibile paina enduku vimarsha cheyaledu vallu killaki killu makkelaku makkelu eragatistaru
@amazingplacesinindia5028
@amazingplacesinindia5028 6 жыл бұрын
Great writer👍👍👍
@seshagiri6296
@seshagiri6296 5 жыл бұрын
daani pukunaku
@sateeshkumargaraga6820
@sateeshkumargaraga6820 5 жыл бұрын
What an energy mam love you.
@seshagiri6296
@seshagiri6296 5 жыл бұрын
daani di naaku
@sateeshkumargaraga6820
@sateeshkumargaraga6820 5 жыл бұрын
sesha giri please respect women
@vijayacharyavlogs4739
@vijayacharyavlogs4739 4 жыл бұрын
Nenu mee amma ni dengutha road Gucchi pukuloo
@veeraboinasrinu4214
@veeraboinasrinu4214 2 жыл бұрын
@@seshagiri6296 are chetha na kodaka nee ammani ala ante ela untundo alochinchuko ra
@braamam1128
@braamam1128 5 жыл бұрын
రంగాజీ,ఈ సమాజాన్ని " కాపిటల్" సిద్ధాంతం ఎప్పటికీ మార్చలేదు...,.
@avinashbommagani5146
@avinashbommagani5146 2 жыл бұрын
మరి ఎలా మారచవచ్చు
@GS-um6ww
@GS-um6ww 3 жыл бұрын
I like physical work and mental work to be part of once profession
@subhashbikkala3481
@subhashbikkala3481 6 жыл бұрын
Ranganayakamma garu chala sathosam anno kotha visayalu cheparu
@GS-um6ww
@GS-um6ww 3 жыл бұрын
Very good question on Russia and China...Could not answer properly
@adarisambamurthy4441
@adarisambamurthy4441 2 жыл бұрын
కమ్యూనిసము ఎలా ఉంటుందో సినిమా తీస్తే బాగుండును!?
@minikips678
@minikips678 6 жыл бұрын
Proud of you amma
@duargaraod4500
@duargaraod4500 3 жыл бұрын
She is great
@shravan12321
@shravan12321 Жыл бұрын
Bamma garu meeru inka poledha??
@kak971
@kak971 3 жыл бұрын
ఒక మనిషి తో ఇంకో మనిషి 100% అన్ని సందర్భాల్లో ఏకీభవించడం అనేది అసాధ్యం మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ ఆ పెళ్లి తిరుపతిలో జరగాలంటే అతను నిరాకరించాడు అంటే ఇది నిజమైన ప్రేమ కాదు మీ అబ్బాయి కు రంగనాయకమ్మ గారు జస్ట్ ఆకర్షణ అమ్మాయి తో ప్రేమించలేదు అమ్మాయిని పెళ్లిళ్లు ఎందుకు చేసుకుంటారు అంటే ఆడదే అయినా సరే మగాడు అయినా సరే మగాడికి ఆడది అవసరం ఆడదానికి మగవాడు అవసరం దీనిని ఎవరు నిరాకరించే లేరు ఆడది దొరక్కుంటే వేరే రకంగా ఆ కోరికను తీర్చి ఉండటానికి ప్రయత్నిస్తాడు తీర్చుకుంటాడు ఇప్పుడు కొంచెం ఓపెన్ లాగానే మాట్లాడాలి మీ అబ్బాయి పెళ్లి చేసుకోలేదు సెక్స్ కోరికలు మాత్రం ఉన్నాయి అయితే ఎలా? వేశ్య రితిక్ కు చెందిన ఒక ఆడదాని దగ్గర కైనా వెళ్లాలి లేదా హస్తప్రయోగం చేసుకోవాలి హస్తప్రయోగం చేయాలంటే ఇంకో అమ్మాయిని ఊహించుకుంటూ చేసుకోవాలి ఒక అమ్మాయిని ఇలాగే ఊహించుకోవడం తప్పు కాదా ఒక పరాయి స్త్రీని ఊహించుకుంటూ ఇలా చేయడం తప్పు కాదంటారా అమ్మ?
@chandramouliyerram6916
@chandramouliyerram6916 3 жыл бұрын
Mee rachsna shaili Ranganayakamma gari lage undi
@pulirajendhar1198
@pulirajendhar1198 Жыл бұрын
Ranga ji god is true
@BVL99995
@BVL99995 3 жыл бұрын
Ammaa Thappad movie chala bavundi
@leelacabin
@leelacabin 2 жыл бұрын
4:34
@chiranjeeviguggilla8098
@chiranjeeviguggilla8098 2 жыл бұрын
Ranganayakamma wonderful women ...
@youngforest8793
@youngforest8793 6 ай бұрын
Naa abhimanii ranga nayakamma
@kannemonisurender1288
@kannemonisurender1288 4 жыл бұрын
Interviewer is not waiting till answer completes,.
@KARTHANSAIKRISHNA
@KARTHANSAIKRISHNA 2 жыл бұрын
22:20 daggara sati sahagamanam asthi koraku stree ni champadaniki magavadu chesina alochana ani chala gorathi goram ga comment chesaru.....aaa duracharam yenduku vachindo meeku teleeda thalli.........meeru rasina ramayanam prakaram chuste, dasharada maharaju chanipoyaka sati sahagamanam jariginda? Mari ee duracharam yeppudu modalaindi..yenduku modalaindi....poni ee duracharam yeppudu yevarivalla aagindi...........koolankasham ga alochinchakunda oka opinion ki vachesi mee guruvu gari paruvu thiyyakandamma!
@itsmylife5190
@itsmylife5190 Жыл бұрын
18…..well said
@srinivasreddynaini5295
@srinivasreddynaini5295 Жыл бұрын
Bharateeyata okkate e prapanchaniki Sree Rama Raksha.. Marx, materialism, abrahamic religions all failing one by one
@sagarampatabi1849
@sagarampatabi1849 Жыл бұрын
Nijam kaminijam prajalu anduloni nayakulu telusikovali marali.andaru bagudali.
@raju.p5674
@raju.p5674 6 жыл бұрын
Ranganayakamma meeru super
@seshagiri6296
@seshagiri6296 5 жыл бұрын
denikira supar lanjakodaka
@padmasree704
@padmasree704 5 жыл бұрын
Amma samajam maradu kulalu mathalu ani chitrahemsachasi chasutundi
@anilkumarkumar3264
@anilkumarkumar3264 5 жыл бұрын
అమ్మ ...నేను తెలుసుకోవలసిన విషయాలు చాల ఉన్నాయీ అని చెప్పారు....
@srinivasreddynaini5295
@srinivasreddynaini5295 Жыл бұрын
Meru oka company petti ... karmikulaki srama dopidi, lekundaa nyayam chesi chupisthe andaru ade follow ayye vaaru..... Bengal po velaga pettarugaa... ippudu kuli panulaki kuda Telanaga ki vastunnaru.
@jkjavajala9086
@jkjavajala9086 4 жыл бұрын
బయటకి వచ్చి స్త్రీల హక్కుల కోసం పోరాడలేదు,పుస్తకాలు రాసినంత మాత్రాన సరిపోదు అమ్మగారు, పెట్టుబడి పెట్టకుండా వుత్పతి జరగదు, కానీ శ్రామికుల కు వాట వుండాలి,పోని శ్రామికుల కు భాగస్వామ్యం కావాలని మీరు కనీసం ధర్నాలు చేయలేదు, మీ ఆలోచనలు సరికాదు, కానీ మీ ప్రశ్నించే తత్వానికి సలాం.!
@sreenadhreddysure1338
@sreenadhreddysure1338 4 жыл бұрын
పెళి యందుకు పదీ మంది ఉంటె
@chavadamobulesu2580
@chavadamobulesu2580 3 жыл бұрын
Mee family members madiri
@sreenadhreddysure1338
@sreenadhreddysure1338 2 жыл бұрын
యువర్ ఫ్యామిలీ ఆల్సో
@sreenadhreddysure1338
@sreenadhreddysure1338 2 жыл бұрын
అది ఒక గాలి ముండ రా గాలి ఎదవ నా కొడకా
@saichinnu7157
@saichinnu7157 3 жыл бұрын
Veeru asali reporter ye na
@behonsethi557
@behonsethi557 2 жыл бұрын
Half knowledge is more dangerous than ignorance.
@marxism8273
@marxism8273 6 жыл бұрын
about marriage annaaru, dhaani gurinchi vunnattu ledhu
@vaddemanviplavkumar238
@vaddemanviplavkumar238 6 жыл бұрын
it S correct Amma
@positionaltrader3874
@positionaltrader3874 Жыл бұрын
Interesting interview and liked her energy but I don't think communism will work in India and it didn't work anywhere else in the world. Capitalism takes the world to an advancement as greed is the most essential thing for advancement of a society.
@padmajagorti632
@padmajagorti632 3 жыл бұрын
తన పనికిమాలిన అరకొర భావాలతో అడ్డమైనచెత్తవ్రాసేసి సమాజం మీద వదిలేసిన మహాతల్లి. వీళ్ళవలన ఎందరు నాశనం అయిపోయారో. వీళ్ళుమాత్రం ఇతరుల ఉసురు పోసుకొని చెత్త ఇంటర్వూలు ఇచ్చేస్తుంటారు. దీనిమొఖానికి ఏం తెలుసు?మార్కిజాన్ని పుక్కిట పురాణంలా రాయడం తప్ప. దీని బతుక్కి మార్కిజం రాయడమేమిటి? రామాయణ భారతాలే దీని మొఖానికి అర్ధం కాలేదు. ఇది దీని అరకొర ఙ్ఞానంతో ఆ ఉద్గంధ్రాలకి వక్రభాష్యాలు వ్రాసి సమాజం మీదకు వదిలేయడం.మైండ్ మెచ్యూరిటీ లేని వాళ్ళు వీరి వ్రాతలవలన సమస్యలు కొని తెచ్చుకోవడం. అదే కదా జరిగింది. ఈ పనికి మాలిన గాడదల ను పిలిచి చెత్త చెర్చలు పెట్టకండి.
@chavadamobulesu2580
@chavadamobulesu2580 3 жыл бұрын
Nee mokam
@Ramesh-qy8cn
@Ramesh-qy8cn 3 жыл бұрын
Correct ga chepparu. Ilanti vallu eppudu mana religion meeda padi edavadame. Veelaki other religions lo women ni pillalni kane machine la vadataru. Avi kanapadavu. Peru chudandi malli, edo oka Marxist name change cheskovachu ga
@srinivaskonda2562
@srinivaskonda2562 3 жыл бұрын
Yes baga chepparu...Emeka unna bavalu samajam pai rudhuthundhi....e news channels ki pani ledhu...ilanti vallani interwe cheysdaniki
@srinivasreddynaini5295
@srinivasreddynaini5295 Жыл бұрын
Her children can judge her best.. abandoned her husband and children when she is needed by her family.
@BVL99995
@BVL99995 3 жыл бұрын
Unions gurinchi bhale cheparamma janaki vimukthilo
@BVL99995
@BVL99995 3 жыл бұрын
Janala alochanlu, motivate cheyadam karyacharane..asalu ilanti sidhantam okati undani teliyodha anchor G..
@user-hc1ji7lw6p
@user-hc1ji7lw6p 3 жыл бұрын
సంఘాలలో కూడా రజీకియ పార్టీల ప్రభావం ఉంది అప్పుడెల
@gan_esh
@gan_esh 4 ай бұрын
Female version of rgv
@mudavathvinodkumar5070
@mudavathvinodkumar5070 3 жыл бұрын
anchor educated person ne na I have doubt....
@chittifunnyboy2874
@chittifunnyboy2874 4 жыл бұрын
Tamayanam bhuvrisham naku kavali amma
@sk-pg8zd
@sk-pg8zd 2 жыл бұрын
Nuv chachi pove
@seshagiri6296
@seshagiri6296 5 жыл бұрын
ore v6 channal nakodalallra. meku ela adagalo teliyadura .
@sunilposupo7345
@sunilposupo7345 6 жыл бұрын
4:43 phaattt
@kirankumar-oq8ne
@kirankumar-oq8ne 4 жыл бұрын
😂😂😂
@sudharshank9799
@sudharshank9799 3 жыл бұрын
నిజమైన సమానత కోసం పాటుపడే ఆలోచనలు ఉన్న గొప్ప వేక్తిత్వం కోసం అలుపెరగని బాటసారి మా రంగనాయకమ్మ . మీరు కోరుకునే సమాజం రావాలి అని కోరుకుంటున్నాను అందులో అత్యుత్తమ సమాజ విలువల రంగనాయకమ్మ రాజ్యాంగం ఉండాలని అది రామ రాజ్యం కంటే గొప్పదని చొప్పుకోవడాని ఏమాత్రం అతిశయోక్తి లేదు .
@devasena999
@devasena999 3 жыл бұрын
Anchor nu kuda dopidiki guru avuthunav
@MrPrinceofvalley
@MrPrinceofvalley 3 жыл бұрын
She has written a book called ' Ramayana Vishavruksham' .... looks like she has no good opinion on King Rama ... My points - 1. The young Prince Rama who was the successor to the throne left the palace to live in the forest , just to fulfill his father's wish. What a great son!! 2. When Ravana kidnapped Sita , Rama searched for his wife , waged a war , killed the villain and brought his wife back. He, as a son of the powerful king Dasharatha , he could have forgotten her and marry multiple beautiful princesses , but he did not.
@akshita555
@akshita555 3 жыл бұрын
coming to the second point what if it was pure male fragile ego?
@teluguclassics6944
@teluguclassics6944 Жыл бұрын
He wasn't the successor barathudiki matrame rajyam medha hakku endhukante valla father mother ki maata ichadu barathudike istha ani Law prakaaram kuda adhe correct parents evarkaina iccheyochu dhaarina poye dhanayyaki kuda icheyochu aasthi. Ee lekkana rajyam ramudidhi kadhu Aranyavaasam tharvatha kuda kadhu kaani akkada chettha politics valla ramudu thiseskunnadu malli 2.vethukkuntu poyi thisukochi em chesaadu agni lo dhooki saavamani vadhilesadu inkem prema Edho ne pellanni evado thiskonipothe nuvvem hikuthunnav ani janam antaaru ani bayamu ,ego koddhi thiskochadu anthe
@sivachandrasekhar2927
@sivachandrasekhar2927 Жыл бұрын
1. The young prince rama who was (not the actual) successor of the kingdom left the kingdom and the throne and went to forest. 2. When ravana kidnapped sita, he killed ravana and brought back her to ayodhya to leave her in a nearby forest in his kingdom. He could have tried to prove sita's pureness once again, but he simply left her. I think, the ramayana itself overrated the prince rama to a god
@bandimadhutagarugowda5174
@bandimadhutagarugowda5174 3 жыл бұрын
Rgv 2
@sm1256
@sm1256 Жыл бұрын
emeku samskarame ledu..aacharala gurunchi neekenduku
@itsmylife5190
@itsmylife5190 Жыл бұрын
18
@itsmylife5190
@itsmylife5190 Жыл бұрын
18,
@charanreddy1448
@charanreddy1448 2 жыл бұрын
Naku noru undi 100 matladatanu..... Na ratha na estm...
@kalapureddysivakumari7644
@kalapureddysivakumari7644 4 жыл бұрын
Navala uhinchi rastunnaru anubhavam kada
@ramarao4068
@ramarao4068 5 жыл бұрын
Great
@seshagiri6296
@seshagiri6296 5 жыл бұрын
guddamuyyara lanja kodaka
@jkjavajala9086
@jkjavajala9086 4 жыл бұрын
ఆయన గడ్డం ఆయన ఇష్టం, మీరు ఎలా వుండాలో చెప్పే అర్హత అవీరికీ లేదు కానీ , ప్రజలు ఎలా వుండాలో చెప్పే అర్హత మీకు లేదు మేడం. ఆడవారు జడ వేసుకుని పూలు పెట్టుకోవాలి మీరు ఎందుకు అలా చెయ్యలినంటే మీకు కోపం వస్తుంది కదా? ఆయన గడ్డం గురించి మీరు ఎందుకు కామెంట్ చేస్తున్నారు?
@dummymail8738
@dummymail8738 3 жыл бұрын
Ranganayakamma ni artham chesukovalante first brain vundali, rendu samajam lo kastalu anubavinchinavarai vundali. Appativaraka meeku artham kaadhu. Parayana & preeChaitanya Brian less present generation kids can not understand her idealogy.
@padmajagorti632
@padmajagorti632 3 жыл бұрын
దానికి వేరే ఐడియాలజీ ఏమీలేదు. చెత్త తప్ప.
@satyaallidona
@satyaallidona 4 жыл бұрын
మీరు వ్రాసిన పుస్తకాలు చదవలేదు అది మా అద్రుష్టం
@chavadamobulesu2580
@chavadamobulesu2580 3 жыл бұрын
Nee lanti vallu chadavakapote Inka aa adrustam
@srinivaskonda2562
@srinivaskonda2562 3 жыл бұрын
Yes
@venugopal4559
@venugopal4559 2 жыл бұрын
Inka neeku chavvu enduku taledu
@jagapathiram
@jagapathiram 6 жыл бұрын
I agree with Ranganayakamma
@seshagiri6296
@seshagiri6296 5 жыл бұрын
forestlo tirige class 4 lanjakodukulaku super.
@writersarathchandra8189
@writersarathchandra8189 3 жыл бұрын
క్రిస్టియన్ పేరు పెట్టలేదు అంటే.. వివక్ష మీకు రక్తం లో ఉందన్న మాట
@PYRAMIDHEAD1051
@PYRAMIDHEAD1051 3 жыл бұрын
Sorry enti...Gadida Guddu
@deva8496
@deva8496 2 жыл бұрын
donga saanemma
@BVL99995
@BVL99995 3 жыл бұрын
Anchor garu sariga adagatledu..vinatledu
@alluraiahyellapragada2281
@alluraiahyellapragada2281 3 жыл бұрын
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కనిపిస్తుంది వీరికి వచ్చినంత పేరు ప్రతిష్టలు వీరి భర్తగారికి ఎందుకు రాలేదో మీడియా తెలుసుకుందా ఎవరినయినా తిడితే మీడియా పెంచుతుంది కదా
@santhoshkumarkushnapelli1781
@santhoshkumarkushnapelli1781 4 жыл бұрын
Please e anchor gadini interview laki pampakandi ame time waste chastunnadu
@syamraj12345
@syamraj12345 2 жыл бұрын
ఈవిడ అంతా వంకరగానే మాట్లాడుతున్నారు.. She's not worth listening..
@bharath508
@bharath508 3 жыл бұрын
Ramudu manchodu kaka pothe adaviki yenduku poyadu time pass kosama
@TheShyam111
@TheShyam111 6 жыл бұрын
waste of time old and young foolish conversation
@manikbaji
@manikbaji 5 жыл бұрын
Bagunara ante baghalekapothy miru vasthara ni kandakavaram musalimunda ...jai sriram
@chavadamobulesu2580
@chavadamobulesu2580 4 жыл бұрын
Sri rama vaadi gudda
Writer Ranganayakamma Exclusive Full Interview With V6 News
1:04:12
V6 News Telugu
Рет қаралды 133 М.
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 34 МЛН
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 16 МЛН
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 8 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 199 МЛН
Babu Gogineni about controversial Child Saint Sambhavi | Telugu Popular TV
15:19
Rationalist Babu Gogineni reveals about his Family | Telugu Popular TV
23:33
Telugu Popular TV
Рет қаралды 1,1 МЛН
idhandi mahabhaaratham  ranganayakamma
24:50
VIJAY KUMAR Kumar
Рет қаралды 181 М.
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 34 МЛН