No video

#LIVE

  Рет қаралды 322,447

Q News

Q News

4 жыл бұрын

#Qnews #TelanganaMallanna Official : / @teenmaarmallannaofficial
#TeenmaarMallanna Public Speeches: / @teenmaarmallannaofficial
This is Official KZfaq Channel for #TelanganaMallanna Talks and Speeches , #TelanganaMallanna Speeches In Public Meetings and Political Punches and Couters , #Mallanna Genuine Analysis on Now a Days Politics , Mallanna Voice for Poor People and Rising The Voice against Oppression on Low Classes , And Its Place for The #MallannaFollowers to Discuss about The Public Issues and Ideological Things , #MallannaMuchatlu ,

Пікірлер: 1 200
@karunayadav1069
@karunayadav1069 4 жыл бұрын
చేతిలో చెక్కలు , మద్దెలు ఒక్కటే లేవు . మిగతాదంతా same to same . మంచి భజన
@avslnmurthy4362
@avslnmurthy4362 4 жыл бұрын
డోలు సన్నాయి అఖర్లే అన్నా
@shivamidde6406
@shivamidde6406 4 жыл бұрын
💪
@user-jr8rw6mr5l
@user-jr8rw6mr5l 4 жыл бұрын
Avvi konukkovadaniki..valla daggara money levu Vatini konadaniki Malli kotha scheme pettaliii akka Asale pedhavallu kada papamm
@sathishadepu05
@sathishadepu05 4 жыл бұрын
👌
@chatla.yadagiri2704
@chatla.yadagiri2704 4 жыл бұрын
ఆయన మాట్లాడే మాటల్లో నిజాయితీ, సూటి తనం లేదు. అంతా అక్కరకు రాని చెత్త వాగుడు మాత్రమే... ఛీ ఛీ
@vangapallysuresh5263
@vangapallysuresh5263 4 жыл бұрын
మార్పు కోసం ఒకడు వస్తారు అని ఎదురు చూసే కళ్ళకి నువ్వే రావాలి మార్పు నీతో సాధ్యం అని ,, యువతకి తన అడుగులతో వెన్ను తట్టి ఒంటిలో వేగం పెంచగల నీ చిరు నవ్వు చాలన్న నీ మాటలకు ఉరకలు పెడుతుంది!! జై మల్లన్న ✊✊✊✊
@simharajuvenkatesh8622
@simharajuvenkatesh8622 4 жыл бұрын
మల్లన్న నీ కాళ్ళు కడిగి తెలంగాణ ప్రజల నెత్తి మీద చల్లాలి అన్న ,నువ్వు తప్ప ఏ మీడియా మాట్లాడట్లే అందరూ అమ్ముడు పొయ్యారు😥😥
@motekalyan261
@motekalyan261 3 жыл бұрын
Aunanna
@chelimelasrinivas
@chelimelasrinivas 4 жыл бұрын
ఏదేమైనా మల్లన్న కౌంటర్ నిజంగా తెలంగాణ లీడర్లు చూస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే కిర్రాక్ కామెడీ కౌంటర్
@ranjiranjith8091
@ranjiranjith8091 4 жыл бұрын
Anna super program anna
@gourishankar6476
@gourishankar6476 Жыл бұрын
Pp
@laxmanchinnolla6539
@laxmanchinnolla6539 4 жыл бұрын
సూపర్ మల్లన్న నీ encounter తో వాళ్ళకి తడుస్తది
@bixapathikarrollaou8079
@bixapathikarrollaou8079 4 жыл бұрын
మల్లన్న నోట మాట-తుపాకీలో తూట...🤗🤗
@hymakothapally419
@hymakothapally419 4 жыл бұрын
జూనియర్ మల్లారెడ్డి లా ఉన్నాడు .ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడంలేదు.
@ashokmukka7867
@ashokmukka7867 4 жыл бұрын
Led bro senior malla Reddy atanu koddiga better chadukunnatu matldtadu. Mana pandu emo 60 times emcet paper chusindu
@U.srikanth
@U.srikanth 4 жыл бұрын
ఆర్మూర్ బస్టాండ్ దగ్గరలో భారీ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తుండు mla
@kammariravi2291
@kammariravi2291 4 жыл бұрын
Veedu mla na jokera anna mallanna nuvvu super
@jangilisanjeev7891
@jangilisanjeev7891 4 жыл бұрын
@@kammariravi2291ఈ బిగ్ కమెడియన్ చాలా మూవీ లో నటించిండు. (శ్రీ రెడ్డి గారి మూవీస్ టోటల్ గా ) 1 లగ్న సత్యాలు. 2 దుబాయ్ లో పాండు. 3. 100 ఎకరాలు కబ్జా దారుడు 4. వడ్ఢస్తే లేపేస్తా 5.పెట్రోల్ బంక్ లో వీరుడు 6.హయత్ హోటల్ లో బుచ్చోడు ఇంకా చాలా మూవీస్ ఉన్నాయ్.
@ashokmukka7867
@ashokmukka7867 4 жыл бұрын
@@jangilisanjeev7891 crt
@karthikkarthi4489
@karthikkarthi4489 4 жыл бұрын
Avnu kada
@battulapothuluraiah7680
@battulapothuluraiah7680 4 жыл бұрын
కేసీఆర్ ఓడడం తెలంగాణ గెలవడం జరగాలి
@kammariravi2291
@kammariravi2291 4 жыл бұрын
Navve navvu super mallanna
@andalaparvat3065
@andalaparvat3065 4 жыл бұрын
దడం
@subbuchanal5040
@subbuchanal5040 4 жыл бұрын
Yas
@venkatgoll3122
@venkatgoll3122 4 жыл бұрын
Yes
@akhleshkumar3212
@akhleshkumar3212 4 жыл бұрын
ప్రపంచం లోని 8 మరియు 9 వింతలు తెలంగాణలో వుండటం మనందరికీ మన కెసిఆర్ సర్ కి గర్వకారణం
@kasiresatish6497
@kasiresatish6497 4 жыл бұрын
😂😂😂
@akhleshkumar3212
@akhleshkumar3212 4 жыл бұрын
😄🤪
@balugoud7723
@balugoud7723 4 жыл бұрын
Ippatiki jai trs antunna sanyasulaku siggu ratledu chepputho thannali luchanakodukulanu
@akhleshkumar3212
@akhleshkumar3212 4 жыл бұрын
@@balugoud7723వీళ్లంతా 90 ml 🥃 గల్లు అన్న వీళ్ళని దోచుకుంటున్నారని వీళ్ళకి తెలియదు బీరు సీసాలకు బిర్యాని ప్యాకెట్లకు బానిసలుగా బ్రతుకుతున్నారు
@neeradiabhilash
@neeradiabhilash 4 жыл бұрын
10 vintha kuda telangana Lo untadi ra...
@malelasharathkumargoud4434
@malelasharathkumargoud4434 4 жыл бұрын
మల్లన్న నిజంగా మాకు సిగ్గు సేరమ్ లేదు..... ఇలాంటి చేత్తన కొడుకులను ఎన్ను కున్నందు కు
@SanthoshKumar-jb3ck
@SanthoshKumar-jb3ck 4 жыл бұрын
Mallanna memu raktham istamu nv palana tevali local knowledge naku telusu anna nv mottam wisdom vi, anna vastadi mana roju chuddam maname nv okka ambedker la unnavu maku anna labham nashtam tatvata jai mallanna nenu santhosh ni anna
@kranthiranadevkumarpittala4764
@kranthiranadevkumarpittala4764 4 жыл бұрын
Bro it's no shame we have a chance to kick trs and kcr
@rajendermanda7697
@rajendermanda7697 4 жыл бұрын
Sri reddy💘💝💃🕺jeevan reddy
@kammariravi2291
@kammariravi2291 4 жыл бұрын
Anna mallanna public rply chusi kcr uresukoni chavali aina trs na kodukulaku chiggu chreram vastaledu
@nani54100
@nani54100 4 жыл бұрын
😂
@RameshYadav-ei3kd
@RameshYadav-ei3kd 4 жыл бұрын
😊😊
@naveensanju6438
@naveensanju6438 4 жыл бұрын
మల్లన్న గల్ఫ్ దేశాల బాధితుల కోసం కూడా మాట్లాడు అన్న చాలా ఇబ్బందులు పడుతున్నాము అన్న
@sangamaheshkotalay3378
@sangamaheshkotalay3378 4 жыл бұрын
Ainakenti labham
@karthik.5985
@karthik.5985 4 жыл бұрын
Matladuthadu ..Topic theeskoni pakka matladuthadu Mallanna......
@rudrangipavan4404
@rudrangipavan4404 4 жыл бұрын
@@sangamaheshkotalay3378 athanu labam kosam maatladadu Anna samasyalanu prabutva dhrustiki theesumelladam kosam kacchitamga maatladutaadu
@sureshmunugoti7172
@sureshmunugoti7172 4 жыл бұрын
బండు సంజయ్ కాదు బండి సంజయ్. అప్పుడు గండిపడ్డది కాబట్టి ఇప్పుడు పడాల్నా
@VarunKumar-oc4do
@VarunKumar-oc4do 4 жыл бұрын
పోరా ఉప్పల్ బాలు శ్రీ రెడ్డి చీకటి రసిక మహారాజు జీవన్
@teluguboys5477
@teluguboys5477 3 жыл бұрын
Super
@ytshots1764
@ytshots1764 4 жыл бұрын
శ్రీ రెడ్డి ఫీయన్సీ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
@kinnerashiva2474
@kinnerashiva2474 4 жыл бұрын
కౌంటర్ కి ఎన్కౌంటర్ సూపర్... టీ ఆర్ ఎస్ లో ఉత్తమ కమెడియన్ కోసం పోటీపడుతున్నటుంది...😆😆
@beemscheruku4812
@beemscheruku4812 4 жыл бұрын
Super review bro
@ksriharsha5398
@ksriharsha5398 4 жыл бұрын
పాండు అని పేరు బాగా పెట్టినవ్ అన్నా 😄😄😄
@donaldtrump7665
@donaldtrump7665 4 жыл бұрын
Vammooo నవ్వి నవ్వి కడుపు నొప్పి వస్తుంది అన్న 😂😂😂😂😁😁😁🤣🤣🤣
@nagarajuraju9312
@nagarajuraju9312 4 жыл бұрын
👍
@U.srikanth
@U.srikanth 4 жыл бұрын
మల్లన్న బతల పోశెట్టి మళ్ళీ ఇంకో వీడియో తీయండి
@rakeshchintha9911
@rakeshchintha9911 4 жыл бұрын
కడుపు నోస్తుంది అన్న🤣🤣
@Prashanthpanjugula
@Prashanthpanjugula 4 жыл бұрын
మల్లన్న జై భీమ్
@sujathapothuganti7439
@sujathapothuganti7439 4 жыл бұрын
Ela gelicharu meru aslu mla ga.... Evarandi meku votes vesindi...... 🤦‍♀️
@sureshkorapu6988
@sureshkorapu6988 4 жыл бұрын
9vinthalu chusinavalley gelipincharu
@udaynunef9
@udaynunef9 4 жыл бұрын
Moooorkulu
@ShivaKumar-uc7el
@ShivaKumar-uc7el 4 жыл бұрын
He is our MLA😩😩
@naveenarepally7931
@naveenarepally7931 4 жыл бұрын
Ela gelichado nenu chepta
@naveenarepally7931
@naveenarepally7931 4 жыл бұрын
Kula mathalaku chichhulu petti kulam 500 gajala jaga echi daily mandhu oka meaka last oka vote ki 1000 dabbulu panchuthe gelichadu
@thirupathinayakmalothu9928
@thirupathinayakmalothu9928 4 жыл бұрын
పాండు అన్నా భజన చెయ్ ఛల్ బంద్ చెయ్ నువ్వూ నీ చెత్త బ్యాచ్.... ఆర్మూర్ పాండు బంద్ చెయ్ నీ నాలుక మలుగుతలేదు. మూసుకో... తూ నీ బతుకు..... కాలువలకు గండ్లు పడితే అదేం కాలువరా బై నీకు తలకాయ లేదు. బంద్ జెయ్ నీ భజన.....
@AshokKumar-cx1ib
@AshokKumar-cx1ib 4 жыл бұрын
అర్ బై నీవు వకీల్ సధువు యెట్లా స దివినవ కొన్నావా కొంటె నీకుఅమ్మిన వెదవ ఎవడే నియ్యు వకాలత్ చేస్తే గిట్ల మాట్లాడితే అమాయకులు కూడా జైలుకి పోకతప్పదే మీరు టీవీ చర్చల్లో మీరు గిట్ల పోలికేకలు రోజు వినే వాళ్ళం ఈవిషయం కెసిఆర్ కు తెలిసి చర్చ లల్లో మీరు దొరికిపోయి పార్టీ పరు ఉ తీస్తున్నారని తెలిసి టీవీ చర్చిలో రాకుండా చేసాడు ఇప్పుడుమీరూచేసిన ఈ ఎన్కౌంటర్ కెసిఆర్ కేటర్ చుస్తే నీపని గోవిందా అటాలో జోకర్ వస్తే ఎంత సంతోషం అయి తాడో మీరు టీవీ లోకనపడితే చాల జోక్ గ ఉన్నది ఓకే ఇ ట్ల రోజు వచ్చి మీపార్టీ గొప్పగుర్నచి చెప్పాలని అందరికోరిక మల్లి రేపు రా ఇఖ ఉంట్టనే షానార్తి
@rajendarsvstramannapet7342
@rajendarsvstramannapet7342 4 жыл бұрын
రాయపర్తి మండలం కొలంపల్లి గ్రామం లో ఇప్పటి వరకు కాలువలు నీళ్లు లేవు
@malleshammallesham900
@malleshammallesham900 4 жыл бұрын
అన్న... నువ్వు కరెక్ట్. మొగుడు వి. ఈ.. ఁపభుత్వనికి
@luckycomedy4700
@luckycomedy4700 4 жыл бұрын
మి దొర లెక్క ఎక్కడ ఎవరు దోసుకొరు దానికి మి భజన అబ్బో మి trs కే సాధ్యం
@BoltTrenz
@BoltTrenz 4 жыл бұрын
how many of u have downloaded the Q news app .. hit a like👍🏻
@spygamer8102
@spygamer8102 4 жыл бұрын
మాలన్న తెలంగాణ టైగర్..
@dhildarsanthoshmudhiraj6112
@dhildarsanthoshmudhiraj6112 4 жыл бұрын
Super interview mallannana ni new s tappa vere news chudanu nenu Power full media qnews
@pramodht9729
@pramodht9729 4 жыл бұрын
నమస్తే మల్లన్న , ఒక సారి పాండూ ని ఇంటర్వ్యూ చేయండి...., లేదా పాండూ కి మరియ మహిపాల్ యాదవ్ అన్న గారి తో డిబేట్ పెట్టండి.
@thirupathiktr5683
@thirupathiktr5683 4 жыл бұрын
S
@rajsuprrajeshwer96
@rajsuprrajeshwer96 4 жыл бұрын
Sss
@mandigirajuraju6439
@mandigirajuraju6439 4 жыл бұрын
అన్నా కెసిఆర్ వచ్చి 7ఇయర్స్ ఐతుంది కదా నిన్నా తాండూర్ రోడ్ కొట్టుకు పోహింది ఇది ఎవరి బాగోతం అడుగు 😎😁😁
@srikanthnidugundhi3241
@srikanthnidugundhi3241 4 жыл бұрын
Bro actually kotha road one year kindhane start ayithunde kaani elections kosam late chesaaru, and inkokati MLA & MLC ego problems .
@poornachander5464
@poornachander5464 4 жыл бұрын
Nice entertainment program by Mallanna
@mohansunke6103
@mohansunke6103 4 жыл бұрын
మాట్లాడకన్న ఇజ్జత్ పోతది జివన్
@srinugoud2024
@srinugoud2024 4 жыл бұрын
ఆర్మూర్ పక్కన మామిడిపల్లిలో సర్పంచ్ సహకారంతో దళితునికి సంబందించిన భూమిని కబ్జాచేసాడు
@venkyvenkatesh3862
@venkyvenkatesh3862 4 жыл бұрын
అన్న q న్యూస్ అప్ డౌన్లోడ్ అయ్యింది కానీ ఓపెన్ అవడం లేదు నేను సౌదీ అరేబియా లో ఉంటాను...
@rachewarsai8320
@rachewarsai8320 4 жыл бұрын
Great opportunity
@dandinaveen7095
@dandinaveen7095 4 жыл бұрын
Yesterday and today 5000 people subscribe chesukunnaru anna
@dileepthula1706
@dileepthula1706 4 жыл бұрын
Anna masthu vesinav.. super ... Please continue this type of programs regularly
@maheshmaddela143
@maheshmaddela143 4 жыл бұрын
అన్న మాది సూర్యాపేట జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి &తుంగతుర్తి mla గాదరి కిశోర్ ని కౌంటర్ ఎంకౌంటర్ చెయ్యాలి అన్న దయచేసి ప్లీజ్ 🙏🙏🙏
@kodidalasonu715
@kodidalasonu715 4 жыл бұрын
Maadi kuda Suryapet... Kaahithamga pettichalsindheeee
@vamsikrishnakumarredyn210
@vamsikrishnakumarredyn210 4 жыл бұрын
మీరు సూపర్ మల్లన్న💐💐
@mohansunke6103
@mohansunke6103 4 жыл бұрын
చదువు కున్నవా అన్న (జివన్ అన్న)
@harishkatta1
@harishkatta1 4 жыл бұрын
అంగుటి 2.O
@katharamreddy9468
@katharamreddy9468 4 жыл бұрын
Ne love 💓 Sri Reddy chusthundi live ni
@madagoniramakrishna1223
@madagoniramakrishna1223 4 жыл бұрын
E program chusi navvakunda vunde manishi vundadau full entertainment 😁 Mallana e pandu ni malli malli tisukura please🙏
@venkateshyadav9288
@venkateshyadav9288 4 жыл бұрын
Trs లో👹 వర్గాలు లేవా ఇంకెన్నాళ్ళు మీ ఆటలు kcr ఉన్నన్ని రోజులు మాత్రమే కేసిఆర్ పోయాక🤫.. తరువాత వుంటాది trs నాయకుల్లారా మా మల్లన్న చేతిలో మీకు జాతర...💪
@dinesh6802
@dinesh6802 4 жыл бұрын
Please You become CM, Mallanna sir
@msimcayurvedic8071
@msimcayurvedic8071 4 жыл бұрын
20:20😁😁తలారీ సత్యం అది ఉన్నాడా పాడు.
@sweethot3493
@sweethot3493 4 жыл бұрын
బండ్ల గణేశ్....2....
@upenderrathod7798
@upenderrathod7798 4 жыл бұрын
Avnu
@dabbusrikanth6207
@dabbusrikanth6207 3 жыл бұрын
Correct
@vamshigoud2260
@vamshigoud2260 4 жыл бұрын
Best comedy malllana 😂😂
@suryalegendvlogs2565
@suryalegendvlogs2565 4 жыл бұрын
Super show mallanna
@venkateshgolla2920
@venkateshgolla2920 4 жыл бұрын
Kachara 😂😂😂😂😂 super mallana garu👌
@singireddyvramanareddy8722
@singireddyvramanareddy8722 4 жыл бұрын
How he win as MLA
@ashokmukka7867
@ashokmukka7867 4 жыл бұрын
Mem vote esi tappu chesam bro andkey gelochadu. Naa life lo chesina pedda tappu adi
@samkumar2958
@samkumar2958 4 жыл бұрын
Super Malla Anna your the one and only daring and dashing Journalist in Telangana.Keep going like this mallanna we will support you definitely.
@lovefailuresongs2341
@lovefailuresongs2341 4 жыл бұрын
Encounter baga evali MALLANA
@rvenkatesham4267
@rvenkatesham4267 4 жыл бұрын
Super mallanna, verri vengalappa speech nu sarigga ENCOUNTER chesavu you R great
@pakamohan638
@pakamohan638 4 жыл бұрын
మల్లన్న స్థానిక వార్తలు నేను పంపాలి...మీ నెంబర్
@malelasharathkumargoud4434
@malelasharathkumargoud4434 4 жыл бұрын
వాళ్ళు గడ్డి తిన్నారు...మీరు తింటారా
@sujith288
@sujith288 4 жыл бұрын
Super counter mallangaru
@santoshtej2648
@santoshtej2648 4 жыл бұрын
జై భీమ్ అన్న
@prudhvisaich
@prudhvisaich 4 жыл бұрын
Awesome anna .... this type of journalist we require for the Telangana Govt . Take care bro at least Telagana people please don't forget about the failed incidents
@jillaramu4847
@jillaramu4847 4 жыл бұрын
అన్నా ఎమ్మెల్యే ల అవినీతీ లిస్ట్ వీడియోలు మల్లి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది
@msimcayurvedic8071
@msimcayurvedic8071 4 жыл бұрын
పాడు నువ్వు దుబాయ్ సెక్ వు అని అందరికీ తెలుసు.పాడు😄😄😄
@thirupathinayakmalothu9928
@thirupathinayakmalothu9928 4 жыл бұрын
వీడు shake endhi గట్ల అంటున్నావ్ వీడు శకి గాడు..
@msimcayurvedic8071
@msimcayurvedic8071 4 жыл бұрын
@@thirupathinayakmalothu9928 😁😁😁😁 శకి😄😄
@srvenunath
@srvenunath 4 жыл бұрын
Venunath from Mumbai..Anna you screwed up TRP person very well in Counter - Encounter
@srvenunath
@srvenunath 4 жыл бұрын
TRS
@mekalamadhusudhan470
@mekalamadhusudhan470 4 жыл бұрын
Pandu super....
@srikanthallakonda1665
@srikanthallakonda1665 4 жыл бұрын
మల్లన్న...ఏమన్నా ఎన్కౌంటర్ ఆ...నవ్వి నవ్వి ..కళ్ళలో నుండి నీళ్ళు వచ్చి ఆ నీళ్లు కాళేశ్వరం కలిసి పోయినవి...thx you for making us stress realif
@nareshpotta3454
@nareshpotta3454 3 жыл бұрын
Super comment bro
@samudralathilak8050
@samudralathilak8050 4 жыл бұрын
Anna mallanna chusinantha sepu navvalekapoina. Aadukunnavga
@kamankarthirupathi874
@kamankarthirupathi874 4 жыл бұрын
MALLANNA NEE DHAIRYANIKI SALUTE ANNA.KCR SIR KI BHAYAM ANTE ENTO CHUPISTHUNARU.REALLY MEE DHAIRYAM PATTUDALA CHAALA BAAGUNDI ANNA.AVINITHI UNNA CHOTA QUESTION CHESTHUNARU .
@keerthiswaroop2452
@keerthiswaroop2452 4 жыл бұрын
U said 💯 correct bro....
@heronaveenjagarla
@heronaveenjagarla 4 жыл бұрын
ఏ కామెడీ షో పోటీ రాదు, సూపర్ అన్నా
@bhureddysrinivas956
@bhureddysrinivas956 4 жыл бұрын
T r s గణత ఎవరికి తెలియదు పాపం మీకు మాత్రమే తెలుసు
@nareshveerla2680
@nareshveerla2680 4 жыл бұрын
సూపర్ అన్న 🤣🤣🤣
@sonailabhuvan8455
@sonailabhuvan8455 4 жыл бұрын
Second malla Reddy 😂😂
@ashoksamudrala3303
@ashoksamudrala3303 4 жыл бұрын
మల్లన ఇదంతా వింటూ ఉంటే అసలు మనం ఎదో ఒకటి గట్టిగా చేయాలి.......
@kirankumar-lp4it
@kirankumar-lp4it 4 жыл бұрын
😂😂super encounter Anna
@palleraju444
@palleraju444 4 жыл бұрын
Good preparation..chusukunta matladadam kuda Ranodu mana MLA????
@eslavathsuresh5112
@eslavathsuresh5112 4 жыл бұрын
Mallanna nv supar anna
@shivathalla1385
@shivathalla1385 4 жыл бұрын
మల్లన్న మీరు సీరియస్ discion అనుకున్న కానీ.entha కామెడీగా చేశారు అన్న
@maheshdurgam8116
@maheshdurgam8116 4 жыл бұрын
Q news good news Teenmar Mallanna super
@rajbuxbushan6106
@rajbuxbushan6106 4 жыл бұрын
Trs party ki kuda Gandi padadam pakka
@samudralathilak8050
@samudralathilak8050 4 жыл бұрын
Bajana bajana ooooooooo bajana enhidhu dheniki?
@venkataswamy804
@venkataswamy804 4 жыл бұрын
అన్న ఇలాటి పొంగ్రామ్ కంటిన్యూగా చేయి మల్లన్న
@streetfoodindiawala4136
@streetfoodindiawala4136 4 жыл бұрын
Really we love you sir"👍never give up 🔥we all r with you💪keep moving
@srinivassrinivas4725
@srinivassrinivas4725 4 жыл бұрын
Super Mallanna
@ravimethri6431
@ravimethri6431 4 жыл бұрын
Srireddy ela undi jeevareddy🤔🤔🤔
@chbalkishan7336
@chbalkishan7336 4 жыл бұрын
ఏం రా ఫైల్ అయినవా ? అంటే నేనేనా మా క్లాస్ ల అందరు అన్నట్టుంది
@demorvie
@demorvie 4 жыл бұрын
కాంగ్రెస్ ఉన్నపుడు ప్రాజెక్టులు పలిగినయ్, మల్ల ఇప్పుడు గదే కాంగ్రెస్ వాళ్ళు TRS ల ఉన్నారు మల్ల ప్రాజెక్టులు పలుగుతనయి.
@alakuntlanews2135
@alakuntlanews2135 4 жыл бұрын
Excellent name Super NAMAKARANAM “ “PANDU “
@kishorevasam5550
@kishorevasam5550 4 жыл бұрын
శ్రీ "రెడ్డి" గారికి నమస్కారం, మాకు ఇంతగా నవ్వులు పంచిన మీరు ఎల్లప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి...
@mohanakrishna12
@mohanakrishna12 4 жыл бұрын
Theenmar mallanna super . Great 👍 keep it up Anna
@shivayakumar7878
@shivayakumar7878 4 жыл бұрын
Super, elanti videos marinni रवाली!
@rcmraju819
@rcmraju819 4 жыл бұрын
Counter-encounter super
@villagelibrary2978
@villagelibrary2978 4 жыл бұрын
Excellent
@konkatiprakash9161
@konkatiprakash9161 4 жыл бұрын
Mallana jara MA MLA #RASAMAYI BALAKISHAN gurinchi cheppu anna 👍
@Roopa930
@Roopa930 4 жыл бұрын
Bro please talk about private teachers
@murthys7547
@murthys7547 4 жыл бұрын
Nice program
@sureshkarkuri8052
@sureshkarkuri8052 4 жыл бұрын
క్రిప్టు సరిగా ప్రిపేర్ కానట్టు ఉన్నాడు అన్నా🤣🤣🤣కోటా లక్ష నా ఏంది ఆయన మాట్లాడేది
@omnamahshivaya5776
@omnamahshivaya5776 4 жыл бұрын
Vattiga navvula palainava mla paandu
@phanindrakumar5876
@phanindrakumar5876 4 жыл бұрын
తీన్మార్ మల్లన్న మీ కౌంటర్ ఎన్కౌంటర్ బాగుంటుంది. మంచిగా క్లియర్ గా స్పష్టంగా చెప్పారు TRS నాయకులు చేసే పనులు. జర భద్రం అన్న.
@Raghava786
@Raghava786 4 жыл бұрын
ప్రతిపక్షం కంటే వీడే ఎక్కువ తిడుతున్నాడు. Indirect గా వీడే తిడుతున్నాడు.
@harishkatta1
@harishkatta1 4 жыл бұрын
అంగుటి 2.O😂😂👍
@healthfromnature4268
@healthfromnature4268 4 жыл бұрын
Ne camera kuda system side pedite baguntundi.. prati sari cam vipu tirigi matladalsina avsaram ledu
@mkmaheera1841
@mkmaheera1841 4 жыл бұрын
Cabin chinaga undhi anna, mallana adadharulu, lanchalu tisukodu, anduke china rooms lo cabin undhi,
@telugusports5898
@telugusports5898 4 жыл бұрын
పాండు అనే డైలాగ్ సూపర్ మల్లన్న.. ఇలాగే ఎన్ కౌంటర్ ఎపిసోడ్ లు కొనసాగించండి అన్న...
@Madhav2512
@Madhav2512 4 жыл бұрын
First Revolution as started after telangana formation for good goverence. Spread the word #SAVETELANGANA .
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 12 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 29 МЛН
Inside Out Babies (Inside Out Animation)
00:21
FASH
Рет қаралды 24 МЛН
KCR Vs TeenmarMallanna || HOT || Counter And Encounter|| Q News
30:46
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 12 МЛН