Рет қаралды 9,343
బూరుగులంక....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ములోని గంటి పెదపూడి గ్రామానికి సమీపంలో.... బూరుగులంక అనే గ్రామం గోదావరి ఇసుక దిబ్బల్లో ఏర్పడిన గ్రామం. ఒక 6నెలలు నీటిలో మరో 6 నెలలు ఇసుక దిబ్బల్లో గడిపే గ్రామం గురించి ఈ వీడియో.......
#village
#harshasriram77 #godavari #konaseema #andhrapradesh ##westgodavari #house ###manduva