Konaseema Film City l Magam Village l A village where there are more shootings l

  Рет қаралды 35,148

harshasriram77

harshasriram77

3 ай бұрын

కోనసీమ ఫిల్మ్ సిటీ......
మాగం గ్రామం..... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ములోని డాక్టర్. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లి మండలానికి చెందిన మాగం గ్రామం....
....... ఎక్కువ పెంకుటిల్లు మండువా లోగిళ్ళు కలిగిన ఒక అందమైన పల్లెటూరు. ......
.....ఇక్కడ పెంకుటిల్లు ఎక్కువ ఉండడం వల్ల సినిమా షూటింగ్ లు ఎక్కువుగా తీస్తూ వుంటారు. ....అందుకే మాగం గ్రామాన్ని కోనసీమ ఫిల్మ్ సిటీ అంటూ ఉంటారు..
#harshasriram77 #village #godavari #house #manduva #antarvedi #andhrapradesh #konaseema #magam

Пікірлер: 86
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 3 ай бұрын
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@naiduvisualskurnool9459
@naiduvisualskurnool9459 3 ай бұрын
Hi bro ఎలా వున్నావు? ఈ వీడియో first చూసింది నేనే. కొన్ని లక్షల మంది చూడాలని కోరుకుంటున్నా.
@managramam
@managramam 3 ай бұрын
Thank you so much bro
@harshasriram77
@harshasriram77 3 ай бұрын
Thank you so much bro....Yela vunnav
@naiduvisualskurnool9459
@naiduvisualskurnool9459 3 ай бұрын
బాగున్నాను, wedding season lo బిజీగా వున్నాను
@trivikram2079
@trivikram2079 3 ай бұрын
హర్షా సార్ వీడియో చాల బాగుంది మరియు ప్రతి అంశము పైన మీ యొక్క వివరణ చాల స్పష్టంగా ఉన్నది అంది. ఇది మీ యొక్క జనరల్ నాలెడ్జి ని తెలుపుతుంది. మీకు మా వందనము.
@user-dl3tr4vv8m
@user-dl3tr4vv8m 22 күн бұрын
మాతృమేమేఃంహహంః
@harshasriram77
@harshasriram77 22 күн бұрын
Thank you so much andi
@eravathi7769
@eravathi7769 3 ай бұрын
Good morning harsha garu ❤very nice video super location andi 🎉❤❤ thank you harsha garu ❤Revathi❤
@marypushpakamarajugadda4526
@marypushpakamarajugadda4526 3 ай бұрын
E area lu anni nice super 👏🏻
@swarnamogasati7613
@swarnamogasati7613 2 ай бұрын
Very nice video sriram garu . Meru inka east and west , konaseema district s lo vunna anni Villages video roopam lo maku chupinchalani korukuntnam😀
@harshasriram77
@harshasriram77 2 ай бұрын
thank you so much andi
@swarnamogasati7613
@swarnamogasati7613 2 ай бұрын
Sriram garu, Bhimvaram chuttu pippara, undi, aakividu, veeravasaram lanti chala chinna villages vunayandi..vati gurinchi kuda taginantha samacharam maku chupinchagalaru
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 3 ай бұрын
Nice video super
@harshasriram77
@harshasriram77 3 ай бұрын
Thank you so much
@lakshmigadiraju3426
@lakshmigadiraju3426 3 ай бұрын
Beautiful Harsha Garu good video 😊
@harshasriram77
@harshasriram77 3 ай бұрын
Thank you so much for your valuable feedback
@Suneetha_Myneedi
@Suneetha_Myneedi 3 ай бұрын
ఇల్లు లు బాగున్నాయి హర్షగారు ❤❤
@nithyavenky9820
@nithyavenky9820 3 ай бұрын
Soo nice Harsha Garu Take Care 🙏👍💕
@RamuRamu-bn8wo
@RamuRamu-bn8wo 3 ай бұрын
Illu kaadu raa baabu indra bhavanam naaku inko janma unte akkade puttalani undi ❤❤❤❤❤❤❤❤❤❤❤ so much villege ❤❤❤❤❤❤❤❤
@harshasriram77
@harshasriram77 3 ай бұрын
Thank you so much
@vennavenkatabasava5771
@vennavenkatabasava5771 3 ай бұрын
Nice video anna
@harshasriram77
@harshasriram77 3 ай бұрын
Thank you so much 🙂
@sowmyamukundam2371
@sowmyamukundam2371 3 ай бұрын
Hi harsha bro..nenu miku new subscriber ni mi videos chala bavuntay.e videos chusthe really mental tention poyi happy ga untundi.naku ekanti nature lo undalante chala istam life ending varaki konni rojulu ayna konasema lo undali...oka nature madhyalo oka house kattukovali life elanti tension lekunda undali...
@harshasriram77
@harshasriram77 3 ай бұрын
Thank you so much andi
@ramusanboina9122
@ramusanboina9122 3 ай бұрын
Super brother❤
@harshasriram77
@harshasriram77 3 ай бұрын
So nice brother
@SB7Channel
@SB7Channel 4 күн бұрын
@surekhachalla8455
@surekhachalla8455 3 ай бұрын
చాలా బాగా చూపించారు
@harshasriram77
@harshasriram77 3 ай бұрын
Thank you so much
@venkataRamanaKoduri-ri7ck
@venkataRamanaKoduri-ri7ck 3 ай бұрын
👍💐
@harshasriram77
@harshasriram77 3 ай бұрын
Thank you so much for your valuable feedback
@Vamshijournalist791
@Vamshijournalist791 3 ай бұрын
మీ వీడియోస్ చూస్తుంటే మీతో ట్రావెల్ చేయాలని ఉందన్నా . ఫీస్ ఫుల్ మైండ్ మీ వీడియోస్.. మనసు ఆహ్లాదంగా ఉంటుంది..
@harshasriram77
@harshasriram77 3 ай бұрын
రండి bro
@Vamshijournalist791
@Vamshijournalist791 3 ай бұрын
@@harshasriram77 thank you anna
@chandrachandu3925
@chandrachandu3925 3 ай бұрын
Heaven
@harshasriram77
@harshasriram77 3 ай бұрын
Thank you so much for your valuable feedback
@asaisvlogs7258
@asaisvlogs7258 3 ай бұрын
First ❤...😊
@managramam
@managramam 3 ай бұрын
Thank you so much andi
@harshasriram77
@harshasriram77 3 ай бұрын
Yes you are! Fist
@YVSArts
@YVSArts 3 ай бұрын
చాలా అద్భుతంగా ఉంది బ్రో ఎలాంటి వీడియోస్ మళ్లీ కావాలని కోరుకుంటున్నాం
@user-iy6qj6bo2t
@user-iy6qj6bo2t 3 ай бұрын
Maadhi Kurnool Jilla maa jillalo choodataaniki ituvanti manduvaalu levu konaseemaloni manduvaalu Ila untaya Ani video choosi happy avuthu maaku kooda ituvanti manduva unte baagundu anipisthundhi
@mutyalamanjula1423
@mutyalamanjula1423 3 ай бұрын
Harsha garu nice veedio manduvaa illula kosam veedios choostunnanu main ga simhadwaarm Arugulu enta baavuntaayo meeru summer lo koodaa kastapadi veedio chestunnaru great kadaa
@harshasriram77
@harshasriram77 3 ай бұрын
Thank you so much for your valuable feedback
@pitepoiujll
@pitepoiujll 3 ай бұрын
shown details of model konaseema village maagamm....continue to some more villages of konaseema😊
@user-iy6qj6bo2t
@user-iy6qj6bo2t 3 ай бұрын
Konaseema prajalaku Naa vignapthi emitante okavela prakruthi valla Mee manduvaalu sithilavasthaku cherukunte dhayachesi malli manduvale kattukondi kaani daaba buildings kattukovaddu Ani Naa korika mana peddavaalla gnaapakaalu pogottukovaddu
@user-vi5yv5rk8l
@user-vi5yv5rk8l 3 ай бұрын
హయ్ హర్ష గారు శుభోదయం 🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 3 ай бұрын
Good morning
@srikanthcheelapally8887
@srikanthcheelapally8887 3 ай бұрын
Hii anna gd morning
@harshasriram77
@harshasriram77 3 ай бұрын
Good morning
@nlakshmi4225
@nlakshmi4225 3 ай бұрын
మా ఊరు మాగం మేము కమ్మవారం కాలవగట్టు మీద మా కుటుంబాలున్నయ్ ఒకే ఇంటిపేరు నామాల దొరయ్య గారి వంశం. కాపులు కూడా చాల కుటుంబాలున్నయ్ అడ్డగళ్ళ నాగేశ్వర్రావు గారి కుటుంబం భైరవమూర్తిగారి కుటుంబం. గంధం వారు ఇంకా చేనేత కార్మికుల కుటుంబాలు ఇంకా చాలా కులాల వారుండగా ఒక రాజులు మాత్తమే ఉండే గ్రామం లా ఏంటీ వీడియో?
@mango-yn9ev
@mango-yn9ev Ай бұрын
Hi
@mango-yn9ev
@mango-yn9ev Ай бұрын
మా తాతయ్య గారి పేరు చెప్పినందుకు థాంక్స్
@nlakshmi4225
@nlakshmi4225 28 күн бұрын
నీవు ఎవరివి?నాన్నా​@@mango-yn9ev
@PadmaNalla-vd5wv
@PadmaNalla-vd5wv 3 ай бұрын
Ma urini kottaga chupimchindhuku thank you so much
@harshasriram77
@harshasriram77 3 ай бұрын
Thank you so much for your valuable feedback
@nlakshmi4225
@nlakshmi4225 28 күн бұрын
హర్షా ఊరులో ఉన్న అన్ని వర్గాల ప్రజల ఇళ్ళు వారి ప్రత్యేకత లూ చెప్పాలి కానీ కేవలం ఒక కమ్యూనిటీ కే పరిమితమయితే అంసంపూర్తి వీడియో చేసినట్లే కదా?​@@harshasriram77
@saisri7543
@saisri7543 3 ай бұрын
హర్ష గారు పూడి పల్లె అనే ఊరుని చూపించండి (పోలవరం దగ్గరది కాదు వేరే పూడి పల్లె ఉంది చూడడానికి బాగుంది)
@user-jl2mk1zr6n
@user-jl2mk1zr6n 3 ай бұрын
Anna కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ ఎక్కడ దాకా వచ్చిందో చూపియ్యే bro
@user-kp8vs4jy3z
@user-kp8vs4jy3z 3 ай бұрын
Hello Harsha Garu Ela unnaru. Good morning and day
@harshasriram77
@harshasriram77 3 ай бұрын
Good morning andi
@user-wb6zb8kd1g
@user-wb6zb8kd1g 3 ай бұрын
Hi sir
@user-wb6zb8kd1g
@user-wb6zb8kd1g 3 ай бұрын
సార్ మీదిఅంతర్వేది నా
@raghunathan68
@raghunathan68 3 ай бұрын
Your description is a bit dragging.your description must be very brisk. You are repeating yourself.Try to be brisk.
@harshasriram77
@harshasriram77 3 ай бұрын
thankyouso much foryourవాల్యుబుల్ feedbak
@venugopalnagumalla8835
@venugopalnagumalla8835 3 ай бұрын
మూడుముళ్లు 1983 లో తీశారు. తాజాగా ఈ సినిమా లు షూట్ చేశారో చెబితే బాగుణ్ణు.
@harshasriram77
@harshasriram77 3 ай бұрын
Thank you so much for your valuable feedback
@Nature-wp5nm
@Nature-wp5nm 3 ай бұрын
SC/ST 100+ కులాలు 1. జంధ్యం లేదు 😭 2. కుల వృత్తి లేదు 😭 (SC/ST) రిజర్వేషన్ = 22% లేబర్ వర్క్ ద్వారా రిజర్వ్ చేయబడింది = 2.00.000/- ప్రభుత్వ ఉద్యోగం = 60% విద్య = 60% Private jobs Caste kavali 🥹 House Rent Caste kavali 🥹
@AbhiRanjan.1316----
@AbhiRanjan.1316---- 3 ай бұрын
Are babu magam gurinchi chebutunnava magam rajula ni parichayam chestunnava... Manduva illu varaku ok kani buildings inka chala unnay ooru inka chala undi... Ante tappa neku rajula bajana cheyalani anipiste aa thumbnail marchi edu... Enta teskunnav rajula daggarnunchi
@harshasriram77
@harshasriram77 3 ай бұрын
Thank you so much for your valuable feedback andi
@GunisettiSrinivasu143
@GunisettiSrinivasu143 3 ай бұрын
Hii call cheastha annavu
@harshasriram77
@harshasriram77 3 ай бұрын
Avunu
@srinivasyadagani8956
@srinivasyadagani8956 3 ай бұрын
హాయ్ harsha గారు ఒకటో నెంబరు కాలువ గట్టున మెయిన్ రోడ్డు నుంచి 500 మీటర్ల దూరంలో ఉండే రైట్ సైడ్ ఇల్లు కూడా చూపిస్తే బావుండు
@harshasriram77
@harshasriram77 3 ай бұрын
thankyousomuch andi
@venkateswararaoanupoju7613
@venkateswararaoanupoju7613 3 ай бұрын
Penumantra gramam please
@harshasriram77
@harshasriram77 3 ай бұрын
Ok andi
@user-dl3tr4vv8m
@user-dl3tr4vv8m 22 күн бұрын
మూడ్ముళ్ళహైహైంఃదిధీధఠ్ఃహహమహ్ఠఃఠూంఃఠఃహ్. ః
@harshasriram77
@harshasriram77 22 күн бұрын
Thank you so much andi
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 3 ай бұрын
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@venkateswararaoanupoju7613
@venkateswararaoanupoju7613 3 ай бұрын
Penumantra gramam please
@harshasriram77
@harshasriram77 3 ай бұрын
Ok andi
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 3 ай бұрын
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 3 ай бұрын
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 3 ай бұрын
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 3 ай бұрын
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,6 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 15 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 33 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,6 МЛН