No video

ఆల్ఫా కాదు ఉల్ఫా Male | Journalist C Vanaja

  Рет қаралды 43,585

Mahua Media

Mahua Media

Күн бұрын

This is not film review. But discussion about the ideas and culture proposed by #animalmovie and their possible impact.
#animal #movie #animalmovie #telugumovies #latestnews #alphamale #ulfamale #animal #stoneage #stoneageworld #telugucinema #telugucinemanews #telugucinemahero #cinemahero #protogonist #notreview
మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. / @mahuamedia

Пікірлер: 679
@jkbharavi123
@jkbharavi123 6 ай бұрын
Mind-blowing .. రివ్యూ మేడం ఇది.. శాస్త్రీయం గా వుంది బాధ్యతా యుతంగా వుంది... ఆలోచింప చేసేలా వుంది...అగ్ని పర్వతం బ్రద్దలు అయినట్లు వుంది... లక్కీ గా ఇప్పుడే ఇది చూడ గలిగాను... ఇకపై మీ రివ్యూ లు అన్నీ చూస్తాను J.k.భారవి... ఫిల్మ్ రైటర్
@mahuamedia
@mahuamedia 6 ай бұрын
Thank you so much sir 🙏 మీ లాంటి వారి నుంచి ఇటువంటి అభినందన అందుకోవడం చాలా గొప్ప విషయం. అయితే నేను రెగ్యులర్ film reviewer కాదు. పాలిటికల్ జర్నలిస్టు, అనలిస్టుని. డాక్యమెంటరీ ఫిలిం మేకర్ కూడా. అప్పుడప్పుడూ మాత్రమే ఇలా ముఖ్యమైన కొన్ని సినిమాల విశ్లేషణ చేస్తుంటాను. మరోసారి ధన్యవాదాలు 🙏
@nijamnippu7610
@nijamnippu7610 6 ай бұрын
సూపర్బ్ అండి, ఏ మాత్రం మానవత్వం ఉన్నా వనజ గారి అభిప్రాయం తో‌ ఏకీభవించాలి .
@tejdeep733
@tejdeep733 6 ай бұрын
U/A certificate laga alpha male certified anali 😂
@CRAZYTelugu
@CRAZYTelugu 6 ай бұрын
​@@mahuamedia yes you are right?? He is ulpha గాడు,, నాకొక డౌట్ మేడం?? The Gandhi movie చూసి ఎంతమంది inspire ayyaru??? Miru అన్నారు అన్నపూరని సినిమా review lo oka సంప్రదాయ కుటుంబంలో ఉన్న వ్యక్తి తన సంప్రదాయం ను పాటించాలని అంటే అక్కడ స్వేచ్ఛని హరిస్తున్నరని అన్నారు... ఇక్కడ ఒక వ్యక్తి తన father ni ఇష్టపడి తను కష్టంలో ఉన్నాడు అది తన బావ తండ్రిని చంపుతున్నారు అని తెలిసి ఊరుకోవాలా?? ఇప్పుడు తండ్రిని తర్వాత అక్కని champadani నమ్మకం ఎంటి? అక్కడ తన sister ni kuda save చేసుకున్నాడు. ఇక పెళ్ళాం విషయంలొ అక్కడ తను easy escape అవ్వొచ్చు తను అడిగినప్పుడు అల చేయలేదు కదా అంటే చేశాను అని ఒప్పుకుంటాడు endukante ఒక అబద్దం చెప్తే దానిని కాపాడడానికి వంద అబద్ధాలు చెప్పల్సి వస్తుంది అని... ఇంకో విషయం ఏంటంటే అందరి ముందు బోల్డ్ గా మాట్లాడటం ఇది ఇప్పుడున్న జనరేషన్లో అందరూ అలానే ఉంటారు కానీ బయటపడరు... ఇంక నాకు తెలిసి మి బాధ అంతా ఏంటంటే ఇస్లాం ను అన్నందుకు అనుకుంట?? ఇదే చాలా మూవీస్ లో క్రూరంగా దారుణంగా విలన్స్ బొట్టు పెట్టీ పూజలు చేసినట్లు చూపించి వాణ్ణే మర్డర్స్ రేప్ లు చేసేవాణ్ణి గా చూపించినప్పుడు ఇలా మాట్లాడలేదు ఎందుకు? ఒక బ్రాహ్మణ అమ్మాయి నాన్ వెజ్ తిన్నప్పుడు సపోర్ట్ చేసినప్పుడు మూవీ నీ మూవీ ల చూడాలి అన్నప్పుడు... ఇక్కడ విలన్ నీ అల చూపిస్తే కోపమొచ్చింది... హమాస్ వాళ్ళు క్రూరంగా లేరా వాళ్ళు కారా మీరన్న వాళ్ళు ఇక్కడ ముంబయి బ్లాస్ట్ లు చేసిన వాళ్ళు ఎవరు హైదరాబాద్ లో నాలుగు సార్లు జనాల్ని చంపింది ఎవరు??? ఇక్కడ ఒక మేడం the greate ఏమన్నారు ప్రతివతలు స్వర్గానికి వెళతారు అని పురాణాల్లో ఉంది అంటే.. అక్కడ కూడా అదే మొగుడా?? అట్లా అయితే ఆ ప్రతివత్యం ఎందుకు అని బాహాటంగా చెప్పిన ఆమె తో పోలిస్తే అనిమల్ movie chala చిన్నది వాళ్ళ మాటల్తో పోలిస్తే మీరు అన్నట్టు ఈ సినిమా వల్ల ముందు ఉల్ఫా నే అసలైన alphalu అలాంటి భావజాలం ఉన్న లేడీస్ ఏ??.. జవాన్ సినిమాలు చూసి ఎవ్వడు జవాన్లు అవ్వరు రైతు సినిమాలు చూసి ఎవ్వరూ రైతులు అవ్వరు... అపరిచితుడు సినిమా చూసి బ్లాక్ money ఎవ్వడు avoid చేయలేదు... నేను cheppochedi ఎంది అంటే మీరు హిందూ ధర్మం మీద ఉన్న అక్కసు ఎక్కడ దొరికిన వక్రీకరించడం లో మీరు మికే సాటి... anyway మీరు మంచి వక్త
@badri0786
@badri0786 6 ай бұрын
"Animal" why you forget that word. His behavior like that. Lion behavior like that Animals always behave like that.
@ammajigopaluni8586
@ammajigopaluni8586 6 ай бұрын
చాలా బాగా చెప్పారు. మన దేశంలో ఉద్యోగులు , రైతులు, కార్మికులు, ఆషా workers , స్త్రీలు , ఇంకా ఇతర అనేక వర్గాల తరఫున పోరాడే సంఘాలు అనేకం ఉన్నాయి. మతం , కులం కన్నా భయంకరంగా మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తు, వున్మాదాన్ని ప్రకోపింప చేసే సినిమాలు కోకొల్లలుగా వస్తున్నా, వాటికి వ్యతిరేకంగా పోరాడే సంఘాలు మాత్రం రావటం లేదు. ఇలాంటి సినిమాల వల్ల ఇప్పటికే సమాజంలో హింస భయంకరంగా పెరిగి పోతోంది. అయినా ఎవరూ నోరెత్తటం లేదు. కారణం తెలీటం లేదు. ఉన్న సమస్యతో పోల్చి చూస్తే మీరు కొంచెం soft గానే చెప్పినట్టు ఆనిపించింది. కానీ చాలా స్పష్టంగా మాత్రం చెప్పారు.
@stanley5899
@stanley5899 6 ай бұрын
Madam చాల చక్కగా వివరించారు. మీ యొక్క వారసత్వాన్ని (మీ భావజాలం ఉన్న వ్యక్తులు) తయారు చేయండి. రాబోయే రోజుల్లో కామన్ సెన్స్ లేని పౌరులు దేశంలో ఎక్కువగా వస్తారు. వారు చేసేది తప్పు అని చెప్పే మేధావి వర్గం లేకపోతే సమాజం నాశనం అవుతుంది.
@somethingtolearn5646
@somethingtolearn5646 6 ай бұрын
True
@abhimanyuvaradhi7083
@abhimanyuvaradhi7083 6 ай бұрын
చాలా అవసరమైన విశ్లేషణ....ఇంత దారుణం అయిన సినమా ను అభిమానులు చూడ్డమే ఎక్కువ అనుకుంటే...ఈ సినిమాకు జాతీయ అవార్డులు రావటం ...అన్యాయానికి పరాకాష్ట... మేడం ...మీ లాంటి మేధావులు సమాజాన్ని జాగృత పరచటం .. అత్యావశ్యకం...🙏🙏🙏
@Maddy-bl6hy
@Maddy-bl6hy 6 ай бұрын
Totally agree with you
@subbaraoraavi8586
@subbaraoraavi8586 6 ай бұрын
సమాజం పైన సినిమా ప్రభావం గురించి, Animal సినిమా గురించి చాలా చక్కటి సమీక్ష చేశారు! అభినందనలు ! ధన్యవాదాలు!!
@polojuramesh9384
@polojuramesh9384 6 ай бұрын
ఇదో చెత్త సినిమా యువత ఇలాంటి సినిమాను ఆదరిస్తున్నారు అంటే ప్రమాదకరమైన మానసిక దౌర్బల్యం లో వున్నారని అర్థం ఏ మీడియా ద్వారా అయినా మంచి కంటే చెడుకే ఎక్కువ ఆకర్షణ సినిమా ద్వార సమాజానికి కీడు చేసే ఇలాంటి దర్శకులు నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు
@rjmahesh6275
@rjmahesh6275 6 ай бұрын
nvvu vaka yuta hyd and andhara pradesh vadali battalu vellu first ok na
@sanjeevchaganti6463
@sanjeevchaganti6463 6 ай бұрын
The commercial success of this movie reflects the degradation of our values
@csrao6639
@csrao6639 4 ай бұрын
మీరు గ్రేట్ మేడమ్ అతితక్కువ సమయం లో నేను మీ ఫ్యాన్ గా అయ్యాను మీ సామజిక స్పృహ అభినందనీయం
@mahuamedia
@mahuamedia 4 ай бұрын
Thank you 🙏
@venkateshwarrao435
@venkateshwarrao435 6 ай бұрын
నిజమే.విషయాన్ని సున్నితంగా,సూటిగా,పేర్కొన్నారు.సమాజం మీద ఎలాంటి ప్రభావం,ఈవిధంగా పడుతుంది అని చెప్పిన తీరు బావుంది.చదువు,సంస్కారం,సమాజం పట్ల బాధ్యత వున్న వాళ్ళు,ఇలాంటి సినిమాలు వచ్చినా తిరస్కరించాలి.దానిలోని,భయానకం,భీభత్సం చూసి అంగీకరించ కూడా.అది అంతిమంగా సమాజం నీ నాశనము చేస్తుంది.
@rjmahesh6275
@rjmahesh6275 6 ай бұрын
can you tell which palce your living
@Wanderthoughts
@Wanderthoughts 6 ай бұрын
The reason some are against this movie is because it broke all the pre-concieved notions and conditioning they had till now. Animal movie will be an evergreen classic for its art of film-making. This movie will be discussed in future by film-makers for its new kind of writing and scenes. Yes this movie is only for matured audience especially woman who really understand Men.
@jahaapana
@jahaapana 6 ай бұрын
Nachaav bro❤
@adjforever
@adjforever 6 ай бұрын
👌👌👌
@satishpalnati92
@satishpalnati92 6 ай бұрын
Yes.... it is XX movie... sandeep is porn , masala director . People watched this kind of english xx movies in a few selected theaters...😂😂
@Vishwambhara
@Vishwambhara 6 ай бұрын
నేను మహేష్ బాబుని కొద్దిగా అభిమానించేవాడిని అలాంటి నాకు పోకిరి, బిజినెస్ మేన్ సినిమాలు చూసినపుడు వీడు సమాజాన్ని ఎటువైపు తీసుకు వెళదామనుకుంటున్నాడని పూరి జగన్నాథ్ మీద విపరీతమైన కోపం వచ్చింది. దురదృష్టవశాత్తు ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాాయి. ఇప్పుడు ఈ యానిమల్ చూశాక ఆ రెండు సినిమాలు చాలా బెటరేమో అనిపించింది, అంత దారుణంగా అనిపించింది ఈ సినిమా. ఆశ్చర్యమేమిటంటే వాడేదో అద్భుతమైన దేశ భక్తి సినిమాలు తీసిన రేంజ్లో ఇంటర్వ్యూలలో ఆ దర్శకుడి బిల్డప్పులు చూడలేకపోతున్నాం... ఇంకొక కొసమెరుపు ఏమిటంటే ఈ సినిమా చూసే ప్రేక్షకులలో స్త్రీలు కూడా ఎక్కువగానే ఉండటం. హీరో కొన్ని వందలమందిని చంపితే కనిపించని పోలీసులు హీరో తండ్రిని రెండు బుల్లెట్లు కాల్చినపుడు కనిపిస్తారు. మన దరిద్రానికి పరాకాష్ఠ ఏమిటంటే ఈ సినిమాకి పార్ట్ 2 ఉండటం. అందులో ఎంత హింస ఉండబోతుందో దర్శకుడు ఆల్రెడీ చిన్న సీన్ ద్వారా సినిమా చివర్లో చెప్పేశాడు.
@ucan8489
@ucan8489 6 ай бұрын
Certainly Brother!
@shashidharshashi3588
@shashidharshashi3588 6 ай бұрын
Yes I agree with you brother
@Rocky-tq7ep
@Rocky-tq7ep 6 ай бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు
@tagaramvijayakumar6886
@tagaramvijayakumar6886 6 ай бұрын
Princeton యూనివర్సిటీ లో సిట్టు తెంచుకున్న అమ్మాయికి ఎలాంటి యాంబిషన్స్ ఉంటాయి కానీ ఆ పాత్రలో హిరోయిన్ కి పిల్లలు ఇళ్లు తప్ప మరో ప్రపంచం లేనట్లు ఉంటుంది
@rjmahesh6275
@rjmahesh6275 6 ай бұрын
oh relly that the probalm with you kid she is doing job us you don't know this becuse you just say liplok scene that the biggest probalm
@rambabugondala671
@rambabugondala671 6 ай бұрын
వనజా..thank you very much for your analysis . నిజానికి నేను ఫోన్ చేసి దీని మీద ఒక వీడియో చేయమని అడుగుదామని అనుకొని కూడా అడగలేక పోయాను, ఇంత గొప్ప సినిమా గురించి చూడడమే కాదు, మాట్లాడడం కూడా జుగుప్స కరమైన విషయం అని అనిపించింది. ఇంకొక విషయం కూడా, ఇప్పుడు నువ్వు ఇంతలా అనలైజ్ చేశావు కదా, చూస్తుంటే నే కాదు వింటుంటే కూడా కడుపు లో తెములుతుంది, కానీ ఈ analysis చూశాక, సినిమా చూద్దామని చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వన్నట్లు, ప్రతీ ఒక కళ కు ఒక సార్థకత ఉండాలి, '' అనేది పెద్ద పదం అనుకుంటే , కనీసం మానవాళి కు నష్టం చేసేది అయ్యి ఉండకుడదు ఇంకొకటి చెప్పనా? నువ్వు, లేదా నీలాంటి మేధావులు సినిమా గురించి , డైరెక్టర్ గురించి బాధపడుతున్నారు. నేను ఈ cinema ni ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకుల గురించి ముఖ్యం గా హీరో బూతులు మాట్లాడుతూ, అందర్నీ చంపుతుంటే విజిల్స్ వేస్తున్న యూత్ ని చూస్తే చాలా బాధగా ఉంది. ఒకసారి ఒక యంటి బయోటిక్ వాడితే , తరువాత వాడేది దానికి మించినది అయ్యి ఉండాలి, అలాగే ఈ cinema లొ ఇంత హింస ఉంది కాబట్టి తరువాత వచ్చేది ఇంతకు మించి అనేలా ఉండాలి. అంతే ఉన్నాయి, ఉంటాయి మన వాళ్ళు అంతకు మించి ఆదరిస్తారు. Cinema is a powerful medium. దీని ప్రభావం ఇప్పుడే ఎదుగుతున్న యువకుల మీద ఎంతగానో ఉంటుంది. వీటన్నిటినీ కంట్రోల్ చేసే సెన్సార్ వ్యవస్థ ఏమైంది ? నువ్వు చేసే నెక్స్ట్ వీడియో cinema గురించి కాకుండా సెన్సార్ వ్యవస్థ మీద చేస్తే బాగుంటుందేమో . Anyways an excellent analysis, as usual Vanaja. Kudos to your efforts .
@mahuamedia
@mahuamedia 6 ай бұрын
Thank you very much for nice words 🙏 Yes, true the audience who enjoyed this will want more and more of this. It is worrisome. Sadly there are no systems or intention to stop this 😞
@madhud7867
@madhud7867 6 ай бұрын
Good analysis madam
@Moolavasi
@Moolavasi 6 ай бұрын
​@@mahuamediaupma mohkam review🎉
@sumasumathi8913
@sumasumathi8913 6 ай бұрын
Intha Chettha cinema ,jugupsakaramina sannivesalu unnatuvanti cinemani aa cinema director ni support chese janalani chuste nenu manava samajam lo ne unnana ane oka anumanam nalo undi...
@prasadaraobv9582
@prasadaraobv9582 6 ай бұрын
మీరు వర్ణించిన దాని ప్రకారం ఇది ఉత్తమ చెత్త సినిమా. దీనికి సెన్సార్ certificate ఎలా ఇచ్చారో వాళ్ళకే తెలియాలి. ఇంతకంటే ఎక్కువ కామెంట్స్ చేయదలుచుకోలేదు.
@vissapragadasatyanarayana2750
@vissapragadasatyanarayana2750 6 ай бұрын
చెయ్యకు...జనాలు ఇప్పటికే వెయ్యి కోట్లు దాకా ఈ సినిమాకి సమర్పించుకున్నారు....ఏమాత్రం ఎక్కువగా కామెంట్ చేసినా నిర్మాతకు ఇంకొన్ని కోట్లు కురుస్తాయి😅
@yuvraznaidu2540
@yuvraznaidu2540 6 ай бұрын
Nenu mba business analyst course bangalore business school lo chesa...nenu animal movie chusa..nenu movie lo father and son relation ni baga chupincharu...overall ga movie super ga vundhi...2024 lo vunnam manam ...
@ArjunDevara-vu6fh
@ArjunDevara-vu6fh 6 ай бұрын
Super bro🎉🎉
@adjforever
@adjforever 6 ай бұрын
😂😂😂 👌👌👌
@satishpalnati92
@satishpalnati92 6 ай бұрын
2024 lo vunnamani.. battalu voodadeesukuni tirugutara... aa director gadu chupinchinatlu... this is XX movie made for money targeting youth . Kali kaalam.. family tho vellipotunnaru. Ilanti boothu cinemalaku...😮😅
@johnsukka9731
@johnsukka9731 23 күн бұрын
Society maturity lenodu bokka lo MBA chadivithe evadiki labum
@srigayatri6095
@srigayatri6095 6 ай бұрын
చాలాబాగా చెప్పారు. ఇలాంటి సినిమా హిట్ ఎలా అవుతుంది?? ఒక అమ్మాయి ని అంత నీఛన్గా చూపించడం ఎంత వరకు కరెక్ట్?? ఒక భార్య కి భర్త కి మధ్య బెడ్రూం వరకు పరిమితమైన అంశాలు ఇలానీచ్ఛంగా చూపించి అది చాలా బాగుంది . డైరెక్టర్ హిట్ డైరెక్టర్. మన వల్ల సమాజం ఎంత దెబ్బ తింటుంది అని కొంచంకూడా బాధ్యత లేకపోవడం . ఏమి చెప్పాలి ఏమి చెప్పినా మళ్లీ దానికి కామెంట్స్.
@rjmahesh6275
@rjmahesh6275 6 ай бұрын
ohh nvvu ekkada unnaru swame ae vuru mandi cheppu first
@mutyalaravindar1966
@mutyalaravindar1966 6 ай бұрын
జంతువు పై, మీరు మనుషుల కోసం చేసిన వీడియో బాగుంది.
@naraharidomakonda6104
@naraharidomakonda6104 6 ай бұрын
ప్రతి దాన్ని మీరు చాలా చక్కగా వివరిస్తారు ధన్యవాదాలు మేడం గారు
@prakashmalyala3632
@prakashmalyala3632 6 ай бұрын
Arjunreddy కూడా దరిద్రమైన సినిమా,heroheen కి ఎలాంటి charecter ఉండదు హీరో ఏది చెపితే అది గుడ్డిగా చేయడమే
@prakashmalyala3632
@prakashmalyala3632 6 ай бұрын
@@raghavareddy-un9jv nv grammer teacher naa? ఇది స్కూల్ కాదు నువు dictate చేస్తే,నేర్చుకోవడానికి
@prakashmalyala3632
@prakashmalyala3632 6 ай бұрын
@@raghavareddy-un9jv ఇక్కడ చూడాల్సింది esence,grammer kaadhu sir,.......
@sainitish2862
@sainitish2862 6 ай бұрын
​@@raghavareddy-un9jvhaha here comes the so called chigma😂😂
@venkatnagendra7635
@venkatnagendra7635 6 ай бұрын
​@@raghavareddy-un9jv​ ఆ ఉల్ఫాగాడివి నువ్వే అనుకుంట 😂... By the way అది సదువు కాదు... చదువు 😛
@JhoomSingh-gr5xj
@JhoomSingh-gr5xj 6 ай бұрын
Evadu chudmnaruu memalni 😂 em burnol ra
@ravikumar-jl6nd
@ravikumar-jl6nd 6 ай бұрын
మీరు చెప్పేది 100% crct. ఈ సినిమాల ప్రభావం జీవితం పై తప్పనిసరిగా ఉంటుంది
@kalyanigopal9793
@kalyanigopal9793 6 ай бұрын
చాలా బాగా చెప్పారండి ఇలాంటి విశ్లేషణ సమాజానికి అవసరం కానీ మనషులు కి ఆత్మ విమర్శ , విశ్లేషణ చచ్చిపోయింది. దీనికి ఉదాహరణ ఈ సినిమా తీసిన దర్శకుడు, నిర్మాత , నటులందరూ. ...
@srinivaskolli_
@srinivaskolli_ 6 ай бұрын
మన ఇండస్ట్రీలో హీరో వేషాలు వేసే వారిని తీసుకొని విలన్లు చేసే పనులు చేయించడం కొత్త ట్రెండ్. KGF, పుష్ప, సలార్, యానిమల్ ఉదాహరణలు.
@kranthi.prasanna
@kranthi.prasanna 6 ай бұрын
I heard that ANIMAL movie is For the ANIMALS By the ANIMALS To the ANIMALS.. 😂😅
@timepass4472
@timepass4472 6 ай бұрын
Okay animal thank you animal
@bhoddepallipuniith6916
@bhoddepallipuniith6916 6 ай бұрын
Humans are animals They are just social animals . I loved it ❤
@mahuamedia
@mahuamedia 6 ай бұрын
ఇది సినిమా రివ్యూ కాదు. ఈ సినిమా ప్రమోట్ చేసిన కొన్ని ఐడియాలు, కల్బర్ అవి వెయ్యగల ప్రభావం మీద చర్చ.
@Indira_sunil
@Indira_sunil 6 ай бұрын
Very nice explanation madam. I'm very satisfied that even nowadays an individual journalist can withstand
@user-bp4rg1vu1i
@user-bp4rg1vu1i 6 ай бұрын
❤❤❤
@rjmahesh6275
@rjmahesh6275 6 ай бұрын
can you ask some quction yiu have guds them reply me my dear sister 1.me chelli evadu aena chesta ami chestaru 2.hindu Muslim kashab where is coming from which religion who support that gay 3. akka pelli evadu padete vallu chesukunte me ok so me kuthuruu beggaru sachhi pelli cheyandi 4. nenu kuda ankuants my only love for me not anyone till that dath she love only me not anthoter man 5. what is volince can you tell me how Muslim come our do it dang can you tell me 6.100 mandi evaru vakkarani selected cheyatam raju dharma like ram is great then anyone so now I am tell the truth ma sister evadu aena chesta vadaki neluvulan kid I para dubbuta n.a. famaliy evaru ani anen you don't what famaliy so go sit don't say bullshit thing ok my dear sister neku fllow chesaka vallu chetakani vallu we are not like ok nenu adegete meru noru musukoni kurauchavali sollu vachhi cheppankandi ekkada 'll KZfaq vundi kada pani pata ledhu that's what coke here and do some quality less brine tell this
@shashidharshashi3588
@shashidharshashi3588 6 ай бұрын
చాలా చక్కగా , పూలంకుశంగా వివరించారు. అర్ధచేసుకోవాలి ఈనాటి యువత
@anandd5586
@anandd5586 6 ай бұрын
జాతీయ ఉత్తమ సినిమా అవార్డ్ కోసం ఏమైనా ప్రయత్నం చేసి ఉంటారు మేడం దానికోసమే బాబీ డియోల్ అబ్రాహర్ కేరక్టర్ పెట్టారు అనుకుంటా. హీరో హిందూ హీరో అనుకూల బందువులు సిక్కులు,వ్యతిరేక బందువులు ముస్లింలు ఇది జాతీయ ఉత్తమ సినిమా అవార్డ్ కోసమే కదా.
@creativeartskrishna3326
@creativeartskrishna3326 6 ай бұрын
ఈ ఎనిమల్ మూవీ చుసిన తరువాత నాకు ఒక్కటే అనిపించింది.. ఈఈ సినిమాలో ఆడవాళ్ళని చాల అవమానకరంగా చూసాడు కదా డెరెక్టర్ దీని కోసం ఎవరు అందుకు మాట్లాడ్డం లేదు అనుకునే వాడిని ... ఇందులో ఒక సీన్ ఉంటుంది ..హెరాయిన్ హీరో ని అందరి లోను అన్నయ్య అని పిలుస్తూ వాడు ఏదో చెప్పేసరికి వాడితో లేచి పోతుంది ... ఈ మధ్య సినిమాల్లో ఈఈ అన్నయ్య లేదా అక్క అని పిలుచుకొని చివరికి వాళ్ళతోనే సెక్స్ చేయడం అనేది చాల ఎక్కువగా చూపిస్తున్నారు.....
@chtube1
@chtube1 6 ай бұрын
మీ రివ్యూ కూడా ఒక ఉల్ఫా రివ్యూ అని అనిపిస్తుంది నాకు.. అన్ని సినిమాలూ సమాజాన్ని ఉద్దరించేలా ఉండవు.. కొన్ని వయోలెన్స్ ఎక్కువ ఉన్న సినిమాలూ ఉంటాయి… ఈ సినిమా కూడా అంతే .. అందుకే సినిమాకి A సర్టిఫికెట్ ఇచ్చారు… makers దీనికి పేరు Animal అని పెట్టారు.. ట్రైలర్ కూడా ఎలా ఉందో చూపించారు.. ఐనా సినిమా చూశారు.. చంపుకుంటూ చంపుకుంటూ వెళ్లాడు అంటే.. తండ్రి మీద హత్యా యత్నం జరిగింది , దానికి సూత్రధారి అక్క మొగుడు, తనని చంపటానికి అంత మంది జనాభా వస్తే చంపకుండా సత్యాగ్రహం చెయ్యాలా .. ఇది సినిమా మేడమ్ .. ఫిక్షన్ .. మళ్లీ ఇందులో కూడా అలా చంపాడు అంతమందిని చంపాడు అంటే.. నాకో డౌట్ మీరు సినిమా కంప్లీట్ గా చూడలేదు.. బిట్లు బిట్లు చూస్తే ఇలాగే ఉంటుంది .
@adjforever
@adjforever 6 ай бұрын
😂😂😂 baaga dimpav
@satishpalnati92
@satishpalnati92 6 ай бұрын
Correct eee... idhi oka XX movie... konni selected theaters lo chusedi... 😮
@kondagorlalaxmanrao586
@kondagorlalaxmanrao586 6 ай бұрын
నిజం మేడం,, నాకు చాలా కాలం నుండి అదే డౌట్,, Love fail అయ్యింది అని తాగడం,చావడం, లేదా బాధలో ఉన్నా అని తాగడం,, కోతి వేషాలను హీరో అనటం ఇవన్ని సినిమాలు నేర్పిస్తున్నాు యి ఈ సినిమాలే లేకపోతే వేరే లాగా ప్రవర్తించే వాళ్ళు
@venkatbomma369
@venkatbomma369 6 ай бұрын
Sandeep answered all answers in the INTRO scene itself. 95% Ulfas's commanded by The 5% Alpha's... Nature design.
@ArjunDevara-vu6fh
@ArjunDevara-vu6fh 6 ай бұрын
Correct 💯 bro.
@ramakrishnak9991
@ramakrishnak9991 6 ай бұрын
Excellent bro
@adjforever
@adjforever 6 ай бұрын
Waiting for this type of comment in comment section
@AKIRAN-yt8fk
@AKIRAN-yt8fk 6 ай бұрын
అవును సందీప్ రెడ్డి గాడు ఉల్ఫా గాడు 😂
@tagaramvijayakumar6886
@tagaramvijayakumar6886 6 ай бұрын
😅
@maheshav3562
@maheshav3562 6 ай бұрын
సమాజానికి ఆల్ఫా మేల్ లాంటి వారిని పరిచయం చేయడం సినిమా ఉద్దేశం....ఒక మతం గురించి ఉంది అంటే సినిమా వెనకాల ఎవరు ఉన్నారో అర్థం చేసుకోవాలి😂😂...సినిమా ని సినిమా చూడాలి అంటారు కాని వాళ్ళు సినిమా తీసి లంగా రాజకీయాలు చేస్తు ఉద్వేగాలు జనంలో నింపుతారు...
@aravindanyayapati6636
@aravindanyayapati6636 6 ай бұрын
చాలా బాగా సమీక్షించారు మేడమ్. ఈ సినిమా చూసే ధైర్యం కూడా నేను చెయ్యలేదు. ఇంత చెత్త సినిమాలు వచ్చినప్పుడు వాటిని గట్టిగా వ్యతిరేకించే వాయిస్ లు కూడా ఉండాలి. ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాబట్టే మీకు ఇది సాధ్యమైంది.
@mdhajimiya5782
@mdhajimiya5782 6 ай бұрын
First time me video chustunnanu maim . Bhrashtu pattina Society meda thama bhadhyathanu nirvarthinche athi koddi mandilo medhavulalo mimmalni chusinanduku chala santhosham.🌿🙏
@mahuamedia
@mahuamedia 6 ай бұрын
Thank you 🙏
@mdhajimiya5782
@mdhajimiya5782 6 ай бұрын
​@@mahuamedia🙏🙏
@rajaneekota6561
@rajaneekota6561 6 ай бұрын
Vanajagaru,do you noticed one common thing regularly showing in movies, alcoholism shown very much even TV serials lady characters also drinking as if it is drinking water, pl made another discussion regarding this, future generations health will be very difficult poor
@princezedda4130
@princezedda4130 6 ай бұрын
I personally feel that, every young men must watch this movie. I have watched 5 times. Summary of the movie is, men should run for achievements but not behind women. Most importantly he should be capable of protecting and providing the family. I'm sure women won't like these kind of movies
@kirankaran3490
@kirankaran3490 6 ай бұрын
seems you didnt understand the movie at all. Probably since you saw in bits and pieces. A Heroine suppose to come after Hero irrespective how bad he is thats the indian cinema concept from ages. If you see NTR films mostly he illtreats heroines with him mannerisms ( he slaps them on their bottoms) and dialogues. But no one dared to question him then why. ANR, Shobhan, Krishna used to treat their female counter parts with dignity. Next thing is, nowadays people go to a movie to spend their time and not to dig on what director want to say. May be because people in india and other countries when they are frustrated with Govt policies and some due to their own problems feel to went out their anger somewhere and movie like these help to release their anger. So its okay for them. In this movie Father and son relation is shown correctly which is happening nowadays in all middle class families. Tell me how many fathers who are working are spending quality time with their children. Even after coming home they are busy with their phones so naturally children feel lonely and they also indulge in hate and seek love from outside home. They might not become violent in nature but given a chance they will definitely become. Have you seen Jaatiratnalu of Navin polishetty. One female critic like you said its a stupid movie without Head and Tail since there is no subject at all. But people liked it very much since they laughed to their heart out. So dont underestimate people response. Respect their verdict.
@rhutukrishna7026
@rhutukrishna7026 6 ай бұрын
Same feelings vanaja garu❤❤❤
@rameshn5095
@rameshn5095 6 ай бұрын
Don't make comedy about a serious movie , Madam. People liked it. That's it. This movie will go into history as a good movie, whether you like it or not.😅😅😅
@raghupathimote1493
@raghupathimote1493 6 ай бұрын
మీ విశ్లేషణ బాగుంది మేడం! నిజానికి సినిమా చూడకుండానే మీ అభిప్రాయంతో ఎక్కిభవించొద్దు కానీ మీరు చెప్పిన విషయం బాగా అర్థం అయ్యే లాగా ఉంది. నేను అర్జున్ రెడ్డి సినిమాను OTT లోనో, YOU TUBE లోనో చూసాను. కానీ, 10 నిముషాలు కూడా చూడలేక వదిలేసాను. ఇకపోతే అప్పుడు అర్జున్ రెడ్డి, ఇప్పుడు ఈ అనిమల్ సినిమాలు పెద్దగా HIT అయ్యాయి. అలాగే విపరీతమైన క్రైమ్ ఉన్న KGF లు, పుష్ప లాంటి అనేక సినిమాలు భారీ ఎత్తున HIT అవుతున్నాయి. నేను అనుకోవడం మనుషుల్లో సహజంగానే ఉండే ANIMAL INSTINCTS అప్పుడప్పుడు సమాజంలో విజ్రుంభిస్తుంటాయి. ఇలా జరగడం ఒక సైక్లికల్ గా ఉంటుంది. ఇప్పుడు సమాజం మరీ ముఖ్యంగా భారతీయ సమాజంలో ఇటువంటి ప్రవృత్తి అచేతన స్థితిలో విజ్రూంభీస్తోంది. అందుకే ప్రజలు వీటిని ఎగబడి మరీ చూస్తున్నారు. అంటే ప్రస్తుత సమాజం అలా ఉంది అని అర్థం చేసుకోవాలి. మీరు అన్నట్టు సినిమాను సినిమాగానే చూస్తాం. కాకపోతే వాటిని ఆదరించడానికి మాత్రం మన సమాజ అచేతన స్థితికి దర్పణం పడుతుంది. అంటే సినిమాల వల్ల సమాజం పాడవడం, బాగుపడడం అనేది జరుగదు. సినిమా కేవలం సమాజానికి దర్పణం మాత్రమే. అద్దంలో మన మొహం ఎలా ఉంటే అలాగే కనపడ్డట్టు, మన సమాజ స్థితిని సినిమాలు అద్దంలా చూపిస్తాయి. సమాజాన్ని మార్చేది తాత్విక, రాజకీయ సిద్ధాంతాలు మాత్రమే!!
@mahuamedia
@mahuamedia 6 ай бұрын
Wow! That’s good analysis
@satishpalnati92
@satishpalnati92 6 ай бұрын
Will you show Animal movie to your kids as it is just a cinema... 😮
@zoyavlogs479
@zoyavlogs479 6 ай бұрын
ఈ రోజుల్లో love today అనే సినిమా ఒక్కటి వచ్చింది, చాలా బావుంది, ప్రెసెంట్ generation గురించి చెప్పే సినిమా అది, నమ్మకం imp ani చెప్పిన సినిమా love today
@rayudulaxmalla62
@rayudulaxmalla62 6 ай бұрын
Superb Analysis Madam
@iamspineman
@iamspineman 28 күн бұрын
Super. I took a three Credit course in film making in a community college in USA. I am proud of you and am glad to have subscribed to your channel and came to know about your background from this video.
@ramsatishrongala5595
@ramsatishrongala5595 5 ай бұрын
సూపర్ మూవీ ఎక్సలెంట్ మోవి ప్రతి వక్కరు చూడవలసిన సినిమా బెస్ట్ స్టోరీ మైండ్ బ్లోయింగ్ పిక్చర్
@chirravurisaichaitanya5765
@chirravurisaichaitanya5765 6 ай бұрын
Muslims ni villian ga paeditae tappu enti , hindus ni chaala movies lo villian ga paettaru , arojina hindus adigara hindus ni villian ga enduku paettaru ani . Meeru muslim appeasement, minority appeasement chaeyyadam apandi . Neutral anapudu neutral ga matladandi .
@rameshch4852
@rameshch4852 6 ай бұрын
Super madam. చాలా చక్కగా చెప్పారు. పరమ waste director
@srinivasrao471
@srinivasrao471 6 ай бұрын
Meeru correctgaa chepparu
@venkatnagendra7635
@venkatnagendra7635 6 ай бұрын
కరెక్ట్ మేడం...1.5 hrs కి అయిపోయిన మూవీని బూతు మాటలతో, బూతు వీడియోలతో 3:40 hrs కి సాగదీశారు
@kanagandlamahesh6816
@kanagandlamahesh6816 6 ай бұрын
మంచి చర్చ మేడం.. సినిమాను సినిమాలాగే చూడాలనే వితండ వాాదానికీ విరుగుడు ఇచ్చారు..
@nirmalagosha7797
@nirmalagosha7797 6 ай бұрын
meeru cheppina chala points bane unnai kani aa muslim point ane daniki em justification ledu. just because vallu violence chestar kabatti muslim ani em pettaledu adi just mi assumption matramey. Movie lo alanti vishyam em cheppaledu so please don't assume things as per your convenience. Second vadu valla bava ni champadaniki reason chupistaru. Atanu women toti behave chesina way is very very wrong. But that doesn;t mean he didn't have any consequences for his actions. I urge you to please look at the climax scenes. Film lo 70 percent crap ee undi. And Meer cheppinatu any form is art is to influence ani meeru anukuntey okasari thank you for coming, Four more shots(ee particular web series pandemic lo chala viral aindi) avi kuda chusi okasari avi deeni kanna enta chetaga unnayo janalaki cheppagalaru. Will wait for your response and video.
@PremSagarLimma
@PremSagarLimma 11 күн бұрын
నీచ నికృష్టమైన సినిమా ఇది. Nice review madam
@ganeshboora5226
@ganeshboora5226 6 ай бұрын
ఈ సినిమా కాన్సెప్ట్ ఏమిటంటే ఎంతటి ముర్కుడైనా తన ఫ్యామిలీ ఆపదలో ఉంటే అంతకంటే మూర్కుడుగా మారుతాడు అదే ఈ సినిమా ఉద్దెశం
@ravikishoremvk
@ravikishoremvk 6 ай бұрын
మేడం నేను మీ పక్షమే. మీరు గతంలో ఒక వీడియోలో శివ violence సినిమా అని చెప్పినప్పుడు నేను ఖండించి, శివ యొక్క కధని, ఉద్దేశాన్ని వివరించాను. (అయితే RGV, ఈ కధా సారాంశాన్ని గ్రహించి తియ్యలేదు. ఇది నా అభిప్రాయం). ఇప్పడు Animal violence సినిమా అని నొక్కి చెబుతున్నారు. 100% agreed. సింపుల్ గా చెప్పాలంటే విలువలు లేని పుచ్చిపోయిన సినిమా. Once again agreed. సినిమాని సినిమా గా చూడడం అంటే కొన్ని సంఘటనలు పట్టించుకోకూడదని. ఉదాహరణకు పాటలు డాన్స్ లు, fighting ల్లో hero కు ఒక్క దెబ్బతగలక పోవడం, etc. ఆఖరుగా సినిమాలు మనల్ని ప్రభావితం చెయ్యలేవు. అంటే బాగు చెయ్యలేవు మరియు పాడు చెయ్యలేవు. షోలే చూసి బందిపోట్లు పెరగలేదు, గాంధీ చూసి మహాత్ములు కలిసిరాలేదు. కాబట్టి animal ను animals తయారవ్వవు. మనమేమి కంగారు పడక్కరలేదు. India లో ప్రస్తుత యువతకి పెళ్ళిళ్లు కావడం లేదు. అలాగే ఉండి పోతున్నారు. Frustration పోవడానికి sex, దేవుడు కల్పించిన మార్గం. చట్టబద్దమైన sex కి మార్గం పెళ్ళి. అప్పుడప్పుడు frustration ని ఇంట్లో కుడ తీర్చకోవచ్చును. పెళ్ళి కాని యువతలో violence attitude వొచ్చెస్తుంది. తమ నిస్పృహ animal రూపం లో బాగా కనపడింది. అందుకే animal అంతలా హిట్ అయ్యింది. ఇది రాయడానికి నాక బాధగానే ఉంది. కొత్త violence సృష్టించకపోతే, ఈ మూస లో నున్న తరువాతి సినిమా హిట్ అవ్వదు. రవికిషోర్ మల్లాప్రగడ 3-2-24
@kalyantpv
@kalyantpv 6 ай бұрын
cinemalu choosi ave nijam anukune vaaru chaala mandi. example: daana veera soora karna, ippatikee chaala mandi andulo unna kalipithaalani nijam gaa bhaaratam lo undi ane bhrama tho untaaru.
@ravikishoremvk
@ravikishoremvk 6 ай бұрын
you are saying, something in book B is an event not available in book A. but quite a few people are accepting as Truth. did he get spoiled because of this belief. you know Lavakusa is not happened according to Garikipati. but still we believe it Lavakusa. It is only belief, not chedipovadam@@kalyantpv
@kalyantpv
@kalyantpv 6 ай бұрын
@@ravikishoremvk Some of the events depcited in that movie are not in any book. It is purely done for his character elevation, and is a well known fact among many. Spoiled or not is perspective. but, point I am making is, Cinema is such a powerful media, that it definitely influences people's beliefs.
@kanakamallapragada8470
@kanakamallapragada8470 6 ай бұрын
Never & impossible. since 1930 till now how many became bad or good. show me. If there are 10-bad due to movies, you should as well agree that equal number of good. Rather no teacher can influence the students. (by the way i am a professor of math, retired) తాను బాగు పడాలి అని అనుకున్నప్పుడే నా పాఠాలు వారికి ఉపయోగ పడతాయి. Otherwise, everyone should become a collector(if everyone becomes a collector then there won't be any conductor). It is the same logic. ఒక తండ్రే తన పిల్లలని సమానంగా @@kalyantpv
@vissapragadasatyanarayana2750
@vissapragadasatyanarayana2750 6 ай бұрын
గింజుకు చస్తున్నారు ఈ మావోయిస్ట్ లిబరల్ బ్యాచ్ అంతా... మొన్న జావేద్ అక్థర్.. ఈ పూట ఈ "ఇండిపెండెంట్" ముసుగేసుకున్న ఈ మావోయిస్ట్ జర్నలిస్ట్. 😂🤣😂🤣😂🤣
@saiswaroopa8354
@saiswaroopa8354 6 ай бұрын
True amdi😂😂😂😂
@satyanarayanapothu4691
@satyanarayanapothu4691 6 ай бұрын
Yes Madam. I agree with your analysis. This film director has no morals.
@anandkintada2763
@anandkintada2763 6 ай бұрын
Exactly , No words madam on Your true words. Toomuch of animalism have been awaknig in Indian society like this pictures for 10 years. India is nearer to unrest middle Asia.
@murthyinutube
@murthyinutube 6 ай бұрын
అందుకే మేడమ్ సినిమా పేరు అనిమల్ అని పెట్టాడు. పురుషోత్తముడు అని పెట్టలేదు కదా!! రావణుడి ని పొగిడే దరిద్రులు ఉన్న ఈ దేశం లో సినిమాలు ఇలా ఉండడం లో ఆశ్చర్యం లేదు.
@zoyavlogs479
@zoyavlogs479 6 ай бұрын
E సినిమా అంత చెత్త సినిమా లేదు, నాకు అస్సలు నచ్చలేదు, సినిమా అంతే ఫ్యామిలీ tuo కలిసి చూడగలగాలి, అంతే గాని భవితరాలు నాశనం అయ్యేలా ఉండకూడదు ఈ డైరెక్టర్స కి ఎం aindhoo plz andi mana pillalaki ఇలాంటి సినిమాలు వద్దు 🙏,
@maheshck1734
@maheshck1734 6 ай бұрын
I am very happy that I have addressed this topic madam...
@krishnapamisetty5217
@krishnapamisetty5217 6 ай бұрын
మన శరీరంలోని ఏ భాగాలు జుగుప్సాకరం కాదు మన ప్రయివేట్ పార్ట్స్ కనిపించకుండా దాచుకున్నంత మాత్రాన వాటి గురించి మాట్లాడటం తప్పు ఎలా అవుతుంది...!!
@satyasaisureshsharmay4223
@satyasaisureshsharmay4223 6 ай бұрын
చాలా బాగా చెప్పారు జైశ్రీరామ్
@talamarlaravi9403
@talamarlaravi9403 4 ай бұрын
దగుల్భాజీ సెన్సార్ వ్యవస్థ మీద వీడియో చేయండి మేడమ్. షాక్ అటువంటి వ్యవస్థలకు ఇస్తే ఇటువంటి చెత్త చెదారం ఫిల్టర్ అయిపోతుంది. ఆల్ ది బెస్ట్ 💐💐
@dsk3248
@dsk3248 6 ай бұрын
Super madam..... I agree ur subject..... Excellent analysis
@nagamanin5645
@nagamanin5645 6 ай бұрын
మూడు గంటల సినిమా ప్రభావం మన సమాజం పై ఉంది మీరు చక్కగా చెప్పారు.ఇలా కదా అర్థం చేసుకోవాలి 🙏👌💐💐💐
@nagaraja1972
@nagaraja1972 6 ай бұрын
నేను ఎప్పటినుండి ఈ విధమైన మెసేజ్ ఇవ్వాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా .. మీరు ఈ వీడియో తో గ్లాస్ బద్దలు చేశారు..థాంక్స్ గ్రేట్ అనాలిసిస్
@light6538
@light6538 6 ай бұрын
విచ్చలవిడిగా బ్రతికేవారికి ఈ movie బాగా నచ్చుతుంది.
@ellienteumapathiraju8909
@ellienteumapathiraju8909 6 ай бұрын
Amma chalabha chepparu
@tejavathshivajinaik5228
@tejavathshivajinaik5228 6 ай бұрын
Sexual content antha manchiga ledu. Dani valla society meeda negative effect vuntundi.
@sumanporla4081
@sumanporla4081 6 ай бұрын
Cinimala valla society ki effect ithundaa leka intlo pillalaki manchi budhulu or pillalani support cheyani parents valla, sariga teaching cheyani teacher valla , children istalaku respect ivvani valla ,, studies studies ani torcher chese valla valla society ki effect ledu kaani cinima valla valla miku effect antaa ....
@monishs8164
@monishs8164 6 ай бұрын
being a journalist you need to keep an open mind while watching any movie and try to think what director is trying to convey......as you said Ranvijay Singh dont respect women.......but I a scene geetanjali tells her parents that he is the one who was with her during pregnancy.............and by listening to this review I clearly understood that you dint not keep an open mind while watching the movie........
@MadhavJK
@MadhavJK 6 ай бұрын
ఇంతటి దరిద్రమైన సినిమా నా జీవితంలో చూడలేదు. మేడం గారు స్పష్టమైన చక్కటి విశ్లేషణ చేశారు. సమాజాన్ని మేడం గారి లాగా సమాజ హితం కోరి సమాజాన్ని సునిశిత పరిశీలనతో జాగృతం చేసే వారు చాలా అరుదుగా ఉంటారు. రాబోయే కాలంలో కృత్రిమ మేధస్సుపై ఆధార పడి జీవించే యువతకు ఇది తప్పు ఇది ఒప్పు అని జాగృత పరిచే వారే కరువై పోతారేమోనని భయంగా ఉంది.
@rjmahesh6275
@rjmahesh6275 6 ай бұрын
first teach you r kids ok don't worry about society kid
@velaganarasimharao135
@velaganarasimharao135 6 ай бұрын
Very good clear n clarity information 🎉
@rajeshvassthav5535
@rajeshvassthav5535 6 ай бұрын
ఈ సినిమా రివ్యూ చెప్పిన మీకు కింద కామెంట్స్ పెట్టిన వాళ్ళకి ఒక్కరికి కూడా బుర్ర లేదు 🤦 మీకు దమ్ముంటే ఒక సినిమా తీసి చూపించండి
@gangapatlanagaraj8063
@gangapatlanagaraj8063 6 ай бұрын
Our heroes are the new villains
@deepakbandaru227
@deepakbandaru227 6 ай бұрын
My god there can’t be more worse review than this completely disagree with your understanding over the film.waste of time
@raverazx741
@raverazx741 6 ай бұрын
Report this aunty video😂
@u.vsivaprasad9908
@u.vsivaprasad9908 6 ай бұрын
Thanks for your good analysis Madam...movies has its own impact on our personalities.
@svsnmurthy2227
@svsnmurthy2227 6 ай бұрын
How such movies get censored?
@tulasiram89
@tulasiram89 6 ай бұрын
Madam im not getting wht u saying.. #Father ni champadaniki villan osthe son em chykudadha ala chusthu undala.. ? #alpha male theory.. Girls anti ga ekkada undi girls evarini choose cheskovalo aa right girls ki undi ani cheppadu .. Ina aa ammai istam evarini choose cheskovalo.. Nxt aa couple diside cheskuntaru what nxt ani.. No one have right to interfere btw them.. 🤐 #vilonce ekkada ledu mam ... World War 1..2.. Hiroshima nagasaki atomic attacks.,, mana india ki mughal enter aynpdu jarigina wars inka vallu chesina murders rapes...inka Britishers 400years rule lo india ni em chesaru mam idantha 7th class history lone undi kada mam vilonce.... Vilonce jarigithene justice jaruguthundi ante Court Judgement lo urisiksha kuda vilonce ee mam.. Plz note this point.. #heroine meda gun pedthadu hero becz father ki against ga matldtundi kopam lo same hero kopam lo gun pedthadu.. ala ani hero intension aamenu champalni kadu kada nxt sorry chepthu hero aame kallu pattukuntadu.. adi kanipinchaleda may be fast forward chesi untaru meru.. # 2nd herion tho link enduku pettukundu mam thana meda dought thone ani chepthadu kada.. Hero sister husband valla father ni backstab veytaniki try chesinpde kada hero .. aa backstaber ni kill chesthadu.. Meru aa backstaber ki support chestaru anti.. I'm really not getting mam plz explain clearly.. # mam director muslims ni kinchaprichela villan Islam teskunnadu ani chepparu only Muslim ala vilonce creat chesthara ani ...! But movie villan only hindus ni kill chytam and hero only muslims ni kill chytam la em chupinchaledu kada just valla family godavala revenge hero, villan and valla fathers madya godavalu... anthe ga ikkada matha kalahalu prerepinchala ekkada ledu kada mam But meru review lo aa point rise chesaru..which may cause matha kalahalu Meru cheppevru ardham kaledu aa point undani
@kosuriramanjaneyaraju9763
@kosuriramanjaneyaraju9763 6 ай бұрын
Mam Naku oka doubt cinema chusi youth ladies venta padhuthinaru annaru mari maharshi (mahesh babu), chusi youth ceo avutha, agriculture chestha ani endhuku analedhu mam,bharath ane nenu cinema chusi nenu kuda cm avvi andhariki nayam chesthanu ani youth endhuku analedhu mam,srimanthudu chusi nenu andhari sahayapadathanu ani endhuku analedhu mam youth ee cinemalu kuda hit kadha mam, cinema youth ni influence chesthe mari ee cinemalu kuda youth influence cheyali kadha mam.
@namrathaakula9978
@namrathaakula9978 6 ай бұрын
Samaajam manchu kanna chedu twaraga nerchukuntundhi
@anitha2053
@anitha2053 6 ай бұрын
Andaru ne la untara
@Gopisouthwala
@Gopisouthwala 6 ай бұрын
Okadiki jalubu chesthe adhi pakkodiki anntuthundhi but okadi health ikkokadiki anntadu
@rithikajoy6640
@rithikajoy6640 6 ай бұрын
​@@namrathaakula9978so aadhi sammajam thappu...not a director...
@chikatinaresh9463
@chikatinaresh9463 6 ай бұрын
I agree with you 💯% BE STRONG
@PraShanth_King_official
@PraShanth_King_official 6 ай бұрын
Wolfa men gurinchi cheppina vindanam chala bagundi medam ,mi lanti goppa chaduvu vunna varu noru terichi matladi cinemani brathikinchandi ,, telugu director vypu prapancham chustunna rojullo elanti movie ravadam chala badhakaram
@worldfamousprashanth9031
@worldfamousprashanth9031 6 ай бұрын
Why these people are highlight this movie... The name itself ANIMAL and its also a A certified film.. What these nonsense.. 😂😂😂😂
@madhavch2620
@madhavch2620 6 ай бұрын
సూపర్ రివ్యూ మేడం సందీప్ రెడ్డి ఎవడెమంటే నాకేంటి చూసేవాడు ఎర్రి పుష్పం అయినా సమాజం సంకనాకి పోయిన పర్వాలేదు అనుకుని సినిమా సక్సెస్ అయిన్ది కాబట్టి ఎదో సంధించా అని అనుకుంటున్నాడు
@imandisateesh190
@imandisateesh190 6 ай бұрын
ఇలాంటి సినిమా గూర్చి మాట్లాకోవటం దండగ చేత కానీ వెదవలే ఇలాంటి సబ్జక్ట్స్ ఎంచుకుంటారు ముఖ్యంగా యూత్ ఇలాంటి సినిమాలకి దూరం గా ఉంటే బాగుపడతారు 🙏
@Roh_1428
@Roh_1428 2 ай бұрын
మొదటి సారి ఒక కరెక్ట్ వీడియో చేశారు.. Note- దీన్లో ఇస్లామోఫోబియా అసలే లేదు...బట్ మీ ఆడియెన్స్ లైక్స్ కోసం అడ్డ్ చేసరేమో😂
@ferozdba
@ferozdba 6 ай бұрын
I am surprised how they get censor certificates for such movies. Meeru cheppindi aksharala nijam. Cinema choose youth antha hero la feel avutaaru. We experienced that too. I wish they ban such movies.
@adjforever
@adjforever 6 ай бұрын
Anduke kada andi A certificate ichharu. Mee lanti vallaki sanyasulani villains ga choopiste baaga nachutundi anukunta?
@talkjai8503
@talkjai8503 6 ай бұрын
This is correct analysing madam,,,,
@sravantisagar656
@sravantisagar656 6 ай бұрын
Chala baga chepparu. I liked you voicing out
@Devarakondavisali
@Devarakondavisali 6 ай бұрын
Madam మీ లాంటి వారు ఈ సమాజానికి అత్యవసరం 🙏🙏
@happydoge9010
@happydoge9010 6 ай бұрын
Thumbnail is awesome ULFA MALE 😂🔥🙌🏻
@devenderraokarnati169
@devenderraokarnati169 6 ай бұрын
Director Is an animal.He can not produce more than this
@srikarsaipa8324
@srikarsaipa8324 6 ай бұрын
Exactly
@hiteshhitesh5582
@hiteshhitesh5582 6 ай бұрын
Schindler's List - One of the best movies of all time
@Lokanadhanlakshmidevi2468
@Lokanadhanlakshmidevi2468 6 ай бұрын
Madam yes you are telling true, this is the real Jurnalism. ThankQ
@thallalikithvinaybabu4342
@thallalikithvinaybabu4342 6 ай бұрын
చాలా గొప్పగా చెప్పరు అమ్మా ఈ దర్శకుడు అర్జున్ రెడ్డి సినిమా నచ్చింది కానీ ఈ సినిమాలో అంత గొప్ప లేదు కానీ ఈ సినిమా నీ ఒక సినిమా లా ని చుడండి అంతే
@kalyantpv
@kalyantpv 6 ай бұрын
asalu islamophobia anedi meeru cheppe daakaa burra ke thattaledu. I think that is a bit reading too much into it. ante ade character hindu ayithe, hinduphobia avvadu kadaa. I agree with bad movie though, agreeing with some of your other points. cinema bad influence anedi eppudoo undi... same with so called modern values movies... they also have very bad influences.
@Sathyasuvarthasainikudu123
@Sathyasuvarthasainikudu123 6 ай бұрын
మన పరిస్థితి ఎలా ఉంది అంటే బిర్యాని తిని దాని టెస్ట్ చెప్పే పరిస్థితి ఉంది
@MrDattav
@MrDattav 6 ай бұрын
మన చుట్టూ భజన్ చేసే వాళ్ళు వెయ్యి మంది ఉంటే మనం ఏం చెప్పినా కరెక్ట్ అనుకునే జనాలు ఎక్కువైపోయారు ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయితే అది మీరు పట్టించుకునే వాళ్లే కాదు హిట్ అయింది మీకు పబ్లిసిటీ కావాలి మీ ఐడియా ని అవతల వాళ్ళ మీద రుద్దాలి
@suneethaakkineni9818
@suneethaakkineni9818 6 ай бұрын
Antha ashyamayina movie ni inthavaraku chudaledu 70 years lo telugu movie industry lo. Well said madam
@iicompany6376
@iicompany6376 6 ай бұрын
Meeru Mee Sontha abhibrayam Tho Films chusi matladatam Chala foolish.......Enni cinemalu Direct cheysaru meeru?
@sunilsuresh464
@sunilsuresh464 6 ай бұрын
Wonderful analysis mdm hats off
@ramscoophr
@ramscoophr 6 ай бұрын
నేను నమ్మితాను, సినిమానూ సినిమాగానే చూడాలి,కానీ అలా చూడనీయకుండా చేస్తే ఇలాంటి ప్రభావం తప్పక అనుభవిస్తాం. Alpha male treatment is expected across not cinema alone in politics,media and others too. For me Police disappearance in these movies is accepted by audiences, as they are of no use of the same in real life too. Each protagonist character who shown as saviour outwardly turnsout to be as absolute loyal commanding and submission to him. From God father to Animal its a norm to showcase such charectors. Its sad that Telugu audience lately realised this reality with Animal.The form has been prevalent with directors for decades and with rise of RGV, Rajmouli, Lokesh, Puri Jagannadh and others in turning box-office fortune for Prabhas, Jr. NTR, Ram Charan and even kamal joining the list recently with others is just a sham.
@dandumohan7974
@dandumohan7974 6 ай бұрын
మీ అనాలసిస్ చాల బాగుంది మేడం.
@EvangelistJayPaul
@EvangelistJayPaul 6 ай бұрын
ఇప్పటికైనా గ్రహించండి! సినిమాలు మరి ప్రత్యేకంగా ఇలాంటి సినిమాలు చూడడము సమాజానికి మంచిది కాదు. చాల బాగా చెప్పారు మాడం! Hats off to you.
@psrinivas5599
@psrinivas5599 6 ай бұрын
good analysis maam...infact naku same doubts vachai
@ArjunDevara-vu6fh
@ArjunDevara-vu6fh 6 ай бұрын
Meru cheppedi ela undantey movies nunchi youth andaru choosi nerchukuntey schools colleges enduku me pillalki ethics values meru cheptara leka movies nunchi choosi nerchukomantara 3hrs manam entertainment kosam matrame choostaru antey tappa andulo hero gun teskoni kalchadani evvaru kalchatledu.Indulo main character Ranvijay manchodani , hero ani director and cast evvaru chepaledu. Denikantey voilent movies and webseries otts lo chala unnai .
@AKIRAN-yt8fk
@AKIRAN-yt8fk 6 ай бұрын
సందీప్ రెడ్డి గాన్ని వంగ పెట్టీ thannali.వాడు తన్నుల పాలు ఐతాడు ఎదో ఒక రోజు.
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 8 МЛН
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН
Senseless Sandeep Vanga ! Reviewers =|= Jokers
13:43
Barbell Pitch Meetings
Рет қаралды 257 М.
10 Awkward & Embarrassing Moments By Indian Celebrities In Interviews
11:27
Tried&Refused Productions.
Рет қаралды 453 М.
Kanappa Teaser Analysis
9:32
Barbell Pitch Meetings
Рет қаралды 307 М.
Animal Roast| A Story of Tharkuri Male  | Kichdy
12:34
Kichdy
Рет қаралды 99 М.
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 8 МЛН