Пікірлер
@vrattaluri9045
@vrattaluri9045 3 сағат бұрын
మన పుణ్య భూమిలో స్త్రీలన్నా, దళితులన్నా చులకనే
@Maaashu
@Maaashu 3 сағат бұрын
👌👌👌
@Maaashu
@Maaashu 3 сағат бұрын
బుద్ధుడు ఎప్పుడో చెప్పాడు మేడం ప్రపంచం భాదల మయం అని
@pvvraju
@pvvraju 4 сағат бұрын
Catharsis of two systems will pave way for betterment. Political system and criminal justice system
@chittychitty3388
@chittychitty3388 5 сағат бұрын
మూవీ excellent అందరు తప్పకుండా family tho chudandi good movie in 2024
@prashanthacademy8513
@prashanthacademy8513 5 сағат бұрын
Great direction by Ranjith
@rajeshkethireddi6441
@rajeshkethireddi6441 5 сағат бұрын
బీజేపీ ని next ఆపాలి, కాంగ్రెస్ రావాలి..
@surendrasharuk9874
@surendrasharuk9874 5 сағат бұрын
Big thanks to pa. Ranjith sirfor making such kind of films
@sulochanakunduru1344
@sulochanakunduru1344 5 сағат бұрын
Madam earlier MCANNAS Gold English movie was there on same Idea
@rajeshkethireddi6441
@rajeshkethireddi6441 5 сағат бұрын
ఇండియా లో బుక్స్, నవలలు చదివి స్క్రిప్ట్ రాసే అతి తక్కువ మంది డైరెక్టర్స్ లో pa రంజిత్ ఒకరు..
@NareshRaju.V
@NareshRaju.V 6 сағат бұрын
ఈ బిల్లు తీసుకురారు కచ్చితంగా, ఒకవేళ తెచ్చినా ఒక నెలరోజుల్లోనే రద్దు చేస్తారు. ఒక వేల నేను కంటెంట్ క్రియేటర్ను అయితే నేను విదేశాల్లో వున్న నా మిత్రులద్వారా ఛానల్ క్రియేట్ చేయించి ఆ ఛానల్ లో అందులో నెలకు 100 రూపాయల ప్యాకేజీ మీద 😂😂 ఎంప్లాయ్ గా జాయిన్ అయి, వీడియో మొదట్లో disclaimer వేయిస్తా " ""ఈ వీడియో లో వచ్చే కంటెంట్ కి అందులో వివరించే వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదు అని😂😂""" బాధ్యత మొత్తం ఛానల్దే అని, కేవలం మన దేశంలో లో కట్టడి చేయడం వల్ల GOVT కి బ్యాడ్ నేమ్ తప్ప ఒరిగేదేం లేదు. 😄
@Rahul-kp6wn
@Rahul-kp6wn 6 сағат бұрын
Tappakunda chustam mam
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 6 сағат бұрын
కేసిఆర్ చేసింది అదే పని కదా !!! ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెసు ఏం చేసింది అదే కదా!!
@prasadsirigiri927
@prasadsirigiri927 6 сағат бұрын
What a explanation
@paniraoyarraguntla1460
@paniraoyarraguntla1460 6 сағат бұрын
Great movie. PA Ranjit is amazing director
@rameshbabusarangula4402
@rameshbabusarangula4402 6 сағат бұрын
అత్యద్భుతమైన సినిమా.
@kvenkateswar-kv2208
@kvenkateswar-kv2208 6 сағат бұрын
ధన్యవాదములు..❤
@user-zi6qv9fb8b
@user-zi6qv9fb8b 6 сағат бұрын
Kulala lekkimpu kadu hindu janaba lekkichamdi
@PratapSahu-sb3be
@PratapSahu-sb3be 7 сағат бұрын
Rahul.phiroj.khan.ko.nepus.
@PratapSahu-sb3be
@PratapSahu-sb3be 7 сағат бұрын
Parlament.me.rahulkhan.ka.puham.nahi.kam.karte.
@naresh-to6rl
@naresh-to6rl 7 сағат бұрын
❤👏👏👏👏👌
@srao1644
@srao1644 8 сағат бұрын
సాంఘీకభద్రత లేని ఆర్ధికభద్రత ఆత్మహత్యలాంటిది" హిందువులు మెజారిటీగ వున్నప్పుడు మంచివారు! మైనారిటీ అయిన తరువాత చేతగాని వారు. బిజెపి లక్ష్యం:౼ మిగిలివున్న హిందువులను, భారతదేశాన్ని రక్షించుకోవటం( ఒకప్పడు హిందువులు వున్న ఆఫగణిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ యిప్పుడు ఇస్లాం దేశాలయిపోయాయి). కాంగ్రెస్ లక్ష్యం:- మిగిలివున్న ఈ భారతదేశాన్ని ఇస్లామికరణ చేయటం(కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబం చేతులలో ఉంది, నెహ్రూ ముస్లీమ్, పైకి హిందువుగా నటిస్తూ కాంగ్రెస్ లౌకిక పార్టీ అని చెప్పుతూ హిందువులను కులాలువారిగా విభజిస్టు, ముస్లిములను బలవంతులను చేయటమే లక్ష్యం, ఫలితంగా మిగిలిన దేశం కూడా ఇస్లామీకరణ జరుగుతుంది.)
@rohiniramnath7368
@rohiniramnath7368 8 сағат бұрын
❤. will watch in theatre
@ajacob7482
@ajacob7482 9 сағат бұрын
useful info
@kesav6011
@kesav6011 10 сағат бұрын
Very good analysis. Madam.
@rakeshgoru4704
@rakeshgoru4704 11 сағат бұрын
I saw this movie...Good movie
@channaiah5679
@channaiah5679 11 сағат бұрын
సూపర్ మేడమ్ సినిమా .ఈ రోజు చూసిన సూపర్
@rangarao6308
@rangarao6308 11 сағат бұрын
మూవీ చాలా బాగుంది 👍👌
@pmallesh7443
@pmallesh7443 12 сағат бұрын
మీరు చెప్పింది నిజమే అక్క సినిమా మాత్రం super 👌
@talabattularavindra
@talabattularavindra 12 сағат бұрын
Thankyou madam, very good review 👌👍👏
@Divya037
@Divya037 12 сағат бұрын
మేకు దేవునికి అద్భుతమైన పాట... ఈ పాటతో కనక ప్రచారం చేస్తే ఫలితం ఉంటుంది... అయన దూత కాబట్టి మీలాంటి ధూతలు ఆయనకు చాలా అవసరం.... ఎందుకంటే మీరు లేకపోతే అయన లేరు, అయన లేకపోతే మీరు లేరు... దూతల నుండి విముక్తి కావాలనే కోరుకుంటున్న... ఎప్పటికి జరుగుతుందో ఏమో
@NagaRaju-vz7cy
@NagaRaju-vz7cy 12 сағат бұрын
Real history
@Divya037
@Divya037 13 сағат бұрын
అవును... మరి కాంగ్రెస్ ఎంత చెల్లించాలో ఏంటో... కర్మ రిటర్న్ బాక్... మంచి చేసిన వారికీ మంచి... చెడు చేసిన వారికి చెడు... మెల్లగా, మెత్తగా హిప్నోటిసం చేస్తున్నారు.... చేయండి... బెటర్ లక్ next 👍👍👍👍
@srinivasaraosali5635
@srinivasaraosali5635 13 сағат бұрын
Good information and message mam.
@kavitharangarao3
@kavitharangarao3 14 сағат бұрын
💯 %Tru
@premkumardesabathula4570
@premkumardesabathula4570 14 сағат бұрын
ఇదేనా!బీజేపీ, rss చెప్పే హిందూ సంస్కృతి,
@gunapadiri1766
@gunapadiri1766 14 сағат бұрын
🙏🙏
@narayanaprathanibuchayya2013
@narayanaprathanibuchayya2013 15 сағат бұрын
మంచి విశ్లేషణ మేడం గారు ❤🌹✊🌹
@user-fb9tw8lr6l
@user-fb9tw8lr6l 15 сағат бұрын
Super movie chala rojulu ki chesa, super subject
@ananyaanalytics6821
@ananyaanalytics6821 15 сағат бұрын
భారతదేశ మూల వాసులకు , వలస వచ్చిన విదేశీ బ్రాహ్మణులకు మధ్య జరిగినటువంటి ఐడియోలోజికల్ యుద్ధం నే భారత చరిత్ర అంటారు. బ్రాహ్మణుల క్రూరమైన ఫాంటసీ ideology ( రామాయణం, భారతం) కల్పితం. కానీ బ్రాహ్మణులు మూల భారతీయులను( సింధు నాగరికత నిర్మించిన నాగా జాతి) ఓడించి, చదువు నిరాకరించి, మానసికంగా బానిసలను చేసి వారి ఫాంటసీ ని నిజం అని నమ్మించి పూజలు వ్రతాలు పేరుతో పబ్బం గడుపుతున్నారు. బ్రాహ్మణుల ఫాంటసీ లను అబద్ధాలు అని ప్రజలకు చెప్పిన బుద్ధుడిని బ్రాహ్మణులు చంపేశారు. బుద్ధ విగ్రహాలు తలలు బ్రాహ్మణులు నరికించేసారు. బ్రాహ్మణ విధానాలు follow అవ్వకుండా బుద్ధుడి ధమ్మం మాత్రమే అనుసరించిన వారిని అంటరానివారిని చేశారు. బౌద్ధం నిజం, హేతువాదం ప్రశ్నించడం నేర్పిస్తుంది.. బ్రాహ్మణుల విధానం భ్రమల్లో భారతీయులను ఉంచి, వారిని దోచుకోవడం , మానసిక బానిసలుగా ఉంచడం నేర్పిస్తుంది. భారత దేశం లో బ్రాహ్మణుల కన్న పెద్ద దోపిడీదారులు ఇంత వరకు ఇండియా లో అడుగు పెట్టలేదు. ఇప్పటికీ దోపిడీ చేస్తూనే ఉన్నారు.
@gogushyamala4715
@gogushyamala4715 15 сағат бұрын
వనజా చాలా బాగా చెప్పారు. నేనూ చూశాను. అందరూ చూడాల్సిన సినిమా ఇది. థాంక్స్. 👍
@shortsmilechannel6962
@shortsmilechannel6962 15 сағат бұрын
గుడ్ explanation మేడం మూవీ చాలా బహుంది కానీ సరిపడా ధియేటర్ లు లేవు ఇక్కడ ❤❤
@YouthIndiansTamil
@YouthIndiansTamil 15 сағат бұрын
Thangalaan 🔥🔥 movie is superb ❤ .. As movie and series watcher from all languages of the world .. I tell you that vikram will get oscar award 🎉 .. If politics people not involved so he might not get .. Every one lived in this film 🎉
@YouthIndiansTamil
@YouthIndiansTamil 15 сағат бұрын
Thangalaan 🔥🔥 movie is superb ❤ .. As movie and series watcher from all languages of the world .. I tell you that vikram will get oscar award 🎉 .. If politics people not involved so he might not get ..
@gopinadh873
@gopinadh873 15 сағат бұрын
మూలకారణలు చెప్పకుండా పైపైన ఉపరితల అంశాలు చెప్పటం వల్ల ఎవరికి ఎటువంటి ప్రయోజనం లేదు.
@udayperi8095
@udayperi8095 15 сағат бұрын
బ్రాహ్మణుల మీద విషం చల్లడం,వెకిలి వెటకారం అరవ సినిమాల్లో డైరెక్టుగా గానీ ఇండైరెక్ట్ గా గానీ చాలా సాధారణం.ఏదో విధంగా ఈ ప్రక్రియ చొప్పిస్తారు.