No video

మహేష్ బాబు పాట వినగానే ఏమన్నాడంటే? - Ananta Sriram || Kalaavathi Song - Sarkaru Vaari Paata

  Рет қаралды 599,091

iDream Media

iDream Media

2 жыл бұрын

Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Here's the exclusive interview of Anantha Sriram and about his latest super hit song Sarkaru Vaari Paata Kalaavathi Song. Sarkaru Vaari Paata’s first song, Kalaavathi is an overnight sensation. Composed by Thaman S, the song has been making waves on the internet. It is crooned by Sid Sriram and it is a blend of classical and western music,. The lyrics are penned by Anantha Sriram.
#KalaavathiMusicVideo #SarkaruVaariPaata #MaheshBabu #Kalaavathi #SVPOnMay12
For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
To stay connected with iDream Telugu Movies,
Like: / idreammovies
Follow: / idreammedia
Follow: / idreammedia
Visit: www.idreampost...

Пікірлер: 332
@dharmavarapuanjanayulu5211
@dharmavarapuanjanayulu5211 2 жыл бұрын
ఇద్దరు సంస్కార వంతమైన వ్యక్తుల సంభాషణ ఇది. ఇలాంటివి ఎన్నో జరగాలనీ కోరుకుందాం.
@DrNVSRK
@DrNVSRK 2 жыл бұрын
From RGV to Ananta Sriram, The only anchor handling different mindset people in a smooth deterministic way.. Swapna mam,,,,you are simply great.
@vivekvicky937
@vivekvicky937 2 жыл бұрын
7:30 Thumbnail starts
@vandanasaroja6393
@vandanasaroja6393 2 жыл бұрын
వంద లక్షల మెరుపులు ⚡👌👍 మీ లిరిక్ ✍️💐💐🎉🎉💐💐 మీ పాటలో ప్రిన్స్ మాత్రం వందేళ్లు మెరుస్తారు వెండి తెరకు ఓ గంధపు చెక్క.👍 ఇక సిధ్ శ్రీరామ్ ఓ వెన్నెల మెరుపు..అదెలా ఉంటుందో మీకు ..మీకు తెలుసు❤️ ఇక ముగ్గురు శ్రీరామ్స్🙌 అనుకున్నది సాధించాలి ఆనంతముగా👍 🎵🎵💐💐🎉💐💐🎵🎵
@suryanarayanabadithamani7686
@suryanarayanabadithamani7686 2 жыл бұрын
ఇంటర్వ్యూ ల కు కూడా అవార్డ్స్ ఇస్తే ఇదే బెస్ట్ ఇంటర్వ్యూ!వీరు మన తెలుగు వారు కావడం మన అదృష్టం!👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 2 жыл бұрын
తెలుగువారి ప్రియమైన సోదరుడు అనంత శ్రీ రామ్ గారికి అభినందనలు.
@user-kh6bd7pu4i
@user-kh6bd7pu4i 2 жыл бұрын
అనంత శ్రీరామ్ గారు ఈ జనరేషన్ లో తెలుగు సినీ ఇండస్ట్రీకి పాటల రచయితగా, కవిగా, కల్మషం లేని వ్యక్తిగా, విలువలతో కూడిన మనిషిగా లభించిన అనంత జ్ఞానం కలిగిన మంచి మనిషి అనంత శ్రీరామ్ గారు. మీ నుండి మరెన్నో విలువైన సాహిత్యం తో కూడిన పాటలు రావాలని కోరుకుంటున్నాం సార్.
@sayyedhabeeb1039
@sayyedhabeeb1039 2 жыл бұрын
O
@subrahmanyamp2087
@subrahmanyamp2087 2 жыл бұрын
శ్రీరామ్ గారూ మీ వివరణ చాలా బాగుంది అద్బుతం అత్యద్భుతం యీ మీ వివరణతో ప్రతీ ఒక్కరు మీ అభిమాని అవ్వాల్సిందేహాట్సాఫ్ సార్ హాట్సాఫ్ 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@maheshnaidu6216
@maheshnaidu6216 2 жыл бұрын
స్వప్నగారు సున్నితమైన ప్రశ్నలతో, విషయాన్ని రాబట్టే విధానం బాగుంటుంది.
@sitakanuri4586
@sitakanuri4586 2 жыл бұрын
ఇద్దరు తెలివి ,భాష పరిజ్ఞానం పుష్కలం గా ఉన్న ,వ్యక్తుల మధ్య సంభాషణ .Swapna gari ,Antha Sriram gari తో interview చాలా బావుంది.
@srinivassingam5593
@srinivassingam5593 2 жыл бұрын
బువ్వ పెట్టి బుజ్జ గించి తేనే తెనూగు భాష ను బ్రతికిస్తున్న మీ కవి గానాధులకు మా 🙏వంద నాలు 🙏
@rukkamolarsrinivasreddy7994
@rukkamolarsrinivasreddy7994 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏👍
@indiamixture
@indiamixture 2 жыл бұрын
చాలా చక్కని తెలుగు సాహిత్యం ఇచ్చారు శ్రీరామ్ గారు..👌👌👌🙏🙏🙏🙏
@Mudavathkumar251
@Mudavathkumar251 2 жыл бұрын
సిరివెన్నెల శాస్రి గారి తరువాత మీరే అనంత శ్రీరామ్ అన్న 🙏
@syamalaappaji2736
@syamalaappaji2736 2 жыл бұрын
అనంత శ్రీరామ్ గారు ఎంత స్వచ్ఛ మైన తెలుగు వాడతారు ఎంతో అవసరం అయితే తప్ప ఇంగ్లీషు పదము వాడరు
@santoshkumar-wr4ir
@santoshkumar-wr4ir 2 жыл бұрын
సిరివెన్నెల వారి సిరా అనంత శ్రీరామ్ గారి పాటలో ఇలాగే ప్రవహించాలి
@mudigondabhadri.8528
@mudigondabhadri.8528 2 жыл бұрын
బాగా చెప్పారు..
@malleswararaomettairts7270
@malleswararaomettairts7270 2 жыл бұрын
Very good appropriate comment .
@santoshkumar-wr4ir
@santoshkumar-wr4ir 2 жыл бұрын
@@poetrification Mr Controversy bro Evaru evarini thakkuva cheyyala
@santoshkumar-wr4ir
@santoshkumar-wr4ir 2 жыл бұрын
@@poetrification Meeru interview full ga chusi unte meeku ardamai undedi Ardam kaledhu ante its ur prblm
@nagarjunayt
@nagarjunayt 2 жыл бұрын
@@poetrification watch at 38:00
@venkatdayalarvapalli8344
@venkatdayalarvapalli8344 2 жыл бұрын
అనంత శ్రీరామ్ గారి సాహిత్యం🙏🙏🙏🙏🙏
@maheshraju5027
@maheshraju5027 2 жыл бұрын
మీరు సాహిత్యం గురించి చాలా చక్కగా చెప్పారు అనంత్ శ్రీరామ్ గారు మీరు మీ పాటలతో ప్రేక్షకులందరికీ మనసు గెల్చుకునరు మీరు ఇంక రాబోయే కాలంలో మిరుఇంక మంచి మంచి పాటలు అద్భుతంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ✍️✍️
@ningampallisailajarani814
@ningampallisailajarani814 2 жыл бұрын
వోక జ్జర్జ్జర్నల్జ్జర్నలిస్ట్ కి వోక రచయిత కి మద్య ప్రసంగ చాల బాగుంది
@kothapalliashok8914
@kothapalliashok8914 2 жыл бұрын
దివంగత సిరి వెన్నెల గారి వద్ద సాహిత్యంపై పలు విషయాలు నేర్చుకున్నాను అని చెప్పడం ప్రశంసనీయం
@MrPsnraju
@MrPsnraju 2 жыл бұрын
అనంత రాం తెలుగు వాడిగా పుట్టడం తెలుగు భాష చేసుకున్న పుణ్యం. భాష భావం వారిమీద అవగాహన పట్టు ఉన్నా పుణ్యాత్ముడు. తను పద్మాలలో ఉన్న పైపై పద్మానికి, సాహిత్య ఉత్కృష్టమైన సాహిత్య పురస్కార నికి వన్నెతేగల మహామనీషి. ఆయన లా రాజకీయాల పరంగా ఒక మంచి నాయకుడు పుట్టుక పోవటం, అప్ప బావ గుణం ఉన్న కాపు నాయకులు తగుదునమ్మా అంటూ వచ్చే కాపు నాయకులు ముందుకు రావడం ఆంధ్ర ప్రజల దురదృష్టం.
@pavan608
@pavan608 2 жыл бұрын
He is so humble 😊 Pure soul ☺️❣️
@gandhamsatishkumar183
@gandhamsatishkumar183 2 жыл бұрын
అనంత్ శ్రీ రామ్ గారూ 👍💟👌🙏
@srinivasrepala6985
@srinivasrepala6985 2 жыл бұрын
విద్వత్తు+సంస్కారం= అనంత శ్రీరామ్ గారు
@kothapalliashok8914
@kothapalliashok8914 2 жыл бұрын
చివరగా మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి మూవీకి మంచి పాటలు అందించిన శ్రీరాం గారికి ధన్యవాదాలు
@dasariashok7167
@dasariashok7167 2 жыл бұрын
మీరు చాలా గొప్ప రచయిత..... మీరు చెప్పిన తెలుగు పదాలు మీ నోట విన్నా చదివినా చాలా బాగుంటుంది. 🙏🙏
@anjalir1294
@anjalir1294 2 жыл бұрын
Its my humble request please bring back Lyricist Mr.Kula Shekar garu to Industry 🙏🙏🙏🙏🙏 (Fan from Karnataka).
@maneeshkumarmuralidhar7713
@maneeshkumarmuralidhar7713 2 жыл бұрын
WoW, What an intellectual responses from Ananta Srirmgaru!!. This interview should serve an Lesson for all Mediocre journalists,!! His position of NO response to stupid allegations, is right stance. Truly, best lyrcist in present times, a very down to earth. I wish you continued success, and we hope many more best songs.
@chandrasekhararaopobba489
@chandrasekhararaopobba489 2 жыл бұрын
Excellent Ananth Sreeram, God bless you.
@sanathraghav5484
@sanathraghav5484 2 жыл бұрын
He might look soft, but he's Rock solid inside and very tough to understand and deal with. Proud of him 👏💥
@tsrbusiness5268
@tsrbusiness5268 2 жыл бұрын
ఏమో అనుకున్నాను గాని అనంత శ్రీరామ్ గారిలో అనంతమైన జ్ఞానం నన్ను ఒక జ్ఞానభోద చేసింది
@cricketkhel9526
@cricketkhel9526 2 жыл бұрын
Most talented young Telugu lyricist , thanks for your songs 🙏🙏
@sureshbm7136
@sureshbm7136 2 жыл бұрын
I'm from KARNATAKA... When I start seeing the RAMUISM ,then I learned Telugu from that. Swapna is most modesty talented woman,,, i see in these Days, Thanks for SWAPNA gaaaru.
@mrnobody9762
@mrnobody9762 2 жыл бұрын
అనంత శ్రీరామ్ 👌👌👏👏
@medicherlarajendhraprasad8279
@medicherlarajendhraprasad8279 2 жыл бұрын
మీకునంత శ్రీరామ్ పేరుకు తగ్గట్టు గా మిలో అనంత మైన కవితా సగరముంది దేశానికే పత్సిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల గ్రామానికే వన్నెతెచ్చిన సార్ధక నామ ధేయునికి నాధన్య వాదములు 🌹❤ఓకే
@prabhodkolluri3357
@prabhodkolluri3357 2 жыл бұрын
హిందు కి నిర్వచనం చాలా బాగా చెప్పారు. అద్భుతః.
@princenaru51
@princenaru51 2 жыл бұрын
ఈ పాట మూవీ రిలీజ్ అయ్యే లోపు ఎక్కడికో వెళ్లి పోవడం ఖాయం యూట్యూబ్ బాక్స్ బద్దలు గ్యారెంటీ
@therandomthings6933
@therandomthings6933 2 жыл бұрын
In Telugu industry, you feel pleasant when ever you listen to trivikram Srinivas and Anant sriram. Best speakers in Telugu 👌👍
@gsarvalakshmi723
@gsarvalakshmi723 2 жыл бұрын
శ్రీ రామ్ గారు చాలా మీ బాగుంది మీ విశ్లేషణ. .
@rmhs-xu7lm
@rmhs-xu7lm 2 жыл бұрын
Amazing talent and very modest person. I love his clean language.
@puspharajugudimetla6997
@puspharajugudimetla6997 2 жыл бұрын
అనంత శ్రీరామ్ గారు మీరు మూవీ లో కూడా సాంగ్స్ పడాలని కోరుకుంటున్నా
@premacharitra1
@premacharitra1 2 жыл бұрын
Thankyou Brother Ananta garu💖💖💖💖💖💖💖😘your poetic soul is our Telugu Industry ki a huge blessings, like Srivennela Sitaramasastri🙏🙏🙏💖💖it is an honour and A Virtue to be Poet👍🙏
@arjunvmk
@arjunvmk 2 жыл бұрын
అద్భుతమైన వివరణ... విమర్శ నిర్మాణాత్మకంగా ఉండాలి కదా...
@Formon11-11
@Formon11-11 2 жыл бұрын
Awesome anantha sree RAM... 🙏🇮🇳 Jai hind
@jawaharmothukuri5780
@jawaharmothukuri5780 2 жыл бұрын
Swapna garu chalabagundhi sweet ga unnaru Ananthsriram gari voice kuda chala sweet ga undhi.
@eeshwaraproductions
@eeshwaraproductions 2 жыл бұрын
Heartly Congratulations Ananth Sriram sir gaaru..💐🙏
@miriyalasrinivas790
@miriyalasrinivas790 2 жыл бұрын
I think this song derived from Director s childhood memories fabulously picturisedsince it was the most near heart touch song of the people of Guntur district in past days 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijaykumarh2343
@vijaykumarh2343 2 жыл бұрын
T
@veeravarapusrinu8089
@veeravarapusrinu8089 2 жыл бұрын
Exlent sir meeru ....meeku thanu nenu song nunchi meeku fan sir ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@sforsure
@sforsure 2 жыл бұрын
39:50 genuineness of Ananth Sriram 👏👏
@janardhankoona7848
@janardhankoona7848 2 жыл бұрын
Fantastic Anantha Sriram garu 👍
@rajarj5039
@rajarj5039 2 жыл бұрын
31:55 🙏🔥manam Ananth Sriram gari daggara nunchi chala nerchukovali, e madya kalam lo nenu chusina oka manchi interview 🙏
@venkatdayalarvapalli8344
@venkatdayalarvapalli8344 2 жыл бұрын
Most underrated lyrics writter🙏🙏🙏🙏
@vijayakumari1906
@vijayakumari1906 2 жыл бұрын
చాలా వినయ విధేయతలతో సాగింది చర్చంతా.
@rameshbabu-ew6jw
@rameshbabu-ew6jw 2 жыл бұрын
Sriram gari interview lo telugu padalu anni grutuvastunai,
@boreddyarogyam5754
@boreddyarogyam5754 2 жыл бұрын
మీ మాటలకు విలువ కట్టలేము శ్రీరామ్ గారు
@ravinarikp
@ravinarikp 2 жыл бұрын
Pokiri lo deva deva ippudu ee kalaavathi Mahesh babu ki ravatam chala different and beautiful presentation by directors 👍👍👍
@maheshgoudbandari1315
@maheshgoudbandari1315 2 жыл бұрын
Ram.s.p
@cherukuribabu3559
@cherukuribabu3559 2 жыл бұрын
అంత అందగాడైనా ప్రేమించేగదా పెళ్లి చేసుకుంది.ఎంత నేర్చినా .....కీర్తన ఒకసారి వినండి . శ్రీరాం గారు.
@PSR1966
@PSR1966 2 жыл бұрын
స్నేహ మేడం ప్రశ్నించే తీరు, అందుకు ప్రతిగా శ్రీరామ్ గారి సమాధానాలు అద్భుతం. ఇద్దరూ దిగ్గజాలు అని నిరూపించుకున్నారు. మీ ఇరువురికి అభినందనలు 🌹🌹🌹
@captaindmkrishna8963
@captaindmkrishna8963 2 жыл бұрын
I think it's really Dr Swapna ji she is fabulous human being I personally appreciate her highly knowledgeable and effective inspiring communication skills IAM really die hard fan of Dr Swapna she is a dream girl 🙏🙏🙏🙏i can't describe Any More I wish she must establish her own TV channel My best wishes to her 🙏🙏🙏🙏 God bless you dear Swapna 👍👍👍👍
@srinivasbhogavilli4110
@srinivasbhogavilli4110 2 жыл бұрын
Anchor garu theluviga మరియు chala padhathiga సమాధానాలు రాబట్టరు she is great abd intelligent
@kiranmayij
@kiranmayij 2 жыл бұрын
Super script Ananth Sriram garu, super composition and super rendering …..👏👏👏
@venky7934
@venky7934 2 жыл бұрын
Thank you Soo much anatha sriram garu ....... Waiting 🔥🔥🔥#SVP
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 2 жыл бұрын
Super Sir super W. G. Dt super Man A. Sri Ram ji svpata super sir Superstar Mahesh Babu fan's 🙏👍💪⭐🌟🇮🇳⭐🌟🇮🇳🙏💪🔥💚❤💙🧡🇮🇳
@kvenkataramarao2414
@kvenkataramarao2414 2 жыл бұрын
జై హింద్ జై భారత్ జై బాబు ఫ్యాన్స్
@TeluguIndian729
@TeluguIndian729 2 жыл бұрын
Thank you *Anantha SriRam* Sir.. Thank u for giving us All Time Super Record *Kalavathi* song👌👌 After 2+yrs Finally watching/Listening our SuperStar Song daily👏👏 Jai Babu Jai Jai Babu🙏🙏
@solletisivareddy2224
@solletisivareddy2224 2 жыл бұрын
ANTHA SRIRAM LOVE FROM HEART
@markondareddy7602
@markondareddy7602 2 жыл бұрын
✍️🎤🎶❤🌹
@sudheerakula3570
@sudheerakula3570 2 жыл бұрын
Ananth sriram great lyricist 🙏 very intelligent person
@malleswararaomettairts7270
@malleswararaomettairts7270 2 жыл бұрын
Having sufficient knowledge in all aspects including music mis. Swapna is always successful in interviews. She enters in to views of opposite personalities out of series of appropriate questions . God may bless you ammaa.
@rajeshreddyanju7822
@rajeshreddyanju7822 2 жыл бұрын
Anantha Sriram gari.....emaya chesve single card all time favorite ♥
@bapirajupathapati9045
@bapirajupathapati9045 2 жыл бұрын
Good luck ananthsriram
@siragamratnakumari5742
@siragamratnakumari5742 2 жыл бұрын
చాలా ధన్యవాదాలు అనంత్ అన్న
@madhubabu6857
@madhubabu6857 2 жыл бұрын
OMG .. what an analysis on writing
@jagannathmalyala6771
@jagannathmalyala6771 2 жыл бұрын
అనంత శ్రీరామ్ తెలుగు ఎంతో మంది anchor లకు పెద్ద బాలశిక్ష
@lakshminori7602
@lakshminori7602 2 жыл бұрын
Super sriram mee patalu
@bangarurajukalyanapu2385
@bangarurajukalyanapu2385 2 жыл бұрын
Swapna garu nice job to you
@honeythequeen6199
@honeythequeen6199 2 жыл бұрын
Nice song
@jayasri9714
@jayasri9714 2 жыл бұрын
ఇద్దరి సాహిత్య వేత్తలు , పాటలలో పట్టున్నవారి సంబాష ణ చాలా వినసోంపుగా వుంది. వారు ఇచ్చిన వివరణ ఇంకా బాగుంది!
@Tarak_vlogs
@Tarak_vlogs 2 жыл бұрын
He is the person with true pure heart, every single word is golden words.
@mohangandhi1519
@mohangandhi1519 2 жыл бұрын
Jai Babu jai anantha sriram pata Baga chesaru
@vidya223
@vidya223 2 жыл бұрын
Fantastic speech bro.. I am die hard of ur songs sir. . Meeru hinduthatvam gurinchi chala baga varninchi chepparu sir. 👏👏👏
@kanamarlapudisambasivarao2247
@kanamarlapudisambasivarao2247 2 жыл бұрын
Gods gift sri ram meeku heartly subhaseessulu 🤞👍
@VenkataRamana-so2cf
@VenkataRamana-so2cf 2 жыл бұрын
Great Sriram Garu, Great Swapna Garu. Very good interview. We all like this video. Swapna Garu it appears that your voice is excellent for singing. In between your humming is very nice. We could understand the depth of Sriram Garu.
@vankavenkatanarayana3122
@vankavenkatanarayana3122 2 жыл бұрын
sreeram garu chala baaga raastaru thanks
@cs5255
@cs5255 2 жыл бұрын
Señora swapna, usted es una mujer hermosa y inteligente.
@rmhs-xu7lm
@rmhs-xu7lm 2 жыл бұрын
Even this lady seems very active and beautiful and nice way of getting things out of him.
@rangarao582
@rangarao582 2 жыл бұрын
superb Ananthu............
@yadammaputrasrinivas
@yadammaputrasrinivas 2 жыл бұрын
చాలా గొప్పగా సాగింది interview
@sudhasurampudi6263
@sudhasurampudi6263 2 жыл бұрын
హిందు జీవనవిధానం ... గురించి జగ్రాఫికల్ గా చెప్పిన పద్ధతి సూ... పర్
@bsrikanth6114
@bsrikanth6114 2 жыл бұрын
Clear Explanation 👌👌👌
@venkatsarapu6392
@venkatsarapu6392 2 жыл бұрын
Super sir nice song 👌👌
@naresharpula244
@naresharpula244 2 жыл бұрын
Chala medhavi sriram garu
@yentimeegola7539
@yentimeegola7539 2 жыл бұрын
excellent anantha sriram garu media ki good shots
@jabbalakumarswamy5920
@jabbalakumarswamy5920 2 жыл бұрын
SriRam garu me మాటలు విశ్లేషణ బాగుంది
@krishnapitta
@krishnapitta 2 жыл бұрын
Super interview n analysis of Anantha Sreeram
@chakravarthiyandava4557
@chakravarthiyandava4557 2 жыл бұрын
Ananta Sreeram Garu fantastic block buster song ichharu thank you so much sir
@ompathiraju
@ompathiraju 2 жыл бұрын
Jai JanaSena Jai Hind Nice song.
@gayathridevi8695
@gayathridevi8695 2 жыл бұрын
Ananta sriram is such a wonderful person
@mskiran998
@mskiran998 2 жыл бұрын
త్రివిక్రమ్ శ్రీనివాస్ గారూ అనంత శ్రీరామ్ ఇద్దరు పుస్తక బండగరం వీరు ఇద్దరు నడిచే లైబ్రరీ
@kumardammu6942
@kumardammu6942 2 жыл бұрын
nice man Ananth. God bless you
@nike3694
@nike3694 2 жыл бұрын
The way Swapna garu Interviewed this guy is commendable
@DurgaPrasad-iz2fm
@DurgaPrasad-iz2fm Жыл бұрын
Ananta sreeram poorvajanma sukrutam
@sampathkumar2093
@sampathkumar2093 2 жыл бұрын
Very good massage Sri Ram garu
@somasekharj8293
@somasekharj8293 2 жыл бұрын
Sri ram gari matlade vidhanam chala baga vuntudhi...
@arjanimekiller9701
@arjanimekiller9701 2 жыл бұрын
Keep it up sreeramgaaru.
@kushalpatnayak903
@kushalpatnayak903 2 жыл бұрын
Babulake babu mahesh Babu ❤️🙏
Ananta Sriram Open Heart With RK  | Season:02 - Episode: 70 | 23.10.16 | OHRK
1:09:07
Alitho Saradaga | 26th August 2019 | Lyricist Anantha Sriram | ETV Telugu
46:58
Harley Quinn's plan for revenge!!!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 30 МЛН
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 25 МЛН
S P Balasubrahmanyam Special Interview | S P Balu | Sakshi TV FlashBack
37:55
Sakshi TV FlashBack
Рет қаралды 955 М.
Harley Quinn's plan for revenge!!!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 30 МЛН