మా Farmhouse లో మా వారి Birthday సందడి || Zubeda Ali

  Рет қаралды 1,103,000

Zubeda Ali

Zubeda Ali

Жыл бұрын

Download Poketoption: bit.ly/3l17Iuf
Hi Guys,
Here is my New Video " మా Farmhouse లో మా వారి Birthday సందడి "
#ZubedaAli
#Ali
#actorali
For More Videos :
--------------------------------------------------------------------------
👉 మా వారు నాకు ఇచ్చిన surprise : • మా వారు నాకు ఇచ్చిన su...
👉 మా అమ్మాయి Engagement చూద్దాం రండి : • మా అమ్మాయి Engagement ...
👉 మా అమ్మాయి Engagement కి Saree Shopping : • మా అమ్మాయి Engagement ...
👉వాళ్ళ సంతోషమే మాకు ఆనందం : • వాళ్ళ సంతోషమే మాకు ఆనం...
👉మా వారి తో అందమైన Kashmir : • మా వారి తో అందమైన Kash...
👉Bagara Rice with Chana Dal Chicken : • Bagara Rice with Chana...
👉మా ఇంట్లో చింతచిగురు Mutton & తెలగపిండి Curry : • మా ఇంట్లో చింతచిగురు M...
👉Vizag లో మా అబ్బాయి Birthday : • Vizag లో మా అబ్బాయి Bi...
👉Chicken పచ్చడి & 2రకాల మామిడికాయ పచ్చళ్ళతో మా ఇంట్లో సందడి.. : • Chicken పచ్చడి & 2రకాల...
👉మా పిల్లలకు నచ్చిన Noodles : • మా పిల్లలకు నచ్చిన Noo...
👉My Wardrobe Tour ( Special Giveaway ) : • My Wardrobe Tour ( Spe...
👉My Day Routine : • My Day Routine || Zube...
👉Hareera తో శుభకార్యం : • Hareera తో శుభకార్యం |...
👉కాన్సర్ పేషెంట్లకు ప్రాణం పోస్తున్న హాస్పిటల్ : • కాన్సర్ పేషెంట్లకు ప్ర...
👉Full Masti in Ski Dubai , Mirror Garden and Global Village : • Full Masti in Ski Duba...
👉మాకు నచ్చిన పచ్చళ్ళు పొడులు : • మాకు నచ్చిన పచ్చళ్ళు ప...
👉మా ఇంటిలో Ramzan పండుగ : • మా ఇంటిలో Ramzan పండుగ...
👉మా EID Shopping : • మా EID Shopping || Zu...
👉Ramzan Lo Maa Sehri : • Ramzan Lo Maa Sehri ||...
👉Charminar వెళ్లి గాజులు చూద్దాం రండి : • Charminar వెళ్లి గాజుల...
👉My Iftar Recipe : • My Iftar Recipe || Ram...
👉Iftar ki Mutton Haleem and Egg Chicken Macaroni : • Iftar ki Mutton Haleem...
👉మా పిల్లల Day Routine : • మా పిల్లల Day Routine...
👉Bangalore లో నేను చేసిన Nellore Recipes : • Bangalore లో నేను చేసి...
👉నా పుట్టిన రోజున SAMBAR RICE & CHICKEN DEEP FRY ట్రీట్ ఇచ్చాను :
• నా పుట్టిన రోజున SAMBA...
👉Dubai లో మా అమ్మాయి చేసిన Skydiving తో పాటు మరెన్నో Thrills : • Dubai లో మా అమ్మాయి చే...
👉Dubai Trip lo బంగారాన్ని చూద్దాం రండి : • Dubai Trip lo బంగారాన్...
👉My Kitchen Tour : • My Kitchen Tour || Zub...
👉My Permanent Eyebrows : • My Permanent Eyebrows ...
👉నాకు ఇష్టమైన PRAWNS BIRIYANI : • నాకు ఇష్టమైన PRAWNS BI...
👉నేను చేసిన PHIRNI ఆడవాళ్లు మీకు జోహార్లు : • నేను చేసిన PHIRNI ఆడవ...
👉Mumbai లో తారలకు నా చేతి Black Chicken Curry : • Mumbai లో తారలకు నా చ...
👉మా జ్యోతి ఇంటికి నా చేతి రాగి పాయసం : • మా జ్యోతి ఇంటికి నా చే...
Do Subscribe for more Entertainment :-
kzfaq.info/love/H4V...
Follow Me On :-
/ zubedaspage
Follow Me On :-
/ alithecomedian

Пікірлер: 732
@ayyannababu7061
@ayyannababu7061 Жыл бұрын
మనం తినకుండా ముందు పని వాళ్ళకి మొదట పెట్టటం అనేది అందరికీ రాదు చాలా గ్రేట్ మేడం.....👌👌👌👌
@hollygod1281
@hollygod1281 Жыл бұрын
Avunu nenu adey gamanichanu Great zubeda aligaru
@chandub0b
@chandub0b Жыл бұрын
చాలామంది మొదట మనం తినిన తరువాత పనివాళ్ళకి భోజనం పెడతాం, కాని మీరు పనివాళ్ళకి మొదట పెట్టి తరువాత మీరు మీ కుటుంబం తినడంలో మీయొక్కా మంచితనం కనిపించింది👍🏻👍🏻👌🏻
@sisterrajeswarinakka4401
@sisterrajeswarinakka4401 Жыл бұрын
🙏
@lakshmimadhavi1827
@lakshmimadhavi1827 Жыл бұрын
పుట్టిన రోజు శుభాాంక్షలు అలీ గారు మీరు ఇలాగే ఇంక ఎన్నో ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలి అని ఇంకా ఎంతో మందికి ఆ అల్లాహ్ దయ వల్ల సహాయం చేస్తూ అల్లాహ్ దీవెనలు మీ కుటుంబం మొత్తానికి ఉండాలి అని కోరుకుంటున్నాను
@sweetysweetdrawings3407
@sweetysweetdrawings3407 Жыл бұрын
Happy birthday Ali garu
@mymemories1497
@mymemories1497 Жыл бұрын
ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇలా బ్రతికే అదృష్టం కలగదు. ఆ దేవుడు ఎవరికి ఎలా జీవితాన్ని పెడతాడో ఎవరికీ తెలికపొడమే ఇక్కడ ఎవరూ ఎప్పటికీ కనిపెట్టలేని విష్యం.
@ansiartsvlogs6103
@ansiartsvlogs6103 Жыл бұрын
Happy birthday ఆలి గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాల తొ ఉండాలని ఆ బగవంతున్ని కోరుతున్నాను ఇంకా మీరు మమ్మల్ని మా పిల్లల్ని ఆలి అందర్ని నవ్విస్తు ఉండాలి ,
@pranayvirat
@pranayvirat Жыл бұрын
Ali fans entha mandhi..... 😍
@swethamaddika1136
@swethamaddika1136 Жыл бұрын
Every body
@kavyasree...yadav...
@kavyasree...yadav... Жыл бұрын
Where is the respect
@earthvibes1784
@earthvibes1784 Жыл бұрын
Ali garu namasthe sir
@kavyasree...yadav...
@kavyasree...yadav... Жыл бұрын
@@earthvibes1784 haha 😂 very good
@yuvagoud8854
@yuvagoud8854 Жыл бұрын
Lekka pettagalavaa. 🤔
@sayedmasthan3304
@sayedmasthan3304 Жыл бұрын
అలి గారికి మా prekshkula అందరి తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు💐💐🎂🎂🎂🎂🌹🌹🤝🤝👏👏
@banothswathi3043
@banothswathi3043 Жыл бұрын
Really great mam....miru blood donate chesyaru....ma babu ki thalassemia every 20 dys ki okasari blood transfusion chepisthunnam....aa pain maku telusu mammm really hatsoff mam🙏🙏🙏🙏
@shaikpspk5706
@shaikpspk5706 Жыл бұрын
Happy birthday ali garu మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను from pspk fans 🙏☺️❤
@maneeshambala7800
@maneeshambala7800 Жыл бұрын
Super meeru enjoy
@srilalithambikachannel
@srilalithambikachannel 4 ай бұрын
Naku 70 years aina mimmalini chusi inspire avuthunnanu naa pedda manavaraliki 14 years naa chinna manavaraliki 10 years nenu mee channel ni eemadhyalo subscribe chesukunna andhuke ippudu wishes cheputhunnanu
@ammajichippala5889
@ammajichippala5889 Жыл бұрын
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆలీ గారు మీరు ఎప్పుడూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను.
@sangamreddysukumar6333
@sangamreddysukumar6333 11 ай бұрын
Anya happy birthday to you dear god bless you anya🎉❤❤❤❤❤
@bhaskarsowjikatta9949
@bhaskarsowjikatta9949 Жыл бұрын
ముందుగా అలీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 🎂🎂💐💐 ఉమ్మడి కుటుంబం అంతే నాకు చాలా ఇష్టం జుబేదా గారు 🙏మీ అత్తయ్య గారిని ప్రతి సందర్బంలో గుర్తు తెచ్చుకుంటారు 🙏🙏🙏 ఆ స్వీట్ గరాజ్ లు కదండీ తూర్పు గోదావరి జిల్లాలో నగరం అనే ఊరిలో బాగా ఎక్కువ గా తయారు చేస్తారు ఒక కుటీర పరిశ్రమ లా ఉంటుంది నేను భీమవరం నుండి అటు వెళ్తే కొనకుండా రాను చాలా బావుంటాయి
@kethanarasimha1490
@kethanarasimha1490 Жыл бұрын
హాయ్ ఆలీ గారు హ్యాపీ బర్తడే మీరు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను మీకు మీ కుటుంబానికి అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి వన్స్ అగై హ్యాపీ బర్త్డే టూ ఆలీ గారు
@lalithalalitha3093
@lalithalalitha3093 Жыл бұрын
Very nice family n friends...... మీ దంపతులకు శుభాకాంక్షలు. మీరు అందరిని మీ ఫ్యామిలీ మెంబెర్స్ లా చూసుకోవడం. మీ పిల్లల కూడా క్రమశిక్షణ తో vunnaru. అలీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వెరీ గ్రేట్. హ్యాట్సాఫ్ టూ both 🙏🏻👌👍💐🤝🙌✊🍰
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 Жыл бұрын
13/10/2022 న అలీగారి పుట్టిన రోజు సందర్భంగా హేపీ బర్త్ డే అలీ గారు Happy Birthday Many Many Returns of the Ali Garu...🎂🎂🎂🎂🎂🎂🎂🎂💐💐💐💐💐💐💐💐💐💐💐
@chprashanthkumar5344
@chprashanthkumar5344 Жыл бұрын
చిచ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు💐💐💐🎂🎂🎂..మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తూ యూ ఉండాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను. భలే ఎంజాయ్ చేస్తున్నారు ఫామ్ హౌజ్ లో☺️☺️మీరు మా చిచాని...ఒక సారి మా పాలమూరు జిల్లా "పిల్లల్ల మర్రి" కి వచ్చి వెళ్ళండి. చాలా బావుంటుంది. అలాగే జడ్చేర్ల నుండి పాలమూరు కి వచ్చే దారిలో మయూరి పార్క్ ఉంటుంది.. అక్కడ కూడ చాలా బావుంటుంది... నా మొబైల్ నంబర్ కావాలంటే msg రిప్లై ఇవ్వండి...చిచాని గారు😊😊😊
@radhasupriya1671
@radhasupriya1671 Жыл бұрын
Happy birthday to you Aali sir.. Life is beautiful with always ur wife and children's.. May god bless your family sir
@Sonu4106
@Sonu4106 Жыл бұрын
సలాం వాలేకుం జుబేదా ఆలీ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు ఆలీ గారు ఇలాటి పుట్టి నరోజు ఏ నోజరుపుకోవలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా ఎప్పుడూ మీరు మీ పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలి
@umamaheswariyellampalli5285
@umamaheswariyellampalli5285 Жыл бұрын
Happy Birthday aali garu alhamdulillah yeppudu ilane happy ga undali meru me family members
@Sangeeth2807
@Sangeeth2807 Жыл бұрын
Happy Birthday ALI garu,Allah Aap kho aur aap ki family kho Khub taraki de,Huge fan of your shows and acting..Zubeda garu is rocking in her videos..
@hameedwajood6283
@hameedwajood6283 Жыл бұрын
Many more happy returns of the day Ali garu🎂🎂🎂
@achyuthanandanagella8420
@achyuthanandanagella8420 Жыл бұрын
Belated happy birthday Ali garu. Meeru eppudu navvutu navistu vundali. Good person
@kavithabalu3315
@kavithabalu3315 Жыл бұрын
Many many happy returns of the day Ali garu. TQ zubeda garu birthday vedios chuinnanduku
@vihanshchannel2299
@vihanshchannel2299 Жыл бұрын
Mi family member ga putte adrustm vaste bagundu anukuna e video chusaka .. nice video
@kollusurya652
@kollusurya652 Жыл бұрын
Happy Birthday Ali garu miru eppudu happy ga undali mi manchi manasu unnavaru mi familitho happy ga undali
@HussainRaj2503
@HussainRaj2503 Жыл бұрын
Happy to see you both.. Lovely couple ❤️❤️
@shaikgousiyataj9900
@shaikgousiyataj9900 Жыл бұрын
Soooo beautiful life.. Beautiful family.. Very loving and caring wife.. Ali gaaru.. Mashallah.. Always be happy like this.. And very happy birthday... Ali ji..
@m.srinivasareddy
@m.srinivasareddy Жыл бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు ఆలీ గారు..🎂🍰🍫
@shruthi4292
@shruthi4292 Жыл бұрын
Many more happy return's of the day ali sir stay blessed...💐💐💐
@Rsurya12
@Rsurya12 Жыл бұрын
Happy birthday aligaru love you bro I like ur attitude and helping nature
@vommenasanthi7660
@vommenasanthi7660 Жыл бұрын
HAPPY NEW YEAR TO YOU AND YOUR FAMILY ZUBEDA GARU
@Bigbosstelugu_1
@Bigbosstelugu_1 Жыл бұрын
Happy Birthday many many more happy returns of the day Ali garu
@EerieAndShadows
@EerieAndShadows Жыл бұрын
Em positive vibes asalu. God bless your family
@mvenkateshvenky6873
@mvenkateshvenky6873 Жыл бұрын
Nice sir👍👍👌👌 meru appudu happy ga undala ani korukutunnamu sir and Belated Happy Birthday sir 🎂🎂🎂🍰🍰
@maddirenuka7605
@maddirenuka7605 Жыл бұрын
Many more Happy returns of the day Ali garu god bless you
@muralikrishna-wp7pr
@muralikrishna-wp7pr Жыл бұрын
Many many returns of the day to our favorite Ali garu...
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu Жыл бұрын
👌👌🥰 చాలా బాగుంది అండి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి
@edlaharithaharitha7560
@edlaharithaharitha7560 Жыл бұрын
Happy birthday to you🎂🎂🎂 ali garu be happy😊 with your family👪
@coolcool7498
@coolcool7498 Жыл бұрын
Ali & pawan kalyan best frnds. Happy birthday Ali Garu. Very good person ali
@imransunkesula4008
@imransunkesula4008 Жыл бұрын
Wish you happy birthday ali garu meru mee family eppudu happy ga undali
@nyamathullanyamathull7264
@nyamathullanyamathull7264 Жыл бұрын
Hello ali brother many more happy birthday to 🥰🥰😊😊😊😊😊
@sreenivasadurgaprasad2559
@sreenivasadurgaprasad2559 Жыл бұрын
Very good to celebrate their assistant birthday along with them, Alli garu lucky to have a good wife🎂
@vamsigamingzone4322
@vamsigamingzone4322 Жыл бұрын
Happy birthday Ali garu
@madhumathi329
@madhumathi329 Жыл бұрын
Mi videos chusthunte bhale happy ga anipisthundhi andi, mem california lo vuntamu I miss all those wonderful moments with family,ur really blessed to enjoy everymoment in india and TX for showing everything I'm enjoying it.
@swaroopswaroop6435
@swaroopswaroop6435 Жыл бұрын
Happy Birthday Ali sir 🎂🎈🎂🎈💐💐 and God bless you always your family
@satyavani6498
@satyavani6498 Жыл бұрын
Happy birthday Ali garu. And many thanks jubedaji. Love you all
@kuppilinagamani8143
@kuppilinagamani8143 Жыл бұрын
Happy Birthday Aligaru many more happy returns of the day 💐💐🥞🥞🥞🥞👏👏👏👏
@vikassoni2278
@vikassoni2278 Жыл бұрын
Ali garu happy Birthday sir Great inspiration leader sir meeru Hat's off
@kumarirajanala2287
@kumarirajanala2287 Жыл бұрын
Hi zubeda garu nice vlog 😍😍many more happy returns of the day ali garu 💐💐💐🎂🎂🎂God bless you 🙏🏻🙏🏻🙏🏻
@arunatakemal6422
@arunatakemal6422 Жыл бұрын
Happy birthday Ali garu God bless you and long life. lots of comdey we are expecting from you sir
@muralijagatimuralijagati9840
@muralijagatimuralijagati9840 Жыл бұрын
Many more happy returns of the day 🎂💐 Ali sir meru eppudu ela happy ga undaali ani korukuntunaa
@meenameena6378
@meenameena6378 Жыл бұрын
Many Many Happy Returns of the day Ali Garu...🎂🍰🍫🍬⚘❤ilanti puttina rojulu yenni jarupukovalani manaspurtiga korukuntuna...
@nanduanand9573
@nanduanand9573 Жыл бұрын
Many more happy returns of the day ali garu💐💐💐
@shaheenkhan5456
@shaheenkhan5456 Жыл бұрын
Many many happy returns of the Ali bhai , both very cute and awesome couple. God bless with good health long life ,,🌹🌹🌹🎊🎊
@sujathamallika5361
@sujathamallika5361 Жыл бұрын
Chala manchi pani chesaru Zubeda garu 👏👏Love you so much ❤❤❤
@ShajiShaik9871
@ShajiShaik9871 Жыл бұрын
Many more happy returns of day Ali garu.
@kausarnm498
@kausarnm498 Жыл бұрын
Happy birthday sir related wishes for you. Ur celebrations with are very nice.
@shaikjuhee2861
@shaikjuhee2861 Жыл бұрын
Happy birthday uncle may Allah bless you
@Priyankapriyanka-bu4ql
@Priyankapriyanka-bu4ql Жыл бұрын
Many more happy returns of the day ali garu
@universalfocus1641
@universalfocus1641 Жыл бұрын
Many more happy returns of the day Ali garu😍🎂🍰🥂🍻🌹🌷💐💐💐💐💐💐💐💐💐💐💐meru me kuntumbaasabyuluu eppudu elagey santhosham ga undalii anii korukuntunnanu andiii🥰🥰
@swathiaratikatla2219
@swathiaratikatla2219 Жыл бұрын
Aligaru many many happy returns of the day. Zubeda garu chala Baga celebration chesaru
@shekarchandu7226
@shekarchandu7226 Жыл бұрын
Aligaaaruuuuu........ suuuuuuuperrrrrrrrr always....
@kudaysaikudaysai3936
@kudaysaikudaysai3936 Жыл бұрын
Happy birthday to you Ali Anna 🎂🎂🎂🎂🎁🎁
@chandrakala1228
@chandrakala1228 Жыл бұрын
Ali gaaru happy birthday 🎂🎉🎈🎉🌺🎉......God bless you...... Am so happy.....this video...
@shreya4513
@shreya4513 Жыл бұрын
Happy birthday Ali Garu🎂♥️
@gorusulakshmireddy
@gorusulakshmireddy Жыл бұрын
❤️ Happy Birthday to you Ali garu 🎂🍰🌹🥳🥳
@kameshwarivillivalam6930
@kameshwarivillivalam6930 Жыл бұрын
Happy Birthday to Ali garu
@milchakumar9767
@milchakumar9767 Жыл бұрын
Mam u people have a great heart god bless u and ur family....
@sathyap9110
@sathyap9110 Жыл бұрын
Ali sir wish u happy B day 🎉🎉🎉❤️👍. Allah bless u & ur family 🙏🏻❤️❤️❤️ wishes from Chennai 🎉🎉
@pkeerthikumarikeerthikumar3383
@pkeerthikumarikeerthikumar3383 Жыл бұрын
Hii akka Happy birthday🎂🎉🎉🎂🎁 ali garu happy to see u 🥰🥰🥰 nice vlog
@allurilakshmiprasad3100
@allurilakshmiprasad3100 Жыл бұрын
Happy birthday 🎉🎊Ali gaaru🎉🎊Full enjoy this video Zubheda gaaru 👌👌👌👌👌
@nagaraju9339
@nagaraju9339 Жыл бұрын
Happy Birthday to you Ali garu, birthday celebrations super,but khayyum gari family unte chala bagaundedi
@jhansiraninikkondi1185
@jhansiraninikkondi1185 Жыл бұрын
Madam mi voice chala baguntundi all vedios awesome may god bless u🥰
@suryaprakashbesapu2691
@suryaprakashbesapu2691 Жыл бұрын
Happy birthday to you ఆలి గారు😍😍
@apparao3833
@apparao3833 Жыл бұрын
Wish you many more happy returns of the day 🎂❤️Ali Anna🌹🌷💐 God bless you ❤️❤️
@lavanygeetha
@lavanygeetha Жыл бұрын
Happy birthday to you Sir, may God gives you good health and strength and always keep smiling 🎂🎊🥳☺
@jaswanththota9827
@jaswanththota9827 Жыл бұрын
హయ్ వదినమ్మ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మా అన్న పుట్టినరోజు ఇంత గ్రాండ్ గా జరుగుతుంది అనుకోలేదు చాల చాల గ్రాండ్ జరిగింది అది చూడటానికి నాకు రెండు కళ్ళు సరిపోలేదు వదినమ్మ అంత బాగా జరిగింది మీరు అందరు ఫామ్ హౌస్ కి వెళ్లటం అక్కడ అందరు ఆడుతూ పాడుతూ చాల సరదగా ఎంజాయ్ చెసారు మీరు బిర్యాని చేయటం సూపర్ వదినమ్మ అందరికి వడ్డిచడం తినటం చాల చాల బాగుంది ఎప్పుడు అందరు ఇలాగే హ్యపిగా వుండాలి అని మనస్పుర్తిగా కోరుకుంటున్నాను వదినమ్మ మీరు బిర్యాని చేయగానే మీరు తినకుండా ఫామ్ హౌస్ ఉంటున్న వాళ్లకి పెట్టారు అది మీ గొప్ప మనస్సు అందుకు నేను మీకు శిరస్సువంచి నమస్కారిస్తూన్నాను అన్న మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను love you so much vadinamma ❤❤❤❤❤🌹🌹🌹🌹🌹
@kalyania4192
@kalyania4192 Жыл бұрын
Happy birthday ali garu eappudu meeru ilage santhoshamga undali
@ushasuresh6495
@ushasuresh6495 Жыл бұрын
Many many more Happy returns of the day Ali garu 🎂💐💐💐💐
@kalyanofficial8636
@kalyanofficial8636 Жыл бұрын
Belated happy birthday Ali garu
@ramakrishna7882
@ramakrishna7882 Жыл бұрын
BELATED HAPPY BIRTHDAY ALI GARU GOD BLESS YOU WITH GOOD HEALTH AND HAPPINESS STAY BLESSED
@anuanusha5171
@anuanusha5171 Жыл бұрын
Happy Birthday Ali garu🎉🎉🎉🎉
@alwalaarchana7915
@alwalaarchana7915 Жыл бұрын
Happy Birthday Ali Garu
@sridevikondapalli6669
@sridevikondapalli6669 Жыл бұрын
Hppy birthday Ali garu.many many happy returns of the day.
@padmanaragani936
@padmanaragani936 Жыл бұрын
Wish you Many More Happy Returns of the day Ali Garu....💐🎂🎂🎂🎂🎂🎉🎉🎉🎉🎉
@bujjipriya978
@bujjipriya978 Жыл бұрын
Happy Birthday 🎉🎉🎉🎉 Ali Garu
@chalapathirao1360
@chalapathirao1360 Жыл бұрын
Zubedagaru meedi pure and plain heart
@shainazbegum5162
@shainazbegum5162 Жыл бұрын
Happy birthday to you Allah blessing you keep smiling always happy 😊😊😊🎂🥳🥰
@lavithreddyrampuram956
@lavithreddyrampuram956 Жыл бұрын
Happy birthday to you Ali garu meru form house lo enjoy cheyadam maku chala Baga nachindhi
@jogeswaraopenugonda5174
@jogeswaraopenugonda5174 Жыл бұрын
Happy Birthday Ali garu💐💐🥳🥳🥳
@nazeersd7991
@nazeersd7991 Жыл бұрын
Masha Allah happy birthday Ali bhai
@goutamiachary2556
@goutamiachary2556 Жыл бұрын
Many more happy returns of the day bro God bless 🙌 💐💐💐🎊🎊
@praveenan1238
@praveenan1238 Жыл бұрын
Happy bdy Ali garu.....we love zubedha Ali garu
@pushpalatha4035
@pushpalatha4035 Жыл бұрын
జన్మదిన శుభాకాంక్షలు ali sirr💐🎂
@SaiRam-gd5mi
@SaiRam-gd5mi Жыл бұрын
Happy birthday 🎂🎉 Ali garu
@rathnasri1594
@rathnasri1594 Жыл бұрын
Many more happy returns of the day Ali garu god bless you sir
@manuaishu8441
@manuaishu8441 Жыл бұрын
Wishe u many more happy returns of the day ali garu
@rajithaguduri9455
@rajithaguduri9455 Жыл бұрын
Happy birthday Ali garu💐💐
@kampanagaraju3168
@kampanagaraju3168 Жыл бұрын
Happy B-Day Ali garu..
Rajahmundry Lo Maa Sandhadi  || Zubeda Ali
24:54
Zubeda Ali
Рет қаралды 998 М.
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 25 МЛН
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 16 МЛН
Rajendra Prasad Birthday Celebrations|| Meena || Zubeda Ali
46:37
Zubeda Ali
Рет қаралды 1,1 МЛН