No video

మా మరిది ఖయ్యుమ్ ఇంటికి వెళదాం రండి || Zubeda Ali || Actor Ali

  Рет қаралды 4,541,154

Zubeda Ali

Zubeda Ali

2 жыл бұрын

Bank to Bank Money Transfers made easy thanks to @paytm 😀 Have you tried it, yet?
Download Now - p.paytm.me/xCT...
#Paytm #PaytmMoneyTransfer
Hi Guys,
Here is my New Video " "
#ZubedaAli
#BirthdayCelebrations
#ActorAli
#Dinnarparty
For more Videos :
---------------------------------------------
👉దీపావళి DINNER PARTY : • దీపావళి DINNER PARTY ...
👉యమలీల SERIAL SHOOT HOUSE : • యమలీల SERIAL SHOOT HO...
👉మా అత్తగారి STYLE MUTTON DALCHA : • మా అత్తగారి STYLE MUT...
👉మా వారి Dance Reharsal And DAAKKO DAAKKO MEKA : • మా వారి Dance Reharsal...
👉ఎవరు మా తో : • ఎవరు మా తో || Zubeda ...
👉Birthday Celebrations : • Birthday Celebrations ...
👉Maa Intiki Taaralu Vacchina Vela : • Maa Intiki Taaralu Vac...
👉Ali Home Tour : • Ali Home Tour || Zubed...
👉Ali Home Tour Promo : • Ali Home Tour Promo ||...
👉Blessed Day With Kids From Orphanage : • Blessed Day With Kids ...
Powered by
Kashif Kreations
Do Subscribe for more Entertainment :-
/ @zubedaali
Follow Me On :-
/ alithecomedian

Пікірлер: 2 900
@vaishu835
@vaishu835 2 жыл бұрын
ఖాయ్యుం చాలా అదష్టవంతుడు అమ్మ లా చూసుకునే వదినమ్మ దొరికినందుకు 😊🤗😍✌️
@Adil_as
@Adil_as 2 жыл бұрын
Nakuda vundi 🤍🤗❤️
@mohammadtahirrahamath9652
@mohammadtahirrahamath9652 2 жыл бұрын
Asslamalikum ali bhai
@carbikeloversayan5457
@carbikeloversayan5457 2 жыл бұрын
Alibaicongraslaytion
@madhugoudnirmal9648
@madhugoudnirmal9648 2 жыл бұрын
సూపర్ ఫ్యామిలీ 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@Anvika-fo1km
@Anvika-fo1km Жыл бұрын
Ja ig
@foodbucket1575
@foodbucket1575 2 жыл бұрын
కుటుంబాన్ని ఇంత చక్కగా చూసుకునే ఆలి గారికి శతకోటి వందనాలు 🙏😍
@vijaychenchu5892
@vijaychenchu5892 2 жыл бұрын
కానీ ఎందుకు డ్రామా అలీ గారు మీరు సెల్ఫ్ respect పొగట్టుకున్నారు,మామా జనసేన,మీరు ysrcp .
@kammaniruchulu890
@kammaniruchulu890 2 жыл бұрын
Anna garu antae eela oondali, odhina garu kuda manchi heart 💖 good God bless both of you 😘❣️.
@bhagilaugh5855
@bhagilaugh5855 2 жыл бұрын
Hii
@lakshmiparvathi2369
@lakshmiparvathi2369 2 жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@bandimaruthiprasad3301
@bandimaruthiprasad3301 2 жыл бұрын
Q
@vimala.m3787
@vimala.m3787 2 жыл бұрын
అలీ గారి భార్య మణి ఎంతో ముచ్చట గావున్నారు కుటుంబాన్ని ఏంతో చక్కగా చూసుకుంటున్నారు ప్రతి మగవాడికి అటువంటి భార్య ఉంటే జీవితం ఎంతో సంతోషం గాఉంటుంది 🙌🏿🎊
@SaiRam-eq3uk
@SaiRam-eq3uk 2 жыл бұрын
Correct bro
@PavaniPavani-yj5nf
@PavaniPavani-yj5nf 2 жыл бұрын
Yes
@nalamraju3116
@nalamraju3116 2 жыл бұрын
Yes
@parimalakishori6413
@parimalakishori6413 2 жыл бұрын
For that Ali is good....if husband is good definitely wife will take care of the husband and entire family....but men treats women as maid....if love and care is given for wife then definitely she will give that back in multiples
@muralisuggala8035
@muralisuggala8035 2 жыл бұрын
Yes
@kondrujohn6495
@kondrujohn6495 Жыл бұрын
అలీ గారు... సినిమాల్లోనే మంచి పేరు తెచ్చుకున్న,నిజ జీవితంలో కూడా కుటుంబం కోసం చాలా జాగ్రతగా ఉన్నారు... 🙏🙏🙏🙏🙏🙏
@yushakiran5567
@yushakiran5567 2 жыл бұрын
జాబేదా కలుపుగోలుతనం వల్లనే ఫ్యామిలీ అంతా ఇంత చక్కగా ఉన్నారు. ఇంకా ఆలీ మంచితనం వల్ల కూడా Good
@Cookingwithfashion999
@Cookingwithfashion999 2 жыл бұрын
Eskzfaq.info/get/bejne/i9iFoZafxK2wmXWX.htmlp
@jabalavasu628
@jabalavasu628 2 жыл бұрын
Zubedha jabedha kadu
@samrudh4810
@samrudh4810 2 жыл бұрын
Correct Family lo Ladies Happy ga kalisipothe Total Family Happyga unttundhi….
@sk.nishinzskk6938
@sk.nishinzskk6938 2 жыл бұрын
Hi 👋 Nice family
@yesbhadra6696
@yesbhadra6696 2 жыл бұрын
nerchukondi ra andhra hindu vedhavallara, ali garu zubeda madam deggara nunchi ela decent ga brathakali andharitho manchi ga untu kashtapaduthu naluguriki sahayamu chesthu navvuthu evari meedha padi edavakunda. andhra christhava vedhavalaki kooda, meeru marandi ra mathamu maradamu kadhu thoo mee brathukulu cheda.
@AnjanReddy-uu1qy
@AnjanReddy-uu1qy 2 жыл бұрын
అలీ గారు చిన్నతనం నుండే కష్టపడి పైకొచ్చారు,.... ఖయ్యాం కూడా మంచి నటుడు.....Gud family...అలీ గారి సతీమణి గారు వెండితెర లో కనిపించకపోయినా KZfaq లో కనిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు..... మీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను
@user-re6qm7sv4g
@user-re6qm7sv4g 2 жыл бұрын
చిన్నారి తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ జనసైనికులం విజయవాడ
@MyUnknowntuber
@MyUnknowntuber 2 жыл бұрын
This video show how family should be ,thank you Ali sir for showing us how to live with mutual respect and love towards each other. Zubeda mam thank you for sharing your lovely family moments and your family taught me that my elder brother's wife is my mother and younger brother's wife is my sister.🙏
@gk.chanal60
@gk.chanal60 2 жыл бұрын
అలీ గారు అంటే చాలా ఇష్టం మేడం మీ ఛానల్ వల్లనా మీ అందరిని చుసినందుకు చాలా సంతోషముగా ఉంది.🙏🙏
@bosu9995
@bosu9995 2 жыл бұрын
ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు అమ్మ.మీరు తెలుగు కు ఇచ్చే ప్రాధాన్యతకు తెలుగు ప్రజలు ఎప్పటికి మర్చిపో రూ
@Cookingwithfashion999
@Cookingwithfashion999 2 жыл бұрын
Eskzfaq.info/get/bejne/i9iFoZafxK2wmXWr.html
@kiranpasha
@kiranpasha 2 жыл бұрын
Their mother tongue is Telugu.. Not urdu
@Ncprofitstore
@Ncprofitstore 2 жыл бұрын
@@kiranpasha no mother t ఉర్దూ
@yesbhadra6696
@yesbhadra6696 2 жыл бұрын
​@@Ncprofitstore vaalla mother tongue telugu
@yesbhadra6696
@yesbhadra6696 2 жыл бұрын
bosu 999 neeku muslim kanapadithey sari urdu mother tongue anna abhiprayamu.andhra muslims antha telugu mother tongue, urdu families tho relations unnayi anthey
@patnamsreenivaas5101
@patnamsreenivaas5101 2 жыл бұрын
ఆప్యాయతలు కలిగిన వ్యక్తి అండి మీరు... మరిది గారిని తన కొడుకు లాగా చూసుకుంటున్నారు.. మీ ఆప్యాయత, అనురాగానికి, మరియు మీ తెలుగు బాష మాట్లాడే విధానము చాలా బాగుంది 🙏
@sureshindia9395
@sureshindia9395 Жыл бұрын
వదినమ్మ ఆనందంగా చూసుకుంటే అమ్మ ప్రేమ కూడా తెలీదు..
@merugumalleshyadav3101
@merugumalleshyadav3101 2 жыл бұрын
పాప చాలా క్యూట్ గా ఉంది.. Happy birthday 🎉🎉🎉🎂
@arunab3572
@arunab3572 2 жыл бұрын
Ccc
@arunab3572
@arunab3572 2 жыл бұрын
Ccc
@vardhanreddynani8035
@vardhanreddynani8035 2 жыл бұрын
@@arunab3572 Hi gm madam
@vardhanreddynani8035
@vardhanreddynani8035 2 жыл бұрын
@@arunab3572 how are you
@saritavlogs8288
@saritavlogs8288 2 жыл бұрын
kzfaq.info/get/bejne/adSkgJZ5qZPWY40.html😀
@induhomerecipes802
@induhomerecipes802 2 жыл бұрын
మీ ఫ్యామిలీ ని చూస్తే చాలా ముచ్చటగా ఉందండి జుబేద గారు 🥰 మీ మరిదివాళ్ళ ఫ్యామిలీని మీరు అంత బాగా చూసుకోవటం🙏 Many more happy returns of the day cute baby 🎂😘
@musicstar9390
@musicstar9390 2 жыл бұрын
చాలా హుందాగా చాలా అందంగా చాలా మర్యాదగా మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారు అండి మీలాంటి భార్య అలి అన్నయ్యకు దొరకడం చాలా అదృష్టం 👍
@TeluguTales_EnglishEpics
@TeluguTales_EnglishEpics 2 жыл бұрын
వదిన మరిది బంధం తల్లికొడుకుల బంధం ❤️❤️❤️ ఎంత బాగా ఉన్నారు అలీ గారు 🙏🙏🙏
@shruthisree6636
@shruthisree6636 2 жыл бұрын
Oh my god .... Ali's wife is soo nice .... She speaks such sweet .... ❤️
@sunkarisuman3422
@sunkarisuman3422 2 жыл бұрын
Thikkanna and erranna Telugu.... I think she was Telugu medium in school education....
@himakada9615
@himakada9615 2 жыл бұрын
Kayum’s daughter is very cute 🥰
@manjulanganpudi2604
@manjulanganpudi2604 Жыл бұрын
Super 👍♥️
@user-zo5cm4bq6j
@user-zo5cm4bq6j 5 ай бұрын
Valla nanamma la undi kada
@badigantivenkataramana798
@badigantivenkataramana798 2 жыл бұрын
ఈ లోకం లో అమ్మను ప్రేమ గా చూసుకొనే కొడుకు అలీ అన్న అమ్మకు అన్ని సేవలు చేసే వ్యక్తి అలీ అన్న. మీ కుటుంబానికి మీరు ప్రార్థించే అల్లా మీకు తోడుగా ఉంటారు.
@RaviTeja-nx1sc
@RaviTeja-nx1sc 2 жыл бұрын
ఖయ్యుం మాత్రం చాలా డల్ గా ఉన్నాడు ఎందుకో అవకాశాలు లేవనే ఏమో🤔 ఆలీ గారు మాత్రం చాలా గ్రేట్... కుటుంబ పెద్దగా అందరినీ బాగా చూసుకుంటున్నారు.. ఈ కాలంలో ఈ రోజుల్లో ఎవరు నీలా లేరు🙏👌👏👍
@suryapetasinnodu3715
@suryapetasinnodu3715 2 жыл бұрын
ఆలీగారు ఇ కుటుంబం ఇంత ఆనందానికి మీరే కారణం సార్ ముఖ్యంగ మీ అమ్మగారు 🌹🌹🌹👏👏👏
@sravankumar7052
@sravankumar7052 2 жыл бұрын
అన్నయ్య ఇల్లు ని చక్కబెట్టే మంచి వదినమ్మ దొరికింది 💐💐
@Cookingwithfashion999
@Cookingwithfashion999 2 жыл бұрын
Eskzfaq.info/get/bejne/i9iFoZafxK2wmXWZ.html
@rafishaik5556
@rafishaik5556 2 жыл бұрын
Andharoo korukuntaaru Ali laanti Anna alaanti vadhina kaavaalani
@knajamani9857
@knajamani9857 2 жыл бұрын
మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు మేడం అందరితో నవ్వుతూ పలకరిస్తారు మా ఆలీ గారికి మీరు భార్యగా రావటం చాలా లక్కీ మేడం అందరితో కలిసి మాట్లాడుతారు
@sujathasujji921
@sujathasujji921 2 жыл бұрын
ఖయ్యుం గారిని చూసి చాలా సంవత్సరాలైంది చూపించినందుకు చాలా థ్యాంక్స్ మీరు అందరూ బాగుండాలి మేము క్రిస్టియన్స్ ఏసుప్రభు దీవెనలు మీ కుటుంబానికి ఎప్పుడూ ఉండాలి
@vangeevarupusujatha8666
@vangeevarupusujatha8666 2 жыл бұрын
హాయ్ జుబేదా ,ఆలీ గారు మీ కుటుంబంతో ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ,కయ్యుమ్ గారు మీరు సినిమాల్లోకి రావడంలేదు 👌🏼👌🏼👌🏼👌🏼
@Cookingwithfashion999
@Cookingwithfashion999 2 жыл бұрын
Eskzfaq.info/get/bejne/i9iFoZafxK2wmXU.html
@agpsd9780
@agpsd9780 2 жыл бұрын
హాయ్ జుబేదా.ఆలి గారు మీకుటుంబంము ఎపుడు సంతోషంగా ‌ఉండాలి అని దేవుని కోరుకుంటున్నాను సార్ మనము బాగా ఉన్న తారు వాత మనం చుట్టూ ఉన్న వారురికి సహాయం చేస్తారు అని కోరుకుంటున్నాను సార్ కోరోనా టైంయంలో తిండి లేక ఎంతో మంది కడుపు కలుచుకోని మరణించారు
@vinodkumarsonga7013
@vinodkumarsonga7013 2 жыл бұрын
ఎక్కడైనా వదిన లేక కొడలకి మనస్పర్థలు వస్తుయి .అర్దం చేసుకునే మనసున్న మంచి భార్య దొరికిన మ అలి గారు ఎంతో పుణ్యం చేసుకున్నట్టే . We love Ali garu and family . అల్లాహ్ ఎప్పుడు. మీకు తోడు వుంటాడు sir
@parvathiuttaravilli5746
@parvathiuttaravilli5746 2 жыл бұрын
ఈ రోజుల్లో కూడా యిలా ఉండడం గ్రేట్ అలీ గారు 👌👌
@srinivasaraoreddy2073
@srinivasaraoreddy2073 Жыл бұрын
మన దేశంలో బంధాలు అనుబంధాలు ఆత్మీయతలు లను అలీ గారి, భార్య నిలుపుతున్నారు.
@sdjillani3
@sdjillani3 2 жыл бұрын
ఆలీ భయ్యా మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఇలాగే సంతోషంగా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను
@pandufirstranker5526
@pandufirstranker5526 2 жыл бұрын
పాప చాలా క్యూట్ గా ఉంది, 🤩 ఈ వీడియో తర్వాత తనకు సినిమా అవకాశాలు వస్తాయి అనిపిస్తుంది.
@Cookingwithfashion999
@Cookingwithfashion999 2 жыл бұрын
Eskzfaq.info/get/bejne/i9iFoZafxK2wmXWZ.html
@telanganavillageshow290
@telanganavillageshow290 2 жыл бұрын
అలీ అన్న గారు నువ్వు సూపర్బ్ రా బాబు....... రా అనేది రెస్పెక్ట్ వర్డ్ నే మా దృష్టిలో
@Na_Ishtamm
@Na_Ishtamm Жыл бұрын
That Smile on Ali's face is the 'signature smile' of Every responsible Son!
@yousufshaik4172
@yousufshaik4172 2 жыл бұрын
Well done Ali bhai...kind hearted person .. Money undagane saripodu....Family kosam time spend chestunna Ali bhai...Real hero
@suvarnareddy4585
@suvarnareddy4585 2 жыл бұрын
Hi అలీ గారు నమస్కారం 🙏అండి ❤️❤️మిరు సూపర్ అండి చాలా గొప్ప వారు. హ్యాపీ గా వెళ్లి రండి సార్ ధన్యవాదములు మా అలీ గారి ఫ్యామిలీ ఎపుడు సంతోషం గా ఉండాలి అని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏❤️❤️💐😊✍️
@shugufthashannu3451
@shugufthashannu3451 2 жыл бұрын
Asalamu alikum hum apki sabhi vidio dekhte hai hum Hydrabad ke paas ke village me rahete hai hame ap se milna hai
@saritavlogs8288
@saritavlogs8288 2 жыл бұрын
kzfaq.info/get/bejne/adSkgJZ5qZPWY42j.html😁
@saritavlogs8288
@saritavlogs8288 2 жыл бұрын
kzfaq.info/get/bejne/adSkgJZ5qZPWY40.html😅
@gandiboiyinaappalaswamy4841
@gandiboiyinaappalaswamy4841 2 жыл бұрын
Replace
@shaliniiyer1930
@shaliniiyer1930 2 жыл бұрын
kzfaq.info/get/bejne/bNxppqh73ZisZ6M.html
@saidahussain3824
@saidahussain3824 2 жыл бұрын
మీ ఫ్యామిలీ లాగా అన్ని కుటుంబాలు ఉంటే చాలా బాగుంటుంది
@raocnrao
@raocnrao 5 ай бұрын
Both Ali and Jubeda are maintaing family relattions well
@Ravinayak-no6yg
@Ravinayak-no6yg 2 жыл бұрын
అలీ అన్న ఫ్యామిలీని చాలా బాగా చూసుకోవడం చాలా బాగున్నది
@Cookingwithfashion999
@Cookingwithfashion999 2 жыл бұрын
Ekzfaq.info/get/bejne/i9iFoZafxK2wmXWb.html
@yousufshaik4172
@yousufshaik4172 2 жыл бұрын
@10:26 heart touching.... I wish to Allah...All brothers in the universe always be united ...what ever situation come
@panduatta6118
@panduatta6118 2 жыл бұрын
వీటి ద్వారా వచ్చే ఆదాయం ఆలి అన్న కీ ట్రస్ట్ కి వాడతారు గ్రేట్ ఆలి అన్నా
@7hillsyadavdega876
@7hillsyadavdega876 2 жыл бұрын
Ali is great personality. He is a definition of hard work and commitment.
@venkateshjupally6990
@venkateshjupally6990 2 жыл бұрын
మీరు తెలుగు ఎంతో చక్కగా మాట్లాడుతున్నారు happy family
@LawMedia
@LawMedia 2 жыл бұрын
Ali Garu ur ideal person to upcoming young people
@gorakalakamal2485
@gorakalakamal2485 2 жыл бұрын
Bhayya not at all he is inspiration not ideal he is an actor that's it
@shaikrafe1613
@shaikrafe1613 2 жыл бұрын
అలీ భాయ్ నువ్వు చాలా అదృష్టవంతుడివి మంచి భార్య మంచి తమ్ముడు మంచి కుటుంబo
@santharamchalla2829
@santharamchalla2829 Жыл бұрын
ఆలీ అన్న గారు.. మంచి నటుడే కాదు.. ఇంటికి మంచి యజమాని కూడా.. వదినమ్మ కూడా చాలా బాగా కుటుంబాన్ని చూసుకుంటున్నారు 👍కాయ్యుమ్ లక్కీ గాయ్ 👌
@reshmabanu8171
@reshmabanu8171 2 жыл бұрын
I saw khayyoom Garu and wife when they came for doctor check up during pregnancy. At that time I was also pregnant. I felt happy to see his daughter who is also same age of my daughter. Thank you Zubeda garu
@Cookingwithfashion999
@Cookingwithfashion999 2 жыл бұрын
Eskzfaq.info/get/bejne/i9iFoZafxK2wmXWZ.html
@sindhu5225
@sindhu5225 2 жыл бұрын
Woww.. what a beautiful family nijamga 😊😊😊.. Munduga Birthday papa ki na blessings.. Zubeda gari valle ee families intha friendly ga okarante okariki respect, love anni huge range lo unnayi.. khayyum tho Zubeda gari affection nijamga awesome ga undi.. Vadina lu andaru Zubeda ni chusi nerchukovali.. konni movies lo matrame chustham intha beautiful family ni.. real ga ippudu chusam.. mee videos anni chala baguntai Zubeda garu.. all the best my dear ❤️❤️❤️❤️👍👍👍
@venkatrodda7221
@venkatrodda7221 Жыл бұрын
ఇలాంటి అన్నయ్య మీ లాంటి వదిన దొరకడం మీ తమ్ముడు అదృష్టం
@mammululaddu9512
@mammululaddu9512 2 жыл бұрын
చక్కటి ఫ్యామిలీ😍😍 మంచి అనుబంధాలు ప్రేమతో చాలా బాగున్నారు అందరూ 👌🏼👌🏼😍
@pillisivamohan3906
@pillisivamohan3906 2 жыл бұрын
So cute girl happy birthday God bless you ma. Great family members eppudu ilane undaali. Zubeda❤️ Ali garu super. Kayum very nice person.
@sravanidevisirapu8446
@sravanidevisirapu8446 2 жыл бұрын
Family Bonding chala bagundi continue like this
@prashanthkamtam4473
@prashanthkamtam4473 Жыл бұрын
Brothers Ante Ela vundali....❤️😍🙌👌
@muralikrishna-qz3tc
@muralikrishna-qz3tc 2 жыл бұрын
జుబేదా గారు మీ చాలా చాలా దృష్టవంతురాలు అలీ గారి లాంటి భర్త దొరకటం
@sahana7274
@sahana7274 2 жыл бұрын
Kayyum valla Papa chalaaa cute GA undi ......happy birthday to you ma.💖
@jagapathimandangi9842
@jagapathimandangi9842 2 жыл бұрын
I am fan of ali for importance of giving good relationship with his family
@saithota4768
@saithota4768 2 жыл бұрын
Ism fan of Ali garu,he was give toimportance of relation ship this family
@vasuannepu3982
@vasuannepu3982 Жыл бұрын
aali wife...Antha baaga telugu maataduthundo....super super, Antha Active ga oundo....family ni Antha baaga chukontundo..all t best, god bless u mum...💐👍🙋🙏...
@ravianantha9268
@ravianantha9268 2 жыл бұрын
PAPA CHALA CUTE GA BOMMA LA UNDI, HAPPY BIRTHDAY BETA , STAY BLESSED LONG LIVE 100YRS WITH GOOD HEALTH AND WEALTH 🎂 💛🧡
@anilchinnapothula2088
@anilchinnapothula2088 2 жыл бұрын
Birthday girl really looks like Angel only.... Happy Birthday Dear... May God Bless You.
@KhursheedKR
@KhursheedKR 2 жыл бұрын
సూపర్ madam వీడియోలు ఎంతో సంతోషంగా ఉత్సాహంగా చేసుతున్నారు. good
@sunilraji7006
@sunilraji7006 2 жыл бұрын
Papa chala bagundhi 😘😘దిష్టి తీయండి పాపకు
@subbaraju7197
@subbaraju7197 2 жыл бұрын
అలీ అన్న మీ ఫ్యామిలీ ని చూస్తుంటే చాలా హ్యాపీగా వుంది అన్నా
@lalithkumarpedineedi2259
@lalithkumarpedineedi2259 2 жыл бұрын
Suhiraaa is so cute. Happy birthday and May allah keeps your wonderful smile with you for life🤗 keep rocking little princess 👸
@bsm5680
@bsm5680 2 жыл бұрын
Happy birthday
@Thegamingstarss
@Thegamingstarss 2 жыл бұрын
అలి అన్నయ్య కు జుబెద వదినా గారికి హృదయపూర్వక అభినందనలు అన్నయ్య నేను Kuwait లొ ఉన్నాను ఇండియాకు వచ్చినక కలవలని ఉన్నాను మాది కడప జిల్లా బద్వేలు
@harimharim1145
@harimharim1145 2 жыл бұрын
Kuwait enkata bro
@sreenurudra3162
@sreenurudra3162 2 жыл бұрын
Khayyum chitti thalli, many many happy returns of the day, God bless you ♥
@raghavaraghu2477
@raghavaraghu2477 2 жыл бұрын
ప్రియమైన ఆలి అన్నయ, మరియు Zubeda వదిన గారు మీ కుటుంబంలో పుట్టకపోయిన మీ కుటుంబంలో నన్ను మీ మనిషి గా గుర్తించరు please
@feelfreetoreply6316
@feelfreetoreply6316 2 жыл бұрын
Smiles are the real light in the house .cool family
@rockya742
@rockya742 2 жыл бұрын
Insha Allahh! Khyum's daughter is so cute. Lucky Knhyum
@MoviesTel
@MoviesTel 2 жыл бұрын
I really appreciate your family togetherness.. happy bday suhira
@subbuagriandpharma202
@subbuagriandpharma202 2 жыл бұрын
అన్నదమ్ముల అనుబంధం కుటుంబ అనుబంధాలు ఈ విడియోలో భాగ చూపించారు అక్క గారు సూపర్ విడియో
@kanduribhaskar3654
@kanduribhaskar3654 2 жыл бұрын
Great brother's . Keep same effection always Ali garu.. Your a true gentleman.. Taking care of yourself and your family members always
@Cookingwithfashion999
@Cookingwithfashion999 2 жыл бұрын
Eskzfaq.info/get/bejne/i9iFoZafxK2wmXWW.html
@shaliniiyer1930
@shaliniiyer1930 2 жыл бұрын
kzfaq.info/get/bejne/bNxppqh73ZisZ6M.html
@mmounika656
@mmounika656 2 жыл бұрын
Soo cute suhira 😍,,god bless you beta 😇,,god bless your entire family zubeda akka 🤗
@homelyfoods3202
@homelyfoods3202 2 жыл бұрын
kzfaq.info/get/bejne/lamca7V63L2ZfI0.html
@sabjanmd2926
@sabjanmd2926 2 жыл бұрын
Alibąhisąląmąląikėm mubąrkho
@tirumalgoud
@tirumalgoud Жыл бұрын
Example cheptanu, Chiranjeevi valla vala kutumba sabyulu andaru janalaki parichayam ayyaru, abhimanulanu pondaru Ikkada Ali gari valla, villa kutumba sabyulu janalaki daggaraga ayyaru, entho mandi abhimanulanu sampadinchu kunnaeu, that is. Ali bhai, superb
@karishmashaik6473
@karishmashaik6473 25 күн бұрын
Adento paapa face same na laga vundi 😊😊😊 god bless you ma
@Shreyanstar81
@Shreyanstar81 2 жыл бұрын
Happy Birthday suhira, god bless u beta keep smiling
@anasuyapisini4565
@anasuyapisini4565 2 жыл бұрын
Superb family superb affection, love superb chala manchi family parichayamayindi maku so happy me family eppudu elane happy ga undali ani korukuntunnanu happy birthday to u babay god bless you 🥰😍
@sateeshgandreddi517
@sateeshgandreddi517 2 жыл бұрын
kayyum Nijam ga..... Adrustavantthudu' thalli leni lootu.... Vadinamma thirusthunddi... Great family
@kumarin3569
@kumarin3569 Жыл бұрын
Super Jubeda Garu MIRU Chala Chala manchi varu andi Ali Garu miru Chala Lucky andi mi Wifi mi Vallanandarni Chala baga Chusukuntunnaru Miru Kuda Chala Support ga Vunnaru mi Brother ki Mimmalni Chusthe maku Chala Antey Chala Happy ga Vundi Andi Miru eppudu Happy ga Vundalani enu Manaspurthi ga Korukuntunnanu God Bless you your family members Andi. Belated Happy Birthday to you papa May God Bless you
@pramilakasa2378
@pramilakasa2378 2 жыл бұрын
Belated Happy Birthday Suhira, She's so cute 🥰🥰
@homelyfoods3202
@homelyfoods3202 2 жыл бұрын
kzfaq.info/get/bejne/lamca7V63L2ZfI0.html
@sarayugenny8125
@sarayugenny8125 2 жыл бұрын
Madam meeru chaalaa chaalaa baavunnaaru in all aspects as a dignified lady 😍🙏👏
@Kumar-jc3em
@Kumar-jc3em 2 жыл бұрын
Why u don't speak in Telugu in Your home?? Bad.
@sarayugenny8125
@sarayugenny8125 2 жыл бұрын
@@Kumar-jc3em 🤣🤣 meeku telugu padaalu assalu teliyavaa ??
@Kumar-jc3em
@Kumar-jc3em 2 жыл бұрын
@@sarayugenny8125 vallu Hindi lo matladistunnaru anduku
@sdshahenaz4602
@sdshahenaz4602 2 жыл бұрын
అస్సలామలేకుం మీరు మీ కుటుంబ సభ్యులతో ఎల్లపుడు సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాహ్ తో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🤲🤲🤲🤲❤️❤️❤️❤️
@imemyself105s
@imemyself105s 2 жыл бұрын
Ali gaaru yentha kashtapadi parochial familylo andharki oka pillarga unddi nadipisthunnaru chala great..
@vishalvarma1095
@vishalvarma1095 2 жыл бұрын
Ali gari ammai konchem smp polikalu unai very cute family 💕
@sunandaunukuri9269
@sunandaunukuri9269 2 жыл бұрын
Hi Zubeda garu video chala enjoy chesa….Ali garini n Kayyum ni childhood nundi chusthunnam…RJY lo Maa inti opposite lo valla relatives intiki vachevaru…kayyum chala chinna babu appudu…Ali garu thammullani n family ni chala baga chusukunnaru ee roju vallandaru chakkaga settle ayyaru….Ali gari lanti person every family lo undali…main credit meedhe Family lo Ladies support lekapothe yemi cheyyaleru…God bless you all 😊👍
@Cookingwithfashion999
@Cookingwithfashion999 2 жыл бұрын
Eskzfaq.info/get/bejne/i9iFoZafxK2wmXWX.htmlp
@saipoornapasham8205
@saipoornapasham8205 Жыл бұрын
Happy birthday chinni . May god bless u . 🎂🧁🍡🍡🍬🍬
@bhushanamchalla364
@bhushanamchalla364 Жыл бұрын
U r great mam, ఎంతయినా మనం మండపేట kada🌷మేము మండపేట మేడం 🙏🏻🌷🎂
@umakanthprasad5195
@umakanthprasad5195 2 жыл бұрын
Very very Happy Birthday to cute girl SUHIRA,Glad to see all of Ali gari family members
@udayarekhapalepu6587
@udayarekhapalepu6587 2 жыл бұрын
First like zubeda garu. Meeru chakkani telugu matladam chala bagundhi.
@tirumalgoud
@tirumalgoud Жыл бұрын
Zubeda garu u look beautifil, and smily face,, i can say ur heart is also sooo sweet, u are a good humanity girl.
@AnilKumar-uh5kk
@AnilKumar-uh5kk Жыл бұрын
Wow super family andi great ❤Happy birthday ra Bujii thalli so cute 😘🎂🙌
@GruhiniTeluguVlogsDUBAI
@GruhiniTeluguVlogsDUBAI 2 жыл бұрын
Many many more happy returns of the day lil ANGEL 🎂🥳🎁🥰💐
@Cookingwithfashion999
@Cookingwithfashion999 2 жыл бұрын
Eskzfaq.info/get/bejne/i9iFoZafxK2wmXWa.html
@rathnakumariathukuri2599
@rathnakumariathukuri2599 2 жыл бұрын
Happy Birthday papa, god bless youl🎂🎈🙏
@anugirishmegha2096
@anugirishmegha2096 2 жыл бұрын
Cute girl. Lovely family and what a bonding in this present generation... Nazar Naa Lage. Every family should know the value of relationship. zubeda ji and Ali saab Awesome... stay healthy.
@nchinnu3482
@nchinnu3482 Жыл бұрын
మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా🎉🎉🎉
@sanjanaanupama8304
@sanjanaanupama8304 2 жыл бұрын
Happy birthday to you 🎂🎁💐 ఆలీ అన్నయ్య వదిన గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి🙏
@manjunetada2599
@manjunetada2599 2 жыл бұрын
Happy Birthday to you Baby🎂🍨🍬🍫🍦🍰🎉🎊🎈🎁
@vinnuvlogs766
@vinnuvlogs766 2 жыл бұрын
మీరు ఏప్పుడు ఇలాగే హ్యాపీ గా ఉండండి
@shyamhansda7162
@shyamhansda7162 Жыл бұрын
Zubeda... Ma'am... Nice father & daughter love & massage.
@sdgoragora1518
@sdgoragora1518 2 жыл бұрын
క్యూట్ బేబీ హ్యాపీ బర్తడే
@sirumarpu8420
@sirumarpu8420 2 жыл бұрын
belated happy birthday bangaruthalli...akkaa paaapa chaalaaa cute undi nejma ga barbie doll a😍
@ramanadharao8846
@ramanadharao8846 2 жыл бұрын
ఆలీ గారికి, జుబేదా గారికి అభినందనలు.
@JyothiJyothi-jr6jg
@JyothiJyothi-jr6jg 2 жыл бұрын
Family motthanni intha chakka Ga chusukune Ali gariki sathakoti vandanalu 🙏🙏🙏🙏😍
Maa Intiki Taaralu Vacchina Vela || Zubeda Ali || Actor Ali
21:54
Zubeda Ali
Рет қаралды 3,4 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 13 МЛН
👨‍🔧📐
00:43
Kan Andrey
Рет қаралды 10 МЛН
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 128 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 45 МЛН
Rajahmundry Lo Maa Sandhadi  || Zubeda Ali
24:54
Zubeda Ali
Рет қаралды 998 М.
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 13 МЛН