మా జ్యోతి ఇంటికి నా చేతి రాగి పాయసం || Zubeda Ali

  Рет қаралды 1,663,780

Zubeda Ali

Zubeda Ali

2 жыл бұрын

Hi Guys,
Here is my New Video " మా జ్యోతి ఇంటికి నా చేతి రాగి పాయసం "
#ZubedaAli
#Ali
For more Videos :
---------------------------------------------
👉DELICIOUS ఆవకాయ BIRYANI : • DELICIOUS ఆవకాయ BIRYA...
👉కంచిపురం చీరలు చూద్దాం రండి : • కంచిపురం చీరలు చూద్దాం...
👉Rajahmundry Lo Maa Sandhadi : • Rajahmundry Lo Maa San...
👉EASY గా ఐపోయే SPEED JET MUTTON Biryani : • EASY గా ఐపోయే SPEED JE...
👉మా పాప Shoot కి Bread Halwa : • మా పాప Shoot కి Bread...
👉మా Siva Reddy అన్నయ్య Home Tour : • మా Siva Reddy అన్నయ్య...
👉2 LAKHS + SUBSCRIBERS PARTY లో VEG DALCHA : • 2 LAKHS + SUBSCRIBERS ...
👉నేను చేసిన పాయ రోటి : • నేను చేసిన పాయ రోటి |...
👉ఈసారి చికెన్ బిర్యాని మీ కోసం : • ఈసారి చికెన్ బిర్యాని ...
👉దీపావళి DINNER PARTY : • దీపావళి DINNER PARTY ...
👉యమలీల SERIAL SHOOT HOUSE : • యమలీల SERIAL SHOOT HO...
👉మా అత్తగారి STYLE MUTTON DALCHA : • మా అత్తగారి STYLE MUT...
👉మా వారి Dance Reharsal And DAAKKO DAAKKO MEKA : • మా వారి Dance Reharsal...
👉ఎవరు మా తో : • ఎవరు మా తో || Zubeda ...
👉Birthday Celebrations : • Birthday Celebrations ...
👉Maa Intiki Taaralu Vacchina Vela : • Maa Intiki Taaralu Vac...
👉Ali Home Tour : • Ali Home Tour || Zubed...
👉Ali Home Tour Promo : • Ali Home Tour Promo ||...
👉Blessed Day With Kids From Orphanage : • Blessed Day With Kids ...
Powered by
Kashif Kreations
Do Subscribe for more Entertainment :-
/ @zubedaali
Follow Me On :-
/ zubedaspage
Follow Me On :-
/ alithecomedian

Пікірлер: 1 700
@rambabum1787
@rambabum1787 2 жыл бұрын
మీరు ఏ స్థాయిలో ఉన్నా నలుగురితో కలిసిమెలిసి ఉండే మనసు కొందరికే ఉంటుంది ఆ స్థానంలో మొట్ట మొదట మీరు ఆలీగారు ఉంటారు గాడ్ బ్లెస్స్ యు
@kallepellikankaiah6242
@kallepellikankaiah6242 2 жыл бұрын
Yes. Miru appudu elage undali happy ga😊
@ammakutti3352
@ammakutti3352 2 жыл бұрын
🤩
@rk9067
@rk9067 2 жыл бұрын
Same feeling
@mohammadabdulhakeem872
@mohammadabdulhakeem872 2 жыл бұрын
kzfaq.info/get/bejne/Zsqjpc2UmtXcn4U.html bbstsavam
@shaliniiyer1930
@shaliniiyer1930 2 жыл бұрын
kzfaq.info/get/bejne/Z5hhqKZhpr6wo3k.html
@meeruchusarachannel
@meeruchusarachannel 2 жыл бұрын
పని వాళ్ళను కూడా సొంత వాళ్ళు గా చూసే మీ పెద్ద మనస్సు చూస్తే ముచ్చట వేస్తుంది..జుబేదా గారు,అలీ గారు ...👍👍
@ammakutti3352
@ammakutti3352 2 жыл бұрын
Yes
@shaliniiyer1930
@shaliniiyer1930 2 жыл бұрын
kzfaq.info/get/bejne/Z5hhqKZhpr6wo3k.html
@saradaraavi3414
@saradaraavi3414 2 жыл бұрын
Yes
@SunnySunny-lp4ln
@SunnySunny-lp4ln 2 жыл бұрын
Chala, great madam sar.
@yesbhadra6696
@yesbhadra6696 2 жыл бұрын
maa andhra muslims alaney choostharu andharini samanamuga andhukey ali gariki antha manchi peru unnadhi
@thotadurga4079
@thotadurga4079 2 жыл бұрын
ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి మీ ఇంట్లో పని చేసే వాళ్ళ ఇంటికి ఎంతో ఆనందంగా వెళ్లి మీరు సంతోషంగా ఉండి వాళ్లను సంతోషపరిచారు నాకు చాలా సంతోషంగా ఉంది ఆలీ అన్నయ్య వదినమ్మ 🙏
@srilaxminarshimhaplots3560
@srilaxminarshimhaplots3560 2 жыл бұрын
యాదగిరిగుట్ట లో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి మేడం
@chinnachittiyoutube
@chinnachittiyoutube 2 жыл бұрын
హృదయపూర్వకంగా నాకు Support కోసం ఎదురు చూస్తున్నాను 🥺🙏
@chinnachittiyoutube
@chinnachittiyoutube 2 жыл бұрын
@@srilaxminarshimhaplots3560 హృదయపూర్వకంగా నాకు Support కోసం ఎదురు చూస్తున్నాను 🥺🙏
@sheelamgopi4590
@sheelamgopi4590 Жыл бұрын
అమ్మ మీ మనసు చాలా మంచిది మేడం మీ వీడియోలు రోజు చూస్తాను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మీ ఫ్యామిలీ అమ్మ
@kethanarasimha1490
@kethanarasimha1490 2 жыл бұрын
ఈ వీడియో చూశాక మీరు ఎంత మంచి మనసున్న వాళ్లని అర్థమైంది ఆలీ గారు మీరు ఇలా నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి
@rajeshnrajesh1906
@rajeshnrajesh1906 2 жыл бұрын
kzfaq.info/get/bejne/hJiIkr2k2cXFY40.html
@kasapusivaji578
@kasapusivaji578 2 жыл бұрын
ఈ వీడియో చూశాక మీ మీద మరింత ప్రేమ పెరిగింది.....మీ స్థాయిని పక్కనపెట్టి అందరితో అంత చక్కగా కలిసిపోయారు....akka
@rehanasheeik3438
@rehanasheeik3438 2 жыл бұрын
अस्सलाम वालेकुम zubeda bhabhi Assalamu alaikum Ali bhaya
@sudhaking9989
@sudhaking9989 2 жыл бұрын
మీరు చాలా గ్రేట్ మేడం ఎందుకంటే ఎంతో ఉన్నత స్థానంలో ఉండి కూడా మీరు ఒక సామాన్యమైన కుటుంబానికి వచ్చే ఇంత కలిసిమెలిసి ఉన్నారంటే నిజంగానే చాలా చాలా గ్రేట్ మీకు అలీ గారికి శతకోటి వందనాలు
@keerthanaacademy-ji9bw
@keerthanaacademy-ji9bw 2 жыл бұрын
జుబేధా ఆలీ గారు మీది చాలా గొప్ప మనసు. అందరినీ మీ సొంత వారిలా చూసుకుంటున్నారు. మీరూ నిజంగా చాలా గొప్ప మనసు ఉన్నవాళ్లు...,మీది కల్మషం లేని మనసు ఉన్నవాళ్లు. మీ చిరునవ్వుతో మా బాధలు అన్నీ కూడా దూరం చేస్తారు..God bless your family and great heart 💖💖💖
@mnindira1827
@mnindira1827 2 жыл бұрын
జుబేధా గారు. చిన్నపెద్ద తేడాలేదు. రాజు పేద లేదు.మీకు మీ కుటుంబం కి .అందరిని ఒకేలా చూస్తున్న మీకు. ధన్యవాదాలు అండీ.
@sarojakuchana3587
@sarojakuchana3587 2 жыл бұрын
👌👌zubedha Akka Meru me manasu kuda chala good msnchevaru chala Thanks Akka makosam chesenandhu ku 👌👌👍😂😂
@salikantilaxmi2254
@salikantilaxmi2254 2 жыл бұрын
అక్క ఈ ఫంక్షన్ కి వచ్చి మనుషులంతా ఒకటే ఉన్న వారు లేని వారు బేధం లేకుండా చేశారు మీరు గ్రేట్ అక్క ❤❤❤❤❤❤
@veeralakshmi3498
@veeralakshmi3498 2 жыл бұрын
ఇప్పుడూ ఇంత మంచి స్థాయి లో ఉండడానికి .. కారణం ఈ మంచి తనం , అందరీ తో కలిసిపోయే తత్వం .సహాయం చేసే గుణం .కావచ్చు.. ఎప్పటి నుంచో అలీ 😍 గారి అభిమాని.. కానీ మిమ్మలి నీ మీ వ్యక్తిత్వం చూశాక మీకు పెద్ద అభిమాని అయ్య ❤️❤️❤️❤️ .
@jessimannu3563
@jessimannu3563 2 жыл бұрын
మీరు నాకు భలే నచ్చరూ అమ్మ అలా కూర్చొని తినడం అందరితో కలిసి చాలా గ్రేట్ 👌👌❤️
@Mohan.G-2011
@Mohan.G-2011 2 жыл бұрын
King of హాస్యం... అలీ Queen of humanity..jubeda Ali garu Suppeerr
@rajiniparvatham8559
@rajiniparvatham8559 2 жыл бұрын
kzfaq.info/get/bejne/d5p3fb2btrPVnqc.html heart touching lines
@amenakouser
@amenakouser 2 жыл бұрын
True
@amigo2762
@amigo2762 Жыл бұрын
What a rhyming bro 👌
@gv.ramana
@gv.ramana 2 жыл бұрын
నుదుట బొట్టు పెట్టకున్నా ఆ తెలుగు దనం, సౌందర్యం, పద్ధతి, మాట, మర్యాద, అంతకుమించి మీ సమానత్వం చాలా బాగుంది
@rayalaseemaloves5907
@rayalaseemaloves5907 2 жыл бұрын
Ade bro Muslim's lo unna prema, aapyayata. Konta mandi valla Muslims pina chedu abhiprayam erparustunnaru. ISLAM IS PEACEFUL RELIGION
@khhusheedbegum4767
@khhusheedbegum4767 2 жыл бұрын
May Allah bless your family &my best wishes, you're true Muslim zubdAli గారు, మానవత్వం, ప్రేమ నిండిన మీ ఫ్యామిలీ హమేష కళ కళ లా డుతూ ఉండాలి.... Ameen 💐💐💐🥰
@ammajishafi4009
@ammajishafi4009 2 жыл бұрын
Sumaameen
@gvktalenthub
@gvktalenthub 2 жыл бұрын
పని వాళ్ళని కూడా మీ వాళ్ళ లాగా ఫీల్ అవుతున్నారు. అది మీలో గొప్పతనం సూపర్ జుబేదాగారు 👌👍
@ba2830
@ba2830 2 жыл бұрын
This woman is really great her family is very lucky.....Zubeidagaru🙏🏻
@rajiniparvatham8559
@rajiniparvatham8559 2 жыл бұрын
kzfaq.info/get/bejne/d5p3fb2btrPVnqc.html heart touching lines
@haripriyam9577
@haripriyam9577 2 жыл бұрын
Avunu
@UdayashriG
@UdayashriG 2 жыл бұрын
Very nice to See you mam. And the way you and Ali sir treating people with lot of love and affection is really good. Stay blessed and keep smiling as always. And BTW as the summer is approaching its very good that you came up with a recipe which can do magic. 😊Looking forward for more recipes.🤗🤗
@muppedanagaraju5088
@muppedanagaraju5088 2 жыл бұрын
మీలా అందరితో కలుపుగోలుగా ఉండడం కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది మేడం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 You Such aa beautiful heart medam 🙏🏻🙏🏻🙏🏻
@suvarnareddy4585
@suvarnareddy4585 2 жыл бұрын
మిరు గొప్ప మనసు ఉన్న వారు జుభేధా గారు🙏ధన్యవాదములు అండి అలీ గారు మిరు చల్లగా ఉండాలి అని దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏❤️❤️🤗
@chinnikala
@chinnikala 2 жыл бұрын
kzfaq.info/get/bejne/oM9kdNigxLTSkXU.html
@shaliniiyer1930
@shaliniiyer1930 2 жыл бұрын
kzfaq.info/get/bejne/Z5hhqKZhpr6wo3k.html
@satyaveni1983
@satyaveni1983 2 жыл бұрын
హాయ్ జుబేదా గారు రాగి పిండి పాయసం చాలా బాగా చేశారు మేము కూడా ట్రై చేస్తాము 👌👌👌😋😋
@amruthaammu2763
@amruthaammu2763 2 жыл бұрын
Celebrities aina common man aina andharni సమానంగా gavravisatru madam మీరు. Very rare to be the persons like u mam.
@missv1234
@missv1234 2 жыл бұрын
Treating maid's family as your own family.... That's the greatness 💜💜💜💜💜💜
@sivajikilani6291
@sivajikilani6291 2 жыл бұрын
చాలా గ్రేట్ అండి అందరితో ఎంత చక్కగా కలిసినప్పుడు చాలా సంతోషం గా ఉంటుంది 👌👌
@gupthasudheer5850
@gupthasudheer5850 2 жыл бұрын
ఎంత ప్రేమ గా వునరు అండి అందరితో చాలా సంతోషం అమ్మ 👏👏
@trathnakumari8275
@trathnakumari8275 2 жыл бұрын
Zubeada నీది మంచి మనసు...God bless u and your family❤️
@twindiariesdd2724
@twindiariesdd2724 2 жыл бұрын
You are so much down to earth person Ma'am they way you treat each and every one with lots of respect and love ..lots of love and blessings to you Ma'am ❤
@p.mohanang1817
@p.mohanang1817 2 жыл бұрын
సూపర్ మేడం ఎంత ఉన్నా కూడా అందరితో కలిసిమెలసి ఉన్నారు అది చాలు మాకు చాలా చాలా ఆనందంగా ఉంది
@sarathsatyadevchandaluri690
@sarathsatyadevchandaluri690 2 жыл бұрын
So nice of you. It's great to see taking care of people who take care of us.
@chinnikala
@chinnikala 2 жыл бұрын
kzfaq.info/get/bejne/oM9kdNigxLTSkXU.html
@vijayaservirala1067
@vijayaservirala1067 Жыл бұрын
అన్నగారు ఎందుకు ఇంత ఆక్టివ్ గా ఉన్నారో ఇప్పుడు తెలుస్తుంది అదంతా నీ మహిమ బంగారు తల్లి నీ మాట వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది చాలా చక్కగా ఉన్నావు అందరితో కలిమెడిగా ఉన్నావు ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేశావు నీ కూతురుది అదంతా నీ గొప్పతనమే సూపర్ జుబేదా సూపర్ జుబేదా సూపర్
@krishnavenikudupudi3197
@krishnavenikudupudi3197 2 жыл бұрын
Thanks madam . Manchi recipe chepparu
@kv6492
@kv6492 2 жыл бұрын
Seriously m getting tears meeru antha down to earth mam nijnga andharueela vuntey antha bagundu
@surekhavoora4928
@surekhavoora4928 2 жыл бұрын
So nice of you Zubeda garu. No words to say . Delicious and very very healthy recipe. Thanks a bunch Zubeda garu
@kdevasena1095
@kdevasena1095 Жыл бұрын
Nigam ga great Ali garu
@moulyashivakoti9959
@moulyashivakoti9959 2 жыл бұрын
Excellent meeru chala down to earth ani ardam ayindi...no words to explain
@kalkikitchentelugu
@kalkikitchentelugu 2 жыл бұрын
Thank you for sharing ఎంతో ఆరోగ్యకరమైన రాగి పాయసం చూపించినందుకు మీకు ధన్యవాదములు
@MercyJoy2010
@MercyJoy2010 2 жыл бұрын
Ur the best ever example for Human with Pure soul & Down to Earth..Ur Such a blessing to And true example for all the generations 🥰🥰🥰
@srilaxminarshimhaplots3560
@srilaxminarshimhaplots3560 2 жыл бұрын
Dtcp ల్యాండ్ మేడం
@nagendraperumalla
@nagendraperumalla 2 жыл бұрын
Excellent Ali brother and vadinamma garu ..you showered love to your surrounded people ..we can see the glow in their faces as you were gracing that occasion.🙏
@sirisworld5201
@sirisworld5201 2 жыл бұрын
So sweet of you mam Naku meeru chala naccharu u have such a great positive attitude mam god bless u n keep it up mam❤️
@TheCornflour
@TheCornflour 2 жыл бұрын
Very nice..giving importance to everyone is heart touching ❤️
@RamaKrishna-kp7fk
@RamaKrishna-kp7fk 2 жыл бұрын
Salute to jubeda madam🙏... respecting every one...
@oliveranti
@oliveranti 2 жыл бұрын
Wonderful personality... zubaida garu...no attitude ❤️ what an amazing quality when your maid gave you the fish curry... there was no hesitation...at all... happily you took it....❤️❤️❤️❤️ though Aligaru left in the middle of the function...she stayed back and interacted with each and everyone...she is beautiful in and out...stay blessed Thalli 💕🙌🙌🙌💐💐💐
@svinodsvinod6735
@svinodsvinod6735 2 жыл бұрын
Meeru chala baga matladuthunaru chala thanks andi meeru andhari tho ala undam chala chala happy ga undhi
@bhagyascreativityvideos1774
@bhagyascreativityvideos1774 2 жыл бұрын
Mam nenu try chesanu ragi payasam superga vachhindhi pillalu estapadi thaginaru tq mam meeku yetuvanti egoi pedhani spastam ga kanapaduthundhi egoi leka pothenee andharitho Baga kalasipogalamu
@SVR218
@SVR218 2 жыл бұрын
Kind-hearted person madam meru. Hats off to you madam. You are mingling with everyone. 👍😍🥰🫂. May allah bless you with lots of happiness and prosperity.
@esampellyhiranyanani925
@esampellyhiranyanani925 2 жыл бұрын
Meru entha manchi valo.akkada una public meku echi respect chusthene telusthundhi akka....and Ali gari tho pic kosam amme yedvadam..... really great of Ali gari...you couples are really great akka....👌🙏
@sudhaparimala3352
@sudhaparimala3352 2 жыл бұрын
14:08 ki really heart touching Aavida fish fry chesi heart full ga techhi pettindi Mam miru kuda workers ni sontha vaalla la choostunnaaru down to earth Mam mi effection ki manasuku ki🙏🙏🙏🙏
@Hemalatha-rk7xq
@Hemalatha-rk7xq 2 жыл бұрын
Meru chesena ragi payasam chala bagunde memu try chesanu it is good for health thank you mee videos anni chala bagunayee memu regular gaa chesuthunanu
@smithavissapragada9876
@smithavissapragada9876 2 жыл бұрын
What an amazing human being you are!!! Hats off andi.
@thabithachinna1849
@thabithachinna1849 2 жыл бұрын
Great family 🥰 Keep going May God be with you
@hanumankrishna03
@hanumankrishna03 2 жыл бұрын
So down to earth you are amma!!!! God bless you
@eshanthsushant9338
@eshanthsushant9338 2 жыл бұрын
God bless u Akka and Aligaru both of u ilane happy ga undandi😊
@likhitanaidu1760
@likhitanaidu1760 2 жыл бұрын
You are very kind hearted and very good human being you deserve good blessing from god all the best …./
@mvgvlogs5147
@mvgvlogs5147 2 жыл бұрын
మీ గొప్ప మనసుకి కోటి ధన్యవాదాలు Akka god bless you 💞💐💐💐
@rajiniparvatham8559
@rajiniparvatham8559 2 жыл бұрын
kzfaq.info/get/bejne/d5p3fb2btrPVnqc.html heart touching lines
@rkodamati1
@rkodamati1 2 жыл бұрын
What a down to earth person you are Zubeda garu. Have to learn a lot from you like how to have a good bond with in laws and how to spread love.How to be a good wife and mother.Before all of this you are a very good human being.Tats the reason why you able to make all the above true.Loads of love to you Zubeda garu.
@rekha.v3224
@rekha.v3224 2 жыл бұрын
Veryyyy nice Akka........ You are mingled with them like a family friends......really you are great.......At the same time both of u looking very simple and proudless......May God gives a happiest life forever for u .......
@chakalinarsimulu8625
@chakalinarsimulu8625 2 жыл бұрын
మేడం గారు మీరు చేసిన రాగి పాయసం రుచి చూడక ముందే చాలా బాగుంది
@kethanarasimha1490
@kethanarasimha1490 2 жыл бұрын
జుబేదా అక్క మీరంటే నాకు చాలా ఇష్టం పెరిగింది మిమ్మల్ని కలిసే అవకాశం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@somkumarsalendra3966
@somkumarsalendra3966 2 жыл бұрын
Your great 👍 madam
@teluguammaivlogsbyraji
@teluguammaivlogsbyraji Жыл бұрын
Nenu Ali gariki fan ni 😊but eppudu meku pedda fan ni ayipoyanu 😍.Meru unde vidanam and andaritho kalisi povatam especially Pani vallani me vallala chudatam.vallu pilicharu ani special ga payasam chesukoni, mari valla kosam family tho vellatam anedi goppa vishayam👏👏👏.Always Love you for your kind heart,helping nature , simplicity 💓💓💓💓💓.May God bless you.Meru yeppudu elanti manchi manchi videos tho ma munduku ravalani manaspurtiga korukuntuna.
@mamathaboda4227
@mamathaboda4227 2 жыл бұрын
Hi madam chala Baga kalasipoyaru mi videos chusthunte ma entlo unnate untundi antha heart dhaggara anipisthadi sis tq
@ranjithakv5137
@ranjithakv5137 2 жыл бұрын
Never heard this recipe zubeda garu ........I tried ur style recipe veg dhalcha......😀it came nice
@davudkhanshaik5963
@davudkhanshaik5963 2 жыл бұрын
Hearty congratulations srivalli sister God bless you 💐💐 & thanks to jubedha mom ali sir..
@Foodie.LP.1999
@Foodie.LP.1999 2 жыл бұрын
Golden heart Ali garu and madam also... God bless both of you ❤️
@EmdRafi
@EmdRafi 2 жыл бұрын
మషాల్లాహ్ మీ కళావశం లేని గొప్ప మనసుకు నా సలములు
@viriyavibes7471
@viriyavibes7471 2 жыл бұрын
The way you are treating your employees is ❤️❤️❤️❤️❤️just speach less 😘😘😘
@surekha1227
@surekha1227 2 жыл бұрын
You use to remember your mother in law so much, how lucky she is to have good son and daughter in law, but my old parents alone at Hyderabad, my brothers don't see them and they use to ask Money to give even food . I use to help my parents how much I can. I feel so happy if anyone respects their elders.
@interestingthingstoknow
@interestingthingstoknow 2 жыл бұрын
how grounded u people are keeping status aside. U never forgot the roots. U will reach heights. god bless u both..
@snehalathagandla2320
@snehalathagandla2320 2 жыл бұрын
Hi zubeda garu.meeru telugu baga matladuthunnaru. Meeku manchi manasu undi . E video lo ardamithundi. God bless u.
@sharfuddeenbasha8363
@sharfuddeenbasha8363 2 жыл бұрын
No words only best wishes Allah apki family ku her kushi atha farmaye ameen 💖
@prasannareddyedla8130
@prasannareddyedla8130 2 жыл бұрын
Awesome couple. Such a sweet couple. Allah blessings be showered on you & your family. Stay blessed.
@saralarupa1065
@saralarupa1065 2 жыл бұрын
Matlallo cheppalenu antha happy ga vundhi mimmalni chusthunte god bless you Ali garu zubedha garu and mi pillalani verry verry nice zubedha garu
@mohithaaarna7301
@mohithaaarna7301 2 жыл бұрын
Wonderful personality Ali garu... Wat a simplicity..... Great n super family....
@madhilisatyasri5397
@madhilisatyasri5397 2 жыл бұрын
What a love on maids....hats of jubeda ji.
@bhagyavlogsbeautytips5025
@bhagyavlogsbeautytips5025 2 жыл бұрын
Amma muru chala goppavaru. 🙏 mi intilo work cheyadam valla adurustam
@arunagorremutchu9199
@arunagorremutchu9199 Жыл бұрын
First time mee video choosanu Jubeda garu.Choostunnanthasepoo memu kuda hayiga navvuthu choosamu.Stay happy always.God bless you beta 🤝💐🌷
@srichandana8285
@srichandana8285 2 жыл бұрын
No words to give comment. Hat's off to you and God bless you. The smile on your face and your way of talking ...salute maa. Only few people will be like you. Ali garu lucky
@allurilakshmiprasad3100
@allurilakshmiprasad3100 2 жыл бұрын
Very nice Zubeda gaaru👌👌👌
@thriveni5558
@thriveni5558 Жыл бұрын
U re awesome mam there is no words to say about you you and your family fully down to earth may God bless you all with good health and wealth ❤❤
@sandyagudur1712
@sandyagudur1712 Жыл бұрын
Madam meeru modern age thagattu leru now a days intlo chuttalaki bayata nunchi thestunnaru but meeru own ga chesaru great person
@pandugadu4ura
@pandugadu4ura 2 жыл бұрын
Nice to see you meeru yelanti ahankaram lekunda andaritho kalividiga intlo manishilagaa kalisipoyaru meku me parantes manchi samskaram icharu ... Feeling happy (frm btm of heart) love you sister...
@harikachowdary5562
@harikachowdary5562 2 жыл бұрын
A women with great ❤️ heart
@rajeswarirajeswari1045
@rajeswarirajeswari1045 2 жыл бұрын
❤️❤️❤️❤️ lov u so much Ali and zubhedha meeru andharitho move ayye vidhanam super 👍👍👍👍🙏🙏🙏🙏🙏
@sowmyalatha5262
@sowmyalatha5262 2 жыл бұрын
I just tried this recipe it was so yumm
@smileyvilasagaram66
@smileyvilasagaram66 2 жыл бұрын
E video chusaka mi midha Inka Prema perigindhi Andi great Andi ..kondharu untaru dabbulu kanapdesariki blood relation ni kuda patinchukoru edhain function lo kalisina vere valaki parichyam kuda cheyaru..Inka Miru akkada food thisukovadam valatho antha kalispovadam great Andi kondharu untaru valaki Inka madyalo vachina sampadhake thala pogaru ga untaru
@nalbandsameera1050
@nalbandsameera1050 2 жыл бұрын
May Allah bless you 🙌
@saiprasadayyanna7983
@saiprasadayyanna7983 2 жыл бұрын
మేడం మీరు చాలా గ్రేట్.. అందరికి మిలా కలివిడిగా ఉండే అలవాటు ఉండదు.. నాకు తెలిసి sir అలీ గారిని చూసి నేర్చుకొని ఉంటారు.. నేను చెప్పింది నిజమే కదా..
@satyaswaroopmandyamchintam7527
@satyaswaroopmandyamchintam7527 2 жыл бұрын
అవును నిజమే.
@SIDDARTHA409
@SIDDARTHA409 2 жыл бұрын
Great madam meeru...chaala respect perigindi Mee meda and Ali gaari meda...meeru andariki enno enno chesthunnaru...... Happy to see you madam like this....
@asview9331
@asview9331 2 жыл бұрын
Chala rojulu tarwatha manchi video chusanu madam.... happy to see ur video
@sumaiyaangel4427
@sumaiyaangel4427 2 жыл бұрын
Such a great personality down to earth 🙌🙌
@chiranjeevireddybochu1146
@chiranjeevireddybochu1146 2 жыл бұрын
హలో జుబేదా హాలీ గారు ఎలా ఉన్నారు మీ వీడియో వల్ల ఆలీ గారికి మెసేజ్ చేసే అవకాశం వచ్చింది మీ వీడియోలు చాలా బాగున్నాయి
@sahasraravichander1346
@sahasraravichander1346 2 жыл бұрын
Chala manchi Vedio madam..... Meedi chaala kind heart....
@shirikallem3512
@shirikallem3512 2 жыл бұрын
Mimalani chusthy chala santhoshamga undhi andi chala manchiga matladuthunaru so nice mimalani chusi neruchukovali andharu
@sumitandeepak
@sumitandeepak 2 жыл бұрын
❤️❤️❤️💞💞meru and ali garu cala sweet andi pani walani koda inta prema 🤗
@ChakkaYashwanth
@ChakkaYashwanth 2 жыл бұрын
Ma'am such a positive vibes. You got me back to cheerful mood. May God bless you
@physicsrmr2949
@physicsrmr2949 3 ай бұрын
Super meru asalu.... God bless ur family Aligaru
@varmasvibes8368
@varmasvibes8368 Жыл бұрын
mee saree chala bagundi andi, super color combination.. You are down to earth 👏👍👌🤗🥰
@dilsevara9894
@dilsevara9894 2 жыл бұрын
Hello madam garu chala happy ga undandi meru ee roju joythi valla manasulu dochukunnarandi dabbu. Hoda. Palukubadi. Andariki undochhu Kani manchi manasu.andari meeda Prema andaru manavallee ane me manchi manasuki joharlu uuu andi dabbu elagainaa sampadi chavachhu madam. Manasulni.premalni.ponda dam chala goppaga undandi ee roju meru function ki velladam joythi valla manasulni dochesarandi🥰🥰🥰❤🙏🙏
@nirmalanemmani2080
@nirmalanemmani2080 2 жыл бұрын
Wow delicious recipe… beautiful hearted family andi… god bless you Jubeda garu!
@annabathinasumalatha3031
@annabathinasumalatha3031 2 жыл бұрын
Zubeda Ali garu great mam super memmalni chustuntey nannu nenu chusukonnattu untundhi meru helping Nature unnavaru super amazing mam
@annabathinasumalatha3031
@annabathinasumalatha3031 2 жыл бұрын
Ali garu ki nenu sithakokachilaka movie apptinunchi big fan mam Ali garu chala manchi varu
@manivakada8142
@manivakada8142 2 жыл бұрын
Suuuuuuuuuuupar Amma mereyntto ela chupencharu malantti puur family's ni ardham chesukunttunaru👌👌👌👌👌👌melantti vallaguernche anta cheppinna takhuvy
@smeenamanoj914
@smeenamanoj914 2 жыл бұрын
Mee simplycity super meeru mee family eppudu santhosham ga vundali madum
@bharathreddy617
@bharathreddy617 2 жыл бұрын
Madem by seeing u we r feeling So happy. The way u r behaving with ur workers
@VijayaLakshmi-df3ix
@VijayaLakshmi-df3ix 2 жыл бұрын
Hi dide
@shaliniiyer1930
@shaliniiyer1930 2 жыл бұрын
kzfaq.info/get/bejne/Z5hhqKZhpr6wo3k.html
Hareera తో శుభకార్యం || Zubeda Ali
29:22
Zubeda Ali
Рет қаралды 1,2 МЛН
Rajahmundry Lo Maa Sandhadi  || Zubeda Ali
24:54
Zubeda Ali
Рет қаралды 997 М.
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 16 МЛН
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 59 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 60 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 6 МЛН
Medhansh Gifts Unboxing || Mahishivan || Tamada Media
35:21
Mahishivan
Рет қаралды 131 М.
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 16 МЛН