No video

మీ కోరిక వెంటనే తీరాలంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఇలా మాత్రమే దర్శించండి 5 తప్పులు మాత్రము వద్దు.

  Рет қаралды 91,466

Dr. Vinay Prasad Bhakti channel

Dr. Vinay Prasad Bhakti channel

Күн бұрын

Пікірлер: 213
@sadwika_dancer_yt
@sadwika_dancer_yt Жыл бұрын
స్వామి నా జీవితంలో కూడా ఒక సంఘటన జరిగింది అదేంటంటే మా అన్నయ్య వాళ్ళు తిరుమల వెళ్లడానికి రమ్మన్నారు కానీ నేను తిరుమల రాను అని చెప్పాను అయితే మా అమ్మగారు ఫోన్ చేసి ఈ ఒక్కసారి మనమందరం కలిసి వెళ్లాలనుకుంటున్నాను మా అమ్మ రమ్మని పిలిచింది సరే అమ్మ పిలిచింది కదా అని తిరుమల కు బయలుదేరాను తిరుమల దగ్గరికి వెళ్ళాక నాకు తిరుమలకు వెళ్ళకూడని పరిస్థితి వచ్చింది అంటే మాడ వీధుల వరకు వెళ్లాను ఆ తర్వాత దర్శనానికి వెళ్లకుండా ఆగిపోయాను నా పాప నా భర్త దర్శనానికి వెళ్లారు వారు తెల్లవారు ఝామున నాలుగు గంటలకు దర్శనానికి వెళితే వాళ్లని ఒక రూము లో ఉంచారు నైట్ 9:30 అప్పుడు బయటకి వచ్చారు దర్శనం అయిందా అని చెప్పారు ఆ తరువాత తిరిగి ఖమ్మం వస్తుండగా ట్రైన్ లో ఆ సీట్లో నేను నిద్రిస్తుండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి నా మెడలో ఉన్న మంగళ సూత్రాన్ని లాగాడు నా భర్త చూస్తూనే ఉన్నాడు తనను పట్టుకోబోయాడు కానీ వాడు దొరకలేదు వెళుతున్న ట్రైన్ లో నుంచి దూకాడు కానీ వాడి కాలర్ దొరకక పోవడమే మంచిదండి ఎందుకంటే తనతో పాటు ఇతను కూడా ట్రైన్ లో నుంచి పడిపోయేవాడు కానీ ఆ భగవంతుడి దయవల్ల తనకు ఏమి కాలేదు అప్పుడు నాకు అనిపించింది నేను వెళ్లకూడని సమయములో తిరుమల మాడవీధుల్లో కి వెళ్ళాను అందువల్లే అమ్మవారి ఆ గ్రహానికి ఈ విధముగా జరిగింది అనుకున్నాను ఆ తరువాత నా భర్త నాకు పాప చెప్పింది ఏంటంటే మాకు అసలు ఆ స్వామివారి దర్శనం కాలేదు అని చెప్పారు మీరెందుకు దర్శనం చేసుకో లేదు అని నేను అడిగాను అప్పుడు అప్పటికే చాలా సమయం అయిపోయింది నువ్వు ఎలా ఉన్నావు ఏమో అన్న ఒక టెన్షన్ నీ గురించే ఆలోచన మొత్తం అప్పుడు నాకు అనిపించింది నువ్వు అలా ఉన్నావు అందుకే నాకు దర్శనానికి లేట్ అవుతుంది అని నువ్వు మంచిగా ఉన్న తరువాత వచ్చి మళ్లీ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను అందులోంచి బయటికి వచ్చా అని చెప్పారు నీకు దర్శనం కాలేదు నాకు ఇలా జరిగింది అందుకే మన బంగారం పోయి ఉండవచ్చు అని బాధగా విజయవాడలో కేసు పెట్టడం జరిగింది ఆ ఆ తరువాత మీరు స్వామికి ముడుపు ఎలా కట్టాలో చెప్పేవారు అదేవిధంగా స్వామివారికి ముడుపు కట్టాను బంగారం చేతికి వచ్చాక తిరుమల కి వస్తానని అనుకున్న ఆరు నెలల తర్వాత బంగారము వచ్చినా రాకపోయినా స్వామి వారిని చూడాలని మనసు లాగడంతో తిరుమల కు బయలుదేరానమ్ ఆ తరువాత స్వామివారి దర్శనం అత్యంత అమోహం గా జరిగినది నా తప్పును మన్నించి స్వామి వారు నాకు ఆహ్వానం పలుకుతున్నట్లు అనిపించింది నా కళ్ళవెంట కన్నీరు ఆగడం లేదు స్వామి చూసినసంతోషం లో ఆ తర్వాత నేను కట్టిన మూడుపును స్వామివారికి సమర్పించారు ఆ తర్వాత తిరుచానూరు అమ్మవారి దర్శనం చేసుకున్నాను ఆ తరువాత విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్నాను ఆ తర్వాత తిరిగి ఇంటికి వచ్చామ్ ఇంటికి వచ్చిన ఏడవ రోజు మాకు విజయవాడ నుంచి ఫోన్ వచ్చింది బంగారం దొరికింది తీసుకువెళ్ళండి అని ఇప్పుడు నాకు అనిపించింది స్వామివారి దర్శనం చేసుకున్న తరువాత నీ మాకు బంగారం చేతికి వచ్చింది ఆ బంగారం దొంగిలించింది గురువారం నైట్ తెల్లవారుజామున 1:25 మధ్యలో స్వామివారి దర్శనం గురువారం నైట్ 12 25 మధ్యలో ఈ బంగారం చేతికి వచ్చిన సమయం గురువారం సాయంత్రం 05:21 ఈ సంఘటనలు అన్ని గురువారం శుక్రవారం మధ్యలోనే జరిగినాయి గురువుగారు ఏదైనా తిరుమలకు వెళ్ళాక మాకు అత్యంత అద్భుతం జరిగి నట్టుగా అనిపించింది నిజంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు చేసిన తప్పులను క్షమించగలడు శిక్షించ గలవు కోరిన కోరిక సరైనవి అయితే కోరికలను తీర్చగలడు మానవులను సరైన మార్గంలో నడపగల దైవం కలియుగ పురుషుడిని శ్రీనివాస్డ్ డు కానీ గురువుగారు నాదొక సందేహం నాకు జరిగిన సంఘటన లో గురువారం శుక్రవారం మధ్యాలో ఉంది గురువుగారు నేను నా భర్త ప్రతిరోజు వెంకటేశ్వర వజ్ర కవచం చదువుతూ ఉంటాము అంటే ఈ సంఘటన జరగక ముందు నుంచి గురువుగారు నాకు మీ సలహా కావాలి మీరు పెట్టిన ప్రతి ఒక్క వీడియో చూస్తూ ఉంటాను గురువుగారు అమ్మ గారికి జరిగిన సంఘటన ఆ రెండు గడ్డలు తీసే వరకు వరకు మీరు పడ్డ ఆవేదన వ్యక్తంచేశారు తరువాత శ్రీనివాసుని అనుగ్రహం వల్ల మీ సంతోషం చాలా అమోహం అమ్మగారు బాగుండాలి గురువుగారు ఆ సంతోషం నేను అనుభవించా ఓం గురుభ్యో నమః గురువుగారికి పాదాభివందనాలు మీలాంటి గురువుల వల్ల మాలాంటి వాళ్లకు లోకజ్ఞానం అవుతుంది గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
చాలా సంతోషము తల్లి నీ కామెంట్లు చూసి కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు రోమాంచనం కలిగింది కోరిన కోర్కెలు తీర్చే శ్రీనివాసుని మహిమ అపారం శ్రీనివాసుడు ఎల్లప్పుడూ మీ కుటుంబాన్ని కంటికి రెప్పలా రక్షించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ 🙏
@sadwika_dancer_yt
@sadwika_dancer_yt Жыл бұрын
🙏🙏🙏🙏 పాదాభివందనాలు గురువుగారు
@saikumardevishetti1409
@saikumardevishetti1409 Жыл бұрын
❤❤❤❤💯💯💯💯💯💯🙏🙏🙏
@yatatirupathamma3440
@yatatirupathamma3440 Жыл бұрын
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏
@sraflq3678
@sraflq3678 Жыл бұрын
;;:;:;:;
@sukanyapolice6090
@sukanyapolice6090 Жыл бұрын
స్వామి మీరు యాత్ర గురించి చెపుతుంటే మాకు దర్శనం చేసుకున్న ఫీలింగ్ కలిగింది చాలా బాగా చెప్పారు ఈ మద్యే వెళ్లి వచ్చాము కాలి నడకన మీకు ధన్యవాదములు
@SREENIVAAS9
@SREENIVAAS9 Жыл бұрын
మీకు ఋణపడి ఉంటాము స్వామి
@manasasheelam536
@manasasheelam536 Жыл бұрын
నాకు గోల్డ్ చైన్ కావాలి వెంకటేశ్వర స్వామి అని కోరుకున్న శనివారం రోజు గోల్డ్ చైన్ ఆర్డర్ ఇచ్చి వచ్చినం నా నోటికి వచ్చిన మొదటి పదం వెంకటేశ్వర స్వామి బిల్లా పెట్టు అని వచ్చింది గురువుగారు మీకు స్వామి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు నాకు చాలా సంతోషంగా ఉంది ❤❤
@manasasheelam536
@manasasheelam536 Жыл бұрын
గురువారం మొక్కిన శనివారం ఉదయం కల్ల నా కోరిక తీర్చింది స్వామి 🙏🙏🙏🙏🙏
@vallepuanusha4458
@vallepuanusha4458 Жыл бұрын
స్వామి నాకు ఎప్పటి నుండో ఒక సందేహం వుంది. మనం నిత్యం పూజ చేసే సమయంలో నైవేద్యం ఒక్కొక్క స్వామి కి ఒక్కొక ప్లేటులో నైవేద్యం పెట్టాల....లేదా అందరికి కలిపి ఒక ప్లేటులో పెట్టాల స్వామి. మనం మామూలుగా మొదట గణపతి ని పూజిస్తాము స్వామి. గణపతి కి నైవేద్యం సమర్పిస్తాము. తర్వాత వేరే ప్లెటులో నైవేద్యం మిగిలిన స్వాములకు సమర్పిస్తాము..నాకు డౌటు ఇక్కడే స్వామి. గణపతి ఒక నైవేద్యం పెట్టి మిగిలిన స్వాములందరికి ఒకే నైవేద్యం పెట్టవచ్చా అని స్వామి.ఈ విషయం గురించి కొంచెం మీ నుంచి వివరణ కావాలి స్వామి.
@Uniquecreations46
@Uniquecreations46 Жыл бұрын
Oka palte lo nivedana petti a nivedana prati God ki chupicnhi ,okongod mundu aachamanam cheyali antey plate lo water tese nivedana chupinchi water god mundunjust chialakarinchali ala every god and final ga oka daggara pedtey chalu ,nivedana okkate kadhu water kuda pettali both chupinchi water challaali
@prsnhr8488
@prsnhr8488 Жыл бұрын
Nee esta daivaniki samarpiste, andhariki samarpinchinattu avutundhi
@stylishharsha5131
@stylishharsha5131 8 ай бұрын
Om Namoh venkateshaya ❤❤❤
@ranjithkumar3891
@ranjithkumar3891 11 ай бұрын
గురువుగారికి,, ధన్యవాదాలు,,,కాణిపాకం స్వామి దర్శనం చేసుకున్న తర్వాత తిరుమలకు వెళ్లి తలనీలాలు, ఇయవచ
@sadwika_dancer_yt
@sadwika_dancer_yt Жыл бұрын
నమో వెంకటేశాయ 🙏🙏🙏
@crazycherryismartsiddu3057
@crazycherryismartsiddu3057 Жыл бұрын
ధన్యవాదములు గురువుగారు మంచి విషయాలు తెలియచేస్తున్నారు. ముఖ్యం గా ఈ వాళ్ళ మా చిత్తూరు లోని కాణిపాకం గురించి చెప్పారు మీకు మా నమష్కారం స్వామీ. తిరుపతి తిరుమల గురించి మంచి విషయాలు తెలియజేశారు 🙏
@varshi-mokshi
@varshi-mokshi 4 ай бұрын
Thank you guruvu garu
@sunithad3039
@sunithad3039 Жыл бұрын
స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి చాలా బాగా చెప్పారు స్వామి మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పినందుకు కృతజ్ఞతలు
@sadwika_dancer_yt
@sadwika_dancer_yt Жыл бұрын
స్వామి మీరు చెప్పిన విధంగానే నండూరి వారు కూడా చెప్పారు స్వామి కానీ ఆ విధంగా దర్శనం చేసుకోవడం కుదరట్లేదు స్వామి అయినా ఈ సారి తిరుపతి వెళ్ళినప్పుడు మీరు చెప్పిన విధముగా చేయడానికి ప్రయత్నం చేస్తాను స్వామి ధన్యవాదాలు గురువుగారు ఓం గురుభ్యో నమః 🙏🙏🙏
@babysarojiniveryverygood7698
@babysarojiniveryverygood7698 Жыл бұрын
Bagundi
@PrameelaSunkireddy-pv4lf
@PrameelaSunkireddy-pv4lf Жыл бұрын
స్వామి మీకు ధన్యవాదాలు స్వామి తిరుమల గురించి మాకు తెలియని ఇటువంటి ఎన్నో విషయాలు చెప్పారు నీకు శతకోటి పాదాభివందనాలు మీ వీడియోలు చూసి మీరు చెప్పిన విధంగా పూజలు చేసుకుంటున్నాం స్వామి ఇటువంటివి ఇంకా ఎన్నో విషయాలు మాకు చెప్పాలని మిమ్మల్ని వేడుకుంటున్నాము స్వామి
@aadisandhya8841
@aadisandhya8841 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
@manjulaananyamanjulaannany8512
@manjulaananyamanjulaannany8512 Жыл бұрын
Om namo venkatesaya namaha నమస్కార్ గురూజీ 🙏🙏🙏🙏
@user-tp3cn2qw8b
@user-tp3cn2qw8b 11 ай бұрын
నమస్కారం గురువు గారు మేము అక్టోబర్ 5 న తిరుపతి అ స్వామి వారి దర్శనం కి వెళ్తున్నాం మీరు చెప్పిన విధంగా చెస్తాఅం ధన్యవాదాలు గురువు గారు
@jayanthig8780
@jayanthig8780 Жыл бұрын
Nameste, kanipakam gurinchi chepali miru, thank you.
@reddysujatha1165
@reddysujatha1165 Жыл бұрын
thankyou so...much guruvugaaru chaala baaga cheputunnnaru.
@vallepuanusha4458
@vallepuanusha4458 Жыл бұрын
స్వామి మీకు దన్యవాదాలు.🙏
@ramarao2691
@ramarao2691 Жыл бұрын
Swamy Garu , maku theliyani vishayalu chala chakkaga vivarincharu Dhanyavadamulu , Namo venkatesa ya .
@kammanikathalu8985
@kammanikathalu8985 Жыл бұрын
స్వామివారి దర్శనం మా కుటుంబానికి ఎప్పు డయ్యా తండ్రి
@naiduj1958
@naiduj1958 Жыл бұрын
మంచి మాటలు చెప్పారు. ధన్యవాదాలు.
@jami.niceramakrishna4208
@jami.niceramakrishna4208 8 ай бұрын
తిరుమల వెంకటేశ్వర స్వామి నిజంగా దేవుడు
@SanthiKumari-nb9pz
@SanthiKumari-nb9pz 5 ай бұрын
Ome namo venkatesa ya🙏🙏🙏
@2.0hemishgarvitha42
@2.0hemishgarvitha42 Жыл бұрын
Danyavadalu swamy 🙏🙏🙏Govinda Govinda🙏🙏🙏
@malewarjagadeshwar4022
@malewarjagadeshwar4022 Жыл бұрын
ధన్యోస్మి గురువు గారు
@revathireddykota7170
@revathireddykota7170 Жыл бұрын
ఓం వేంకటేశాయ నమః 🙏🙏
@manikantamanikanta7186
@manikantamanikanta7186 6 ай бұрын
మీరు చెప్పిన విదంగా ముడుపు కట్టాను. గురువు గారు కొరిక తీరింది ఈవారం లో తిరుపతి వెళ్లి స్వామి వారిని దర్షించు కొంటాంమ్ .కాకపోతే ముడుపు మూడు నెలలలో ఇవ్వాలి అన్నారు కానీ ఏడు నెలలు అయిపోయింది స్వామి నన్ను క్షమిస్తాడా గురువు గారు .మీ వల్ల మేము చాలా నేర్చుకున్నాము గురువు గారు
@nagarathna1538
@nagarathna1538 Жыл бұрын
Ome namo venkatesaya 🙏🙏🙏 good morning 💐 guruvugaru 🙏
@raviyalagandula3741
@raviyalagandula3741 Жыл бұрын
Sri gurubhyonamaha
@budativenkateswari2561
@budativenkateswari2561 Жыл бұрын
Guruvu Garu meku Chala Chala danyavadalu 🙏
@Radheevlogs
@Radheevlogs Жыл бұрын
Nenu one month back vellanu swami kani appudu maku evanni telidu only venkateshwaraswamini matrame darshinchukunam next time meeru cheppinavanni follow avtham thank you guruvugaru🙏
@sumachandu1177
@sumachandu1177 3 ай бұрын
ధన్యవాదాలు తమ్ముడు స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@yatatirupathamma3440
@yatatirupathamma3440 Жыл бұрын
Om namo venkatesaya 🙏🙏🙏🙏
@RajuRaju-kw2rr
@RajuRaju-kw2rr Жыл бұрын
Namo venkatesaya namah 🙏🙏🙏🙏🙏
@myprinces8308
@myprinces8308 Жыл бұрын
Guruvu gaariki 🙏, swamy vari naamaniki unna pratyekata enty ani maku vivarinchagalaru 🙏
@PralayakaveriMaghana-pe2pb
@PralayakaveriMaghana-pe2pb Жыл бұрын
Om Sri matre namaha guruvugaru om namo narayana 🙏🙏🙏
@sammrajgaddam6470
@sammrajgaddam6470 Жыл бұрын
గురుజి గార్కి నమస్కారం 🙏🏼🙏🙏🏼🙏🙏🏼🌷🌷
@muralimohanraoyalla3634
@muralimohanraoyalla3634 Жыл бұрын
ధన్యవాదాములు గురువు గారు
@PadmaRallapalli
@PadmaRallapalli Жыл бұрын
Om Namo Venkatesaya 🙏
@user-cq7zw4en6k
@user-cq7zw4en6k Жыл бұрын
Tq swamy
@user-uf2cr3yy6w
@user-uf2cr3yy6w 7 ай бұрын
I love you sir ❤❤❤❤
@saradadevi468
@saradadevi468 Жыл бұрын
Om Namo venkateshaye Namo Narayana Om Vinayaga 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@allikalpana1691
@allikalpana1691 Жыл бұрын
Chala danyavadalu
@patnaikunijyotsna1256
@patnaikunijyotsna1256 Жыл бұрын
Om namo venkatesaya
@umathota8862
@umathota8862 Жыл бұрын
Govinda Hari Govinda Venkataramana Govinda Govinda Hari Govinda Gokula Nandana Govinda srinivasa Govinda sri venkatesha Govinda aapadamokkulavada anadharakshaka Govinda Govinda
@user-vt8oq1cd5b
@user-vt8oq1cd5b Жыл бұрын
Avunu guruvugaaru naaku velliani anukunna vellilekhapothunnamu
@n.godhavari5432
@n.godhavari5432 Жыл бұрын
🙏🏻👌🏻Guruvugaru
@rajashakarym2642
@rajashakarym2642 Жыл бұрын
Thanks swami😊😊
@gandhamsatya1934
@gandhamsatya1934 8 ай бұрын
Guruvugaru namaskaram swami 🙏🙏🙏
@anushanerella8051
@anushanerella8051 11 ай бұрын
1...Kaanipaaka 2...Thiruchaanooru 3...Govindharaja swami 4...Kapila thirdham lo snanam chesi shiva dharshanam 5...Alipiri margam lo velli 6...varaaha swami dharshanam cheskoni Puskarinilo snanam chesi swami dharshanam cheskovaali....❤garathmanthudki namaskam cheskoni vimana venkateswara swami ni dharshinchi prasadham thiskoni ravaalii❤❤❤..
@anushanerella8051
@anushanerella8051 11 ай бұрын
1,,Cheppulu veskoni thirugaraadhu 2,,pulu pettukoradhu 3,,namaalu pettukovali 4,,treditional dress veskovali 5,,dhurbashalu matladadhu 6,,srikalahasthi velli...entiki ravaali❤❤❤❤
@gayathrisingamreddy290
@gayathrisingamreddy290 Жыл бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🌹🙏🥥🙏🌹🙏
@gudakaruna2712
@gudakaruna2712 Жыл бұрын
sri namo venkashwarayanamaha🙏
@harichandana3397
@harichandana3397 Жыл бұрын
Om namovenkatesaya 🙏🙏🙏
@padmavathijaddu7410
@padmavathijaddu7410 6 ай бұрын
🙏🙏🙏Swami mi prathi vedio chusthunanu skip cheyakunda mi dwara challa vishayalu nerchukunanu Swami 🙏🙏🙏🙏
@lakshmimedisetty4930
@lakshmimedisetty4930 Жыл бұрын
Nice explanation
@ramyaajay2280
@ramyaajay2280 Жыл бұрын
Thank you gurugaru pleas do video about laxminarasimha karavalam stotram pl.pl.i am asking from many days gurugaru
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
ఇప్పుడు కార్యక్రమాల్లో కొంచెం హడావిడి గా ఉన్నాము తప్పకుండా తొందర్లోనే వీడియో చేసుకుందాం ఓం నమో వెంకటేశాయ 🙏
@devitaneeru4763
@devitaneeru4763 Жыл бұрын
Namaskar am guruji
@VasantulaSudharani
@VasantulaSudharani Жыл бұрын
Om namo. Venkatesaya
@amruthaganapathiraju5871
@amruthaganapathiraju5871 Жыл бұрын
Om namo venkatesaya 🪷🪷
@ushakr3029
@ushakr3029 Жыл бұрын
ಚಾನ ನಚ್ಚಿಂದಿ ಗುರುವುಗಾರೂ🙏🙏🙏
@muniswamy6824
@muniswamy6824 Жыл бұрын
Radha🙏🙏👌
@Nookeshallu
@Nookeshallu Жыл бұрын
Om Namo venkatasaya
@Aravind-ry7qy
@Aravind-ry7qy 7 ай бұрын
Namaste 🙏 guruvu garu srinivasa vidhya pooja vidhanam ela cheyyali total video demo cheyandi
@potlurivenkatakrishna703
@potlurivenkatakrishna703 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@gudimetlamalleswari6159
@gudimetlamalleswari6159 Жыл бұрын
ఓం గం గణపతియే నమః గురువుగారు నమస్కారమండి గురువుగారు స్వామివారి పుష్కరిణిలో తల వెంట్రుకలు తీసుకున్న వెంటనే స్నానం చెయ్యమన్నారు దానికి ముందు ఒకసారి స్నానం చెయ్యాలా చెప్పండి
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
పక్కనే బాత్రూం లో ఉంటాయి కాబట్టి స్నానం చేసుకుని వెంట్రుకలు శుభ్రం చేసుకొని పుష్కరిణిలో స్నానం చేస్తే శుభప్రదం ఎందుకంటే ఆ వెంట్రుకలు పుష్కరిణిలో రాలడం మంచిది కాదు కదా మన తిరుమలను మనమే శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే స్వామి అనుగ్రహం కలుగుతుంది ఓం నమో వెంకటేశాయ 🙏
@M.adilaxmi
@M.adilaxmi 9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@teegalapallyramyasri5801
@teegalapallyramyasri5801 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ నమః
@teegalapallyramyasri5801
@teegalapallyramyasri5801 Жыл бұрын
గురువు గారు చాలా బాగా చెప్పారు మాకు తిరుపతి వెళ్లినంత అనుభూతి కలిగింది మీకు చాలా చాలా ధన్యవాదాలు
@yoshithyoshith3611
@yoshithyoshith3611 Жыл бұрын
చిత్రగుప్తుడు వ్రతం విశిష్టత, ఎలా చేయాలి చెప్పండి గురువు గారు
@lavanyakollapuram8990
@lavanyakollapuram8990 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః ఈమధ్య యూట్యూబ్లో శ్రీనివాస విద్య అని వింటున్నాము ఆ పూజ చేసుకోవడానికి వేదం తెలిసిన వాళ్ళే చేసుకోవాలి అని అంటున్నారు మాలాంటి మామూలు ప్రజల కోసం ఆ విద్యను ఎలా చేసుకోవాలో చెప్పండి ఆ విషయం గురించి సవివరంగా ఒక వీడియో చేసి అందించండి నాకు ఆ పూజ చేసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది నియమనిష్టలతో సహా పూర్తి వివరాలతో ఒక వీడియో అందించండి ఓం నమో వెంకటేశాయ శ్రీమాత్రే నమః
@publicreviews2171
@publicreviews2171 Жыл бұрын
Adhi chala kastam chala niyama nistalatho cheyadam okati ithe ammavari , swami vari stothralu thappulu lekunda Manchi swaram tho chadhuvali andhuke alochinchandi
@VijayaNallapu1290-bm8dz
@VijayaNallapu1290-bm8dz Жыл бұрын
🙏🙏🙏
@nithinalone1933
@nithinalone1933 9 ай бұрын
Jai sree ram
@nithinalone1933
@nithinalone1933 9 ай бұрын
Omnomovenketeshaya namaha
@vaishnavimahanthi2315
@vaishnavimahanthi2315 Жыл бұрын
Om
@savithak2656
@savithak2656 Жыл бұрын
Guruji anagha lakshmi vratha vidhanamu explain cheyandi
@Kbalaram-cb1yg
@Kbalaram-cb1yg Жыл бұрын
కొండ మీద ఒకరి మీద కోపంగా మాట్లాడాను, మా అమ్మ నాన్నలను తిట్టాను, ఆ పాపం నా జీవితం లో కోలుకోలేని విధంగా దెబ్బ తీసింది. ప్రతిరోజూ ఏడుస్తూ ఉన్నాను
@Anjaligrk-tw9ey
@Anjaligrk-tw9ey Жыл бұрын
Guruvu garu nijame nenu chalaa adrustavanturaluni kondariki vellaanu darsanabagam kalaga demo anukunna bhayamtho adugu petta kani aaha tandri daya kaligindi
@lokilokamatha8470
@lokilokamatha8470 Жыл бұрын
Sreenivasa krupa kataksha praapti rasthu
@nellisoujanya5947
@nellisoujanya5947 Жыл бұрын
guruvu garu chinna sandeham repati nunchi nimakayala deepam pettali anukuntuna kani mangala varam thala sanam cheyocha kocham vivarinchandi
@sumar2506
@sumar2506 Жыл бұрын
Om namo vikateshaya 🙏 namaskaralu gurugale 🙏 purvajara photos elli edabeku tilisikodi gurugale
@swarupanampally7030
@swarupanampally7030 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sunithad3039
@sunithad3039 Жыл бұрын
🙏🙏🙏🙏
@varalaxmivaralaxmi7611
@varalaxmivaralaxmi7611 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@moulimanuri9496
@moulimanuri9496 5 ай бұрын
🙏🙏🙏🙏🙏👌👌👌👌🙌🙌🙌🙌
@sriram838
@sriram838 Жыл бұрын
Guruvu garu every month sravana nakstra pooja gurinchi cheppandi guruvu garu
@shivasai6758
@shivasai6758 Жыл бұрын
Vegamamba mothyala harathi gurinchi cheppandi swami vivaranga
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
తప్పకుండా తొందర్లోనే దాని గురించి వీడియో అందిస్తాం ఓం నమో వెంకటేశాయ 🙏
@mamathareddy3080
@mamathareddy3080 Жыл бұрын
swami pellilo kallukadigina vendi chembunu kalasamki vadukovacha chepoandi swami
@vijaybhargav206
@vijaybhargav206 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@parisuresh6531
@parisuresh6531 Жыл бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@neehareekabarbie7331
@neehareekabarbie7331 10 ай бұрын
Hello guru ji
@ramyasuduala2862
@ramyasuduala2862 Жыл бұрын
స్వామి వరలక్ష్మీ వ్రతం గురించి చెప్పండి
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
తప్పకుండా తొందరలోనే వీడియో అందిస్తాము తల్లి శ్రీ మాత్రే నమః 🙏
@vijayadeepika2039
@vijayadeepika2039 Жыл бұрын
Swami niluvudopidi istamani mokkukunapudu ...adi ela teerchali...mangala sutralu kuda veyala ....munde medalochi teesi vunchukovala leda gudilone tesi hundilo veyala ...dayachesi vivarixhandi please urgently
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
నిలువు దోపిడీ చేయనప్పుడు mangalyam తీయకూడదు తల్లి మిగిలిన అన్ని వస్తువులను సమర్పించవచ్చు మాంగల్యము స్త్రీల శరీరంలో ఒక భాగం లాంటిది దాన్ని ఎప్పుడూ కూడా తీయకూడదు ఓం నమో వెంకటేశాయ 🙏
@vijayadeepika2039
@vijayadeepika2039 Жыл бұрын
@@vinayreddy9153 స్వామి మంగళ సూత్రాలు ,బంగారు తాడు గురించీ అడుగుతున్నాను .నేను స్వామి వారికి మొక్కుకున్న రోజు నా వంటి మీద వున్నవి అన్నీ హుండీలో వేయాలి కదా కొంతమంది పసుపుకొమ్ము కట్టుకుని మంగళ సూత్రాలు కూడా .వేయాలి అంటున్నరు దయచేసి నాకు వివరించండి స్వామి దయచేసి 🙏
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
​​@@vijayadeepika2039అవును తల్లి మంగళ సూత్రం బంగారు అయినా వెయ్యకూడదు మంగళసూత్రం ఆభరణం కాదు అది స్త్రీ శరీరంలో ఒక భాగం కాబట్టి మంగళసూత్రం తప్ప ఇంక నీ వేయవచ్చు చాగంటి గారు కూడా ఇదే చెప్పారు ఓం నమో వెంకటేశాయ 🙏
@anirhareddygunapati8881
@anirhareddygunapati8881 Жыл бұрын
Swami mangala gowri Pooja vidhanam petara
@gurrampremsai9085
@gurrampremsai9085 Жыл бұрын
Swami chala bhaga chepparu miku koti namaskaralu to 🙏🙏🙏🙏🙏swami medalo rudhraksha darinchinavallu alage Thirupathi ki vellavacha leka thisi vellala cheppandi please 🙏🙏🙏🙏🙏
@lakshmidhana4906
@lakshmidhana4906 9 ай бұрын
Swamy తిరుమల వెళ్ళేటప్పుడు kanipakam vellaleka pothe ma ఊరిలో vunna వినాయక స్వామి దేవలయం ki vella vacha? Cheppandi swamy
@prashanthireddy1547
@prashanthireddy1547 Жыл бұрын
Namaste Swami…Varahi amma photo chicken shop lo pettukovacha and alane business growth ki remedies cheppandi swami please.
@sudhamanireddy9379
@sudhamanireddy9379 Жыл бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@saradasunnapu776
@saradasunnapu776 Жыл бұрын
🙏🙏🤘🤘
@SwapnaGandrakota-ru9pe
@SwapnaGandrakota-ru9pe Жыл бұрын
గురువుగారు పెళ్లైన స్త్రీలు స్వామి వారికి తలనీలాలు సమర్పించ వచ్చా
@lavanyavibes9209
@lavanyavibes9209 Жыл бұрын
Omm namo venkatesaya🙏 swami nonveg tennaroju evening sandhya depam pettavacha
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
స్నానం చేసుకుని దీపారాధన చేసుకోవచ్చు తప్పులేదు భక్త కన్నప్ప మాంసం పెడితే శివుడు స్వీకరించాడు కదా శబరి ఎంగిలి పళ్ళు పెడితే శ్రీరాముడు తిన్నాడు కదా భక్తి అనేది ముఖ్యం స్నానం చేసుకుని దీపారాధన చేయవచ్చు తల్లి తప్పులేదు ఓం నమో వెంకటేశాయ 🙏
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 21 МЛН
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 2,2 МЛН
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 3,6 МЛН
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 21 МЛН