No video

మేకల పెంపకం చేస్తున్న mekala pempakam

  Рет қаралды 181,994

Mallesh Adla

Mallesh Adla

Күн бұрын

మేకల పెంపకం చేస్తున్న mekala pempakam ‪@MalleshAdla‬
#mekalapempakam #goatfarmingintelugu #malleshadla
లింగ రావు పల్లి గ్రామం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన తిరుపతయ్య గారు వాళ్ళ అన్న వదిన సహకారంతో మేకల పెంపకంం చేస్తున్నారు ఈ మేకల పెంపకంం అనేది చాలాా బాగుందని మేకలను ఎండాకాలం చలికాలం లో ఎక్కువ శాతం షెడ్ లోనే పెడతానని వర్షాకాలంలో మాత్రం ఎక్కువ మొత్తంలో బయటకు వదులుతానని తిరుపతయ్య గారు మనతో తన అభిప్రాయాలను పంచుకోవడం జరిగింది.
రైతన్న ఫోన్ నెంబర్:-+918143916541
విజ్ఞప్తి:-
--------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకునిి చూసే ప్రయత్నం చేయండి
Channel link:- / malleshadla
Instagram link:- / mallesh.adla
Facebook link:- / mallesh.adla
గమనిక:-
-----------
ఈ వీడియోలో యువ రైతన్న తిరుపతయ్య గారు మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనాా ప్రారంభించాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రారంభించాలి వీడియోను చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు కు మేము బాధ్యులం కాము.
Other videos links:-
------------------------------
సొంత పొలం ఉంటే డైరీ ఫామ్ సక్సెస్|Dairy Farm Success If Own Farm|mallesh adla| • మేకల పెంపకం చేస్తున్న ...
తక్కువ ధరలో పాలు తీసే యంత్రం low cost milking machine for dairy farms in telugu by mallesh adla| • Video
ఆవుల మరియు గేదెల మ్యాట్|Rubber mats for cow and buffaloes in telugu| mallesh adla| • Video
శ్రీను డైరీ ఫామ్ బోధనం పల్లి|srinu dairy farm bodanampally| |mallesh adla| • శ్రీను డైరీ ఫామ్ బోధనం...
యువరైతు శ్రీశైలం డైరీ ఫామ్|yuva raithu Srisailam Dairy Farm|mallesh adla| • యువరైతు శ్రీశైలం డైరీ ...
నా డైరీ ఫార్మ్ లో 13,14 సంవత్సరాల ఆవులు ఉన్నాయి|I have 13,14 year old cows in my dairy farm| • నా డైరీ ఫార్మ్ లో 13,1...
డైరీ ఫామ్ ద్వారా నెలకు లక్ష రూపాయలు వచ్చేది|dairy farm by mallesh||mallesh adla|| • డైరీ ఫామ్ ద్వారా నెలకు...
నాకైతే డైరీ ఫామ్ చాలా బాగుంది|The dairy farm is great for me|mallesh adla| • నాకైతే డైరీ ఫామ్ చాలా ...

Пікірлер: 63
@kalasapatiravi3107
@kalasapatiravi3107 2 жыл бұрын
Meru chala simpulga vadeo chestaru.sanna Karu raitula kastam Baga chupistaru.very very thanks bro 🙏🙏🙏🙏🙏🙏🙏
@iRajaMedia
@iRajaMedia 2 жыл бұрын
*మనం ఏ పని ప్రారంభించాలన్నా ఆ పని పైన పూర్తి అవగాహన కలిగివుండాలి.ఒకవేళ అలా అవగాహనలేకుండా ఏదన్నా పనిని ప్రారంభిస్తే ఆ పనిలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది, అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత కూడా కొంతమంది నిలబడొచ్చు కొంతమంది నిలబడలేక నిష్క్రమించవచ్చు .ఈ మాట ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే ప్రపంచంలో ప్రతి సంవత్సరం కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించిన వారిలో కేవలం 10% మంది మాత్రమే మంచి వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు.ఆ పదిశాతం మంది కూడా ఆ వ్యాపారం పైన పూర్తి అవగాహన కలిగి ఉండడం వల్ల మాత్రమే విజయం సాధించగలిగారు అని సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి ఏదైనా పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు ఆ పని పైన పూర్తి అవగాహన కలిగి ఆ పనిని ప్రారంభించడం అనేది చాలా శ్రేయస్కరం....ఈ వ్యాపారం యొక్క పూర్తి సమాచారం గురించి సంప్రదించండి....కాల్ / వాట్సప్...9912277525*
@DeshamKosam
@DeshamKosam 2 жыл бұрын
Good and different video sir ,nice తిరుపతయ్య గారు
@MalleshAdla
@MalleshAdla 2 жыл бұрын
🙏
@MalleshAdla
@MalleshAdla 2 жыл бұрын
పల్లీలు తీసిన తర్వాత మిగిలేది.
@rasulrasul6199
@rasulrasul6199 Жыл бұрын
మేకలను జోకటం అమ్మడం వల్ల రైతు నష్టపోడు👍
@addepallisubbu1458
@addepallisubbu1458 2 жыл бұрын
good information sir
@jashuagundla4054
@jashuagundla4054 Жыл бұрын
Aaa mekalu mahboobnagar goats... Super quality..
@gismailismail4118
@gismailismail4118 3 ай бұрын
Super mashallah
@mgroup1648
@mgroup1648 2 жыл бұрын
Good and useful information 👍👌
@yedapallymahender492
@yedapallymahender492 2 жыл бұрын
Super video anna
@sharfuddin5677
@sharfuddin5677 2 жыл бұрын
Very good breather super
@True-Heart-feels247
@True-Heart-feels247 2 жыл бұрын
Manchi quality goats
@Himasri66
@Himasri66 2 жыл бұрын
Super anna channel
@nageswarayadav1534
@nageswarayadav1534 2 жыл бұрын
Nice
@dharavathkrishna5655
@dharavathkrishna5655 2 жыл бұрын
Good video bro
@kondalreddy6058
@kondalreddy6058 2 жыл бұрын
Smart Napier Gurinchi Videos Chayandi
@dorababu218
@dorababu218 Жыл бұрын
👌👌👌 super ana
@seshurabbits6316
@seshurabbits6316 2 жыл бұрын
Good video sir
@azhamohamed2708
@azhamohamed2708 Жыл бұрын
Mallesh anna 🙏🙏
@dayakarkaripe9754
@dayakarkaripe9754 2 жыл бұрын
Nice video Tirupathayya phone no. Pettandi brother.
@rajdc100
@rajdc100 2 жыл бұрын
1 year ki 4 Eetalu Don't mis guide mallesh. Generally manchi vedios chestav 1st time wrong heading . 1 year ki 4 kids ani pettu
@rakeshrakesh-zx5zp
@rakeshrakesh-zx5zp 2 жыл бұрын
Year ki 2 Eetalu .....Eeta ku 2 pillalu bro
@nandimandalamveerareddy4818
@nandimandalamveerareddy4818 2 жыл бұрын
Super anna kani pothulu pampakam chapande
@kumaryadavpotharaveni238
@kumaryadavpotharaveni238 2 жыл бұрын
Nice information bro...
@Unknownarmy_0760
@Unknownarmy_0760 2 жыл бұрын
Breading pottallu change chastundali
@anjimallemogala5374
@anjimallemogala5374 2 жыл бұрын
Goodjabbu
@pupendra1479
@pupendra1479 2 жыл бұрын
అన్నా నమస్తే అన్నా మిల్క్ మిషన్ గురించి ఒక వీడియో చేయండి అన్నా ప్లీజ్
@MalleshAdla
@MalleshAdla 2 жыл бұрын
Sure bro.
@maheshbatthiraju4784
@maheshbatthiraju4784 2 жыл бұрын
Pottelu pillala farming videos pettandi anna
@kingkohlivirat6786
@kingkohlivirat6786 2 жыл бұрын
Good information Anna 🙏🙏🙏
@jashuagundla4054
@jashuagundla4054 Жыл бұрын
Anna endu metha emity cheppandy
@surenderssr6186
@surenderssr6186 2 жыл бұрын
🐏🐑🐑👌
@maniraja8619
@maniraja8619 2 жыл бұрын
Pothulu pampakam video do bro
@MalleshAdla
@MalleshAdla 2 жыл бұрын
Sure bro.
@maheshreddy8376
@maheshreddy8376 24 күн бұрын
ఓన్లీ మేకపోతుల పెంపకం ఎవ్వరూ చెయ్యట్లేదు bro మేము చేస్తున్నాం మినిమం 70 పెట్టాలి ఈ మంత్ లో తేవాలి
@abrarurrahmangulam6079
@abrarurrahmangulam6079 Жыл бұрын
Nadi farm ondi vedio cheyi Mallesh adla
@BashkarB-mz9pr
@BashkarB-mz9pr 9 күн бұрын
Yekkadundhi mi number cheppandi
@kalasapatiravi3107
@kalasapatiravi3107 2 жыл бұрын
Hi bro
@aravi3126
@aravi3126 2 жыл бұрын
Anna 100 mekalaku atha gadi veyali
@rebanamonikeshavulurebanam5456
@rebanamonikeshavulurebanam5456 7 ай бұрын
Ann, mekalaku, dobakarbuainadhi, ami, mandh, vadali
@secondhandvechiles1317
@secondhandvechiles1317 2 жыл бұрын
Feeding emi pedutunnaru adagandi..
@karnamvikas8683
@karnamvikas8683 2 жыл бұрын
Anna buffalo video kavalee anna
@MalleshAdla
@MalleshAdla 2 жыл бұрын
Sure bro.
@praveendenny7215
@praveendenny7215 2 жыл бұрын
Bro maku kuda unnayi bro
@MalleshAdla
@MalleshAdla 2 жыл бұрын
Mee address cheppandi bro
@ravigajula1012
@ravigajula1012 2 жыл бұрын
Nice bro
@user-rj4bv9bp7r
@user-rj4bv9bp7r 5 ай бұрын
అన్న రైతు ఫోన్ నెంబర్ ఇవ్వగలరా!
@paikaraosampath3925
@paikaraosampath3925 Жыл бұрын
అన్న ఒక మేక పిల్ల ఉంది మాకు దానికి అరుగుదల ప్రాబ్లెమ్ వచ్చింది ట్రీట్ మెంట్ ఏమిచేయాలి...
@paikaraosampath3925
@paikaraosampath3925 Жыл бұрын
నిరసంగా ఉంటుంది
@rajdc100
@rajdc100 2 жыл бұрын
4 enthalu ante 4 deliveries avvali.its not at all possible
@dimpulstudio1617
@dimpulstudio1617 Жыл бұрын
ala kadu year ki 4 babies ni esthadi ani... each time two babies
@yramesh7448
@yramesh7448 Жыл бұрын
Okkate ekkuva cheyy
@MR-SANJU-YT9242
@MR-SANJU-YT9242 2 жыл бұрын
Meru aa pillani Anni jali lo unchakudadhu
@satishKumar-vl9yl
@satishKumar-vl9yl 2 жыл бұрын
Farmer cell no iisthava
@dgovardhan7906
@dgovardhan7906 2 жыл бұрын
MALLESH anna mi ఫోన్ నొమ్బెర్ ప్లీజ్
@malleshnani6551
@malleshnani6551 2 жыл бұрын
Hi please reply back petu
@JapaRajender
@JapaRajender Ай бұрын
Number chapadi bro
@siri-is5li
@siri-is5li 2 жыл бұрын
Falth video 1year lo 4Enthaku esthaya 2year Lo 3sarlu delivery aithay vest Evadu cheppindu
@gollakurmaiah7491
@gollakurmaiah7491 2 жыл бұрын
4pillalu vesthavi bro
@BashkarB-mz9pr
@BashkarB-mz9pr 9 күн бұрын
Number please
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 13 МЛН
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 15 МЛН
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 13 МЛН
Magic? 😨
00:14
Andrey Grechka
Рет қаралды 20 МЛН
జెరీనియం సాగు.. లీటర్ ఆయిల్ ధర 10 వేలు Geranium Cultivation
21:38
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 13 МЛН