నా స్వామి కచ్చితంగా కాపాడతారు.... గోవిందా గోవిందా గోవిందా 💐🥰🥰🥰
@banithaanitha8965 Жыл бұрын
నేను ఏడు వారాల వ్రతం చేస్తున్నాను 6 వారాలు పూర్తి అయ్యింది సార్ ఆ పూజ చేసినప్పటి నుంచి అనుకున్నది కొద్దికొద్దిగా తీరుతు వస్తోంది నమో వెంకటేశాయ నమః ఓం శనీశ్వరాయ నమః
@lakshmis4190 Жыл бұрын
Aa vratham ela cheyyali sister
@vagdevi394 Жыл бұрын
@@lakshmis4190 7sanivaramulu book untundhi adhi theeskondi ledha nanduri srinivas gari videos lo untundhi chudandi
@bhulakshmi3025 Жыл бұрын
Nenu kuda chesanandi 4 /2/2023 cmlt ayindi . Om namo venkatesaya 🙏🙏🙏
@avanthika555 Жыл бұрын
Mundu korika teereka cheyala? Leda teerali ani adi teerakamunde puja start cheyala andi? Two times chesa but anukunnadi avaledu anduke doubt vachi adugutunna.
ఏదో స్వామి మీ విడియో చూశాక నేను కూడా ఈ శనివారం ముడుపు కడతాను ఆగిపోతున్న ఊపిరికి ఓ చిన్న ఓదార్పు మీ విడియో
@arusworld1528 Жыл бұрын
How is your feeling now,
@Arvi123rishi5 ай бұрын
Meru ippudu ela unaru
@HONEYBN13 күн бұрын
Na felling alane undhi
@harithakovalakaru237410 ай бұрын
స్వామి. మీరు చెప్పిన విధంగా వెంకటేశ్వర స్వామి కి ముడుపు కట్టి 3నెలల లోపు స్వామి కి సమర్పించాము.7సంవత్సరాలనుండి కుదరని మా అబ్బాయికి పెళ్ళి కుదిరినది. మీరు చాలా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anuradhabhargav7254 Жыл бұрын
నమస్కారం గురువుగారు 🙏 శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలో చక్కగా వివరించారు. ధన్యవాదాలు 🙏
@vittalpyramid8518 Жыл бұрын
ప్రతి మనిషి తన జీవితంలో తప్పని సరిగా ఉపయోగించి బాగు పడవచ్చు. ఓం నమో వేంకటేశాయ, ఓం నమో నారాయణాయ.
@raghavacharycholleti7708 Жыл бұрын
Pop
@kamalj8362 Жыл бұрын
B
@shivabanne133310 ай бұрын
నమస్కారం గురువు గారు మీరు చెప్పేది వింటుంటేనే మా కష్టం తీరినంత ఆనందం కలిగింది గురువుగారు తప్పక పాటిస్తాం గురువు గారు గోవిందా గోవింద
నేను ఈరోజు ముడుపు కట్టాను గురుగారు ఈరోజు నుంచి అంత మంచే జరగాలని కోరుకుంటున్నానాను నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏🙏
@dressescollection8793 Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ 🙏
@manasamanasa9464 Жыл бұрын
Om namo vekateshaya namaha Swamy nannu na barthani kalupu ma madhyalo unna godavalu thaggani Swamy🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vanajabommakanti451 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏 ధన్యవాదములండి 🙏
@nagarjunreddy7037 Жыл бұрын
☘️👏ఓం నమో వేంకటేశాయ నమో నమః ☘️👏
@haseenahasi8140 Жыл бұрын
Om namo venkatesaya Om namo venkayesaya Om namo venkayesaya Om namo venkatesaya Om namo venkatesaya Om namo venkatesaya Om namo venkayesaya Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda thandri naku job prasadinchandi thandri 🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏
@madhusudhansharma8866 Жыл бұрын
ఓం నమో శ్రీ దత్తవేంకటేశ్వరయ నమో నమః ❤️🙏🙏🙏🙏🙏🙏🙏
@digital.vibes0211 ай бұрын
ಹರಕೆ ವಿಧಾನವನ್ನ ಸಂಕ್ಷಿಪ್ತವಾಗಿ ತೋರಿಸಿದಕ್ಕೆ ನಿಮಗೆ ತುಂಭಾ ಧನ್ಯವಾದಗಳು.. ಸ್ವಾಮಿ. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ
@nandishnandi.harmonist Жыл бұрын
Om namo venkateshaya Naku Vidya nerpina ma guruji gariki na hrudaya poorvaka namaskaralu om namo venkateshaya
@akkunaidu4423 Жыл бұрын
ఓం నమోవెంకటేశాయ నమః 🙏🙏🙏🙏
@chendrashekar9799 Жыл бұрын
గురువు గారు ఈరోజు శనివారం కద ఇంట్లో మా భార్య పూజ చేయలేని పరిస్థితి లో వుంది నేను చేయచ్చ నాకు ఈ విషయాన్ని తెలియచేయగలరు 🙏🙏
@s.rajeswary65763 ай бұрын
ఎవరు చేసినా పర్వాలేదు అండి . దేవుడికి మన మనస్సు ముఖ్యం
@sandhyanimmala8818 Жыл бұрын
Nizam chala mahima kala devudu
@KUMARSAI10 Жыл бұрын
Chala baga cheparu guruv garu tanq u sir ఓమె నమో వెంకటేశయ
@bvenkateswarlu6074 Жыл бұрын
ఓం శ్రీ వేంకటేశ్వరాయ నమః
@vanikumari922 Жыл бұрын
🙏Om Namo Venkateshaya Namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@babychaithra Жыл бұрын
Om namo venkateshaAya.... swamy variki mudupu kattam..ma korika niraverindi..danyavadamulu guruvugaru
@vijayalaxmipasumarthi706 Жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు.నమస్తే గురువు గారు
@umathota8862 Жыл бұрын
Govinda Hari Govinda Venkataramana Govinda Govinda Hari Govinda Gokula Nandana Govinda