నేను మీ ఆడియో వింటున్నంత సేపు నా పక్కన నా స్నేహితురాలు కూర్చొని నాకు చెపుతున్నట్టు అనిపించింది. ధ్యాన అనుభవాలు చాలా వీడియోస్ చూశాను కానీ ఇంత సరళంగా చెప్పటo నేను ఇంత వరకు వినలేదు. మూలాధార చక్రం తరువాత పై చక్రం స్వాధిష్ఠాన చక్రము తరువతది మనిపూరక చెక్రం.
@chudamani8125 ай бұрын
అవును అండి తెలుసు కానీ voice over ఇచ్చేటప్పుడే పనిమనిషి వచ్చి సబ్బు అడగటం కూరగాయల అమ్మాయి వచ్చి అమ్మా కూరగాయలు అని చాల distabens అయింది. ఇంకోసారి uploud చేసే ముందు vidiao నేను చూస్తాను🙏❤️
@chandrababu33614 ай бұрын
మేడం మా ఆవిడా ధ్యానం 3 రోజులు చేసింది బాగా తల ఊగి ఊగి కింద పడిపోతుంది మల్లీ కాసిపు అయినాక లేస్తుంది అమ్మ వారు లాగా నాలుక బయటకు వచ్చేస్తుంది దీనికి మీరేంటారు మేడం
@chudamani8124 ай бұрын
@@chandrababu3361 కుండలిని activation symptoms అవి మీ గురువుని కూడా consult అవ్వండి 🙏
@honey124635 ай бұрын
Miru cheppina symptoms ni batti nenu అగ్నచక్రం వరకు రీచ్ అయ్యాను.నికు చాలా సంతోషంగా ఉంది.మొదటిలో నకు ధ్యానం స్టార్ట్ చేసినపుడు న మైండ్ న కంట్రోల్ లో లేదు,ఇల్లు విడిచి ఏదైనా గుడిలో ఉండాలి అనిపించింది,అప్పుడు నాకు చాల భయం వేసింది, అప్పుడు ఇంట్లో బాబా విగ్రహం దగ్గర కూర్చొని నకు గురువు ఎవరు లేరు,నిన్నే గురువుగా భావించి నేను ధ్యానం మొదలు పెడుతున్నాను, ఏ ఆటంకం లేకుండా నన్ను ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నాను,బాబా అనుగ్రహం తోనే నేను e roju agna chakram వరకు వచ్చాను.మిరు చెప్పినట్టు ద్యానం లో శరిరం ఊగడం,ఏదో పకుతున్నట్టు ఉండడం,కనుబొమ్మల మధ్య నొప్పి ఇలా అన్ని నేను అనుభుతి చెందను.నేను ధ్యానం సరిగా చేస్తున్న లేదా అన్న dought undedi, ippudu a dought ki క్లారిటీ వచ్చింది,మంచి information ఇచ్చారు,థాంక్స్ అండి.
@chandrashekara21120 күн бұрын
అమ్మ చక్రాల వరుస క్రమం మరొకసారి చూసుకోండి మూలాధారం తర్వాత స్వాధిష్ఠాన మా లేక మణిపూర కమ
@chudamani81220 күн бұрын
Pin coment చూడండి
@akhileshgudipudi984813 күн бұрын
Swadistanam
@GuduboinaChandrashekarАй бұрын
Meerey amma andariki guruvu🙏👍😍
@RevanthreddyEedhra5 ай бұрын
41:27 గుడ్ లక్ అమ్మ మంచి పని చేస్తున్నావ్
@Uppy3274 ай бұрын
ఓం నమో నారాయణాయ ❤ ఓం శ్రీ మాత్రే నమః ❤🙏🙏💯
@padmini7534 ай бұрын
Om namah shivaya ❤
@srilakshmibhamidipati2533Ай бұрын
Adbhutamgaa chepparu ammaa....🎉🎉❤
@vedasajjan73602 күн бұрын
Nenu Lalitha sahasranamam 4 years nuchi chaduvthunnu. Khadgamala stotram, varahi kavacham .kani kalalo Balatripura sundri . Kani malamu daggara manta one year nuchi (moola vadi) naku epppuddu ledu(
🙏. మూలధార చక్ర తర్వాత స్వాధీస్తానా తర్వాత మనీపురం.. అంటే నాభి క్రింద స్వాధీస్తానా నాభి పైభాగం మనీపురం.. 1:- మూలధారం :-భూతత్వం. 2:-స్వాధీస్తానా :-జలతత్వం. 3:-మణిపూరకం :-అగ్నితత్వం.. మీరు చెప్పింది కరెక్టే కాని సిక్వెన్స్ రాంగ్.. చూస్కోండి ఎందుకంటే అందరికి చెప్తున్నారు కదా మెసేజ్ రాంగ్ వెళ్లోద్దని చెప్పాను... 🙏
@chudamani8124 ай бұрын
Pinned comment చూడండి 🤦
@sarithachedurupally93284 ай бұрын
@@chudamani812 pinned అంటే?
@geetakaila81445 ай бұрын
Mam meeru matladuthunte chala inspiration ga untundhi. Adhyathmika margam entha goppadho cheppe vidhanam chala bagundhi.mee explaination valla goppa sadhakulu thappaka thayaravtharu.
@chudamani8125 ай бұрын
Thank you ❤️🙏
@ramakrishnamandhana14965 ай бұрын
@@chudamani81216:43
@ramakrishnamandhana14965 ай бұрын
@@chudamani81216:43
@09basavana5 ай бұрын
Mi pillalu..Great madam
@veeraraghavulu947916 күн бұрын
Miku chakralu gurinchi teluasa Amma
@Sridevi-bh3xn4 ай бұрын
Thank you Amma❤❤❤
@yarrabothulasriram225 ай бұрын
Avunuu miru cheppevi chala carrect
@bpraveenkumargoud3961Ай бұрын
Nenu nammuthunna mam sakshatthuuu aa bairavudu bairavi matha me yokka video chusetattu chesaru asalu naku jariginavanni chepparu kani vollantha noppulu mam vennulo bujalalo aithe vipartham aina matha pithalu cleaning process annaruga baristha mam
Amma meeru chepinattey vinta non veg manesanu perfect ga untunanu.nenu annavi jaruguthunaee amma😍🙏
@user-on8yd6gk6p4 ай бұрын
I have seen one eye in my dreams in morning 5:30akka after that I wakeup .
@AnilKumar-lg9uf5 ай бұрын
Chudamani garu, Your Gruhasta Sadana ideals are very good. Please read the scripture - PURANA PURUSHA YOGIRAJ SRI SHYAMACHARAN LAHIREE- A Complete biography. LAHIREE MAHASAYA is the Fountain Head of Kriyayoga, who revived The Eternal Spiritual Science of Kriyayoga. Who reached the pinnacle of Kriyayoga by juxtaposing family, official and sadhana life, as taught by Bhagavan Shiva, Bhagavan Sri Ramachandra, Bhagavan Sri Krishna, ancient munies, Rushis..to us. The above scripture is available in TELUGU as well as in ENGLISH. Which is the Authorised Kriyayoga Scripture. Jay Guru Bhagavan Jay Yogiraj 🙏 🙏
@yarrabothulasriram225 ай бұрын
Naku chala sarlu kanipinchdamma tq
@09basavana5 ай бұрын
Thank you universe
@chudamani8125 ай бұрын
kzfaq.info/get/bejne/fqyndpSjud6Zl2w.htmlsi=5A0EAVGFP4Pz_wgQ Raamakrishna paramahamsa గారి kundalini awakening అనుభవాలు ❤🙏
@VenkataLakshmi1117 күн бұрын
Naku alage unttundhi madam gas problem kadupu lavuga unttundhi
@Ch.meenakshi5 ай бұрын
అవును ఎవరు ఎటు పోతే మనకెందుకు నిత్యం దేవుని స్మరణ చేసుకుందాము
@Rajaram-xs4wm5 ай бұрын
Idhey nijamaina bakthudu chesey pani andi😊
@Ch.meenakshi5 ай бұрын
@@Rajaram-xs4wm మనల్ని బాధపెట్టే వారికి కూడా నవ్వే సమాధానం
@Rajaram-xs4wm5 ай бұрын
@@Ch.meenakshi avunu andi manam em anakkarle result vallakey telisipothubdhi
@Ch.meenakshi5 ай бұрын
@@Rajaram-xs4wm అవును దయచేసి అందరూ ఇది సాధన చేయండి మనల్ని చూసి కొందరైనా మారతారు
@Ammulu4674 ай бұрын
Thanq so much amma❤
@rahulvarma88584 ай бұрын
Nenu 7th lo unnappudu nenu hostel maa hostel lo meditation ani start cheyyincharu daily early morning ey chesey vallam , i. Don't know about this chakras but i used to see vertical eye and meditation antey teliyani anandam undedii , and i used to see vertical eye along with the events or incidents of that day
@UmaMaheshwariK-cz1fi5 ай бұрын
Book's yelantivi chadavali information inka sujest cheyyandi
@umashankarachary17484 ай бұрын
Medam nenu tappu oppulu dhusinche vadini kanu ie kundalini vidhanalu andhariki teliya chestunaru kabatti nenu cheppedi emiti ante manchi margam lo nadiche vaaru oka tappu chesina adi tirige malli manchiga marutundi.,,!🙏 avaru em anna pattinchukokandi.
@Leelajyothireddy5 ай бұрын
Realy ga amma devudu anugraham naa meedha vundhi ani telusukolekapoyanu....prethi mrng 5ki sivalyam ki velledanni and nonveg meedha intrest vundedhi kadhu nityam daiva nama smaranatho vundedanni...eppudu sadan ga okka 1mnth nidra leva leka pothuna mrng 4 ki lechedanni eppudu 6 aithe kani levalekapothunaa karanam entiii amma asalu aradam kavatam ledhu
@Sri-yb4jo2 ай бұрын
Low back pain severe ga ఉంటుంది , స్టార్ట్ గా నుంచోలేము , గ్యాస్ problems , త్రేన్పులు , పొట్ట పెద్దగా అవుతుంది ....మెడిటేషన్ చేయలేను ఆ స్టేజ్ లో....body full heat ఎక్కుతుంది , నా body parts naaku shock కొడుతున్నాయి , పొత్తికడుపులో పెయిన్ ఉంటుంది అప్పుడప్పుడు ....తొందరగా స్వాధిష్ఠానచక్రము కి వెళ్ళిపోతే బాగుండు అనిపించేది ఆ stage లో...
@chudamani8122 ай бұрын
Medical chekap treatment తీసుకుంటూ spiritual journey చెయాలి శాఖాహార చలవ చేసే ఆహారం must వీలైతే యోగ అయిన walking కూడా చేయండి
@user-dn5lq1mf1y4 ай бұрын
Dhyanam ela cheyali e mantam tho cheyyali please answer chepandhi
@muduthanapallysandhya57135 ай бұрын
Meeru chala baaga explain cheatunnaru naaku ala anni jariginay andi kaani nenu meditation cheyaledu kaani duvudu ante chala istam andi chinnappti nundi naaku ala avvabatti 2 years avtundi
@muduthanapallysandhya57135 ай бұрын
Naaku meditation cheyali ani unna naaku time undatam ledandi anduvalla
నేను ఏమో భగవంతుడు గురించి ఆలోచన చేస్తు ఉంట నామస్మరణ చేస్తూ ఉంటా మా అత్త గారు ఏమో ఎపుడు లోకము గురించి మాట్లాడుతూ ఉంటుంది. నేను భగవంతుడు నామస్మరణ చేస్తు ఉంట ఆమె చెప్పే మాటలు irritate చేస్తాయి . ఏమి చేయాలి madam
@umashankarachary17484 ай бұрын
Nenu na khallu musi teriche tappudu wight ga chinnaga ante signal lekapothe tv chanal ella kanipisthondo alane naku kanipinchai madam kani avi 2.3.5times jarigindhi tharuvatha bandh. Aipoyindhi madam. Andhuku madam cheppagalara
Adhentandi naaku anni alaane jaruguthunnaayi pin to pin naaku wonder anipinchindi emtante Himalayas and nandhagokulam ki velladam. ante phisical kaadhu adhyaathmika lokam loniki velladam annamaata Aa lokam loni aanandhaani kudaa pondhurunnaanu , idhi maathram phisical gaane
@chudamani8125 ай бұрын
Yes ఛాలా బాగా చెప్పారు ❤️🙏
@sreejaadabala29435 ай бұрын
నమస్కారమండి మీరు జ్ఞానం కోసం చెపుతున్నారుమేము వింటున్నాము నా పేరు నాసత్యనారాయణ నేను కొద్ది రోజులుజ్ఞానము చేస్తానుచేస్తేనా పైనుంచి విశ్వశక్తి పుడుతుందిఅది నాకు తెలుసు అని ఒకకానీ ఒక నీ ఒక
Good భక్తి నీ ఆపకుండా ధర్మ మార్గం లో ఉండాలి యింకా భక్తి మార్గం లో ఇంకా ముందుకూ వెళతారు
@GuduboinaChandrashekarАй бұрын
Ok.thank u amma 😍🙏
@user-pd1br3zz7n5 ай бұрын
Hudayamlo unde Sun lighte
@user-pd1br3zz7n5 ай бұрын
Hudayamlo vende Sun lighte
@chudamani8125 ай бұрын
మీ ప్రశ్న పూర్తిగా అడగండి చెప్తాను హృదయం లో light ante
@rameshmandadi6153 ай бұрын
Oneday mid night lo activation iyyindhi
@pavanis9995 ай бұрын
Nenu na partner tho dreams lo uhinchukunta adi kuda brahmacharyam kada
@raghavendradasadi21944 ай бұрын
Madam…. Mooladhara tarvatha manipadmeham ela vastundhi??? Swadhishtaanam kada….
@chudamani8124 ай бұрын
Yes
@user-ty1hi2xd6f5 ай бұрын
Manipurna kadu mam manipuraka chakram
@BasiviReddy-zw9qg5 ай бұрын
2 mantras tisukunte cheyachu gaa akka reply akka cheyacha ani
@reddammap39863 ай бұрын
మూలాధార నుండి స్వాధిష్ఠాన చక్రం చేరుతుంది ఆ తర్వత కదా మణిపూరక చక్రం చేరుతుంది.
@rameshmandadi6153 ай бұрын
2 years nunchi na anubavam eppatiki throut variki vachindhi Akkada eppudu noppi ga vundi 1 month nunchi Meeru cheppina prathi di naaku jarigindhi
@chudamani8123 ай бұрын
శాఖాహార తీసుకోండి కాస్త brahmcharya పాటించండి ధర్మ మార్గం లో ఉంరండి side effects పోతాయి
@user-pd1br3zz7n5 ай бұрын
Avenue medam
@umashankarachary17484 ай бұрын
Nenu naloni marpulni chushanu kani malli moda taki vachanu prathi okati naku telustundi madam kani nenu e chakralu update ayyetappudu ado okati nannu malli kindhaki vastuna madam nenu em cheyyali
@chudamani8124 ай бұрын
మీరు శ్వాస మీద ధ్యాస పెట్టండి మెల్లిగా సమయాన్ని పెంచండి. ఇంకా మీకు నచ్చిన భగవన్నామాన్ని స్మరిస్తూ ఉండాలి మీకు అంతా మంచే జరుగుతుంది 🤗❤️
@Shivam-vq6qg3 ай бұрын
Dyanam lo body ugutundi, head ugutundi meaning cheppandi plz,
@chudamani8123 ай бұрын
Cosmic energy is enter your body
@Shivam-vq6qg3 ай бұрын
@@chudamani812 ee energy valla emavutundi, next stage emuntundi andi
@tejaswikakarlamudi27835 ай бұрын
Neck rotations enduku vastayi andi
@user-pd1br3zz7n5 ай бұрын
Please let help reply medam
@lalithaindukuri17245 ай бұрын
Mam kundalini activation lo visuddi chakram active avvakunda aagna chakram active avutunda mam. Ante process anedi one by one linegane jarugutunda.Lekapote a chakraniki Ade jarugutunda mam clarity kosam mam.
@chudamani8125 ай бұрын
అజ్న చక్రం మీద దృష్టి petti ధ్యానం చేస్తే కుండలినీ లోని అమ్మవారు పైకి వస్తుంది ఆక్టివేట్ అవుతుంది. కానీ one by one అయితే మంచిది
@lalithaindukuri17245 ай бұрын
@@chudamani812 mam naaku aagna chakram activation telustundi .kaani visuddhi chakram activation kaaledani kuda telustundi mam.endukante vvaksuddhi kaledu mam.vvaksuddhi kosam ela sadha na cheyyali mam.
@lalithaindukuri17245 ай бұрын
@@dfdf937 avunandi purity ledu danikosame sadhana cheyyali.OK thanks Andi.
@efwasviswashakthi33613 ай бұрын
Thelisi theliyaka videos pettakandi
@chudamani8123 ай бұрын
అవునా నువ్వు పెట్టు నేను చూస్తా 😂
@muduthanapallysandhya57135 ай бұрын
Samadhi sthithi ante enti
@geetakaila81445 ай бұрын
But mam nenu 2 years nundi meditation chesthunnanu kallalo neellu roju vasthay.konni rojulu iyyaka kalla neellu agipothay anukunna but 2 years aina alane avthundhi.but ila yennalu jaruguthundhi.
@chudamani8125 ай бұрын
మీకిష్టమైన భగవన్నామాన్ని నిరంతరం మనసులో జాపించండి మెడిటేషన్ లో god help కూడా కావాలి 🙏❤️
@geetakaila81445 ай бұрын
Ok mam
@sreejaadabala29435 ай бұрын
ఒకరోజునిద్ర కలగా నా ముఖం నాకేస్పష్టముగా సూచించినట్లుగాతెలిసినది అది ఏమిటంటే
@snageswararao75215 ай бұрын
ఆత్మ
@rameshmandadi6153 ай бұрын
5 days nunchi gonthu bonguru poyindhi
@nareshkumarmunaganti24985 ай бұрын
నేను నమ్ముతున్నాను🎉 మిమ్మల్ని
@chudamani8125 ай бұрын
Thank you 🙏❤️
@pawanchalla22055 ай бұрын
Muladhara tharvarha swadisthnam kada...😮😮manipura ela velthadi
@chudamani8125 ай бұрын
Yes
@pawanchalla22055 ай бұрын
Mari mundu manipura chepparu tharvatha swadistana chepparu ndukanii🤔
@pawanchalla22055 ай бұрын
N tq for the rply
@pawanchalla22055 ай бұрын
Pls kaastha yes ki ardam cheptharaa.. Ji
@padmini7534 ай бұрын
Om namah shivaya ❤
@Varthali4675 ай бұрын
బ్లాక్ గా ఉన్న వింత ఆకారం కనిపిస్తే?ఏం అని అర్ధం
@snageswararao75215 ай бұрын
మనలో ఉన్న అహం
@Praveengupta914 ай бұрын
అమ్మ మీరు కుండలిని గురించి ఇలా వీడియోలు పెట్టి ఎవరికి వారు సొంతంగా ప్రయత్నం చేసే విధంగా ప్రోత్సహించకూడదు.... గురుముఖంగా చేయవలసి ఉంటుంది కొంతమంది ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి మణిపూరకం పైన స్వాధీస్థానం ఉంటుంది అని చెప్పారు అది తప్పు సరిచేసుకోండి.
@chudamani8124 ай бұрын
Pind coment చూడండి. ఇక్కడ నేను ఎవ్వరికీ కుండలినీ జాగృతి చెయ్యమని ప్రమాదకర రీతిలో చెప్పడం లేదు watch my complete video's శ్వాస మీద ధ్యాస, నామజపం, భక్తి మార్గం . ఇంట్లో నిత్యా పూజ ఇవీ లలితా సహస్రనామాలు చదవమని చెప్తా మిగతావి యోగులు books, ద్యానంకి సంభందించిన books లో నుంచీ చదువుతాను. నా ఆధ్యాత్మిక అనుభవాలు చెప్తూ వీడియోస్ చేస్తున్నాను అంతే. మీరు పెట్టిన coment you tube లో తంత్రాలు మంత్రాలు ఇంట్లో అది కాల్చండి ఇది పెట్టండి ఆ యజ్ఞం చేయండి అనికుండలిని సాధన అని కుండలిని జాగృతి కి బీజాక్షరాలు ఇస్తూ ఫీజులు వసూలు చేస్తూ మోసం చేస్తున్న videos కింద్ ఇలాంటీ కామెంట్స్ పెట్టండి. నేను ఒక గృహిణి నీ మాత్రమే అని నా subscribers అందరికీ తెలుసు అయిన నా ఆధ్యాత్మిక ప్రయాణం గురించి త్వరలోనే vidieao చేస్తాను
@Praveengupta914 ай бұрын
@@chudamani812 చక్రాల గురించి తప్పుగా చెప్పారు
@chudamani8124 ай бұрын
@@Praveengupta91 pin coment చూడండి
@Praveengupta914 ай бұрын
@@chudamani812 అర్థం కాలేదు, మీరు నా ఫీడ్ బ్యాక్ ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా
@chudamani8124 ай бұрын
@@Praveengupta91 ఈ video లో first comment చూడండి 🤦
@RaviVarma-gx5iq3 ай бұрын
మిరూ చెప్పేవి అన్ని తప్పుగా చెప్పుచున్నారు..అనుభవం లేదు మీకు బుక్ నాలెడ్జ్ కూడా సరిగా లేదు..ఏదో వీడియో చెయ్యాలని చెపుతున్నారు.. ధ్యానం చేసేవారిని తప్పు దారి పాట్టిస్తున్నారు