No video

మీకు తెలుసా?ఈ సంవత్సరం తొలి ఏకాదశి చాలా ప్రత్యేకం! yekadasi festival!

  Рет қаралды 37,477

Govinda seva

Govinda seva

Күн бұрын

తొలి ఏకాదశి ఎలా చేయాలి? వివరిస్తూ మీకోసం ఈ వీడియో🚩

Пікірлер: 180
@srilakshmikalakonda7847
@srilakshmikalakonda7847 Ай бұрын
Hare Rama Hare Rama Rama Rama Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
@paramavaishnava108
@paramavaishnava108 Ай бұрын
Jai srimannarayana 🙏
@shraddhasri3609
@shraddhasri3609 Ай бұрын
అమ్మ మీకు నా నమస్కారములు 🙏అమ్మ మేము పొలం పనులు చేసుకుంటాం ఆ భగవంతుడికి యెన్నో చేయాలి అని ఉంటుంది కానీ రెక్కాడితే కానీ డొక్కాడదు తల్లి పొద్దున 4 గంటలకి వెళ్లి రాత్రి 7 అవుతుంది తల్లి భగవంతుని ఆరాధనకు సమయం వుండడం లేదు మనసులో ఎప్పుడు నా తండ్రిని తలుచుకుంటూ వుంటాను అమ్మ ధయచేసి మీ ఆశీర్వాదం మా కుటుంబం పైనా వుండాలి అని కోరుకుంటున్న తల్లి మీరు ఆశీర్వదిస్ తే భగవంతుడి ఆశీర్వాదం ఉన్నట్లే తల్లి ఓం నమో అరుణాచలేశ్వరాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
@Govindaseva
@Govindaseva Ай бұрын
రైతు అందరికీ అన్నం పెట్టె దేవుడు🙏 రైతులు నా వీడియోస్ చూస్తున్నారంటే నాకూచాలా ఆనందం గా ఉంది. మీరు నామ స్మరణ చేసుకోండి సరిపోతుంది, పరమాత్ముడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. పాడి పంటలతో పచ్చగా ఉండాలని కోరుకుంటూ 🙏🙏🙏
@shraddhasri3609
@shraddhasri3609 Ай бұрын
అమ్మా మీరు నాకు Riply echaru Thalli Nijamga Naaku kallalonchi neelu Vachai Thalli 🙏dhanyavaadhaalu Thalli..చాల సంతోషం అమ్మ
@HemaDodda
@HemaDodda Ай бұрын
Govindha hari govindha
@srinivassraovelpula284
@srinivassraovelpula284 Ай бұрын
Jai Shree Mannarayan
@devivishnu5490
@devivishnu5490 Ай бұрын
మా సత్యమ్మ బంగారం. అమ్మ లాగ, అక్క లాగ, మనందరి మంచి కోరుతుంది.
@srichandanasuthram
@srichandanasuthram Ай бұрын
Hare Rama Hare krishna
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 Ай бұрын
నేను కచ్చితంగా చేస్తాను అక్క ఉపవాసం ఉండలేను. అందుకని మీరు చెప్పింది మొత్తం చేస్తాను రేపు ఒక రోజు కాదు జీవితం మొత్తం నాజీవితం గోవిందుడికి అంకింతం ఆయనే నాప్రేమ చిన్న బాబు ఉన్నాడు. అందుకని ఉపవాసం చేయలేను🙂🙂🙂
@SIRIHARIOM
@SIRIHARIOM Ай бұрын
దినదినాభివృద్ధి చెందుతున్న మీ భక్తిభావాలను చూస్తుంటే., ముచ్చటేస్తుంది తల్లి. మీకు శ్రీరామ రక్ష..
@venkatsandhya6364
@venkatsandhya6364 Ай бұрын
Amma guruvaram bojanma thina vacha
@lakshmipaidi3375
@lakshmipaidi3375 Ай бұрын
Namo Narayanaya ❤❤❤
@user-vb4lg2gp2b
@user-vb4lg2gp2b Ай бұрын
ఉదయం 8 లోపు తినండి. లేదా ఏదైనా టిఫిన్ తినండి. భోజనం చేయడానికి చూడండి జై శ్రీరామ్​@@venkatsandhya6364
@nagamanibhukya3498
@nagamanibhukya3498 Ай бұрын
నమో నారాయణాయ నమః ‌
@srikrishnagamingyt9841
@srikrishnagamingyt9841 Ай бұрын
హరేరామ హరేరామ రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@prasannach3201
@prasannach3201 Ай бұрын
Thank you అక్క. ప్రతి తొలి ఏకాదశికి గుగ్గిళ్ళు, పేలపి0డి చేయమని మా పెద్దవాళ్ళు అంటుంటారు. ఈ సారి కూడా మా అమ్మ వాళ్ళు పండించిన శనగలు నాకు పంపించింది. మా చిన్నతనం నుండి తొలి ఏకాదశి నాడు గుగ్గిళ్ళు , పప్పుల పిండి లేదా పేలపి0డి చేసి నివేదించి ప్రసాదంగా తీసుకుంటాము. దీని వెనక వున్న అంతరార్ధం ఏంటి. తెలియచేయగలరా.
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne Ай бұрын
ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ రామభక్త హనుమాన్ కీ జై 🚩🌹🙏
@nirmalaambati9797
@nirmalaambati9797 Ай бұрын
జై !గోమాత!! జై జై గోమాత🙏🙏
@satyasai3241
@satyasai3241 Ай бұрын
మంచిగా చెప్పారు సోదరి గారు....
@AnjiGaddam-zo5cj
@AnjiGaddam-zo5cj Ай бұрын
Hare Krishna ❤
@pnagavenipnagaveni
@pnagavenipnagaveni Ай бұрын
Jai sree krishan 🙏🏻🙏🏻🙏🏻
@pravallikaa.pravallika2970
@pravallikaa.pravallika2970 Ай бұрын
హరేరామ హరేకృష్ణ ❤❤
@sreelakshmithotli6234
@sreelakshmithotli6234 Ай бұрын
Jai sreeram om namo bhagavatevasudevaya🙏🙏🙏
@Venkateshwara868
@Venkateshwara868 Ай бұрын
నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@muralikrishnareddyg9384
@muralikrishnareddyg9384 Ай бұрын
Om namo bhagwate Vasudevaya ❤❤
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Ай бұрын
హరేకృష్ణ 😊❤
@Sanvekadance
@Sanvekadance Ай бұрын
Jai Shree Ram
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 Ай бұрын
Jai Shree Ram 🙏🙏🙏
@pushpaammavantaillu5102
@pushpaammavantaillu5102 Ай бұрын
Thank u amma
@KandipilliKrishna-rt5sp
@KandipilliKrishna-rt5sp Ай бұрын
ఏకాదశి గురించి చాలా చక్కగా వివరించారు అమ్మ 😊
@laxmipenimitcha5363
@laxmipenimitcha5363 Ай бұрын
Om sri ram 🙏🙏🙏🙏🙏
@శ్రీ555
@శ్రీ555 Ай бұрын
ఈ వీడియోలో మీరు ఒకటి చెప్పారు సత్యబామా గారు తులసి పూజ 9to 10am చేయ్యవద్దా nenu అలాగే చేస్తాను పిల్లలు స్కూలుకి వెళ్ళి పోయాక కొంచెం వివరణ ఇవ్వండి ప్లీజ్
@shalinijasmitha6847
@shalinijasmitha6847 Ай бұрын
Naku kuda same doubt andi konchem vivaranaga chpndi
@parvathineeluru2229
@parvathineeluru2229 Ай бұрын
🙏om namo venkatesaya 🏵️
@duddasathyamsathyam
@duddasathyamsathyam Ай бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
@janakikandula286
@janakikandula286 Ай бұрын
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@SubbaLakshmi-un5du
@SubbaLakshmi-un5du Ай бұрын
ఓం నమో నారాయణాయ 🙏👌👌👌🌹💐
@divya2496
@divya2496 Ай бұрын
Amma భాగవత గీత గురించి daily 1 hour class petandi amma starting nundi please
@jonywalker-ik7bj
@jonywalker-ik7bj Ай бұрын
Sathyaki suba sayanthram❤🙏. Ekaadasi subakankshalu, danyavadamulu 🌹🇮🇳.
@swarnaswarnalata2749
@swarnaswarnalata2749 Ай бұрын
Meru parechayam avvaka mundhu evave telesave kadhu me parechayam ayyaka antho manche vesayalu telustunnyi me dhanyavadhlu❤
@shobhap127
@shobhap127 Ай бұрын
Super mam Jai Sri Ram Jai.sri krishna
@laxmisyamala6078
@laxmisyamala6078 Ай бұрын
ఎంత చక్కగా వివరించారు తల్లి
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm Ай бұрын
Amaa.Good morning 🙏🏼 thank you so much amma for your good information 🙏🏼 Krishnam vande jagadgurum 🙏🏼🚩
@kalpanabandari3921
@kalpanabandari3921 Ай бұрын
Hare.krishna
@Sravs_97
@Sravs_97 Ай бұрын
Chala chakkaga chepparu
@jyothi245
@jyothi245 Ай бұрын
Jai Sri Ram amma
@sridevicherukuri9001
@sridevicherukuri9001 Ай бұрын
Hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Krishna hare hare 🙏
@user-nn4zv8ug6p
@user-nn4zv8ug6p Ай бұрын
Jai sri ram jai sir kishan ❤🙏🙏👌
@viveknanda1668
@viveknanda1668 Ай бұрын
ఓం నమఃశ్శివాయ Jai Sri Ram 🙏 Very good super sister👍
@bhairuaruna5075
@bhairuaruna5075 Ай бұрын
🙏🙏 jai sri ram
@Trivikram226
@Trivikram226 Ай бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏
@DurgaDurga-dl7ue
@DurgaDurga-dl7ue Ай бұрын
🙏 jai sreemannarayana 🙏
@user-os5ye5nl4g
@user-os5ye5nl4g Ай бұрын
Jai shree Ram
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Ай бұрын
Jai shree ram 🌹🙏 shubhamadyanam thalli 🌹🙏
@prasaddasarp114
@prasaddasarp114 Ай бұрын
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Ай бұрын
Jai shree Ram 🌹🙏shubhamadyaham annyyagaru🌹🙏
@prasaddasarp114
@prasaddasarp114 Ай бұрын
@@DurgajiParamata-hd2yj జయ శ్రీరామ 🙏🙏🌹 అమ్మా 🌹🙏
@Mr.King5276
@Mr.King5276 Ай бұрын
Entha chakkaga cheppavu thalliiii❤❤❤❤❤❤❤❤
@bharathikolamudi3791
@bharathikolamudi3791 Ай бұрын
❤👌☺️🙏🙏🙏🚩
@sriushaslearningactivities6529
@sriushaslearningactivities6529 Ай бұрын
Hare krishna
@user-vx2ux1wz1s
@user-vx2ux1wz1s Ай бұрын
Akka gariki tholi ekadasi shubakanshalu
@udayasrikilaru9754
@udayasrikilaru9754 Ай бұрын
హరే కృష్ణ 🙏
@hrushikesh5999
@hrushikesh5999 Ай бұрын
Jai Sri Ram
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Ай бұрын
విష్ణువు ఆరాధన కి తొలి ఏకాదశి ప్రముఖ స్థానం ఉంది.ఎవరికి కల్గినంత పూజద్రవ్యములు తో స్వామివారి ని సేవించి,శ్రీహరి కృపుకు పాత్రులు అవుదాం.శ్రీమన్ నారాయణుడు కి కలువలు,విష్ణుకదంభం,పారిజాతాలు,తులసి వంటివి స్వామికి ఆహ్లాదాని,ప్రీతి కలిగిస్తాయ్.నైవేద్యంరవ్వకేసరి ముఖ్యం.జైశ్రీమన్నారాయణ🕉️🕉️🕉️🙏🙏🙏
@suprajathamatam7554
@suprajathamatam7554 Ай бұрын
చాలా అద్భుతం గా చెప్పారు అమ్మ🙏
@srisri5852
@srisri5852 Ай бұрын
అమ్మ మన సైడు తొలి ఏకాదశి రోజున కుడుములు వండుతారు దీని గురించి వివరించగలరు
@srisri5852
@srisri5852 Ай бұрын
మాది భీమవరం వెస్ట్ గోదావరి తల్లి
@mallika563
@mallika563 Ай бұрын
జై శ్రీ ram
@user-xm5rn8ol6n
@user-xm5rn8ol6n Ай бұрын
అక్కా పెళ్ళి గురించి ఒక మంచి పరిహారం చెప్పు అక్క బాగ లేట్ అయింది......
@shivambhaskararaju2961
@shivambhaskararaju2961 Ай бұрын
రుక్మిణి కళ్యాణం పారాయణం చెయ్యండి
@ganeshpothu4250
@ganeshpothu4250 Ай бұрын
నమో నారాయణాయ 🙏
@udayasrikilaru9754
@udayasrikilaru9754 Ай бұрын
చాలా చక్కగా వివరించారు సత్యభామ గారు 🙏🙏🙏
@sujathachindam1692
@sujathachindam1692 Ай бұрын
గోవిన్దాయ నమః
@vaddireddyramamohan5727
@vaddireddyramamohan5727 Ай бұрын
Jaisreeram
@Lathapundla
@Lathapundla Ай бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@harithasri1264
@harithasri1264 Ай бұрын
Chala chakkaga vivarincharamma thanq 🙏🙏
@sureshvarikuppala9686
@sureshvarikuppala9686 Ай бұрын
Akka namaskaram Jai shree ram hare Krishna hare Krishna chala chakkaga chepparu akka
@somagopisoma3120
@somagopisoma3120 Ай бұрын
Shoubodayam అక్క
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z Ай бұрын
Tqu so much🤝 Amma
@sudarsansingaraju
@sudarsansingaraju Ай бұрын
Thank you amma
@suryalatha2551
@suryalatha2551 Ай бұрын
Manchi information icharu dhanyvadalu amma
@KandregulaSheshuvani
@KandregulaSheshuvani Ай бұрын
Jay Shri Ram
@PakalapatiJyothi
@PakalapatiJyothi Ай бұрын
Govinda 🙏
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r Ай бұрын
Dhanyosmi 🙏🌹🥰
@prasaddasarp114
@prasaddasarp114 Ай бұрын
జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభోదయం అండీ 🌹🙏
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r Ай бұрын
@@prasaddasarp114 jai sreeram 🙏 subhodayam andi 🙏🌹🌹
@AbhisWonderland
@AbhisWonderland Ай бұрын
Jaishriram, namaskaram Amma, HINDUPUR lo oka intilo saibaba vigraham nundi water vasthunnayi, nenu babanu nammanu, Mari ilantivi chusinappudu alochinchali mee lanti varu deeni gurinchi vivarana isthe baguntundhi amma
@pradyujhansi4093
@pradyujhansi4093 Ай бұрын
Nice ❤
@bantuvijaya8958
@bantuvijaya8958 Ай бұрын
Shubhodayamu akka challa Baga cheparu akka🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Meena55708
@Meena55708 Ай бұрын
మీరు చెప్తూ ఉంటే వినుకుంట నా గోవిందుడు దగ్గరకి వెళ్లిపోయాను🙏🙏🙏🙏
@DurgaSangani-ch3qd
@DurgaSangani-ch3qd Ай бұрын
Chala chakkaga vivarincharu sister and thank u😊
@murumullasunitha4533
@murumullasunitha4533 Ай бұрын
Chala thank you andi, chala manchi vishayalu chepparu, sure ga cheppindi chestam andi
@pavaniguduri1992
@pavaniguduri1992 Ай бұрын
Akka dhanyavadamulu 🙏🙏🙏❤️
@sandhyarani4232
@sandhyarani4232 Ай бұрын
😊👍🙏🙏🙏
@satyagowriballa7913
@satyagowriballa7913 Ай бұрын
నా వయసు 60... డయాబెటిక్... ఉపవాసం చెయ్యలేను... మీరు చెప్పినట్టు పూజ చేసుకుంటాను
@sriramulasriramularajesh1813
@sriramulasriramularajesh1813 Ай бұрын
Amma upavasam cheyakunna paravaledu kani nirmalamaina manasutho bhakthi tho prema tho pooja cheyandi chalu
@mallika8a257
@mallika8a257 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@swathisolapurap2484
@swathisolapurap2484 Ай бұрын
ధన్యవాదాలు అమ్మా.జై శ్రీరామ
@user-nf1xq7tw8c
@user-nf1xq7tw8c Ай бұрын
🙏🙏🙏
@SIRIHARIOM
@SIRIHARIOM Ай бұрын
జై శ్రీరామ్..తల్లీ.., మీకు మనవి .. పాలివ్వని గోమాతలను., నెలలు కూడా నిండని దూడలను( BOY BABY)., అవసాన దశకు చేరుకున్న ఎద్దులను., పశువులను చంపి తినే వారికి అమ్ముకునే హిందూవులకు., బుద్ధి వచ్చేలా., నరకంలో వేయబడే శిక్షలను తెలియజేస్తూ ఒక VEDIO చేయగలరు. IT IS A REQUEST..శ్రీరామజయం..
@vijayarao6296
@vijayarao6296 Ай бұрын
అయినా బుద్ధి వస్తుందంటారా ఈ మనుషుల రూపల్లో ఉన్న పశువులకి
@SIRIHARIOM
@SIRIHARIOM Ай бұрын
@@vijayarao6296 వందలో పదిమంది మారినా చాలు కదండీ.. ఆ కుటుంబాల ఇళ్లల్లో., అటు వంటి ఘోరాలు జరగవు కదా..కొంతమంది చక్కటి వైద్యం చేసే డాక్టర్లను మంచి హస్తవాసి అని అంటారు. అటువంటిదే సత్యగారి మాట వాయింపు బలం అని నా అభిప్రాయం.. జై శ్రీరామ్..
@user-zi9fz3ew4c
@user-zi9fz3ew4c Ай бұрын
🇮🇳🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-zn4yo3eu7x
@user-zn4yo3eu7x Ай бұрын
🙏🙏🙏🙏🙏❤️🚩
@venkateswargrandhe1958
@venkateswargrandhe1958 Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@gangaramaddandi9277
@gangaramaddandi9277 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@MadhavichThalupuri
@MadhavichThalupuri Ай бұрын
🙏🙏🙏🙏
@usharani9517
@usharani9517 Ай бұрын
Ma chinna mamayya garu chanipoyi 6 months avuthundhi memu chesukovachha
@pagidirajeswari9661
@pagidirajeswari9661 Ай бұрын
🙏🙏🙏🙏🙏👍
@user-sd2tm9dx1u
@user-sd2tm9dx1u Ай бұрын
నమస్కారం అమ్మ మెము అద్దెకు ఇంటిలొ ఉన్నకడ తులసి మొక్క పేటుకోవాడకి విలు లేదు అమ్మ
@manchikalapudilakshmi4911
@manchikalapudilakshmi4911 Ай бұрын
🙏🙏💐💐💐
@thravi86
@thravi86 Ай бұрын
అమ్మ నమస్కారం 🙏🙏🙏 ధన్యవాదాలు తల్లీ జై శ్రీరామ్
@wolff_gaming
@wolff_gaming Ай бұрын
జై శ్రీరామ్ అమ్మ
@SimhadriJyothirmai
@SimhadriJyothirmai Ай бұрын
kzfaq.info/get/bejne/eqiajZlm2b2dmGg.htmlsi=y6589H9OTSHbQY0Y తొలి ఏకాదశి శుభాకాంక్షలు
@అమ్మవారి___సేవలో
@అమ్మవారి___సేవలో Ай бұрын
Jai shree ram....akka manchi valaki enduku enni కష్టాలు 😢😢
@enlightenment4341
@enlightenment4341 Ай бұрын
Hare Krishna Memu first swami variki harathi ichi tharvatha tulasi pooja chestamu
@saradailapanda9331
@saradailapanda9331 Ай бұрын
Chuttu ashtalaxmi varu vundi madyalo Venkateswara swamy photo vundi paravaleda
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 33 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 49 МЛН
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 2,4 МЛН
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 3,6 МЛН
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 33 МЛН