Рет қаралды 614
About your channel and video
--------------------
హాయ్ ఫ్రెండ్స్... ఈ వీడియో VV Katla Family Vlogs యూట్యూబ్ ఛానల్ నుండి అప్లోడ్ చేయబడింది.. ఈ వీడియో లో మేము మా మహాలక్మి లాంటి పాపకి మహాన్వి అని పేరు పెట్టి, తోట్లె ఫంక్షన్ చేసినాము.. తర్వాత మళ్ళీ గంజల్ పోచమ్మ దగ్గరకు వెళ్లి పూజ చేసి లంచ్ అక్కడే చేసాము.. ఆ గుడి దగ్గర స్పెషల్ ఏంటంటే పెద్ద మర్రి చెట్టు.. మనం ఐతే మా మహాన్వి కోసం Baleno CAR తీసుకున్నాము మరియు ఆ car పూజ కూడా చేసినామూ..
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయగలరు... Thanks for watching 🙏
#teluguvlogs #trendingvlogs #pochamma #balenocar #balenocarintelugu #cradlefunction #vvkatlafamilyvlogs #venkatvarshini #katlafamily #nirmal #balenocar #teluguvideos
Music
----------------------
In this video the music imported from KZfaq free audio library non-copyright music
Copyright disclaimer
-------------------------
Under section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such a as criticism, comment, news, reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.Non profits, educational or personal use tips the balance in favour of FAIR USE