S P Balasubrahmanyam Special Interview | S P Balu | Sakshi TV FlashBack

  Рет қаралды 910,722

Sakshi TV FlashBack

Sakshi TV FlashBack

2 жыл бұрын

S P Balasubrahmanyam Special Interview | S P Balu | Sakshi TV FlashBack
#spbalasubrahmanyam #spbsongs #spbalu #spbalasubrahmanyamsongs #mohanbabu #sakshitvflashback #sakshitv

Пікірлер: 364
@prasadprasad-zx9pn
@prasadprasad-zx9pn 3 ай бұрын
మా బాలుగారు.... అని పిలుచుకునే మా ఫ్యామిలీ ఆత్మీయుడు ♥️ తెలుగు పాట ఉన్నంత కాలం. ప్రపంచ అంతం వరకు నిలిచే మీ గాత్రం ఎప్పటికి చిర స్మరణీయ్యం ❤❤❤.......................... మీపాట వింటే ఎలాంటి బాధ లో వున్నా మరిచిపోయి హాయిగా నిద్రపోతాము................ఐనా మీరు ఎక్కడికి వెళ్లారు... మరిచిపోయానండి..... దేవుడి దగ్గరికి వెళ్ళారుకదూ.... 😭❤❤❤❤❤❤❤❤. I love you.. Sir ♥️♥️♥️♥️
@ravibhaskarabhatla922
@ravibhaskarabhatla922 Жыл бұрын
ఇప్పుడు మాత్రం వీరి వీడియో లు చూడడానికి, వినడానికి కష్టంగా ఉంటుంది. చూస్తే ఏడుపు వస్తుంది.
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 жыл бұрын
కోనేటమ్మ పేట నుండి తామరైపాకం వరకు ప్రయాణంలో ఇంత గాన సంపద మాకు ఇచ్చినందుకు బాలుకి 🙏. స్వప్న గారు. మీకు సంగీతంలో మంచి ప్రవేశం ఉంది, పాటలు బాగా పాడతారు. ఇంటర్వ్యూ లు చాలా హృద్యంగా చేస్తారు. అవసరం అయినంత మేరకే మాట్లాడతారు. మీ దగ్గరనుంచి anchors చాలా నేర్చుకోవాలి. కానీ ఎందుకనో మీకు రావలసిన గుర్తింపు రాలేదని అనిపిస్తుంది.
@sreeram8752
@sreeram8752 Жыл бұрын
ఈ ఇంటర్వ్యూ లొ చాలా నిజాలు చెప్పారు. ఘంటసాలగారి అంతిమయాత్ర భుజాన్న ఎత్తుకున్న మీరు ధన్యులు.
@ravimaragani2039
@ravimaragani2039 Жыл бұрын
🙏🙏🙏మీ మాటలకు మీ సంస్కారానికి🙏miss you బాలు గారు
@suryanarayanasistla9483
@suryanarayanasistla9483 Жыл бұрын
బాలూ గారు ఒక కారణ జన్ముడు. ఆయన లేని లోటు తీర్చలేనిది. We miss a lot బాలూ గారూ.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bobbymoorthy7373
@bobbymoorthy7373 Жыл бұрын
అద్భుతమైన ఇంటర్వూ.... బాలూ గారిని..మిస్ అయ్యామా..!!?లేదేమో..లేదు..నేను..ఉన్నంత కాలం ..బాలుగారు..నాతోనే
@bhaskarshoury3627
@bhaskarshoury3627 2 жыл бұрын
ఆ మహానుభావుని సంస్కారవంతమైన మాటలు పాటలు వింటునంతసేపు ...నాకు మనసులో దుఃఖం ఆగలేదు ...ఒక విలువైన మానవ రత్నాన్ని ...పోగొట్టుకున్నాం ...
@nareshr4162
@nareshr4162 29 күн бұрын
నిజమండి🙏
@skbasha3635
@skbasha3635 5 күн бұрын
@gandurisrinivas2263
@gandurisrinivas2263 Жыл бұрын
స్టార్స్ మధ్య మూన్... బాలు గారు ❤
@sudhasurya8150
@sudhasurya8150 3 ай бұрын
కన్నీళ్లు ఆగడం లేదు బాలుగారు మాట్లాడు తుంటే 🙏🙏🌹🙏
@SnehaBharathi123
@SnehaBharathi123 3 ай бұрын
ఐ లవ్ యూ బలుగారు
@vradha1728
@vradha1728 Жыл бұрын
ఎంతో వినయంతో విధేయతతో సుమారు 40 సంవత్సరాలపాటు ఇన్ని వేల పాటలు , మంచి పాటలు మాకు అందించిన శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి పాదపద్మములకు నమస్సుమాంజలులు 🙏🙏💐
@muralikrishnavelamakanni3857
@muralikrishnavelamakanni3857 Жыл бұрын
😊
@koribillichandu5969
@koribillichandu5969 11 ай бұрын
1st Meru lekapoyina me paatalu matram bratike vunayi sir old is gold 🎉🎉🎉
@DhaVarPDP
@DhaVarPDP Жыл бұрын
అద్భుతమైన స్వరాలు.....పద ఉచ్చారణ ..ఆయనకే సొంతం
@sudhasurya8150
@sudhasurya8150 3 ай бұрын
మీపాట వినని రోజు గడవదు ఎవ్వరికి బాలుగారు,.... Miss uuu 😢
@pramodreddy2252
@pramodreddy2252 Жыл бұрын
మీ పాటలే కాదు... మాటలు కూడా బాగున్నాయి. ఓం శాంతి 🙏
@batchudhilleswararao5384
@batchudhilleswararao5384 2 жыл бұрын
🙏🙏🙏😭😭😭. నాకు బాలు గారి పాటలు కన్నా, వారి మాటలు నాకు చాలా చాలా ఇష్టం.
@allahkishaanshezan9581
@allahkishaanshezan9581 Жыл бұрын
Avnu ayana pata tho patu mata madhurame ayana madinanthasepu vintune undalanipistundi chala viluvalu kaligina matalu andaru matladaleru.....adi okka balu gari k sadyam🤲
@srilakshmisurikuchi8257
@srilakshmisurikuchi8257 Жыл бұрын
Perfectly said
@gangadhard4058
@gangadhard4058 Жыл бұрын
True. He speaks so well.
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 Жыл бұрын
SPB sir is great singer SPB sir is great singer SPB sir is great singer It is Wonderful to U It is Wonderful to see ఇది నిజం, ఇదేనిజంగానిజం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@ravikumarpandiri5487
@ravikumarpandiri5487 2 жыл бұрын
చాలా దుఃఖం వస్తుంది.. .. మళ్లీ sbp వస్తారా.. చాలా దుఃఖం వస్తుంది.. ..
@bsaiadithya6677
@bsaiadithya6677 Жыл бұрын
Leru raru Ayana patali vintuu brathi keddam😭😭😭
@mohammedrafeeq9803
@mohammedrafeeq9803 3 ай бұрын
SuperStar Krishna garu Meeku full Support chesinaru
@prince_premkumar
@prince_premkumar 2 жыл бұрын
తెలుగు పాట ఉన్నంత వరకు బాలుగారు ఉంటారు. బాలు గారు వెళ్ళిపోయారు. స్వచ్చమైన తెలుగు కూడా వెళ్ళిపోతుంది.
@srinivasbuddha3812
@srinivasbuddha3812 Жыл бұрын
S P బాలసుబ్రమణ్యం గారు చాలా కష్టపడి పైకి వచ్చారు ఆయనకు అంత తేలికగా అవకాశాలు రాలేదు మంచి గాయకులు అంత మంచి వారిని పరిచయం చేయడం మీ అదృష్టం మా అదృష్టం అంత మంచి గాయకున్ని పరిచయం చేయడం దుస్సాహసం ఎలా అవుతుంది
@tadepallikrishna6797
@tadepallikrishna6797 3 ай бұрын
మంచి ఉదాహరణ చల్లగా లేస్తోంది మెల్లగా రమ్మంది. పాట
@kuthalivenugopal256
@kuthalivenugopal256 Жыл бұрын
బాలు గారికి అపరిమితమైన సింగింగ్ టాలెంట్ ఉంది కాబట్టి అందరూ పాడించుకున్నారు అందులో తప్పేముంది 💥💥
@chprasad6651
@chprasad6651 Жыл бұрын
hats off to you Balu garu. Mee patala , matala gaaradi ellappudu maaku mantramugdhulni chestune vuntayi❤❤
@devarajaramakrishna8585
@devarajaramakrishna8585 2 ай бұрын
SPB garu Butiful voice or songs God bless you 🎉🙏🇮🇳 Devaraja Chennai Bharat.
@khajapeergate8995
@khajapeergate8995 3 ай бұрын
My favourite singer
@someshnukala804
@someshnukala804 Жыл бұрын
Great singer Great human being Great voice Miss you so much Balugaru 🙏
@irfanmuhammad6449
@irfanmuhammad6449 2 жыл бұрын
బాలు గారు మాట్లాడుతున్నారు అనే దానికంటే ఒక గ్రంథాలయం మాట్లాడుతుంది అనే లాగా ఉంది
@rlingeswarlks2442
@rlingeswarlks2442 Жыл бұрын
Thanks for your Understanding
@nareshnarisetty4768
@nareshnarisetty4768 2 жыл бұрын
About Mahesh Babu 12:00 ❤️
@npurnarao
@npurnarao 2 жыл бұрын
Tx
@zooomthesquirrel3707
@zooomthesquirrel3707 2 жыл бұрын
Thanks for saving time
@san2k6pat
@san2k6pat 2 жыл бұрын
thanks
@gadwal
@gadwal 2 жыл бұрын
Neelantodu brathakali.. kapadukuntaam.
@radnimazirulev1287
@radnimazirulev1287 2 жыл бұрын
Tnx bhayyyooo
@avrchannel4659
@avrchannel4659 2 жыл бұрын
బాలు గారి గొంతు public property అనేది ఆయనపై ప్రజలకు ఉన్న ప్రేమను చాటుతుంది. చాలా మంచి ఇంటర్వ్యూ అనడం నిస్సందేహం.🙏
@baburao4266
@baburao4266 2 жыл бұрын
0
@balamullapudi3319
@balamullapudi3319 2 жыл бұрын
Great
@krishnakumarirallabhandi6689
@krishnakumarirallabhandi6689 Жыл бұрын
😀
@avrchannel4659
@avrchannel4659 Жыл бұрын
@@krishnakumarirallabhandi6689 🙏
@jagarapusatyanarayanamurth6832
@jagarapusatyanarayanamurth6832 Ай бұрын
మంచి గాన గంధర్వుడుని మనము మిస్ అయనం!
@mohammedrafeeq9803
@mohammedrafeeq9803 3 ай бұрын
Mee Voice SuperStar Krishna gariki Excellent ga match avvutundi .... .... ....
@VG0009
@VG0009 Жыл бұрын
Legend Left us too soon. Grace and humility in his behavior always.
@SolomanrajuThappeta
@SolomanrajuThappeta 2 ай бұрын
రౌద్రం గా సోలో సాంగ్ పాడుతున్నప్పుడు మనలో భావోద్వేగాలు చెలరేగుతాయి.
@user-ct7yy7wq5d
@user-ct7yy7wq5d 2 жыл бұрын
100 కోట్లు వున్న సాదర ణంగా బ్రతకడం అయన అభిమానులం ఐన మనం అందరం అయన నుండే నెర్చుకోవాలి
@hanumanthaiahv3419
@hanumanthaiahv3419 Жыл бұрын
The only SPB, I don't have the best words to praise you.
@satyamarayanakuppam3244
@satyamarayanakuppam3244 2 ай бұрын
Sp గారు మాట్లాడుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి
@ramsyamartscrafts5597
@ramsyamartscrafts5597 2 жыл бұрын
Only one word about him he the.... Legend
@suryaapendyala3612
@suryaapendyala3612 2 жыл бұрын
Kaarana Janmulu! You are cherished always sir! Meeru and Janaki mam Ilayaraja songs are so soothing
@koteswararaobhimavarapu7971
@koteswararaobhimavarapu7971 2 жыл бұрын
ఘంటసాల గారి తరువాత నాకు చాలా ఇష్టమైన గాయకుడు శ్రీ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారు వారి పాటలు వారి మాటలు వారి పద్యాలు వారి మిమిక్రీ వారి వాక్ దాటి వారి వాఖ్యనం ఇంకా ఎన్నో
@vamshikrishnavaidyam9802
@vamshikrishnavaidyam9802 Жыл бұрын
❤️ గాన గంధర్వుడు 🙏🏼
@iraladilipkumar572
@iraladilipkumar572 Жыл бұрын
Hh
@g.vinodkumar7020
@g.vinodkumar7020 Жыл бұрын
The legend never passes he live in hearts 👣
@Raoaudiocovers
@Raoaudiocovers 2 жыл бұрын
One of the best videos I watched.....thoroughly enjoyed SPB SIR
@svbofficialchannelgeluvina4302
@svbofficialchannelgeluvina4302 Жыл бұрын
Never seen such a down to earth person in my life🙏🏼🤝🏼🌹❤️jai gurudev 🙏🏼
@kvsubramanyam8250
@kvsubramanyam8250 Жыл бұрын
మీ కోరిక ప్రకారమీ మీ. మరణం. Miss u
@pavuluriarjun9626
@pavuluriarjun9626 2 жыл бұрын
What a knowledge, we all missed alot, especially new generation singers and our Indian music industry. What a accurate variation...now a days who will guide like this... saraswati putra namonamah
@satyanarayanabhogireddy8371
@satyanarayanabhogireddy8371 Жыл бұрын
మీ ఆత్మ ఎప్పుడూ మాతోనే ఉంది.🙏
@rameshdhonakanti
@rameshdhonakanti 2 жыл бұрын
ఇంకా మీరు మా మధ్యలో ఉన్నటే ఉంది ఇంకా మీ పాటలు వింటూనే ఉన్నాం, ఉంటాము
@janakisatyanarayana6636
@janakisatyanarayana6636 Жыл бұрын
బాలూ గారు కారణజన్ముడు.అతనికి అతనే సాటి అలాంటి గాయకుడు మరి లేరు ఇంకా ఉండబోరు.నభూతో నభవిష్యతి 🙏
@bobbysrikanth9853
@bobbysrikanth9853 2 жыл бұрын
Thanks for Sakshi and swapna
@rajproton
@rajproton 2 жыл бұрын
Love u sir
@bsnmurthy6221
@bsnmurthy6221 Жыл бұрын
SP is a blessed singer like Ghantasala. That is his purvajanma punyam. No question of expecting others to replace him. Nature may take some time to gift to us another replacement
@bswarankumar7277
@bswarankumar7277 2 жыл бұрын
Manasu Gayakudu SPB Garu🙏😒
@shaikhfiroz3258
@shaikhfiroz3258 2 жыл бұрын
Balu please 🙏come back this🎥 world
@vanisri8180
@vanisri8180 2 жыл бұрын
Nizamandi Malli Vachhisthe Chaala Bagundedi,Vedio Sudden GA Chusthunti Nizamga Aayana Learanna Cheadu Nizam Jeernichukoleka Pothunnam 😧😨😧😧😧
@shaikhfiroz3258
@shaikhfiroz3258 2 жыл бұрын
@@vanisri8180 👍
@mettasatishkumar
@mettasatishkumar 2 жыл бұрын
SP Balu karana janmulu; Ayana patalu vini perigina manam adrustavanthulam; Ee programme telecast chesina Sakshi TV ki Dhanyavadalu - MAHESH KRISHNA Fans
@chandru-cf2xw
@chandru-cf2xw 2 жыл бұрын
ಭೂಲೋಕದ ಗಾನ ಗಂಧರ್ವ👍
@muvvalaamarnadh8403
@muvvalaamarnadh8403 2 жыл бұрын
Balu garu you are legend. versatile singer nobody can stop if you have talent.nobody can uplift if you haven't the talent . Really Really you are great .great personalities always stay blessed
@sobhamachavolu9632
@sobhamachavolu9632 Жыл бұрын
My favorite great singer
@vijayy3257
@vijayy3257 Жыл бұрын
Favourite anchor and favourite singer..!!
@ravikishoremare11713
@ravikishoremare11713 Жыл бұрын
Great singer...💐💐💐👌🏼👌🏼👌🏼👏👏👏😍
@vanisri8180
@vanisri8180 2 жыл бұрын
Miss you Lot Mahanubhava 😧😧😧🙏🙏🙏🙏🙏
@ramarao4904
@ramarao4904 2 жыл бұрын
🌹🌹🌹🌹👏👏🙏🙏🙏" Endharo mahaanubhavulu undharike vandhanaalu" 👏👏🙏🙏🙏🌹🌹🌹🌹
@bhanojirao84
@bhanojirao84 Жыл бұрын
We miss legendary person
@peethalacharian4978
@peethalacharian4978 Жыл бұрын
కృష్ణ గారు మంచి మనిషి
@amarnathreddyamarnathreddy3018
@amarnathreddyamarnathreddy3018 Жыл бұрын
No .1 list Sp Balu sir sir,jesudhas sir,Hariharan sir, Shankar mahadevan sir,🙏🙏🙏🙏🙏
@mahendarb5087
@mahendarb5087 Жыл бұрын
Thanque sir,4 interwiew.chaala baaga cheppaaru.
@chennaboinamahenderyadav6846
@chennaboinamahenderyadav6846 2 жыл бұрын
Sir u r the legend of indian cinema
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 2 жыл бұрын
Legend singer in world sp balu Sir 🙏
@chittibabu_golla5796
@chittibabu_golla5796 Жыл бұрын
Superior Singer 🎉🎉🎉
@suryapolavarapu5595
@suryapolavarapu5595 2 жыл бұрын
We miss u so much sir,entha vunna vodhigi vundatam mimmalni chusi nerchukovali..I love u so much sir.
@purnachandrarao6823
@purnachandrarao6823 2 жыл бұрын
Balu garu very great
@peethalacharian4978
@peethalacharian4978 2 жыл бұрын
కృష్ణ గ్రేట్ హీరో
@MohanKumar-uu4cp
@MohanKumar-uu4cp Жыл бұрын
Dec we all carotenoids app PS Mc all well
@MohanKumar-uu4cp
@MohanKumar-uu4cp Жыл бұрын
Ioan know Blvd
@shaikyousufshaikyousuf4917
@shaikyousufshaikyousuf4917 2 жыл бұрын
We miss you sir 🙏🙏🙏
@NarsingraoCilamkoti
@NarsingraoCilamkoti 15 күн бұрын
I have become emotional by hearing words
@kviswanadhamkviswanadham4208
@kviswanadhamkviswanadham4208 Жыл бұрын
SP BALU TOP MOST SINGER IN WORLD ****************
@moulireddyc2232
@moulireddyc2232 Жыл бұрын
swapna garu mee anchring perfect ga undi medam, Baalu garitho meeru chesina ee interview eeroje jarugu thunnatlu undandi
@indian5005
@indian5005 2 жыл бұрын
Miss you sir....from karnataka.
@seshagirigopavarapu4227
@seshagirigopavarapu4227 2 жыл бұрын
Great interview
@karukolarajesh977
@karukolarajesh977 2 жыл бұрын
Love you sir
@ramanak.v.192
@ramanak.v.192 2 жыл бұрын
లేసేండ్ సింగర్
@ADITYA-ui6mp
@ADITYA-ui6mp Жыл бұрын
SUPER SINGLE WORD . BHASHA SAMSKARAM 👌
@vamarender8220
@vamarender8220 Жыл бұрын
The best interview....with legend..
@SubhashTrends9
@SubhashTrends9 2 жыл бұрын
Balu garu tana chirakala korikanu pondaleka poyaru... Rugmata lekunda chanipovalani....... Bahusa Carona rakapoyunte.... Bagundu...... Miss you sir....
@rc.ekangi183
@rc.ekangi183 2 жыл бұрын
Anchor is sooooooooo.. Dignified.. Every anchor must learn from her...
@pannduukagithala2100
@pannduukagithala2100 2 жыл бұрын
Balu gaaru.. 🙏🙏🙏🙏🌷🌷🌷
@munna048
@munna048 2 жыл бұрын
Missing you Sir
@user-jz4cg9cj5f
@user-jz4cg9cj5f Жыл бұрын
Reaspected NTR gari taruvata, Telugu vari goppadananni prapancha vyaptam chesina rendava varu gowrava SPB gare. Telugu jati anta veeriki ento runapadi vuntaru. The great Legends. We really feel proud to be a Telugu one.
@MrPrasadwolverine
@MrPrasadwolverine 2 жыл бұрын
Such a legend
@user-ge4xw3yj5x
@user-ge4xw3yj5x Жыл бұрын
Really great person great singer of sp balu garu legend of singers my favorite sp balu garu i miss you sir 🌹🌹💐💐🙏🙏🙏
@Abhi-rd1wt
@Abhi-rd1wt 2 жыл бұрын
Voice poyina operation valla malla voice ravatam Adi Mana adrustam
@avinashteja1620
@avinashteja1620 2 жыл бұрын
Indrudu chandrudu movie tharwatha voice inka marvelous
@prabhakarkmv4135
@prabhakarkmv4135 10 ай бұрын
Now lack of dedication!In SP's times too there was so much talent but there was no exposure! Today there are so many platforms to express themselves/their talent! (With due respect 🙏 to both Ghantaaala&SPB! 🙏) Yes,I did meet Ramakrishna once at a programme!My God! The entire iconic Shanmukhananda Hall in Bombay was totally packed just to listen to him!👍
@shanthaanilsongs9912
@shanthaanilsongs9912 3 ай бұрын
Mee patalu yentha adbhunga untayo anthe manchi matalu yeppadoo vinnadanike chala santhoshanga untayi Balu annaiyya ❤🎉 we all miss you anna😢
@seethas7624
@seethas7624 2 жыл бұрын
Balu gari pata, maata adbhutham 🙏
@anjuneuro
@anjuneuro 2 жыл бұрын
Thank you Sakshi and Swapna...Remembering the Gandharva SPB.
@ashokvnaidu7167
@ashokvnaidu7167 3 ай бұрын
Balu em balu panikimalidana balu garu ani chepuuu 👊👊
@ganeshnchn
@ganeshnchn 2 жыл бұрын
Amma Daya unte anni unnatte🙏
@sasikumarveeravalli1174
@sasikumarveeravalli1174 2 жыл бұрын
స్వరంలో తీయదనం ఉండటంవల్ల అందరూ కోరుకుంటారు. అతిశయోక్తి కాదు
@krishnakrishna3454
@krishnakrishna3454 3 ай бұрын
Super sir ur word's
@balabhaskarvennelakanti7060
@balabhaskarvennelakanti7060 2 жыл бұрын
Balu is great man
@shanthaanilsongs9912
@shanthaanilsongs9912 3 ай бұрын
Inka 20yrs innalchundi padaka poyina Mee matalu chalu..❤
Singer V Ramakrishna Exclusive Interview | Sakshi TV FlashBack
44:03
Sakshi TV FlashBack
Рет қаралды 239 М.
Дибала против вратаря Легенды
00:33
Mr. Oleynik
Рет қаралды 4,1 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 28 МЛН
Balu gari speech at Pendyala Award function
38:29
Sarada ragalu
Рет қаралды 314 М.
Janaki Amma and Balu gari Fun Moments at Pendyala Award Function
29:52
Singer KS Chitra Exclusive Interview | Sakshi TV FlashBack
36:15
Sakshi TV FlashBack
Рет қаралды 117 М.