మహామంత్రి తిమ్మరుసు | జీవిత చరిత్ర | తిరుమల తిరుపతి శాసనాలు | శాసన ప్రపంచం

  Рет қаралды 213,342

Anveshi-An Explorer's Journey

Anveshi-An Explorer's Journey

3 жыл бұрын

Support Us UPI id - raghu.cdp@okhdfcbank
#thimmarusu #krishnadevaraya #vijayanagaraempire #penukonda #telugu
మహామంత్రి తిమ్మరసు దక్షిణ భారతదేశమే కాదు సమస్త భారతదేశమే కన్న మేధావుల్లో ఒకడు.
విజయనగర చక్రవర్తులలో గొప్ప చక్రవర్తిగా పేరుపొందిన శ్రీకృష్ణదేవరాయలికి మహామంత్రిగా రాజ్యాంగాన్ని నడిపిన ప్రతిభావంతుడు.
అతను కేవలం మంత్రి మాత్రమే కాదు, యుద్ధ వ్యూహ నిపుణుడు కూడా.
అగస్త్య రామాయణానికి వ్యాఖ్యానం వ్రాసిన పండితుడు.
అటువంటి వాడు చేయని తప్పుకు బలియై, మంత్రిపదవిని కోల్పోవడంతో బాటు కృష్ణరాయలి నమ్మకాన్ని కూడా పోగొట్టుకున్నాడు.
మొదట పెనుగొండ జైలులో బందీగా వుండిన తిమ్మరుసు ఆ తర్వాత ఏమయ్యాడు? బ్రతికాడా? లేక అక్కడే చనిపోయాడా? అన్న ప్రశ్నలకు రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి.
కానీ ఆ కథలు ఏవీ సరికావని నిరూపించే ఆధారాలు తిరుమల తిరుపతి ఆలయాల్లో ఉన్నాయి. అవే తిమ్మరుసు శాసనాలు.
అన్వేషి అర్పిస్తున్న శాసన ప్రపంచం లో భాగంగా తిమ్మరుసు శాసనాలు అన్న ఈ భాగాన్ని తప్పకుండా చూడండి. నిజమైన చరిత్రను నలుగురికీ తెలియజేయండి.

Пікірлер: 383
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
Check out our other channels & apps 👇🏼 Dhvani App 👉🏼play.google.com/store/apps/details?id=com.dhvani.podcast&gl=us&pli=1 History Videos 👉🏼www.youtube.com/@AnveshiChannel Current Affiars 👉🏼www.youtube.com/@hispoleco Telugu Stories, Novels, Poems 👉🏼aavakaaya.in MaHAA Podcast 👉🏼mahaapodcast.in MadhvaHistory Blog 👉🏼madhvahistory.blogspot.com
@gbr9615
@gbr9615 11 күн бұрын
చరిత్ర చాలా గొప్పది. చరిత్రని తెలుసుకొనే వాడికే( చరిత్రని ప్రేమించే వాడికే )చరిత్ర ఉంటుంది.అతడే చరిత్ర సృష్టిస్తాడు. మీ ప్రయత్నం అభినందనీయం. 🙏🙏🙏🙏🇮🇳
@AnveshiChannel
@AnveshiChannel 10 күн бұрын
ధన్యవాదాలండి.
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
ఎన్నో గొప్ప మన తెలుగు రాజుల చరిత్ర లు మనం వీటి గురించి తెలుసుకోవాలి... మన తెలుగు జాతి వైభవం ఇది ✍️
@thevikrant1107
@thevikrant1107 10 ай бұрын
they are kannadigas
@simhagirikona3118
@simhagirikona3118 Жыл бұрын
.. చాలా గొప్ప ప్రయత్నం, మన చరిత్ర ఇప్పటికే ఎంతో నిర్లక్ష్యానికి గురి అయ్యింది, మీ శ్రమ పలించాలని కోరుకుంటూ...
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
ధన్యవాదాలు.
@bhimashankaramyeddanapudi6518
@bhimashankaramyeddanapudi6518 Жыл бұрын
Present we are lucky,,,10y nunchi congrss party ruling లో లేదు.....gradually in future ఒరిజినల్ india's history bayataki vastundi
@parvateesamvepa6303
@parvateesamvepa6303 Жыл бұрын
మీరు శ్రీ తిమ్మరుసు మహామంత్రి గారి జీవితంలోని చీకటి అధ్యాయాన్ని చాలా చాలా బాగా వివరించారు. మీ భాషణం చాలా చక్కనిది. సుస్పష్టమైనది.మీకు అనేకానేక అభినందనలండీ. విజయోస్తు.
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
మా లఘుచిత్రాన్ని చూసి స్పందించినందుకు ధన్యవాదాలండి.
@manojmuni3058
@manojmuni3058 3 жыл бұрын
మీ అన్వేషి ఛానల్ చుసిన తర్వాత నాకు మన చరిత్ర పట్ల మరింత ఆసక్తి పెరుగుతుంది. మనసులో ఒక్కటే ఆలోచన.... హంపి కి వెళ్ళిరావాలని. కృతజ్ఞతలు raghothama rao గారు
@AnveshiChannel
@AnveshiChannel 3 жыл бұрын
ధన్యవాదాలు మనోజ్ గారు. హంపీ మహా పుణ్యక్షేత్రం. ఎందరో మహానుభావులు నడిచిన పవిత్ర భూమి. హంపి గొప్ప చారిత్రిక ప్రదేశం.‌ వీరులకు, యోధులకు పేరు మోసిన నేల. మీ హంపీ యాత్ర విజయవంతం కావాలని ఆశిస్తున్నాం. త
@avramanamycoid398
@avramanamycoid398 3 жыл бұрын
Video watermark
@gvr8243
@gvr8243 Жыл бұрын
​@@AnveshiChannel by by byh ni om mo క్ట్ వు pp
@saraswathyksaraswathy2089
@saraswathyksaraswathy2089 Жыл бұрын
@kusumakumari5121
@kusumakumari5121 7 ай бұрын
aunu - hampee punyakshetram - manaku garwa kaaranam [amithabh bacchan - idi rujuwu ceyutaku kontha try chesaaru kuudaa - &+ @@AnveshiChannel
@Rocket-ci2jg
@Rocket-ci2jg 2 жыл бұрын
సర్, ఎన్నో ఛానల్ లు చూసాను, ఈ ఛానల్ చూసాక నా అన్వేషణ ఫలించింది అనిపిస్తుంది, విజ్ఞాన ఖని మీరు మరియు ఈ ఛానల్......... గురువు గారైన మీకు పాదాభివందనాలు..
@AnveshiChannel
@AnveshiChannel 2 жыл бұрын
మా ఛానెల్ మీకు నచ్చినందుకు సంతోషం. ధన్యవాదాలు.
@Bharatha231
@Bharatha231 Жыл бұрын
🌹🌹గురు దేవ మంత్రి తిమరసు ఆత్మాకె, శాంతి దొరకలి 💐💐🌹👌👌🙏🏻🙏🏻🙏🏻
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
ధన్యవాదాలు.
@vedeshvenu5978
@vedeshvenu5978 2 жыл бұрын
అన్వేషి టీం కు నమస్కారములు. నేను సైన్స్ స్టూడెంట్ ను కాని చరిత్ర అంటే చాలా ఇష్టం. నేను మా గ్రామంలో కొన్ని శాసనాలు గమనించాను వాటి గురించి పట్టించుకోవడం లేదు. మా గ్రామం పేరు kundurpi klayandurgam (t) ananatapuramu (d)
@srinivasulupasupuleti9318
@srinivasulupasupuleti9318 2 жыл бұрын
మన చరిత్ర గురించి మీరు తెలియపరచడం చాలా బాగుంది సార్ దీన్ని కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాం మీకు కృతజ్ఞతలు
@AnveshiChannel
@AnveshiChannel 2 жыл бұрын
ధన్యవాదాలు శ్రీనివాసులు గారు.
@savitri7311
@savitri7311 2 жыл бұрын
ఏదీ ఏమయినా చరిత్ర ఎరుగని.. మహా పాతకం 🙏🙏🙏రాయలును చంపాలని.. అతనికి రాజ్యం దక్కకుండా చేయాలనీ.. అందరు ప్రయత్నం చేస్తే.. తిమ్మారుసు garu అడుగడుగునా కాపాడారు.. చివరకు మంది మాటలు నమ్మి.. కళ్ళు తీయించారు 🙏.. రాయలు మరణం తరువాత.. పుణ్య తీర్ధ యాత్ర చేసారు అని ఒక చరిత్ర 🙏🙏🙏
@thotaramkishanrao3445
@thotaramkishanrao3445 Жыл бұрын
Meeru great sir 🙏🏻manchi samaachaaram Andhinchinaaru .Srikrishna devaraayalu Appaji ki shiksha vidhinchadam baada kaligindhi .Anaalochitha nirnayam Rayalavaaridhi .Appaji God 🙏🏻
@nirmalavundurty7015
@nirmalavundurty7015 Жыл бұрын
రాయలుని కాపాడటానికి తిమ్మరుసు తన కొడుకునే పోగొట్టుకున్నాడు
@Invisible844
@Invisible844 Жыл бұрын
Rayalu tana murkhtwam, Nija swaroop telisivachindi... Rayalu most raja bhogalalasudu... Timmarasu mahaa mantrini kallu peekinchina oka rakshasudu. It is because of Timmarasu, he could enjoy his Kingly life. Vijayanagaram bhogalalasvatalo undi, patanam aiyundi... Idi charitra cheppena satyam... Grahinchandi... Manchi vallaku keedu chestae, Rajyaale koolipotayi...
@savitri7311
@savitri7311 Жыл бұрын
@@Invisible844 yes👍
@nirmalavundurty7015
@nirmalavundurty7015 Жыл бұрын
@@Invisible844 విజయనగర సామ్రాజ్యం వారసుని ద్వారానే నాశనమయినది.చెప్పుడు మాటలు విని రాజుగారే తన తండ్రి అని తెలియక సిపాయిగా పనిచేస్తున్న వారసుడే చంపాడు.కుట్రవల్ల భార్య,కొడుకు రాజుగారికి దూరం అవుతారు.
@manojmuni3058
@manojmuni3058 3 жыл бұрын
నమస్కారం. దయచేసి మీరు చేసిన అన్ని వీడియోలను తెలుగులోకి తర్జమా చేసిన అప్లోడ్ చేయమని నా మనవి.
@avramanamycoid398
@avramanamycoid398 3 жыл бұрын
Telugu loan
@krishnamikkili6023
@krishnamikkili6023 Жыл бұрын
Please translate in Telugu. All videos.
@gopalmurala284
@gopalmurala284 5 күн бұрын
దయచేసి ఇలాంటి చారిత్రక శాసనం ప్రతిది తెలియ చేయ గలరు. ధన్యవాదాలు.
@balayyabalubalu1284
@balayyabalubalu1284 6 ай бұрын
ఈ సమాధి అనంతపురం జిల్లా పెనుకొండ లో ఉంది నేను చాలా సార్లు చూసాను మాది పక్కన పల్లెటూరు 🎉🎉
@sureshkumarreddyketireddy315
@sureshkumarreddyketireddy315 2 жыл бұрын
అద్భుతం మహాద్భుతం
@AnveshiChannel
@AnveshiChannel 2 жыл бұрын
ధన్యవాదాలు.
@jayakrishnapenumarthi3510
@jayakrishnapenumarthi3510 2 жыл бұрын
వాయిస్ అద్భుతం సార్ !!
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
ధన్యవాదాలు.
@mohanmohan8732
@mohanmohan8732 3 жыл бұрын
MI Analysis Chala bagundi sir,, thank u
@vyshnavidevi8677
@vyshnavidevi8677 3 жыл бұрын
Just discovered your channel. Thank you for your genuine research . We need more passionate researchers about our wonderful history. 🙏💯👌
@AnveshiChannel
@AnveshiChannel 3 жыл бұрын
Glad to have you here as our well wisher. Thank you Team Anveshi
@enagandularaju4538
@enagandularaju4538 2 жыл бұрын
Sir. విశ్లేషణ బాగుంది
@AnveshiChannel
@AnveshiChannel 2 жыл бұрын
ధన్యవాదాలు రాజుగారు.
@nagendrasharma3759
@nagendrasharma3759 Жыл бұрын
గొప్ప శాసనము.అభినందనలు.
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
ధన్యవాదాలు. ,
@user-uv4vf1te1y
@user-uv4vf1te1y 2 жыл бұрын
Love you sir.... For this great history revelation
@AnveshiChannel
@AnveshiChannel 2 жыл бұрын
Thanks a lot.
@malleswarimogili1195
@malleswarimogili1195 Жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీ గొంతు సూపర్
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
ధన్యవాదాలు.
@umadeviindraganti2516
@umadeviindraganti2516 Жыл бұрын
బాగుంది sir, చాలా ఆసక్తి కరం గా ఉంది శాసనాల లో దాక్కున్న నిజాలు తెలుసుకోవడం బాగుంది! Thank you sir!
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
ధన్యవాదాలండి.
@srinivasamurthy7896
@srinivasamurthy7896 Жыл бұрын
మంచి, గొప్ప ప్రయత్నం. ఇలాంటి వాస్తవ విషయాలు భావి తరాలకు తెలియాల్సి నీ అవసరం ఉంది. ఈ ప్రయత్నం ముందుకు సాగి మరెన్నో ఆసక్తి కలిగి సమాచారాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నాము 🙏🙏
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
ధన్యవాదాలు. మిగతా వీడియోలను కూడా చూసి అభిప్రాయాలను తెలుపగలరు.
@anjanikumarerra2313
@anjanikumarerra2313 Жыл бұрын
అద్భుతమైన పరిశోధన!
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
ధన్యవాదాలండి.
@uppadasireesha7475
@uppadasireesha7475 3 жыл бұрын
Charitranu chala vivaramga cheppinanduku danyavadalu
@AnveshiChannel
@AnveshiChannel 3 жыл бұрын
మా లఘుచిత్రాన్ని చూసి మీ‌ అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు.
@parvateesamvepa6303
@parvateesamvepa6303 Жыл бұрын
ఈ మీ వీడియో చాలా చాలా ఆసక్తికరంగా ఉంది. మహామంత్రి తిమ్మరుసు గారి కష్టం దేశాలను సూచించే తిరుమల లోని శాసనాలను గురించి చాలా బాగా వివరించారు..ఎంతో బాగుందండీ....విషయం సంగ్రహణ.. మీకు అనేక అభినందనలండీ.
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
ధన్యవాదాలండి. అన్వేషిలో మేము పరిశోధనల ఆధారంగానే లఘుచిత్రాల్ని చేస్తున్నాము. సంచనాలు, రహస్యాల పేరుతో చరిత్రను వక్రీకరించడానికి బదులుగా నిజాలను పంచుకోవడమే మా లక్ష్యం.
@kakarlakumar3681
@kakarlakumar3681 Жыл бұрын
@@AnveshiChannel m
@venkatanand2144
@venkatanand2144 3 күн бұрын
చరిత్ర తెలుసుకోవాల్సిన....,అవసరం ఎంతైనా ఉంది
@VasuChirravuri
@VasuChirravuri 2 жыл бұрын
బాగుంది.. మంచి వివరాలు అందించారు-vasu chirravuri
@AnveshiChannel
@AnveshiChannel 2 жыл бұрын
ధన్యవాదలు వాసు గారు.
@rajendharjaihind
@rajendharjaihind Жыл бұрын
Great achievement sir
@dadianjaneyulu152
@dadianjaneyulu152 Жыл бұрын
Endarao Mahanubhavllu Ku Vandanaalu 🙏🙏🙏
@KnowledgeCentre2023
@KnowledgeCentre2023 2 жыл бұрын
దక్షిణ భారతదేశంలో వున్న అస్మక జానపదం గురించి ఏదైనా వివరణ వుంటే తెలియజేయండి దాని గురించి చరిత్రలో ఎక్కడ దొరకడం లేదు.
@AnveshiChannel
@AnveshiChannel 2 жыл бұрын
మీ సూచనకు ధన్యవాదాలు. ప్రస్తుతం మేము విజయనగర సామ్రాజ్య చరిత్రపై మాత్రమే కార్యక్రమాలను రూపొందుస్తున్నాము. ఇతర రాజ్యాలు/రాజవంశాల పై చేసేప్పుడు అస్మక జనపదం గురించి కార్యక్రమం చేస్తాము. కృతజ్ఞతలు.
@Swaram-d6l
@Swaram-d6l 5 күн бұрын
అస్మక మంటే నిజామాబాద్ ప్రాంతమా?
@haribabu7143
@haribabu7143 3 жыл бұрын
అన్వేషి ఛానల్ వల్ల చాలా విషయాలు తెలిశాయి
@AnveshiChannel
@AnveshiChannel 3 жыл бұрын
మరుగున పడిన చరిత్రను వెలుగులోకి తీసుకువస్తున్న మా‌ కృషి ఫలిస్తోందనడానికి మీ స్పందన ఒక సూచన. ధన్యవాదాలు.
@vijaybhaskarkandula
@vijaybhaskarkandula Жыл бұрын
చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
ధన్యవాదాలు.
@pothureddylanka7313
@pothureddylanka7313 2 жыл бұрын
Voice super
@ravipampana5382
@ravipampana5382 Жыл бұрын
Out standing stuff చాలా బాగుంది ధన్యవాదములు.. subscribed on the spot..
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
Thanks a lot.
@kishenathrao9695
@kishenathrao9695 2 жыл бұрын
One of the best youtube channel. 😇
@AnveshiChannel
@AnveshiChannel 2 жыл бұрын
Gland to this compliement. Thank you.
@vishnukumarpendayala7192
@vishnukumarpendayala7192 3 жыл бұрын
chala bagundey vedio simply superb
@AnveshiChannel
@AnveshiChannel 3 жыл бұрын
Thank you.
@RajBharadwaj23
@RajBharadwaj23 6 ай бұрын
Great service sir
@kandukuriramana9383
@kandukuriramana9383 2 жыл бұрын
Great hard work sir
@MrPrinceofvalley
@MrPrinceofvalley 2 жыл бұрын
Good narration sir ... your voice also adds to your beautiful narrative skill.
@AnveshiChannel
@AnveshiChannel 2 жыл бұрын
Thanks PK ji for the appreciation.
@user-iq4sr2wh7l
@user-iq4sr2wh7l 2 жыл бұрын
Voice clear ga undhi👍
@user-cf6db9dr6e
@user-cf6db9dr6e 6 сағат бұрын
Super
@krishnaneelam7287
@krishnaneelam7287 2 ай бұрын
ధన్యవాదలు వాదాలు గురువు గారు మీరు ఎక్కువగా ఆంగ్లం వాడకుండా మీరు తెలుగు లో ఎంతో చక్కగా మాకు వివరించారు 🙏👏
@vasavivasu3993
@vasavivasu3993 2 жыл бұрын
Dhanyavadalu Sir
@ukrishnamurthy
@ukrishnamurthy 3 жыл бұрын
Sadu subrhmanya శాస్త్రి గారి శాస నాలు అచ్యుత.దేవరాయలు.కాలం లో ప్రధాన మంత్రి గా ఉన్నారని తెల్పినారు తిమ్మరుసు శ్రీ కృష్ణదేవ రాయలు మరణం తరువాత జీవించి ఉండగా కళ్ళు కథ కట్టు కథ కేవలం. .. దుష్ప్రచారం
@sivaramaiahn4582
@sivaramaiahn4582 2 жыл бұрын
తిమ్మరుసు తిరుపతి వీధుల్లో బిక్సమెత్తుకొని బ్రతికారని పుట్టపర్తి నారాయణాచార్యులు తెలిపారు, బాధపడ్డాను
@balayyabalubalu1284
@balayyabalubalu1284 6 ай бұрын
​@@sivaramaiahn4582ఏవైనా ఆధారాలు ఉన్నాయా సార్
@asmurthy3598
@asmurthy3598 5 күн бұрын
Very great sir
@AnveshiChannel
@AnveshiChannel 4 күн бұрын
Thank you.
@mohammedshabeer915
@mohammedshabeer915 8 күн бұрын
Good luck sir
@rajendharjaihind
@rajendharjaihind Жыл бұрын
Nice good information
@nharikrishna2990
@nharikrishna2990 Жыл бұрын
మీ వాయిస్ చాలా విన సోంపు గా వుంది.మీ టీమ్ వారందరికీ ధన్యవాదాలు.
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
ధన్యవాదాలు.
@dharikrishna7711
@dharikrishna7711 3 жыл бұрын
Nice jai sriram
@chinamallisivakumar1486
@chinamallisivakumar1486 2 жыл бұрын
Miru cheppe vidanam chala bagundi. 👍👍👍👍
@AnveshiChannel
@AnveshiChannel 2 жыл бұрын
ధన్యవాదాలు శివకుమార్ గారు.
@NALANDA_INDIA
@NALANDA_INDIA Жыл бұрын
thankyou very much for your efforts towards exploration sir!🙏 great explanation
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
Thank you for watching our video & posting comment.
@haribabu7143
@haribabu7143 3 жыл бұрын
మంచి విశ్లేషణ
@durgigudiprabhakar6054
@durgigudiprabhakar6054 3 жыл бұрын
Thank you for giving information about ,Great great Mahamantri Thimmarasu ,
@ganti6773
@ganti6773 Жыл бұрын
Excellent. Well done
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
Thank you.
@nageswararaoannem2540
@nageswararaoannem2540 Жыл бұрын
Jay Shri Krishna devaraya Jay Ho Jay Ho Shri Krishna devaraya
@thumatichaitanya2113
@thumatichaitanya2113 Жыл бұрын
Great historical evidence about timmarasu Thanks for creating such a viedo
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
Thank you sir.
@bhaktiprapancham5620
@bhaktiprapancham5620 Жыл бұрын
Excellent presentation sir
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
Thank you.
@VenkatAllam
@VenkatAllam Жыл бұрын
great voice
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
Thank you.
@haribaburoyal8599
@haribaburoyal8599 3 жыл бұрын
Super sir 👍
@AnveshiChannel
@AnveshiChannel 3 жыл бұрын
Thank you.
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 2 жыл бұрын
విజయ నగర సామ్రాజ్యం గూర్చి కూడా చెప్పండి, ** నాది రాజమండ్రి, నేను బళ్ళారి transfer ఆయిన తర్వాత 60 km అక్కడే Hospet దగ్గర లో కమలాపురం ప్రక్కన ఉన్న విజయనగర రాజుల నాటి హంపి ని దాదాపూ 10 సార్లు చూసాను మన AP ప్రజలకు పెద్దగా తెలియదు,అన్ని విషయాలు వివరంగా చెప్పండి
@AnveshiChannel
@AnveshiChannel 2 жыл бұрын
అన్వేషి ఛానెల్లో అత్యధిక భాగం విజయనగర చరిత్ర గురించి చేసిన లఘుచిత్రాలేనండి. వీలువెంబడి చూసి మీ అభిప్రాయాల్ని పంచుకోగలరు. ధన్యవాదాలు.
@sekhardantu913
@sekhardantu913 3 жыл бұрын
good...
@krishnatelugu7657
@krishnatelugu7657 3 жыл бұрын
Supermetari.sir🙏🙏🙏
@manjunayak6284
@manjunayak6284 3 жыл бұрын
ಗುರುಗಳೆ ನಿಮ್ಮ ಎಲ್ಲಾ ವಿಡಿಯೋಗಳನ್ನು ನೋಡಲು ಬಹಳ ಕುತುಹಲವಾಗಿರುತವೆ.ಆದರೆ ಒಂದು ವಿನಂತಿ,ಸ್ವಲ್ಪ ಕನ್ನಡ ಬಾಷೆಯಲ್ಲಿ ಮಾಡಿ ಎಂದು ಕೇಳಿಕೊಳುತ್ತೆನೆ. ಎನ್ನಾದರು ತಪ್ಪಾಗಿದರೆ ಕ್ಷಮ್ಮೆ ಇರಲಿ.....ದನ್ಯವಾದಗಳು
@AnveshiChannel
@AnveshiChannel 3 жыл бұрын
ನಮ್ಮ ಕನ್ನಡ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಇಲ್ಲಿ ನೋಡಬಹುದು: ಅನ್ವೇಷಿ ಕನ್ನಡ | Anveshi Kannada: kzfaq.info/sun/PL4vNBWO2sPPLTy3tKFYGe-WFWzPnA3RPb
@vijaykumar-kq9kk
@vijaykumar-kq9kk 2 жыл бұрын
Excellent
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
Thank you.
@nagamaniaddanki4712
@nagamaniaddanki4712 2 жыл бұрын
Yintha adbuthamyna vishayam telipinanduku miku mayokka kruthajnathabivanthanamulu theluputhu a nagamani thankyou sir 🙏🙏🙏🙏🙏🙏🙏
@AnveshiChannel
@AnveshiChannel 2 жыл бұрын
ధన్యవాదాలు నాగమణి గారు.
@gopidegala7370
@gopidegala7370 2 жыл бұрын
Great sir chala manchi information ichharu tq sir 🙏🙏🙏🙏
@AnveshiChannel
@AnveshiChannel 2 жыл бұрын
Thanks Gopi garu.
@gopalakrishnaarchak4821
@gopalakrishnaarchak4821 5 күн бұрын
SUPER SUBJECT FINE
@AnveshiChannel
@AnveshiChannel 4 күн бұрын
Thank you.
@mohanmohan8732
@mohanmohan8732 3 жыл бұрын
Sri Krishna devaraya ala chanipoyadu sir,,,, viti gurinchi video teyandi sir Pls,,,,, death mystery
@marripellyramesh9832
@marripellyramesh9832 2 жыл бұрын
Sir great information thank you very much
@AnveshiChannel
@AnveshiChannel 2 жыл бұрын
Thank you Ramesh garu.
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 3 ай бұрын
My mind is getting blank and I want to cry after hearing of your version! I have a passion to Vijaynagar Empire! I visited Hampi three times! Whenever I visited Hampi, after seeing the ruined Hampi, I will become mad! 😢😮😢
@AnveshiChannel
@AnveshiChannel 3 ай бұрын
Hampi haunts!
@bhsnmurthy6486
@bhsnmurthy6486 3 ай бұрын
Brother. Definitely you were a citizen of Hampi at that time.❤
@ithaganinaresh8623
@ithaganinaresh8623 Жыл бұрын
Super sir
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
Thank you.
@hanumanthota
@hanumanthota 4 ай бұрын
Good information sir, thank you
@vijayagaddam5418
@vijayagaddam5418 4 күн бұрын
Maha mantri Timmarusu gurinchi telipinadulaku dhanyavadalu
@AnveshiChannel
@AnveshiChannel 3 күн бұрын
ధన్యవాదాలు.
@thotanandagopal8866
@thotanandagopal8866 Жыл бұрын
Thank you
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
Thank you for watching.
@svamiomkaranandagiri589
@svamiomkaranandagiri589 Ай бұрын
రాజకీయ చరిత్రలో చాలా అవాస్తవాలు ఉన్నాయి. దయచేసి వాటిని ఎడిట్ చేయవలసినది. డాక్టర్ కాశీభట్ట సత్యమూర్తి రీడర్ ఇన్ హిస్టరీ రిటైర్డ్
@ra6894
@ra6894 7 күн бұрын
Meeru separate vedeo cheyandi sir
@RaviA-ok8rx
@RaviA-ok8rx Жыл бұрын
Great sir
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
Thank you.
@venkatachalapathiraothurag952
@venkatachalapathiraothurag952 7 ай бұрын
Great effort 👌🙏🙏🙏🙏🙏
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
Thank you.
@vadhi100
@vadhi100 2 жыл бұрын
Good content sir,thank you
@AnveshiChannel
@AnveshiChannel 2 жыл бұрын
Thank you.
@ashokkoneru1157
@ashokkoneru1157 Жыл бұрын
Nice
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
Thank you.
@anitaaddagarla1025
@anitaaddagarla1025 2 жыл бұрын
Nice information ..doing a great job You can find some in panchadaralu..near Visakhapatnam..please explore
@AnveshiChannel
@AnveshiChannel 2 жыл бұрын
Thank you Anita garu.
@sudhakarchathala7910
@sudhakarchathala7910 2 жыл бұрын
Great sir miru
@AnveshiChannel
@AnveshiChannel 2 жыл бұрын
Thanks Sudhakar garu.
@diva9703
@diva9703 Жыл бұрын
అద్భుతం సర్
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
ధన్యవాదాలు.
@BB-sx9cd
@BB-sx9cd Жыл бұрын
Thanks for great informations given
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
Thank you for watching.
@ushabalagangaraju1875
@ushabalagangaraju1875 7 күн бұрын
Chala Baga chepparu
@AnveshiChannel
@AnveshiChannel 6 күн бұрын
ధన్య వాదాలు.
@saradamadhuri
@saradamadhuri Жыл бұрын
Krotha vishayam thelusukunnamu namasthe
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
ధన్యవాదాలు.
@m.creddy8277
@m.creddy8277 Жыл бұрын
Great information
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
Thank you.
@lakshmireddy5416
@lakshmireddy5416 7 ай бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
ధన్యవాదాలండి.
@kmamatha9814
@kmamatha9814 11 ай бұрын
శ్రీ కృష్ణ దేవరాయలు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@nisetkvl
@nisetkvl Жыл бұрын
Suuuuper sir
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
Thank you.
@padmasingarayakonda2395
@padmasingarayakonda2395 Жыл бұрын
Me voice chala bagunnadandi
@phalgunaraochowdari6351
@phalgunaraochowdari6351 8 күн бұрын
Good sir 🙏
@AnveshiChannel
@AnveshiChannel 7 күн бұрын
Thank you.
@sanathansatya1667
@sanathansatya1667 Жыл бұрын
నిజనిజాలు ఎవరికీ తెలియవు కాని అది విజయనగర సామ్రాజ్యం చరిత్రలో మహా విషాదం . చరిత్రను మా అందరి దృష్టికి తెచ్చిన మీకు కృతజ్ఞతలు. విజయనగర సామ్రాజ్య పతనం, రామరాజు మరణం గురించి, కాకతీయ ప్రతాప రుద్రుని ఆత్మహత్య గురించి వీడియో చెయ్యండి.
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
విజయనగర పతనానికి దారితీసిన పరిస్థితులు,‌ తాళికోటయుద్ధం గురించి లఘుచిత్రాన్ని చేసాము kzfaq.info/get/bejne/iKqbi9NhzJbMj2g.html తాళికోట యుద్ధం తర్వాత విజయనగరం కోలుకోవడానికి రెండవ వేంకటపతి రాయలు చేసిన ప్రయత్నం గురించి చేసాము kzfaq.info/get/bejne/gtuRpZSYzLGdnJc.html ధన్యవాదాలు.
@sanathansatya1667
@sanathansatya1667 Жыл бұрын
@AnveshiChannel Extraordinary video. Facts were presented truthfully and with great detail. Thank you, Sir. Rama raya was a brave man worthy enough to lead the Vijayanagar empire after Krishna Deva Raya. The period in history was full of blood and gore. Rama Raya had no other option but to be tactical and cruel to face so many enemies surrounding him. If Ramaraya had won the war, history would have taken a different course. The way the Muslim rulers chose to kill octogenarian Ramaraya shows how much they were afraid of him.
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
Thank you for sharing your views.
@sanathansatya1667
@sanathansatya1667 Жыл бұрын
@AnveshiChannel Thank you, Sir. Please post a video on Kakathiya Prathapa Rudra. The tragic end of the great ruler and demise of the Empire.
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
@@sanathansatya1667 We will do our best to do an episode on Kakatiya Pratapa Rudra.
@PoornachandraraoSeedrala
@PoornachandraraoSeedrala 5 күн бұрын
🕉️ శాసనాలు గురించి బాగా చెప్పినారు 🇮🇳
@ramesh7608
@ramesh7608 Жыл бұрын
Good
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
Thank you.
@NagamalleswarraoUggam-cr4jj
@NagamalleswarraoUggam-cr4jj 11 күн бұрын
Sir sir ur.great sir. Iam also love genine history.Iam a teacherof 56 years.
@AnveshiChannel
@AnveshiChannel 10 күн бұрын
So kind of you sir. Thank you.
@sridharsharma1723
@sridharsharma1723 2 жыл бұрын
చక్కటి విషయాలు తెలియని ఎన్నో విషయాలు తెలియచేశారు
@AnveshiChannel
@AnveshiChannel 2 жыл бұрын
ధన్యవాదాలు శ్రీధర శర్మ గారు.
@syamalas3527
@syamalas3527 2 жыл бұрын
Great to know
@AnveshiChannel
@AnveshiChannel 2 жыл бұрын
Thank you.
@durgigudiprabhakar6054
@durgigudiprabhakar6054 10 ай бұрын
Good discovery sir
@AnveshiChannel
@AnveshiChannel 10 ай бұрын
Thank you.
@RameshBabu-pn1bs
@RameshBabu-pn1bs Жыл бұрын
Sir video super 👏👏👏👏
@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
Thank you.
@RameshBabu-pn1bs
@RameshBabu-pn1bs Жыл бұрын
Tnk q sir for reply
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 24 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 22 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,6 МЛН
Смотреть до конца!
0:19
Привет, Я Ника!
Рет қаралды 3,5 МЛН
Маленький кролик-курица
1:00
КиноАнгар
Рет қаралды 2,2 МЛН
Magic trick 🪄😁
0:13
Andrey Grechka
Рет қаралды 9 МЛН
Bunny vs. Cat Speed Click Contest #funny #cartoon #game
0:14
Super Emotional Stories
Рет қаралды 6 МЛН