MALLE CHETTU FULL SONG | MAMIDI MOUNIKA FOLK SONGS | SV MALLIK TEJA | PLR MUSIC

  Рет қаралды 3,003,290

PLR MUSIC

PLR MUSIC

Жыл бұрын

WATCH : MALLE CHETTU FULL SONG | MAMIDI MOUNIKA FOLK SONGS | SV MALLIK TEJA | PLR MUSIC
Song : Malle Chettu
--------------
Lyrics : Avudhurthi Laxman
Singer - Lead Cast - Costumes Designer : #MamidiMounika
Music - Additional Lyrics - Direction : #SVMallikTeja
Programming : Sathish Vemula
Rythums - Final Mix : Mahendhar Sriramula
Flute : Murthy
Dop : #HarishPatel
Editing Di : Adharsh Patel
Poster Designer : Alex Media
Dancers: Thaslema, Sruthilaya, shivani, Ramya, Nandhini, Sony, Laxmi, Akshitha
Sounds : Krishna
Supporting : K Chiranjeevi
Naveen Chandha
Special Thanks : Abhi
PRO : Maddela Ranish
Producer : PL Reddy
Choreography : Anthadupula Nagaraju
#MalleChettuSong #MamidiMounikaSongs #FolkSongs #LatestFolkSongs #FolkSongs2023
#MalleChettuFolkSong #MVMusic #MVMusicandMovies
Subscribe : @plrmusic.
Watch More Videos :
BAVAYY0 DJ VIDEO SONG : • TELUGU DJ VIDEO SONG |...
ELA SANDAMAMA NEW FOLK SONG : • ELA SANDAMAMA NEW FOLK...
APPAGINTHALA SONG : • APPAGINTHALA SONG 2022... ​

Пікірлер: 505
@gangadharbheemanala
@gangadharbheemanala Жыл бұрын
LYRICS 😍 మల్లె చెట్టు కిందికెల్లి మధానో నావయారి మధానో నావయారి... పోయేటోళ్లు ఎవలోయి మధానో నావయారి మధానో నావయారి.. మధానో నావయారి మా వోడు మామా కొడుకు మధానో నావయారి మధానో నావయారి మధానో నావయారి నా బావ బతిపువ్వు మధానో నావయారి మధానో నావయారి మల్లె చెట్టు... గా మల్లె చెట్టు కిందికెల్లి మధానో నావయారి మధానో నావయారి... EXCELLENT LYRICS 🤩
@thirupathia3077
@thirupathia3077 Жыл бұрын
Super thirupathi from Australia
@gangadharbheemanala
@gangadharbheemanala Жыл бұрын
@@thirupathia3077 thank you
@jarpularamesh427
@jarpularamesh427 Жыл бұрын
పూర్తి రాయండి brother
@SupriyaBommena
@SupriyaBommena 7 ай бұрын
😊😅😮
@SupriyaBommena
@SupriyaBommena 7 ай бұрын
​@@gangadharbheemanala3:29
@Tharalashivacharan
@Tharalashivacharan Жыл бұрын
అంచలంచెలుగా ఎదుగుతూ వదుగుతున్న .ఒ కల వృక్షమ, రేపటి భవితకు మాలిక్ తేజ. అనే నీ మామిడి తోరణాల పాటల మాలతో. ప్రపంచానికి పరిచయం చేస్తూ మానవుని మదిలో .నీ అక్షర రచన, కాల గర్భంలో కలిసిపోతున్న నేటి ప్రేమాభిమానాలను, నీ అక్షర సత్యాలతో.పురుడుబోస్తూ,ఎంతోమంది నేటి తరం కళాకారులకు. ఆదర్శం,మాలిక్ అన్న మౌనిక గారు, కళాభివందనాలు✍🏻 శివ చరణ్ నాయుడు తరాల
@prabhakaroruganti4333
@prabhakaroruganti4333 Жыл бұрын
Meru chala chala abhimanam
@ramdarnag2012
@ramdarnag2012 Ай бұрын
😊😊
@rajucherala4665
@rajucherala4665 Жыл бұрын
మామిడి మౌనిక గారు చాలా అద్భుతంగా పాడావు బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్ సూపర్
@rajucherala4665
@rajucherala4665 Жыл бұрын
మామిడి మౌనిక గారు ఇలాంటి మంచి మంచి పాటలు ఎన్నో పాడాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పాత పాట కన్నా ఈ పాట నీ గొంతు తో జనాలనిపిచ్చావు సూపర్
@bhikshapathidhakala1605
@bhikshapathidhakala1605 Жыл бұрын
మౌనిక వాయిస్ సూపర్ డాన్స్ కూడ. చాలా బాగుంది.......
@mankalishravan3976
@mankalishravan3976 Жыл бұрын
Superb music annagaru asal song ki attract cheshindhi flute aaa bro superb flute asal song motham flute aaa vadinandhuku.....song super hit kavali ani korukuntu mi..shravanmankali
@vijayazmera774
@vijayazmera774 Жыл бұрын
ఎం సాంగ్ రా బాబు ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టడం లేదు.. డాన్స్, మ్యూజిక్, లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది.. 💚tnqq 🥭 Mounika garu
@gollapallysanvi3364
@gollapallysanvi3364 Жыл бұрын
MOUNIKA HAPPY TO SEE U IN THIS SONG AMA, MALIK ANA THANKS FOR THIS SONG.
@sunilramadugu8522
@sunilramadugu8522 Жыл бұрын
JAGTIAL lo em famous ante try takkuna folks songs Ane vidanga chesina miku amlbinandanalu💐💐
@sisindrinani
@sisindrinani Жыл бұрын
@Adharsh Patel garu editing kosam a software use chesaro cheppagalara please #me editing chala bagundhi 😍😍
@ashokkumarsivagari3833
@ashokkumarsivagari3833 9 күн бұрын
మీరు చేస్తున్న ప్రతి సాంగ్ చాలా గొప్పగా ఉంటది మామిడి మల్లికగారు
@nageshramtenki3048
@nageshramtenki3048 Жыл бұрын
Me voice chaala baagundi akka
@banjaneyuluanji
@banjaneyuluanji Жыл бұрын
మీరు పాడిన తీరు బాగుంది👏 పాట ఇంకా బాగుంది👌👌అనింటికి మించి మీరు చాలా బాగున్నారు ❤️❤️dans supar👌👍👍
@ramuduramudu7150
@ramuduramudu7150 Жыл бұрын
Abba song supar ...Akka.. ..roju ma mummy 20 time ventadhi Akka..
@chelpuriraju9946
@chelpuriraju9946 Жыл бұрын
ముందుగా నమస్తే మౌనిక గారు మీరు సింగర్ కంటే హీరోయిన్ గా చాలా బాగుంటారు మీకు సినిమా లో చాన్స్ రావాలని కోరుకుంటున్నాను సూపర్ సాంగ్
@karrollasrikanth4926
@karrollasrikanth4926 Жыл бұрын
చాలా చక్కగా పాడారు అక్క ఇలాంటి మంచి పాటలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను 👌
@thokalayadaiah4720
@thokalayadaiah4720 Жыл бұрын
Mi songs enduku ravadam ledu ikkada fans miku, mi songs kosam wait chestunam
@ashokyadavelukuchi8583
@ashokyadavelukuchi8583 Жыл бұрын
folk ante MV music antaraa Babu 😎
@ramcharanmartha454
@ramcharanmartha454 Жыл бұрын
Super super super song 🎧👌 super dance Anna thondarlone million avuthadi anna ni Chelle padma vathi 🤩
@ekkiralanageswararao4422
@ekkiralanageswararao4422 Жыл бұрын
పల్లె పల్లెకు జాన పదాలను,ప్రతి నోటా పలికిస్తూ ఉన్న మీకు అభినందనలు
@gsatyam4395
@gsatyam4395 Жыл бұрын
మౌనిక మనుసుకు అయిగ ఉంది జనపథం అంటే ఇది కథ 🙏🙏👌👌👍👍
@mahipinjari1221
@mahipinjari1221 Жыл бұрын
ఈ పాట నేను చిన్నప్పటి నుండి వింటున్న హోలీ పండుగకు మహిళలు చప్పట్లు కొడుతూ పాడుతారు. ఇంకా మధ్య మధ్యలో బావ మరదల పేర్లు కలిపి పాడుతారు.
@enonlinechanel
@enonlinechanel Жыл бұрын
Kirrak voice mamidi mounika garu old song ayena gani super ga padaru
@akhilkokkera3276
@akhilkokkera3276 Жыл бұрын
మాధాన సుంధరి song కన్నా dj లో ఈ song super hit అవుతుంది... Congratulations🎉.. Teem అంధరికి 🥰🥰🥰 dj song లో రావలి అని తోరగా.. కోరుకుంటున్నాము....
@andesharenuka2754
@andesharenuka2754 Жыл бұрын
E pata ki nyayam chesav ra mounika chelle super song lyrics exlent 👏👏👌👌👌💯💯🙏🙏🙏
@rajulakkumalla5810
@rajulakkumalla5810 Жыл бұрын
Super song mounika garu
@lingamyadavjeela8742
@lingamyadavjeela8742 Жыл бұрын
Super song akka nice video Thaggdhile
@gangadharsiravene7295
@gangadharsiravene7295 Жыл бұрын
M.M song ante mamulga undadhu mari ♥️
@Shiva-wk4oz
@Shiva-wk4oz Жыл бұрын
Super song ra mounika sister nayinigari Music shiva
@raghukalva5291
@raghukalva5291 Жыл бұрын
Mounika gaaru e song miku manchi level istundi
@santhoshboorla1603
@santhoshboorla1603 Жыл бұрын
Niru create chesina step bagundii
@ravikp4177
@ravikp4177 Жыл бұрын
ఆ గొంతులో ఎం ఉందొ గాని అలా వినాలనిపిస్తుంది
@Mamidibrother
@Mamidibrother Жыл бұрын
Anna ఈ పాట మొదటి ది నేను ఇరాక్ లో వున్నప్పుడు వున్న ఇంటి నుండి 📀 పార్సెల్ తెప్పించుకొని , ఇప్పుడు మళ్లీ సౌదీ లో వున్న youtube లో వింటున్న almost 12 years అవుతుంది కదా అన్న. Very happy
@user-og7bq2zy3t
@user-og7bq2zy3t Жыл бұрын
Monika garu song supar
@bhagyalaxmimuthyapu6405
@bhagyalaxmimuthyapu6405 Жыл бұрын
తమ్ముడు మల్లిక్ చెల్లి మౌనిక మీ ప్రతి పాట అద్భుతంగా తీస్తున్నారు...చాలా బాగుంది...కాముని పాటలలో ఈ మదనా సుందరీ అని పాడుతారు.
@santhusanthosha3735
@santhusanthosha3735 Жыл бұрын
Super mamidi మౌనిక.... 👌👌👌👌👌 యువర్ వాయిస్ always super 👌👌👌 am song abba enni sarlu vinna malli malli vinalanipistundhi🥰👌👌👌❤️❤️❤️👌👌👌👌👌❤️❤️❤️
@durgamsuresh2722
@durgamsuresh2722 Жыл бұрын
Super akka 🙏🙏🙏🌹 song excellent akka mami di ma unika 🕊️
@baindlasathyam4155
@baindlasathyam4155 Жыл бұрын
Inka ni nota enno songs vinalani anukuntuna thnx for singing mounika akka ❤️🧡💛💚💙💜
@vemulamahesh1079
@vemulamahesh1079 Жыл бұрын
Mounika cinemaloki raavali, mounika gonthu vinte poyina pranam tirigi vastadhi
@ravindherpilli3960
@ravindherpilli3960 Жыл бұрын
All the best sister and team members 👍 bagundisongs akka how are you
@pirangulabalraj98
@pirangulabalraj98 Жыл бұрын
mounika Dance Super ga Chesav..
@tharuniartscrafts
@tharuniartscrafts Жыл бұрын
మల్లిక్ తేజన్న సూపర్ చెల్లి గొంతు నాకు చాల ఇష్టం
@krishnakoora4325
@krishnakoora4325 Жыл бұрын
సూపర్ song 2005 లో రమదేవీ అక్క పడిన పాట
@Model_Kmp
@Model_Kmp Жыл бұрын
idhee song nii dj remix & remake cheyyandi nagadurga madam thoo chalaa hit koduthadhii 😍
@gollapellimahesh5926
@gollapellimahesh5926 Жыл бұрын
Smile queen ma mounika. Super ...
@yraghavender8879
@yraghavender8879 Жыл бұрын
సిస్టర్ నీ గొంతులోంచి నీ వాయిస్ అమృతంలా వుంది సిస్టర్ సూపర్ అసలు 👌👌👌👌❤️🙏
@luckyrathod1
@luckyrathod1 Жыл бұрын
ఇలాంటి పాటలు కదా కావాల్సింది, ఎంత విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది మౌనిక వాయిస్ సూపర్ ❤❤❤
@aguramkondalreddy5397
@aguramkondalreddy5397 Жыл бұрын
Eagerly waiting
@shashikumarjanagam7537
@shashikumarjanagam7537 Жыл бұрын
ఎంతైనా ఓల్డ్ సాంగ్ న్యూ సాంగ్ చాలా తేడా ఉంది... ఓల్డ్ లిరిక్స్ బాగుంది...🙈🥰
@DurgaPrasad-lh3ki
@DurgaPrasad-lh3ki Жыл бұрын
Im from orissa and i'm big fan f mounika
@sureshpabbathi7235
@sureshpabbathi7235 Жыл бұрын
సూపర్ మౌనిక చాల బాగుంది సాంగ్. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేశాు
@lingamyadavjeela8742
@lingamyadavjeela8742 Жыл бұрын
👌👌💛❤️Super dans akka 👌😍😍😍😍
@panjalavidyasagar2279
@panjalavidyasagar2279 Жыл бұрын
Mounika voice 👌 choreography exalent Kaani anna konchem dj mx chesthe adiripothundde ani naa vuddesham anyway Totaly superb song all the best entire team 🤝♥️
@pramodkumarmedak8148
@pramodkumarmedak8148 Жыл бұрын
తస్లీమా డాన్సర్ ఏ పాటల అయితే ఉంటుందో సూపర్ హిట్ అవుతుంది సూపర్ సూపర్
@venkatkamaram72
@venkatkamaram72 Жыл бұрын
Mamidi monika voice super vuntadhi ❤❤
@rkcreations1254
@rkcreations1254 Жыл бұрын
Mouni voice tho song range vere leval ❤️🔥 a Smile ki a song ki అందం వచ్చింది💞🥳
@MangalKawasi-pk9bj
@MangalKawasi-pk9bj Ай бұрын
🎉
@SREENIVASVADLA
@SREENIVASVADLA Жыл бұрын
Very good song Nice lyrics Beautiful location Singer voice so cute👌💐
@p.rajashekarraju8207
@p.rajashekarraju8207 Жыл бұрын
మల్లిక్ అన్న గారికి &మౌనిక గారికి అభినందనలు🌹👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏❤అల నాటి మన పల్లె జానపదాలను తెలంగాణ ప్రజల ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను 🙏
@mdraheem8328
@mdraheem8328 8 ай бұрын
😅😮❤❤❤😢😢😢😢😮😮😮😮😅😅😅😅😅🎉🎉🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂❤❤😢😮😮😅😊
@yraghavender8879
@yraghavender8879 Жыл бұрын
సాంగ్ అదుర్స్ మమిడీ మౌనిక గారు 👌👌❤️💖✍️✍️👌
@ravindherpilli3960
@ravindherpilli3960 Жыл бұрын
Super songs challah ❤️ bugndi and lyrics good songs
@mohammadakhilpasha1792
@mohammadakhilpasha1792 Жыл бұрын
Superb mounika.. gaaru Mee open smile chala bagundi..
@___madhu___x_93s
@___madhu___x_93s Жыл бұрын
Na name tho song kuda thisara 🤭😆💥
@Sagaryadav-pt6ww
@Sagaryadav-pt6ww Жыл бұрын
అయ్యో బాబోయ్ మౌనిక విశ్వరూపం చూపించింది కదా
@2469FACTS
@2469FACTS Жыл бұрын
Superb song 👌👌 child hood lo vinnamu, ippudu mee valla malli vintunnamu sister 👌💐
@Rajuu3466
@Rajuu3466 Жыл бұрын
Insta lo ega viral trending cheyyandi...👍😍😍😍😻
@suramaheshking1913
@suramaheshking1913 Жыл бұрын
Exlent ♥️♥️♥️అరే అరే అరే అరే మల్లెచెట్టు కింది కెళ్ళి 💞🥳🥳🥳🥳
@KLRJCB
@KLRJCB Жыл бұрын
సూపర్ చాలా బాగుంది వెరీ గుడ్
@avuraganianji403
@avuraganianji403 Жыл бұрын
Super song Monika akka garu....ni voice ki nenu peddafan ❣️
@mohammadriyaz8896
@mohammadriyaz8896 Жыл бұрын
Mounika garu your voice is ultimate nd God gifted to us for listening your songs with your cutest voice superb superb don't lose hopes nd Go head have a bright future a head
@gouthamchinthakunta1067
@gouthamchinthakunta1067 Жыл бұрын
Entha mandhi Mamidi mounika akka fans like kotandi👍
@mycreations567
@mycreations567 Жыл бұрын
చాలా లేటుగా ఉన్నాను ఈ పాటని సూపర్ 👌👌voice మధనో నావయారి అని వచ్చినప్పుడు bagraound లో ఇంకో voice వస్తుంది mounika వాయిస్ కంటే bagraound లో వచ్చే voice వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది
@sanjeevpatelthati2586
@sanjeevpatelthati2586 Жыл бұрын
పాట పాతదే అయినా వినడానికి చాలా బాగుందిరా మౌనిక పటేల్
@AJAYNARSAIAHARE
@AJAYNARSAIAHARE Жыл бұрын
పాట మాత్రం మస్తు పడినావ్ మౌనిక అలాగే నటన, నీ డాన్స్, కట్టు బొట్టు అన్ని చాలా బాగున్నాయి, మొత్తానికి చాలా అందంగా ఉన్నావ్ 😍😍😍
@gadamshambireddy4787
@gadamshambireddy4787 Жыл бұрын
Super Super
@srisailamgorige4694
@srisailamgorige4694 Жыл бұрын
Super
@pathlavathsanthu6374
@pathlavathsanthu6374 Жыл бұрын
Super cute voice mounika 👌👌👏
@eerapoguchandrashekar5894
@eerapoguchandrashekar5894 Жыл бұрын
Superb sis nice voice.
@allurimahender3550
@allurimahender3550 Жыл бұрын
Chala chakkaga paadaru paata mariu dance kuda bagundi
@knarsimulu3748
@knarsimulu3748 Жыл бұрын
Super song 👌 Congratulations to team
@venuvaddepalli1747
@venuvaddepalli1747 Жыл бұрын
👌👌👌👌చాలా అద్భుతంగా పాడారు మామిడి మౌనిక అక్క మీ గొంతుకే ఫిదా అయిపోతారు అందరూ ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🌹🥀💐💐🎧🎧
@d.jagadishd.jagadish8406
@d.jagadishd.jagadish8406 Жыл бұрын
IIT dbb
@bhanothshyam6197
@bhanothshyam6197 Жыл бұрын
L😊😊😊😊😊 0:24 😅0p😮
@surabhisambaiah4752
@surabhisambaiah4752 Жыл бұрын
Superb గొంతు చాలా బాగుంది
@vishwanathg7555
@vishwanathg7555 Жыл бұрын
This type of folk songs of interesting to listen singer is greatest latest singer
@merugusrikanthpower6620
@merugusrikanthpower6620 Жыл бұрын
మామిడి మౌనిక గారు నేను మీ స్టార్టింగ్ ఫస్ట్ సాంగ్ నుంచి పీచ ఫ్యాన్ మీ ప్రేతి సాంగ్ సూపర్ మీ వాయిస్ మీ ఎక్సప్రెషన్స్ యాక్టింగ్ సూపర్ 👌👌👌👌
@barmavathsuman8739
@barmavathsuman8739 Жыл бұрын
,
@SampathBodasu-nk5ez
@SampathBodasu-nk5ez Жыл бұрын
Super 👌 yakting and dance and song super 👌🤗🥰😍👍👍👍👍 very nice song super 👌🤗🥰😍👍👍👍💖💖💞 akka super 👌
@rajenderkoudagani209
@rajenderkoudagani209 Жыл бұрын
Super super Chalabagundi marimari na carlo venttunnanu👌
@bollapallyanitha5017
@bollapallyanitha5017 Жыл бұрын
Super song mounika ❤️😍
@Dilipjamakayala
@Dilipjamakayala Жыл бұрын
Akka full song kosam wait chesa kani wait chesina kanna akuva bagundhi song akka dance Inka super
@n.k4100
@n.k4100 Жыл бұрын
Mounika ni chala kothaga chustunnam dance lo. ..nice
@gollalaxminarayana3534
@gollalaxminarayana3534 Жыл бұрын
ఇంత చక్కటి నైపుణ్యం, చక్కటి ప్రతిభ కి మేము ఎంతగానో గర్వపడుతున్నాము 🥭 మౌనిక garu🙏🙏🙏
@venkateshtekul363
@venkateshtekul363 Жыл бұрын
Super 👌💚 my akka 💐💚💚💚
@syedhussaini4877
@syedhussaini4877 Жыл бұрын
Excellent photography Location dance & song superb mind blowing
@maanavasevamahesh876
@maanavasevamahesh876 Жыл бұрын
మౌనిక గారు మీరు చాలా అద్బుతం
@pangivenkat2266
@pangivenkat2266 Жыл бұрын
సూపర్'గా వుంది సాంగ్ and డాన్స్👌👌👌👌👌
@vemulamahesh1079
@vemulamahesh1079 Жыл бұрын
Songlo na Bava ani men name kakunda banthipuvvu anadam super,
@vinayakvinayak6024
@vinayakvinayak6024 Жыл бұрын
Namaskar chala bagundhi andhariki vandhanalu
@sampathpatelsundaragiri5340
@sampathpatelsundaragiri5340 Жыл бұрын
చాలా ఆనందంగా వుంది ఈ పాట వింటే చాలు మామిడి మౌనిక బాగుంది ఈ పాట లో చాల రోులయింది ఈ పాట విని చాలు హాపీ ఫీలవుతాను
@shetty-oq7vo
@shetty-oq7vo Жыл бұрын
Super kaka 👌👌
@knarsimulu3748
@knarsimulu3748 Жыл бұрын
Ok super song Congratulations to team 💐👍👌
@GandlaKavithaPatel
@GandlaKavithaPatel Жыл бұрын
2008 టు 2023 సూపర్ సాంగ్ 👍
@freedomworld2295
@freedomworld2295 Жыл бұрын
Song Dance Superb Chala Bhaga Choreography Chesaru Anthadupula Nagaraju Garu Great Job...
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 Жыл бұрын
ఆహా సూపర్బ్. 🙏🙏🙏🙏
@rithvik.srinandha2513
@rithvik.srinandha2513 Жыл бұрын
మల్లిక్ అన్న గారికి కృతజ్ఞతలు చాలా రోజుల తర్వాత పాత పాటే ఐనా మౌనిక గారి గొంతులో వినిపించారు
NO NO NO YES! (50 MLN SUBSCRIBERS CHALLENGE!) #shorts
00:26
PANDA BOI
Рет қаралды 101 МЛН
Dynamic #gadgets for math genius! #maths
00:29
FLIP FLOP Hacks
Рет қаралды 17 МЛН
когда достали одноклассники!
00:49
БРУНО
Рет қаралды 1,3 МЛН
MADHANA SUNDHARI NEW FOLK SONG 2019 #SVMALLIKTEJA #MAMIDIMOUNIKA #MVMUSIC
4:52
Malle Chettu Kinda Madano Na Vayyari | Best Folk Video Songs | Telangana Folk Songs | Palle Janapada
5:51
Telangana Folk Songs - Janapada Songs Telugu
Рет қаралды 1,7 МЛН
Singer Laxmi All Time Hit Video Songs | Evergreen Hit Video Songs | Disco Recording Company
48:42
Disco Recording Company - Telangana Folks
Рет қаралды 17 МЛН
JONY - Реки вели (mood/lyric video)
2:37
JONY
Рет қаралды 859 М.
Dastan Orazbekov & Ayree - Ómir
3:06
AYREE
Рет қаралды 102 М.
Nursultan Nazirbaev - Gul Gul (премьера песни) 2024
2:37
Nursultan Nazirbaev
Рет қаралды 120 М.
XG - WOKE UP (Official Music Video)
3:23
XG
Рет қаралды 8 МЛН
Егор Крид, JONY - Дым ( Премьера Клипа 2024 )
2:53
Егор Крид
Рет қаралды 5 МЛН
Amre - Есіңде сақта [Album EMI]
2:16
Amre Official
Рет қаралды 113 М.