మన దేశం చెత్తకుప్ప? | India In Dump ? | Interesting Facts | Telugu Facts | V R Raja Facts

  Рет қаралды 268,112

V R RAJA

V R RAJA

7 ай бұрын

మన దేశం చెత్తకుప్ప? | India In Dump ? | Interesting Facts | Telugu Facts | V R Raja Facts
📢 For Advertising Your Products 🏹
🥇 vrfactsofficial1969@gmail.com
#telugufacts#interestingfacts#factsintelugu
Disclaimer- Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 408
@raghuvignesh2722
@raghuvignesh2722 7 ай бұрын
బ్యాన్ చేయడం కాదు. ఉత్పత్తి ( manufacturing) ఆపేస్తే , వాడకం తగ్గుతుంది. సింగం -3 లాగా పొలిటికల్ లీడర్ కొడుకో , బంధువో , ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాడు.
@saibhargavpotnuru6244
@saibhargavpotnuru6244 7 ай бұрын
Only way
@gurramnagarjuna1458
@gurramnagarjuna1458 7 ай бұрын
నేను మా ఇంట్లో కూరగాయలు, సరుకులు తేవడానికి చేతిసంచి వాడుతున్నాను ఇది నా దేశం ఇక్కడి ప్రజలు నావాళ్ళు
@ganiedits5435
@ganiedits5435 7 ай бұрын
Vadadam apesthe vallu manufacturing apestharu
@PavanKalyan-uu2gq
@PavanKalyan-uu2gq 7 ай бұрын
Adhi avvadhu broh
@ramakrishna-sx1cq
@ramakrishna-sx1cq 7 ай бұрын
​@@ganiedits5435okkadi appatam simple la Kotla mandi ni adukovvadam simple aa.
@pradeepboddu9004
@pradeepboddu9004 7 ай бұрын
2003 కు ముందు అంటే 20 సం. కి ముందు ఇంతగా ప్లాస్టిక్ వాడకడం లేదు.....ఎవరయినా బజారుకు వెళితే పెద్ద చేతి సంచి (బుట్ట) తీసుకొని వెళ్లేవారు, అందరూ దగ్గరా సెల్ ఫోన్ లేవు, ముఖ్యంగా భోజనం, కూరలు ఇంట్లో వండుకొనే వారు, షాప్స్, ఆఫీస్ అపార్ట్మెంట్స్ కి name board లు విపరీతమైన ప్లాస్టిక్ తో ఉండేవి కావు....కానీ ఇప్పుడు ఎక్కడ ఏ బోర్డ్ చూసిన హెవీ ప్లాస్టిక్ బోర్డ్, కర్రీ పాయింట్ లో ప్లాస్టిక్ కవర్ లో కూరలు,సాంబార్, టిఫిన్స్, వాటర్ bottles, cool drinks bottles, produts ప్యాకేజి ప్లాస్టిక్,,,,,మరి ముక్యంగా బిర్యానీ ప్యాకేట్స్....పాల ప్యాకేట్స్....వీటిని పూర్తిగా అదుపు చేయగలిగితే 80% సాధారణంగా ప్రజల నుండి వచ్చే ప్లాస్టిక్ చెత్త ఆగిపోతుంది.... మిగిలిన 20% ఫ్యాక్టరీ ఇంకా ఇతరముల నుండి వచ్చే దాన్ని ప్రభుత్వం అదుపు చేయడం లేదా నిర్ములన చేయవచ్చు.....This is my opinion
@siriCHINTHA
@siriCHINTHA 7 ай бұрын
నా వంతు కృషి నేను చేస్తా. మీ వంతు కృషి మీరు చేయండి . కాపాడుకుందాం భవిష్యత్తు జై హింద్
@sagarsagar-zg4gt
@sagarsagar-zg4gt 7 ай бұрын
కష్టమే కానీ సాధ్యం అవుతుంది అన్న❤❤
@althafshaik9864
@althafshaik9864 7 ай бұрын
Very good thinking Anna It's not a fact this is our life's 😢❤
@gurramnagarjuna1458
@gurramnagarjuna1458 7 ай бұрын
నేను ఇంట్లోకి సరుకులు కూరగాయలు తేవడానికి చేతిసంచి వాడుతున్న ఎందుకంటే ఇదినాదేశం
@sateeshyeluri308
@sateeshyeluri308 7 ай бұрын
Banglore municipality is very much better than all other metro cities in waste management
@vamshikishore
@vamshikishore 7 ай бұрын
Make a video on suspension of MPs in lok sabha and rajya sabha
@gurramnagarjuna1458
@gurramnagarjuna1458 7 ай бұрын
నేను ఇంట్లో కురగాయలు తేవడానికి,సరుకులు తేవడానికి చేతి సంచి తీసుకువెళుతున్నాను.ఇది నా దేశం ఇక్కడ ఉన్నవారు నా ప్రజలు
@moghalbadsha5015
@moghalbadsha5015 7 ай бұрын
ప్లాస్టిక్ కవర్ ఉత్పత్తి చేస్తున్నది కూడా మన భారతీయులే వాటికి అనుమతులు ఇస్తున్నది కూడా మన భారత ప్రభుత్వమే.
@jkcreations3235
@jkcreations3235 6 ай бұрын
👍😊
@imdv9748
@imdv9748 6 ай бұрын
anduke vallakosam ala chestunnadu@@moghalbadsha5015
@mrteja9574
@mrteja9574 6 ай бұрын
Same kani appuadapudu marchopotha
@suribabu531
@suribabu531 2 ай бұрын
Nice
@myindia8430
@myindia8430 7 ай бұрын
అన్న మనం తడి చెత్త పొడి చెత్త సెపరేట్ వేసిన ghmc అతను tractor లో రెండు కలిపే వేస్తున్నారు చాలా చోట్ల 😢
@heartbeat7047
@heartbeat7047 6 ай бұрын
అన్న మీరు చేసే వీడియోస్ సమాజానికి చాలా అవసరం కానీ దానిని ఎవరూ పటించికొరు అయితే మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి videos చేస్తే దుర్మార్గులు ఉన్నారు జాగ్రత్త అన్న
@user-uw6eo9en4r
@user-uw6eo9en4r 7 ай бұрын
Brother top 5 horror movies
@msanthoshkumar4847
@msanthoshkumar4847 7 ай бұрын
1.Counjuring 2.the nun 3.ganga 4.13 5.piyar fights
@mallikarjun9796
@mallikarjun9796 6 ай бұрын
I am using a bag for shopping vegetables and grocerries since 10 years. I stopped extending my hand for a plastic carry bag. This reduced visibility of carry bags in my home. I feel very happy to be a part of eco friendly movement. One day we all can do this. STOP taking and START rejecting a plastic carry bag.
@kaseeswaranaikkaseeswara7786
@kaseeswaranaikkaseeswara7786 7 ай бұрын
plz do video regarding recent verdict on article 370 and security breach of parliament 😊
@vamshikishore
@vamshikishore 7 ай бұрын
Yes ee video cheyyali
@user-hf7sq3lv1l
@user-hf7sq3lv1l 7 ай бұрын
BB SEASON -07 winner vala jariginaa nasstaluu entii enka Society enduku Ela ietunadi VR Raja Biggboss lanti shows chusi please make a Detail Vedio of our indian psychology of People mind set
@pavithrag4633
@pavithrag4633 7 ай бұрын
Great video bro, I stay in Germany, it's very clean, india kuda intha clean ga unte entha bavundu, daaniki em cheste bavuntundi ani alochistu untanu, na mind lo unnadi meeru video chesaru, well done, keep posting videos on clean india 🇮🇳
@The_Life_Of_Music.
@The_Life_Of_Music. 7 ай бұрын
Hats off to the topic selection
@PN-eg4fb
@PN-eg4fb 7 ай бұрын
బ్రదర్ ఒక్క మాట అడుగుతాను చెప్తావా ఇంతగా చెప్తా అంటే ప్లాస్టిక్ పెరిగిపోతూ ఉంటే మన ప్రభుత్వాలు ఎందుకని వాటిని బ్యాన్ చేయవు మొత్తంగా బ్యాన్ చేస్తే ప్లాస్టిక్ వాడకం తగ్గుతుంది కదా ఇలా ప్రభుత్వాలు ఎందుకు చేయవు ఇంకొక విషయం ఏమిటంటే మాది పల్లెటూరు మాది పల్లెటూరు మా పక్కన పల్లెటూర్లను చూస్తే ఊరు నలవైపులా చెత్త కుప్పలు తిప్పలుగా పేరుకుపోయింది నాకు అది చూస్తే బాధేస్తుంది కానీ ఏం చేయలేకపోతున్నా
@SathyaMukka
@SathyaMukka 6 ай бұрын
బ్యాన్ చెయ్యడం సొల్యూషన్ కాదు. ప్రజలు మారితే ఆటోమేటిక్ గా బ్యాన్ అవుతాయి
@saikiranvadamudula
@saikiranvadamudula 6 ай бұрын
VR Raja your creativity about solid waste management video is awesome...
@shivanayak9213
@shivanayak9213 7 ай бұрын
అన్న ప్లీజ్ అన్న ఆ pari match వదిలేసియ్యి అన్న ప్లీజ్ 🙏🙏
@mrteja9574
@mrteja9574 6 ай бұрын
Thank you For educating us VR raja. Hope you fight for country like this.
@venkyrocky4757
@venkyrocky4757 7 ай бұрын
Thank you so much for making this video bro ❤🙏 I’ll do my best to avoid using the plastic and separate the domestic & plastic waste as well… ❤️❤️❤️
@umamaheshwarreddy4042
@umamaheshwarreddy4042 6 ай бұрын
This is the current senario that every you tube blogger should show and discuss in there chennels but our TV channels are busy with there politicians and politics.rivers are our feature and our culture we need to protect.
@intrestingfact......2897
@intrestingfact......2897 6 ай бұрын
My advice : podi chetha ki ₹150 thadi chetha ki ₹100 isthamu anadi within one year lo India assl chetha undadhu...coz...indialo penalty vesthe evadu patinchukodu kani meku intha isthamu Leni dhani kuda collect chestharu....Indian people wants..... profits....not penalties...jai Hind
@PN-eg4fb
@PN-eg4fb 7 ай бұрын
సాధారణంగా పశువుల పేడను సేంద్రియ ఎరువుగా రైతులు తమ పొలాలలో చల్లుకుంటూ ఉంటారు కదా తీరా వెళ్లి పొలాల్లో చూస్తే పొలాల్లో కూడా కుప్పలు తిప్పలుగా ప్లాస్టిక్ కవర్లను నేను చూస్తూనే ఉన్నా అవి భూమిలోకి ఇంకిపోతే రైతు పొలాల్లో వేసిన పంట కూడా సరిగా పడదు ఇలాగైతే మన దేశం ఖచ్చితంగా ఒక పెద్ద చెత్త కుప్పగా మారుతుంది
@rajusivaji-kq8qe
@rajusivaji-kq8qe 6 ай бұрын
వెరీ గుడ్ న్యూస్ రీడర్
@rasheed3k
@rasheed3k 6 ай бұрын
Very nice Video... Happy to see Telugu channel covering this topic. Thank you very much. Will spread this and follow.
@searching.truth.
@searching.truth. 7 ай бұрын
Best video of my day today bro👏🏼👏🏼
@lavanyachiranjeevi5831
@lavanyachiranjeevi5831 6 ай бұрын
Nenu house wife, nenu village lo vuntanu, maa intlo pillalu chala mandi vuntaru. Naa varaku nenu intlo dry waste ni poyyilo pedathanu and wet waste ni mokkalaki vestanu. As NCC student, nenu correct ga ne chestunnanu anukuntunnanu, endukante maaku chuttu chala 🌲🌳🌴 vuntei😊
@sohansouryar8367
@sohansouryar8367 7 ай бұрын
Bro do about indian citizens and their behaviour 😢
@gurramnagarjuna1458
@gurramnagarjuna1458 7 ай бұрын
నేను ఇంట్లోకి సరుకులు,కూరగాయలు తేవడానికి చేతిసంచిని వాడుతున్నాను ఇది నాదేశం ఇక్కడి ప్రజలు నావాళ్ళు
@sreeharshach1251
@sreeharshach1251 6 ай бұрын
Excellent information
@chiranjeevikarri2500
@chiranjeevikarri2500 6 ай бұрын
Informative speech..
@rajanaren1778
@rajanaren1778 7 ай бұрын
Nice And Informative Video Raja Bro ❤️💯🥰👍👌
@pramod0919
@pramod0919 7 ай бұрын
Super sir ❤❤ Iam a student I used to get thoughts that what does govt do with the waste??
@gurramnagarjuna1458
@gurramnagarjuna1458 7 ай бұрын
నేను ఇంట్లోకి సరుకులు,కూరగాయలు తేవడానికి చేతిసంచి వాడుతున్న ఎందుకంటే ఇది నాదేశం ఇక్కడి ప్రజలు నావాళ్ళు
@dharmasaitalluri8234
@dharmasaitalluri8234 7 ай бұрын
Super explanation good awareness anna
@believer2789
@believer2789 7 ай бұрын
Manchi video anna Nenu anukuntunna elanti video okati chesthe baguntundi ani.tq annaya❤ We'll support always❤
@sudhikshasuma
@sudhikshasuma 7 ай бұрын
Chala baaga chepparu bro youtube lo videos pettadaniki manchi content unte cheppu bro
@krishnateja50
@krishnateja50 6 ай бұрын
First of all correct video for the society and your solution also great!
@Bharatheeyudu88
@Bharatheeyudu88 6 ай бұрын
నా కూతురుకి 5సం, తను పుట్టినప్పటి నుండి వీలైనంత వరకు ప్లాస్టిక్ కవర్ల వాడకం తగ్గించాను. బయటకు వెళ్ళేటప్పుడు ఒక జూట్ బాగ్ తీసుకువెళ్తున్నాను. రాబోయే తరాల కోసం మనం వీలైనంత ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం 🙏.
@LakshmanKothapalli
@LakshmanKothapalli 7 ай бұрын
Spark movie fact gurinchi video chay bro 😊😊
@chirupakarajashekhar7101
@chirupakarajashekhar7101 7 ай бұрын
great video bro and greatful thanks to your social awrness
@user-hj3gg6uu6m
@user-hj3gg6uu6m 6 ай бұрын
Good information bro 👏.
@maheshgolagana1188
@maheshgolagana1188 6 ай бұрын
Most informative video. I want to know everyone this information 😢
@charangaming9614
@charangaming9614 7 ай бұрын
Up yogi gurinchi video chey anna
@divyasriofficial1067
@divyasriofficial1067 7 ай бұрын
Nice👍
@sravanipulugujja9893
@sravanipulugujja9893 7 ай бұрын
Kailasa parvatham mistory gurinchi cheppu anna
@rohitkumarreddy2173
@rohitkumarreddy2173 7 ай бұрын
Bro Kumari kandam gurinchi cheyyani The lost continent
@sharathallinone8234
@sharathallinone8234 7 ай бұрын
Nice video anna ❤
@srikanthmr4679
@srikanthmr4679 6 ай бұрын
jogulambha,papanasi gudi charithra gurinchi oka video cheyyi anna
@ballubalaji9991
@ballubalaji9991 7 ай бұрын
మన సెంట్రల్ గవర్నమెంట్ డిషేషాన్స్ ఏలా ఉంటాయి అంటే చిన్న చితక వ్యాపారులు ని దోబ్బుతరు ప్లాస్టిక్ వాడొద్దు అని కాని ఇ ప్లాస్టిక్ మూలం ఐనా కాంపీనిలు మీదకు వెల్లరు మన పొలిటికల్ లీడర్స్ చట్టాలు చెసి తియ్యరు మన మెదటి దరిద్రం మన పొలిటికల్ లీడర్సే
@gurramnagarjuna1458
@gurramnagarjuna1458 7 ай бұрын
నేను ఇంట్లోకి సరుకులు కూరగాయలు తేవడానికి చేతిసంచి వాడుతున్న ఎందుకంటే ఇది నాదేశం ఇక్కడి ప్రజలు నావాళ్ళు
@hari_s_b8565
@hari_s_b8565 6 ай бұрын
Awesome bro 👍 i will
@penchala-narasimha
@penchala-narasimha 7 ай бұрын
Share chyandi bro use full.. 😢😢😢
@ashokreddy6780
@ashokreddy6780 6 ай бұрын
Singam 3 🔥
@Adithyashorts4U
@Adithyashorts4U 7 ай бұрын
🎉🎉
@rayudujaswanth972
@rayudujaswanth972 7 ай бұрын
Mg
@p.p.p000
@p.p.p000 7 ай бұрын
Very nice bro
@giricharan9573
@giricharan9573 6 ай бұрын
Anna Bhavisya Malika gurinchi video chey anna
@siddaratupradeep3854
@siddaratupradeep3854 7 ай бұрын
Superb
@naresh7613
@naresh7613 7 ай бұрын
Bro make a vedio on truck drivers with your magical Voice.....
@ananthb4851
@ananthb4851 7 ай бұрын
Bro, Japan cleanliness medaa video . Plz😁
@user-fx7xq5cy1h
@user-fx7xq5cy1h 7 ай бұрын
👌👍
@puripurni6649
@puripurni6649 7 ай бұрын
COVID cases peruguthunnay kada anna danimeedha voka video cheyandi
@saibhargavpotnuru6244
@saibhargavpotnuru6244 7 ай бұрын
Vinnappudu anndaru motivate avutunnaru plastic use cheyykindavunndadiniki kani eppatiki ayina aa motivate ayinavade malli use chesttaru enduku mana chuttu plastic puskkalam gaa vunntundhi e use ki ayina ade mana priority pa mardini only wave enti ante manufacturing appedeme appude control cheyyagalm enka em chesina avvadhu prati vallu ban chesina 3 months varaku plastic bags use cheyyaru tarvata malli common
@kavyaupinerthi804
@kavyaupinerthi804 6 ай бұрын
Hi raja garu recent ga kengen water alkaline water gurinchi vintunna, dhani gurinchi edaina fact cheyagalara
@godishalanaresh9315
@godishalanaresh9315 7 ай бұрын
Covid gurichi kocha purti dtlls chepandi
@vishnumahesh3447
@vishnumahesh3447 7 ай бұрын
Bro Mexican drug cartel war gurinchi oka video cheyi bro
@HassangamingON
@HassangamingON 6 ай бұрын
Bro japan lo kuda high plastic usage vuntadhi mari vallu antha neat ga ela vuntaruo oka vedio chyandi...
@manchalajyothi3680
@manchalajyothi3680 6 ай бұрын
Anna " the true cost "document midha oka vedio cheyyamdi
@ramramanji6403
@ramramanji6403 7 ай бұрын
Ayyappa swamy full video Chye anna
@govanchand4598
@govanchand4598 7 ай бұрын
Recycleling units ni ela find cheyali
@bhanu33
@bhanu33 7 ай бұрын
Good
@alwaysjanardhan
@alwaysjanardhan 7 ай бұрын
Bro pharmacy related video chei please
@kishoredarling1740
@kishoredarling1740 7 ай бұрын
Super point anna😢
@ramniteeshk551
@ramniteeshk551 6 ай бұрын
bro uttarakhand tunnel incident video pettu plz
@mr_vishal_smiley
@mr_vishal_smiley 7 ай бұрын
@PodalakuriSuryaprakash
@PodalakuriSuryaprakash 7 ай бұрын
This video should be shown before every movie at least it helps to improve 1% b😢😢
@rayudujaswanth972
@rayudujaswanth972 7 ай бұрын
Auto pilot cars endhuku india lo ban chesaro video chey anna👈👈👈👈👈👈👈
@NaveenNaveen-dp6dw
@NaveenNaveen-dp6dw 7 ай бұрын
Yes anna
@user-sc5zh7bq8c
@user-sc5zh7bq8c 6 ай бұрын
Titanic ship real story oka fact cheyyandi brother
@NEALCAFFREY2731
@NEALCAFFREY2731 7 ай бұрын
Bro japan lo plastic usage chaaala ekkuva, but chaaala neat ga maintain chestharu disposal procedure ... danikosam video cheyi diiniki continuous gaa
@chath249
@chath249 6 ай бұрын
We are waiting for a video about NAM .😊
@manoharbandarau8192
@manoharbandarau8192 7 ай бұрын
Bro..... Comfort Women ane topic medha oka video chey bro
@jashwanthbablu856
@jashwanthbablu856 6 ай бұрын
Anna make a video about present Corona cases
@sanjugamingff1852
@sanjugamingff1852 6 ай бұрын
Anna salaar movie story gurinchi oka video
@learntoday-rr3hc
@learntoday-rr3hc 7 ай бұрын
bro, do a video on manifesto released by political parties in Andhra Pradesh
@srinusai9163
@srinusai9163 6 ай бұрын
Super bro
@moghalbadsha5015
@moghalbadsha5015 7 ай бұрын
Bhaarathiyudigaa పుట్టినందున గర్వంగా ఉంది.
@indrasenaambati8209
@indrasenaambati8209 7 ай бұрын
Anna ipl auction 2024 midha video chai anna
@commonservicecenter5077
@commonservicecenter5077 6 ай бұрын
Gov every petrol bunks lo oka recycle sampadinchina space create chastay baguntundhi
@skcharanff6186
@skcharanff6186 7 ай бұрын
Mechanical branch video che anna
@TACHIUCHIHAKakashihatake
@TACHIUCHIHAKakashihatake 6 ай бұрын
PLZ DO JN1 COVID VIDEO
@manikantasm5791
@manikantasm5791 7 ай бұрын
Please do a video on Nikolas Tesla inventions and his death mystery bro
@babug7867
@babug7867 7 ай бұрын
Good content but let's see what will happen in future You are mostly doing a great job Well keep it up my friend Thank you Bye bye
@gurramnagarjuna1458
@gurramnagarjuna1458 7 ай бұрын
నేను ఇంట్లోకి సరుకులు,కూరగాయలకి చేతిసంచి వాడుతున్నాను ఇది నాదేశం ఇక్కడి ప్రజలు నావాళ్ళు
@gopisumanohar5675
@gopisumanohar5675 7 ай бұрын
Yes bro ma college dhagara a bhalswa garabage dumping spot chala pedhaga kondalaga untadhi 😢
@masstrends1578
@masstrends1578 7 ай бұрын
Hi annaya meru e information ala telusukuntunnaru plz tell me great information annaya ❤️
@kalyangamingff3147
@kalyangamingff3147 6 ай бұрын
Yes , correct
@suniltheplumber7303
@suniltheplumber7303 6 ай бұрын
Jai sri krishna
@gurramnagarjuna1458
@gurramnagarjuna1458 7 ай бұрын
నేను ఇంట్లోకి సరుకులు కూరగాయలు తేవడానికి చేతిసంచి వాడుతున్న ఎందుకంటే ఇదినాదేశం ఇక్కడి ప్రజలు నావాళ్ళు
@jayasimhareddy1974
@jayasimhareddy1974 7 ай бұрын
Mahabharat chey bro
@Satyauniversegalaxy
@Satyauniversegalaxy 7 ай бұрын
Bro present global gaa top10 best Universities educated video cheyi
@gurramnagarjuna1458
@gurramnagarjuna1458 7 ай бұрын
నేను ఇంట్లోకి సరుకులు కూరగాయలు తేవడానికి చేతిసంచి వాడుతున్న ఇది నాదేశం ఇక్కడి ప్రజలు నావాళ్ళు
@priyak547
@priyak547 7 ай бұрын
Yes, I saw in Delhi
@kalki4849
@kalki4849 7 ай бұрын
I like it bro re production system debba tinli🎉🎉🎉😝😝😝
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 7 МЛН
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 6 МЛН
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 25 МЛН
Как котики ложатся спать, до конца!
0:31
🌀 Вирусные видео
Рет қаралды 1,8 МЛН