అశోక్ చేస్తుంది దొంగ దీక్షే..! ఎవడ్రా నువ్వు డేట్లు ఫిక్స్ చేసేది..? | Bakka Judson On Ashok Deeksha

  Рет қаралды 22,475

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

8 күн бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
అశోక్ చేస్తుంది దొంగ దీక్షే..! ఎవడ్రా నువ్వు డేట్లు ఫిక్స్ చేసేది..?| Bakka Judson On Ashok Deeksha | ManaTolivelugu
Bakka judson | Ashok deeksha | bakka Judson deeksha | Group 2 &3 | DSC |
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZfaq Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 186
@pmahesh7992
@pmahesh7992 14 сағат бұрын
సార్ మీకూ ఒక్క మనవి. పెరూ కొసమో మారేదానికోసమో ఒక్కరిపై మరోకారు ఆరోపణలు చేసుకుంటూ విషయం పలుచన చెయ్యకండి దయచేసి.
@NNN_-
@NNN_- 14 сағат бұрын
బక్క జడ్సన్ అన్న మన మీద మనమే బురద చల్లుకుంటే సమస్య పరిస్కారం కాదు.అందరం కలిస్తేనే ఉద్యమం విజయవంతం చేయగలం.
@srinuthirumani
@srinuthirumani 14 сағат бұрын
మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి మల్లి TGPSC రద్దు చేయండి అని మాట్లాడుతున్నావు. పిల్లలు బాగుపడటం మీకు ఇస్టం లేదు . వీళ్ల రాజకీయ లబ్ధికి మనల్ని వాడుకుంటున్నారు..😢😮
@Arunach8144
@Arunach8144 14 сағат бұрын
ఎవడన్నా ఒకడు సచ్చేదాక చేయండిరా బాబు.ఈ లంగా డ్రామాలు నాటకాలు బంజేయండి.ఎవర్ర మీరంతా😂
@kravindarreddy9322
@kravindarreddy9322 14 сағат бұрын
మీరు ఎవరు ఇంతకు దీక్షలు చేయటానికి, మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారా, చేస్తే విద్యార్థులు ఆస్పిరంట్స్ చేస్తారు మీకెందుకు, మీరంతా అసమ్మతి అసంతృప్తి నేతలు, మీ స్వార్థం కోసం చేస్తున్నారు, govt జాబ్స్ ఇస్తాము క్యాలెండరు వేస్తాము అన్నకూడా పని కట్టుకుని ఎందుకు డ్రామాలు, ఉన్న ఎగ్జామ్స్ ఎందుకు వాయిదా వేయాలి, మంచిగా చదివిన వాడికి ఉద్యగం వస్తది, మీరు మిగతా నోటిఫికెషన్స్ అడగండి, ఉన్న వాటిని ఎందుకు వాయిదా వేయటం ఒక నెల రోజులు వేస్తే కొత్త వారు చదువుతారా, ఎన్నో రోజులనుండి ప్రిపేర్ అవుతున్నాంరా please మీకు దండం పెడతాం ఉన్న వాటిని జరగనివ్వండి, ఇందులో miss అయితే next నోటిఫికెషన్స్ లో నైనా వస్తదేమో,
@surabhi7886
@surabhi7886 14 сағат бұрын
గ్రూప్ 2,3 కి కొత్తవారికి అవకాశం ఇవ్వకుండా గ్రూప్ 1 కి మాత్రమే ఇవ్వడం అనుమానాలకు దారితీస్తుంది. వారికి నచ్చిన వారితో అప్లికేషన్ చెపించటం కోసం గ్రూప్ 1 కి అవకాశం ఇచ్చారా?
@MVN686
@MVN686 14 сағат бұрын
వింది ఓవర్ యాక్షన్
@narsimhulunarsimhulu559
@narsimhulunarsimhulu559 14 сағат бұрын
Cancel GO 46 ❌❌❌❌
@kavithakurapati2203
@kavithakurapati2203 14 сағат бұрын
Please postpone dsc
@mlkreddymlkreddy9263
@mlkreddymlkreddy9263 14 сағат бұрын
ఎవరి రాజకీయ స్వార్థం కోసం వాళ్ళు దీక్షలు చేస్తారు
@pebbetisivashanker9107
@pebbetisivashanker9107 14 сағат бұрын
మీ వల్ల dsc లో పోస్టులు పెరగవు పోస్టుపోన్ చేయలేరు
@srinuthirumani
@srinuthirumani 14 сағат бұрын
ఎలా రద్దు చేసుకుంటూ పోతే ఎప్పుడు పరీక్షలు రాయాలి మిత్రులారా... TGPSC రద్దుపై మల్లి కొత్త రాగం పట్టుకున్నారు
@devendarbarraju5363
@devendarbarraju5363 14 сағат бұрын
Please post pone DSC
@user-vb2tp5de8k
@user-vb2tp5de8k 14 сағат бұрын
Dsc post pone cheyali
@AAA-on2jr
@AAA-on2jr 12 сағат бұрын
నడిచే ఎద్దునే పొడవాలి.....
@mlkreddymlkreddy9263
@mlkreddymlkreddy9263 14 сағат бұрын
తెలంగాణ రాష్ట్రంలో స్వార్థపరులు ఎక్కువ అందుకే ఒక నోటిఫికేషన్ పూర్తికాదు ఒక్కరికి ఉద్యోగాలు రావు
@vendiraju7324
@vendiraju7324 14 сағат бұрын
పడుకున్నావేందిరా....?
@rameshminiga-qd8uo
@rameshminiga-qd8uo 14 сағат бұрын
Yevvara మీరంతా మనం మనమే కొట్టుకుంటే సమస్య పరిష్కారం అవుతుంద
@nareshnoone1632
@nareshnoone1632 14 сағат бұрын
నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలి చేతగాని నాయకులు పార్టీలు అధికారం నుండి తప్పుకోవాలి
@indian3564
@indian3564 14 сағат бұрын
Naaku Ade Doubt Undi Ashok Sir Meeda 👆👆🤔🤔
Always be more smart #shorts
00:32
Jin and Hattie
Рет қаралды 47 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 82 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 19 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 2,6 МЛН
Always be more smart #shorts
00:32
Jin and Hattie
Рет қаралды 47 МЛН