Kakatiya University 2 : ఏం తిండిరా ఇది ....! కాకతీయ యూనివర్సిటీ మెస్ లో మనతొలివెలుగు,క్రాంతి దళ్ !!

  Рет қаралды 99,214

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

25 күн бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
Kakatiya University Episode 02 : ఏం తిండిరా ఇది ....! కాకతీయ యూనివర్సిటీ మెస్ లో మనతొలివెలుగు,క్రాంతి దళ్ !!
#KakatiyaUniversity #warangal #KakatiyauniversityHostel #Prithviraj #SangamreddyPrithviraj #Telanganakranthidal
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZfaq Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 218
@kadudooramvignan567
@kadudooramvignan567 24 күн бұрын
ఎంత గోరం మా మన తెలంగాణ కాలేజీ లు
@jagannadhveluvarti
@jagannadhveluvarti 23 күн бұрын
INDIA LONANNI UNIVERSITIES LO EDA SITUATION
@prakashmalyala3632
@prakashmalyala3632 18 күн бұрын
ప్రభుత్వ యూనివర్సిటీ లను పద్ధతిగా ప్లాన్ చేసి నాశనం చేశారు గత 15 ఏండ్లు గా ఇప్పుడు పూర్తి అద్వాన్న స్థితికి వచ్చాయి.....బీఎస్ఎన్ఎల్ నీ ఎలా నాశనం చేశారో ప్రభుత్వ రంగం లో ఉన్న స్కూల్స్ యునివర్సిటీ లను పద్ధతిగా పాడే కట్టిచరు
@rajkumarnaik8485
@rajkumarnaik8485 23 күн бұрын
అన్ని యూనివర్సిటీలో ఇలాంటి పరిస్థితులే ఉంటాయి అన్న.. నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో రెండు సంవత్సరాలు దాదాపు ఇదే పరిస్థితి ని అనుభవించిన. అప్పుడు ఏదో అడ్జస్ట్ అయి తింటాం కానీ కానీ తర్వాత నీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్న. యూనివర్సిటీ నుంచి బయటపడిన తర్వాత చాలా ప్రభావం ఉంటది
@vijayd7599
@vijayd7599 23 күн бұрын
మీడియా ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాలి....
@mallareddykomireddy977
@mallareddykomireddy977 24 күн бұрын
చదువుకుంటున్న వారే సిగ్గులేదా అలా ఆహారాన్ని ఇష్టం ఉన్నట్టు పడేయకూడదు అని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
@Au12332
@Au12332 24 күн бұрын
Adi leftover rice workers students lekamundu chosinpadestharu akkada
@prakashmalyala3632
@prakashmalyala3632 23 күн бұрын
వాళ్ళే ఊడుచుకోవాల???? శానిటేషన్ కూడా
@chochitv5135
@chochitv5135 24 күн бұрын
Anna మల్లన్న ఏడికి poinav అన్న.... గొంతు మూగబోయింది.... Government మారిపోయిందన్న....😢 అన్యాయం చేసే మనుషుల చేతులు మారాయి తప్ప అన్యాయం మరలేదన్నా... గొంతు విప్పరదన్నా నిన్ను నీ పోరాటాన్ని నమ్ముకున్నోళ్ళంత కంగు తింటున్నారాన్నా పోరాట పటిమ ఎట్లా కనుమరుగైపోయింది అన్నా 😂
@vijayd7599
@vijayd7599 23 күн бұрын
ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం...అతను
@anvesh5963
@anvesh5963 23 күн бұрын
7200 moment bro 😂niku telidu uruko
@srikanth2599
@srikanth2599 23 күн бұрын
మల్లి గాడు చనిపోయాడు కాదా మల్లి వస్తాడా
@ravienjamuri
@ravienjamuri 16 күн бұрын
మళ్ళీ గాడు ఊసరవెల్లి లాగ పార్టీలు మార్చేవాడు
@chengalakarunkumar5887
@chengalakarunkumar5887 24 күн бұрын
Raghu on groud reality
@rajesh32466
@rajesh32466 23 күн бұрын
అన్ని యూనివర్సిటీ లో ఉన్న సమస్యల గురుంచి తెలియ చేయండి రఘు గారు
@bhaskaranushadhammalapati5202
@bhaskaranushadhammalapati5202 23 күн бұрын
ఎంత ఖర్చు అవుతుంది నేను చేపిస్త వాటర్ కూలర్,వాష్ ఏరియ. బ్రతకాలి కాబట్టి తింటున్నరు పిల్లలు, రేవంత్ రెడ్డి గారు డ్రగ్ మీద కాదు పేద పిల్లల చదువు మీద తినే అన్నం మీద దృష్టి పెట్టగలరు మీ పాలన కూడ అందరి లాగానే వున్నది
@rlmadhu
@rlmadhu 23 күн бұрын
Great job Raghu and Prabhu garu...don't know how govt look at these hostels ...shameful
@vijayalaxmi7054
@vijayalaxmi7054 24 күн бұрын
Good Raghu .... and prudvi
@jakkalivikramyadavjakkaliv415
@jakkalivikramyadavjakkaliv415 23 күн бұрын
రఘు గారు కాకతీయ యూనివర్సిటీ ఐదు సంవత్సరాల లా విద్యార్థులు హాస్టల్ ఫెసిలిటీ లేక చానా ఇబ్బందులు పడుతున్నారు నిరుపేద విద్యార్థులు అద్దె రూములు తీసుకుని అద్దె కట్టలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ విషయం గురించి కూడా మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం
@manojvetty8607
@manojvetty8607 23 күн бұрын
తేలంగాణ రాష్ట్రం లో రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీలలో దారుణమైన పరిస్థితి
@murugandevara1982
@murugandevara1982 20 күн бұрын
Good Work Brother
@anjangoudsiddaveni4252
@anjangoudsiddaveni4252 24 күн бұрын
Thanks both of you dynamics for taking issue to government
@rajenderprasadbirudharaju7092
@rajenderprasadbirudharaju7092 24 күн бұрын
RIP brs,,,RIP congress..
@r.srinunaikr.srinunaik2432
@r.srinunaikr.srinunaik2432 6 күн бұрын
అన్నా ఘట్కేసర్ అన్నోజిగూడ లో కూడా ఒక హాస్టల్ ఉంది జీసస్ ఇంటర్నేషనల్ హై స్కూల్ అని అక్కడ కూడా పిల్లలు చాలా దారుణంగా తిండి పెడుతున్నారన్న జీసస్ వే ఇంటర్నేషనల్ హై స్కూల్ అన్న హాస్టల్ అది దయచేసి మీరు అక్కడికి కూడా వెళ్లగలని మనవి
@johnvuppala
@johnvuppala 24 күн бұрын
Excellent work Pruthvi Anna n raghu
@pochaiahutnoori9367
@pochaiahutnoori9367 11 күн бұрын
Thank you mana tv
@sampathgoud6863
@sampathgoud6863 24 күн бұрын
Okasari gandhi hospital lo patient wards lo situation paina video cheyandi brother
@sandyveer1867
@sandyveer1867 23 күн бұрын
lol they won’t allow him or any media houses into Gandhi hospital…Peda mafiaya untadiii
@gummadisudharshan9180
@gummadisudharshan9180 22 күн бұрын
బతుకు మీద ఆశ సచ్చిపోతుంది అన్నా ఇలా చూసాక
@user-cl6kf6mc1l
@user-cl6kf6mc1l 23 күн бұрын
రఘు ఆ తీన్మార్ మల్లయ్య కి ఫోన్ చెయ్ ఒకసారి ప్రజల కోసం ఉన్నాను కదా కాల్ చేసి లవ్ యు విల్ బి
@rayalramesh6829
@rayalramesh6829 16 күн бұрын
నా అదే విధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కూడా చెక్ చేయండి అన్న
@SSohan-wp9ez
@SSohan-wp9ez 17 күн бұрын
Annalu yappadivaraki dopidhi leader so leaders untharo idhi agadhu so Raghu brother built unity among students and people and questioning every issue bring revolution on every issue
@user-Anil1952
@user-Anil1952 14 күн бұрын
పిల్లలు ఎవరు చెప్పారు అన్న,మెనూ ఉండదు ఎం వుండదు ఉదయం టిఫిన్స్ గురించి అడగండి ఆకలి తీర్చుకోవాలని తింటున్నారు అంతే
@gopalyadav6810
@gopalyadav6810 24 күн бұрын
👍
@user-dd8qf8lo3b
@user-dd8qf8lo3b 23 күн бұрын
Good👍 raghu garu
@user-vb6rk2uo9o
@user-vb6rk2uo9o 23 күн бұрын
Good raghu anna 🎉🎉🎉🎉
@user-yo3uk6kh7w
@user-yo3uk6kh7w 23 күн бұрын
Good job anna...keep it up.....oka పెద్ద హాస్టల్ ఇలా ఉంటే ఇంకా మామూలు హాస్టల్ పరిస్థితి ఏంటో
@user-sy9ei7pl1f
@user-sy9ei7pl1f 24 күн бұрын
పూర్వపు పది యేండ్లు తెలంగాణ ను పాలించిన దొరలు దొరతనమే సేసిన్రు. వారు బాగు పడటమే లెక్క. గసుమంటిది ఆల్లకు తీరిక ఎక్కడ, పావం అందరి బాగోగులు సూడ్డానికి! మరేమో పెజలు తమ పెతినిధులుగా పదవులు ఇస్తే, ఈళ్ళేమో అది మరిసి, ఫామ్ హౌసులలో పండుకొనుటాయే!! గిప్పటి పెజా పెభుత్వము అన్ని విషయాలలోనూ దృష్టి పెట్టి, పెజల వద్దకు పాలన తీసుకెళ్లాలి. గప్పుడే వారి పాలన శ్రీ రామరాజ్యం అవుతుంది. లేకుంటే అరాచక రాజ్యం ఆగుతుందేమో !!!
@VamshinavyaSonytv
@VamshinavyaSonytv 17 күн бұрын
Ipudu government gadudhulu kasthunda
@krishnalingala9833
@krishnalingala9833 21 күн бұрын
Raghu Anna we support u...jai telangana ur the true leader maku own channel mana tholi velugu...❤❤❤
@sagarkatukam5790
@sagarkatukam5790 6 күн бұрын
Raghu avaru bro
@Raithubidda
@Raithubidda 23 күн бұрын
ఎం మనుషులు ఉన్నారు రా బాబు జర హోస్టల్ లో మంచి భోజనం పెట్టండి వంట గది అలా అయ్యింది శుభ్రంగా నీళ్లు పెట్టండి అమ్మాయి ల తల్లి తండ్రులూ ఎంతో ప్రేమతో పెచ్చుకొని మంచి చదువుల కోసం యూనివర్సిటీ లో చేరిపించే ఇంత ఘోరంగా హాస్టల్ ఉంటే ela ఇకనైనా మంచి ఫుడ్ పెట్టండి
@nobelraju
@nobelraju 22 күн бұрын
All that students are belongs to poor familes.. They need support Workers review cheyyaali.. kaani vaalle Bhayam thoo compromise avthaaru.. Mistake is EC 😡😡
@Hin726
@Hin726 23 күн бұрын
Super ga uundii
@srinivasmahi63
@srinivasmahi63 23 күн бұрын
Bane unnai telangana colleges telangana Cm Revanth reddy garu the great vision unna cm
@svthalabajanas6965
@svthalabajanas6965 23 күн бұрын
తెలంగాణ క్రాంతిధాల్ పృథ్వీ రాజ్ అన్న చెప్పిన విషయాలను వస్తామే....... తెలంగాణ రాష్ట్రంలో మార్పుకు జనం బాటలో నడుస్తున్నా,పలుకుతున్న పృథ్వీ రాజ్ అన్న
@nagarajukummari1173
@nagarajukummari1173 23 күн бұрын
Raghu manchi journalist
@madhavipakalapati9185
@madhavipakalapati9185 19 күн бұрын
RAGHU MANCHI NEWS CHAPPUTHAVU KHANI NEEVU MALLANA KHALASI TELANGANA PRAJALANI THAPPUTHROVA PATTENCHI GORATHAPPUCHSARU ANDHUKA NINNUNAMATAMLADHU JAI HIND
@m.venkateshwarreddy1754
@m.venkateshwarreddy1754 23 күн бұрын
Super Anna every day any hospital and hostal checking sir
@rajenderprasadbirudharaju7092
@rajenderprasadbirudharaju7092 24 күн бұрын
Anni govt.samstalu...visit cheyandi...tq..
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 23 күн бұрын
Sadiya Assalam Walekum
@yammanibhasker1973
@yammanibhasker1973 23 күн бұрын
కూకట్పల్లి జె.ఎన్.టి.యు కాలేజ్ కూడా అలానే ఉంటుంది మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు
@nobelraju
@nobelraju 22 күн бұрын
All that students are belongs to poor familes.. They need support Workers review cheyyaali.. kaani vaalle Bhayam thoo compromise avthaaru.. Mistake is EC 😡😡
@vinaykoudagani2618
@vinaykoudagani2618 11 күн бұрын
Atleast university lo chaduvukunay pillalaku facilities provide cheyalekapothay enduku ee government.
@yadeshwardandetikar1238
@yadeshwardandetikar1238 24 күн бұрын
Unemployed issue
@SSohan-wp9ez
@SSohan-wp9ez 17 күн бұрын
Ragu you done great job fail of ruling government no monitor where is food department no checking lucha officers and contractors
@mrteja9574
@mrteja9574 22 күн бұрын
Thank you anna Funds kosam students fail chese university ki vacchinanduku
@kirankumar-uk8yg
@kirankumar-uk8yg 24 күн бұрын
Brother Meru Prudhvi anna taste cheyalsindi .. inka baga telisedi meku .. any way good try keep it up
@calvarypremamandhiramupalv5815
@calvarypremamandhiramupalv5815 14 күн бұрын
Maarpu
@nareshameti2726
@nareshameti2726 19 күн бұрын
Sir నమస్తే Food & safty officers avaru అక్కడికి వచ్చి చెక్ చేయరా sir పాపం పిల్లలు ఎవరి పిల్లలైన ఒకటే కదా ఆఫీసర్స్ పిల్లలకు ఈ తిండి పెడితే తెలుస్తది. Sir మన C. M గారి దృష్టికి వచ్చేట్టు చేయండి
@swetham3304
@swetham3304 24 күн бұрын
Clha cha yenti idi......chustunre kalla lo nillu vastunnayi
@optimusprime-cs3cc
@optimusprime-cs3cc 23 күн бұрын
Once upon a time the top University for pharmacy as per NRF Ranking...now not in the top 20s list.....this is the situation of higher education system in Telangana
@dhanrajyadav8548
@dhanrajyadav8548 23 күн бұрын
If possible visit nims hospital and mainly ward 11 and other wards.
@mrteja9574
@mrteja9574 22 күн бұрын
15 years nundi ilana vundhi Kotta em kadhu
@venkateshchowdarisiripurap8813
@venkateshchowdarisiripurap8813 23 күн бұрын
Agriculture University భూములు హైకోర్టు కు భదలయించడం గురించి కూడా విద్యార్థుల వద్దకు వచ్చి ఇంటర్వ్యూ చేయండి రఘు గారు. రియల్ ఎస్టేట్ ఎజెంట్ ల పరిపాలన చేస్తున్న సీఎం కి విద్య, విద్యాలయాల విలువ తెలియజేయండి జర్నలిస్టు గారు
@bharatreddy9121
@bharatreddy9121 23 күн бұрын
😂😂😂 he is congress man who don't ask questions about atrocities of congress..
@mysagoudbattupalli7534
@mysagoudbattupalli7534 21 күн бұрын
Baya padthurru
@kondalreddy7399
@kondalreddy7399 15 күн бұрын
స్టుడెంటు కూడఅన్నం ఎక్కడపడితే అక్కడ పారెయ్యద్దు
@repallyayyanna9520
@repallyayyanna9520 23 күн бұрын
Telangana government Schools, Govt Hospitals University education Bagu chesthe chalu Telangana people ki melu chesinatle
@malleshmalli1243
@malleshmalli1243 23 күн бұрын
భయబడుతున్నారు
@GangaBhavani-hs7uu
@GangaBhavani-hs7uu 2 күн бұрын
😢😮
@Eshwar957
@Eshwar957 23 күн бұрын
Yes anna ma sis akkdeye unde so
@vinaygoud761
@vinaygoud761 23 күн бұрын
Congress kuda enthey ani ardham aendhe kadha ... Mallannaa garu em chesthunaru???
@sureshbhukya6859
@sureshbhukya6859 16 күн бұрын
Hyderabad lo dilsuknagar nikanna gorangga unnai private hostel lo curry motham water he water
@vikramjio7651
@vikramjio7651 23 күн бұрын
2013 lo patancheru hostel lo ilane undedi 4 yrs food kosam chala narakam chusa
@user-ij1en5ip5p
@user-ij1en5ip5p 17 күн бұрын
idhe..telangana..abhivrudhi
@nimmalarajenderrajender190
@nimmalarajenderrajender190 14 күн бұрын
మార్పు కదా పెద్దమనిషి అ మాత్రం ఉంటది ఇప్పుడు వేసుకోరి మూడు రంగుల జెండా పాట
@sagarkatukam5790
@sagarkatukam5790 6 күн бұрын
A political lanjoduku avadiki em piki pettadu vallani nammi mana howla vallu nammi potharu Ila nammi poinodu bagu padina raithu avadu ledu Naku telisi.?
@rajendradoulaghar8349
@rajendradoulaghar8349 23 күн бұрын
I was there in GD hostel in 2003...food was excellent in KU mess. ABVP was very much active those days and used to help students whenever required. Not sure what ABVP leaders are doing there now...
@shaikjunaidahmed1522
@shaikjunaidahmed1522 23 күн бұрын
Good moring sir .moinabad lo ayyan mbbs college parstiti ede akkad ki kuda vellandi sir .mees chages year ki 80,000 tiskuntaru please akkadki vellandi chekaing please sir
@ashok2677
@ashok2677 24 күн бұрын
7 months nunchi kanipinchale mana govt ki
@srikanthmeesa5236
@srikanthmeesa5236 24 күн бұрын
Please make local leader (MLA) to have food with the students every day 😢
@gganesh889
@gganesh889 23 күн бұрын
Where is food inspector? Inspections?Samples?
@prasadbangaram
@prasadbangaram 11 күн бұрын
Dabbalo unna ST hstl okka sari vellandi, inka darunanga undi.
@ksrikanth9543
@ksrikanth9543 23 күн бұрын
Raghu Anna Food bagundtundi KU lo no problem about food,but cleanliness is not good due to lack of Man Power
@sivachandra1288
@sivachandra1288 23 күн бұрын
Tinthey kaadhu...chusthey coma loki potham....😢😢😢
@shyamchoppari5820
@shyamchoppari5820 23 күн бұрын
Nenu pg ku lone chesanu same em change avvatledu 10years lo alane vundi
@user-ij1en5ip5p
@user-ij1en5ip5p 17 күн бұрын
pillalu..bayapaduthunnaru.
@koppulamahender6015
@koppulamahender6015 17 күн бұрын
రేవంత్ రెడ్డిని బోజనానికి పిలవండి తెలుస్తుంది😢
@prabhakar0076
@prabhakar0076 23 күн бұрын
University lo only 3 years tarvata bayatki nukkeyali. Sontham ga kastapadi vundali. Petrol bunk , Bakery, Hotel lono job chupinchi Hostel, mess bill kattumanali. Appudu vasthundi responsibility.
@Whiteswan512
@Whiteswan512 24 күн бұрын
Voomoo annaya chudadanikii bahyam aithundi Ela tentaruu annaya papamm valuu
@yogipodugu5937
@yogipodugu5937 23 күн бұрын
Rip kcr rip Congress party
@yadeshwardandetikar1238
@yadeshwardandetikar1238 24 күн бұрын
Present govt congress party
@nagalakshmib4868
@nagalakshmib4868 23 күн бұрын
Inthakamundhu adhe place lo kurchuni prasamnthamga matladukunevallam,,ipudu rice akkade padestunnaru,,migilina rice ki dabba undedhi veyadaniki,,entrance lo padestunnaru rice
@savarnik8350
@savarnik8350 23 күн бұрын
Anna dsc gurinchi kuda pattinchukondi plz
@SrihariRyakala
@SrihariRyakala 24 күн бұрын
Indhukosame A+ echaru UGC vallu
@user-vl2jy7sq5p
@user-vl2jy7sq5p 23 күн бұрын
Anna oksari gurukulamlo chekcheyandi
@vnagabhushanam18
@vnagabhushanam18 13 күн бұрын
AKSHYA PATRA KU ISTE CHALA NEAT N HYGENIC GA MEALS PEDATHARU.
@mlgsmchinna
@mlgsmchinna 11 күн бұрын
Salary 5000 thesukoni retirement ina vallu kuda unnaru
@sudhakarmamidala2890
@sudhakarmamidala2890 24 күн бұрын
Brother.... Why don't you make a serious effort in going to each department to report the conduct of classes, attendance of students, faculty strength, teaching methods followed by teachers, quality of teaching, number of permanent teachers, number of temporary teachers, infrastructure in the classrooms, career counselling done by faculty, pass out of the students, extension lectures by experts in subjects. Univ are for students. No existence to varsities without students. Hostels should be hygenic and quality food should be given to students. Health care should be taken care of on priority. Hostel and classroom are the two important ones in the university education. A detailed story on classroom and teaching and faculty strength and infrastructure and funds in each department is invited from you. Hope it will be soon in the air
@gandrabharathkumarreddy1247
@gandrabharathkumarreddy1247 24 күн бұрын
Ts govt daggara found lekapothe university lands lease kiche vache found ni vadandhi
@SachinSachin-pd2ii
@SachinSachin-pd2ii 18 күн бұрын
Anna college students ke kadhu hyd lo schools lo kuda chudandi
@kandalavenkateshwarlu1524
@kandalavenkateshwarlu1524 21 күн бұрын
Both KCR and Revanthreddy are same in their Poor Rulling of the State .
@MaruthiKavali-dm2so
@MaruthiKavali-dm2so 23 күн бұрын
Gvt koncham vidhya vaidhyam midha dhrustipettale...
@vnagabhushanam18
@vnagabhushanam18 13 күн бұрын
IIT' s and IIM's hostels n mess yela vuntayo , antha standard lo universities hostels n mess vundali.
@pallepullarao1352
@pallepullarao1352 23 күн бұрын
అన్న కోదాడ దగ్గర నెమలిపురి గురుకుల హాస్టల్ ఉంది ఫుడ్డు బాగోదన్న హాస్టల్
@Nature59099
@Nature59099 22 күн бұрын
India is Developing country, dont complain please
@madhukotramadhu6576
@madhukotramadhu6576 23 күн бұрын
Raghu pravat hospital lo E bill bods chuppu Raghu
@chinnachinnaprashanth9554
@chinnachinnaprashanth9554 23 күн бұрын
Bro boys mess visit cheyandi Inka dharunaga vuntadi
@user-bw9cb8nt7n
@user-bw9cb8nt7n 23 күн бұрын
Sa. Rah Kasturi Gandhi vidyalaya kandukuru.Visit Jay and sir, please. Visit
@madhukotramadhu6576
@madhukotramadhu6576 23 күн бұрын
Goverment. School baga undadi univarshity ki mathram free
@mastergaming6021
@mastergaming6021 23 күн бұрын
mess tender pattukunnollaki bills 1year ayina raavu .. oka vela vachina pillala kadupu kotti balla jebulu nimpukuntaru...ee mess tender paddathi teeseyyali,govt anni food item pampi,govt cookerse vundali
@renukacreationsbb6733
@renukacreationsbb6733 21 күн бұрын
Kakatiya university lo ney kadu bayata monthly 8000 pay cheysi hostel lo kuda entha kanna chandalanga vuntadi food no neat Ness no quality food
@manojgouddandempally2288
@manojgouddandempally2288 23 күн бұрын
Oka University paristhithi ila undadam chala bhadhakaram
@osmrfamily5510
@osmrfamily5510 23 күн бұрын
Salute raghu sir🙏🏽🙏🏽🙏🏽🙏🏽idhi news ante samsyalu unnai anni chotla meeru maa prajala ku thoduga undi adhi e govarnament aina elane prashnishandi sir💐💐💐🙏🏽🙏🏽🙏🏽
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 24 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 76 МЛН
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 5 МЛН
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН