వామ్మో ఇది అమ్మాయిలు ఉండే హాస్టలేనా ...??ఛీ ...ఛీ ...ఛీ !! Kakatiya Unversity Womens Hostel Problems

  Рет қаралды 19,579

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

8 күн бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
వామ్మో ఇది అమ్మాయిలు ఉండే హాస్టలేనా ...??ఛీ ...ఛీ ...ఛీ !! Kakatiya Unversity Womens Hostel Problems
#telangananews #kakatiyauniversity #kuwomenshostel #Prithviraj #SangamreddyPrithviraj #Telanganakranthidal #warangal
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZfaq Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 39
@sairamguda4299
@sairamguda4299 14 сағат бұрын
ఏదో జూ zoo చూస్తున్నట్టు ఉంది పాపం పేద కుటుంబంలో జన్మించిన పాపానికి ఇలా కష్టాలు పడాల 😢
@mnagaraj6087
@mnagaraj6087 14 сағат бұрын
రేవంత్ ను తప్పు పట్టలేము ఒక రెండేళ్లు ఆగి నిలదీయొచ్చు. ఇలాంటి పరిస్థితులు గత పదేళ్లలో ఏర్పడ్డాయి
@yasavishnu3708
@yasavishnu3708 14 сағат бұрын
కాకతీయ మెడికల్ కాలేజీ హాస్టల్ చూడండి రఘు గారు.
@kranthi7575
@kranthi7575 14 сағат бұрын
మొదట ప్రజలు కూడా మారాలి ఈ ఉచిత హామీలకు మద్దతు ఇవ్వకండి మనకు కావాల్సింది విద్య వైద్యం నాణ్యతతో కూడిన కావాలి అని అడగండి
@user-vf3je2id1r
@user-vf3je2id1r 14 сағат бұрын
మంచి స్కూల్స్, మంచి భోజనం, మంచి హాస్టల్స్ కట్టిస్తే జగన్ గారిని ఓడించారు
@velakamramudu
@velakamramudu 14 сағат бұрын
మన తొలివెలుగు,... ఒకటే ప్రశ్నించేది ఉంది కాంగ్రెస్ ని... Q న్యూస్.... ప్రశ్నించదు
@kranthi7575
@kranthi7575 14 сағат бұрын
ప్రతి వుచితలు అన్ని క్లోజ్ చేసి నాణ్యమైన విద్య వైద్యం కి ప్రాముఖ్యత ఇవ్వండి గౌట్ ఏదైనా సరే
@pagidi.abilashkumarreddy1464
@pagidi.abilashkumarreddy1464 9 сағат бұрын
Bangaru Telangana 😂
@Sravan-9999
@Sravan-9999 14 сағат бұрын
KCR పదేండ్ల బంగారు తెలంగాణ అభివృద్ధి
@i_nareshofficial
@i_nareshofficial 14 сағат бұрын
Congress government vachii just 100 days ayindhii bro. What about you prudhi broo
@rajuvarala9365
@rajuvarala9365 14 сағат бұрын
రేవంత్ రెడ్డి చూడు 😢
@sadanandamyara8534
@sadanandamyara8534 14 сағат бұрын
పరిపాలన అటకెక్కింది.అప్పుల ఏలా చేయ్యాలి,ఆరు గ్యారంటీలా అమలు చేశాం అని,ఎలా అనిపించుకోవాలి
@MedariSunitha
@MedariSunitha 4 сағат бұрын
Super bro
@Malleshnayak99
@Malleshnayak99 14 сағат бұрын
ఇది ఇందిరమ్మ గవర్నమెంట్ ఇందిరమ్మ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ పని చేసే పార్టీ కానీ అసలైన వ్యక్తి సీఎం లేడు తెలంగాణ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి దొరై పోయిండు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిపోయింది మరి ప్రజలను పట్టించుకునేది ఎవరు రాజశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తి ఇక లేడు రాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధి చూడండి కాంగ్రెస్ పార్టీ వచ్చినంక😂
@sridhardornala891
@sridhardornala891 14 сағат бұрын
కంప్లైంట్ ఇస్తే కుదరదు పని కాదు అన్న. కొత్త భవనాలు కట్టి సకల సదుపాయలు ఇచ్చే వరకు పోరాటం చేయండి. లేకపోతే ఇక అంతే..
@rajababuthatipally9357
@rajababuthatipally9357 14 сағат бұрын
ఎన్ని చేసిన పేదల బతుకులు ఇంతే
@endooribaburao3026
@endooribaburao3026 14 сағат бұрын
Good job bros
@repallyayyanna9520
@repallyayyanna9520 14 сағат бұрын
Real journalism
@rkrchada8455
@rkrchada8455 12 сағат бұрын
University లో students కి ఎన్నికలు ఉండడం....
@gandrabharathkumarreddy1247
@gandrabharathkumarreddy1247 14 сағат бұрын
Em register ra babu vaniki bp ekkuva exam nation branch lo unnappudu od kosam 15 days thippindu vani ego kosam malla reddy
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 3,9 МЛН
Пробую самое сладкое вещество во Вселенной
00:41
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 38 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 523 М.
Big Debate With Anchor Jaya | Transgender's VS Business mans ||Best Moral Video | SumanTV
25:38
Unknown Facts about UPI | UPI New Transactions Limit | UPI New Rules Telugu | Kowshik Maridi
10:06
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 3,9 МЛН