No video

మందుల జోలికి పోకుండా జీవితకాలం ఆరోగ్యాన్ని ఇచ్చే అద్భుతమైన వంటకం| ప్రతి ఒక్కరూ తప్పక తినాల్సినది

  Рет қаралды 29,170

Spice Food

Spice Food

Күн бұрын

Пікірлер: 74
@udayabasker461
@udayabasker461 2 ай бұрын
👏ఆరోగ్యానికి, పెరుగుదలకు అవసరమైన ప్రొటీన్,విటమిన్లు,ఖనిజ లవణాలు శరీరానికి అందడానికి మరియు ఈ కాలానికి అనుగుణంగా "ఎర్ర బియం" వాడి,తినే ఆహారం యొక్క "పోషక విలువలు" పెంచుకోవడం కోసం చేసుకున్న ఈ "ఎర్రబియ్యం-రాగి-పిట్టు" లో ఒక ప్రత్యేకత ఉంది! 😊
@shamishyamala3708
@shamishyamala3708 2 ай бұрын
Hello ma'am... Anganwadi murukulu chesi chupinchandi please
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Hi andi.. అసలు అవి నేను ఒక్కసారి కూడా చూడలేదు, తినలేదు అండి!! వాటికోసం తెలిసిన వాళ్ళెవరినైనా అడిగి తెలుసుకొని నేను ట్రై చేసి షేర్ చేస్తాను 😊
@shamishyamala3708
@shamishyamala3708 2 ай бұрын
@@SpiceFoodKitchen thank you so much ma'am....
@udayabasker461
@udayabasker461 2 ай бұрын
Super🥰........తినడం మరెంతో సులభం!తిన్నది అరగడం ఇంకా "సులభం"గా ఉంటుంది! అందువల్ల ఇష్టపడి తయారుచేసుకోవాలి!రుచి లో కొత్తదనం మాత్రమే కాదు ఇలాంటివి చెయ్యడం వల్ల వల్ల ఎన్నో విషయాలు అర్థం అవుతాయి...తయారీ విధానం ఎంతో స్పష్టంగా వివరించారు😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏💕
@jhansik4683
@jhansik4683 2 ай бұрын
Bagundi chalaa. Thank you so much andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Most welcome andi 🤗
@sairabanu7690
@sairabanu7690 2 ай бұрын
Banglore lo dinni puttu antaru glass mejerment tho pina konchem turimina pachi kobbari vesi ammutaru danni palallo kalipi tintamu, kani apittu kevam kupan biyyam tho chestaru daniki badulu miru chesina ii ragi, red biyyam tho chala heathyga undi miremaina nutrition doctora andi vaishali garu? 😊😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
ఈరోజు నా పేరు వైశాలి అన్నమాట😀 వైశాలి మూవీ చాలా బాగుంటుంది అండి! BGM ఇంకా బాగుంటుంది.. అవునా అండి! మా ఇంట్లో పిట్టు చాలా రకాలుగా చేస్తుంటాను, ఇది ఒక రకం అన్నమాట!! మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗💕 Thank you so much 🙏
@B.JOHNSONJAYAKAR
@B.JOHNSONJAYAKAR 2 ай бұрын
Super healthy recipe andi, thank you sister...👍.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Most welcome andi 🤗 Thanks for liking 🙏
@B.JOHNSONJAYAKAR
@B.JOHNSONJAYAKAR 2 ай бұрын
@@SpiceFoodKitchen 🙏.
@mbskumar74
@mbskumar74 2 ай бұрын
Pachhi Kobbri vesthe inka bavuntundi .... 🥥
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
అవునండీ! కానీ first period వచ్చిన ఆడపిల్లలకి పచ్చి కొబ్బరి పెట్టరు కదా!! అలాంటి వాళ్ళు కూడా తినడం కోసం నేను వేయలేదు..
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 2 ай бұрын
Akka second comment 🎉🎉 super ❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much dear 🤗💕🙏
@ArunaBetala-ju9ge
@ArunaBetala-ju9ge 2 ай бұрын
❤😋,wow Yippude thinalanipisthundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you very much andi 🤗💕
@amruthavani3314
@amruthavani3314 2 ай бұрын
Red rice is also called Matta rice & is very popular in Kerala. this rice is different from brown rice.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Matta rice is similar in colour, but both are different andi..
@winningmahasamayal7963
@winningmahasamayal7963 2 ай бұрын
Healthy recipe .... super sis
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗
@shammishaik481
@shammishaik481 2 ай бұрын
Very healthy recipe 😋👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗
@vpadmaja380
@vpadmaja380 2 ай бұрын
చాలా healthy food❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much 😊💕
@srilakshmiar1542
@srilakshmiar1542 2 ай бұрын
Wooooow super😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks a lot ☺️🤗
@jesussaves8957
@jesussaves8957 2 ай бұрын
Super mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks andi 🤗
@vidhureddy666
@vidhureddy666 2 ай бұрын
Hi sis.. Recipe bagundi.. Red biyyam ante flax seeds aa? Avi alane unnai kada?
@krishnachaitanya9220
@krishnachaitanya9220 2 ай бұрын
No, red rice verey ga untai
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Flax seeds అంటే అవిసె గింజలు అండి.. ఇవి బియ్యం.. బియ్యంలో చాలా రకాలు ఉంటాయి కదా! ఇది ఒక రకం అన్నమాట..
@SangisettiPadmavathi
@SangisettiPadmavathi 2 ай бұрын
Kobbari kuda veste Inka baguntindi mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
వేసుకోవచ్చు అండి, కానీ first period వచ్చిన ఆడపిల్లలకి పచ్చి కొబ్బరి పెట్టరు కాబట్టి నేను వేయలేదు..
@chandrikaev6005
@chandrikaev6005 2 ай бұрын
Steel holes bowl for steam link unte pettandi. Healthy recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much 🤗 Sorry andi, అది నేను స్టీల్ షాప్ లో కొన్నాను..
@saraswathisri6528
@saraswathisri6528 2 ай бұрын
చాలా మంచి రిసీపి అండీ 👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗
@ratnababu2931
@ratnababu2931 2 ай бұрын
Hi andi 👌🏻👌🏻👌🏻👌🏻
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Hi andi 🤗
@pavan0525
@pavan0525 2 ай бұрын
Delicious and healthy
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much andi 🤗
@syedabdulrasheed500
@syedabdulrasheed500 2 ай бұрын
Mam Banjara special kado prepare yela cheyalo chupinchandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
బాలింతలకు పెడతారు కదా అండి!! చూసాను కానీ ఎలా చేయాలో తెలియదు అండి 😬
@user-ov9ox5kt8j
@user-ov9ox5kt8j 16 күн бұрын
2 year babies food chupinchandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 14 күн бұрын
kzfaq.info/get/bejne/i7qBbKyfv5-wcYU.htmlsi=GzO0Fi2NKLoL1IYJ మా పాపకి చిన్నప్పుడు పెట్టిన ఫుడ్స్ ఇంతకుముందు వీడియో చేసి షేర్ చేశాను, చెక్ చేయండి..
@jashvev5112
@jashvev5112 2 ай бұрын
Hi Amma
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Hi andi 🤗
@nandu7815
@nandu7815 2 ай бұрын
అందరికీ నమస్కారం ( విన్నప్పుడల్లా దూర్ దర్శన్ న్యూస్ రీడర్ పలకరించినట్టే ఉంటుంది ) 😅
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
😀😀 ధన్యవాదాలు అండి 🤗🙏
@varalakshmisingam1633
@varalakshmisingam1633 2 ай бұрын
👌🤝❤️
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
😊☺️💕
@-sr.journalist3953
@-sr.journalist3953 2 ай бұрын
చిన్న దగ్గు కూడా ఎరుగనమ్మా.. మూకుడు మూతి విరుపు ఒళ్ళునొప్పా అంటే విస్తుపోయిన పెనం ఆయాసమా..నేనెరుగ..మిక్సీ మాటే తీరే వేరు చలిజరమా!! నాకా..హవ్వ..కుక్కర్ కూతే వేరు షుగరా....ఈవిడ వంట తినికూడా.. ఏం..అంత పొగరా... కాలు నొప్పా..నాకా..మట్టిదాక మరోకేక ఏంటి వంగేది..తిని చూడు పొలం పచ్చడి గాజుగిన్నె అరుపు... ... నేనేరోగం చూళ్ళే.. నవారా పిట్టు తిన్నానే ఒట్టు... గారాల గ్రైండర్ దాదాపు కొట్టినంత ఒట్టు ..తలనెప్పి అంటేనే మర్చిపోయా...అవును అక్కా. ఈ‌మాట అంది చుట్టం చూపుగా వచ్చిన జీడిపిక్కే.. నెలసరి అంటే ఎంత వణికేదీ..ఈ పిల్ల అట్లకాడ ..పటేలా ఈ అక్క చిట్కాలతో. గెంతులే గెంతులు..ఇక ఆ మాటేలా.. అబ్బా? పిచ్చెక్కిపోతోంది..ఇది తినుబండారాల గనా ఏ ఆయుర్వేద వైద్యుడో మందులు నూరుతున్న పనా.. ఓ అవార్డు ఇస్తామంటే దేనికో తేల్చుకోలేని స్థితిలో తనా.. .....🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
అదేంటో!! వస్తువులకు కూడా జబ్బులు వస్తాయనే ఊహే భలే తమాషాగా ఉంది 😄 వస్తువులతో పోల్చి మీరు రాసిన కామెడీ కవిత చాలా బాగుంది అండి 😍 ఎంత కవులైతే మాత్రం వేటిని వదిలిపెట్టరా!! ఏదేమైనా ఏ అవార్డుల కంటే కూడా మీరందించే అంతులేని అభిమానమే నాకు పెద్ద అవార్డు 🤗💕🙏
@chirubandaru6870
@chirubandaru6870 2 ай бұрын
Akka nenu lavvu unnanu e pittu thinte baruvu thaguthana akka enka baruvu thaggadaniki enlati video perrandi akka thanks 🙏🙏🙏🙏🙏🙏 so moch
@Southskyneeds
@Southskyneeds 2 ай бұрын
Help avuthundi sister.... asalu lavu ga avvadaniki chala reasons untai but ilanti manchi aaharam thopatuga sadhyam ainanni natural food tinali... Intlo chesina pappu, kuralu theskovali... Outside food, fried food, milk, coffee, tea, fastfoods, bakery food, nonveg... Ivanni okka 3 months tinakandi meere chustaru meeru enthaga thaggutharo
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
చాలా బాగా పనిచేస్తుంది డియర్! ఇది పొట్ట క్లీన్ చేసి అనవసరమైన కొవ్వుని కరిగిస్తుంది.. దీనితో పాటు మన ఛానెల్లో చాలా healthy recipes share చేశాను, అవి కూడా ట్రై చేయండి.. డైరీ, జంక్, పాకేజ్డ్ ఫుడ్స్, డ్రింక్స్, స్వీట్స్, బయట ఫుడ్స్ అస్సలు తినకండి.., స్ప్రౌట్స్, కూరగాయలు, పండ్లు బాగా తినండి.. మీరు శ్రద్ధ పెడితే 2-3 వారాలలోనే చాలా బరువు తగ్గుతారు..
@ranivarmav7635
@ranivarmav7635 2 ай бұрын
❤❤❤❤❤😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
😊🤗💕🙏
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 2 ай бұрын
❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
😊🤗💕
@TheShalomc
@TheShalomc 2 ай бұрын
Rice cooker లో steamer ఉంటుంది కదా. అది కూడా వాడ వచ్చు.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
వాడుకోవచ్చు అండి..
@rockstargaming7367
@rockstargaming7367 Ай бұрын
amma will you show me black rice
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi..
@syedmahamood928
@syedmahamood928 2 ай бұрын
Red rice ante brown rice yes or no please ripli
@haseenashaik1271
@haseenashaik1271 2 ай бұрын
No
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Red rice అంటే మన దేశీ రకం ఎర్ర బియ్యం, వాటినే నవారా బియ్యం అంటారు అండి.. ఇందులో న్యూట్రియంట్స్ చాలా ఎక్కువ ఉంటాయని ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తారు.. బ్రౌన్ రైస్ అంటే ఏ బియ్యానికైనా పైన పాలిష్ చేయకుండా ఉంటే అవే బ్రౌన్ రైస్..
@perugupelliusharani9030
@perugupelliusharani9030 2 ай бұрын
Rice leninappudu andr
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
రాగులతో మాత్రమే చేసుకోవచ్చు అండి..
@syedmahamood928
@syedmahamood928 2 ай бұрын
Shop ku వెళ్లి ఏమని adagaali
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
నవారా బియ్యం లేదా ఎర్ర బియ్యం అని అడగండి, సుపర్ మార్కెట్ లో లేదా ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి...
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 21 МЛН
Schoolboy Runaway в реальной жизни🤣@onLI_gAmeS
00:31
МишАня
Рет қаралды 4,1 МЛН
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 78 МЛН
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 8 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 21 МЛН