Рет қаралды 12,199
మంత్రి నారా లోకేష్ చొరవతోనే సొంతూరికి రాగలిగానని... తెలుగు కార్మికుడు శివ స్వస్థలానికి చేరుకున్న తర్వాత వెల్లడించారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి బీసీ కాలనీకి చెందిన శివ.....కుటుంబ సభ్యులను కలుసుకొని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారడు. అనంతరం కువైట్ లో తాను పడిన కష్టాలను వివరించారు. కువైట్ లో తన కష్టాలపై తెలుగు కార్మికుడు శివ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎక్స్ లో పెట్టిన వీడియోపై ఇటీవల లోకేష్ స్పందించారు. తనకు సాయం చేయకపోతే చావే దిక్కంటూ శివ వేడుకోగా...వెంటనే లోకేష్ తెదేపా NRI బృందానికి అతడి బాధ్యత అప్పగించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో బాధితుడ్ని ఏపీకి తీసుకొచ్చే వరకు వ్యవహారాన్ని మంత్రి స్వయంగా పర్యవేక్షించారు. శివ స్వస్థలం మదనపల్లి చేరుకోవడం పట్ల లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. శివను చూసి అతని కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురైన వీడియోను లోకేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------