No video

మెడలో రుద్రాక్ష ఉంటె పాటించాల్సిన నియమాలు | Rules For Wearing Rudraksha | Hindu Dharmam

  Рет қаралды 279,855

Hindu Dharmam

Hindu Dharmam

Күн бұрын

Rules For Wearing Rudraksha
ఆచారాలను మించిన ధర్మాలు లేవని శృతి స్మృతులు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ప్రవచిస్తున్నాయి. భారత సనాతన ధర్మాలు, ఆచారాలు అందరికీ ఆచరణీయాలనటంలో ఎలాంటి సంశయాలకు చోటువుండదు. భగవంతుడు దుష్టసంహరణార్థం స్వయంగా అవతరించినటువంటిదీ, సనాతనమైనటువంటిదీ ఈ భారతదేశం. అంటే సనాతనమైనదీ హిందూమతం. దీనిని ఎవరు స్థాపించారో; ఎప్పుడు, ఎక్కడ స్థాపించారో; దీనికి పేరు ఎవరు పెట్టారో; దీనిని ఎవరు ప్రచారం చేశారో ఎవరూ చెప్పలేరు. #హిందూధర్మం ఎన్ని ఆటుపోట్లకు గురైనా చెక్కుచెదరక, కాలగర్భంలో కలిసిపోయిన మతాలలాగా కాకుండా నేటికీ నిలిచివుంది.
"Hindu Dharmam" 24/7 Spiritual Channel from the staple of Shreya Broadcasting Pvt. Ltd.

Пікірлер: 121
@b.balakrishna919
@b.balakrishna919 2 жыл бұрын
నియమాలు పాటించాలి అన్నారు కానీ అవి ఏంటో చెప్పలేదు. ఇక మీరు ఎం చెప్పారు. మీకు కూడా తెల్వదు అని నాకు తెలిసింది అమ్మ
@p.jyothipanchumurthi5127
@p.jyothipanchumurthi5127 2 жыл бұрын
Episode ayipoyinattundhi😁😇🥱
@pavangorla3338
@pavangorla3338 2 жыл бұрын
అసలు రుద్రాక్ష ధరించటానికి ఎ నియమాలు లేవు.. మీరు నాన్వెజ్ తినొచ్చు ఇంకేమైనా చెయ్యొచ్చు. ఇలా ఉండకూడదు అని ఎ శాస్త్రం లో కూడా చెప్పలేదు మన పెద్దలు తప్ప.. అంటే పెద్దలు పెట్టిన నియమలే కానీ ఎక్కడ చెప్పబడలేదు. ఇంకా చెప్పాలంటే స్కంద పురాణం ప్రకారం సాక్షాత్తు శివుడే చెప్పాడు ఎ నియమాలు లెవని.
@gurusake1765
@gurusake1765 2 жыл бұрын
Carckt
@Bhargavi2704
@Bhargavi2704 Жыл бұрын
Exactly
@SrinivasRao-oe1qg
@SrinivasRao-oe1qg Жыл бұрын
శివుడికి పాలాభిషేకం చేయాలి అని కూడా గ్రంథాలలో లేదు !! మరి ఎందుకు చేస్తున్నారో తెలుసా ?
@vangalaharinathreddy9691
@vangalaharinathreddy9691 Жыл бұрын
Correct 💯💯
@sureshballakari4720
@sureshballakari4720 Жыл бұрын
200000%correct 💐💐
@mallaiaht6665
@mallaiaht6665 2 жыл бұрын
అమ్మ అనంత లక్ష్మి గారికి వందనాలు. మరొక్క సారి మహిళా మా తల్లులు కొందరు తల లో కురులను విరాబోస్తున్నారు. కురుల ను గూర్చి కొంచం దయచేసి చెప్పగలరు అమ్మ.🇮🇳జైహింద్.
@krishna-thecreator
@krishna-thecreator 2 жыл бұрын
ఒక్క మాట.. పెద్దలు చెప్పినవి కాకుండా, శాస్త్రం చెప్పింది మాత్రమే చెప్పగలరు అని మా మనవి.. ఇంక చూద్దాం అఘోరి లు ఎం తింటారో తెల్సుగా.. మనుషులని కూడా తింటారు.. రుద్రాక్ష వేసుకొని.. కానీ దానికీ ఒకటి ఉంది, అదే భక్తి .. నువ్వు శాఖాహారం తింటావా, మాంసాహారం తింటావా, పూజ చేస్తావా, చేయవా, యేదీ లేదు.. ఎది తిన్నా సరే, ఆ శివుడినే తలచుకుంటూ ఓం నమః శివాయ అని మొదలుపెట్టాల్సిందే.. అంతే.. భక్త కన్నప్ప ఎం నైవేద్యం పెట్టాడు ? అలానే స్నానం చేసినప్పుడు, మలమూత్ర విసర్జన సమయంలో నియమాలు అని అన్నారు.. కానీ అలాంటివి ఏమి ఉండవు.. సద్గురు ఒక మాట చెప్తాడు.. ప్రతిసారీ వేసి, తీసి వేసి తీయడానికి అది బంగారు ఆభరణం కాదు.. అది రుద్రాక్ష అని.. కాబట్టి ఎల్లప్పుడూ వేసుకోవాలి.. స్నానం చేసేటప్పుడు chemicals ఉన్న సబ్బు వాడకుండా, సున్నిపిండి లేదా ఎదైన రసాయనాలు లేని సబ్బు వాడితే అయిపోతుంది.. లేకుంటే అది పాడైపోయి, విరిగిపోవచ్చు.. కాబట్టి అది చుస్కోవలి.. అంతే.. కులం మతం జాతి ఎది అవసరం లేదు.. రుద్రాక్షమాలను ఎవ్వరైనా ఎప్పుడైనా వేసుకోవచ్చు.. సద్గురు ప్రకారం కేవలం మూడు విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి.. 1.రుద్రాక్షను ఇంకొకరు ముట్టుకోకుంటే మంచిది.. 2.రుద్రాక్షకి chemicals అంటకుండా చూసుకోవాలి.. 3.రుద్రాక్ష వేసుకొని, స్మశానం కి వెళ్లకపోవడం మంచిది.. ఈ మూడు విషయాలలోనూ అర్థం ఒకటే ఉంది.. రుద్రాక్షను చెడు ఎనర్జీ నుండి కాపాడుకోవడమే.. తద్వారా రుద్రాక్ష మనలో మంచి ఎనర్జీ (పాజిటివ్ ఆరా) ని పెంచగల్గుతుంది.. ఇంకో విషయం.. ఆడవారు ఋతుస్రావం లో కూడా రుద్రాక్ష ని ధరించవచ్చు.. డౌట్ ఉంటే isha center లో చూడండి.. దానికి ఆన్సర్ నేను ఇక్కడ చెప్పదల్చుకొలేదు.. just go and watch Sadhguru answer.. ఇలాంటి నమ్మకాలతో హిందూయిజం బయట మతాలకి చులకనగా అనిపిస్తుంది.. మరియు ఇందులో ఉన్న దివ్యతం, గొప్పతనం బయటకి రాకుండా కనుమరుగైపోతున్నాయి.. ఓం నమః శివాయ
@RameshThallada
@RameshThallada 2 жыл бұрын
Chala tq sir .Sutiga chepparu
@krishna-thecreator
@krishna-thecreator 2 жыл бұрын
@Mona collections భయానికి దానికి సంబంధం లేదు అండి.. వేసుకోవచ్చు..
@user-zp4gy8kr4n
@user-zp4gy8kr4n 2 жыл бұрын
Super annagaru
@sweetysam2733
@sweetysam2733 Жыл бұрын
Chala baga chepparu
@sankarroutu6820
@sankarroutu6820 Жыл бұрын
Super sir baaga chepparu👏🙏
@sunkannabc7504
@sunkannabc7504 3 ай бұрын
🙏 OM NAMAH SHIVAYA 🙏
@gangadharya8967
@gangadharya8967 2 жыл бұрын
చెప్ప వలసిన విషయం వదిలి సోది చెబుతున్నారు. 😔😔😔😔😔😔
@saikumar-fl7iu
@saikumar-fl7iu 2 жыл бұрын
Meru chappandhe please
@rakeshkunuri3690
@rakeshkunuri3690 3 жыл бұрын
Rudhraksha vesukunte elaniti niyamalu avasaram ledhu manasu lo ah shivuduni thaluchukunte chalu om namashivaya🙏🙏
@paaruxd9679
@paaruxd9679 3 жыл бұрын
You can non veg there is no restrictions in that if you try to follow all that trust me you can't even adopt rudraksha.. my grandfather wears it form 60 yrs he eats non veg too there is no do's and don'ts...keep devotion in heart and pray it and do pooja everyday ❤️🙏
@shivaprasad3271
@shivaprasad3271 5 жыл бұрын
Tq nanamaa
@boddubholanath7140
@boddubholanath7140 2 жыл бұрын
Padbi vandanam
@Srivishnutejas
@Srivishnutejas 2 жыл бұрын
Thank you
@chvsraju3641
@chvsraju3641 5 жыл бұрын
Thanks
@uvsnmurty2341
@uvsnmurty2341 6 жыл бұрын
Niyamaalu tappa Anni Chepparu
@srccollectionslargestspiri7478
@srccollectionslargestspiri7478 4 жыл бұрын
Sadhguruరుద్రాక్ష అనేది ఒక రకమైన చెట్టు జాతి యొక్క విత్తనం. సహజంగా ఎత్తైన పర్వతాలలో ముఖ్యంగా హిమాలయాల ప్రాంతంలో పెరుగుతాయి. ఇవి దక్షిణ భారత దేశంలోని పశ్చిమ కనుమలలో కొన్ని ఉన్నాయి. కానీ నాణ్యత కలవి ఎత్తైన హిమాలయ ప్రాంతం లోనే లభిస్తాయి ఎందుకంటే భూమి, వాతావరణం లాంటి వివిధ కారణాల ప్రభావం చేత. ఈ విత్తనాలకి ఒక విశిష్టమైన కదలిక ఉంటుంది. సహజంగా పెద్ద విత్తనాలలో అంతగా కదలిక ఉండదు. విత్తనం ఎంత చిన్నదైతే కదలిక అంత బాగా ఉంటుంది. మీరు చన్నీటి స్నానం చేస్తూ ఏ రకమైన రసాయన సబ్బు వాడకుండా ,ఆ నీరు రుద్రాక్ష మాలను మరియు మీ శరీరాన్ని తడుపుతూ ఉంటె చాలా మంచిది. మాలలు (లేక) దండలు సహజంగా ఈ విత్తనాలు అన్ని కూర్చి ఒక దండ లాగా చేస్తారు సాంప్రదాయకంగా ఒక రుద్రాక్ష మాలలో 108 పూసలు కంటే ఒకటి ఎక్కువ గా ఉండాలని భావిస్తారు. ఆ ఒకటి ఎక్కువ ఉన్న రుద్రాక్షయే బిందువు. ప్రతి రుద్రాక్ష మాలకి ఖచ్చితంగా బిందువు ఉండాలి లేని పక్షం లో ఆ శక్తి చక్రంలా తయారవుతుంది. దీనివలన సున్నితమైన మనుషులకి మానసిక స్తిరత్వం తగ్గే ఆస్కారం ఉంది. మీరు చన్నీటి స్నానం చేస్తూ ఏ రకమైన రసాయన సబ్బు వాడకుండా, ఆ నీరు రుద్రాక్ష మాలను మరియు మీ శరీరాన్ని తడుపుతూ ఉంటె చాలా మంచిది. ఈ రుద్రాక్ష మాలను సిల్క్ దారం లేక ప్రత్తి దారం తో చేస్తే మంచిది. మీరు ఈ మాలను దారం తో ధరిస్తే ప్రతి 6 నెలలకి ఆ దారాన్ని మార్చే ప్రయత్నం చేయటం మంచిది. లేదంటే ఏదో ఒక రోజు ఆ మాల ఆకస్మికంగా తెగిపోయి 108పూసలు చిందరవందర అవుతాయి. మీరు రాగి,వెండి మరియు బంగారం ఉపయోగించిన మంచిదే కాని, ఎక్కువ సందర్భాలలో మీరు ఆ మాలను తయారికి స్వర్ణ కారుడి దగ్గరికి తీసుకు వెళ్తారు. ఎప్పుడైతే ఆ స్వర్ణకారుడు బంగారపు దారం తో గట్టిగా ముడి వేస్తె ఆ రుద్రాక్ష యొక్క లోపలి బాగం పగులుతుంది.
@srccollectionslargestspiri7478
@srccollectionslargestspiri7478 4 жыл бұрын
రుద్రాక్షలను ధరించిన వారు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి. 1. రుద్రాక్షమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు. 2. రుద్రాక్ష మాలను ధరించి శ్మశానానికి వెళ్లకూడదు. 3. కుటుంబ సభ్యులు అయినప్పటికీ ఒకరి రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు. 4. రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు 5. రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు 6. రుద్రాక్షమాలను ధరించి శృంగారంలో పాల్గొనకూడదు. 7. స్త్రీలు రుతుసమయంలో రుద్రాక్షమాలను ధరించకూడదు.
@naveennaveen-tm8wf
@naveennaveen-tm8wf 4 жыл бұрын
@@srccollectionslargestspiri7478 yes correct rudrasha shadana e chetitho cheyali srilu
@arunabadipatla7471
@arunabadipatla7471 4 жыл бұрын
SRC TV every day puja cheyyaala..? And drinking chesevaallu yela vesukovali..
@naveenadapa1325
@naveenadapa1325 3 жыл бұрын
Panchamukha rudraksha, saduguru daggara nunchi teppinchukunna, single rudraksha darinchinappudu etuvanti niyamalu patinchali..
@sandyaboini5708
@sandyaboini5708 Жыл бұрын
శివ పురాణంలో గణేశుడు శివుణ్ణి అడుగుతాడు.రుద్రాక్ష ధారణ నియమాల గురించి.అప్పుడు శివుడు కుక్క మెడలో రుద్రాక్ష వేసినా కుక్క పవిత్రమవుతుంది అని.అంటే కుక్క ఎంనియమాలు పాటిస్తూ0ది. రుద్రాక్ష ధారణకు నియమాలు లేవు.
@pavanikrishna306
@pavanikrishna306 5 ай бұрын
💯
@lakshmikinnera13
@lakshmikinnera13 3 жыл бұрын
She replied exactly to the question asked. The question asked was 'Should we follow niyamas?' ..It is not 'what are the niyamas' The title is misleading, mam dint mislead in anyway.
@yellaiahrajasekhar4100
@yellaiahrajasekhar4100 3 жыл бұрын
thanks Amma
@venkateshkumar7777
@venkateshkumar7777 3 жыл бұрын
Thank you mama gaaru
@jaineethananda242
@jaineethananda242 5 жыл бұрын
Niyamalu chepandi
@basheerbabu9768
@basheerbabu9768 2 жыл бұрын
Yi niyamalu livu
@maadhu972
@maadhu972 2 жыл бұрын
Sadguru said never remove rudraksam
@nagarajusapa8675
@nagarajusapa8675 4 жыл бұрын
పాటించవలసిన నియమాలే చెప్పలేదు....
@gourugopinath4864
@gourugopinath4864 5 жыл бұрын
Om namah Shivaya Om namah Shivaya Om namah Shivaya
@srccollectionslargestspiri7478
@srccollectionslargestspiri7478 4 жыл бұрын
రుద్రాక్ష అనేది ఎలిఒకర్ గనిట్రాస్ అనే చెట్టు యొక్క విత్తనం . అది సాధకుడి జీవితం లో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది .
@chlingarajuyadav633
@chlingarajuyadav633 Жыл бұрын
నేను చిన్నప్పుడు రుద్రాక్షల చెట్టు నుండి సుమారు 20 రుద్రాక్షల తిన్నాను. ఏమైనా ఫలితాలు ఉంటాయ
@eludutisandhya7385
@eludutisandhya7385 Жыл бұрын
Purana Patanam cheyakunda Ela thappudu samacharam cheyakandi e vakka matalatho me videos nenu eppudhu chudanu 🙏
@mallimukku5588
@mallimukku5588 5 жыл бұрын
om namah Shivaya namaha Hara
@hemanthdharmaker6099
@hemanthdharmaker6099 2 жыл бұрын
🙏Om Namah Shivaya 🙏
@nagarajupolamuri4896
@nagarajupolamuri4896 Жыл бұрын
జై శ్రీరామ్
@user-xh1fy5qz4e
@user-xh1fy5qz4e 10 ай бұрын
Vaddiparthi gaari pravachanamlo rudraksha vaibavam vinandi nijanga e niyamalu levu
@mohan3120
@mohan3120 4 жыл бұрын
Bhamma naku cigarette alavatu undi cigarette thage time lo medalo rudraaksha undavacha
@nsrao-qt5qo
@nsrao-qt5qo 3 жыл бұрын
Unda kodadu
@vattikutivenkataratnam6041
@vattikutivenkataratnam6041 2 жыл бұрын
Siva himself is residing in us always. We are doing every act in his presence. Please understand.
@surapureddyveerababu776
@surapureddyveerababu776 3 жыл бұрын
Om
@ambadasshastri5993
@ambadasshastri5993 2 жыл бұрын
Niyamalu cheppaledu vedeo close chesaru
@naveennaveen-tm8wf
@naveennaveen-tm8wf 4 жыл бұрын
Rudrasha shadana a chetitho cheyali please reply me
@surapureddyveerababu776
@surapureddyveerababu776 3 жыл бұрын
Right hand
@suryanarayana1189
@suryanarayana1189 2 жыл бұрын
No one in the world has right to eat non veg. Be compassionate and friendly towards animals.
@thinkindia7054
@thinkindia7054 Жыл бұрын
Then feed leaves and trees to lions and cheetas ...and let's see next year will lions live 😂😂😂😂 stupid fellow
@designtutorials360
@designtutorials360 Жыл бұрын
why only towards animals not plants
@suryanarayana1189
@suryanarayana1189 Жыл бұрын
Because level of consciousness is not same. If you think with more conscious you will get it.
@designtutorials360
@designtutorials360 Жыл бұрын
@@suryanarayana1189 what about killing bugs insects rats for the sake of growing vegetables.
@shankarprammilla123
@shankarprammilla123 5 ай бұрын
rudraksha pooja gadilo undavacha
@kengumanju5975
@kengumanju5975 3 жыл бұрын
Snam chesetapudu...husband wife relation time lo ...vesukokudadu....devudi dagara pitti bath chesukoni mali chesukovali...
@viswanadhvissu770
@viswanadhvissu770 2 жыл бұрын
Rudrakshalu okati darimcha vachha Namma garu.
@vangalaharinathreddy9691
@vangalaharinathreddy9691 Жыл бұрын
First bayapedutharu yemi ledu yeppudu vesukovachu
@sivaji3552
@sivaji3552 Жыл бұрын
మీ వీడియో లో సబ్జెక్ట్ లేదు కానీ సోది మాత్రం చాలా ఉంది, ఎందుకండీ ఇలా? పాటించాల్సిన నియమాలు ఏంటి అని headlines పెట్టారు కానీ ఒక్క నియమం కూడా చెప్పలేదు, please don't waste public time with this kind of videos
@PurnimaDesigns2814
@PurnimaDesigns2814 6 жыл бұрын
Mangala sutrumam lo darinchavocha amma
@shesandraraji975
@shesandraraji975 5 жыл бұрын
No I can't
@madhumangalapalli182
@madhumangalapalli182 5 ай бұрын
Meeku yemi thelusu Ani video thisi pettinaru, meeru question ne answer la chepparu😊😅😅
@surendranath4686
@surendranath4686 2 жыл бұрын
Daya chesi niyamalu cheppanandi.time waste cheyakanandi pls
@greeshma4156
@greeshma4156 3 жыл бұрын
Girls can wear rudraksha
@SurendrakumarTolem
@SurendrakumarTolem 2 жыл бұрын
Yes... anyone can wear rudraksha..no restrictions... only you need to follow some rules...
@chandrashekharpadam8625
@chandrashekharpadam8625 2 жыл бұрын
అమ్మ... నేను ఏక ముఖి రుద్రాక్ష ధరించాను
@ajayprasad2907
@ajayprasad2907 2 жыл бұрын
Price enta andi...naku em aina dorukunta
@sindusindu7559
@sindusindu7559 5 жыл бұрын
Amma adagaru kuda vesukovacha
@srccollectionslargestspiri7478
@srccollectionslargestspiri7478 4 жыл бұрын
రుద్రాక్షని నీటికి కొంచం ఎత్తులో ఉంచితే ఆ నీరు మంచివి మరియు త్రాగదగినవి అయితే సవ్య దశలో తిరుగుతుంది
@srccollectionslargestspiri7478
@srccollectionslargestspiri7478 4 жыл бұрын
రుద్రాక్షలను ధరించిన వారు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి. 1. రుద్రాక్షమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు. 2. రుద్రాక్ష మాలను ధరించి శ్మశానానికి వెళ్లకూడదు. 3. కుటుంబ సభ్యులు అయినప్పటికీ ఒకరి రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు. 4. రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు 5. రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు 6. రుద్రాక్షమాలను ధరించి శృంగారంలో పాల్గొనకూడదు. 7. స్త్రీలు రుతుసమయంలో రుద్రాక్షమాలను ధరించకూడదు.
@madhumangalapalli182
@madhumangalapalli182 5 ай бұрын
Meeku Niyamalu theliyadhu
@nagarajuvanaparthi5276
@nagarajuvanaparthi5276 6 жыл бұрын
Amma Garu Naku original Rudraksha original ekkada vuntaye cheppandi
@praveencreatives
@praveencreatives 6 жыл бұрын
Into Nepal rudraksha organization
@challavijayakrishna7018
@challavijayakrishna7018 5 жыл бұрын
Isha shoppee lo dorukutay
@sivaprasadbhukya2763
@sivaprasadbhukya2763 5 жыл бұрын
Srisailam lo labestai
@srccollectionslargestspiri7478
@srccollectionslargestspiri7478 4 жыл бұрын
.రుద్రాక్షలను ధరించిన వారు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి. 1. రుద్రాక్షమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు. 2. రుద్రాక్ష మాలను ధరించి శ్మశానానికి వెళ్లకూడదు. 3. కుటుంబ సభ్యులు అయినప్పటికీ ఒకరి రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు. 4. రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు 5. రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు 6. రుద్రాక్షమాలను ధరించి శృంగారంలో పాల్గొనకూడదు. 7. స్త్రీలు రుతుసమయంలో రుద్రాక్షమాలను ధరించకూడదు.
@ravianithaanitharavi1838
@ravianithaanitharavi1838 4 жыл бұрын
rudraksha kavali ante call my watsapp nimbar 9908228381
@maheshchintala5345
@maheshchintala5345 2 жыл бұрын
Niyamaaaalu patinchali ok ah niyamaaaalu enti ,matter cheppakunda enti idi ,🥱
@varshinigoli4268
@varshinigoli4268 2 жыл бұрын
No matter
@srisirikuchipudinatyakalak275
@srisirikuchipudinatyakalak275 2 жыл бұрын
స్త్రీ లు రుద్రాక్ష దరించ వచ్చునా ?
@sureshballakari4720
@sureshballakari4720 Жыл бұрын
Darincha vachhu no problem
@ksatyanarayanaksatyanaraya1135
@ksatyanarayanaksatyanaraya1135 3 жыл бұрын
Manamu dheuni biddalamu
@AgnostikChele
@AgnostikChele Жыл бұрын
Sorry maam.. but what u said is completely untrue..
@rameshwaramsrikanth91
@rameshwaramsrikanth91 2 жыл бұрын
Meku eami taleyadhu soothe endhuku
@kondababu1146
@kondababu1146 6 жыл бұрын
Napal
@subramania2154
@subramania2154 Жыл бұрын
ఇలాంటి చెత్త విడియౌ పెట్టొద్దండి పనికిరాని వాళంతా యూ ట్యూబ్ చానల్లో వస్తున్నారు
@krishnamrajudabbeta6696
@krishnamrajudabbeta6696 4 жыл бұрын
ఇలాంటి చౌకబారు వీడియోస్ పెట్టకండి పెద్దావిడకి ఏమిచెప్పలో తెలియదు
@HAPPY.DRAGON
@HAPPY.DRAGON 2 ай бұрын
YOU ARE WRONG !!!!!!
@dpiitjeemathsclass8244
@dpiitjeemathsclass8244 3 жыл бұрын
Niyamalu annare kani avi enty Meeku thelusa asalu
@kakarlammms12
@kakarlammms12 5 жыл бұрын
Matter ledu sodi tappa Meeku pani Leda
@santhoshyadav7455
@santhoshyadav7455 2 жыл бұрын
Ni mokam la cheppav
@paneendraraju3832
@paneendraraju3832 4 жыл бұрын
Niyamaalu tappa Anni Chepparu
The Ultimate Guide: Rules of Wearing Rudraksha #SantoshGhanapathi
11:52
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 153 М.
Benefits Of Rudraksha | Interesting Facts About Rudraksha | By Brahmasri Vaddiparti Padmakar Garu
23:24
Brahmasri Vaddiparti Padmakar Official
Рет қаралды 48 М.
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 3,6 МЛН
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Brawl Stars
Рет қаралды 20 МЛН
Yum 😋 cotton candy 🍭
00:18
Nadir Show
Рет қаралды 7 МЛН
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 7 МЛН
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 3,6 МЛН